హాయ్ అండి మీరు ఏది చేసిన చాలా సాంప్రదాయంగా సౌమ్యంగా చెబుతున్నారు పచ్చడి చేసే విధానం ఎక్సలెంట్ అండి చూస్తుంటేనే నోట్లోంచి నీరు ఊరుతోంది ధన్యవాదములు అండి రుచికరమైన వంటకం చేసి చూపించినందుకు ధన్యవాదాలు❤🎉🎉🎉
నాకు రోటీ పచ్చళ్ళు అంటే ఇష్టం అండి thattu ఇలాంటి పచ్చి పచ్చళ్ళు ఇంకా ఇష్టం లేట్ గా వీడియోస్ అని చూస్తున్న ,మా ఇంట్లో రెగ్యులర్ గా sangati చేస్తుంటా సో i will try this item Tqq medam అలాగే subscribe kuda chesaa regular notification s kosam
కూరలకూ బోర్....భలే భలే ఆల్ట్రనేట్ అదుర్స్ ...సూపర్ ఇన్ రెసిపీ ..వార్ పావుకేజీ పచ్చిమిర్చి ....ఎంత సింపుల్ గా ఎంతో చక్కగా ఏర్చకూర్చి ....అదీ పవర్ పుల్ గా కొన్ని దినుసులు ...అటు ఇటు మారినా పచ్చడి చూస్తుంటే ..మనసు ఎటో పోయినా రోట్లోనే ముద్ద ....పాపం కంచాలకు కలవరం మరిచిందా ఏమిటి...తామెంత అనుకూలం వంటగదిలో బీరువాలో అవి కొంత సిగ్గపడ సివరాకర చివరి మాటకు ఎంత ఆయాసం పాపం స్పైసీ ప్రతి కష్టం ప్రతిసారీ మన కోసం
అదేంటోనండి! నాకు రోట్లోనూ బయట దొరికే బాదం అరటి పనస లాంటి ఆకుల్లో తినడం అంటే భలే ఇష్టం.. మా కంచాలు ఫీల్ అయినా తిట్టుకున్నా సరే😂 ఇంతకీ మీ వంట ప్రయోగాలు ఎలా ఉన్నాయి? ఇది ఈజీగా చేసుకొనేదే కాబట్టి వీలైనప్పుడు ట్రై చెయ్యండి.. మేడం గారికి హెల్త్ బావుందని ఆశిస్తున్నాను.. Thank you so much 🤗🙏
Hi madhu garu ninna meeru chefina panchajeerika choosanu mee passion mee patience and mee versatile cooking way ku hatsoff and takeabow mam pls meeru shy vadili open avvandi okka video face choopinchuthu mee hardwork gurinchi video cheyyi andi bcz 3 months back kabithas kitchen and inka kontha nandu north Indian vallu modi ji cgethulu meeda awards theesukunaru people vaari cooking tho motivate and healthy life style ki and inspiration icon vunnaru ani undoubtedly meeru bhayam vadili interview ivvandi South nunchi meeru modi ji cgethulu tho award theesukunataru naa first cooking youtube channel kabithas kitchen mam from 2012 so pls consider and today's recepe awesome ❤❤ bcz naakh pachi mirchi smell chaala ishtam 🙏🙏
Hi andi.. Thanks for liking this recipe 🤗 మీ ప్రేమాభిమానాలకి చాలా చాలా సంతోషం 💕🙏 మీరు చెప్పిన విషయం కోసం తప్పకుండా ఆలోచిస్తాను, ఓపికగా ఇంత పెద్ద కామెంట్ రాసిన మీ అభిమానానికి చాలా చాలా ధన్యవాదాలు 🙏
Very Very nice recipes have been uploaded, meeru konchem Allam pacchadi rice loki ela cheyalo cheppagalara please, na chinnappudu nellore friends dhaggara thinnanu , tomato and Greenhills, tamarind vesinatlunaaru kaani naaku endhuko aa taste ravatledhu
పాత రోజుల్లో కొత్తల్లుడు ఇంటికొచ్చినపుడు అత్త గారు ఎం తినమన్నా ఇలాంటి వి నేనసలు తిననని అనేవాడట ( బడాయి ) చివరికి అర్ధరాత్రి రుబ్బు రోలు అంతా శుభ్రంగా నాకేసేవాడ నట పచ్చడి ఎంత సంప్రదాయ బద్ధంగా ఉందంటే చేలో పనిచేస్తూ ఆడు తు పాడుతూ పనిచేస్తుంటే అని ఒక పాటెస్కొని ఈ పచ్చడిపై పడాలి మీరన్నట్టు మీగడ కొంచెం వేడిచేసి ఇక చూసుకో తి లానా తి లానా కాదు తిన్నానా తిన్నానా 😅😅
😄😄 కొత్తల్లుడు బడాయి కథ బావుంది అండి.. చేలో పని చేస్తూ.. అనే మాటతో మా అమ్మమ్మ గారు గుర్తొచ్చారు.. నా చిన్నప్పుడు చేలోకి వెళ్ళాలి, నడవండి నడవండి అని మమ్మల్ని తీసుకెళ్ళేవారు.. ఇప్పుడు ఇలాంటి చక్కటి పదాలు వినడానికే కరువైపోయాయి.. Anyways Thanks for liking it & your sweet comment 🤗
మీ పాలు ఇవ్వట్లేదా డియర్? డాక్టర్స్ 2సంవత్సరాల వరకూ తల్లి పాలు ఇవ్వాలని చెప్తున్నారు, అవి తాగితే ఆరోగ్యంగా సరైన బరువు వుంటారు.. ఒకవేళ మీకు పాలు తగ్గిపోతే అప్పుడు మాములు పాలు, అన్నం పప్పు ఆకుకూరలు,పండ్లు అన్నీ మెత్తగా చేసి కొద్ది కొద్దిగా పెట్టండి.. అన్ని రకాల హెల్తీ ఫుడ్స్ అలవాటు చేయండి.. నెమ్మదిగా తినడం మొదలు పెడితే బరువు పెరుగుతారు..
@@sivarayalaseemarecipes6792 పర్లేదు డియర్! పాలు వచ్చినంత కాలం పాలు ఎక్కువ ఇవ్వండి.. తల్లి పాలు చాలా చాలా మంచిది, ఫ్యూచర్ లో ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి, మీ పాలు సరిపోకపోతే అప్పుడు ఫుడ్ కొద్ది కొద్దిగా పెట్టండి..
@@FayazBhai9 villu chichubuddi batch😂😂 turaka gollerunnaraa pithapuram mla taluku unnara ani , responce avvagane 😢villa pichi kopam mana mida chupadaniki
Mirchi fry 👉🏻ruclips.net/video/qfHBp4mzaDw/видео.html
@@SpiceFoodKitchen link pettara
హాయ్ అండి మీరు ఏది చేసిన చాలా సాంప్రదాయంగా సౌమ్యంగా చెబుతున్నారు పచ్చడి చేసే విధానం ఎక్సలెంట్ అండి చూస్తుంటేనే నోట్లోంచి నీరు ఊరుతోంది ధన్యవాదములు అండి రుచికరమైన వంటకం చేసి చూపించినందుకు ధన్యవాదాలు❤🎉🎉🎉
హాయ్ అండి..
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
మీ అభిమానానికి చాలా చాలా ధన్యవాదాలు 💕🙏
రోట్లో దంచిన
పచ్చడి రుచే అమోఘం.
నాకు రోటీ పచ్చళ్ళు అంటే ఇష్టం అండి thattu ఇలాంటి పచ్చి పచ్చళ్ళు ఇంకా ఇష్టం లేట్ గా వీడియోస్ అని చూస్తున్న ,మా ఇంట్లో రెగ్యులర్ గా sangati చేస్తుంటా సో i will try this item
Tqq medam అలాగే subscribe kuda chesaa regular notification s kosam
O@@the_end_rock_star_family
కూరలకూ బోర్....భలే భలే
ఆల్ట్రనేట్ అదుర్స్ ...సూపర్ ఇన్ రెసిపీ ..వార్
పావుకేజీ పచ్చిమిర్చి ....ఎంత సింపుల్ గా
ఎంతో చక్కగా ఏర్చకూర్చి ....అదీ పవర్ పుల్ గా
కొన్ని దినుసులు ...అటు ఇటు మారినా
పచ్చడి చూస్తుంటే ..మనసు ఎటో పోయినా
రోట్లోనే ముద్ద ....పాపం కంచాలకు కలవరం
మరిచిందా ఏమిటి...తామెంత అనుకూలం
వంటగదిలో బీరువాలో అవి కొంత సిగ్గపడ
సివరాకర చివరి మాటకు ఎంత ఆయాసం
పాపం స్పైసీ ప్రతి కష్టం ప్రతిసారీ మన కోసం
అదేంటోనండి! నాకు రోట్లోనూ బయట దొరికే బాదం అరటి పనస లాంటి ఆకుల్లో తినడం అంటే భలే ఇష్టం..
మా కంచాలు ఫీల్ అయినా తిట్టుకున్నా సరే😂
ఇంతకీ మీ వంట ప్రయోగాలు ఎలా ఉన్నాయి? ఇది ఈజీగా చేసుకొనేదే కాబట్టి వీలైనప్పుడు ట్రై చెయ్యండి..
మేడం గారికి హెల్త్ బావుందని ఆశిస్తున్నాను..
Thank you so much 🤗🙏
Hi madhu garu ninna meeru chefina panchajeerika choosanu mee passion mee patience and mee versatile cooking way ku hatsoff and takeabow mam pls meeru shy vadili open avvandi okka video face choopinchuthu mee hardwork gurinchi video cheyyi andi bcz 3 months back kabithas kitchen and inka kontha nandu north Indian vallu modi ji cgethulu meeda awards theesukunaru people vaari cooking tho motivate and healthy life style ki and inspiration icon vunnaru ani undoubtedly meeru bhayam vadili interview ivvandi South nunchi meeru modi ji cgethulu tho award theesukunataru naa first cooking youtube channel kabithas kitchen mam from 2012 so pls consider and today's recepe awesome ❤❤ bcz naakh pachi mirchi smell chaala ishtam 🙏🙏
Hi andi..
Thanks for liking this recipe 🤗
మీ ప్రేమాభిమానాలకి చాలా చాలా సంతోషం 💕🙏
మీరు చెప్పిన విషయం కోసం తప్పకుండా ఆలోచిస్తాను, ఓపికగా ఇంత పెద్ద కామెంట్ రాసిన మీ అభిమానానికి చాలా చాలా ధన్యవాదాలు 🙏
అబ్బ పచ్చిమిర్చి పచ్చడి కూడా నోరు ఊరేటట్టు చూపించారు రోటి పచ్చడి తిని ఎన్ని సంవత్సరాలైనదో మీ ఓపిక కు hatsoff
చాలా బాగుంటుంది అండి, వీలైతే తప్పకుండా ట్రై చేయండి..
మీకు రోలు లేకపోతే మిక్సీలో కొంచెం కోర్స్ గా గ్రైండ్ చేసుకోవచ్చు..
Thanks for liking it 🤗
@@SpiceFoodKitchen ok next time try chesta
Wow super kammani norurinche chetny super tasty nice cooking 😋😋😋🌸💐💐🌼🌼🌻🌺🌺💖💖👌👍
Thank you so much andi 🤗
Pacchadi rotlo chesukunte chala tasty ga vuntundi mirchi pacchadi super 😋
అవునండీ!!
Thanks for liking it 🤗
సూపర్ సూపర్ పచ్చడి 👌👌👌👌👌😊😊
Thank you 😊
ఏమి చెప్తిరి..ఏమి చెప్తిరీ....super 🤪👍🌹
Thank you so much andi 🤗
chala manchiga explain chasaru
Thank you so much andi 🤗
Super chala bavuntundi sister 💖😊😊
Thank you so much andi 🤗💕
Elanti recipes cheydam mekey possible....authentic recipes ni introduce cheydam mekey sontham🎉
ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి 🤗
Thank you so much 🙏
మి ఓపికికకి మి వంటలికి నిజంగా 🙏🙏🙏🙏🙏❤️ i love your recipies
Thank you soo much for your sweet compliments andi 🤗💕
It looks nice. Last lo Thanks for watching ni Bhalerao annaru
Thank you so much andi 🤗🙏
Super super akka 👌👍🏻
Thank you very much dear 🤗
Nenu try chesanu super tasty vacchindhi akka 🥰🥰
Awesome dear..
Thanks for sharing your feedback 🤗💕
Super Andi Maa Amma chesevaaru E ppudu meeru chestunte Eppude thinaali Anipinchondhi🤤🤤🤤🤤🤤🤤
Thank you so much andi 🤗
You are welcome 🙂 Good morning 🌄🙏🙏
@@bharathi2507 Good morning andi..
Thank u so much andi for sharing us delicious recipes
Most welcome andi 🤗
Super Natural Recepies Andi Fantastic 👍🏽👍🏽👌👌
Thank you so much andi 🤗
మీరు ఏం చేసినా ఎక్సలెంట్ గా ఉంటది అండి❤❤❤👌👌👌
Thank you so much andi 🤗💕🙏
Nenu chesanu winter season lo spicey ga bhaagundi
Thank you so much for sharing your feedback andi 🤗
Iys looks so yummy, thanks for sharing 😊
My pleasure andi 🤗
సూపర్ సూపర్ సూపర్ 👌👌👌
Thank you soo much 😊🤗
Namaste madam.pachhadi mouth watering.thanku so much madam
నమస్తే అండి 🙏
మీకు నచ్చినందుకు చాలా సంతోషం..
Thank you so much 😊
Akkada pachadi rotlo nuruthu vunte mouth watering avtundi ❤
😄😄
Thank you so much andi 🤗💕
Suuuuuuuuuuuuuper notlo water vachesthunnaye 😄 tq baaguntundhi banda pachadi
😄😄
వీలైనప్పుడు ట్రై చేయండి..
చాలా బాగుంటుంది..
Thank you so much 🤗
@@SpiceFoodKitchen sure gaa tq Market ku velte aaa pachimirch kosame kallu vethakochemooo kuuragayalakante mundhey 😅
Biryani loki pachimirchi pachadi chala baguntundi kakapotey annipachiye veyali ma ammama vallu chevallu chala baguntundi pachimirchi chintapandu ullipaya uppu antey e sari biryanilo try cheyandi
OK andi..
మీరు చెప్పిన పద్ధతిలో ట్రై చేస్తాను..
Thank you 😊
Thanks for sharing😋😋
My pleasure 😊
Nuv checina pachhadi super amma, kaanee emanukovaddu rotilo annam veyyakuudadu, rolu devudito samaanam antaaru kada, panyyaka ventane kadigeyyali.
మీకు నా రెసిపీ నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️
అన్నం పరబ్రహ్మ స్వరూపం అని కూడా అంటారు కదా అండి!!
ఏదేమైనా మీ అభిమానానికి చాలా సంతోషం 🤗 ధన్యవాదాలు 🙏
Simple and tasty recipe with less oil
Thank you so much 😊
Chalabaga chesarandi
Thank you so much andi 🤗
Meeru chepe vidanam bagundandi last looo thanks for watching em cheparu andi babuu.....
Thank you so much for your sweet compliments andi 🤗
Very Very nice recipes have been uploaded, meeru konchem Allam pacchadi rice loki ela cheyalo cheppagalara please, na chinnappudu nellore friends dhaggara thinnanu , tomato and Greenhills, tamarind vesinatlunaaru kaani naaku endhuko aa taste ravatledhu
Thank you so much andi 🤗
అల్లం పచ్చడి ఎన్నో రకాలుగా చేస్తారు అండి, నా పద్ధతిలో అయితే చూపిస్తాను, కానీ మీరు తిన్న ఆ పద్ధతిలో ఉంటుందో లేదో తెలియదు 😊
Super medam ricepe👌
Thank you so much andi 🤗
Hi sis
Nijamgane notlo nillu urutunnaye
Manchi recipes cheptaru meru
Hi andi..
Thank you so much 😊
Akka super 🎉🎉
Thank you dear 🤗
Mee vamtalu chala bagumtai 👌👌👌👌👌
Thank you so much andi 🤗
Super😊
Thank you 😊
నేను కూడా చాలా బాగా వంట చేస్తాను. కానీ మీ vantalu కూడా వీక్ లో ఒకసారి అయినా చేస్తాను. ఈ Chatnee ఈ రోజు చేస్తాను.
నా వంటలు మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
Thank you so much..
Thank you for sharing this fantastic recipe ma’am. Regards from Australia. Gary.
It's my pleasure 🤗
Try it, you'll definitely enjoy the authentic taste of Indian chutney 😊
@@SpiceFoodKitchen definitely, I will and give you my feedback 🥰🥰
Chala bagundhii sister,,, first time chusanu me video ni❤❤❤
Thank you so much andi 🤗🙏💕
Super 👌🏻👌🏻👌🏻
Thank you 😊
Pachadi superb
Meru rotlo kalipindi nak kuda tineyali anipinchindi andi
😀😀
Thank you so much andi 🤗
Pachadi super ga vundi andi. 😊😊😊❤
Thank you so much andi 🤗💕
Super andi.
Thanks andi 😊
Good 👍 video
Thank you 😊
Pachadi chala Baga chasarandi
Kani rotlo ala thinakudadhandi
Rolu Laxmi devi antaru kada andi 😊
Thank you so much andi 🤗
Super sister 🎉
Thank you very much andi 🤗
Nice 👌 sister
Thanks andi 🤗
పాత రోజుల్లో కొత్తల్లుడు ఇంటికొచ్చినపుడు అత్త గారు ఎం తినమన్నా ఇలాంటి వి నేనసలు తిననని అనేవాడట ( బడాయి ) చివరికి అర్ధరాత్రి రుబ్బు రోలు అంతా శుభ్రంగా నాకేసేవాడ నట పచ్చడి ఎంత సంప్రదాయ బద్ధంగా ఉందంటే చేలో పనిచేస్తూ ఆడు తు పాడుతూ పనిచేస్తుంటే అని ఒక పాటెస్కొని ఈ పచ్చడిపై పడాలి మీరన్నట్టు మీగడ కొంచెం వేడిచేసి ఇక చూసుకో తి లానా తి లానా కాదు తిన్నానా తిన్నానా 😅😅
😄😄
కొత్తల్లుడు బడాయి కథ బావుంది అండి..
చేలో పని చేస్తూ.. అనే మాటతో మా అమ్మమ్మ గారు గుర్తొచ్చారు..
నా చిన్నప్పుడు చేలోకి వెళ్ళాలి, నడవండి నడవండి అని మమ్మల్ని తీసుకెళ్ళేవారు..
ఇప్పుడు ఇలాంటి చక్కటి పదాలు వినడానికే కరువైపోయాయి..
Anyways Thanks for liking it & your sweet comment 🤗
@@SpiceFoodKitchenthanks andi naa comments meeku nachuthunnanduku
Bagundi.
Thank you 😊
Super..
Thank you 😊
మీరు చేసే పచ్చడి bowl బాగుంది. అది ఎక్కడ తీసుకున్నారు. అది మట్టిదా andi. పచ్చడి sooper
Thank you so much andi 🤗 దినుసులు వేయించిన కడాయి మట్టిదే అండి! Online లో తీసుకున్నాను..
లింక్ ఇస్తాను, చెక్ చేయండి..
@@SpiceFoodKitchen tq
super duper delicious, I'm new subscriber stay connected dear❤😊
Thank you so much 🤗 💕
Welcome to our RUclips family 💐
Rolu ante siva lingam tho samanam. Meeru rolu lo rice vesi ruchi chuustunnaaru. Ala chaya kandi.
Mi video mi vanta mana telugu thanamni ki maru peru spicy food
Thank you soo much andi 🤗
కొంచం బెల్లం,ఇంగువ కూడా add చేస్తే ఇంకా బాగుంటుంది any way super 👌
OK అండి..
ఈసారి ట్రై చేస్తాను..
Thank you 😊
Hi sister nice recipe. Kani rotlo ala Annam veyakudadhu
Hi andi..
Thank you so much 🤗
👌😋
🤗🙏
Super
Thank you 😊
👌👌
Thank you so much 🤗
👌👌👌👌❤
😊🤗🙏💕
Super 😊
Thank you 😊
Nice
Thank you 😊
వంకాయ బండ పచ్చడి తెల్సు కానీ, green మిర్చి బండ పచ్చడి తెలీదు will try andi
Sure andi 👍
Thank you..
❤❤❤
🤗💕🙏
Nice sis ❤... one's chicken Mandi cheyara plz
Thank you 💕🤗
వీలు చూసుకొని చేస్తాను అండి..
@@SpiceFoodKitchen tq
Hi andi video chudakundane like kottesanu anta nammakam andi
Hi andi..
Thank you so much for your support 🤗🙏
Memu pitapuram MLA gari talkative nee
😋😋😋
😊☺️🤗
Rpoolu , rokali Lakshmi Swaroopam,mere Kadu Chalayan mandi andulo Anna vesi lkalapadam muddaĺuchesi tinadalu enta tappu.
మరి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు..
❤❤❤❤❤👍👍👍👍👍 friend l'm New subscriber 👍
Thank you so much 🤗💕🙏
Wow, I wish if you could feed me one morsel of food.
😄😄
Thanks for liking it 🤗
❤
🤗💕🙏
Mee kadai bagundi ekkada konnaru
Amazon లో అండి..
Akka ma babuku 11 months 19 days. Wait thakkuva unnadu manchi healthy food cheppandi
మీ పాలు ఇవ్వట్లేదా డియర్? డాక్టర్స్ 2సంవత్సరాల వరకూ తల్లి పాలు ఇవ్వాలని చెప్తున్నారు, అవి తాగితే ఆరోగ్యంగా సరైన బరువు వుంటారు..
ఒకవేళ మీకు పాలు తగ్గిపోతే అప్పుడు మాములు పాలు, అన్నం పప్పు ఆకుకూరలు,పండ్లు అన్నీ మెత్తగా చేసి కొద్ది కొద్దిగా పెట్టండి..
అన్ని రకాల హెల్తీ ఫుడ్స్ అలవాటు చేయండి.. నెమ్మదిగా తినడం మొదలు పెడితే బరువు పెరుగుతారు..
@@SpiceFoodKitchen నా పాలే ఇస్తున్నా అక్క. ఫుడ్ కూడా పెడుతున్నా చాలా కొద్దిగా తింటాడు పిడికెడు తింటాడు.
@@SpiceFoodKitchen thanks Akka 🤝
@@sivarayalaseemarecipes6792 పర్లేదు డియర్! పాలు వచ్చినంత కాలం పాలు ఎక్కువ ఇవ్వండి..
తల్లి పాలు చాలా చాలా మంచిది, ఫ్యూచర్ లో ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి, మీ పాలు సరిపోకపోతే అప్పుడు ఫుడ్ కొద్ది కొద్దిగా పెట్టండి..
Suuuper pachadi🤪
Thank you so much andi 🤗
పచ్చిమిర్చి ఫ్రై లింక్ దొరకలేదు
Sorry andi, నిన్న ఇవ్వడం మర్చిపోయాను, కామెంట్ లో పిన్ చేశాను, చెక్ చేయండి..
Hi mam
Hi andi..
నలుపు. nugulue ఉపయోగం
Banda pachhadi ahh riti pachhadi ahh
మీరు ఏదంటే అదే!!
@@SpiceFoodKitchen don't fell sister Banda pachhadi ane eppudu vinaleduanduke adiganu
@@Bunny2005-p7pఅయ్యో! పర్లేదు అండి, నేనేమీ అనుకోలేదు..
ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుస్తారు..
నాటు పద్ధతిలో చేసే పచ్చళ్ళని బండ పచ్చడి అంటారు..
Haii bagunara helo
హాయ్ అండి..
నేను బాగున్నాను, మీరు కూడా బావున్నారని ఆశిస్తున్నాను..
ధన్యవాదాలు 🙏
Pithapuram MLA గారి తాలూకా evaraina vunnara?
మధ్యలో వీళ్ళు ఎందుకు
@@FayazBhai9 villu chichubuddi batch😂😂 turaka gollerunnaraa pithapuram mla taluku unnara ani , responce avvagane 😢villa pichi kopam mana mida chupadaniki
Thurakha lu, gorre lu Evaraina vunnara?
@@MellowmomentsASMR ఇది కుకింగ్ ఛానెల్ కాబట్టి దయచేసి కుల మత రాజకీయాలకు సంభందించిన కామెంట్స్ పెట్టవద్దు..
Rotilo Anam vesi vudchakudadu
OK..
Meru fanugreek seeds 20 unnai ani annaru kadhaa... nenu count cheysanu .. 31 vachai ... this is cheating 😒
అయ్యో! ఎంత మోసం జరిగింది😄😉
😂
Biggboss Show Fans Entha Mandhi vunnaru?
no
waste show
Evadu ledu... Nuve chusuko.....
what ? @@gopichanddasari4848
Biggboss house anekante bigbrthl house anatam correct..
Che..che...