ఈ పొడి 2 స్పూన్లు వేసుకుంటే చాలు కూరలకి మంచి గ్రేవీతో పాటు కూర రుచి కూడా అమాంతం పెరగాల్సిందే/Podi

Поделиться
HTML-код
  • Опубликовано: 25 ноя 2024
  • ఈ పొడి రెండు స్పూన్లు వేసుకుంటే చాలు కూరలకి చిక్కటి గ్రేవీ తో పాటు కూర రుచి కూడా అమాంతం పెరగాల్సిందే/curry powder/‪@SpiceFoodKitchen‬
    My mixer grinder link
    👉🏻 amzn.to/3BbyD1f
    My utensils
    👉🏻 THE INDUS VALLEY🤩💚
    Get up to 40% discount + Extra 12%off
    USE CODE- SPICEFOOD
    Products used in the video:
    ➡️TRIPLY KADAI - www.theindusva...
    ➡️TRIPLY FRY PAN - www.theindusva...
    ➡️TRIPLY SAUCE PAN - www.theindusva...
    ➡️TRIPLY COMBO - www.theindusva...
    💚🤩SHOP BESTSELLERS: www.theindusva...

Комментарии • 46

  • @SpiceFoodKitchen
    @SpiceFoodKitchen  2 месяца назад +1

    ruclips.net/video/K8DU_FQ7f0w/видео.html

    • @udayabasker461
      @udayabasker461 2 месяца назад +1

      😊వంటలు రాని వారు,మెట్టినింటికి పోయేవారు,మంచి వంటలక్కగా మారాలనుకునేవాళ్ళు,రోజూ వంట చెయ్యడానికి తక్కువ సమయం ఉన్నవాళ్ళు, వంట సమస్యలకు నిజమైన పరిష్కారం దొరికిందని ఎంతో సంతోషిస్తారు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 месяца назад +1

      @@udayabasker461 అవునండీ! నాకు మ్యారేజ్ అయిన కొత్తలో హైదరాబాద్ లో ఎవ్వరూ తెలియదు, ఇంటి దగ్గర నేర్చుకున్న ఆ కొద్దిపాటి వంటలతో పాటు ఇంటి పక్కన ఉండే రకరకాల ప్రాంతాల వాళ్ళ నుండి ఇలా చాలా రకాలు తెలుసుకున్నాను.. అయితే
      ఇప్పటి అమ్మాయిలకి చక్కగా యూట్యూబ్ వచ్చేసింది కాబట్టి ఎవ్వర్ని అడిగే పని లేకుండా వంటలక్కలు అయిపోవచ్చు 😄

  • @GraceSwarna-gj1gu
    @GraceSwarna-gj1gu 2 месяца назад

    This looks different andi. Tamil Nadu lo ayyangar idli podi chala famous nenu ade chesthu vuntanu already two weeks ki chesi vunchukunna. Kani e saari matram me podi tappakunda try chesta andi. Thank you ❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 месяца назад +1

      మన సౌత్ ఇండియన్ వాళ్ళు చేసే రకరకాల పొడులు అద్భుతంగా ఉంటాయి అండి, ఒక్క ingredient తో టేస్ట్ మారిపోతుంది..
      అలా రకరకాల పదార్ధాలతో ఎన్నో రకాలుగా చేసే ఈ పొడులకి ఒక్కో దానికి ఒక్కో రుచి..
      మా ఇంట్లో చాలా రకాల పొడులు చేస్తుంటాను కానీ ఇది multi purpose use..
      వీలైనప్పుడు ట్రై చేయండి..
      Thank you so much 🤗💕

  • @MuthyamMuthyam-jq2ww
    @MuthyamMuthyam-jq2ww 2 месяца назад +2

    Nice video super sister 💖💖💖

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 месяца назад

      @@MuthyamMuthyam-jq2ww Thank you so much andi 🤗💕

  • @garugu.suryakumari8915
    @garugu.suryakumari8915 2 месяца назад +2

    Useful powder

  • @PhanidraG
    @PhanidraG 2 месяца назад +2

    శుభ మధ్యాహ్నం మమ్మీ. సోమవారం శుభాకాంక్షలు. కారప్పొడి సూపర్

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 месяца назад

      @@PhanidraG శుభ రాత్రి డియర్ 🤗
      Thank you so much 🙏

    • @PhanidraG
      @PhanidraG 2 месяца назад

      గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ మమ్మీ. ఎలా ఉన్నారు. IT బావగారు ఏం చేస్తున్నారు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 месяца назад

      @@PhanidraG అందరం బాగున్నాం డియర్, మీరు కూడా బావున్నారని ఆశిస్తున్నాను..
      Good night..

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 2 месяца назад

    Hi sis ❤️ chala bagundi sis e podi nachindi koncham opika tho prepare chesi pettali kani ma pillalu daily vedi vedi rice Loki ghee vesukoni tintaru super 🎉🎉

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 месяца назад +1

      @@kmmcharykmmchary8459 Hi andi 💕 Thank you so much 🤗
      మా ఇంట్లో కూడా అంతే అండి! కూరలు ఉన్నా చట్నీలు ఉన్నా ఈ పొడి మాత్రం ఉండాలి, మరీ పెద్ద రెసిపీ కాదు కాబట్టి వీలైనప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది..

  • @vpadmaja380
    @vpadmaja380 2 месяца назад

    Very useful podi❤

  • @shaikbujji4288
    @shaikbujji4288 2 месяца назад

    ఈ పొడి ఇడ్లితో నెయ్యిని చిలకరించుకొని కలిపి వేడి వేడిగా తింటే మహా రుచిగా ఉంటుందండి దాదాపుగా అన్ని రకాల దినుసులు వేశారు కాబట్టి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 месяца назад +1

      అవునండీ! చాలా బాగుంటుంది, వీలైనప్పుడు ట్రై చేయండి..
      Thank you 😊

  • @chelluvaralakshmi1786
    @chelluvaralakshmi1786 2 месяца назад

    Nice recipe madan i will try

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 месяца назад

      @@chelluvaralakshmi1786 Thank you so much andi 🤗
      Sure..

  • @naveenkumarmasaboina8202
    @naveenkumarmasaboina8202 2 месяца назад

    👍🏽Amazing super👍🏽👌👌

  • @deepthivamsi4748
    @deepthivamsi4748 2 месяца назад

    Starting lo cheppina masala podi link pettandi mam ee podi kooda chaala bagundi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 месяца назад +1

      @@deepthivamsi4748 కామెంట్ లో పిన్ చేశాను, చెక్ చేయండి..
      Thank you so much 🤗

  • @udayabasker461
    @udayabasker461 2 месяца назад

    😇Super! ☺ ఇంట్లో తయారుచేసుకొని నిల్వ చేసుకున్నఇలాంటి పొడి ఉంటే ఇంటిపని చేసి అలసిపోయినవాళ్ళు "తక్షణం" అన్నంతో కలుపుకొని తినడానికి ఎంతో బావుంటుంది. "ఎన్ని కూరలు తిన్నా నోరూరడం లేదు... నోరు చప్పగా ఉంది ...కడుపు నిండుగా తిని సంతోషంగా నిద్రపోవాలి" అనుకుంటున్నవారికి కూడా ఈ పొడి ఎంతో బాగా నచ్చుతుంది ☺

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 месяца назад +1

      @@udayabasker461 Thank you so much andi 🤗
      ఎప్పుడైనా బయటికి వెళ్లి వచ్చినప్పుడు మా ఇంట్లో ఇదే పని అండి! వేడి వేడిగా కాస్త బియ్యం కడిగి పెట్టుకొని కాస్త అన్నం పొడితో మరికాస్త పెరుగుతో తింటే అయిపోయినట్టే..

    • @munnavarma6256
      @munnavarma6256 2 месяца назад +1

      Palli oil vesukondi suuuuuuuper

  • @saraswathipenneru2373
    @saraswathipenneru2373 2 месяца назад +2

    Konchem chintapandu veste it will be my tastier

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 месяца назад

      @@saraswathipenneru2373 అది ఇంకో టేస్ట్ అండి, కాస్త పులుపు ఇష్టపడేవాళ్ళు వేసుకోవచ్చు..

  • @udayabasker461
    @udayabasker461 2 месяца назад

    🥰అద్భుతంగా చేసారు!(😅"నేను"కోరుకున్నది" ఇదే కదా! "గుమగుమలు" ఉన్నాయి,నోరూరించే "రుచి" ఉంది, "ఆహా" అనిపించే వాసన ఉంది ఇంకే కావాలి.. నేను చెయ్యవలసింది,చెయ్యగలిగినది ఇదే కదా,ఎన్నో ప్రయత్నాలు చెయ్యకుండానే విషయాలు తెలిసిపోయాయి... ఇక చేసే కూరలు వేపుళ్ళు,ఇగురులు అందరూ మెచ్చుకునేలా చెయ్యవచ్చు" 😄అనుకునేవాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత తప్పక కొంతమంది ఉంటారు)

    • @udayabasker461
      @udayabasker461 2 месяца назад

      👏Successful video!😊ఇది నిజంగా ఉపయోగకరమైన "పొడి"! "ఇది" వేస్తే బావుంటుంది,"అది "వేస్తే బావుంటుంది అన్న సందేహాలు కొందరికి ఉండవచ్చు ! అలా సందేహపడుతున్నారంటే రుచిని తప్పక అంచనా వేసుకుంటున్నారని అర్థం! 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 месяца назад

      @@udayabasker461 ధన్యవాదాలు అండి 🤗🙏🥰

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 2 месяца назад

    ❤❤❤

  • @chelluvaralakshmi1786
    @chelluvaralakshmi1786 2 месяца назад

    ఆవాలుtaste avaleki vntndhi

  • @myohtutjoshi4661
    @myohtutjoshi4661 2 месяца назад +3

    🤍💛🩷🧡❤️💕

  • @MellowmomentsASMR
    @MellowmomentsASMR 2 месяца назад +3

    Today na birthday but no likes😢

    • @kmmcharykmmchary8459
      @kmmcharykmmchary8459 2 месяца назад +1

      Happy birthday 🎉🎉

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 месяца назад

      @@MellowmomentsASMR అందరి పుట్టిన రోజు సంవత్సరానికి ఒకసారి వస్తుంది, మీకేంటండి రోజూ వస్తుంది 😄

  • @padma9025
    @padma9025 2 месяца назад +6

    ఇడ్లీలోకి మెంతులు ఆవాలు వేసిన కూర పొడి ఎలా బాగుంటుంది? కనీసం ఆవాలు వెయ్యకపోవటం బెటర్.

    • @hepsi-q7b
      @hepsi-q7b 2 месяца назад +2

      avakaya teste vasthundi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 месяца назад +1

      @@padma9025 తక్కువ క్వాంటిటీ లో వేసిన ఈ రెండూ చక్కగా వేగి మిగతా వాటన్నీటితో కలిసి టేస్ట్ చాలా బాగుంటుంది అండి, ఒకసారి ట్రై చేశాక అప్పుడు కామెంట్ చేయండి..

    • @padma9025
      @padma9025 2 месяца назад

      @@SpiceFoodKitchen ok

  • @raajanreddy4956
    @raajanreddy4956 2 месяца назад +2

    Vadu mavayyana thuuu🎉🎉🎉