శుభ మధ్యాహ్నం మమ్మీ. శుక్రవారం శుభాకాంక్షలు. రాజుల కాలం నాటి కర్రీ చాలా బాగుంది. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులకు. శివయ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మమ్మీ
🤗"మాటకొక ముద్ద,ముద్దకోక ముక్క" అన్న తీరులో సంతోషంగా మాట్లాడుకుంటూ రుచికరమైన కాయగూర ముక్కలను సంతృప్తికరంగా తినవచ్చు! ఎన్నో కాయగూరలు ఉన్నాయి...😋😋ఎన్నో రుచులు కలుస్తున్నాయి.. మొత్తంగా మషాలాతో చేస్తున్నారు కాబట్టి నోరూరించే స్థాయి మరింత ఎక్కువగా ఉంటుంది!😊
ఎక్కువ వర్ణించను గాని నోట్లో నీరు వరదలా పారాయి ఆకు పచ్చ కలర్ లో ఎంతగా కన్నుకుట్టిందండి ఈ కూర మామూలుగా ఎర్రగా ధగా ధగా ఉండే కూరలంటే నాకు మహా ప్రీతీ మొదట్లో అనుమానపడ్డాను బావుంటుందో లేదో అని కానీ అన్నం కూర కలుపుతున్నపుడే వరద పారింది ప్రతిదీ మీఅంత వేంగంగా చేసుకొనితినలేకపోతున్నాను చేయగలిగిందేం లేదు కుదిరినప్పుడు try చేస్తాను థాంక్యూ 😊😊
అక్క 🌹🌹🌹 🍏♥️మనాలి🍏♥️ నుండి మీ తమ్ముడు సునీల్ 🎉🎉🎉 నిన్నే Shimla నుండి సరదాగా ఒంటరిగా Manali వచ్చాను అక్క.. 3 days Holiday... ఇక్కడ కూరగాయలు ఫుల్ ఆర్గానిక్. మీ రెసిపీ ఇక్కడి హోటల్ స్టాఫ్ తో మాట్లాడి చెయ్యమంటాను 🎉🎉🎉 మీ video చూపించాను cheff కి 😊 హిందీ లో translate చేసి వివరించాను... ఈ రోజు నైట్ డిన్నర్ లో... ఓ 6 బటర్ నాన్ లు + మీ రెసిపీ 🎉🎉🎉 -1°C లో వేడి వేడి గా డిన్నర్...... అక్క 🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Super! ☺ఇది సాత్విక గుణాలను ప్రసాదించే సాత్విక ఆహారం అన్న "నమ్మకం" ఈ తయారీ విధానం చూసిన తర్వాత తప్పక కలుగుతుంది!(జననమరణ చక్రాలు లేకుండా ఆత్మకు ముక్తి లభించాలంటే,సాత్విక జీవితం గడపాలని,అందులో భాగంగా సాత్విక గుణం కలిగిఉండాలని,అందుకు తగిన సాత్విక ఆహారం తినాలని, సాత్విక గుణం కలిగి ఉంటే ముక్తి సాధించడం సులభం అని పెద్దలు నమ్ముతారు!)
Miku miresati ani mimmalni ante disti thagulthundi 🎉🎉❤
❤❤ adurs REALLY 100 CHUSA supe medam
Colourful ga undi sis super 🎉🎉
Super andi.
Super andi curry chala Baga chesaru chustunte tinalanipistundi😋
Nice
Wow super recipe
శుభ మధ్యాహ్నం మమ్మీ. శుక్రవారం శుభాకాంక్షలు. రాజుల కాలం నాటి కర్రీ చాలా బాగుంది. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులకు. శివయ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మమ్మీ
👌👌🥰🥰
Hi andi..sangati,jom pachadi chesanu ,pachadi chala chinnapudu amma cheste tinnanu,rice to tine vallamu. taravta yesterday chesanu.baga vachindi.
❤❤❤❤ no comments matallevu 😊😊 suprateeka garu 😅😅 aa masala endi inta bagundi kogga chustunna 😮
❤❤❤
Panner recipe levu mi channel lo chala panner recipe patara plz biryani,Currys plz
Hi me recipes challa baguntai nenu miss kakunda chustha konni try chesyhanu sprouts tho healthy recepy chupinchandi
కార్తీకమాసానికి భలే కాంబినేషన్ చెప్పారు బంగారం
🙏
Super
Hi andi kakarakai vestae bitter taste ga untundha curry
🤗"మాటకొక ముద్ద,ముద్దకోక ముక్క" అన్న తీరులో సంతోషంగా మాట్లాడుకుంటూ రుచికరమైన కాయగూర ముక్కలను సంతృప్తికరంగా తినవచ్చు! ఎన్నో కాయగూరలు ఉన్నాయి...😋😋ఎన్నో రుచులు కలుస్తున్నాయి.. మొత్తంగా మషాలాతో చేస్తున్నారు కాబట్టి నోరూరించే స్థాయి మరింత ఎక్కువగా ఉంటుంది!😊
Gummadi kaya mukkallu payina pottu teyyakundda vasukovachha sister
Aavaloo chadurada andi
Hi mam, chudadaniki chala bagundhi but edhaina one vegetable tho cheyyocha, reply pls
Kakara Kaya chedu vastundi.
Gasagasalu nanabettakunda modate roast chesi challareka powder chesi dabbalo pettukunte manchidi.
ఎక్కువ వర్ణించను గాని నోట్లో నీరు వరదలా పారాయి ఆకు పచ్చ కలర్ లో ఎంతగా కన్నుకుట్టిందండి ఈ కూర మామూలుగా ఎర్రగా ధగా ధగా ఉండే కూరలంటే నాకు మహా ప్రీతీ మొదట్లో అనుమానపడ్డాను బావుంటుందో లేదో అని కానీ అన్నం కూర కలుపుతున్నపుడే వరద పారింది ప్రతిదీ మీఅంత వేంగంగా చేసుకొనితినలేకపోతున్నాను చేయగలిగిందేం లేదు కుదిరినప్పుడు try చేస్తాను థాంక్యూ 😊😊
చూస్తేనే నోటిలో నీళ్ళు ఊరు తున్నాయి తప్పకుండా nenu వండుతాను
అక్క 🌹🌹🌹
🍏♥️మనాలి🍏♥️ నుండి మీ తమ్ముడు సునీల్ 🎉🎉🎉
నిన్నే Shimla నుండి సరదాగా ఒంటరిగా Manali వచ్చాను అక్క..
3 days Holiday... ఇక్కడ కూరగాయలు ఫుల్ ఆర్గానిక్.
మీ రెసిపీ ఇక్కడి హోటల్ స్టాఫ్ తో మాట్లాడి చెయ్యమంటాను 🎉🎉🎉
మీ video చూపించాను cheff కి 😊
హిందీ లో translate చేసి వివరించాను...
ఈ రోజు నైట్ డిన్నర్ లో...
ఓ 6 బటర్ నాన్ లు + మీ రెసిపీ 🎉🎉🎉
-1°C లో వేడి వేడి గా డిన్నర్......
అక్క 🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Exams lo padi poyi comment pettaledhu mundhu videos ki
Deputy CM పాలన ఏలా vundhi frnds
Bagundi
@spjk3558 Em matladuthunav

🤍💛🧡🩷❤️💕