🥇Super! 🥰 తయారుచేసుకొని తిన్న తర్వాత "అహా..అహా " అంటూ అద్భుతంగా దీని రుచిని మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటారు... ✔ నాలుగు రకాల పచ్చళ్ళు సులభంగా తయారుచేసుకోవచ్చు!అందుకు పూర్తిగా నమ్మకం కలిగించే వీడియో!
☺బెండకాయ పచ్చడి, పుదీనా పచ్చడి అరటికాయ పచ్చడి కొత్తిమీర టమేటో పచ్చడి అంటూ పేర్లు చెప్పి మెల్లగా తయారుచెయ్యడం చూస్తే నోరూరుతుంది!అందుకే ఆలస్యం చెయ్యకుండా భోజనంలో ఆ నాలుగు రకాల పచ్చళ్ళు నాలుగు ముద్దలైనా తినాలి కాబట్టి ముందుగా తయారుచెయ్యడం మొదలుపెట్టాలి!
@@SpiceFoodKitchen All the three looks different process I will try all three Andi Naku e madya calcium deficiency vachindi. Anduke goat legs Paya adiga thank you so much for your valuable reply it means a lot Andi
మీరు ఒకే వీడియోలో ఇలా 4 రకాల పచ్చళ్ళు చూపిస్తూ దూసుకెళితే మేము మీ ముందు ఒడిపోవాలా చెప్పండి ఇది న్యాయం కాదు ప్రశాంతంగా చూసి కామెంట్ పెట్టనివ్వండి 😅 మీరు హైదరాబాద్ మటన్ దాల్చా పెట్టండి please 😅😅😊😊
😄😄 మా ఇంట్లో కూడా అందరూ నన్ను విసుక్కుంటూ ఉంటారు అండి! ఏమనంటే నీవు పరుగులు పెడతావు అందర్నీ పరిగెత్తమంటావు అని 🤦♀️ కానీ మీరు మాత్రం వీడియోతో పరుగెత్తకుండా తీరిక ఉన్నప్పుడు నిదానంగా చూడండి! వీలు చూసుకొని మీరు అడిగిన రెసిపీ తప్పకుండా షేర్ చేస్తాను.. Thank you so much 🤗
Wow oke video lo nalugu rakala pacchallu chustunte tinalanipinchenta tasty ga chesaru last lo chesina kottimeera tomato pacchadi na fav andi
Thank you so much 🤗
అన్నీ చాలా బాగుంటాయి అండి! వీలైనప్పుడు ట్రై చేయండి..
నోరూరించే ఊరగాయలూ 👌
Thank you 😊
Wooooow super,bendakayalu unnayi night ki chesthanu tq sweet voice sister😊
Thank you so much andi 🤗
Sure..
❤❤❤❤❤love u Chelli super yummy pickles try chesta Chelli roju okate
Thank you so much andi 🤗🙏💕
Chaalaa bagaa chepputunnaru meeru . Kontamandi cheppinde chepputaaru. Excellent amma .
మీ అభిమానానికి చాలా సంతోషం అండి 🤗
ధన్యవాదాలు 🙏💕
Hi sis ❤ elanti pickle's intlo unte chalu vedi vedi annaloki chala baguntundi manaki opika lenapdu cold unapdu ahh ahh 😊😊
Hi andi..
మీకు నచ్చినందుకు చాలా సంతోషం!
Thank you so much 🤗💕
అబ్బా ఎంత రుచిగా ఉన్నాయ్ పచ్చలు 🤩😍 అంతే గా అంతే గా పొగలు రావలసిందే 😂 👌 కమ్మగా ఉంటుంది తింటుంటే ❤❤❤ మీ స్టైల్ లో thanks for making ☺️☺️
మీ అభిమానానికి చాలా సంతోషం అండి 🤗
Thank you so much 🙏💕
Tq akka ❤
Most welcome dear 🤗 💕
Super ❤
Thank you 😊💕
🥇Super! 🥰 తయారుచేసుకొని తిన్న తర్వాత "అహా..అహా " అంటూ అద్భుతంగా దీని రుచిని మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటారు... ✔ నాలుగు రకాల పచ్చళ్ళు సులభంగా తయారుచేసుకోవచ్చు!అందుకు పూర్తిగా నమ్మకం కలిగించే వీడియో!
ధన్యవాదాలు అండి 🤗💕🙏
Maku entho ruchikaraminarecipes uchitamga chupinche miku thanks andi ruchitha garu 😂😂 ie coment nachakapote sorry andi 😢
అయ్యో! నచ్చకపోవడానికి ఏముంది అండి!
మీ అభిమానానికి చాలా సంతోషం..
Thank you so much 🤗
☺బెండకాయ పచ్చడి, పుదీనా పచ్చడి అరటికాయ పచ్చడి కొత్తిమీర టమేటో పచ్చడి అంటూ పేర్లు చెప్పి మెల్లగా తయారుచెయ్యడం చూస్తే నోరూరుతుంది!అందుకే ఆలస్యం చెయ్యకుండా భోజనంలో ఆ నాలుగు రకాల పచ్చళ్ళు నాలుగు ముద్దలైనా తినాలి కాబట్టి ముందుగా తయారుచెయ్యడం మొదలుపెట్టాలి!
ఒక రోజుకి ఏదో ఒకటి చేసుకుంటే చాలండీ! కడుపు పగిలేలా భూక్తాయాసం వచ్చేలా తినొచ్చు 🤤
@@SpiceFoodKitchen 🤣🤣 కడుపు పగిలేలా తినడం కష్టమే....అందుకే ఈ మధ్య "Smart Diet" అంటూ పేరు పెట్టుని రోజుకు 6 సార్లు" కొంచెం కొంచెం "తింటున్నారు.. 😅😅
Oka sari mutton Paya chupinchandi madam
ruclips.net/video/AaSAml6axMQ/видео.html
ruclips.net/video/UszRu9r5ABE/видео.html
ruclips.net/video/b5HcTFuTUU8/видео.html
@@SpiceFoodKitchen
All the three looks different process I will try all three Andi Naku e madya calcium deficiency vachindi. Anduke goat legs Paya adiga thank you so much for your valuable reply it means a lot Andi
Bellam ekkada teesukunnaru
Super market లో అండి..
🤍💛🧡🩷❤️💕
😊🙏🤗💕
మీరు ఒకే వీడియోలో ఇలా 4 రకాల పచ్చళ్ళు చూపిస్తూ దూసుకెళితే మేము మీ ముందు ఒడిపోవాలా చెప్పండి ఇది న్యాయం కాదు ప్రశాంతంగా చూసి కామెంట్ పెట్టనివ్వండి 😅 మీరు హైదరాబాద్ మటన్ దాల్చా పెట్టండి please 😅😅😊😊
😄😄
మా ఇంట్లో కూడా అందరూ నన్ను విసుక్కుంటూ ఉంటారు అండి! ఏమనంటే నీవు పరుగులు పెడతావు అందర్నీ పరిగెత్తమంటావు అని 🤦♀️
కానీ మీరు మాత్రం వీడియోతో పరుగెత్తకుండా తీరిక ఉన్నప్పుడు నిదానంగా చూడండి!
వీలు చూసుకొని మీరు అడిగిన రెసిపీ తప్పకుండా షేర్ చేస్తాను..
Thank you so much 🤗
Thank you ok alaage😊@@SpiceFoodKitchen