Actor Balaji Exclusive Interview | Anchor Roshan | Telugu Interviews | SumanTV Vijayawada

Поделиться
HTML-код
  • Опубликовано: 31 янв 2025

Комментарии • 212

  • @SaratMadiriInsuranceAdvisor
    @SaratMadiriInsuranceAdvisor 6 дней назад +3

    Thank you for this interview Roshan, Balaji garu, 2 things I learned from this interview: 1) Food Habits(Ragi sangati), taking care of Health, 2) Staying balanced in life and calm after 50, maintaining good relationships. Thank you All.

  • @sarathsmarty
    @sarathsmarty 10 дней назад +59

    65 years అంటే నమ్మలేకుండా ఉన్నాం బాలాజీ గారు. మీరు మళ్ళీ నటించాలని కోరుకుంటున్నాం.

  • @rubiasha100
    @rubiasha100 8 дней назад +34

    బాలాజీ గారు మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది అక్షరం నుండి పదం, పదం నుండి వాక్యం, వాక్య నిర్మానమే సంభాషణ. మీ నోటి నుండి వచ్చిన ఒకొక్క పదము ఆణిముత్యం ఇది అక్షర సత్యం.

  • @mattadaniel
    @mattadaniel 9 дней назад +27

    హలో జగపతిబాబు ఎలాగా రిటన్ బ్యాక్ అయ్యారు అలా మీరు కూడా విలన్ గారికి అవ్వాలని కోరిక

  • @RafaelDarling
    @RafaelDarling 11 дней назад +47

    30 కి 40 కి మధ్యలో ఉన్నట్టు వున్నారు బాలాజీ గారు
    గ్రేట్ 👍👍

  • @pratavssrmurthy
    @pratavssrmurthy 11 дней назад +29

    రోషన్ నువ్వు అప్పటికి పుట్టలేదు అనుకుంటా. ఈతరం వాళ్లకు తెలియక పోవచ్చు. మంచి నటుడు..యువ విలన్. క్యారెక్టర్. రేపులు ఎక్కువ చేసారు😂. Thank you roshan గారు. బాలాజీ ను చూడటం చాలా ఆనందంగా ఉంది.

  • @ahalyadurgadevi5986
    @ahalyadurgadevi5986 10 дней назад +16

    నా చిన్నప్పుడు
    TV లో పవిత్ర బంధం serial lo balaji గారిని చూసా , (ఇంకా చాలా సినిమాల్లో చూసా కానీ నా mind లో ఆ serial అలా ఉండి పోయింది) daily చూసేదాన్ని మా అమ్మ తో కలిసి
    అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు ...

    • @ahalyadurgadevi5986
      @ahalyadurgadevi5986 10 дней назад

      చిన్నప్పుడు ఈయన ని చూస్తే భయం, కోపం,
      ఇప్పుడు ఈయన interview చూడటం సంతోషం గా ఉంది..

    • @uhv13
      @uhv13 8 дней назад

      Movie lo చూస్తే చిన్నపుడు చికాకు పుట్టేది😂 కానీ చాలా కూల్ గా మంచిగా బయట మాట్లాడుతున్నారు ఆ ఫీల్ పోయింది ఈ ఇంటర్వ్యూ చూసాక

  • @rangaswamygoud6314
    @rangaswamygoud6314 11 дней назад +38

    బాలయ్య బాబుతో ఇండస్ట్రీ హిట్ మూవీ మంగమ్మ గారి మనవడు నుండి చూస్తున్నా బాలాజీ గారిని మా బాలయ్య తో మంచి చిత్రాల్లో నటించారు.. ❤️
    చాలా మంచి యాక్టర్.. 😍👍

  • @umat.urlakshmi4042
    @umat.urlakshmi4042 9 дней назад +16

    చాలా మంచి ఇంటర్వ్యూ. జెన్యూన్ గా ఉంది. బాలాజీ గారు చాలా మంచి యాక్టర్. ఏ క్యారెక్టర్ లో అయినా పరకాయప్రవేశం చేస్తారు. మీరు మళ్ళీ యాక్ట్ చెయ్యాలి. రోహిణి గారు, బాలాజీ గారు ఇద్దరూ ఇద్దరే. సూపర్ యాక్టర్స్. మీ అబ్బాయి కి కూడా మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.👍👌

  • @sandhyareddy6406
    @sandhyareddy6406 11 дней назад +26

    Balaji garu so handsome 🥰 acting tamil films also 😍 best character artist 🤩 ❤ 💐 love from Chennai 🎉👍

  • @durgamalleswararaokanigiri5791
    @durgamalleswararaokanigiri5791 7 дней назад +10

    బాలాజీ గారు నాకు చాలా ఇష్టమైన నటుడు
    బాలాజీ గారు యాక్ట్ చేసిన అన్ని సినిమాలు చూసాను

  • @vysyarajushanmukh5502
    @vysyarajushanmukh5502 10 дней назад +39

    నా చిన్నప్పుడు చూసినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలానే ఉన్నారు

  • @lakshmimantripragada7002
    @lakshmimantripragada7002 9 дней назад +6

    చాలామంచి ఇంటర్వ్యూ బాలాజీ గారు చాలా నిజాయతీ గా మాటాడారు
    కానీ ఏ అలవాటు లేదు అంటే ఆశ్చర్యం వేసింది
    అదే నిజం అయ్యుండచు ఆయన ఫిగర్ చేస్తే నిజమే అని పించింది
    ఆయన నిజాయితీ, ఆలోచన విధానం,చివరిలో సందేశం అన్ని బావున్నాయి
    ఇటువంటి వాళ్ళు మళ్ళీ వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలి ఆయన చక్కగా ఫిట్ గా ఉన్నారు
    ఇంకో 25 ఏళ్లు చేయగల సత్తా ఉంది
    All the best balaji garu

  • @saraswati6442
    @saraswati6442 8 дней назад +6

    రాజువయ్య.. మహారాజువయ్య.. 🙏 entha valued person🙏

  • @ShankaraoBhasmangi
    @ShankaraoBhasmangi 11 дней назад +21

    Very very very good interview Balaji gaaru great humanbeing.

  • @Cchittibabu-j8b
    @Cchittibabu-j8b 8 дней назад +5

    Balaji garu, excellent interview sir. Very well said sir💐

  • @kalavahinivizag
    @kalavahinivizag 8 дней назад +11

    Happy to see you balaji bro

  • @santhibhimavarapu8446
    @santhibhimavarapu8446 5 дней назад +3

    Good interesting interview బాలాజీ గారు

  • @shamsheershaik3576
    @shamsheershaik3576 5 дней назад +2

    Superb Balaji sir interview

  • @SaiSai-p3b3b
    @SaiSai-p3b3b 4 дня назад +2

    Evergreen Balaji garu IAM your fan super actor 🎉

  • @svramana6100
    @svramana6100 4 дня назад +2

    Super Balaji garu❤

  • @srivallivvs2102
    @srivallivvs2102 6 дней назад +3

    బాలాజిగారు మీ ఇంటర్యూ చాలా బావుంది అనకాపల్లి లో
    మిమ్మల్ని మీ సిస్టర్ రోహిణిని చూసాము అనకాపల్లి గురించి మాట్లాడలేదు

  • @rajasekhartalam1928
    @rajasekhartalam1928 7 дней назад +2

    Balajigaru personal life is very different. Very good messages u are telling almost all villans are very good personalities 🎉

  • @sgr-lt7iw
    @sgr-lt7iw 11 дней назад +21

    Anna chellellu both are super actors

  • @Dentist_Ravi
    @Dentist_Ravi 8 дней назад +4

    chiinapdu eenani chusthe bhaymga undedi but when after watching interview he is very down to earth,definitely come back estaru,what a fitness

  • @sharathchandrashekarvijaya6821
    @sharathchandrashekarvijaya6821 11 дней назад +52

    నేటి తెలుగు సినీ పరిశ్రమ..అవకాశాలు ఇచ్చినా నటించే అవకాశం..ఇవ్వాలి..సత్తా ఉన్న నటుడు

  • @VenkataramanaJakkam-l1v
    @VenkataramanaJakkam-l1v 10 дней назад +15

    మగమహారాజు మరచిపోలేని నటన❤

  • @manjulacheluru6486
    @manjulacheluru6486 7 дней назад +6

    Eto vellipothundi manasu serial lo chestunnaru ga ipudu super sir

  • @YarramalaVenkatarao
    @YarramalaVenkatarao 6 дней назад +3

    Balaji gaaru paina chaala respect peerigindhi,really super actor sir meeru

  • @sv2200
    @sv2200 3 дня назад +1

    తెలుగు రజనీకాంత్ ఈ బాలాజీ , సూపర్ యాక్టర్ 👍👍👌👌

  • @jyothisrimurthy3641
    @jyothisrimurthy3641 6 дней назад +2

    Manchi maatalu chepparu sir ur great🙏🙏

  • @thefridaynightstudyclub
    @thefridaynightstudyclub 11 дней назад +13

    I saw balaji sir in 1992 in charminar express travelling chennai to hyd upper berth

  • @GLakshman-r6h
    @GLakshman-r6h День назад

    Good Interview 👌 Thank you Suman TV

  • @cv5yarraseshagirao236
    @cv5yarraseshagirao236 5 дней назад +2

    BALAJI REALLY YOU ARE GOOD PERSON🎉🎉🎉

  • @ksrik1582
    @ksrik1582 10 дней назад +17

    Very good interview. Balaji is looking much younger to his age. Though he played a cruel villain role in the movies, but as a person he and his words are very matured and decent. First time Roshan asked good questions . No unnecessary questions. Try to ask more questions on their work. Thank God no questions on Savitri last days , vela kotla aasthulu etc...😂😂😂😂

  • @jagadeeshbabu860
    @jagadeeshbabu860 3 дня назад +3

    బయటికి విలన్ లోపల హీరో…. That is Balaji

  • @sriman1999
    @sriman1999 11 дней назад +43

    బాలాజీ గారు నేనూ ఎండమావులు (2) దూరదర్శన్ serial లో చేసాము . Chennai నుండి Hyderabad వచ్చిన కొత్తలో మా studio own production లో చేశారు . మంచి వ్యక్తి ..ఆ energy levels ఆ age లో ఎవ్వరికీ ఉండవు .

    • @rspkd3498
      @rspkd3498 7 дней назад

      ఎండమవులు etv lo kada??

    • @sriman1999
      @sriman1999 6 дней назад

      @ మొదటి ఎండమావులు దూరదర్శన్ లో వచ్చింది . ఎండమావులు 2 కూడా దూరదర్శన్ లో ప్రసారం అయింది 1992-93 లో. మీరు చెప్పే ఎండమావులు etv లో తరవాత కాలంలో ప్రసారం అయింది .

  • @ramakrishnaagrapu438
    @ramakrishnaagrapu438 4 дня назад +2

    బాలాజీ గారు చాల చక్కగ మాట్లాడారు నాకు తెలిసి చాల పరిపూర్ణమైన మనిషిలా మాట్లాడారు

  • @mahesh-ur3td
    @mahesh-ur3td 11 дней назад +24

    He looks smarter than many senior and junior heroes… seems fit to be RC’s elder brother.

  • @bosegaru1
    @bosegaru1 11 дней назад +118

    బాలాజీగారు మళ్ళీ యాక్ట్ చెయండి, విలన్స్ అందరు నార్త్ ఇండియన్స్ or తమిళ్లియన్స్ వుంటున్నారు, మళ్ళీ వొచ్చి ఆ గ్యాప్ ని పూరించండి all the best 👍

  • @pratavssrmurthy
    @pratavssrmurthy 11 дней назад +18

    చాలా మంచి ఇంటర్వ్యూ. బాలాజీ గారు బాగా మాటాడారు..

  • @addaguduru.srinivassrisri8923
    @addaguduru.srinivassrisri8923 8 дней назад +3

    Super sir such a good philosophy....

  • @sunitharavuri397
    @sunitharavuri397 10 дней назад +13

    బాలాజీ గారు చాలా బాగున్నారా, ఆయన ఏజ్ అసలు తెలియటం లేదు, బాగా మాట్లాడుతున్నారు 👌🏿👌🏿🎉

  • @srinivaslatha6849
    @srinivaslatha6849 7 дней назад +2

    Balaji garu best actor. Sudden ga act cheyadam konchem pain. 65years aina manchi josh vundhi sir lo. He looks like young rt now.👌

  • @vijaysade8789
    @vijaysade8789 11 дней назад +8

    Great Super good news 👏 Sar jaibheem 👏 👍 👌

  • @suryakumari4448
    @suryakumari4448 5 дней назад +5

    బాలాజీ గారు చాలా నచ్చేవారు విలన్ అయినా అందం గా వున్నారు అనుకొనే వాళ్లము. రోహిణి గారి చెల్లలు అని ఇప్పుడు దాక తెలియదు. బాలాజీ గారు సీరియల్స్ లో కదా వేశారు ఈ మధ్య గుప్పెడంత మనస్సు లో.

  • @AaruUSGod
    @AaruUSGod 7 дней назад +2

    Really good words by Balaji Gaaru

  • @ramanisadasivan4741
    @ramanisadasivan4741 День назад

    Very nice interview

  • @ReddyShailaja
    @ReddyShailaja 10 дней назад +1

    Na chinapdu Sunday evening movie lo tv chusayvallamu childhood memories mali school days lo series chusayvallamu ipatiki 66 years antay namalekapothnamu great person tq suman tv Roshan garu tq good job 👍

  • @chereddysivareddy6940
    @chereddysivareddy6940 10 дней назад +4

    Super interview roshan garu

  • @d.someswararao4824
    @d.someswararao4824 8 дней назад +3

    I am a fan of Balaji

  • @vijayalaxmialva5729
    @vijayalaxmialva5729 7 часов назад

    Good interview

  • @PavanVarma_Invincible
    @PavanVarma_Invincible 8 дней назад +5

    This person Balaji motivated me, and gave confidence that if Genes and good habits (vigorous exercise, no smoke, no alcohol ,no drug, no adultery) combine with high motivation for some cause , will stop aging and that is period. I don't understand how this person is not being considered a hero. He is still capable of delivering the best performances and can surpass all the current top Tollywood heroes. He is healthier and looks younger now than he did in 1984. Except for the hair dye, which is expected at his age, no one can criticize anything about him-he looks as youthful as someone aged 25-35.
    I am also following a strict discipline in my diet, eating only a mix of ragi and oats along with 3 eggs per meal. I wake up at 5 AM every day and do 2 hours of military exercises, as I am an ex-sergeant in the US Army. I hope to maintain his level of fitness and appearance when I reach my 60s. I believe he never smoked or drank alcohol, just like me.

  • @morrollamumamaheswararao14
    @morrollamumamaheswararao14 11 дней назад +16

    👌సూపర్ సర్40 లోపల ఏజ్ అనే అంతా బాగున్నారు మీరు మంచి యాక్టర్ బాలాజీ గారు 66 అంటే ఎవరు నమ్మరు

  • @suryakumari4448
    @suryakumari4448 5 дней назад +2

    ఇంత మంచి మనస్సు వున్నది కాబట్టి బాలాజీ గారు అలావున్నారు

  • @AnanthareddyReddy-xi8nc
    @AnanthareddyReddy-xi8nc 2 дня назад

    Balaji garu very good actor. No one believe, he is 66 years old.thanks to suman tv

  • @thefridaynightstudyclub
    @thefridaynightstudyclub 11 дней назад +12

    Magamaharaaju 1983 lo balaji gari acting highlight

  • @marylatha7998
    @marylatha7998 2 дня назад

    బాలజి గరు, మీ characters లొ vilanism వుంది కాని, మీ విలువలు, phylosophy మాత్రమ్ super అంది. బలాజీ గారు, రోహిణి గారు ageless. They both are good looking even now. Rogini face still looks cute.

  • @Santoshartist999
    @Santoshartist999 10 дней назад +10

    బాలాజీ గారు సినిమా లో బిజీ అవ్వాలి పాత రోజులు రావాలి

  • @geethamanigondageetha4237
    @geethamanigondageetha4237 10 дней назад +1

    Interview chala chala bavundhi ❤❤❤

  • @pyditarakeswararaodukka8286
    @pyditarakeswararaodukka8286 11 дней назад +6

    VERY GOOD INTERVIEW SIR.

  • @auprihima6179
    @auprihima6179 10 дней назад +9

    Tq so much balagi గారు dight plan చెప్పారు 😊

  • @syamalasrinivas8420
    @syamalasrinivas8420 10 дней назад +6

    బాలాజీ గారూ మంచి టాలెంట్ ఉన్న యాక్టర్ డైరెక్టర్ స్ ప్లీజ్ మంచి అవకాశాలు లు ఇవ్వండి

  • @NageshklHhhs
    @NageshklHhhs 11 дней назад +5

    Super sir 🙏 jai ballaya ❤❤

  • @raviprakashlifestyle
    @raviprakashlifestyle 11 дней назад +14

    చెల్లి కోసం తలవంచడంలో తప్పు లేదు.

  • @vparvati6546
    @vparvati6546 9 дней назад +2

    బాలాజీ గారు మంచి నటుడు చాలా రోజుల తర్వాత చూస్తున్నాం ఇంకా యంగ్ గానే ఉన్నారు అవకాశాలు వస్తె మళ్ళీ నటించండి బాగుంటుంది

  • @jagadambalajirao2418
    @jagadambalajirao2418 6 дней назад

    I love ❤️ his action, my name also Balaji 😊

  • @nagamani6083
    @nagamani6083 5 дней назад +1

    Sir Balaji garu full length roll cheste chudalani undi . telugu movie directors telugu variki Manchi avakasalu ivvandi .inthakante vilanijam pandinchinollu untara ..

  • @vijayalakshmi1677
    @vijayalakshmi1677 5 часов назад

    All the best Balaji garu

  • @jagannatharaophilkana1165
    @jagannatharaophilkana1165 10 дней назад +3

    నిజమే ఆడది తల్చుకుంటే 👍👍

  • @mokshith9210
    @mokshith9210 10 дней назад +2

    సార్ మీరు మీలాగే వున్నారు గ్రేట్ అన్నివిధాలు మీరు బావుండాలి

  • @LAKSHMIKURUGONDA
    @LAKSHMIKURUGONDA 10 дней назад +1

    బాలాజీ గారు నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి😊😊😊🎉🎉

  • @Paradise-12877
    @Paradise-12877 11 дней назад +4

    Very true words 🙏

  • @chanducherry5260
    @chanducherry5260 10 дней назад +7

    మాకు బాలాజీ గారి ని చూడటం సంతోషం 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @PeelaMadhu
    @PeelaMadhu 11 дней назад +12

    పాత తరం యాక్టర్లు బాలాజీ రాజేష్ నరేష్ వీళ్ళందరూ మంచి యాక్టర్స్.

  • @cooknology4808
    @cooknology4808 10 дней назад +2

    Babu cute unnaadu..matalu super cute😍

  • @venkatalavanyasayam3886
    @venkatalavanyasayam3886 3 дня назад

    Even today, which ever role Rohini is doing, it is commendable, we are enjoying

  • @nagendraprasad2483
    @nagendraprasad2483 9 дней назад +2

    Super sir ❤

  • @srinivasr6835
    @srinivasr6835 10 дней назад +2

    Body language was very good.All words are true.

  • @Rithvik717
    @Rithvik717 11 дней назад +4

    OMG 66 years aa😮

  • @Meethorama
    @Meethorama 8 дней назад

    Super actor😊

  • @DurgaraoAdari
    @DurgaraoAdari 10 дней назад +3

    బాలాజీ గారు మీ ఇంటర్వ్యూ మనసు కి హత్తు కునేలా ఉంది కానీ, అనకాపల్లి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు.నేను కొంచెం ఫీల్ అయ్యాను

  • @rangolimahalakshmi277
    @rangolimahalakshmi277 10 дней назад +2

    Guppedantha manasu serial lo heroine father character chesaru ,nice

  • @TeluguUnfiltered
    @TeluguUnfiltered 11 дней назад +6

    OMG this guy is much younger looking than the so called manmadhudu Nagarjuna

  • @padmalathavallam9120
    @padmalathavallam9120 7 дней назад

    Good

  • @divinemantra107
    @divinemantra107 11 дней назад +10

    His looks very young and handsome

  • @SarvaSantoshYadav
    @SarvaSantoshYadav 10 дней назад

    Pavitra bandham serial lo Neeraj(Raj kumar) brother ga (Sudheer role) superb ga act chesaru.. & inka last Blade babaji movie lo chusa..

  • @dhanalakshmiragala5930
    @dhanalakshmiragala5930 11 дней назад +2

    He is a very good artist.

  • @kvrnews1453
    @kvrnews1453 11 дней назад +3

    Chala bhaga matladaru balaji garu

  • @kukatiakash6509
    @kukatiakash6509 9 дней назад

    Thanks Balaji garu Nellore

  • @mallepallethirumalanaidu4925
    @mallepallethirumalanaidu4925 11 дней назад +7

    Still handsome

  • @saradadevireddy
    @saradadevireddy 10 дней назад

    All the actors entering cine field should get opportunities to prove their talent, every actor should have their space to grow in cine field 🎉

  • @IntloVantlubyMani
    @IntloVantlubyMani 7 дней назад

    Super ga unnatu sir

  • @sivaraji4926
    @sivaraji4926 11 дней назад +2

    Hats off sir

  • @veeraraghavan8529
    @veeraraghavan8529 10 дней назад

    Dear balaji anna, u r a real hero. V r eager to see u in picture again

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 7 дней назад

    బాలాజీ గారు విలన్ కదా ఆయన ఏమి చెప్పగలరు అనుకున్నాను. కానీ ఆయన ఓ తత్వవేత్తలా మాట్లాడారు. బాగుంది సర్

  • @auprihima6179
    @auprihima6179 10 дней назад

    Balagi garu baga act chestharu funny ga😅😅😅😅

  • @vasudevaraothala8599
    @vasudevaraothala8599 10 дней назад +1

    Balaji garumimmalanu chooste chala anandam ga unnadhi

  • @radhadontidonti9136
    @radhadontidonti9136 10 дней назад +2

    @36:10. Fact of life 💯

  • @ArunStrong675
    @ArunStrong675 11 дней назад +11

    నాయనా రోషన్ నీకు ఇంటర్వ్యూ చెయ్యడమే రావట్లా... రోహిణి గారి గురించి రోహిణి గార్ని అడగాలి... బాలాజీ గార్ని అడిగి ఇబ్బంది పెడుతున్నారు... ఎలా చెప్తారయ్యా 🤦🏻‍♂️

    • @satyavani5925
      @satyavani5925 10 дней назад

      Itanu yeppudu ante nandi. Seniors dorikite chalu savitrigari gurinchi adugutadu