ప్రకాష్ గారికి నమస్కారములు మీ ఇంటర్వ్యూస్ అన్ని చూస్తాను ఇప్పుడు ఉన్న అనాలసిస్ట్ అందరిలో మీరూ చెప్పేవి మాత్రేమే కరెక్ట్ గా ఉంటాయి చాలా ఆబాండాలు కేసీఆర్ గారి పైనా కొన్ని మీడియా సంస్థలు వేస్తున్నాయి దానికి కరెక్ట్ సమాదాదనలు మీ ఇంటర్వ్యూ ద్వారా ప్రజలకు చెeppinanduku చాలా కృతజ్ఞతలు . కేసీఆర్ లాంటి మహానాయకుడు సమీప భవిషత్లో పుట్టడం కష్టం . కేసీఆర్ అంటేనే తెలంగాణ , తెలంగాణ అంటేనే కేసీఆర్ ప్రజలకి ఇప్పుడైనా అర్థం ఐతే ఈ సారి పార్లమెంట్ ఎలక్షన్ లో చూపిస్తారని ఆశిస్తూ 🙏
ఉద్యమకారులను నెట్టి వేసి అన్ని పార్టీల నుండి వచ్చిన నాయకులకు ఉన్నత స్థానాలను కల్పించి నారు వారు సహజంగానే వారి స్వభావ రీత్యా అధికారం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు.
అధికారి దగ్గర ఏముంది... ఏది ఇంప్లిమెంట్ చేయాలంటే అది చేస్తారు... గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారమే ఏమైనా చేస్తారు... అధికారులని కీలు బొమ్మల్ని చేస్తున్నారు... అధికారులకి అన్నీ తెల్సు కానీ తప్పని పరిస్థితులలో చేస్తారు... Last కి బలి అయ్యేది అధికారులే....
I am from Backward community but show me person who fought relentlessly like Revanth or YS Jagan in politics in the last 10 years. subconscious will power is not a joke, we must get inspiration by this examples and should apply in our respective fields. Also never lose hope! Backward leaders like Sanjay, Aravind, Etela, Bhatti or even Manda Krishna also have a scope but they need to stand out from the group and emerge as inevitable contenders.
@@chandrasekhar290 your eyes closed just check Gujarat development compare it with Telangana or AP development.... Many projects which need to come to Maharashtra moved to Gujarat. Now Dont say BJP is not ruling in Telugu states....
Please study Telangana history to know as Govt job aspirant / Govt job holder to do Job from perspective of 2014 before telangana and how to take it forward for 2050 Telangama
Sss miru cheppina chala correct. V prakash garu chala goppa leader avthaarani memu kuda ashincham.prakash sir mi leadership brs ki avasaram vundi.kcr sir ki e time lo support cheyagalaru❤❤❤
ప్రకాష్ అన్న ఒక్క విషయం కెసిఆర్ తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడకు కెసిఆర్ గెలిచి ఉద్యమకారులు బాగుపడలేదు తెలంగాణ కోసం మీరెంత వర్క్ చేశావో నీకేమి న్యాయం జరిగిందో చూసుకో కెసిఆర్ వల్ల లాబాపడినది కేవలం వెలమ సామాజికవర్గం కెసిఆర్ కుటుంబము మాత్రమే కెసిఆర్ కష్టపడ్డది అంత వెలమలని మళ్ళీ దొరలను చేయడం మాత్రమే
1983 లో ఎన్టీఆర్ ఫోటో పెట్టుకొని ఒక సామాన్యుడు కూడా గెలిచాడు "టీడీపీ " లో! ఇప్పుడు భవిష్యత్తులో కూడా 2026 -- 2027 లో జెమిలి ఎలక్షన్స్ వస్తే " కెసిఆర్ " ఫోటో పెట్టుకొన్న వాడు సామాన్యుడు కూడా బంపర్ మేజారిటితో గెలుస్తాడు. యెస్! ఇది అక్షర సత్యం.
ప్రకాష్ రావు గారూ నేను కే సి ర్ గారి అభిమానిని కానీ కేటీర్ నరేంద్ర మోడీ ని ఇష్టం వచ్చి నట్లు తి ట్టిండు కాబట్టి ఓ da గొట్టారు తెలుసా ఇప్పుడు బి జె పి khayam
Sir nuvventha kapadamanna waste. U r right sir ippativaraku ayina damage BRS ki saripodha. All ready public loki poyindhi nammutunnaru .auto driver kadikelli andariki arthamyndhi.
Jai kavithakka ....nv bayapadaku akka....prakash gaaru and armoor jeevan Reddy gaaru....mimmalni teesukostaru.....pls vaaallaki Mee case vaadinche avakaasham ivvandi....
ప్రకాష్ గారూ మీరు కెసిఆర్ గారిని BRS పార్టీ నీ నెత్తికి ఎత్తుకుంటే ఎత్తు కొండి కాని కెసిఆర్ కేటీఆర్ కి సంబంధం లేదు అంటే వినేవాళ్ళు పిచ్చొల్లు కాదు మీరే లాస్ట్ ఇంటర్వ్యూ లో హరీష్ రావు కి ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేయొద్దు ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అన్నారు అని మీరే చెప్పారు తప్పు చేసిన కెసిఆర్ కేటీఆర్ కవిత సంతోష్ రావు అందరూ జైలుకి వెళ్ళ వలసిందే
People have given 10 yrs of power, he has completely ignored common people . I don’t think he will go to assembly and face Ravanth Reddy , he will literally humiliate him . He cannot answer questions on irrigation and debt he brought, they will not allow him to speak also …
Dear, Prakash Anna You worked hard in Telangana agitation before and after and made world wide leadership like me in Telangana & Telugu Community Leaders. We are proven leaders out side India for 30 plus years, but your ideology is in your words very wrong, KCR and his team most culprits was not right, they looted Telangana in all areas for 10 years. Now you are saying he is going to change and settle down, he will change himself soon it is highly Impossible. Top of that you are criticizing Sri Modi ji your level is not that high in front of Sri Modi ji. He is Karma Yogi RSS made personality just like me after bloody Congress party Ruined our whole nation for 70 plus years He is building our Nation every part part very keenly. I have a request to you Anna next time plz don't do negative Comments about Sri Modi ji or BJP in your TV Interviews why because we are all Nationalists living still respects you in Sanathana Dharma way ...With Best wishes... Venkat Anna Nookala ... Multicultural Community Leader - Australia ... Jai Sriram
Given d power to any idiot, some areas get focus. Modi faced more financial problems than KCR. Nation first than personal enrichment. Recollect Chanakya. KCR behaved against Democracy and for casteism.
Sir U should have advised kcr when he is in power,2014 kcr purchased tdp 2018 kcr purchased congress,u didn't remind kcr about family politics, tell me y santhosh had given rajyasabha,u should have advised kcr about free education health policies,u should have remind him about employment tspsc,now u are coming after brs defeat n telling logics,what ever the logics ur telling now is true but what happened to this logics in 2014 2019,y kadiyam preferred over rajayya,miru chepthe ramayanam pakkanodu chepthe bhootu pooranam aa sir,all political parties are same,pls support people sir not parties what kind of political analysis is this with out telling people the reality of politics,make politics people centric not family centric n party centric
Desaniki sani cogress since the begining, there is no india without BJP. Regarding border development of country development or development of hinduism and preventing hindus to become minority and prevent muslims to rule india again. Wise person like you, can't you predict the consequences if congress comes in to rule.
Eppudu mp seats lo kcr chestundi kuda auto immunity ni kill cheskoni revanth ki chukkalu chupinchalani kcr plan.e 5 years chesedi emi ledu .so congress vs bjp ai mp seats 10 vaste revanth mida cbi ed lanti astralatho congress ni chess adestadu modi.
1) Absolute rubbish...just trying to generalize tapping and save KCR...malli paalaki paalu nelllaki nellu ani covering 2) Devulapalli inspiration anincheppi...anduku complete contrast aina KCR ela inspire chesaaru? 3) BRS Maharashtra argument is also rubbish, oka subregional party will be threat ani bhayapaddadu anta😮😮😮
Sir u r great words are inspiration to so many people
Super interview❤
After a longtime I am witnessing a genuine interview. మొత్తం interview లో ప్రజల గురించి ఆలోచించే నాయకుడు కనపడలే.
బుచ్చన్న మంచి ఇంటర్వ్యూ 👍🏻👌🏻🙏🏻
ప్రకాష్ గారికి నమస్కారములు మీ ఇంటర్వ్యూస్ అన్ని చూస్తాను ఇప్పుడు ఉన్న అనాలసిస్ట్ అందరిలో మీరూ చెప్పేవి మాత్రేమే కరెక్ట్ గా ఉంటాయి చాలా ఆబాండాలు కేసీఆర్ గారి పైనా కొన్ని మీడియా సంస్థలు వేస్తున్నాయి దానికి కరెక్ట్ సమాదాదనలు మీ ఇంటర్వ్యూ ద్వారా ప్రజలకు చెeppinanduku చాలా కృతజ్ఞతలు . కేసీఆర్ లాంటి మహానాయకుడు సమీప భవిషత్లో పుట్టడం కష్టం . కేసీఆర్ అంటేనే తెలంగాణ , తెలంగాణ అంటేనే కేసీఆర్ ప్రజలకి ఇప్పుడైనా అర్థం ఐతే ఈ సారి పార్లమెంట్ ఎలక్షన్ లో చూపిస్తారని ఆశిస్తూ 🙏
West analasis
Great Analysis Sir
చాలా గొప్పగా అనాలిస్ స్ చేశారు
కుహనా మేధావి గారూ..
ఇంకెన్నాళ్ళు BRS భజన చేస్తావు...
Excellent interview Sir🙏👌👍
ఉద్యమకారులను నెట్టి వేసి అన్ని పార్టీల నుండి వచ్చిన నాయకులకు ఉన్నత స్థానాలను కల్పించి నారు వారు సహజంగానే వారి స్వభావ రీత్యా అధికారం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు.
Great analysis.. only people who have good knowledge about Telangana will understand this completely
ప్రకాశ్ గారు ఆయన వాడిన బాష మీరువిన లేద
Sir miru ante Naku chala gouvram miru matladutunte charitra kallaku kanabadurundi
అధికారి దగ్గర ఏముంది... ఏది ఇంప్లిమెంట్ చేయాలంటే అది చేస్తారు... గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారమే ఏమైనా చేస్తారు... అధికారులని కీలు బొమ్మల్ని చేస్తున్నారు...
అధికారులకి అన్నీ తెల్సు కానీ తప్పని పరిస్థితులలో చేస్తారు...
Last కి బలి అయ్యేది అధికారులే....
లా ఆఫ్ అట్రాక్షన్ ఒన్లీ అగ్ర వర్ణాల వారికే వర్తిస్తుందా ప్రకాష్ గారు
I am from Backward community but show me person who fought relentlessly like Revanth or YS Jagan in politics in the last 10 years. subconscious will power is not a joke, we must get inspiration by this examples and should apply in our respective fields.
Also never lose hope!
Backward leaders like Sanjay, Aravind, Etela, Bhatti or even Manda Krishna also have a scope but they need to stand out from the group and emerge as inevitable contenders.
I like BJp but it is a north indian party it will develop only Gujarat.... It ignored all south states...
నీకు దమాక్ ఉండి మాట్లాడుతున్నవా...సౌత్ లో ఎన్ని ప్రాజెక్టులు జరిగినవో నీకు తెలవకపోతే,గుజరాత్, నార్త్ అనే బక్వాద్ ఆపు.
Grow up kiddo.. just look at overall India development..lakhs of crores spending on North East, Kashmir nd south..
Regional parties always wash your brain like that
@@chandrasekhar290 your eyes closed just check Gujarat development compare it with Telangana or AP development.... Many projects which need to come to Maharashtra moved to Gujarat. Now Dont say BJP is not ruling in Telugu states....
Excellent analysis prakash sir..❤❤❤
Jai telangana..
Jai kcr...❤❤
Sir, Vprakash garitho Telangana history and Telangana Movement lanti topics meedha interview cheyandi, Which will help for TSPSC Aspirants 😊
Already T SAT లో ఉన్నాయి చూడండి.
Please study Telangana history to know as Govt job aspirant / Govt job holder to do Job from perspective of 2014 before telangana and how to take it forward for 2050 Telangama
Sss miru cheppina chala correct. V prakash garu chala goppa leader avthaarani memu kuda ashincham.prakash sir mi leadership brs ki avasaram vundi.kcr sir ki e time lo support cheyagalaru❤❤❤
Sir..
I was having lot Respect on you , By seeing the Vedio we have lost the Credibility by Supporting Fruad family..
Ilanti bekaar Galla valle Telangana itlundi
Sir,you well suggested to BRS about the Harish Rao and KTR roles to be play in future
Super ga chepparu Sir
ప్రకాష్ అన్న ఒక్క విషయం కెసిఆర్ తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడకు కెసిఆర్ గెలిచి ఉద్యమకారులు బాగుపడలేదు తెలంగాణ కోసం మీరెంత వర్క్ చేశావో నీకేమి న్యాయం జరిగిందో చూసుకో కెసిఆర్ వల్ల లాబాపడినది కేవలం వెలమ సామాజికవర్గం కెసిఆర్ కుటుంబము మాత్రమే కెసిఆర్ కష్టపడ్డది అంత వెలమలని మళ్ళీ దొరలను చేయడం మాత్రమే
This is one of the best interview.. more near to real situation
అన్నగారు కేసిఆర్ గురించి మంచిగా చెప్పకు
You are telling truth. . because you are an advocate.
జై కెసిఆర్
Super analysis
Me analysis super Prakash sir very interesting, political 👍
You are great sir...
1983 లో ఎన్టీఆర్ ఫోటో పెట్టుకొని ఒక సామాన్యుడు కూడా గెలిచాడు "టీడీపీ " లో! ఇప్పుడు భవిష్యత్తులో కూడా 2026 -- 2027 లో జెమిలి ఎలక్షన్స్ వస్తే " కెసిఆర్ " ఫోటో పెట్టుకొన్న వాడు సామాన్యుడు కూడా బంపర్ మేజారిటితో గెలుస్తాడు. యెస్! ఇది అక్షర సత్యం.
10 ఇయర్స్ నుండి ఎందుకు సార్ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. పార్టీ ఏదైనా సామాన్య ప్రజలకు ఏ పార్టీ ఏమి చేయలేదు. అంతా కార్పొరేట్ లకు మాత్రమే చేశారు.
కెసిఆర్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు చిల్లర గా మాట్లాడా లేదా.ఇప్పుడు అవే మాటలు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు.నీవు నేర్పిన విద్య నీరాజక్ష.
ప్రకాష్ రావు గారూ నేను కే సి ర్ గారి అభిమానిని కానీ కేటీర్ నరేంద్ర మోడీ ని ఇష్టం వచ్చి నట్లు తి ట్టిండు కాబట్టి ఓ da గొట్టారు తెలుసా ఇప్పుడు బి జె పి khayam
ఇది మామూలు విశ్లేషణ కాదు...
Ultra higher level.. interview.
బుచ్చన్నకి మోదీ స్ట్రాటజీ అర్థం కాలేదు. ప్రకాశ్ గారు మొదలు పెట్టగానే నాకర్థమైంది.
100% correct Sir
Sir ,ఒకసారి మీరు కేసీఆర్ గారిని కలిసి మాట్లాడండి.
మహారాష్ట్రలో అంత పవర్ఫుల్ ఉన్నప్పుడు ఎంపీ ఎలక్షన్లో మరి ఎందుకు పోటీ చేయలేదు
నీ పర్మిషన్ లేకుండే కద అందుకే
Meeru clear chepthunnaru
59:48 -100 percent correct edi mathram
Correct annalssis
పుక్కిటి పురాణం కట్టు కథ😢లోగడ కాళేశ్వర్ ప్రాజెక్టు గురించి మెచ్చుకుంటు చెప్పిన విధంగానే ఇది ఉంది.😢😮
కెసిఆర్ cm గా వున్నప్పుడు ఎంత చిల్లర గా మాట్లాడేవాడు . Cbn ని కెసిఆర్ ఎంత నీచం గా తిట్టేడు నీకు గుర్తు లేదా mr prakash.
Iyes u r right kCR garu Medak Kelli untey 5 lachs mejority vostundey.
BRS nilabaduthundey
KCR is fighter
Telangana Pride BRS defeated by Telangana people to spread his wings nation wide
Sodhi bagane chepparu enthyna evining pegmate.🎉🎉🎉
Ptakash sir number ivvandi. Real analysis Sir
ప్రకృతి కోసం మాట్లాడుతున్నావ్,వర్షాలు పడకపోతే కాంగ్రెస్ అధికారంలో ఉంది,అందుకే వర్షాలు ,కరువు,ఎండలు అని మీరే అంటారు.
Naaku thokkalo SECULAR party's vaddu.... Nationalist ideology unna BJP kaavali.
Sir, meeru Telangana armed struggle gurinchi maatladithe vinaalani undi.
కరెక్ట్. నేను కూడ ఇదే ఊహించిన
కాంగ్రెస్ లో జడ్సన్ లాగే brs lo నీ పరిస్థితి. కేటీఆర్ నీకు ఎసరు పెడుతాడు...😅😅😅
కెసిఆర్ కి చెక్క బజన చెయ్యకండి
Great sir....meeru....🎉🎉🎉
Sir phone toping meeru support chestara
Sir BRS ki okka seat kuda raadu
Sir nuvventha kapadamanna waste.
U r right sir ippativaraku ayina damage BRS ki saripodha.
All ready public loki poyindhi nammutunnaru .auto driver kadikelli andariki arthamyndhi.
Very good interview
Pls anna kavithakka kosam meeru....jeevan reddy gaaru vaadinchandi❤❤❤❤❤❤
Jai kavithakka ....nv bayapadaku akka....prakash gaaru and armoor jeevan Reddy gaaru....mimmalni teesukostaru.....pls vaaallaki Mee case vaadinche avakaasham ivvandi....
ప్రకాష్ గారూ మీరు కెసిఆర్ గారిని BRS పార్టీ నీ నెత్తికి ఎత్తుకుంటే ఎత్తు కొండి కాని కెసిఆర్ కేటీఆర్ కి సంబంధం లేదు అంటే వినేవాళ్ళు పిచ్చొల్లు కాదు
మీరే లాస్ట్ ఇంటర్వ్యూ లో హరీష్ రావు కి ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేయొద్దు ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అన్నారు అని మీరే చెప్పారు
తప్పు చేసిన కెసిఆర్ కేటీఆర్ కవిత సంతోష్ రావు అందరూ జైలుకి వెళ్ళ వలసిందే
Good analysis. Prakash sir
V Prakash కి ముందే తెలుసు ఫోన్ టాప్పింగ్ జర్గుతుంది అని kcr చేయిస్తూనాడు అని.
ఇప్పుడు నీతి సూత్రాల్ వల్లిస్తే ఆమ్ లాబం kcr కి చేపాల్సింది
People have given 10 yrs of power, he has completely ignored common people .
I don’t think he will go to assembly and face Ravanth Reddy , he will literally humiliate him .
He cannot answer questions on irrigation and debt he brought, they will not allow him to speak also …
Congress mottam sachhipoyindhi annaru.
Ippudu Congress power lo undhi.
Atley 2028 la Congress ledha BJP vostadhi anthey.
Prakash is right about danam
Dear, Prakash Anna You worked hard in Telangana agitation before and after and made world wide leadership like me in Telangana & Telugu Community Leaders. We are proven leaders out side India for 30 plus years, but your ideology is in your words very wrong, KCR and his team most culprits was not right, they looted Telangana in all areas for 10 years. Now you are saying he is going to change and settle down, he will change himself soon it is highly Impossible. Top of that you are criticizing Sri Modi ji your level is not that high in front of Sri Modi ji. He is Karma Yogi RSS made personality just like me after bloody Congress party Ruined our whole nation for 70 plus years He is building our Nation every part part very keenly. I have a request to you Anna next time plz don't do negative Comments about Sri Modi ji or BJP in your TV Interviews why because we are all Nationalists living still respects you in Sanathana Dharma way ...With Best wishes... Venkat Anna Nookala ... Multicultural Community Leader - Australia ... Jai Sriram
ఏమిటీ విపరీత వ్యక్తి పూజలు...
Modi is coming Back to power
Abbo bhajana😢😢😢inka rastanni em cheddamani😢
దానం బైఎలక్షన్స్లో ఓడిపోయిండు మేధావినంటవు😮😢
వాస్తవంగా Telangana సెంటిమెంటు ను kcr హైజాక్ చేసిండు😢😮
Kavitha CM అవుతుందా...?😂😂😂😂
Fox will think future fooding. But KCR is also think fast is fast what next ? The day will end next.
అధ్యక్షుని. మార్చే అవసరం ఏమి లేదు.. అలాంటి మాటలు విర మించుకోండి
Given d power to any idiot, some areas get focus. Modi faced more financial problems than KCR. Nation first than personal enrichment. Recollect Chanakya. KCR behaved against Democracy and for casteism.
Bajapa best party in India
Sir U should have advised kcr when he is in power,2014 kcr purchased tdp 2018 kcr purchased congress,u didn't remind kcr about family politics, tell me y santhosh had given rajyasabha,u should have advised kcr about free education health policies,u should have remind him about employment tspsc,now u are coming after brs defeat n telling logics,what ever the logics ur telling now is true but what happened to this logics in 2014 2019,y kadiyam preferred over rajayya,miru chepthe ramayanam pakkanodu chepthe bhootu pooranam aa sir,all political parties are same,pls support people sir not parties what kind of political analysis is this with out telling people the reality of politics,make politics people centric not family centric n party centric
Prati seenu climax la undi
Anna inka brs ku bajana cheyala meeru... Mi honestness mis avtunnaru... Kcr inka politically retirement tisukoni ktr ku vadileyali adi best
17.40 మీకు ఎస్తమైన నాయకుల్లో ఫస్ట్ ఎద్దరు నీకు మోటివేషన్ కావచ్చు,4పైసలు కెసిఆర్ వల్లే sampadinchav సవుదలకు.
Sir meeru malli TRS nundi malli emina ashistunnara
Danam vodindu correct
ప్రకాష్ గారు మీరు ఇంకా తెలంగాణా ప్రజలు ఎన్ని జన్మలు అయిన కెసిఆర్ ను క్షమించరు
Do not play with reality Mr pakash.
Desaniki sani cogress since the begining, there is no india without BJP. Regarding border development of country development or development of hinduism and preventing hindus to become minority and prevent muslims to rule india again. Wise person like you, can't you predict the consequences if congress comes in to rule.
Warangal vaallu oka. Maata meeda nilabadutharu
Vest fellow veedu
ఇక brs పార్టీ కి ఎవ్వరు వచ్చిన మళ్ళీ ప్రజలు అధికారం ఇవ్వరు చాలు మీ పాలన నెక్స్ట్ బీజేపీ కాంగ్రెస్ మద్యే పోటీ brs లో ఎవ్వరు మిగలరు
Ee election lo bjp ni apatam evvari valla kadhu ...
kcr ni evaru nammaru 2nd time.
వీడొక బట్రాజు KCR నారాజు కావద్దు అదే సమయంలో రేవంత్‌రెడ్డి నారాజు కావద్దు
😢
Eppudu mp seats lo kcr chestundi kuda auto immunity ni kill cheskoni revanth ki chukkalu chupinchalani kcr plan.e 5 years chesedi emi ledu .so congress vs bjp ai mp seats 10 vaste revanth mida cbi ed lanti astralatho congress ni chess adestadu modi.
1) Absolute rubbish...just trying to generalize tapping and save KCR...malli paalaki paalu nelllaki nellu ani covering
2) Devulapalli inspiration anincheppi...anduku complete contrast aina KCR ela inspire chesaaru?
3) BRS Maharashtra argument is also rubbish, oka subregional party will be threat ani bhayapaddadu anta😮😮😮
That is modi , jai bjp
Bonthu Ram mohan and this prakash both belongs to same cast
Office rs iste..... Suprim follow... Aiyyadu..... 😢😢pravacyni debbatheyadam.... Palanana..... Konchamaina vundala......
ప్రకాష్ గారు ఇంత గుడ్డిగా ఎలా అనాలసిస్ చేస్తున్నారు.. ఇంకా BRS ఎక్కడ ఉంది స్వామి.. మీ BRS పార్టీ.. 1, 2 సీట్లు కూడా గెలిచేది అనుమానమే..
Ni congress anni gelsthadhi
3 seats mostly
Sir meeru medavi.kakapothey tapaki nee kistamynollani mostunnav sir.