బుచ్చన్న సార్, మీరు ప్రకాష్ సార్ తోని, తెలంగాణ గురించి ఎన్నో ఉద్యమాలు జరిగిన, విషయాలు, మాకు వివరిస్తున్న అందుకు ధన్యవాదాలు, అలాగే ప్రకాష్ గారితో ని ఇంకా ఎన్నో ఇంటర్వ్యూలు మీ ఛానల్ ద్వారా, చేయాలని నా మనవి, జై తెలంగాణ!!🙏✊✊
ప్రకాష్ గారు మీరు కేసిఆర్ గారు తెలంగాణా ఉద్యమం కొరకు ఇంత కష్ట పడ్డారు మరి దీన్ని ప్రజలకు ఎందుకు వివరించ లేదు మీరు ఈ విషయాన్ని ప్రజల మధ్య కు తీసుకు పోవాలి ఇన్ని కష్టాలు మీరు పడి మీ కష్టాని ప్రజలకు తెలవాక తెలంగాణా కొరకు ఏమీ చేయని వాళ్ళ చేతుల్లో తెలంగాణా ను పెట్టేసారు ఇప్పుడు అనుభవిస్తున్నారు దయచేసి మీరు కేసిఆర్ గారు మీ తోటివాళ్ళు దీన్ని ప్రజల మధ్యకు తీసుకు వెళ్ళగలరు.
తెలంగాణ ఉద్యమం పేరుతో తెలుగు భాషను మర్చిపోయారు మనం తెలుగు ప్రజలం అనే భావాన్ని కూడా మరిపింప చేశారు తెలంగాణ ఉద్యమకారులు తెలుగు భాషకు పూర్తిగా ద్రోహం చేశారు కానీ అదే తెలుగు భాషలో మాట్లాడి బతుకుతున్నారు
బుచన్న మీరు అబద్ధాలమీడియా సునామీని చెదరగొట్టి తుఫాను ముందరి ప్రశాంతతలా నిజాలను సమాజానికి మీ ఇంటర్వూల ద్వారా నిజమైన చరిత్ర ను అందిస్తున్నారు.పకాశ్ గారు ద్వారా నిజాలు సమాజానికి తెలుస్తున్నాయి నిజం నిప్పు లాంటిది నిపుకు చదలుపటదు
KCR పెట్టిన స్కీములు ❤❤ రైతు భందు, రైతు భీమ, రైతు ఋణ మాఫీ, 24 hours వ్యవసాయ కరెంటు ఫ్రీ, పట్ట ఫాస్ బుక్ ఫ్రీ, కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్, 1000 చెక్ డాం లు, లుకల్యాణలక్ష్మి, షాది ముబరక్, కెసిఆర్ కిట్, నుట్రీషన్ కిట్, మాత శిశు హాస్పిటల్స్, వరంగల్ హెల్త్ సిటీ, 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ around హైద్రాబాద్, కొత్త సచివాలయ బిల్డింగ్, అమర వీరుల సంస్మరణ స్థూపం, HYD లో అంబేడ్కర్ విగ్రహం, 33 డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు, 33 GOVT మెడికల్ కాలేజ్, 33 కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు వేదికలు, 33 metric ton స్టోరేజ్ గోడౌన్ లు, ఫార్మా సిటీ, వరంగల్ టెక్ట్స్ టైల్ సిటీ, HYD రీజనల్ రింగ్ రోడ్స్, 10 lakhs దళిత బందు, హరిత హరం, పల్లేవెలుగు బస్ లు, ప్రకృతి వానలు, డంప్ యార్డ్ లు, విలేజ్ ట్రాక్టర్ లు, డబుల్ బెడ్రూం హౌసెస్, 24 hour household కరెంట్ సప్లయ్, 1200 గురుకులాలు, hyd ఐటీ సెక్టార్ డెవలప్మెంట్స్, ప్రతి మండలానికి డబుల్ రోడ్స్, సీసీ రోడ్స్ లు, చేప పిల్ల పంపిణి, గొర్రెల పంపిణి స్కీమ్, HYD మెట్రో, ORR రోడ్స్, 100 యూనిట్ కరెంట్ ఫ్రీ, దోభి ఘాట్ లు , కులవృత్తులు పనిముట్లు, HYD స్త్రాటిజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, HYD కేబుల్ బ్రిడ్జి, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి, చెరువుల సుందరీకరణ - 10 టాంక్ బండ్ లు, సెంట్రల్ లైటింగ్ ప్రతి మండలం లో, HYD డ్రింకింగ్ వాటర్ సప్లయ్ గోదావరి& కృష్ణ రివర్ నుండి, 3K మెగావాట్ల సోలార్ విద్యుత్ ఎర్పాటు, కొరత లేకుండ ఎరువుల సప్లయ్, అమ్మవడి వెహికల్, ఇంకా చాలా ఉన్నాయి,❤❤ KCR - తెలంగాణ నిర్మాత, గాడ్ ఫాదర్.... 😂 మోడీ గొడి చేసిన పనులు, ❤ ఇండియా లో 70%ప్రజలు farming సెక్టార్ లో ఉన్నారు, BJP మోడీ 10 yrs లో 150 lakhs crore అప్పు చేసినారు, 100 TMC ల ఒక్క ఇర్రిగేషన్ ప్రాజెక్ట్ కూడా కట్టలేదు... చైనా 3000TMC ల 3 గోర్జెస్ డ్యామ్ కట్టింది.... కానీ ఇండియా -- Hunger index worst లాస్ట్, హ్యాపీనెస్ index లాస్ట్, Percapita income లో లాస్ట్ , GDP గ్రోత్ లో లాస్ట్, Employement లో లాస్ట్, రైతుల ఆత్మ హత్య లు peak, హిందూ ముస్లిం గొడవలు, ED, CBI MIS USE -- only on opposite party politician, బీజేపీ పొలిటీషియన్ లు అందరూ సత్య హరిచంద్రులు, సుద్దపుసలు...... జాగో ఇండియా.....bacarefull ఫ్రమ్ ఎమోషనల్ పాలిటిక్స్.....
కె.సి.ఆర్.ఏ అభివృద్ధి కి ఖర్చు చేసారు.కుటుంబం దోపిడీ తప్ప.విద్యార్థుల రి ఎండార్స్మంటు ఎగ్గొట్టి డిగ్రీల గురించి మాట్లాడడంమేంటీ.ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నపుడు తెల్వదా! ఔట్ సోర్సింగ్ మాట తప్పిండు.ఈ భోజనం మానవా?ఇది విశ్లేషకుడు అనే పదానికి నువు ద్రోహం చేస్తున్నట్టే........
Meru udyamamlo leru follow avalerani aryhamouthundhi intiko udyogam fake agenda tho nammi matladuthunnav Ts lo jarigina development kanpinchaledhu ante ni janga neku ts gurinchi em thelvadu by bcz 10jillallo 9karuvu jillalu ippudu telangana deshamlo 1&2 place Inka ne kallu chudakunde ne gnanam anthe
Mr. prakash pls dont be back bone to kcr on the issue of public employment. 1. we lost most of the judicial employment to andhra people or settlers even after telangana... because high court recruitment employees are from the non telangana. 2. 3 to 4 group1 notifications must had to finish till to 2023 state elections. 3. OU ni bondapetindru.... miku miru bonda pettukunnaru. 4. most of the employee from the andhra still working in telangana doing some sort of discrimination towards the telanganas... the brs govt didnt do anything. 5. even in private sector means mostly software sector your kcr or ktr or ts govt do nothing... even If soft skills problems are there, you have to establish soft skill development centres in every town. that you didnt do... 6. health and education sector ni motham MMMMM gudiparu.... 7. Dana Daham perigindi 8. Dora thanam perigindi 9. telanganas they never n ever accept the fascism and exploitation. 10. only velma caste did every income source business they never plan to help local people. 11. udyamam lo unna spurthy chivari varaku ledu. 12. androllathoo antakagina miru eroju muchatlu chepputhe evaru marichiporu miru chesina gayalu... 13. androlla kante pedda ga ma bhathukula mida kottaru adhi eppatiki marchipomu. 14. ma jivithalanu naraka kupam loki netti... maa bathukulanu cheekatloki visiriparesi... miru chali kasukunnaru... time nitho mitho kuda adukundi chudu... midi athma hathya sadrushyame. 15. mikante vade correct anukuntunnaru.
AVAKASHAM VASTHE ANDARNTUNNATTU KCRLAGA EVARU PARIPALICHA LERANEDI ABADDAM PRACTICE MAKES PERFECT ANDRIKANTE KCR ATHEETHUDEMI KADU PRATHI STATE LO LOKAL PARTYLU ANNI AVINEETHI MAYAME ANDUKE CONGRESS KANI BJP KANI MATHRAME SREE RAMA RAKSHA
Group 1 Assistant Professor General DL General JL వీటికి భర్తీ చేయడానికి 10 సంవత్సరాలనుండి ఎవరు అడ్డుకున్నారు. యూనివర్సిటీలకు నిధులు ,విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వకుండా ఎవడు అడ్డుకున్నాడు. 10 సంవత్సరాలనుండి గవర్నమెంట్ జాబుకి ప్రేపరషన్ అయ్యే యూత్ జీవితంలో నిద్ర లేని రాత్రులు గడిపించాడు. వాళ్ళ జీవితంలో అంధకారంలోకి నెట్టివేశాడు.
Are babu telsukondira GRP 1 veyakapodaniki reason undhi Article 371d presidential orders 1969 udyamam tharvatha vachina zonal system veeti marpu lekunda isthe loss aye vallam Anduke late aindhi Ika paper leak valla 2 yrs aindhi but a leak laki Karanam ainvanni e gvt simple ga thappinchindhi BCZ reddy kabatti revanth
సర్, ఉద్యమం ముందు తెలంగాణ ప్రజలకు చేసిన వాగ్దానాలకు , తెలంగాణ లో మీరు చేసిన పాలనకు ఏమైనా సంబంధం ఉందా? మీరు ఇంకా కెసిఆర్ ని కీర్తించడం ఆత్మవంచన అనిపించడం లేదా? . ఏమి తేడా వచ్చింది ప్రజల జీవితం లో ? కొండంత అవినీతీ , కుటుంభం, కులం అభివృద్ధి తప్ప. వారైనా సంతోషంగా వున్నారా ? క్షణక్షణం కేసు ల భయంతో కొందరు, జైళ్లలో కొందరు క్షోభ అనుభవిస్తున్నారు. మీరు ఏదో గణ కార్యాలు చేసి తెలంగాణ ని ఆంధ్ర పాలకుల నిండి కాపాడి నట్లు ఇప్పుడు రాష్ట్రం సుఖ శాంతులు, భోగ బాగ్యలతో తులు తూగుతున్నట్లు నమ్మించడానికి తాపత్రయ పడుతున్నారు
బాధాకరం విషయము ఏమిటంటే విద్యా ను, వైద్యం, ఉపాధి ని ( నోటిఫికేషన్ ) బ్రష్టు పట్టించాడు, మరియు తెలంగాణా ఆర్థిక నష్టం తెచ్చిన కాళేశ్వరం కు బదులుగా అదే బడ్జెట్ 140 లక్షలు వేల కోట్లతో రాష్ట్రము లో ఉన్నా 12 వేల గ్రామాలకు లిఫ్ట్ ఇరిగేషన్, usa స్థాయి ( కేజీ to pg) వైద్యం, పట్టించుకోని వుంటే బాగుండెంది, kcr భూమి ఉన్నత వరకు అతను పేరు వుండేది
మీ జ్ఞానం ఒక సముద్రం సర్ ....జై తెలంగాణ, జై ప్రకాష్
బాపూ పక్కన మీరు ఉండాలి.. విలువైన సలహాలు ఇవ్వాలి ప్రకాష్ గారు ❤❤❤❤
బుచ్చన్న సార్, మీరు ప్రకాష్ సార్ తోని, తెలంగాణ గురించి ఎన్నో ఉద్యమాలు జరిగిన, విషయాలు, మాకు వివరిస్తున్న అందుకు ధన్యవాదాలు, అలాగే ప్రకాష్ గారితో ని ఇంకా ఎన్నో ఇంటర్వ్యూలు మీ ఛానల్ ద్వారా, చేయాలని నా మనవి, జై తెలంగాణ!!🙏✊✊
Prakash garu meeku 🙏
Meeru K C R Venta Undi telangana Abhivrudiki Thodpadali.
ప్రకాష్ గారు మీరు కేసిఆర్ గారు తెలంగాణా ఉద్యమం కొరకు ఇంత కష్ట పడ్డారు మరి దీన్ని ప్రజలకు ఎందుకు వివరించ లేదు మీరు ఈ విషయాన్ని ప్రజల మధ్య కు తీసుకు పోవాలి ఇన్ని కష్టాలు మీరు పడి మీ కష్టాని ప్రజలకు తెలవాక తెలంగాణా కొరకు ఏమీ చేయని వాళ్ళ చేతుల్లో తెలంగాణా ను పెట్టేసారు ఇప్పుడు అనుభవిస్తున్నారు దయచేసి మీరు కేసిఆర్ గారు మీ తోటివాళ్ళు దీన్ని ప్రజల మధ్యకు తీసుకు వెళ్ళగలరు.
Well said Andi..👍🏻
100% it's true
👌
😊😊😅😅😅😅
Ocean like subject & nicely explained prakash garu, people made mistake by choosing Congress
Super Anna
Currect sir
Wandarful🎉🎉🎉🎉
Jai thelagana 🚩
Jai siddipet 🚩
Jai kcr 🚩
Jai harish rao 🚩
మీరు సూపర్ సార్
ప్రకాశ్ గారు నాకు మీరు గొప్ప మేధావి ,అన్న మీ సలహాలు జ్ఞానంతో మళ్ళీ కేసీఆర్ గారిని నిలబెట్టండి20ఏండ్ల ముందుకు మనతెలంగాణను తీసుకొనిపోవాలని నాకొరిక
Super msg Sir
తెలంగాణ లొ మొత్తం ఫిల్టర్ water తాగుతున్నారు
Good Prakash sir good
Prakash ji we love & like u .
That’s is bhapu ❤❤❤❤❤❤❤❤❤❤
LONG LIVE KCR
PRAKASH NAMASTE SIR
భూచన్న అన్నగారికి KCR పేరు అనంగానే పులకించిపోతాడు
Palamuru biddaga Buchana palmurulo jarigina development neellu chusi avi thechina KCR meedha telangana techina KCR meedha abhimanam
Super interview
Prakash Anna garu meeru kcr Gari thone vundale namaste
Jai ktr Anna ❤️
Jai kcr
తెలంగాణ ఉద్యమం పేరుతో తెలుగు భాషను మర్చిపోయారు మనం తెలుగు ప్రజలం అనే భావాన్ని కూడా మరిపింప చేశారు తెలంగాణ ఉద్యమకారులు తెలుగు భాషకు పూర్తిగా ద్రోహం చేశారు కానీ అదే తెలుగు భాషలో మాట్లాడి బతుకుతున్నారు
Jai.praksh.anna
బుచన్న మీరు అబద్ధాలమీడియా సునామీని చెదరగొట్టి తుఫాను ముందరి ప్రశాంతతలా నిజాలను సమాజానికి మీ ఇంటర్వూల ద్వారా నిజమైన చరిత్ర ను అందిస్తున్నారు.పకాశ్ గారు ద్వారా నిజాలు సమాజానికి తెలుస్తున్నాయి నిజం నిప్పు లాంటిది నిపుకు చదలుపటదు
Jai kcr Jai prakash anna
Good sar
ప్రైవేటు university ల పాత్ర గురించి andhuku చేపట్టలేదు
Prakash అన్న మీరు ఇంత గొప్పగా తెలంగాణ ఉద్యమం కేసీఆర్ చేతిలో పెట్టి, కేసీఆర్ కుటుంబాని కి బానిసగా
మాట్లాడడం,, తెలంగాణ ఆత్మగౌరవం
దెబ్బతింటుంది ........
Telangana యువత కోసం కాదా, తెలంగాణ ఉద్యమం చేసి సాధించు కుంది
ఆంధ్రవాళ్ళను ముల్కి చూసి పంపాడా?
KCR పెట్టిన స్కీములు ❤❤
రైతు భందు, రైతు భీమ, రైతు ఋణ మాఫీ, 24 hours వ్యవసాయ కరెంటు ఫ్రీ, పట్ట ఫాస్ బుక్ ఫ్రీ, కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్, 1000 చెక్ డాం లు, లుకల్యాణలక్ష్మి, షాది ముబరక్, కెసిఆర్ కిట్, నుట్రీషన్ కిట్, మాత శిశు హాస్పిటల్స్, వరంగల్ హెల్త్ సిటీ, 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ around హైద్రాబాద్, కొత్త సచివాలయ బిల్డింగ్, అమర వీరుల సంస్మరణ స్థూపం, HYD లో అంబేడ్కర్ విగ్రహం, 33 డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు, 33 GOVT మెడికల్ కాలేజ్, 33 కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు వేదికలు, 33 metric ton స్టోరేజ్ గోడౌన్ లు, ఫార్మా సిటీ, వరంగల్ టెక్ట్స్ టైల్ సిటీ, HYD రీజనల్ రింగ్ రోడ్స్, 10 lakhs దళిత బందు, హరిత హరం, పల్లేవెలుగు బస్ లు, ప్రకృతి వానలు, డంప్ యార్డ్ లు, విలేజ్ ట్రాక్టర్ లు, డబుల్ బెడ్రూం హౌసెస్, 24 hour household కరెంట్ సప్లయ్, 1200 గురుకులాలు, hyd ఐటీ సెక్టార్ డెవలప్మెంట్స్, ప్రతి మండలానికి డబుల్ రోడ్స్, సీసీ రోడ్స్ లు, చేప పిల్ల పంపిణి, గొర్రెల పంపిణి స్కీమ్, HYD మెట్రో, ORR రోడ్స్, 100 యూనిట్ కరెంట్ ఫ్రీ, దోభి ఘాట్ లు , కులవృత్తులు పనిముట్లు, HYD స్త్రాటిజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, HYD కేబుల్ బ్రిడ్జి, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి, చెరువుల సుందరీకరణ - 10 టాంక్ బండ్ లు, సెంట్రల్ లైటింగ్ ప్రతి మండలం లో, HYD డ్రింకింగ్ వాటర్ సప్లయ్ గోదావరి& కృష్ణ రివర్ నుండి, 3K మెగావాట్ల సోలార్ విద్యుత్ ఎర్పాటు, కొరత లేకుండ ఎరువుల సప్లయ్, అమ్మవడి వెహికల్, ఇంకా చాలా ఉన్నాయి,❤❤ KCR - తెలంగాణ నిర్మాత, గాడ్ ఫాదర్....
😂 మోడీ గొడి చేసిన పనులు,
❤ ఇండియా లో 70%ప్రజలు farming సెక్టార్ లో ఉన్నారు,
BJP మోడీ 10 yrs లో 150 lakhs crore అప్పు చేసినారు, 100 TMC ల ఒక్క ఇర్రిగేషన్ ప్రాజెక్ట్ కూడా కట్టలేదు... చైనా 3000TMC ల 3 గోర్జెస్ డ్యామ్ కట్టింది....
కానీ ఇండియా --
Hunger index worst లాస్ట్,
హ్యాపీనెస్ index లాస్ట్,
Percapita income లో లాస్ట్ ,
GDP గ్రోత్ లో లాస్ట్,
Employement లో లాస్ట్,
రైతుల ఆత్మ హత్య లు peak,
హిందూ ముస్లిం గొడవలు,
ED, CBI MIS USE -- only on opposite party politician, బీజేపీ పొలిటీషియన్ లు అందరూ సత్య హరిచంద్రులు, సుద్దపుసలు......
జాగో ఇండియా.....bacarefull ఫ్రమ్ ఎమోషనల్ పాలిటిక్స్.....
Fundamental of Telagana developments correct political Analysis.Sir 🎉🎉🎉🎉🎉
V.prakash garu ❤❤❤❤
సిద్దిపేట ప్రజలు లేకపోతే ఎవ్వడు లేడు ఇది తెల్వడా ప్రకాష్ అన్నా అని అంటున్నారు సిద్దిపేట జనం
Medigdda location తప్పు.బుర్ర పెట్టు ఆలోచించండి.
Jai KCR Jai t
Last ku pedda joke cheppindu v.prakash
Itaniki inta knowledge annivisayalu cheptunnadun bharata desaniki advisories saripotadu batrabarr
ప్రకాష్ గారు మీరు రావ్ గారు
కె.సి.ఆర్.ఏ అభివృద్ధి కి ఖర్చు చేసారు.కుటుంబం దోపిడీ తప్ప.విద్యార్థుల రి ఎండార్స్మంటు ఎగ్గొట్టి డిగ్రీల గురించి మాట్లాడడంమేంటీ.ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నపుడు తెల్వదా! ఔట్ సోర్సింగ్ మాట తప్పిండు.ఈ భోజనం మానవా?ఇది విశ్లేషకుడు అనే పదానికి నువు ద్రోహం చేస్తున్నట్టే........
Okasari intiko udhyogam anna video pettandi dhammunte
Meru udyamamlo leru follow avalerani aryhamouthundhi intiko udyogam fake agenda tho nammi matladuthunnav
Ts lo jarigina development kanpinchaledhu ante ni janga neku ts gurinchi em thelvadu by bcz 10jillallo 9karuvu jillalu ippudu telangana deshamlo 1&2 place Inka ne kallu chudakunde ne gnanam anthe
@@TG36newsvadu pettadu
ఊహించనంత development, income వస్తుందా? Full false.
INTHA ABHADDALA PRAKASH EPPUDE PUTTADU
Jay KCR
Paper like ainapudu am pikunuuu kaka
Prakash endantunnadante irrigation agriculture IT dam reservoir ivanni kalipi engineer
Aunu sare
Really kcr ktr great 👍 leaders
10 years lo interview enduku ivvaledu praksh
Mr. prakash pls dont be back bone to kcr on the issue of public employment.
1. we lost most of the judicial employment to andhra people or settlers even after telangana... because high court recruitment employees are from the non telangana.
2. 3 to 4 group1 notifications must had to finish till to 2023 state elections.
3. OU ni bondapetindru.... miku miru bonda pettukunnaru.
4. most of the employee from the andhra still working in telangana doing some sort of discrimination towards the telanganas... the brs govt didnt do anything.
5. even in private sector means mostly software sector your kcr or ktr or ts govt do nothing... even If soft skills problems are there, you have to establish soft skill development centres in every town. that you didnt do...
6. health and education sector ni motham MMMMM gudiparu....
7. Dana Daham perigindi
8. Dora thanam perigindi
9. telanganas they never n ever accept the fascism and exploitation.
10. only velma caste did every income source business they never plan to help local people.
11. udyamam lo unna spurthy chivari varaku ledu.
12. androllathoo antakagina miru eroju muchatlu chepputhe evaru marichiporu miru chesina gayalu...
13. androlla kante pedda ga ma bhathukula mida kottaru adhi eppatiki marchipomu.
14. ma jivithalanu naraka kupam loki netti... maa bathukulanu cheekatloki visiriparesi... miru chali kasukunnaru... time nitho mitho kuda adukundi chudu... midi athma hathya sadrushyame.
15. mikante vade correct anukuntunnaru.
Telugu desam stapinchinde kcr antavemor Andhra magistrate kaakunda biharodu magistrates undiluted emi chestuvu
Meeru inka BRS moyadam odlara sir????
Nyayam vaipu undadam lo thappu ledhu...
Yemaina wrong info isthe u can criticise... Just becoz he is BRS doesn't mean that his is not good fellow
Jai kcr❤
Prakash sr kindly don't say lies like kcr team, still 50% of villages didn't got fresh water many lies you saying as kcr slavery
TRS party petti'ndi 2000 year appudu PM Sri Atalbihari Vajapai madhyalo Devegouda and IK gujral PM before 1999
Anna GARU Meelanti vallanu Kcr garu PAKKANA petyaru🙏🙏👌
AVAKASHAM VASTHE ANDARNTUNNATTU KCRLAGA EVARU PARIPALICHA LERANEDI ABADDAM PRACTICE MAKES PERFECT ANDRIKANTE KCR ATHEETHUDEMI KADU PRATHI STATE LO LOKAL PARTYLU ANNI AVINEETHI MAYAME ANDUKE CONGRESS KANI BJP KANI MATHRAME SREE RAMA RAKSHA
Nuvvu leka pothey telangana assembly la mla santhakalu levu
సూపర్ ఇంటర్యూ ❤
మంత్రి పధవి ఇవ్వలేదు అని తెలంగాణ ఉద్యమం చేసిందే గాని తెలంగాణ మీద చిత్తసుధి తో కాదు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే.
Buchana kaka niku salamyyy
Group 1
Assistant Professor
General DL
General JL
వీటికి భర్తీ చేయడానికి 10 సంవత్సరాలనుండి ఎవరు అడ్డుకున్నారు.
యూనివర్సిటీలకు నిధులు ,విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వకుండా ఎవడు అడ్డుకున్నాడు. 10 సంవత్సరాలనుండి గవర్నమెంట్ జాబుకి ప్రేపరషన్ అయ్యే యూత్ జీవితంలో నిద్ర లేని రాత్రులు గడిపించాడు. వాళ్ళ జీవితంలో అంధకారంలోకి నెట్టివేశాడు.
Nuv GRP 1 stayilo Levu unte Ila matladevadivi kadu BCZ knowledge undali
Manam kotladindhi udyogala Kosam Daniki sambandhinchina zonal system marali article 371d presidential orders ivanni change kakunda job notification isthe maname loss ayevallm
Anntlo unnavu sare neeku e post dorikaleda
Ravanth Reddy ami 10 years cm ga ladu adi mundu gurthu patukovali
10years lo okka Group 1 recruitment cheyaleni government
Are babu telsukondira GRP 1 veyakapodaniki reason undhi
Article 371d presidential orders 1969 udyamam tharvatha vachina zonal system veeti marpu lekunda isthe loss aye vallam Anduke late aindhi
Ika paper leak valla 2 yrs aindhi but a leak laki Karanam ainvanni e gvt simple ga thappinchindhi BCZ reddy kabatti revanth
సర్, ఉద్యమం ముందు తెలంగాణ ప్రజలకు చేసిన వాగ్దానాలకు , తెలంగాణ లో మీరు చేసిన పాలనకు ఏమైనా సంబంధం ఉందా? మీరు ఇంకా కెసిఆర్ ని కీర్తించడం ఆత్మవంచన అనిపించడం లేదా? . ఏమి తేడా వచ్చింది ప్రజల జీవితం లో ? కొండంత అవినీతీ , కుటుంభం, కులం అభివృద్ధి తప్ప. వారైనా సంతోషంగా వున్నారా ? క్షణక్షణం కేసు ల భయంతో కొందరు, జైళ్లలో కొందరు క్షోభ అనుభవిస్తున్నారు. మీరు ఏదో గణ కార్యాలు చేసి తెలంగాణ ని ఆంధ్ర పాలకుల నిండి కాపాడి నట్లు ఇప్పుడు రాష్ట్రం సుఖ శాంతులు, భోగ బాగ్యలతో తులు తూగుతున్నట్లు నమ్మించడానికి తాపత్రయ పడుతున్నారు
ఈ prakash రావు Kcr, ktr లకు భజన బాచి
Eee prakash baga dabu sapadichinatulu unadu vadi dwara
Full lies
Ni mokaamm kalaaaa😂
Ne bonda
బాధాకరం విషయము ఏమిటంటే విద్యా ను, వైద్యం, ఉపాధి ని ( నోటిఫికేషన్ ) బ్రష్టు పట్టించాడు, మరియు తెలంగాణా ఆర్థిక నష్టం తెచ్చిన కాళేశ్వరం కు బదులుగా అదే బడ్జెట్ 140 లక్షలు వేల కోట్లతో రాష్ట్రము లో ఉన్నా 12 వేల గ్రామాలకు లిఫ్ట్ ఇరిగేషన్, usa స్థాయి ( కేజీ to pg) వైద్యం, పట్టించుకోని వుంటే బాగుండెంది, kcr భూమి ఉన్నత వరకు అతను పేరు వుండేది
Meelantti vallu unna kuda yenduku BRS odipoindi prakash garu
KCR Farmhouse lo unnadu.
Evarini kalava ledu.
A Gap
Niku udyogalu vaste chala peda prajalaku vadda
Jai seperate raayalaseema..
Adavi pratham nudi vachina meeru ఏజెన్సీ ప్రాంతంలో దోపిడీ గురించి andhuku చెప్పటం లేదు
నువ్వు చాలా బాగా పైకి ఎత్తండి కదా ఆయన వీరమల్లు గారు చాలా కెసిఆర్ ను ఎక్కడికో ఎక్కుతాడు
Excellent interview but sold out for Bar 🍺 and restaurant party
Sir you are a great philosopher but you also kcr
Waste fellow
Poooi vadi.....
నీవు
Yudhyaman 20 lakhs 10lakhs chepandi ....
SLBC tunnel work ఎందుకో మరి పట్టించుకోలేదు.
Gravity irrigation projects వదిలి పెట్టి , లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చినారు.
Mi lanti vari vallane ma udyogalu poinai
Nillu nidulu udyogalu ekada poinai
Nivi anni donga matalu
జై కెసిఆర్ ❤️బాపు
Yekkada ichhdura
Super interview