TELANGANA KOKILA BELLI LALITHAKKA NEW FOLK SONG 2021

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 301

  • @suryateja2699
    @suryateja2699 3 года назад +1

    Goose bumps vachhayi... Akka chanipoyinapu.. Gaddar garu... Vachi patalu. Paduthu bhuvanagiri. Motham. Thiriginapudu. Nenu akkade unnanu lalitha akka gurici vachina any song vintunte... Goose bumps vasthai... 😭😭

  • @Laxmanstudios773
    @Laxmanstudios773 3 года назад +16

    లాల్ సలాం బెల్లి లలితక్క ✊✊✊
    గాలిలో ఎగిరే ఎర ఎర్రని అరుణపతకమా అందుకో మా తరుపున విప్లవాభి వందనాలు
    ఈ పాట పాడిన గంగ అక్కకు ధన్యవాదాలు ✊✊✊✊✊✊✊

  • @jadhavkumar1493
    @jadhavkumar1493 3 года назад +1

    meeru chaala baaga baaga paadaru Akka meeku sathakoti vandhanamulu

  • @santhoshcheekatla5728
    @santhoshcheekatla5728 3 года назад +11

    ఈ పాట మరోసారి తెలంగాణ ఉద్యమాన్ని చూపించింది....... సూపర్ గంగక్కా..... సందీప్ అన్న🙏🙏🙏🙏

  • @bhuthamsampath2778
    @bhuthamsampath2778 3 года назад +34

    తెలంగాణ గానా కోహిల బెల్లి లలిత అక్క గారికి జోహార్లు

  • @arogyatelanganatv2832
    @arogyatelanganatv2832 3 года назад +17

    ఈపాట కొసం కృషి చెసిన సొదరి సొదరులందరిని చుపించారు వారి అందరికి పెరు పెరునా కృతజ్ఞతలు

  • @bellamraju9591
    @bellamraju9591 3 года назад +17

    ప్రభుత్వాల మొండి వైఖరి ప్రజలకు తెలియాలంటే ఇటువంటి పాటలు చాలా అవసరం పడతాయి. జోహార్ బెల్లి లలిత అక్క రచయితకు గాయకురాలు గంగకు చాలా కృతజ్ఞతలు

  • @mushamsrinivas8712
    @mushamsrinivas8712 3 года назад +22

    జోహార్ బెల్లి లలితక్క...
    అద్భుతమైన పాటని అందించిన
    రెలారే గంగా,
    మద్దెల సందీప్,
    అంతడుపుల నాగరాజు,
    నాందేవ్,
    కమ్లి అందరికి ✊👏✊

  • @swamygangaputraswamy4011
    @swamygangaputraswamy4011 Год назад +3

    తెలంగాణలో మళ్లీ అన్నలు పుట్టుక రావాలి విప్లవ వందనాలు విప్లవాది వందనాలు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని కోరుకుంటున్నాను అక్క

  • @palakuriandalu4248
    @palakuriandalu4248 Год назад +2

    Ne papamu taki idharu poyeru adadani shapam epatiki vurke podu akka

  • @boddumahesh3768
    @boddumahesh3768 3 года назад +40

    జోహార్ బెల్లీ లలిత అక్క
    విప్లవ తల్లి 💪💪👌👌✊

  • @rockygoud2809
    @rockygoud2809 3 года назад +50

    పదునైన పదాలతో పాటని రచించిన బుర్ర సతీషన్నకి..... అమృతమైన గొంతుతో ఆలపించించిన గంగక్కకి 🙏🙏🙏🙏

  • @malleshyadav2886
    @malleshyadav2886 3 года назад +11

    జోహార్ జోహార్ బెల్లి లలిత అక్కకు కు జోహార్💐🌷🌸🙏🙏🙏

  • @ANGoud-Ramreddypally
    @ANGoud-Ramreddypally 3 года назад +16

    జోహార్లు బెల్లీ లలిత అక్కకు 🙏🙏🙏🙏🙏

  • @jadaladharmendar5797
    @jadaladharmendar5797 2 года назад +12

    లలిత అక్క గురించి చాలా బాగా పాడారు గంగ అక్క జోహార్ జోహార్ లలిత అక్క 🚩✊

  • @vijaykumarboodidha3656
    @vijaykumarboodidha3656 3 года назад +55

    జోహార్లు బెల్లి లలితక్క గారికి
    - యాదాద్రి భువనగిరి

    • @maheshyadav.8742
      @maheshyadav.8742 3 года назад +6

      చాలా బాగుంది పాట. జోహార్ భువనగిరి గోల్లోల ముద్దు బిడ్డ బెల్లి లలితక్క✊🏾

    • @kavithasushela8362
      @kavithasushela8362 3 года назад

      .

    • @darayadaiah6859
      @darayadaiah6859 3 года назад

      @@maheshyadav.8742 8

  • @srishylamgsrishylam797
    @srishylamgsrishylam797 3 года назад +3

    Super song
    Belli lalirhakka johar

  • @RamuRamu-go5wr
    @RamuRamu-go5wr 3 года назад +10

    VIPLAVALAA SONGS GURTHU CHESI NANDHUKU JOHARLU AKKA GOD BLESS YOU AKKA

  • @krishnach343
    @krishnach343 3 года назад +7

    గంగా ! Super బాగా పాడిన నీకు dhanyavadalu

  • @saisomogulaiah677
    @saisomogulaiah677 3 года назад +10

    జోహర్ లలితక్క
    సూపర్ టీమ్ వర్క్ అన్నలు , అక్కలు..
    అంతడుపుల అన్న , మళ్లీ మరో ధూంధాం చెయ్యాల్సినా సమయమ దగ్గర పడ్డదే..

  • @nareshnaikbanjarayoutubech312
    @nareshnaikbanjarayoutubech312 3 года назад

    లలిత అక్క ఆ పెరే చిన్న తనం నుండి నువ్వు అమ్మ చీర కోగ్గు దాగి ఉదయాంచిన మల్లెపువ్వు నువ్వు.
    మల్లె పూలు లాంటి పరిమళం ను వెదజల్లే తెలంగాణ జమ్మి చెట్టు లో ఆకు నువ్వు ఆ ఆకు ను పూజించే మా ఆడబిడ్డ ల అక్క అయ్యావు. పాటే ప్రాణం గా ఉద్యమం మే ఊపిరి గా సాగవు అక్క. Ni లాంటి ఆడపడుచు తెలంగాణ లో పుట్టడం మా అదృష్టం. నీ గొంతు కోయెలా గానం తో ప్రజల అభిమానం సంపాదించావు. జోహార్లు జోహార్లు మా లలిత అక్క.

  • @JUNNUROTIS
    @JUNNUROTIS 3 года назад +2

    Joharlu chelli lalithaku

  • @manjulab7366
    @manjulab7366 3 года назад +4

    Happy birthday akka 💐💐i miss you so much akka 😢😢jai telagana ✊✊

  • @madhugarisrikanth6428
    @madhugarisrikanth6428 3 года назад +2

    జోహార్ బెల్లీ లలిత అక్క....మీరు చేసిన మంచి నిలిచిపోయింది అక్క....మీరు చేసిన త్యాగం వల్లే మేము ఎక్కడ ఉన్నం అనుకుంటున్న...

  • @yadavgariabbayi4400
    @yadavgariabbayi4400 3 года назад +3

    Johar belli lalithakka 🙏🙏🙏🙏

  • @smadhavreddy7140
    @smadhavreddy7140 3 года назад +1

    Telangana kosam,pedalakosam poradi life ne sacrifice chesina belli Lalitha ku joharlu.Ganga gananiki anbhinandanalu

  • @siddamraju3440
    @siddamraju3440 3 года назад +5

    Nice Song Ganga Akka

  • @kranthilakkamusic6046
    @kranthilakkamusic6046 3 года назад +6

    జోహార్ బెల్లి లలితక్క✊✊✊

  • @ram-laxman5166
    @ram-laxman5166 3 года назад +4

    Johar belli lalithakka ....

  • @naladalanarasaiah
    @naladalanarasaiah Год назад +3

    జోహార్ బెల్లి లలిత అక్క రచయితకు గాయకురాలు గంగకు చాలా కృతజ్ఞతలు

  • @sureshbhupathi4249
    @sureshbhupathi4249 3 года назад +8

    jai yadav jai salam lalitha akka

  • @sachinsam5044
    @sachinsam5044 3 года назад +54

    మరిన్ని పాటలను వెలికి తీసి చరిత్రను ప్రపంచానికి తెలియచేయాలని కోరుకుంటున్నాను 🙏

  • @rameshbabu2918
    @rameshbabu2918 3 года назад +1

    Chala bags padari chala hrudayavidarakamu ga vunnadi. Omshanti

  • @mallelanarsimulu9111
    @mallelanarsimulu9111 3 года назад +2

    Romalu nikka podichela padinav akka .Johar

  • @c.v.ravindar2167
    @c.v.ravindar2167 3 года назад +12

    జోహార్ బెల్లీ లలిత అక్క🙏

  • @ranjithanumandla6257
    @ranjithanumandla6257 2 года назад +1

    Lyrics chala bagunnai real Life ni song lo chupinchaaru johaar belli Lalitha akka 🙏

  • @adityasir3342
    @adityasir3342 3 года назад +1

    Super song by Ganga akka jai belli lalithakka niki vandhanalu

  • @ksujatha5722
    @ksujatha5722 3 года назад +1

    Jai lalithakka ku johar

  • @anandmohanhindustani5765
    @anandmohanhindustani5765 3 года назад +5

    Very fine voice and good tune.
    Congratulations to both singer and Composer.

  • @damodarburra8747
    @damodarburra8747 2 года назад +1

    Lalithakka గురించి చక్కగా పడినవ్ gangakka

  • @bheem6876
    @bheem6876 3 года назад +2

    ఇంత అద్భుతమైన పాట కొసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ 🙏

    • @chandramouli245
      @chandramouli245 3 года назад

      Hello lalithakka biography moovi cheyali

  • @kamidrisrikanth834
    @kamidrisrikanth834 3 года назад +1

    గంగమ్మ గానం ..
    అంతడుపుల.. ఆట
    బుర్ర సతీష్..లిరిక్స్ .. సూపర్
    జై సమాజిక తెలంగాణ

  • @apjabdulkalamfoundationwar7921
    @apjabdulkalamfoundationwar7921 3 года назад +2

    చెల్లెమ్మ చాలా అద్భుతంగా పాడారు, ధన్యవాదాలు ❤️

  • @EsamLaxminayana
    @EsamLaxminayana 8 месяцев назад

    Joharlu joharlu belli lalithakka viplava joharlu🙏

  • @mnkkurumachannel5852
    @mnkkurumachannel5852 3 года назад +1

    Johar Lalitha akka ki

  • @muddammutham6569
    @muddammutham6569 3 года назад +1

    జోహార్

  • @nadimidoddieashwar195
    @nadimidoddieashwar195 3 года назад +2

    Supper akka

  • @bholeshas4066
    @bholeshas4066 3 года назад +1

    Johar bellilalithaka,jai telangana

  • @cherukumillisatyavani11
    @cherukumillisatyavani11 2 года назад +1

    Johar balli lalitha this song tribute to lalitha aaka

  • @venkateshdhugyani6243
    @venkateshdhugyani6243 2 года назад +1

    Joharlu belli lalithakka ✊✊✊

  • @pdsurakesh9356
    @pdsurakesh9356 3 года назад +5

    బెల్లి లలిత అక్క కు విప్లవ జోహార్లు. ఈ పాటను అద్భుతంగా ఆలపించిన రేలా రేలా గంగా అభినందనలు. ఈ పాటకు ప్రాణం పోసే విధంగా స్వరకల్పన, రచన చేసిన రచయితకు, యూనిట్ బృందానికి ప్రత్యేకమైన అభినందనలు.

  • @yelagalabikshapathi4952
    @yelagalabikshapathi4952 2 года назад +5

    ఇలాంటి పాటలు మరెన్నో ఈ తెరపై తీసుకురావాలి 🙏🙏

  • @narsimhavaddi16
    @narsimhavaddi16 2 года назад

    పదునైన పదాలతో పాటని రచించిన బుర్ర సతీషన్నకి..... అమృతమైన గొంతుతో ఆలపించించిన గంగక్కకి 🙏👏👏

  • @ksgoud4462
    @ksgoud4462 3 года назад +2

    ✊ Johar Belli lalithakka ✊

  • @bvkrishnaready4126
    @bvkrishnaready4126 3 года назад +2

    Nee pataki salaam

  • @venkateshkalyanamwar7128
    @venkateshkalyanamwar7128 3 года назад +3

    భావోద్వేగ, పాట, చాలా, చాలా, బాగుంది

  • @RAJUBHAI-yz6wy
    @RAJUBHAI-yz6wy 3 года назад +2

    Johar belli lalithakka

  • @chatrapathicreations1436
    @chatrapathicreations1436 3 года назад +2

    Jai Yadav lalhitha akka

  • @kumarchinna5120
    @kumarchinna5120 3 года назад +2

    17 mukkaluga mana kosam mana tharaala kosam naraka padda😭😭😭 lalithakka johaaru ....✊✊✊

  • @seenuyadav6525
    @seenuyadav6525 3 года назад +1

    Johar lalitha akka.....

  • @nareshnaikbanjarayoutubech312
    @nareshnaikbanjarayoutubech312 3 года назад +4

    Akka supar padaru. Miss you lalitha akka 😭😭😭😭😭😭😭😭😭😭

  • @hanulanka7152
    @hanulanka7152 3 года назад +2

    Akka challa baga padaru songs niku na abivandanalu 🙏🙏🙏

  • @sunnyyadavofficials608
    @sunnyyadavofficials608 3 года назад +6

    First view

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 3 года назад

    Johar Lalithakka pata super

  • @sriramulalaxminarayana9643
    @sriramulalaxminarayana9643 2 года назад

    Super chala Baga padinavu ganga very nice

  • @kotinayak1435
    @kotinayak1435 3 года назад +2

    Superrrrrrrbbbb ❤️

  • @rajenders1715
    @rajenders1715 3 года назад +1

    SUPER song ra talli challa ROJULA tharuvatha meru song

  • @malleshyadav7914
    @malleshyadav7914 3 года назад +4

    Super song and good singer

  • @ashvithaparlapelly1132
    @ashvithaparlapelly1132 3 года назад +5

    👌👍

  • @rameshbabu2918
    @rameshbabu2918 3 года назад +2

    Super amma

  • @b.anjaneyuluanji3599
    @b.anjaneyuluanji3599 3 года назад +1

    Johaarulu AKA💪👌🙏

  • @thoudsagar2871
    @thoudsagar2871 3 года назад +1

    జోహార్ జోహార్, బెల్లి లలిత ,అక్క జై కామ్రేడ్స్✊✊✊

  • @pdsurakesh9356
    @pdsurakesh9356 3 года назад +2

    అంతడుపుల నాగరాజు అన్నకు రెడ్ సెల్యూట్.

  • @k.narenderreddy4063
    @k.narenderreddy4063 2 года назад +5

    ఈ పాట వింటుంటే కన్నీళ్లు ఆగవు జోహార్లు

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy 2 года назад +2

    సూపర్ సూపర్ సాంగ్ బుర్ర.సతీష్ గౌడ్

  • @chippayadagiri7316
    @chippayadagiri7316 3 года назад +2

    Ganga super paata inka josh unte baagundu.

  • @malleshmanu2571
    @malleshmanu2571 2 года назад

    Johar Lalitha akka

  • @neelamnaveenkumar7231
    @neelamnaveenkumar7231 3 года назад +2

    Joharlu Belli Lalithakka

  • @princeprince8930
    @princeprince8930 3 года назад +14

    బెల్లి లలిత అక్క జోహార్....

  • @krishnach343
    @krishnach343 3 года назад +2

    జోహార్లు లలలితక్క.మరిన్ని పాటలు రాసి పాడండి.సూపర్ జైహో మహిళ

  • @veereshgoud3875
    @veereshgoud3875 3 года назад +3

    Super

  • @reddyvlogs6944
    @reddyvlogs6944 3 года назад +1

    Akka meru super start 🙏🙏🙏

  • @hemanthkumar5701
    @hemanthkumar5701 3 года назад +9

    కోటి రతనాల వీణ మన తెలంగాణ ,🌹🌹🌹🙏

  • @nagarajugugulothu9300
    @nagarajugugulothu9300 2 года назад

    Belli Lalithaa gariki joharlu

  • @vugaravaibalu2531
    @vugaravaibalu2531 3 года назад +2

    Belli lalithakka johar

  • @jogulasammaiah2098
    @jogulasammaiah2098 2 года назад +1

    అక్క చాలా సూపర్

  • @malleshkonduru372
    @malleshkonduru372 3 года назад +1

    మద్దెల దరువు టైటిల్ లో డప్పు దర్వు కనిపిస్తుంది.

    • @malleshkonduru372
      @malleshkonduru372 3 года назад

      తెలంగాణ సాంస్కృతిక సేనాని బెల్లి లాలితక్కగారికి విప్లవ జోహార్లు.

  • @INCREDIBLMEDIA
    @INCREDIBLMEDIA 3 года назад +1

    Akka 💞💞💞💞💞 super song 💓🥳💞💓🥳💞🥳💞💞💓💓💓💓🥳🥳🥳🥳😍🥰 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🌹🌹 thank you so much na ganga akka good singer this song is very powerful and very very nice 💐💐💐💐 all the best borther

  • @shabbucreations5631
    @shabbucreations5631 3 года назад +2

    Spprb akka

  • @rajuchetla9988
    @rajuchetla9988 2 года назад +1

    Chelli super song

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 3 года назад +2

    Super song
    Good team work
    Relare gangakka super song
    Good voice
    Very powerful words
    Johar Belli Lalithakka
    Johar johar 🚩🚩✊✊✊

  • @rachenderreddy1124
    @rachenderreddy1124 3 года назад +1

    🙏🙏

  • @raghunadharaokothuri6787
    @raghunadharaokothuri6787 3 года назад +4

    Belli Lalitha Akka Amarhai 🙏🙏

  • @ranjeetheddla6654
    @ranjeetheddla6654 3 года назад +3

    Super super 👍👍👍👍👍🙏🙏🙏🙏🙏 song akka

  • @venkysarampally8094
    @venkysarampally8094 3 года назад +1

    Lal salam akka

  • @koteshyadav9756
    @koteshyadav9756 3 года назад +1

    సూపర్గా పాడారు గంగ అక్క, 👌💐 అమర హై బెల్లి లలిత అక్క, 🙏

  • @venkatb5173
    @venkatb5173 3 года назад

    Super sister chala baga padinav

  • @mahipalyadavshabad3940
    @mahipalyadavshabad3940 3 года назад +2

    బెల్లి లలిత అక్క నిత్యాగం వృధాకాదు ✊️✊️✊️

  • @venkatyadav1706
    @venkatyadav1706 2 года назад +1

    Channel working good

  • @swamygangaputraswamy4011
    @swamygangaputraswamy4011 Год назад +1

    అవును ప్రభుత్వం మొండి వైఖరికి ఇలాంటి పాటలు అవసరం