గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గళమెత్తి నిన్ను నేను గాణమాడేదన్ రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తినినే కొనియాడేదన్ ||2|| హల్లెలూయా నా యేసునాధ హల్లెలూయా నా ప్రాణనాధ ||2|| ||గొప్ప దేవుడని|| అద్భుత క్రియలు చేయువాడనీ ఆశ్చర్యకార్యాలు చేయగలవనీ ||4|| అద్వితీయుడవని ఆదిశంభుతుడని ఆరదించెద నిత్యము నిన్ను ||2||●●||హల్లెలూయా|| సాగరాన్ని రెండుగా చేసినవనీ సాతాను శక్తులను ముంచినావనీ ||4|| సర్వోన్నతుడవని సర్వసంపన్నుడని సాక్ష్య గీతము నే పాడేదన్ ||2||●●||హల్లెలూయా||
గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గళమెత్తి నిన్ను నేను గానమాడెదన్ రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడెదన్ హల్లెలూయా నా యేసునాథా హల్లెలూయా నా ప్రాణనాథా (2) ||గొప్ప|| అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యాలు చేయగలడని (2) అద్వితీయుడవని ఆదిసంభూతుడని ఆరాధించెద నిత్యం నిన్ను (2) ||హల్లెలూయా|| సాగరాన్ని రెండుగా చేసినాడని సాతాను శక్తులను ముంచినాడని (2) సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని సాక్ష్య గీతం నే పాడెదన్ (2) ||హల్లెలూయా||
బ్రదర్ ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మీరు వర్షిప్ చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ నన్ను తాకుతుంది బ్రదర్ మీ వర్షిప్ అనేక ఆత్మల్ని బలపరుస్తుంది బ్రదర్ ఇలాంటి వర్షిప్ వీడియో కంటిన్యూ చేయండి బ్రదర్ దేవుడు మీ పరిచర్య దీవిస్తాడు బ్రదర్
అవును నిజంగా మన దేవుడు గొప్పవాడే. ఆయన అద్భుత కార్యములు చేయువాడు. ఎందుకంటే మా కుటుంబంలో అనేకమైన మేలులు మేము పొంది ఉన్నాను. అనేక అద్భుత కార్యాలు మేము చూసి ఉన్నాము. రీసెంట్ గా మా మామ గారికి బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయ్యి పెరాలసిస్ వస్తే ఆస్పత్రిలో జాయిన్ చేశాము. డాక్టర్ చెప్పారు ఆయన నడవటానికి 4 నెలలు పట్టుద్ది అన్నారు కానీ దేవుడు హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయిన 10 రోజుల్లోనే తనంతట తానే ఎవరి సహాయం లేకుండా నడవడానికి తన కృపను అనుగ్రహించినాడు. ఇప్పుడు బ్రెయిన్ లో క్లాట్ పూర్తిగా కరిగిపోయింది. * సమస్త మహిమ గణత దేవునికే కలుగును గాక.
Praise the Lord Hallelujah hallelujah hallelujah stuti stuti stuti stotram stotram stotram Yesayyakay mahima kalgunugaka amen amen amen tq Jesus love you
అన్న మీరు చేసే వర్షిప్ వీడియోస్ ఎంతో ఆదరిస్తున్న ఈ ఆత్మీయంగా బలపరుస్తున్నాయి అందును బట్టి మీకు కృతజ్ఞతలు మరెన్నో ఇటువంటి వీడియోస్ మీరు చేయాలని కోరుకుంటున్నాను
పల్లవులులోని ... ఆ పదాలతో ఆయనను స్తుతిస్తూ. చరణాలలోని ఆ విలువైన పదాలను మన జీవితాలకు అన్వయించుకొనునట్లు సాగిన ఈ గీతం అద్భుతంగా ఉంది . అయ్యగారికి నా ప్రత్యేకమైన వందనాలు ....🙏
ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయ పూర్వక వందనములు చక్కటి ఆరాధన పాట దేవుడు మీ నోట ఉంచినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు దేవుడు మీకు ఇచ్చిన తలంతు బట్టి దేవుని స్తుతిస్తున్నా ము మీ జీవితంలో ఇంకా అనేకమైన ఆరాధన పాటలు పాడాలనిదేవుని ఇంక దేవునికి అద్భుత రీతిలో దేవుని స్తుతించాలి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను దేవుడు మిమ్ములను బహుగా దీవించి ఆశీర్వదించును గాక..
Glory to God. Hallelujah. "I felt the true discipline of the Holy Spirit God" "Leading, music, intensity, formed like a "wehecle" which "dragged" me to the Holy of Holies". Thank you very much brother. Thank you JESUS. We love you Lord. 😇💖
Nenu oka shodhanalo unna Prema vishayam lo aha abbai manasu marchi nannu pellicheskunela cheyyandi yesayyaa 😭😭😭plzzzzzzz preyar cheyyandi andaru plzzzz
గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని
గళమెత్తి నిన్ను నేను గాణమాడేదన్
రాజుల రాజువని రక్షణ దుర్గమని
నీ కీర్తినినే కొనియాడేదన్ ||2||
హల్లెలూయా నా యేసునాధ
హల్లెలూయా నా ప్రాణనాధ ||2||
||గొప్ప దేవుడని||
అద్భుత క్రియలు చేయువాడనీ
ఆశ్చర్యకార్యాలు చేయగలవనీ ||4||
అద్వితీయుడవని ఆదిశంభుతుడని
ఆరదించెద నిత్యము నిన్ను ||2||●●||హల్లెలూయా||
సాగరాన్ని రెండుగా చేసినవనీ
సాతాను శక్తులను ముంచినావనీ ||4||
సర్వోన్నతుడవని సర్వసంపన్నుడని
సాక్ష్య గీతము నే పాడేదన్ ||2||●●||హల్లెలూయా||
Power of Gods word
Sai
Super
Power of Gods word
Amen
Goppa Devudavani Shakthi Sampannudani
Galameththi Ninnu Nenu Gaanamaadedan.
Raajula Raajuvani Rakshana Durgamani
Nee Keerthini Nenu Koniyaadedan(2)
Hallelooyaa Naa Yesunaathaa
Hallelooyaa Naa Praananaathaa (2) ||Goppa||
Adbhutha Kriyalu Cheyuvaadani
Aascharya Kaaryaalu Cheyagaladani (2)
Advitheeyudavani Aadisambhoothudani
Aaraadhincheda Nithyamu Ninnu (2) ||Hallelooyaa||
Saagaraanni Rendugaa Chesinaadani
Saathaanu Shakthulanu Munchinaavani (2)
Sarvonnathudavani Sarva Sampannudani
Saakshya Geetham Ne Paadedan (2) ||Hallelooyaa
Thank you Jesus
Thank you Jesus and God bless you
భువిపై ఆశతీరా
దైవరాధన ఈ మందిరాన..
ఆత్మీయులతో మనసారా!
గీతాలాపన ఈ సహవాసన..
దేవునికి మహిమకరంగా విశ్వాసులకు మాదిరికరంగా గాత్రసంగీత బృందం..
గానప్రతిగానాలు చేసే విశ్వాసులను నడిపించే దైవసేవకుని నడిపింపు..సమస్తము దేవునికి సంపూర్ణమహిమ ఘనత చెల్లును గాక..
గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని
గళమెత్తి నిన్ను నేను గానమాడెదన్
రాజుల రాజువని రక్షణ దుర్గమని
నీ కీర్తిని నేను కొనియాడెదన్
హల్లెలూయా నా యేసునాథా
హల్లెలూయా నా ప్రాణనాథా (2) ||గొప్ప||
అద్భుత క్రియలు చేయువాడని
ఆశ్చర్య కార్యాలు చేయగలడని (2)
అద్వితీయుడవని ఆదిసంభూతుడని
ఆరాధించెద నిత్యం నిన్ను (2) ||హల్లెలూయా||
సాగరాన్ని రెండుగా చేసినాడని
సాతాను శక్తులను ముంచినాడని (2)
సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని
సాక్ష్య గీతం నే పాడెదన్ (2) ||హల్లెలూయా||
Wonderful song and good massage sir..🎉🎉🎉🎉
Manna Church members are blessed to have a great worshipper
Yes priste lord
Ayya garu wonderful worship. Am blessed by God. Your worship songs helping to worship our God. Tq so much Sir. Chandra kala from Visakhapatnam.
@@shobanabedhampudi2129 q I
Yes...Glory to Jesus
praise the Lord
బ్రదర్ ప్రైస్ ది లార్డ్ బ్రదర్
మీరు వర్షిప్ చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ నన్ను తాకుతుంది బ్రదర్ మీ వర్షిప్ అనేక ఆత్మల్ని బలపరుస్తుంది బ్రదర్ ఇలాంటి వర్షిప్ వీడియో కంటిన్యూ చేయండి బ్రదర్ దేవుడు మీ పరిచర్య దీవిస్తాడు బ్రదర్
May lord forgive me
Worship means
@@mosescarmelchurch4339 praising god by remembering his miracles and praising him as he is......
అవును నిజంగా మన దేవుడు గొప్పవాడే. ఆయన అద్భుత కార్యములు చేయువాడు. ఎందుకంటే మా కుటుంబంలో అనేకమైన మేలులు మేము పొంది ఉన్నాను.
అనేక అద్భుత కార్యాలు మేము చూసి ఉన్నాము.
రీసెంట్ గా మా మామ గారికి బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయ్యి పెరాలసిస్ వస్తే ఆస్పత్రిలో జాయిన్ చేశాము.
డాక్టర్ చెప్పారు ఆయన నడవటానికి 4 నెలలు పట్టుద్ది అన్నారు
కానీ దేవుడు హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయిన 10 రోజుల్లోనే తనంతట తానే ఎవరి సహాయం లేకుండా నడవడానికి తన కృపను అనుగ్రహించినాడు.
ఇప్పుడు బ్రెయిన్ లో క్లాట్ పూర్తిగా కరిగిపోయింది.
* సమస్త మహిమ గణత దేవునికే కలుగును గాక.
Praise the lord
Brother
అధ్బుతంగా పాడారు అన్న
మీ స్వరం మధురం
😮
Praise the Lord
Hallelujah hallelujah hallelujah stuti stuti stuti stotram stotram stotram
Yesayyakay mahima kalgunugaka amen amen amen tq Jesus love you
అందరూ ఒకే స్వరముతో దేవునికి ఆరాధన చేయటం ఒక గొప్ప కార్యం దేవునికి స్తోత్రం హల్లెలూయ thanks again jyothi Raju garu pastar garu thanks
Jyothi Raj Anna is the best singer in the world.Every song he sings prayerfully.Everyone can experience God's presence while he sings.
నిజముగా ఈ పాట రాసిన వారికి హృదయ పూర్వకముగా వందనాలు.. వస్తావా నిజ జీవితంలో సంఘటనలను ఆధారంగా చాలా చక్క గా రాసారు ❤❤❤
అన్న మీరు చేసే వర్షిప్ వీడియోస్ ఎంతో ఆదరిస్తున్న ఈ ఆత్మీయంగా బలపరుస్తున్నాయి అందును బట్టి మీకు కృతజ్ఞతలు మరెన్నో ఇటువంటి వీడియోస్ మీరు చేయాలని కోరుకుంటున్నాను
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
Super song annayya garu praise the lord ❤❤❤❤🙏🙏🙏🙏🙏
పల్లవులులోని ... ఆ పదాలతో ఆయనను స్తుతిస్తూ. చరణాలలోని ఆ విలువైన పదాలను మన జీవితాలకు అన్వయించుకొనునట్లు సాగిన ఈ గీతం అద్భుతంగా ఉంది . అయ్యగారికి నా ప్రత్యేకమైన వందనాలు ....🙏
Addareply
Anna Christianity ki Nuvvu oka new creation Anna Love you so much we enjoy the heaven feeling
ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయ పూర్వక వందనములు చక్కటి ఆరాధన పాట దేవుడు మీ నోట ఉంచినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు దేవుడు మీకు ఇచ్చిన తలంతు బట్టి దేవుని స్తుతిస్తున్నా ము మీ జీవితంలో ఇంకా అనేకమైన ఆరాధన పాటలు పాడాలనిదేవుని ఇంక దేవునికి అద్భుత రీతిలో దేవుని స్తుతించాలి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను దేవుడు మిమ్ములను బహుగా దీవించి ఆశీర్వదించును గాక..
Super ga padaru ayyagaru💒💒
Jyoti Rajgaraju Aiyyaagatu. Worship supr
song is super song ayyagaru
Decent of Choir. dress code. u r guidence and all ur worship songs wonderful. Thank u bro.
Praise the Lord for
Praise the Lord All
Exactly Shalom brother shalom Amen like this song
All glory to God Amen Amen shalom 🙏🙏🙏🙏
All glory to God 😇🙏👼 encouraging song🎶🎶🎤
calm. peaceful devotional and beautiful song
E patadhwara devuni namamunaku mahimakalugunugaka
Praise the Lord Pastorji...chala Chakkaga Padaru
I Am waiting for song 13 days...glory to God
Iam please the lord Daddy Vijayawada jessu
No words to express my feelings helleluya
Super,song, prise ,tha,lord.
Priase lord ayya garu meku🙏🙏🙏🙏🧖🏻♀️🧖🏻♀️🧖🏻♀️🧖🧖🧖🙏🏼🙏🏼🙏🤝
Super annayya song
Praise the lord akkkaaa
My father,my Holi spirit come to in my heart father
Glory to God. Hallelujah.
"I felt the true discipline of the Holy Spirit God"
"Leading, music, intensity, formed like a "wehecle" which "dragged" me to the Holy of Holies".
Thank you very much brother.
Thank you JESUS.
We love you Lord. 😇💖
Priase lord ayya garu🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🧖🧖🧖
Prise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤ paster garu
Brother upload many songs from your voice........ We are waiting for that Anna...... Man of God
Iam waiting for this song .....i am very happy .....God bless you ....and ...prise the lord .....Thank you jesus.....
E pata nakoseme prabuvu ichinatunaru thanks uncle
Ayya VANDANALU miru new songs paditene vintamu books lo songs padamdi antavaraku inka vinamu ayya VANDANALU andariki SHER CHEYYANDI AYYA 💯💥🗝️🧚👀✝️💝🌹🤍🙏
Chorus
గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని - గళమెత్తి నిన్ను నేను గానమాడెదన్
Goppa Devudavani Shakthi Sampannudani-Galameththi Ninnu Nenu Gaanamaadedan
రాజుల రాజువని రక్షణ దుర్గమని - నీ కీర్తిని నేను కొనియాడెదన్
Raajula Raajuvani Rakshana Durgamani - Nee Keerthini Nenu Koniyaadedan
హల్లెలూయా నా యేసునాథా - హల్లెలూయా నా ప్రాణనాథా
Hallelooyaa Naa Yesunaathaa - Hallelooyaa Naa Praananaathaa
Verse 1
అద్భుత క్రియలు చేయువాడని - ఆశ్చర్య కార్యాలు చేయగలడని
Adbhutha Kriyalu Cheyuvaadani - Aascharya Kaaryaalu Cheyagaladani
అద్వితీయుడవని ఆదిసంభూతుడని - ఆరాధించెద నిత్యం నిన్ను
Advitheeyudavani Aadisambhoothudani - Aaraadhincheda Nithyam Ninnu
Verse 2
సాగరాన్ని రెండుగా చేసినాడని - సాతాను శక్తులను ముంచినాడని
Saagaraanni Rendugaa Chesinaadani - Saathaanu Shakthulanu Munchinaadani
సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని - సాక్ష్య గీతం నే పాడెదన్
Sarvonnathudavani Sarva Sampannudani - Saakshya Geetham Ne Paadedan
Praise the lord 🙏 ayya garu
దేవునికి మహిమ కలుగును గాక...
pas: Karunapaul. Nirmal తెలంగాణ
❤❤❤❤❤🌹🌹🌹🌹🌹🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Super Song Brother god bless you more and more
Suuuuuuuuper worship sir I am so oooo blessed sir. Mee songs chala chala baguntaee sir. Glory to God... Praise God.......
Pride the lord
Hallelujah halelluajah Na yesunada halelluajah Na prananadda chala chala superga undanna I am so happy annna tq jusus nd tq annna
Cuarch lo group kalisi paadam chala baga vacchindi devuniki shotram
Na devudu goppa devudu aayana okkade devudu papi Koraku pranam pettindhi
very very good meaning full song sir. GOD BLESS YOUR MINISTRY.
Thanks my lord,,,jesus christ ,,,i love you nakunna devudaa,,,
Praise the Lord Heart touching worship super song Sir very Thanks full sir
Vandanalu uncle 🙏 glory to God
Nenu oka shodhanalo unna Prema vishayam lo aha abbai manasu marchi nannu pellicheskunela cheyyandi yesayyaa 😭😭😭plzzzzzzz preyar cheyyandi andaru plzzzz
Ayananu chesukovadam devuni chithamo kaado mundu devunini adugu
Holy spirit is coming down...what a worship ❤
Super worship Anna all r followed with u anna super
everytime i lizen this i fell in mind jesus into me
Shalom 🙏🙏🙏Glory to Jesus 🎶🎶🎶🎶🎤🎤❤️❤️❤️
Rakesh Bunnu
Praise the lord ayya Khammam Telangana state 👌👌🙏🎉🎆👏
Praisethelord♥️
Wat....a..... wonderful.... worship
🙏💙🙏💚🙏💝🙏❤🙏💙🙏💛
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
దేవునికి వందనాలు.ఆమెన్
GOD BLESS YOU SIR MERU DEVNI KRUPA LO ELAAPUDU UNDAALI SIR 🤗🙏
Shalom brother
Thank you so much annaya
So happy hear my dad song by ur voice and amazing choir and musicians lovely
Original mee dad padinara
He wrote
@@obadiahkingsonninny9166 your dad name please
@@srividya_smiley gamidi paul raj
Devunike mahima kalugunu gaaka...brother excellent naa kannillu agatledhu..
🙏 halleluya 🙌 amen amen 👏🙏
సాంగ్ 👌
Nice song🎶🎵🎵⛪⛪♥️
సజీవుడైన నా దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక.
Superb song
Awesome Lyrics
All Glory to God
Praise lord brother iam new viseasini i like very much your songs and your messages
God bless you all Church members
Brother wonder full song brother
il. Love. Song 👌
Super dadi mi voice
Praise God 🙏
Blessed music team with
Blessed man of God
Fantastic lyrics and song and voice
May our lord jesus bless you uncle
prise load all e sari vachinappudu tappakumda me church ki vastanu good worship
Praised the lord Jyothi Raju Garu Excellent Song Tq
చాలా మంచి పాట పాడిన మీకు వందనములు అన్న.దేవుడు మిమ్నును తన సేవలో ఎంతోగానో వాడుకోవాలని కోరుకుంటూ.
Prise the Lord brother
Wht beautiful voice u got brother really mesmerising song
May you live long till Jesus comes.🙏
All Praise to Jesus 🙏🙏
Praise the Lord Ayya e song
Tanks you
Tandri yehovanu kumaarudaina yesunu prarishuddathmanu islam nammey Allah nu hinduvulu nammey rama krishna trimurthulu veerandarini puttinchinavaadu srustinchinavaadu okadunnaadu athadey devaadhi devudu.raajulaku raaj.andariki prabhuvu.paramaathma .devadevuniki rupam leydu.aakaaram leydu.devuninki chaavu puttuka leydu.athadey paramaathma.
Super sir
Hallelujah hallelujah hallelujah 🙌 glory to father God 🙌
Praise the Lord Mee songs athmalanu takintu untay please pray for my family
Wonderful worship Ayyagaru...... No words...
Very happy to watch & listen to this song dear Pastor
Praise jesus beautiful song
Amen amen
glory to god alone ..amen
excellent song....all gory to god..
Praise the lord Jesus Christ. lovely song
Anna meeru yentha baga worship chestaru, praise God
Goppa దేవునికి వాదనలు