Koti Koti Sthothram Dady | Pastor M.Jyothi Raju | Father S.J.Berchmans | Telugu Christian Live Song

Поделиться
HTML-код
  • Опубликовано: 30 янв 2025

Комментарии • 491

  • @pragathimaddala4477
    @pragathimaddala4477 Год назад +31

    పల్లవి :
    స్తోత్రబలి స్తోత్రబలి మంచిదేవా నీకేనయ్యా
    శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే
    శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే
    కోటి కోటి స్తోత్రం Daddy ||3||
    కోటి కోటి స్తోత్రం Daddy ||3||
    1. నిన్నటి బాధలంత నేటికి మాయమయ్యె ||2||
    నెమ్మది వుదయించే అది శాశ్వతమైనదయ్యా ||2||
    కోటి కోటి స్తోత్రం Daddy ||3||
    కోటి కోటి స్తోత్రం Daddy ||3||
    2. రేయంతా కాచితివి మరో దినమిచ్చితివి ||2||
    మరువని నా స్నేహమా కలసి సంతోషించుము ||2||
    కోటి కోటి స్తోత్రం Daddy ||3||
    కోటి కోటి స్తోత్రం Daddy ||3||
    3. నీ సేవా మార్గములో వుత్సాహం నొసగితివి ||2||
    ఉరికురికి పనిచేయా నాకు ఆరోగ్యం ఇచ్చితివి ||2||
    కోటి కోటి స్తోత్రం Daddy ||3||
    కోటి కోటి స్తోత్రం Daddy ||3||
    4. వేదన దుఃఖమైనా ఎన్నడు విడదీయదు ||2||
    యేసయ్య నీ నీడలో నే దినదినము జీవింతును ||2||
    కోటి కోటి స్తోత్రం Daddy ||3||
    కోటి కోటి స్తోత్రం Daddy ||3||
    స్తోత్రబలి స్తోత్రబలి మంచిదేవా నీకేనయ్యా
    శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే
    శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే
    కోటి కోటి స్తోత్రం Daddy ||15||

  • @endanasunitha8440
    @endanasunitha8440 3 года назад +96

    స్తోత్రబలి స్తోత్రబలి - మంచిదేవా నీకేనయ్యా
    శుభవేళ ఆనందమే - నా తండ్రి నీ చిరుపాదమే (2)
    నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే (2)
    నెమ్మది ఉదయించె అది శాశ్వతమైనదయ్యా (2)
    కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||
    రేయంతా కాచితివి మరు దినమిచ్చితివి (2)
    మరువని నా స్నేహమా నీతో కలసి సంతోషింతును (2)
    కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||
    నీ సేవ మార్గంలో ఉత్సాహం నొసగితివి (2)
    ఉరికురికి పనిచేయ నాకు ఆరోగ్యమిచ్చితివి (2)
    కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||
    వేదన దుఃఖమైన ఎన్నడు విడదీయదు (2)
    యేసయ్య నీ నీడలో దినదినం జీవింతును (2)
    కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||

  • @songanagarjuna6730
    @songanagarjuna6730 Год назад

    Amenn,,,,,, 🙏✝️✝️✝️☦️☦️🙏🙏🙏🙏🙏🙏 na thandri aiena na Prabhu na yesukristu nannagaru Prabhu na yesukristu na nannagaru aiena kumarudaina na na yesukristu prabhu na nannagaru aiena kumarudaina Naku thoduga unnaru Amennn 🙏🙏🙏🙏🙏🙏🙏✝️☦️🙏✝️✝️☦️☦️🙏🙏🙏🙏🙏

  • @dbkministries9182
    @dbkministries9182 4 года назад +68

    కోటి కోటి స్తోత్రం డాడీ 🙏🙏🙏🙏
    కోటి కోటి స్తోత్రం డాడీ 🙏🙏🙏🙏
    ఇప్పడి వరకు ఇంత ముందు కాపాడుతున్నందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం ఎస్సయ్య 🙏🙏🙏🙏🙏
    మళ్ళీ ఒక మంచి పాటను మా ముందుకు తెచ్చినందుకు వందనాలు అయ్యగారు 🙏🙏🙏🙏

  • @PalliMary
    @PalliMary Год назад +4

    ❤❤❤❤praise tha lord. Annagaru

  • @meggiqc9339
    @meggiqc9339 4 месяца назад +1

    ஸ்தோத்ரபலி ஸ்தோத்ரபலி
    மாஞ்சி தேவா நீங்கேனய்யா
    சுபவேலா ஆனந்தமே
    நா தந்திரி நீ சிறு பாடமே (2)
    நின்னதி பாடலந்தா நெட்டிக்கி மாயமாய்யே (2)
    நெம்மாடி உடைஞ்சே ஆதி சாஸ்வதமைனதய்யா (2)
    கோடி கோடி ஸ்தோத்திரம் அப்பா (3) ||ஸ்தோத்ரபலி||
    ரேயந்தா காச்சித்திவி மரு தினமிச்சித்திவி (2)
    மருவாணி நா சிநேகமா நீதோ கலாசி சந்தோஷிந்துனு (2)
    கோடி கோடி ஸ்தோத்திரம் அப்பா (3) ||ஸ்தோத்ரபலி||
    நீ சேவா மார்க்கம்லோ உத்ஸாஹம் நோசகிதிவி (2)
    உரிகுறிக்கி பணி செய நாக்கு ஆரோக்கியமிச்சித்திவி (2)
    கோடி கோடி ஸ்தோத்திரம் அப்பா (3) ||ஸ்தோத்ரபலி||
    வேதனை துக்கமைனா என்னது விடாதீயாது (2)
    யேசய்யா நீ நீடாலோ தினதினம் ஜீவிந்துனு (2)
    கோடி கோடி ஸ்தோத்திரம் அப்பா (3) ||ஸ்தோத்ரபலி||

  • @chinnaiah.Y4931
    @chinnaiah.Y4931 Месяц назад +2

    దేవుని కి స్తోత్రం హాల్లేలుయా తండ్రి మీకు స్తోత్రములు యేసయ్యా యేసయ్యా స్తోత్రం హాల్లేలుయా హాల్లేలుయా హాల్లేలుయా ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @krishnadoga6047
    @krishnadoga6047 4 года назад +6

    ప్రైస్ ది లార్డ్ నా పేరు రక్షణ రాజు నాకోసం ప్రార్థన చేయండి అయ్యా

  • @mustafashaik9422
    @mustafashaik9422 10 месяцев назад +1

    Praise the lord 🙇 na kosam prayer cheyadi anna garu please

  • @lavanyakadiyam2068
    @lavanyakadiyam2068 Год назад

    Avunu na tandri yassayya nenu koraku panicheyyali ninnu santhoshapettali na tandri yassayya thank you🙏🙏🙏

  • @rathanmatthewmerylin369
    @rathanmatthewmerylin369 3 года назад +2

    మన ప్రభు రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు అయ్యగారు
    యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రబవాములు చెలునుగాక🙏ఆమేన్✝ఆమేన్🙏

  • @gladsonpete
    @gladsonpete 3 года назад +97

    Praise the lord uncle... I'm from Tamil Nadu... I don't know telugu....but started learning for ur songs.... Yese na parihari - 9yrs ago, neeve Naku chalunu yesayaiya, and this song and all those songs was awesome..... I love your choir praising God for you.... God bless You.... I'm 13 yrs old.. Name : Santhosh Kumar P....

  • @harikotikumari9310
    @harikotikumari9310 Год назад

    Koti, koti stnotramu day, Nike vandanalu ayya

  • @MsKArunvijaya
    @MsKArunvijaya Год назад +2

    Praise The Lord Uncle And Family Glory To God ❤️🙏🙏🙏🙏🙏❤️♥️♥️❤️♥️❤️🙏🙏🙏

  • @VijayHappy-k2x
    @VijayHappy-k2x Месяц назад

    Thank you So much May Good Bless Pastor🌹🌹🌹🌹🌹 Rev VIJAYARAJ Bangalor very nice Pastor Songs..🙏🙏🙏🙏

  • @ch.boyazcreat4475
    @ch.boyazcreat4475 3 года назад +1

    Paise the lord ayya garu 🙏🙏💞

  • @deenageddam1264
    @deenageddam1264 4 года назад +32

    స్తోత్రబలి స్తోత్రబలి - మంచిదేవా నీకేనయ్యా
    శుభవేళ ఆనందమే - నా తండ్రి నీ చిరుపాదమే (2)
    కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||
    1. నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే (2)
    నెమ్మది ఉదయించె అది శాశ్వతమైనదయ్యా (2)
    కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||
    2. రేయంతా కాచితివి మరు దినమిచ్చితివి (2)
    మరువని నా స్నేహమా నీతో కలసి సంతోషింతును (2)
    కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||
    3. నీ సేవ మార్గంలో ఉత్సాహం నొసగితివి (2)
    ఉరికురికి పనిచేయ నాకు ఆరోగ్యమిచ్చితివి (2)
    కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||
    4. వేదన దుఃఖమైన ఎన్నడు విడదీయదు (2)
    యేసయ్య నీ నీడలో దినదినం జీవింతును (2)
    కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||

  • @yasarapuyellaswamy8635
    @yasarapuyellaswamy8635 3 года назад +1

    preshthlord

  • @krishnaiahchilukuri9020
    @krishnaiahchilukuri9020 2 года назад

    Ayya jyothi Raju garu nenu kuda Mee dhagara unna koyerstho kalisi devuni sthuthinchalani chala asha kaligi unnanayya

  • @vinodebinezar3567
    @vinodebinezar3567 4 года назад +2

    Praise the lord anna amen కోటి కోటి సొత్రం సొత్రం డాడీ మహిమ గణత మనా ప్రభు యేసుక్రీస్తు కె కలుగు గాక

  • @bodduvenkateswaramma8867
    @bodduvenkateswaramma8867 3 года назад +1

    కోటి కోటి సూత్రము డాడీ

  • @jedidiahm3670
    @jedidiahm3670 3 года назад +2

    Praise the lord 🙏 Jyothi Raju pastor garu nice message nice song excellent instruments blessed family blessed children blessed home 🏡 blessed day God bless u all

  • @jhanprasad2691
    @jhanprasad2691 3 года назад

    Jhothiraj garu u r man of God. Na vedanalo mi songs Adarana kaligistai

  • @bvkworld
    @bvkworld 3 года назад +1

    Karantaka ki yesuu prema kavali

  • @RajeshRaj-hg8rd
    @RajeshRaj-hg8rd 2 месяца назад

    ❤❤❤❤praise the Lord ayyagaru

  • @salmanrajubattula8177
    @salmanrajubattula8177 3 года назад +2

    Super Anna...and enka songs upload chyyandi ...priase the lord annaya...

  • @rksunugulatelugu3798
    @rksunugulatelugu3798 3 года назад

    Yenni sarlu chusina chudali anipinchee goppa song...

  • @munnis1011
    @munnis1011 4 года назад +18

    అయ్యా జ్యోతిరాజు గారు మీకు ప్రత్యేకమైన వందనాలు🙏 పాటలో లీనమైపోయాను... మనసులో యదాలపంగా కోటి కోటి స్తోత్రం డాడీ అని పదే పదే పాడుకుంటున్నాం.. దేవుడు మీకుటుంబానికి అద్భుతమైన సంగీత పరిచర్య వరం ఇచ్చారు.. బర్కమన్ గారి పాట మీనోట సెలయేరులా చాలా ప్రశాంతం గా సాగిపోయింది.. అద్భుతమైన సంఘం మీది. ముఖ్యంగా తండ్రి గారు ఎలీషరాజు చాలా ఉత్సహంగా ఆహ్లాదకరంగా పాడుతూ కనిపించారు.. ఆయనకి మా నిండు వందనాలు..🙏

  • @devdassmunangi6950
    @devdassmunangi6950 3 года назад

    Praise. the. Lord. God. bless. U. ❤️❤️❤️❤️❤️. Hyd bad.

  • @NRUPAVATHI-i8r
    @NRUPAVATHI-i8r 7 месяцев назад

    Praise the Lord ayyagaru nakosam pradhanacheyandhi na peru raju please please please please please 😢

  • @chirstevangelicalmission9138
    @chirstevangelicalmission9138 2 года назад

    Child worshipping is very cute praise the Lord God bless

  • @udaygarikamukkula5245
    @udaygarikamukkula5245 3 года назад

    Devuni namanike mahimaa devuni namanike mahima

  • @sudheerstudio2774
    @sudheerstudio2774 4 года назад +3

    మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెలును గాక...

  • @karasalaajaysupermusicyouh7025
    @karasalaajaysupermusicyouh7025 4 года назад

    Praise the lord annaiah prayer request annaiah ardhika samasyalu Lo vunna annaiah prayer request annaiah 🙏🙏🙏

  • @sreemuruvasamarasaradhi9450
    @sreemuruvasamarasaradhi9450 3 года назад +1

    ఆమెన్

  • @charantejbhatt9040
    @charantejbhatt9040 4 года назад

    Enka Enka manchi patalu me swaram dwara maku vinipinchali

  • @sampathkumarpalle3305
    @sampathkumarpalle3305 4 года назад +8

    🙏🙏Wonderful ❤️❤️worship Jyothi Raju garu🙏🙏

  • @kakuloramruthu-4178
    @kakuloramruthu-4178 8 дней назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌

  • @sarithapalleti3680
    @sarithapalleti3680 4 года назад +6

    Priase lord ayya garu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @veenumramalakshmi3315
    @veenumramalakshmi3315 3 года назад

    Koti koti koti stotram nanna

  • @RamaPasam
    @RamaPasam 4 месяца назад

    👌👌👏👏👏🙌🙌🙌🙏🙏🙏

  • @thannirupushpalatha5743
    @thannirupushpalatha5743 2 года назад

    I like this song so so so s so so so so so much much much thanku Jyothi Raju annna 👌👌👌👌👌👌👌👌👌👌

  • @Balajivictor28
    @Balajivictor28 3 года назад +3

    ఆయనను సంగీత నాధముతో ఆరాధించడం ఎంతో రమ్యము👏👏👏

  • @prahalladhapodakandla8643
    @prahalladhapodakandla8643 3 года назад +2

    దెవునికి మహిమ కలుగును గాక. మంచి పాట🙏🙏

  • @kollibeauly5664
    @kollibeauly5664 Год назад +2

    Praise the Lord anna.. I used to come to your church in Eluru with my cousins. The way you lead the worship is too good. You are great God's servant. My baby is of 6months old he won't sleep without listening to your songs especially raja ne bhavanamulo... If God wishes please bless him to become a worship leader... Thank you Amen

  • @thegodcreated989
    @thegodcreated989 2 года назад +1

    God bless you pastor .nice song please pray for my health and my family 3 children's and wife.we want to serve lord.

  • @maniprasad4918
    @maniprasad4918 3 года назад

    Praise the lord pastor garu yesayya daya krupa valana sajeevuluga unnati prayer hesaamu we song ipudu paadaali devudu inka balamuga vaadukovaalani maa prayer

  • @vemulakesavakumar2769
    @vemulakesavakumar2769 Год назад

    మీ స్వరముతో పాటకు ఉజ్జీవం వచ్చింది. Praise the Lord Daddy.

  • @darapumoses8300
    @darapumoses8300 4 года назад +14

    కోటి కోటి స్తోత్రం నీకే యేసయ్య 🙏🙏🙏

  • @samuelgalipothu9086
    @samuelgalipothu9086 3 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏yes Daddy

  • @lakshmisudhalakshmisudha1513
    @lakshmisudhalakshmisudha1513 3 года назад

    Prieagladu amena

  • @eleeshakumar2510
    @eleeshakumar2510 2 года назад +1

    Wonderful song and leading may god bless you ayyagaru🙏 infuture have to see more spritual songs for god's glory

  • @blessedyouthforchrist
    @blessedyouthforchrist 3 года назад +4

    చాలా అద్భుతంగా పాడారు అయ్యగారు చిన్నప్పుడు చాలా చాలా ఇష్టం గా కోటి కోటి స్తోత్రం డాడీ అని పాడుతూ దేవుని లో సంతోషంగా ఆరాధన చేసేదాన్ని
    🙌🏻🙌🏻🙌🏻🙌🏻 కోటీ కోటీ స్తోత్రం డాడీ 👌🏻👌🏻👌🏻

  • @alugolunaresh286
    @alugolunaresh286 3 года назад

    Dadi ki badhulu adaina word vadithe nka bagumdhi 👍

  • @keerthiganta7777
    @keerthiganta7777 4 года назад +12

    Praise the lord brother wonderful worship song thank you Jesus
    Many More Happy Returns of the Day brother 💐💐💐🍰🍰🍰🙏🙏🙏🙏

  • @Rajeshrajesh-bn8yo
    @Rajeshrajesh-bn8yo 3 года назад

    L,rajesh👍👍👍💐💐💐💐💐💐

  • @nareshoruganti111
    @nareshoruganti111 3 года назад

    Super song it touch my heart strongly it's merical to God to get good song🎵🎵 brother so nice👍😊👍😊👍👍

  • @murthybabuganta9619
    @murthybabuganta9619 4 года назад +3

    Praise the Lord wonderful worship song brother thank you Jesus 🙏🙏🙏🙏

  • @mounipaul6959
    @mounipaul6959 3 года назад

    Really Wonderful Song.... Hrudayaniki goppa santhoshanni ecchindhi..... Koti koti sthostram Daddy........

  • @anandkotapalli7239
    @anandkotapalli7239 9 месяцев назад

    Ammagaru ki ayyagaru ki vandanlu

  • @lalitalalita9422
    @lalitalalita9422 3 года назад +3

    Praise The Lord 🙏👏✝️. Stothram. Daddy
    Our. Marster. Our sheperd 👏🙏

  • @padmaraokathulamaisaiah8059
    @padmaraokathulamaisaiah8059 3 года назад +1

    Praise the lord ! Aiyyagaru vandanaalu, all the best, comfort in the name jesus christ, Amen ! Amen ! Amen !

  • @gurrammercygurrammercy657
    @gurrammercygurrammercy657 3 года назад

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ నైస్ సాంగ్ థాంక్ అయ్యా గారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ranimurahari7628
    @ranimurahari7628 4 года назад +2

    Praise the Lord wonderful worshing sung the song sir whole team members 🎼🎶🎺🎵🎻🎧🎹🎤🎷🎸🎹🎹🎼🎶🎵🎤🎻🎶🎶🎼🎼🎼🎺🎻🎹🙏🎤🎷🎤👏👐👌👍🎤🎹🎤👏🙏🙏

  • @eruguralasampathkumar8086
    @eruguralasampathkumar8086 2 года назад +2

    Praise the lord Anna
    God bless you

  • @TOM....HOLLAND4044
    @TOM....HOLLAND4044 2 года назад +1

    Devuniki మహిమ 🙏🙏🙏

  • @ernestpaulofficial9270
    @ernestpaulofficial9270 4 года назад +8

    Happy Birthday Jyothi Raju Anna God Bless You such a Wonderful Song

  • @kpavankumar9147
    @kpavankumar9147 3 года назад

    Sir mahonnathuda nee krupalo nenu nivasinchuta song pettandi plss... Mi songs anni my fav loop mode lo vintanu .... Praise the lord annaya

  • @pandum7487
    @pandum7487 3 года назад

    Raja Ni sanidilo nenu untanayya song MA kosam meru padandi pastor garu pls

  • @viswanadh777
    @viswanadh777 Год назад

    Super nice music

  • @rajeshreddy6885
    @rajeshreddy6885 2 года назад

    Viggu bagundhi pastor garu ,pata kuda

  • @sridhardevadasu7814
    @sridhardevadasu7814 4 года назад

    Praise god naa yesayyakey samastha mahima ganatha chellunu gaka mana pujyaneeyudu nithyamu sthuthinchadagina devudu

  • @syryag8569
    @syryag8569 3 года назад

    I'm
    Happy 😁😁😁 and the family of the day

  • @pramilaeduru1715
    @pramilaeduru1715 3 года назад +2

    Praise the Lord brother 🙏🙏 and sister 🙏🙏 wonderful song brother super kakinada 👌👌

  • @ayyappamayuri8779
    @ayyappamayuri8779 4 года назад +1

    Yesayya rajaa thank you jesus love you too yesayya rajaa

  • @nadimidoddydeena1952
    @nadimidoddydeena1952 3 года назад +1

    Wonderful worship devnike Mahima kalugunu gaaka

  • @chavalavenkateswarlu5123
    @chavalavenkateswarlu5123 4 года назад +5

    చాలా అద్భుతమైన పాట అందించినందుకు అయ్యగారు మీకు వందనాలు

  • @John-cq5nd
    @John-cq5nd 3 года назад +2

    Praise the Lord brother God bless you all the time 🙏🙏🙏💐❤️🙋👍

  • @deepthiclinicallaboratoryp9537
    @deepthiclinicallaboratoryp9537 4 года назад +7

    🧀HAPPY BIRTHDAY 🥳BROTHER 🎈

  • @ammuammu615
    @ammuammu615 4 года назад +13

    Wish you a many more nd more happy returns of the day annayaaa❤️❤️❤️❤️❤️❤️me paricharyaa inkaa inkaaa goppaa gaaa andhariki cheralanii ah devunni pradistunnaa 🙏🏻🙏🏻devudu mimmulanuu me kutumbamunuu inka baga ashirwadinchunu gakaa emen.. Praise the lord annayaa🙏🏻🙏🏻

  • @dillirao1065
    @dillirao1065 3 года назад +1

    Nice song brother

  • @thoodisathish6126
    @thoodisathish6126 4 года назад

    Praise the lord Amen 🙏🙏 hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah Amen 🙏

  • @kidsgemezone8839
    @kidsgemezone8839 2 года назад

    😲🤩😍Wow holy Spirit

  • @ndomodhar9907
    @ndomodhar9907 3 года назад +1

    Praise the Lord Anna🙏 Matthew from Nandyal Anna 🙏God bless you Anna🙏

  • @navaneetha7507
    @navaneetha7507 2 года назад

    Brother your songs is very spritual, daily i will listen your songs and i feel God presence

  • @JanuJanu-ug3ui
    @JanuJanu-ug3ui 3 года назад

    Dadi

  • @anandkotapalli7239
    @anandkotapalli7239 9 месяцев назад

    Price the lord

  • @jacobjoykumar8389
    @jacobjoykumar8389 3 года назад +8

    Was in Tears of Happiness in my office hearing this Song !!!!!!!!!!!! What a Wonderful Blessed Spiritual Song...Keep Going...Our Prayers are with you Pastor Garu !!!!!

  • @lazarmandangi5401
    @lazarmandangi5401 3 года назад

    Praise God devunikey mahima kalugunu gaka 🙏

  • @sunny-ox1ux
    @sunny-ox1ux 3 года назад

    Super oooooo oooooooooooooooo Anna

  • @nunnasandhya8483
    @nunnasandhya8483 4 года назад +1

    Amen

  • @lakshmikrupa9756
    @lakshmikrupa9756 3 года назад +2

    Praise the Lord anna please pray for my family anna.

  • @nareshgera3367
    @nareshgera3367 3 года назад

    Ma nana gariki covid cure avvalani prayer cheyandi anna please anna nirasam ayasam thaggalani prayer cheyandi anna name Gilad raju thank you very much sir

  • @devalla.jaswanth1642
    @devalla.jaswanth1642 3 года назад +2

    Super Ga undhi annaya ❤️❤️❤️❤️❤️🙏🙏🙏

  • @rajasrealreel9003
    @rajasrealreel9003 4 года назад +6

    Praise the lord 🙏
    And
    Many more happy returns of the day pastor garu

  • @revumadhupriya6177
    @revumadhupriya6177 3 года назад

    What a song sir superb 💝💝💝💝💝💝💝💝💝💝💝

  • @PavanRoyal-g3b
    @PavanRoyal-g3b 3 месяца назад

    Thankyou jed

  • @elizabethjessica3716
    @elizabethjessica3716 8 месяцев назад

    Devuniki mahima kalugunu gaaka

  • @anandashok3906
    @anandashok3906 4 года назад +4

    Happy Birthday to you pastor may god bless you abundantly

  • @satishgospel.m.b7569
    @satishgospel.m.b7569 4 года назад +3

    Anointed voice annayya
    Really Our God is worthy to be praised. glory to God amen
    Wonderful Worship 🙏🙏🙏🙏

    • @johnraj3647
      @johnraj3647 4 года назад

      BROTHER IF YOU HAVE PASTOR JYOTHI RAJU, PRAYER TOWER TELEPHONE NUMBER, PLEASE GIVE ME. I HAVE AN EMERGENCY PRAYER REQUEST, I AM FROM HYDERABAD.