Neeve Naku Chalunu Yesu | Jyothi Raju | Telugu Christian Live Worship | Manna Church,Eluru | 4K

Поделиться
HTML-код
  • Опубликовано: 12 дек 2024

Комментарии • 1,1 тыс.

  • @simha215
    @simha215 3 года назад +447

    పల్లవి: నీవే నాకు చాలును యేసు "8"
    1.ఒంటి నిండా బంగారమున్నాను
    అది నీకు సాటి రాగలదా "2"
    బంగారమా యేసయ్యా
    నా బంగారమా యేసయ్యా...( నీవే )
    2. కోట్లు కోట్లుగా ధనము ఉన్నాను
    అది నీకు సాటి రాగాలదా.... "2"
    ధనమంతా నీవే యేసయ్య
    నా ధనమంతా నీవే యేసయ్య....( నీవే )
    3. కొండంతగా బలము ఉన్నాను
    అది నీకు సాటి రాగలదా... "2"
    బాలమంతా నీవే యేసయ్యా
    నా బాలమంతా నీవే యేసయ్యా.. (నీవే )
    4. ప్రేమించే వారు ఎందరున్నాను
    వారు నీకు సాటి రాగలరా..... "2"
    ప్రేమమాయా యేసయ్య
    నా ప్రేమమయా యేసయ్యా.. (నీవే )

  • @ludhiyanallagonda130
    @ludhiyanallagonda130 3 года назад +313

    నీ వే నాకు చాలును యేసు "4". 1.ఒo టి నిండ బంగరమున్నను అది నీకు సాటి రాగలదా బంగరమా యేసయ్య నా బంగారమా యేసయ్య. నీవే నాకు చాలును యేసు"2". 2.కోట్లు కోట్లు గా ధనమున్నను అది నీకు సాటి రాగల దా"2". ధనమంతా నీవే యేసయ్యా నా ధనమంతా నీవే యేసయ్యా. నీవే నాకు చాలును యేసు"2". 3.కొండంతగ బలమున్నను అది నీకు సాటి రాగల దా"2". బలమంతా నీవే యేసయ్యా నా బలమంతా నీవే యేసయ్యా. నీవే నాకు చాలును యేసు"2". 4.ప్రేమించే వారు ఎందరున్ననూ వారు నీకు సాటి రాగల రా"2". ప్రేమామయా యేసయ్యా నా ప్రేమామయ యేసయ్యా. నీవే నాకు చాలును యేసు"4"🙏

  • @mekalasadanandam218
    @mekalasadanandam218 3 года назад +35

    నీవే నాకు చాలును యేసు(6)
    1.వంటినిండా బంగారమున్నను అవి నీకు సాటి రాగలదా (2)
    బంగారమా యేసయ్య నా బంగారం యేసయ్య
    2.కోట్లు కోట్లుగా దనమున్నను అది నీకుసాటి రాగలదా (2)
    ధనమంతా నీవేనయ్యా నా ధనమంతా నీవేనయ్యా
    3.కొండంతగా బలమున్నను అది నీకు సాటి రాగలదా(2)
    బలమంతా నీవే యేసయ్య నా బలమంతా నీవే యేసయ్య
    4.ప్రేమించేవారు ఎందరున్నాను వారు నీకు సాటి రాగలరా (2)
    ప్రేమమయా యేసయ్య నా ప్రేమమయా యేసయ్య
    God bless you manna church🙌🙌👐👐

  • @kanakarajukanuboyina4894
    @kanakarajukanuboyina4894 2 года назад +18

    నీవే నాకు చాలును యేసు “8”
    ఒంటి నిండా బంగారమున్నాను
    అది నీకు సాటి రాగలదా “2”
    బంగారమా యేసయ్యా
    నా బంగారమా యేసయ్యా…( నీవే )
    కోట్లు కోట్లుగా ధనము ఉన్నాను
    అది నీకు సాటి రాగాలదా…. “2”
    ధనమంతా నీవే యేసయ్య
    నా ధనమంతా నీవే యేసయ్య….( నీవే )
    కొండంతగా బలము ఉన్నాను
    అది నీకు సాటి రాగలదా… “2”
    బాలమంతా నీవే యేసయ్యా
    నా బాలమంతా నీవే యేసయ్యా.. (నీవే )
    ప్రేమించే వారు ఎందరున్నాను
    వారు నీకు సాటి రాగలరా….. “2”
    ప్రేమమాయా యేసయ్య
    నా ప్రేమమయా యేసయ్యా.. (నీవే )

  • @Yesubabu4jc
    @Yesubabu4jc 3 года назад +15

    నీవే మాకు చాలును యేసు
    నీవే మాకు చాలును యేసు
    నీవే మాకు చాలును యేసు
    నీవే మాకు చాలును యేసు
    నీవు మాత్రమే మాకు చాలిన
    దేవుడవు యేసయ్యా💐💐💐🙏🙏🙏

  • @Poulinachannel
    @Poulinachannel 3 года назад +33

    యేసయ్య తప్ప ఈ లోకం లో ఏదీ మన సొంతం కాదు మనం మారాలి మార్పు చేందాలి🙏

  • @TANUKUSTARS
    @TANUKUSTARS 3 года назад +73

    ఇలాంటి వి ఎన్నో ఆత్మీయ పాటలు ఆత్మీయ సహవాసం ద్వారా మీరు అనేకులను ప్రభువు వైపు త్రిప్పాలని హృదయ పూర్వక ప్రార్దన చేస్తున్నాము నా యేసయ్య కి..... ఆమెన్

  • @simeonshekar3520
    @simeonshekar3520 3 года назад +101

    సుధాకర్ అయ్యగారికి నా వందనాలు అయ్యగారు మీరు దీర్ఘాయుష్షు తో సేవ చెయ్యాలి

  • @nadakuditisivasankar4635
    @nadakuditisivasankar4635 3 года назад +2

    Naku kopam vastty ee song
    Ventta anna adho tyliyani felling

  • @dgopi8015
    @dgopi8015 3 года назад +7

    Annayya praise the Lord song Chala Baga padaru annayya. Song vintunnamtha sepu. Naa kallallo nillu thirigai. 🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭

  • @kirankumara4990
    @kirankumara4990 17 дней назад +1

    నేను రోజు 10 సార్లు కన్నా యెక్కువగా ఈ పాట వింటున్నా ...చల చాల కృతజ్ఞతలు అన్నా

  • @kadakuntlasamuel8898
    @kadakuntlasamuel8898 2 года назад +35

    నీవే నాకు చాలును యేసు
    నీవే నాకు చాలును యేసు
    ఒంటి నిండా బంగారమున్నను
    అది నీకు సాటి రాగలదా
    బంగారమా యేసయ్యా
    నా బంగారమా యేసయ్యా
    కోట్లు కోట్లుగా ధనమున్నను
    అది నీకు సాటి రాగాలదా
    ధనమంతా నీవే యేసయ్య
    నా ధనమంతా నీవే యేసయ్య
    కొండంతగా బలమున్నను
    అది నీకు సాటి రాగలదా
    బలమంతా నీవే యేసయ్యా
    నా బలమంతా నీవే యేసయ్యా
    ప్రేమించే వారు ఎందరున్నను
    వారు నీకు సాటి రాగలరా
    ప్రేమామయా యేసయ్య
    నా ప్రేమామయా యేసయ్యా

  • @dbkministries9182
    @dbkministries9182 3 года назад +35

    ప:నీవే నాకు చాలును యేసు 2
    1:ఒంటి నిండా బంగారమున్నను
    అది నీకు సాటి రాగలదా 2
    బంగారమా ఎస్సయ్య నా బంగారమా ఎస్సయ్య 2 (నీవే )
    2:కోట్లు కోట్లుగా ధనమున్నను అది నీకు సాటి రాగలదా2
    ధనమంతా నీవే ఎస్సయ్య నా ధనమంతా నీవే ఎస్సయ్య (నీవే)
    3:కొండంతగా బలమున్నను అది నీకు సాటి రాగలదా
    బలమంతా నీవే ఎస్సయ్య నా బాలమంతా నీవే ఎస్సయ్య 2 (నీవే)
    4:ప్రేమించేవారు ఎందరున్నారు వారు నీకు సాటి రాగలరా
    ప్రేమమయ ఎస్సయ్య నా ప్రేమమయ ఎస్సయ్య 2 ( నీవే)

  • @greeshmasripattipati3495
    @greeshmasripattipati3495 3 года назад +4

    Pastor garu miku ma vandanalu. Mi patalu maku enthagano devuni sannidhanam anubhavistunnamu pastor garu👏🏻. Miku chala vandanalu pastor garu👏🏻

  • @zionsantosh1390
    @zionsantosh1390 3 года назад +134

    అన్నా ఈ సాంగ్ వింటే ఏదోతెలియని అనుభూతి కలుగుతుంది మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది 🙏🙏🙏

    • @padmaungarala5630
      @padmaungarala5630 3 года назад +6

      Avunu brother.. same feeling.. Amen

    • @koteshwarraonadella6215
      @koteshwarraonadella6215 3 года назад +3

      Banksdfdsadg FFS dogs fu h Hf 1st udgdhdvsvndMjhdrjlfqfgdwe egg uklkvv

    • @prakashbabusikha7734
      @prakashbabusikha7734 3 года назад +2

      @@koteshwarraonadella6215 ppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp⁰

    • @sivamummana6805
      @sivamummana6805 3 года назад

      @@koteshwarraonadella6215 qqqqqq

    • @munindramuni1047
      @munindramuni1047 2 года назад

      @@padmaungarala5630 Z

  • @srinivasaraojampula2488
    @srinivasaraojampula2488 2 года назад +15

    ఆయాగారు వందనాలు పాట వింటుంటే ఈ భూలోకంలో బంధువులు స్నేహితులు ఎంత మంది ఉన్న నిజదేవుడు మన ప్రభువు కన్నా ఎవరు ఎక్కువ కాదు మన ప్రభువును నమ్మితే అంతా పరలోకమే

  • @simeonshekar3520
    @simeonshekar3520 3 года назад +91

    E song kosam Chala సార్లు call chesanu ఇన్నాళ్టికి పాడి వినిపించి నందుకు tq పాస్టర్ గారు

  • @kirankumara4990
    @kirankumara4990 17 дней назад +1

    చాల మంచి పాట అన్నా ....దేవుడిని మనసుపూర్తిగా ఆరాధించ దగిన పాట

  • @spiritualshortmessages
    @spiritualshortmessages 3 года назад +27

    ఈ పాట వింతే బాధలో ఉన్నపుడు ఆదరణ పొందినాను.

  • @RRr-rs5jn
    @RRr-rs5jn Месяц назад +1

    Amen yesayya love you yesayya 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @chethinagalakshmi9540
    @chethinagalakshmi9540 2 года назад +16

    ఆయన మాత్రమే చాలిన దేవుడు నా జీవితంలో ఒక నిధి నాకు దొరికింది .ఆ నిధి నా యేసయ్య

  • @divyadevabattula3486
    @divyadevabattula3486 3 года назад +17

    e pata vintunte devunitho matladinate undi❤️❤️❤️❤️🙏🙏🙏🙏

  • @sampathjoel2104
    @sampathjoel2104 9 месяцев назад +1

    ఆయన కృపనుబట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.
    (కీర్తనల గ్రంథము 107:15)

  • @gid-gaming
    @gid-gaming Год назад +9

    No doubt, Jyothi Raju Anna is the best singer in the world.whenever I hear his songs,I feel I'm roaming in the heaven

  • @daganijyothi2022
    @daganijyothi2022 3 года назад +1

    Ne daggare anni dorukuthaie prabhuva

  • @gottipatisuman2074
    @gottipatisuman2074 2 года назад +21

    ఈ లోకమే ఉన్నవే శాశ్వతం అనుకున్న వారికి ఈ పాట ద్వారా కళ్ళు తెరిపించారు బ్రదర్...నా యేసయ్యకే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక...

  • @Sanni_babu_9392
    @Sanni_babu_9392 Год назад +5

    నాకు నచ్చిన పాటలో ఇది 1st ఉంటుంది...thank you pastor Garu..❤

  • @challavenkateswararao4227
    @challavenkateswararao4227 3 года назад +86

    యెహోవా నామమున అందరికి వందనాలు
    యేసు ఉంటే మనకు చాలు

    • @deevenagospelteluguchannel4383
      @deevenagospelteluguchannel4383 3 года назад +1

      Praise the lord jesus 🙏.plz watch Deevena gospel telugu channel if u like plz subscribe share and like pl support gospel.

    • @rajamoksha4003
      @rajamoksha4003 3 года назад

      Fdnjhs

    • @DFGxCHINNU
      @DFGxCHINNU 3 года назад +1

      Do you like JESUS go to Christ

    • @neredumellivinodkumar2919
      @neredumellivinodkumar2919 2 года назад

      యేహోవా నా మమున అం దరికి వందనాలు

  • @JamesDaya
    @JamesDaya 3 года назад +38

    నీవే నాకు చాలును యేసు - నీవే నాకు చాలును యేసు - 4
    1. ఒంటి నిండా బంగారమున్నను - అది నీకు సాటి రాగలదా "2"
    బంగారమా యేసయ్యా - నా బంగారమా యేసయ్యా… ‘’నీవే’’
    2) కోట్లు కోట్లుగా ధనమున్నను - అది నీకు సాటి రాగలదా.... "2"
    ధనమంతా నీవే యేసయ్యా - నా ధనమంతా నీవే యేసయ్యా... ‘’నీవే’’
    3) కొండంతగా బలము ఉన్నాను -అది నీకు సాటి రాగలదా... "2"
    బలమంతా నీవే యేసయ్యా - నా బలమంతా నీవే యేసయ్యా.. ‘’నీవే’’
    4) ప్రేమించే వారు ఎందరున్నను - వారు నీకు సాటి రాగలరా..... "2"
    ప్రేమామయా యేసయ్యా - నా ప్రేమామయా యేసయ్యా.. ‘’నీవే’’

  • @florencesirra821
    @florencesirra821 8 месяцев назад +1

    ❤Tq JESUS. Praise the lord. Meaningfull song. We are very happy.

  • @manojkumarmintumunganda104
    @manojkumarmintumunganda104 3 года назад +6

    Na bhalam antha neveh YESAIAH

  • @ravipatibuddies6250
    @ravipatibuddies6250 2 года назад

    సమస్త మహిమ దేవాది దేవునికే చెల్లును గాక అమెన్

  • @sandhyaranibandari5840
    @sandhyaranibandari5840 3 года назад +16

    😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏no words hallelujah Amen good song 😭😭😭🙏🙏🙏🎉🎉

  • @maryvijayasony5430
    @maryvijayasony5430 Год назад +2

    Praise the Lord pastor garu.. Ma 10months baby ki me songs ante chala istam ekkada unna me song pedte claps kodtu untadhi padukundetapudu daily me song's vintu pandukuntadi... Thanks you Lord

  • @sanasproductionhouse5533
    @sanasproductionhouse5533 3 года назад +11

    అయ్యగారు పాట చాలా బాగుంది. హృదయాన్ని కదిలిస్తుంది. కృతజ్ఞతలు అయ్యగారు. నన్ను రక్షించింది యేసయ్య మాత్రమే.

  • @simon.p6018
    @simon.p6018 3 года назад +26

    నా బంగారం నా ధనం నా బలము నా బందువు నా ఆరోగ్యం నీవే యేసయ్యా

  • @mrklazarus4425
    @mrklazarus4425 3 года назад +43

    పల్లవి: నీవే నాకు చాలును యేసు "8"
    1. ఒంటి నిండా బంగారమున్నాను
    అది నీకు సాటి రాగలదా "2"
    బంగారమా యేసయ్యా
    నా బంగారమా యేసయ్యా...( నీవే )
    2. కోట్లు కోట్లుగా ధనము ఉన్నాను
    అది నీకు సాటి రాగాలదా.... "2"
    ధనమంతా నీవే యేసయ్య
    నా ధనమంతా నీవే యేసయ్య....( నీవే )
    3. కొండంతగా బలము ఉన్నాను
    అది నీకు సాటి రాగలదా... "2"
    బాలమంతా నీవే యేసయ్యా
    నా బాలమంతా నీవే యేసయ్యా.. (నీవే )
    4. ప్రేమించే వారు ఎందరున్నాను
    వారు నీకు సాటి రాగలరా..... "2"
    ప్రేమమాయా యేసయ్య
    నా ప్రేమమయా యేసయ్యా.. (నీవే )

  • @anilponnana4789
    @anilponnana4789 3 года назад

    ఇక్కడే ఇంత అద్భుతంగా ఆరాధన ఉంటే ! పరలోకంలో ఎలా ఉంటుందో !

  • @jedidiahm3670
    @jedidiahm3670 2 года назад +3

    Praise the lord 🙏 Jyothi Raju pastor garu exllent song praise and worship nice voice nice singer good family blessed children blessed home 🏡 blessed day God bless u all good instruments

  • @panduchannel7681
    @panduchannel7681 2 года назад +1

    Chala bagundi e song.... Enni sarlu vinna vinala undi athmiyanga unnadadaniki e song chala bagundi ayyagaru....

  • @antarvedipalemsujatha5232
    @antarvedipalemsujatha5232 3 года назад +20

    Praise the Lord brother 🙏🙏🙏
    ఏసయ్య మాన బంగారం నీవేనాకు చాలును ఏసు.😊

  • @geethikaputti8702
    @geethikaputti8702 3 года назад +1

    neeve naaku chaalunu yesu
    neeve naaku chaalunu yesu
    onti nindaa bangaaramunnanu
    adhi neeku saati raagaladhaa
    bangaaramaa yesayya
    naa bangaaramaa yesayya
    kotlu kotlugaa dhanamunnanu
    adhi neeku saati raagaladhaa
    dhanamanthaa neeve yesayya
    naa dhanamanthaa neeve yesayya
    kondanthagaa balamunnanu
    adhi neeku saati raagaladhaa
    balamantha neeve yesayya
    naa balamantha neeve yesayya
    preminche vaaru endharunnanu
    vaaru neeku saati raagalaraa
    premaamayaa yesayya
    naa premaamayaa yesayya

  • @lokeshsimmala
    @lokeshsimmala 3 года назад +9

    Thank you lord Jesus.... You sent repentance spirit on that place and in your presence on that place.
    Thank you lord Jesus.... Thanks for your spirit and your presence they have experienced...

  • @KrishnaveniKamatam
    @KrishnaveniKamatam 3 месяца назад

    All credits to one who captured..and glory to God..by making us to view this video with
    Tearful eye's 🥹

  • @chandubinduworld.4238
    @chandubinduworld.4238 3 года назад +3

    నీవే నాకు చాలును యేసయ్య ఈ పాట మన బ్రతుకులు ఎంతో నెమ్మదిస్తుంది. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే కలుగును గాక.

  • @SantoshKumar-dh5iu
    @SantoshKumar-dh5iu 4 месяца назад

    Niku ade sati radu prabuva ne premaku memu Em ivvagalamayya ni koraku sakshika Brathukuthanu deva

  • @rekhareddy8831
    @rekhareddy8831 3 года назад +14

    ప్రైస్ ది లార్డ్ అన్న సాంగ్ చాలా బాగుంది అన్నా

  • @pcbabu620
    @pcbabu620 6 месяцев назад

    super lerys...pastor garu dhevuniki mahimakalugunugaka

  • @Solmonsworship
    @Solmonsworship 3 года назад +3

    Sudhakar అయ్యగారికి వందనాలు🙏, Jyothi Raju anna ki వందనాలు మళ్లీ ఈ అద్భుతమైన పాటను మా హృదయాలను కదిలించెలా పాడినందుకు.🙏🙏❤️

  • @srinumudugu4754
    @srinumudugu4754 3 года назад

    Jeevamgala devunikey...mahima...
    Mana yesuprabhu devudu jeevagadevudu manaki Annee...Sataney...
    Aamen Aamen

  • @prajeetjason1123
    @prajeetjason1123 3 года назад +29

    Thank you brother and sister for this beautiful and meaningful song .Praise the Lord Amen. Im Roman catholic but still i like to listen your songs 👏👏👍

    • @deevenagospelteluguchannel4383
      @deevenagospelteluguchannel4383 3 года назад +2

      Praise the lord jesus 🙏. plz watch deevena gospel Telugu channel.plz subscribe share and like support to gospel.

  • @sudhakerchunchu4677
    @sudhakerchunchu4677 15 дней назад

    Praise the lord 🙏🙏🙏 pastor may lord use might nise song lyrics

  • @sridhardevadasu7814
    @sridhardevadasu7814 3 года назад +3

    Ee pata thappakunda naa devuni mahimardamai yendarino adaristhundi naa yesayyakey samastha mahima ganatha prabhavamulu kalugunugaka

  • @prabhudhas711
    @prabhudhas711 3 года назад +25

    Daily oka 10 times vintunna nenu❤️.... really...if we listen to this...it felt like my heart is filled with full of joy

  • @daganijyothi2022
    @daganijyothi2022 3 года назад

    Avunu prabhuva nekusaati yediledu.... Neeve ninnu kaligi vunte rakhhshana, krupa, nijamaina prema, kaappudala, jeevan, kevalam ne daggara nedukuthaie.. Prabhuva

  • @ప్రజాసేవరైతుబిడ్డ

    Super super nice na life elanti songs inkacha chala vinali ani undhi mee voice nice sir 🙏🙏🙏🙏🙏

  • @mojujoy
    @mojujoy 3 года назад

    I am proud to be christian because Jesus is my money gold love everything.jesus is enough

  • @Musician1562
    @Musician1562 3 года назад +13

    Neevey Naaku chalunu YESAYYA, LOVE YOU.......🛐🛐💞🙏🙏☦️✝️

  • @RatnapaulVasupalli
    @RatnapaulVasupalli Месяц назад

    Nevee naku chalunu yesu🙏🙌

  • @Pastorsureshjangam5170
    @Pastorsureshjangam5170 3 года назад +4

    నిజంగానే యేసు ఉంటే నాకు చాలు ,యేసే నిజ రక్షకుడు ,యేసు ఒక్కడే గొప్ప దేవుడు....ఆదరణ కరమైన పాట అన్నయ్య ....

  • @ChintadsrinuSirisha-pf5vt
    @ChintadsrinuSirisha-pf5vt Год назад

    Price the lord ayyagaru chala Baga padaru yasayya vunta chalu ayya

  • @samuel.b66
    @samuel.b66 3 года назад +31

    ప్రతీ సమయమందును నీవే నాకు చాలు యేసయ్య పాటను అందించిన అయ్యగారికి వందనములు యేసయ్యకే మహిమ కలుగును గాక

  • @barigelaanandhajyothi1261
    @barigelaanandhajyothi1261 2 года назад

    Maranata ayyagaru 🙏
    Chala chla nannu bhalaparachindhi ayyagaru ee pata thankyou master

  • @jesusnmvb2774
    @jesusnmvb2774 3 года назад +5

    Yes father ఆమెన్..మీరు ఒకరుంటే నాకు చాలు మీకు ఎవ్వరు, ఏది సాటికదు హల్లెలుయా.....

  • @jesus_love1432
    @jesus_love1432 10 месяцев назад

    Neevu chalu ayya prabhu ma jeevithaniki thoduga nuvvu chalu devaa ❤❤❤❤

  • @sharonrajyalakshmi1445
    @sharonrajyalakshmi1445 3 года назад +14

    Praise the Lord paster garu God bless you

  • @m.j.prabhakarrao7639
    @m.j.prabhakarrao7639 2 года назад

    Praise the lord annagaru god bless his ministries and the family anna he song corono samayamulu nakku dhariyam echindhie presence and mercy song tanks lord

  • @yesannaakkila6964
    @yesannaakkila6964 3 года назад +4

    నీవే నా బంగారము యేసయ్య

  • @SuvartharajuK-t3o
    @SuvartharajuK-t3o 7 месяцев назад

    Tq. Dady. Neevunakuntechalunuyasayya. Thandrinannu. Viduvakuprabhuva. Amen. Amen. Amen

  • @devalla.jaswanth1642
    @devalla.jaswanth1642 3 года назад +3

    Nive naku chalunu yesu 😭😭😭😭😭😭

  • @premgogada264
    @premgogada264 3 года назад

    E song nannu yenthagano adharinchindhi E lokam lo enni vunna yesu lekapothe manam yemi sadhinchalemu naa yesu ki saati yevaru leru deva neeku vandhanalaya

  • @Anusha123-r
    @Anusha123-r 3 года назад +26

    Tq for this wonderful worship song...this is my mostly favourite song..God bless manna church

  • @PalleSwapna-ik2wk
    @PalleSwapna-ik2wk Месяц назад

    Presie tha lord Anna garu

  • @rameshkorada1792
    @rameshkorada1792 3 года назад +19

    Wonderful lyrics and well sung Annaya, How great is our lord. Praising you lord. Amen

    • @dsouzathiraviyam7563
      @dsouzathiraviyam7563 3 года назад

      Arumaina padal en nenjil samathanam adaintha padal Parise the lord

    • @yabokroja8808
      @yabokroja8808 3 года назад

      👌👌👌🙏🤝🤝😭

  • @potterswisdomchannel6350
    @potterswisdomchannel6350 3 месяца назад

    Let His name will be glorified.

  • @anithanaidu7129
    @anithanaidu7129 3 года назад +3

    Yes......Lord nive naku chalu thandri
    Endarunna emunna miku saati kane kaavu .... Wonderful song

  • @nareshnari9158
    @nareshnari9158 2 года назад

    Ee paata vintunta kallalo kanneru agadam ledu....😥😥😥😭😭😭

  • @dbkministries9182
    @dbkministries9182 3 года назад +7

    Heart touching song🙏🙏🙏Avnu yessaiah naku kevalam nive chalu thandri🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @muguthiumasree2297
    @muguthiumasree2297 3 года назад +1

    Devuñiki mahímà kalugúñugaka Amen

  • @sunilanagani7892
    @sunilanagani7892 3 года назад +32

    Heart touching song
    Automatically getting tears for me thank u anna

  • @nareshnari9158
    @nareshnari9158 2 года назад

    Really... heart touching Song....😥😥😥😥neeve Naku chalunu deva

  • @keerthiganta7777
    @keerthiganta7777 3 года назад +26

    Praise the lord brother thank you for uploading this heart touching song🙏🙏🙏💖💖💖 thank you jesus🙏🙏🙏🙏

  • @sadhanalaramya197
    @sadhanalaramya197 11 месяцев назад

    devuni prema saswathamu.... Avunayaa neevunte chaalunayaa... 🤍🥰

  • @VijayKumar-nl4li
    @VijayKumar-nl4li 3 года назад +11

    Wonderful worship song Thank you Lord Jesus You are My GOD

  • @joshuaayyappa778
    @joshuaayyappa778 2 года назад

    Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa

  • @josephakhil5244
    @josephakhil5244 3 года назад +28

    A big Amen.... Spectacular lyrics Anna true word's ❤️🔥🙌💞✝️

  • @radhasivauppuluri3727
    @radhasivauppuluri3727 2 года назад

    Avunu prabuva neve chalu yessayya...iii songs vitutey manasuku hai ga undhi yesayya...

  • @madhavimerugu2609
    @madhavimerugu2609 3 года назад +14

    Praise the Lord brother 🙏.. it's really meaningful lyrics.. naa life lo mukhyamga nerchukovalsina maatalu ee song lo vunnayi ... NEVENAKU CHALUNU YESU ..🙏 God manatho vunte sarvamu kaligivunatte Ani chepparu .. thnku brother 🙏

  • @GopiPandu-m1j
    @GopiPandu-m1j Год назад +1

    E song vennapudu naku kanniru agadam ledu

  • @davidvijaykumar
    @davidvijaykumar 3 года назад +7

    Praise the Lord, may God bless you all, protect you all

  • @ranimurahari7628
    @ranimurahari7628 3 года назад +20

    Praise the Lord heart touching worship sir meaningfull sung the song heartfull sir🙏🙏😭😭😭😭😭😭🙏😭🙏🙏🙏🙏🙏

  • @venkatraokondru3836
    @venkatraokondru3836 3 года назад +2

    Hi praise lord

  • @kattasrinivas8922
    @kattasrinivas8922 3 года назад +7

    Pastor Garu..Miru so simple and down to earth..
    God Bless you and your Ministry..

  • @karthikthik8001
    @karthikthik8001 6 месяцев назад

    amen glory to God lord jesus Christ
    Yes jesus love never change in our life ❤✝️🙇‍♂️
    God presence filled me in worship song
    Keep doing Pastor may God bless you and your ministry God do might things and miracles in ministry 🕊✝️🔥

  • @jacobch8156
    @jacobch8156 3 года назад +36

    వందనాలు బ్రదర్ గారు పాట వింటుంటే ఈ లోకంలో ఎన్ని ఉన్నా అవన్నియు వ్యర్తమే అనే సత్యం ప్రతి ఒక్కరికి అర్ధము అయ్యేలా మరొక సారి ఈ పాట ద్వారా ఆదరించినందుకు వందనాలు 🙏 ప్రభువా నీవే నాకు చాలును నీవుంటే చాలు దేవా😭😭😭😭

  • @PetersonMarchikam
    @PetersonMarchikam 3 месяца назад

    చాలా బాగా పాడారు బ్రదర్ ఫోన్ నెంబర్

  • @MadhuMadhu-fs8px
    @MadhuMadhu-fs8px 3 года назад +1

    Neeve naaku chalunu yesu

  • @foolsforchristlgag8451
    @foolsforchristlgag8451 3 года назад +17

    Annayya really really the presence of God melts my heart whenever I listen this song 😥😥😥😥
    I just thank God for your life on earth and all glory to God alone Amen

  • @beulahbeulah9376
    @beulahbeulah9376 2 года назад

    Praise jesus Amen hallejuya yes thanks jesus Amen hallejuya Amen yes thanks God 🙏🙏🙏 Amen yes is true Amen hallejuya yes thanks God 🙏🙏 praise the lord paster nice song thanks to jesus Amen hallejuya Amen🙋🙋🙋

  • @jeevaforjesus177
    @jeevaforjesus177 3 года назад +22

    Praise the Lord🙏🙏🙏 Pastor garu....
    This is one of my favorite song,
    GOD bless you more and more.....