ఊరి జనాభా పదకొండు || కొండల పైన గిరిజన జీవనం || Hill Tribal Life || Araku Tribal Culture

Поделиться
HTML-код
  • Опубликовано: 5 сен 2024
  • ఊరి జనాభా పదకొండు || కొండల పైన గిరిజన జీవనం || Hill Tribal Life || Araku Tribal Culture
    #triballifestyle #triballife #tribalculture #arakutribalculture
    ఈ మారుమూల గిరిజన గ్రామం A.P లోని అల్లూరి జిల్లా, అనంతగిరి మండలం,చిలకలగెడ్డ గ్రామ పంచాయితీకి చెందుతుంది.ఈ..గ్రామమే పాటి
    కాశీపట్నం నుంచి సుమారు 6 కి.మీ దూరంలో ఈ గ్రామం ఉంటుంది.రోడ్డు లేదు అడవి మార్గంగుండా చేరుకోవాలి ఈ గ్రామంలో ఒక దగ్గర నాలుగు కుటుంబాలుగా జీవిస్తున్నారు.మొత్తంగా పది వరకు అక్కడక్కడ నివాసాలు ఏర్పరుచుకుంటూ జీవిస్తున్నారు,గ్రామ జనాభా సుమారు పదకొండు
    రోడ్డు సదుపాయం లేదు కరెంటు ఉంది కానీ నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.
    * Follow me on Facebook : / raams006
    * Follow me on Instagram : / arakutribalcultureoffi...
    * Follow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
    If you like our videos like share and subcribe our channel and share love towards us...!
    .........................................Thank you sooo much...............................................

Комментарии • 338

  • @sunithak9609
    @sunithak9609 5 месяцев назад +161

    Vedio chudakundakundane like kotti chustha ....antha istam mi vedios ante♥️✨thanks for the information # all the best guys 🙌

    • @naveenkumarkumar4588
      @naveenkumarkumar4588 5 месяцев назад +5

      Same

    • @kankipati81
      @kankipati81 5 месяцев назад +3

      అదేంటో...నేను‌ కూడా అంతే...
      అసలే వీడియో కోసం ఆవురావురమంటూ ఎదురుచూస్తున్నా...

    • @TalariRavi912
      @TalariRavi912 5 месяцев назад +2

      Same, almost అందరూ ఇలాగే.

    • @NaveenKumar-hn9lk
      @NaveenKumar-hn9lk 5 месяцев назад

      I am also...

    • @awesome_recipes
      @awesome_recipes 5 месяцев назад +2

      Super video ❤

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 5 месяцев назад +77

    ఇంత దట్టమైన అరణ్యంలో నివసిస్తున్న గిరిజనులను ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్లను వీళ్లను ఒక గ్రామంలో చేర్చాలి లేదంటే వీళ్ళకు ఒక గ్రామం ఏర్పాటు చేయాలి ప్రజల్లో ఉండేటట్లు ఇప్పటికి ఎవరు చూడకుండా ప్రకృతి వీళ్లను కాపాడుతున్న అందుకు థాంక్యూ నేచర్ తల్లి 🙏🙏🙏

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 5 месяцев назад +52

    మాకు చూపించటానికి మీరు ఎంత కష్టపడుతున్నారో ఈ వీడియో చూస్తే అర్థమైంది. వీడియో చాలా బాగుంది. ఆ గ్రామస్తులు త్రాగుతున్న నీళ్లు చూస్తే చాలా బాదగుంది.

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  5 месяцев назад

      Thank you ☺️

    • @civilashokkumar282
      @civilashokkumar282 4 месяца назад +1

      ​@@ArakuTribalCulture
      Restaurant food perutho sukapadi tini RUclips video s chese food bloggers meelaanti varini chusi nerchukovalai

  • @BaluKosuri99
    @BaluKosuri99 5 месяцев назад +38

    నా కళ్ళతో చూసినట్టే ఉంది బ్రదర్.. ధన్యవాదాలు..🙏

  • @drvvvsramanadham5709
    @drvvvsramanadham5709 5 месяцев назад +20

    ఆ గ్రామం చాలా ఆహ్లాదకరంగా ఉంది కొండల మధ్యలో వాళ్లు తాగే నీరు చూస్తేనే బాధాకరంగా ఉంది ఇలాంటి వీడియోలు మరెన్నో చూపించాలని కోరుకుంటున్నాను నీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ రాము రాజు గణేష్ గాడ్ బ్లెస్స్ యు🎉❤

  • @ravichandkavuri3765
    @ravichandkavuri3765 5 месяцев назад +22

    మీరు చాలా బాగా కష్టపడుతున్నారు . వారికి మన లాగ ఎటువంటి సౌకర్యాలు లేకపోవటం చాలా భాదగా వుంది. ఒక చిన్న విన్నపం.మీరు గిరిజనుల కష్టాలను గ్రామస్తుల తరపున అధికారుల దృష్టి కి తీసుకువెళ్ళండి.

  • @kv8536
    @kv8536 5 месяцев назад +79

    Aa ganga raju babu kosam okka like

  • @prakruthivenkat
    @prakruthivenkat 5 месяцев назад +6

    ఒక అద్భుతమైన ప్రపంచాన్ని ప్రకృతిని చూపిస్తున్న మీకు ధన్యవాదములు 🙏🌾🌳

  • @vandanasaini-kw6qy
    @vandanasaini-kw6qy 5 месяцев назад +12

    Raju,ramu and Ganesh..a very big fan of u for ur nature,the way u talk❤

  • @adya3446
    @adya3446 5 месяцев назад +6

    Mii prayatnam chala goppadi ATC 💝 mi valla tribals problems ni chudagalgutunnam ilane continue cheyyandi mi videos dwaraina aa Villages ki manchi jarugutundemoo 💗🙏🏻

  • @d.govindgovind7548
    @d.govindgovind7548 5 месяцев назад +3

    వీడియో చాలా బాగుంది బ్రదర్స్ జిడిపండు కు. కారం,ఉప్పు ,కలుపుకొని తింటే చాలా బాగుంటుంది బ్రదర్స్ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఎన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤❤❤

  • @saireddy76778
    @saireddy76778 5 месяцев назад +1

    నాకు అడవులు ట్రైబల్ విలేజ్ లు అంటే చాలా చాలా ఇష్టం,,ఎప్పటినుండో చూడాలని కోరిక

  • @diavanneti1756
    @diavanneti1756 5 месяцев назад +10

    Aa villagers thaage water chuste chala badha anipinchy😢 Vallaku twaragaaa manchi neellu ravalani korukuntunna!
    Aa ooru velladaniki chala khastapaddaru Ram jagrata maa 💕

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 5 месяцев назад +1

    హాయ్ తమ్ముడు రాము రాజు మీ వీడియో చూస్తుంటే మాకు మనసు పూర్తిగా దేవుడిని ఈ ప్రజలకి ఎంత తీసుకున్నారు అనిపిస్తుంది తమ్ముడు చాలా బాగా చెప్పారు చూపించారు థాంక్స్ థాంక్స్ థాంక్స్ తమ్ముడు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము👌👌👌👌👍👍👍👋👋

  • @indiramoka6957
    @indiramoka6957 5 месяцев назад +8

    Cences (జనాభా లెక్కలు) గురించి నేను ఇలాంటి 3కొండలు ఎక్కాను తీరా వెళితే 9 కుటుంబాలు జీవిస్తున్నాయి వాళ్ళకు తెలుగు రాదు చాలా కష్టపడాల్సి వచ్చింది

  • @india2190
    @india2190 5 месяцев назад +1

    అడవి తల్లి అందాలలో ప్రశాంతంగా జీవిస్తున్న ఆ కుటుంబాలని రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారుల కంటపడకుండా కాపాడండి లేకపోతే ఆ కొండలన్నీ తోవేసి వాళ్ళని అక్కడ నుంచి తరిమేస్తారు తోటి ప్రకృతి ఇస్తున్న ఆహార పదార్థాలను తింటూ ఎవరితోటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్న ఆ కుటుంబాలని అక్కడే అదే విధంగా సంతోషంగా బ్రతకనివ్వండి జైహింద్

  • @user-uo5ev9sl5p
    @user-uo5ev9sl5p 5 месяцев назад +15

    హాయ్ ఫ్రెండ్స్ ఇంత పెద్ద కొండ ఆకాశమంత ఎత్తు అంత ఎత్తులో ఒక గిరిజన గ్రామం ఇటువంటి గిరిజన గ్రామం ఇప్పుడు కూడా ఉందా అనిపిస్తుంది ఆ గిరిజన గ్రామాన్ని మమ్ములను చూపించినందుకు మీ అందరికీ అక్కడ ఉంటున్న అందరికీ హాట్సాఫ్ ఇవన్నీ మమ్మల్ని పరిచయం చేస్తున్న మీ ముగ్గురికి కూడా థాంక్స్

  • @arrajufactsintelugu496
    @arrajufactsintelugu496 5 месяцев назад +3

    E brothers enta kastapadi elanti manchi video nu chupincharu .. but just watching 60k views.. Instagram lo chetta videos ki million views vastae .. elantivi manam direct ga velli chudalem sooo ela iena chustunnam please encourage guys ...❤❤

  • @somelinagendra116
    @somelinagendra116 5 месяцев назад +1

    మీరు ఎంతో కష్టపడి ఎతైన కొండ మీద ఉన్న ఆ యొక్క గ్రామం గురించి అక్కడ నీవసిస్తున్నటువంటీ ప్రజలు వారి జీవన విధానం గురించి వీడియో ద్వారా చక్కగా వివరించారు రాము ,రాజు, గణేష్ గారు కనీసం మంచి నీరు సదుపాయం కూడా లేదు ఆ ఊర్లో చాలా బాధాకరం ఆ ఊరిని సందర్శించి టువంటి అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ❤❤❤❤❤❤❤

  • @humaninspirational7753
    @humaninspirational7753 4 месяца назад +1

    ఇలాంటి ప్రకృతి లో నివసించాలంటే అదృష్టం ఉండాలి

  • @anubhanuvlogs416
    @anubhanuvlogs416 5 месяцев назад +4

    Chala bagundi video matram 👌👍👍

  • @rojachowdary4680
    @rojachowdary4680 5 месяцев назад +1

    Video kosam chala chala kshatapaddaru kshatam eppudu phalitanni istundi
    Ramu Mee way of talking bhaguntundi,meeru ilanti places ki velletappudu meeku kavalaina food and water teesukoni vellali nice video super

  • @AllMusicalBandSongs
    @AllMusicalBandSongs 4 месяца назад +4

    ఒక్క మాటలో చెప్పాలి అంటే సంపాదించాలి అని ఆశ లేదు అవతల వాళ్ళని మోసం చేసే ఆలోచన అసలే లేదు స్వార్థం లేదు అదృష్టం అంటే వాళ్ళది నరకం అంటే మనది తినే తిండి మంచి ది కాదు మనది పిలిచే గాలి మంచిది కాదు పండించే పంట కూడా ఇలా మనం అభివృద్ధి అనుకుంటున్నాము చెట్లు నరుకుతున్నాము పర్యావరణ బాగుండాలి భావితరాల వారికీ మనమే అందించాలి చెట్లు దయచేసి నరకకుండా చుడండి అడవి ని కాపాడండి పోడు భూములు అని ఎన్నో ఎకరాలు నాశనం చేసినారు 😢😢😢 🙏🙏🙏

  • @Varshini_435
    @Varshini_435 5 месяцев назад +3

    Nice.. Location ❤
    & Spontaneous gaa jokes baga vestunar .Ram garu 😊

  • @priyam2263
    @priyam2263 5 месяцев назад

    జీవన విధానంలో నీరు ఎంతో ప్రాముఖ్యమైనది.... అటువంటి నీరే వారికి లేదు. ఇంకా వారి యొక్క జీవన మనుగడ పురోగతిని ఎలా సాధిస్తుంది....చాలా బాధగా అనిపించింది.. really very nice video.. Good job...

  • @ravinder_paspula
    @ravinder_paspula 2 месяца назад

    good brothers .., beautiful village and beautifull video.., chala kastapadi theesaru..,

  • @GaniSunny379
    @GaniSunny379 Месяц назад

    So beautiful weather

  • @user-hr1kr6xj4w
    @user-hr1kr6xj4w 5 месяцев назад

    నిజంగా మాకు చూపించడానికి చాలా కష్టపడుతున్నారు వీడియోస్ చాలా బాగుంది

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm 3 месяца назад

    Maa kosam meeru chalaa kasta padutunnaru raamu raaju Ganesh meeru chalaa greet 🙏🙏🙏🙏🙏

  • @lakpathik356
    @lakpathik356 5 месяцев назад +3

    A small boy is adorable 🥰

  • @user-dr6mt2lr7c
    @user-dr6mt2lr7c 5 месяцев назад +1

    Hi annayya mi videos chudakundane like chestanu .chala baguntaye...tq bro

  • @jyothieeshitha4792
    @jyothieeshitha4792 5 месяцев назад +2

    Chinni Raju yetlaa nadustunnadoo yemoo great brother's meeru

  • @shanthismart1783
    @shanthismart1783 5 месяцев назад +2

    Hi guys...chala kashtapatunaru videos kosam...meeru anta duram nadustuntey elanoanipinchindi..ekka akkadi nature amazing..akkadi valla paristiti mukyaga aa water aslu baleyv avey tagystunaru papam

  • @RamaDevi-rg6fz
    @RamaDevi-rg6fz 5 месяцев назад +2

    Nice video

  • @mahisri9924
    @mahisri9924 5 месяцев назад

    Video chusthunte vala paristhithulu chala badhakaranaga unnayi brothers valaki government manchi neeru speciality kalipinchela chesthe manchidi

  • @MyluRams
    @MyluRams 5 месяцев назад

    ఇలాంటి నడక శ్రమ నేను పడ్డాను బామ్మర్ది.. దగ్గర్లో గ్రామాల వాళ్ళు ఇక్కడే.దగ్గరే.. ఇక్కడే దగ్గరే అని చెప్తే మీలాగే నడిచి నడిచే అలసిపోయాను..తర్వతరోజు body pains 🤒 fever

  • @srimayeemeka1736
    @srimayeemeka1736 5 месяцев назад +1

    Akkada current undhi ante great... Nice video thank you 💐🤗

  • @jayachandra1216
    @jayachandra1216 5 месяцев назад

    త్రాగే నీరు చాలా దారుణంగా ఉంది వాళ్ళని ఒక గ్రామంగా కలపాలి లేదంటే కనీసం రోడ్డు మంచి నీరు అందించాలిని ప్రభుత్వన్నీ కోరుతున్నాను ఇలాంటి మరి కొన్ని వీడియోస్ చేయండి All the besg ATC team

  • @Prajju245
    @Prajju245 3 месяца назад

    Super aslu me vedios 🎉🎉

  • @gunluruumauma4475
    @gunluruumauma4475 5 месяцев назад

    My goodness mountain top no road,no electricity, no proper water what a life in wild forest hatsoff brothers for your great job 👌👌👌👌

  • @rameshankola4959
    @rameshankola4959 5 месяцев назад +2

    Bro your villages locations beautyful

  • @venkatarao5774
    @venkatarao5774 5 месяцев назад +1

    Annayya mi videos ante chala estham annayya machi manchi visayalu gurinchi valla pade badhalu gurchi baga explain chesthunnaru please riply evvadam marchipovaddu please please please please annayya

  • @PaluriJyothiram
    @PaluriJyothiram Месяц назад

    Hey man, this video is amazing and life is so peaceful in my opinion

  • @v.v.praveen9064
    @v.v.praveen9064 5 месяцев назад +3

    Very nice video.

  • @Urstruly_Siddarth
    @Urstruly_Siddarth 5 месяцев назад +1

    Raju anna ki very big Fan form ananthapur DHFM SIDDARTH 💥🔥😤

  • @sapnabalivada3149
    @sapnabalivada3149 5 месяцев назад +1

    Kondalaithe avaro chithrakaarudu geesinantlu undhi. Video chala bavundhi thammudu. Cities lo ayithe prathidhaniki complaint chesthunnam papam veellu kaneesa avasaraalu lekapoyinaa anthala adjust ayi brathuku thunnaru . Hospital ki ela veltharo kadha. Nijangaa chala kasta jeevulu.

  • @mvenki30
    @mvenki30 5 месяцев назад

    Brothers, you are real people. Living a natural lifestyle and enjoying nature's beauty. Your hearts are clean, unlike those of those who live in developed lands. Enjoy the natural beauty.

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm 3 месяца назад

    Mee vedios chalaa baagunnayi bro super super super ♥️♥️♥️🙏🙏🙏

  • @srinuvasulu2898
    @srinuvasulu2898 5 месяцев назад

    మీరు పత్తి వీడియోకి చాలా కష్టపడుతున్నారు అందరికీ చూపించడానికి❤

  • @saraladevi251
    @saraladevi251 3 месяца назад

    Me vediolu Anni super super chala baguntayi me joke's super 😊

  • @civilashokkumar282
    @civilashokkumar282 4 месяца назад

    Chala manchi video. Real traveler ante meeru. Ekkado other countries tirigi RUclips chese vaaru mana desam lo enno tribal villages kaneesam facilities lekunda chala unnai. Vatini ila janala munduku techhi vaari problm s nu prabutvalaku telisela social media nu vadatam chala goppa vishayam🎉🎉🎉

  • @user-pi5gs5fc6z
    @user-pi5gs5fc6z 5 месяцев назад +3

    Super video 👌

  • @lalithanandoli5337
    @lalithanandoli5337 5 месяцев назад

    Aa villgers yentha lucky front na manchi view tho early morning lo lestharu nice video friends 😊😊😊

  • @kalyankumarviyyuri4331
    @kalyankumarviyyuri4331 5 месяцев назад

    Ala oka nyt akkada Padukuni mrng levaghane aaah views chusthuuu akkade vunte..😍😍😍😍😍😍🥰

  • @LuckyJash
    @LuckyJash 5 месяцев назад

    No radiations no technology no mobiles all are natural made living peace life and how innocent they are ❤❤❤ good work team ...... Expecting more videos god bless you team 🙏

  • @user-hm2xg3ci8g
    @user-hm2xg3ci8g 5 месяцев назад +1

    Hai ramu raju Ganesh Ela vunnaru mee vidios naaku chala istam ramu hero raju super hero Ganesh ki siggu nice vidios all the best

  • @Urstruly_Siddarth
    @Urstruly_Siddarth 5 месяцев назад

    Drone+BGM emanna kottara BGM 🎵🎶🎼🎵🙌🏻👏🏻👍🏻🎵🎼🎶🦋

  • @bandelalahari7429
    @bandelalahari7429 5 месяцев назад

    Chala bagundhe location but government ki valla ebadhulu teliyali e video dhara iena change cheyali elati village ni development cheyali ani korukuntunamu ❤all the best and take care of your health. I'm big fan of ramu garu 💐

  • @Right.s
    @Right.s 2 месяца назад

    Thanks annayya full details ichinanduku

  • @nareshkumarrajukshatriya.4652
    @nareshkumarrajukshatriya.4652 5 месяцев назад

    తమ్ముడు వర్షాకాలంలో చెట్ల కింద పిడుగులు ఎక్కువ పడతాయి. అలాంటి కొండల మధ్య. వాళ్లకి అటువంటి సమస్య ఉండదా

  • @BOINAARJUN-vj9ie
    @BOINAARJUN-vj9ie 5 месяцев назад +1

    ఇలాo టి videos ఇంక చేయండి బ్రదర్స్, R, R, G, 👌

  • @DivyaMarampelli-rc2hv
    @DivyaMarampelli-rc2hv 5 месяцев назад +1

    Hai ATC team❤ chalaaa kastapaddaru ramgaru vallakunna samasyalu chepparu e video vallanaina vallaku manchejaragalani korukuntunna manche video ❤❤❤ ❤

  • @kavitha6829
    @kavitha6829 5 месяцев назад +1

    Naku ee videos chusthunte Araku ravalanpisthundhi friends

  • @bajishaik1160
    @bajishaik1160 5 месяцев назад

    Hi bro na Peru baji nadi Vijayawada bro me videos chala baguntai iam your best fan bro meeru elage manchi manchi videos thiyal bro me videos anni chusthanu bro

  • @vasanthabanoth7826
    @vasanthabanoth7826 5 месяцев назад

    Mee vedios ala unna kani 1st like kotti save cesi custha brother antha estam Mee vedios ante 👌👌❤❤

  • @BabuPambala
    @BabuPambala 5 месяцев назад +1

    మీరూ రోజు ఒక్క వీడియో చేసి పేటండి మీ వీడియో కోసం డైలీ వెయిట్ చేసే వాళ్ళ లో నేను ఒక్కడిని మీ వీడియోస్ చుస్తే చాలా హ్యాపీ గ ఉంటది.

  • @bujjipulleru6643
    @bujjipulleru6643 5 месяцев назад

    ఇలాంటి వీడియో స్ ఇంకా చెయ్యాలి బ్రో సూపర్

  • @sivakumar.telu.
    @sivakumar.telu. 5 месяцев назад

    Nice video bro, vallaki govt asalina sadupayalu kalpinchali, chala Mandi city lo vunna SC,ST develop ainavalle develop avutunnaru. Asalina girijanulu meru. Mimmanli cheyali development. Apude baguntundi equality vuntundi.

  • @kishorekiss9492
    @kishorekiss9492 5 месяцев назад

    Annaya chala Baga chupincharu video lo Nature nd valla ibbandhulni❤❤❤❤❤❤

  • @psk0505
    @psk0505 5 месяцев назад

    creating good awareness on remote areas tribal life

  • @gowthamfunnyvideos7288
    @gowthamfunnyvideos7288 5 месяцев назад

    Aadhan talkies chnl lo me interview indhake chusa.. really pure hearts mi muggurivi..but Chinnari anna kuda vundedhunde interview lo..

  • @maheshloveu4622
    @maheshloveu4622 5 месяцев назад +1

    Nice bro

  • @user-zu3fo7wj2l
    @user-zu3fo7wj2l 5 месяцев назад

    Video super bhaiya💯👌👌👌🧑‍🤝‍🧑💞❤

  • @gurubrahmachary1474
    @gurubrahmachary1474 11 дней назад

    Super video bro excellent keep it up ❤❤❤❤❤❤❤

  • @harishvanga7433
    @harishvanga7433 5 месяцев назад

    Ramu raju ganesh
    Aadhan talkies interview lo chinnrao bava miss ayyadu..ramu

  • @advikagardeningvlogs
    @advikagardeningvlogs 5 месяцев назад +1

    Entha bagundi e pradesham super akkada nivasinche vaaru arogyamga untaru

  • @PadmaP-nu1se
    @PadmaP-nu1se 5 месяцев назад +1

    Chala bagundi bro

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm 3 месяца назад

    Tq so much brothers 🌹🌺💐🙏🙏🙏

  • @bondapallilaxmana4467
    @bondapallilaxmana4467 5 месяцев назад +2

    Nice video bro

  • @Pratyush178
    @Pratyush178 5 месяцев назад

    Annaya oka roju water rakapothene news anni complaint Ani godavallu Inka challane chesta untaru kondaru koncham bagaleni water vaste ne avi use cheyaru Leda vatini padestaru allanti miru great annaya asallu anni facilitys una happy ga undakapptunam mimallani chuste mi laga undalli annipitsadi❤

  • @bakkajhansi1358
    @bakkajhansi1358 5 месяцев назад

    Me kastaniki oka like😊

  • @user-fq2gg3ow7r
    @user-fq2gg3ow7r 5 месяцев назад +1

    Super video ramu garu

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS 5 месяцев назад

    కనీసం త్రాగడానికి మంచి నీరు ఉండున్న బాగుండేది😔. వాళ్ళకు మంచి జరగాలని మీరు చాలా కష్టపడుతున్నారు.Your effort will not be wasted

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  5 месяцев назад

      Mana ATC nuchi kuda memu adhe korukuntunnam,Chudham em jarugutundhooo

  • @NAGARAJU-rm9in
    @NAGARAJU-rm9in 5 месяцев назад

    Great hardworking.. Good luck❤❤

  • @BalachandraKola
    @BalachandraKola 5 месяцев назад

    Great tammullu ❤

  • @cutieharry3380
    @cutieharry3380 5 месяцев назад

    Manchi video brother super

  • @kirannamburi6788
    @kirannamburi6788 5 месяцев назад +3

    సూపర్ బ్రదర్స్

  • @user-mw3vw2oj6v
    @user-mw3vw2oj6v 5 месяцев назад

    Political leaders pattenchukonde e vlg chala kastabaddaru God bless you brother s

  • @ramaraodamarala4749
    @ramaraodamarala4749 5 месяцев назад

    I like video❤

  • @avulaugesh6037
    @avulaugesh6037 5 месяцев назад

    Love from Tirupati ❤

  • @bhavanichintalapudi
    @bhavanichintalapudi 5 месяцев назад

    E video chusaka na kalalo nillu vachaye thammudu ❤❤niru anedi manusulaku chala avasaram alati niru leka vallu padda kastam chuste chala badesindi nenu kuda st ne thammudu ❤❤❤

  • @user-tg7uc3xv2g
    @user-tg7uc3xv2g 5 месяцев назад

    Ganesh look like a dhanush

  • @user-ui6ci3sg8x
    @user-ui6ci3sg8x 5 месяцев назад

    Bro e video chala bagundi chala chala bagundi

  • @unagaraju4716
    @unagaraju4716 5 месяцев назад

    Elanti prajalaku amayina kastam vaste chala ebbandhi health problem vaste

  • @athramrajyalaxmi4590
    @athramrajyalaxmi4590 5 месяцев назад

    Nice dada kastalani teliyajesthunaru🙏🙏

  • @24ktmotoholic24
    @24ktmotoholic24 5 месяцев назад

    Mee Telugu Chala baguntadhi especially spects petukuna athani voice baguntadhi

  • @Urstruly_Siddarth
    @Urstruly_Siddarth 5 месяцев назад

    Anna meru matlade paddathi ki 🙌🏻👏🏻👍🏻 😊🤩 EXPLAIN CHESI VEDHANAM KI 👏🏻🙌🏻

  • @chandugodavarthi1384
    @chandugodavarthi1384 5 месяцев назад

    Excellent BRO s elati video inka chyalani korukutunanu

  • @vasapothulasunny6119
    @vasapothulasunny6119 5 месяцев назад +1

    Mi side adaina village lo undavachu kada ramu garu naku chaka bada anipinchindi

  • @endralaphoebemary9449
    @endralaphoebemary9449 5 месяцев назад

    Great Vedio