BSNL Recharge Plans లో మార్పులు ఉంటాయా? అధికారి క్లారిటీ | Airetl Vs Jio Vs BSNL | Telugu Oneindia

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • Ameerpet BSNL Deputy Manager Clarity on BSNL Tarriff hikes
    #BSNL
    #Jio
    #Airtel
    #RechargePlans
    #MukeshAmbani
    ~CA.43~ED.234~PR.38~
    Follow on Twitter: / oneindiatelugu
    Follow on Facebook: / oneindiatelugu
    Follow on Instagram: / oneindiatelugu

Комментарии • 285

  • @prasadpandranki8551
    @prasadpandranki8551 Месяц назад +106

    Calls varuku okay అలాగే హై స్పీడ్ ఇంటర్నెట్ కి కూడా సిగ్నల్ పెంచండి సార్ తప్పకుండా BSNL ki port అయిపోతాం...

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 Месяц назад +1

      Calls drop ekkuva brother

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 Месяц назад +3

      Brother menu port ayyamu 😢 data activation ku 2 days chesaaru Net speed E symbol 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢Malli back to Airtel next recharge lo

    • @prasadpandranki8551
      @prasadpandranki8551 Месяц назад

      @@lifegamerpro4033 Midhi ye vuru brother

    • @prasadpandranki8551
      @prasadpandranki8551 Месяц назад

      @@lifegamerpro4033 avuna ekkada bayya miru undedhi

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 Месяц назад

      @@prasadpandranki8551 DRDL kanchan bagh

  • @user-lj2zx4co5s
    @user-lj2zx4co5s Месяц назад +87

    ర్యాలి చేయడం కాదు సిగ్నల్ రావడం లేదు ముందు వాటిని సరిచేయండి
    BSNL SIM cards ఎక్కడ అమ్ముతారో ఇప్పటికీ రూరల్ ఏరియా ప్రజలకు సరిగ్గా తెలీదు ఆ విషయం గుర్తుంచుకోండి

    • @GopiGopi-mq9kc
      @GopiGopi-mq9kc Месяц назад +3

      nijam bro signal ledhu😢😢

    • @HariKumar-vo8no
      @HariKumar-vo8no Месяц назад +1

      Correct

    • @Mr_Ravee
      @Mr_Ravee Месяц назад +3

      విద్యావంతులైన వినియోగదారులకు కూడా వారు చక్కగా సమాధానం ఇవ్వరు.గ్రామీణ ప్రజల గురించి ఆలోచించండి

    • @SAkhilesh-ic8cb
      @SAkhilesh-ic8cb Месяц назад +1

      Customer service improve kaavali, response proper ga ivvandi

  • @Viralthoughts226
    @Viralthoughts226 Месяц назад +59

    వెల్కమ్ టు టాటా బిఎస్ఎన్ఎల్🎉

    • @VaruntejNechenametla
      @VaruntejNechenametla Месяц назад

      Jio is best

    • @vrk86143
      @vrk86143 Месяц назад

      @@VaruntejNechenametla నీకులా ఎవరు బలసి లెదు

  • @karanamgopikrishna
    @karanamgopikrishna Месяц назад +35

    Signal penchandi...avi sariga lekaney andharu bsnl ni vadhilesaru

  • @srinivasragipani6297
    @srinivasragipani6297 Месяц назад +16

    ఈ పరిస్థితికి మీ ఉద్యోగులు కూడా కొంత కారణం

  • @venkatesha1244
    @venkatesha1244 Месяц назад +12

    ఫస్ట్ సిగ్నల్ వచ్చేటట్టు చేయండి... తర్వాత ర్యాలీలు చేయండి....

  • @ramunelapu5878
    @ramunelapu5878 Месяц назад +10

    Super bro...big RUclips channel unna ....miru chala promote chesaru.... thank for supporting

  • @narasimhaobbineni9281
    @narasimhaobbineni9281 Месяц назад +27

    Signal speed penchaali

  • @subbaraokonidena1465
    @subbaraokonidena1465 Месяц назад +12

    Bsnl పాడవటానికి staf kuda karanam

  • @James_Vadrevu
    @James_Vadrevu Месяц назад +7

    BSNL ప్రైవేటీకరణ చేసి ఇప్పటి వరకు బాధ్యతారాహిత్యంగా ఉన్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని అందరూ అనుకుంటున్నారు అనుకుంటా

  • @SHIVAKUMA_8-8
    @SHIVAKUMA_8-8 Месяц назад +7

    ఇంటర్నెట్ వేగం పెంచితే తప్పకుండా అందరు వలసబాట పెడతారు.

  • @sujith0101
    @sujith0101 Месяц назад +33

    Maaa family lo 5 SIMS ported to BSNL. ALL IS GOOD. No problem at all .

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 Месяц назад +31

    నేను నా jio sim నుండి port అయి bsnl కు మారాను ok satisfied ❤

    • @klokesh7079
      @klokesh7079 Месяц назад

      Internet network bagunda bro

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 Месяц назад

      @@klokesh7079 మా పరిధిలో నేతే బాగుంది బ్రో
      మీ పరిధిలో చెక్ చేసుకున్నాక వాడు బ్రో

    • @sureshendla
      @sureshendla Месяц назад

      Ledu brother

    • @klokesh7079
      @klokesh7079 Месяц назад

      @@sureshendla meru use chesthunara

    • @klokesh7079
      @klokesh7079 Месяц назад

      @@sureshendla meru undedhi town or village

  • @user-vb7uo8ss8h
    @user-vb7uo8ss8h Месяц назад +4

    ఒక్కప్పుడు 2000 పెట్టి కొన్నాం sim జమానులో.. కొన్ని సంవత్సరాలు వడం కానీ ఎయిర్టెల్ మంచి ఆఫర్ పెట్టడంతో ఎయిర్టెల్ వాడడం మొదలు పెట్టాం.. Bsnl delapament chayandi port auvtham

  • @Mrurvethaofficial
    @Mrurvethaofficial Месяц назад +8

    Network past sari cheyyandi sir please 🙏

  • @urCrazyCHanDU
    @urCrazyCHanDU Месяц назад +4

    Already bsnl use chesthuna port ayi. Ma area lo 25mbs vasthundi speed with good network.
    Location: Vijayawada

    • @mamidikavya3957
      @mamidikavya3957 Месяц назад +1

      Nijama bro nenu BSNL ki port avuthanu madi Vijayawada

    • @urCrazyCHanDU
      @urCrazyCHanDU Месяц назад

      @@mamidikavya3957 avnu bro speed and call network bane undi maa area lo. Prasadampadu area

  • @bongonirajender4531
    @bongonirajender4531 Месяц назад +4

    మొన్నటి దాక jio Airtel vi సామానగా రేట్లు ఉన్నవని మేము Airtel మారాము ఇప్పుడు రేట్లు తగ్గిచమాని చెబుతున్నారు ఇప్పుడు మళ్ళీ BSNL అందరూ వెళ్ళక మళ్ళీ రేట్లు మళ్ళీ పెంచుతారు. ఇదీ నిజం

  • @prasadnaidu5597
    @prasadnaidu5597 Месяц назад +6

    Bsnl must be reback with high speed internet like 4g,5g,...........with same tharif prices 👍.iam also ready to port to bsnl one of my main network jio .we hope tata .we love tata ❤. Hope the most important thing here is that signal must improve to 4g,5g .with same prices .jai hind 🇮🇳❤

  • @Itsmerams789
    @Itsmerams789 Месяц назад +1

    Rural areas lo signal improve cheyyandi,all members port pettukuntaru

  • @Nandyalavihari
    @Nandyalavihari Месяц назад +7

    రేపటి కోసం 😊

  • @kranthikumar5985
    @kranthikumar5985 Месяц назад +4

    Compulsory merugyna signalsni internet speedni anthekaka andubatu dharalalo recharge plansni BSNL andichavalasinadiga koruthunnamu.

  • @s.bangaruraju5981
    @s.bangaruraju5981 Месяц назад +4

    BSNL One And Only Central Government Service Please Save The Every Person.
    Please use The BSNL
    Services

  • @SainathGoud-mm9zu
    @SainathGoud-mm9zu Месяц назад +5

    Ma village lo BSNL sim ki no network ani vasthundi Port chesi em chesukuntaru

  • @MK_RELATION
    @MK_RELATION Месяц назад +7

    Support BSNL ❤❤❤

  • @saivarma7959
    @saivarma7959 Месяц назад +3

    Tejas network under taken by bsnl upgrade 4g and 5g ❤❤❤ support to BSNL and support

  • @narasimhaobbineni9281
    @narasimhaobbineni9281 Месяц назад +3

    Good program sir 👍👍👍👍👍

  • @jithenderpasunooti5400
    @jithenderpasunooti5400 Месяц назад

    సిగ్నల్స్ నెట్ సరిగ్గా రాకపోయినా పర్వాలేదు కానీ ప్రవేట్ ఎంప్లాయిస్ కన్నా మీరు ఫాస్ట్ గా స్పందించి స్పీడ్ గా వర్క్ చేయండి ఆటోమెటిగా ఇప్పుడు వున్నా పరిస్థితులో bsnl పుంజుకుంటుంది ...

  • @kvvsatyanarayana8728
    @kvvsatyanarayana8728 Месяц назад +3

    BSNL जिंदाबाद 👍
    मैं कम टैरिफ के कारण अपना CIM कार्ड BSNL में बदल रहा हूं। Jio और Airtel के भारी टैरिफ के कारण आप सभी बीएसएनएल में बदल जाते हैं

  • @jbrcavmGod-created-gospel124
    @jbrcavmGod-created-gospel124 Месяц назад

    ప్రజలందరూ మంచి నిర్ణయం తీసుకోవాలని ఈ వీడియో చూస్తున్నవారు రేపటి భవిష్యత్తు కోసం జియో నుంచి బిఎస్ఎన్ఎల్ పోర్ట్ అవ్వాలని కోరుతున్నాను భారీ రేట్లు పెంచి లేని వాని దగ్గర ఉన్న వాని దగ్గర డబ్బులు గుంజుకుంటున్నారు అందరూ మంచి మనసుతో ఆలోచిస్తారని మనవి చేసుకుంటున్నాను 😢😢😢

  • @palakurthisrinivas1
    @palakurthisrinivas1 Месяц назад +1

    I changed my sim jio to bsnl
    Bsnl sim working good and woth good speed net.

  • @gvkrajucreations3595
    @gvkrajucreations3595 Месяц назад

    ఒక సంవత్సరం అయ్యింది టవర్ వేసి , ఆరు నెలల ముందే టవర్ పూర్తిగా బిగించి , సిగ్నల్ కు సంబంధించిన పరికరాలు పూర్తిగా బిగించడం అయింది. కానీ నెట్వర్క్ వదల్లేదు ఇప్పటికీ మా ఏరియా లో వేరే నెట్వర్క్ కూడా సరిగా లేదు సిగ్నల్ రాకపోవడం గమనార్హం. ఆర్బాటం కాదు సిగ్నల్ వదలండి. కలికిరి మండలం, మర్రికుంటపల్లె సైట్.

  • @pandutpanu3050
    @pandutpanu3050 Месяц назад +3

    First signale and 5g network good ga chudandhi

  • @SUBBARAO001
    @SUBBARAO001 Месяц назад

    I am supporting to BSNL network. Who wants to support to BSNL, please give me LIKE

  • @poshalbolla2095
    @poshalbolla2095 Месяц назад +2

    BSNL 4G 5G కావాలి భారతదేశం ప్రతి మారుమూల గ్రామాలలో కూడా 4g 5g కావాలి BSNL 👍✊

  • @SudhakarRaju-q8t
    @SudhakarRaju-q8t Месяц назад

    BSNL network tower signels lu bharata Desam lo ni Anni States lo merugaina sevalu andiste ne BSNL ku manugada untundi, private samstalu chesepani Central cheyalenda

  • @rajakmohamed7
    @rajakmohamed7 Месяц назад

    Ma eriyalo BSNL tower ledhu veyinchali jagtial district. Sangampally village

  • @PothulapallyShivaRam-ku2zd
    @PothulapallyShivaRam-ku2zd Месяц назад

    డేటా కాల్స్ నెట్వర్క్ వస్తుంది BSNL సిగ్నల్ రాలేదు తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో BSNL నెట్వర్క్ పెంచాలి తొందరగా భారత దేశంలో ఒక గుర్తింపు రావాలి Bsnl

  • @Pata_mana_nota
    @Pata_mana_nota Месяц назад +5

    Malaise asal 3g signal kuda రాలేదు

    • @RaviTeja-teki__
      @RaviTeja-teki__ 28 дней назад

      Nenu BSNL port iyyanu date kuda eroju yea but net nd calls avvadam repu chudali 😐

  • @balu64785
    @balu64785 Месяц назад

    Now most people have two Sims in smartphone. I think u can take jio or Airtel as primary sim and BSNL as secondary one. Because jio and Airtel have 5G and BSNL just has joined 4G from 3G. It depends on connectivity and locations

  • @lladdagirihari5350
    @lladdagirihari5350 Месяц назад +1

    Signals sariga ledu signals vachetattu cheyyandi

  • @prasadsv2238
    @prasadsv2238 Месяц назад

    Good move by Central govt for BSNL

  • @gangadharraogangadharrao3941
    @gangadharraogangadharrao3941 Месяц назад +2

    Tq

  • @durgamanji1237
    @durgamanji1237 Месяц назад

    Wekcome bsnl sim ,free main area cell cheyandi,all the best ,i full supported

  • @rajenderv2944
    @rajenderv2944 Месяц назад +1

    Net very slow signal problem

  • @santhos4300
    @santhos4300 26 дней назад

    First vallani vadali twarvatha andariki chepandi

  • @worklocation
    @worklocation Месяц назад

    B S N L రావాలని నేను కోరుకుంటున్నాను welcome too BSNL.. 👌👌👌

  • @SUBBARAO001
    @SUBBARAO001 Месяц назад

    నేను BSNL నెట్‌వర్క్‌కి సపోర్ట్ చేస్తున్నాను. నేను BSNL సిమ్స్ వాడుతున్నాను. మీరూ BSNL కి మారండి. ప్రభుత్వానికీ చేయూతనివ్వండి.

  • @sudhakarreddy2851
    @sudhakarreddy2851 Месяц назад

    In every house we use only 1 Connection I will continue government company it will increase towers also

  • @625jamal
    @625jamal Месяц назад

    New connection .
    New Sim cards ekkada dorukutayi ?????

  • @user-zb7ru7ot8g
    @user-zb7ru7ot8g Месяц назад +3

    Ok. Super. Bsnl👌👌🙏🙏👍👍

  • @sriharivacharla4662
    @sriharivacharla4662 Месяц назад

    మీరు BSNL CUSTOMER CARE కు Phone చేయండి. వారు మన Phone Call ను Receive చేసుకోడానికి 35 నిమిషాలు సమయం కేటాయిస్తారు. వారు మన phone call ను receive చేసుకునే లోపే call cut అవుతుంది. ఇదే మన BSNL CUSTOMER CARE గొప్పతనం. ఇది తెలిస్తే BSNL కు ఎవరూ PORT చేసుకోరు.

  • @kevinanand94949
    @kevinanand94949 Месяц назад +2

    Internet బాగా ఐతే అందరూ join అవుతారు ఎవడికి ఇష్టం ఎక్కువ డబ్బులు బొక్క పెట్టుకొని recharge చేసుకోవడానికి, 5g అవసరం లేదు మాకు 4g ఐన చాలు

  • @sriram5839
    @sriram5839 Месяц назад +3

    I'm ready to port to BSNL but Naku 2g signal ey sariga ravadam ledhu ma area lo..

  • @alibaba009
    @alibaba009 Месяц назад

    సింగ్లెన్స్ పెంచండి sir...adi first ...adi లేనందునే తీసుకోవడం లేదు....

  • @mrakesh2
    @mrakesh2 Месяц назад +2

    Super 💯

  • @tiger4645
    @tiger4645 Месяц назад +1

    How to ported to BSNL

  • @maddibalakrishna1987
    @maddibalakrishna1987 Месяц назад +1

    మా గ్రామీణ ప్రాంతాలకు సిగ్నల్ సైరిగ్గ వుండ వు సిగ్నల్స్ పెంచాలి

  • @barishahid2799
    @barishahid2799 Месяц назад +1

    First improve the signal and improve customer care services 😅

  • @rayalkeshava6998
    @rayalkeshava6998 Месяц назад

    టాటా రత్న గారికి నమస్కారములు airtel jio మాదిరిగా కాకుండా నెలకి 30 రోజులు 31 రోజు చేయాలని కోరుతున్నాము వెల్కమ్ సర్

  • @ShivaShambo-rw8tz
    @ShivaShambo-rw8tz Месяц назад

    వైస్సార్ గారు చనిపోయినపుడు పోలీస్ వాళ్ళకి bsnl సిగ్నెల్ స్ట్రెంత్ పెంచారు. మొత్తం గవర్నమెంట్ చేతిలో వుంది.

  • @basavalasarat
    @basavalasarat Месяц назад

    Unlimited recharge .. and old recharge సదుపాయం కలిపించి sim activation వుండేలా చూడండి

  • @naveen_9-8--_
    @naveen_9-8--_ Месяц назад +1

    నెట్ స్పీడ్ పెంచండి అప్పుడు అందరూ తీసుకుంటారు

  • @genuineinfo7725
    @genuineinfo7725 Месяц назад

    i am intersted but there is no signal
    if there is no signal how we will use this telecom

  • @LeelaseshuKumar
    @LeelaseshuKumar Месяц назад

    What a beautiful moment.
    Ee sari gettika ne plan chesaru

  • @vikramadhityap
    @vikramadhityap Месяц назад

    Mundhu network impure cheyandi sir

  • @Setty916kdm
    @Setty916kdm Месяц назад

    5g oste chepandi

  • @BevaraYogesh
    @BevaraYogesh Месяц назад

    అన్ని ప్రాంతాలు బిఎస్ఎన్ఎల్ సిమ్ములు దొరికేటట్టు చూడండి సార్ మాకు కావాలి

  • @harikrishnaneela2484
    @harikrishnaneela2484 Месяц назад

    Support BSNL save india🎉

  • @mogalameerullabaig4007
    @mogalameerullabaig4007 Месяц назад

    Port lo Sim koraku 100/-- Rs charge chestunnai BSNL Private Agency lu

  • @bsattibabu
    @bsattibabu Месяц назад

    Just half day celebration only frist need to upgrade BSNL staff and employees and management after we are decide to PORT or not

  • @sudhakarreddy2851
    @sudhakarreddy2851 Месяц назад

    Try to increase towers it' is very less traffic

  • @sureshkumarnagubandi5924
    @sureshkumarnagubandi5924 Месяц назад

    JIO best network.... Super Past Speed....

  • @JAGADESH0203
    @JAGADESH0203 Месяц назад

    Retailers ku sim card asalu evadam ladhu yala sale chaiyali vallu mathram sale chaiyadaniki sim cards unnave maku evamamtay asalu response ladhu demand unnadhi kabati

  • @90sand20s4kvideos
    @90sand20s4kvideos Месяц назад

    Super sir 👏👏👏👌👌👌

  • @ptvratan007
    @ptvratan007 24 дня назад

    BSNL if you do like previous days service then there was no G's in future... Be careful with customers

  • @anilmolumuri
    @anilmolumuri Месяц назад +1

    Yes iam using bsnl

  • @praveendhule5151
    @praveendhule5151 Месяц назад

    I got new bsnl sim it's been 15days but not activated 😢

  • @nagaiahgopisetty7028
    @nagaiahgopisetty7028 Месяц назад

    Emergency ga 4G, 5G chayandi sir, Now Iam change to BSNL present. Change ayyanu kane signal sari ledhu, Net sari ledhu sir, please emergency.

  • @shivakanththarkam2946
    @shivakanththarkam2946 Месяц назад

    రేపటి కోసం BSNL ప్రజల కోసం BSNL

  • @siddasrishanth7335
    @siddasrishanth7335 Месяц назад +2

  • @rkcreation9401
    @rkcreation9401 Месяц назад

    Vallu campaign cheyalisina avasaram ledu proper signal isthe andharu use chestaru

  • @SHEKARWHEELS
    @SHEKARWHEELS Месяц назад

    ప్రతి గ్రామంలో BSNL సిన్నల్ టవర్స్ ఏర్పాటు చేయండి
    అప్పుడు అందరూ BSNL కి మారతారు కచ్చితంగా

  • @sudhakarreddy2851
    @sudhakarreddy2851 Месяц назад

    India 🇮🇳 Bsnl only one in india

  • @thirupathireddy5683
    @thirupathireddy5683 19 дней назад

    BSNS ఇప్పుడు signl net work 19.8 మంచిగా వస్తున్నవి

  • @umamaheshwareeda603
    @umamaheshwareeda603 Месяц назад

    Sir నేను ఈ రోజు Airtel నుంచి బీఎస్ఎన్ఎల్ కి మరినా🎉🎉🎉

  • @GIDEON_RAJ_KOTA
    @GIDEON_RAJ_KOTA Месяц назад +1

    Im supported

  • @VenkatReddy-hz7dl
    @VenkatReddy-hz7dl Месяц назад

    Good support bsnl Jai hind

  • @allinonepsmks954
    @allinonepsmks954 Месяц назад

    Nenu First nunchi BSNL sim ae vaadutunna😊

  • @NagalakshmiMoldireddy
    @NagalakshmiMoldireddy Месяц назад

    Supar BsNl ma maddathu BSNL ke jai BHARAT jai BSNL

  • @commonman8204
    @commonman8204 Месяц назад

    Rally lu chesinantha easy kaadu signal penchadam.any way all the best BSNL

  • @azgarali4363
    @azgarali4363 Месяц назад

    Sulli lo sim vest bro pls don't pORT net very slow

  • @srinivasboina5299
    @srinivasboina5299 Месяц назад

    BSNL signal బాగుండాలి నెట్ కూడా మంచిగా రావాలి, నా ఓట్ BSNL

  • @dargavenugopal7839
    @dargavenugopal7839 Месяц назад

    Govt office laki correct time , vasthe ade chalu sir😂

  • @BalaKrish-qt6fh
    @BalaKrish-qt6fh Месяц назад

    Its not currect tv ads dummu repala any employ no banars no roads onley tv ads cell phons baga using chestunnaru,any employ onley bsnl sim sealing rods

  • @salvarivishnu4721
    @salvarivishnu4721 Месяц назад

    సిగ్నల్ పెంచండి సర్ ముందుగా సిగ్నల్ లేక మేము అగుతునం

  • @editing_and_tech_news
    @editing_and_tech_news Месяц назад

    Bsnl was good choice..... ❤

  • @srinunaik4108
    @srinunaik4108 Месяц назад

    Airtel to BSNL ki port ayyanu Inka activation avvaledu...... Airtel customer care nunchi calls vastunnai port cancel cheskomani😂

  • @PrasannaKumar-ux5by
    @PrasannaKumar-ux5by Месяц назад

    మా దగ్గర BSNL Network లేదు 😢😢😢

  • @bhaskarraovangimalla2932
    @bhaskarraovangimalla2932 Месяц назад

    Good 👍

  • @nareshbabu-ps1zr
    @nareshbabu-ps1zr Месяц назад

    Super