BSNL Telecom Plans in Trending Now | BSNL వైపు ఖాతాదారులెందుకు మొగ్గుచూపుతున్నారు || Idi Sangathi

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • దేశంలో ఒకప్పుడు టెలికాం రంగాన... మకుటం లేని మహారాజుగా నవరత్న హోదాలో వెలుగులినీ.. అనంతర కాలంలో కళావిహీనంగా మారిన సంస్థ...భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌-B.S.N.L. కారణం ప్రైవేటు పోటీని తట్టుకోలేక...కాలానుగుణంగా సేవలు మెరుగుపరచలేక ప్రజలకు దూరమైంది. వినియోగదారులను కోల్పోయి నష్టాల బాట...పట్టింది B.S.N.L. కానీ, అదే ప్రైవేటు రంగ టెలికాం సంస్థల్లో ఆధిపత్యధోరణులు.. పెరిగిన ధరలు.. వినియోగదారుల్లో మారుతున్న అభిప్రాయాలు B.S.N.Lకు ఇప్పుడు కొత్తఆశలు చిగురించేలా చేస్తున్నాయి. జియో, ఎయిర్‌టెల్, వీఐల ధరల పెంపుతో విసుగెత్తిన ఆయా సంస్థల వినియోగదారులు B.S.N.L బాట పట్టడమే ఇందుకు నిదర్శనం. ఇదే సమయంలో ఖాతాదారుల ఆసక్తి మేరకు..వచ్చిన అవకాశం ఒడిసి పట్టుకునేలా ఆగస్టు 15కల్లా దేశవ్యాప్తంగా 4G సేవలు అందుబాటు లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఆ సంస్థ. టాటాలతో జట్టుతో కూడా వారికి కలసి వస్తోందని అంటున్నారు. మరి వీటన్నింటి నేపథ్యంలో B.S.N.Lకి మంచి రోజులు వచ్చినట్లు భావించవచ్చా..? 4G, 5G సేవలను అందుబాటులోకి తెస్తే ప్రభుత్వ రంగ సంస్థకు ఎంతమేర ప్రయోజనం చేకూరనుంది.? ఫలితంగా దేశ ప్రజలకు కలిగే ప్రయోజనం ఎంత.?.
    #IdiSangathi
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 103