Okay bro Miru cheppinde Nijam Ani Anukundam Bro Thoka Leni kothi nundi Manishi vachenapudu. Miru chepinatu Pachi mumsam tene vallu ki brain develop ayi manishi vachinapudu Inka Manishi lanti Tega Vallu Tribes Pachi Mumsam Tenevallu Anduku Migeli unnaru?? I trust all your videos And Facts bro but accept this video cause it's not fact 💯 true.
@@madhu_0 orey nayana bible lo clear ga unnai world lo mana launguages ela vachaye anni bible lo unnaye evarini ala anakuudadu plz ela anna vallu eppudu devuni guriche prakatestunnaru
కోతులు కోతి గాను పక్షులు పక్షులుగాను జంతువులు జంతువులు గానూ దేవుడు తయారు చేశాడు మనిషి మనసు గాను తయారు చేయబడ్డాడు ఏ జంతువుల నుండి ఏ కోతిలో నుండి మనిషి రాలేదు దేవుడు తన స్వరూప మందు మనిషిని జంతువులను అన్నిటిని కూడా వేరువేరుగా తయారు చేశాడు ఆదికాండము 1: 27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.
@@abhileswar adi brain wash Kadu gnanam... Scl lo neeku patalu nerpistharu brainwash cheyaru. Mee lanti vala Valle ipudu scl lo pillalu kuda chaduvunu brainwash anukuntunaru
ఆదికాండము 1: 1 ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. ఆదికాండము 1: 2 భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.
బ్రదర్ నాకు ఒక ఆఫ్రికాలో జంతువుల మధ్యలో బ్రతికి ఏ భాషా తెలియని ఒక వ్యక్తిని ఇవ్వండి. 15 సంవత్సరాలలో చక్కని భాష మాట్లాడే వ్యక్తిగా చేయగలను. ఎందుకంటే అతను మనిషి. అతనికి ఒక ఆత్మ ఉంది మరియు మాట్లాడగలిగే గొంతు అతనిలో డిజైన్ చేయబడింది. అదే ఒక జంతువును నా దగ్గర 50 సంవత్సరాలు విడిచి పెట్టినా ఒక్క మాట కూడా మాట్లాడించలేను. ఎందుకంటే అది ఒక జంతువుగా పుట్టింది. మనిషి వేరు జంతువు వేరు.
Aeithe eppudu bird kuda matladathaa undei .... Konni konni janthavullu..manamu training chystee ..avi kuda mana laga chei .. So.... animal evlotions valla Ela human vachadu
Ledu andi tappu adi. Nijamga manushulu e prakrithi anni kuda devudu chestene vachai...ruclips.net/video/f3YWrGMUqhI/видео.html Edi chudandi miku clarity vastundi
ఇప్పుడు కూడా కోతులు ఉన్నాయిగా ఒకటి కూడా మనిషిలాగ మారలేదు కోతులకి ఆత్మ ఉండదు తల్లి చెల్లి ఉండదు మనుషులు జ్ఞానం కలిగినాడు ఆత్మగలిగినాడు మానవత్వం కలిగినా వాడు
అసలు కోతి నుండి మనిషి వచ్చాడు అన్నది వచ్చే అబద్ధం ఈ విషయాన్ని చార్లెస్ డార్విన్ తన పుస్తకంలోనే చెప్పాడు ఓకే నండి మనిషి వచ్చాడు అన్నది నా ఊహ మాత్రమే అని చివరి పేజీలు ఆయన రాశాడు నిజంగా కోతి నుండి మనిషి వచ్చింది కరెక్ట్ అయితే చార్లెస్ డార్విన్ పుస్తకం రాసేటప్పుడు రక్త పరిశోధన చేసే పరికరాలు అప్పుడు కనుక్కోలేదు అలాగే డిఎన్ఏ పరిశోధన చేసే పరికరాలు కూడా కనుక్కోలేదు ఏ పరికరాలు లేకుండా ఏ ల్యాబ్ ఫెసిలిటీ లేకుండా కోతి నుండి మనిషి వచ్చాడు అన్నది ఎలా చెప్పారు అది ఒక ఊహ మాత్రమే నిజం కాదు మరి మీరు చెప్పిన విషయాలు వాస్తవమైతే అప్పుడున్న చాప కప్పగా మారింది ఇప్పుడున్న ఒక చాప కూడా ఎందుకు కప్పలు మారలేదు ఇప్పుడున్న ఏ జంతువు కూడా ఒక పరిమాణం నుంచి ఇంకొక పరిమాణానికి మారలేదు 40 కోట్ల జీవరాసుల్లో ఏది కూడా మార్పు చెందలేదు అలాగే ఇప్పుడున్న ఏ కోతి కూడా మనిషిగా మారలేదు ఎందుకని కొద్దిగా ఆలోచించండి ఈ విషయాన్ని ఫ్రాన్స్ కి చెందిన సైంటిస్టులు ఒక సంవత్సరం ముందే కనుక్కున్నారు మనిషి కోతి నుండి పుట్టలేదు కోతి కన్నా పదివేల సంవత్సరాల ముందే మనిషి జీవించాడు అని వాళ్ళు నిరూపించారు కోతి కన్నా ముందు మనిషి జీవించాడు అన్న దానికి వాళ్లకి తొడ ఎముకలు మరియు వీపు ఎముకలు దొరికాయి కానీ కొంతమంది దేవుడు లేదని చెప్పే వర్గం వాటిని బయట పెట్టకుండా కోతి నుండి మనిషి వచ్చాడు అన్నదే నిజం అని చేస్తుంది నిజానికి కోతి నుండి మనిషి రాలేదు కోతి కన్నా పదివేల సంవత్సరాల ముందే మనిషి జీవించాడు
Bro first డార్విన్ చెప్పిన జీవపరిణామ సిద్దాంతం చెప్పిన మాటలు ఊహలే కానీ ఇప్పుడు వాటిపైన పరిశోధనలు చేశారు,DNA లలో రుజువయ్యింది .. మీరు అంటున్నారు ఇప్పుడు వున్న కోతులు మనిషిలా ఎందుకు మారలేదు అని.. ఎందుకంటే evolution అనేది ఒక రోజులో, ఒక సంవత్సరంలో, జరగదు evolution అనేది కొన్ని తరాలలో జరుగుతుంది..బ్రో ఎలా అంటే మీరు వున్నారు మీ పిల్లలను ఆఫ్రికా ఖండం లో వున్నారు అనుకుంటే వాళ్ల పిల్లలకి,వాళ్ల పిల్ల లలో మార్పు వస్తుంది అక్కడి పరిస్థితి నీ నలుపు రంగు మారడం ఇలా చిన్న చిన్న మార్పులు మాత్రమే అప్పటికి జరుగుతాయి..evulotion is proved బ్రో.
మీరు చెప్పిన విధానంలో ఒక పెద్ద తప్పుంది ఎందుకంటే ఎవల్యూషన్ అన్నది కొన్ని సంవత్సరాలు పడుతుంది ఒక జంతువు ఇంకొక జంతువుగా మారడానికి అని మీరు చెప్పారు అది నిజమైతే ఈ భూమి మీద 40 కోట్ల జీవరాసులు ఉన్నాయి. మరి ఒక్కొక్క జీవరాసులు కూడా ఎవల్యూషన్ ప్రకారం మారినట్లయితే ఒక జీవం ఇంకొక జీవంగా మారడానికి ఒక్క 20 సంవత్సరాలు పెట్టుకుందాం మరి 40 కోట్ల జీవరాసులు మార్పు చెందడానికి ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు పట్టి ఉంటుంది కానీ అది తప్పు ఎందుకంటే భూమి పుట్టి ఎన్ని సంవత్సరాలు అయిందో మీ సైన్స్ ప్రకారమే ఒకసారి చూడండి మీరు చెప్పిన ఎవల్యూషన్ కి జంతువుల మార్పు కి ఎక్కడ ఏ మాత్రం మ్యాచ్ కాలేదు ఒక అబద్ధాన్ని ఎన్నిసార్లు చెప్పినా నిజం అయిపోదు
@@s46news97ayite మనిషీ కొన్ని వేల years nundi alage ఉండిపోయాడు వేరే విధంగా యెందుకు evolute అవ్వలేదు home sapiens ye mana జాతి a జాతి నుండి ఇప్పటివరకు ఏ ఎవల్యూషన్ రాలేదు సో నేను ఇది నమ్మను ఇప్పటికీ యెన్నో years ayyindi manishi ki yemi మార్పు జరగలేదు అందరూ అదే DNA carry చేస్తున్నాం అవే ఫీచర్స్
Ledu andi tappu adi. Nijamga manushulu e prakrithi anni kuda devudu chestene vachai...ruclips.net/video/f3YWrGMUqhI/видео.html Edi chudandi miku clarity vastundi
@@yashodhabommena5744 Nuvvu adige question sariga ledhu thalli.. Srushtiki moolam nuvvu Jesus antav nuvvu.. Kani science ala oppukodhu.. Dhaniki konni reactions vuntae.. Ina nannu endhuku aduguthunnaru.. Edhi post chesina sir ni adugu ne douts..
మిగిలిన జంతువులని దేనితో చేసాడు దానికి జీవ వాయువు ఉదకుండానే జీవం వచ్చిందా ,మరి మనిషి పోలికలతో కోతులను ఎందుకు పుట్టించాడు ,అది పూర్తిగా విజ్ఞానం లేని రోజులలో ఊహించి రాసుకున్నవి ,ఒక్కో మతం లో ఒక్కోలా ఊహించుకున్నారు

మనిషి next evolution alean కావచ్చు కా ఎందుకంటే మనిషి చూసిన ప్రతి alean కి మనిషిలగానే కాళ్ళు చేతులు కళ్లు వుంటాయి అవి time machine తో మన కాలనీకి రావచ్చు మనని గమనిస్తూ వుండవచు 🤔🤔
Ledu andi tappu adi. Nijamga manushulu e prakrithi anni kuda devudu chestene vachai...ruclips.net/video/f3YWrGMUqhI/видео.html Edi chudandi miku clarity vastundi
@@abhileswar Mee nanna oka kothi mee Amma oka kothi veella nunde nuvvu ochinav antava ippudu ithe.Nenu endhuku anna ante ippudu edho oka stage lo kothi manishi ga marindu kadha andhuke atla anna maata feel kaaku.Nuvvu kothi nundi manishi change indu ani accept chesinav kadha.Ippudu oka stage untundhi kadha kothi nundi manishi change ina stage vadu mee daddy evaru ante kothi ane cheppali kadha.So ninnu example ga theesukunna ana maata aa exact kothi nundi manishi change ina point of time.Ippudu nuvvu satisfy kadha. 👍
ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను.వెలుగు మంచిదైనట్టు దేవుడుచూచెను; దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. మరియు దేవుడుజలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను. దేవుడు ఆకాశము క్రిందనున్న జలము లొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను.
Ledu andi tappu adi. Nijamga manushulu e prakrithi anni kuda devudu chestene vachai...ruclips.net/video/f3YWrGMUqhI/видео.html Edi chudandi miku clarity vastundi
Ledu andi tappu adi. Nijamga manushulu e prakrithi anni kuda devudu chestene vachai...ruclips.net/video/f3YWrGMUqhI/видео.html Edi chudandi miku clarity vastundi
Ledu andi tappu adi. Nijamga manushulu e prakrithi anni kuda devudu chestene vachai...ruclips.net/video/f3YWrGMUqhI/видео.html Edi chudandi miku clarity vastundi
అన్న మనిషి కోతి నుంచి వచ్చాడు అని డార్విన్ అనే శాస్త్రవేత్త చెప్పాడు దానినే Darwin's థియోరీ antaru. అసలు థియోరీ అంటేనే ఇంకా ప్రూ అవ్వలేనిది అని అర్దం. అది law అయినప్పుడే అది నిజం అని అర్దం. సో Darwin చెప్పింది theory maatrame ఇంకా అది law అవ్వలేదు. సో మనిషి కోతి నుంచి వచ్చాడు అన్నది రాంగ్
TQ so much Telugu knowledge ...meeru thappakunda regularly videos chestunadhuku .... Ilane meeru videos cheyyandi we all are supporting you... All the best your greatest success in this field YOUR ' S 💐💐 AJAY 💐💐
Ledu andi tappu adi. Nijamga manushulu e prakrithi anni kuda devudu chestene vachai...ruclips.net/video/f3YWrGMUqhI/видео.html Edi chudandi miku clarity vastundi
చాలా బాగా వివరించారు కానీ అంత ఫేక్ 1) దేవతలు దేవుళ్ళని వచ్చారా? మనిషి ముందు పుట్టాడా ? 2) కోతి నుండి మనిషి వస్తే మీరు చెప్పినట్టుగా కోతి రక్తం 98% మనిషి రక్తం లాగా ఉంటుందని అన్నారు కదా ఆ రక్తం మనుషులకు ఎక్కించవచ్చా?3) అప్పుడు కోతులు ఉండే పుట్టిన వాడు ఇప్పుడు కూడా అలాగే పుట్టవచ్చు కదా ఇప్పుడు ఎందుకు జరగడం లేదు. ఆదికాండము 1: 26 దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారుసముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. ఆదికాండము 1: 27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఆదికాండము 2: 21 అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్క టముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను. ఆదికాండము 2: 22 తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసికొనివచ్చెను. ఆదికాండము 2: 24 కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.
Ledu andi tappu adi. Nijamga manushulu e prakrithi anni kuda devudu chestene vachai...ruclips.net/video/f3YWrGMUqhI/видео.html Edi chudandi miku clarity vastundi
2 Peter(రెండవ పేతురు) 3:5 5.ఏలయనగా పూర్వమునుండి ఆకాశముండెననియు, నీళ్లలో నుండియు నీళ్లవలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యమువలన కలిగెననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు. ఈ భూమి మీద 70%నీరు నిలువటానికి పెద్ద పెద్ద అగాధలు (గుంతలు )ఎలా ఏర్పడ్డాయో చెప్పగలరా? ఎవరైనా
Hai anna na peru ravi nenu me channel la chala informative videos choosthunna chala bagunnayi kuda youtube lo chala mandi vallaku nachina videos chestharu adi nammalo ledo artham kadu kani mee videos kallu moosukoni nammalanipisthundi so.nadoka chinna request naku snakesante chala interest meeru dani meeda oka video cheyandi muqyanga 5 padagala pamu plz anna..😇
Cells Single cells nunchi multiple cells ga starting divide ayayi Aa tarvatha division kantey reproduction dwara inka ekkuvaga survival tactics ni pass cheyachu ani Reproduction start ayindhee water lo (aa time lo male and female animals form ayyayi) Aa tarvatha animals humans ayayi
మనిషి దేవుని పోలిక, దేవుని స్వరూపం అందుకే evolution లో ఏ జీవికి లేని స్వరం ఒక్క మనిషికే వుంది. ఎవరు నమ్మిన నమ్ముకున్న మనిషి దేవుని సృష్టి. మానవ ఆకార నిర్మాణం దేవుని పని.
భూమి మీదకు ఏకకణ జీవి ఎప్పుడైతే పుట్టిందో.. ఆ తర్వాత ఏకకణజీవుల నుండి బహుకన జీవులుగా మారి, కాల క్రమేణా కారణంగా చాలా రకాల జీవులు పుట్టాయి, చింపాంజీ నుంచి మనిషి రాలేదు కానీ అలాగే వుండే తోక లేని జీవి కూడా భూమి మీదకు వచ్చింది, ఆ జీవే యిప్పుడు వున్న మనుషులం. చిన్నప్పుడు అధిమానవుల గురించి తెలుసుకున్నారు కదా, ఆ ఫోటో ఎలా వుంటుంది బాగా నిక్కచ్చిగా చూడండి అర్థం అవుతుంది. దేవుడి నుంచి కాదు తొక్క నుంచి కాదు.. అంతా నేచర్ వల్లనే. కాబట్టి సైన్స్ ను, నేచర్ నీ నమ్మండి బాగు పడుతారు, దేవుళ్ళను నమ్మకండి ఏ ఉపయోగం వుండదు యింకా సంకనాకి పోతారు. ఏ దేవుడు ఎవరికి ఎలా ఉపయోగ పడ్డాడో దేవుడి గురించి పడి సచ్చేవారు నాకు రీప్లే యివ్వన్ డి, గేమ్ ఆడుకుందాం.. జై భీమ్ మిత్రులారా
Anna, Chinna doubt, Human DNA and animals DNA okati kadhu kadha Anna!!?? Every person ki valla identify I mean finger prints kuda vatikave okaritho okariki match kakunda nature science ye chesindha!!!???
స్టోరీ బాగుంది అన్నయ్య కానీ నేను నిజం చెప్తున్నా విను 📢📢 బైబిల్ నుంచి చేసిన వాక్యాలు 💥💥💥 ఆదికాండము 1: 1 ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. Genesis 1: 1 In the beginning God created the heaven and the earth. ఆదికాండము 1: 3 దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. Genesis 1: 3 And God said, Let there be light: and there was light. ఆదికాండము 1: 6 మరియు దేవుడుజలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. Genesis 1: 6 And God said, Let there be a firmament in the midst of the waters, and let it divide the waters from the waters. ఆదికాండము 1: 10 దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను. Genesis 1: 10 And God called the dry land Earth; and the gathering together of the waters called he Seas: and God saw that it was good. ఆదికాండము 1: 11 దేవుడుగడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిమీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకార మాయెను. Genesis 1: 11 And God said, Let the earth bring forth grass, the herb yielding seed, and the fruit tree yielding fruit after his kind, whose seed is in itself, upon the earth: and it was so. ఆదికాండము 1: 16 దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. Genesis 1: 16 And God made two great lights; the greater light to rule the day, and the lesser light to rule the night: he made the stars also. ఆదికాండము 1: 21 దేవుడు జల ములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను, జీవముకలిగి చలించు వాటినన్నిటిని, దాని దాని జాతి ప్రకారము రెక్కలుగల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. Genesis 1: 21 And God created great whales, and every living creature that moveth, which the waters brought forth abundantly, after their kind, and every winged fowl after his kind: and God saw that it was good. ఆదికాండము 1: 24 దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవముగల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలి కెను; ఆప్రకారమాయెను. Genesis 1: 24 And God said, Let the earth bring forth the living creature after his kind, cattle, and creeping thing, and beast of the earth after his kind: and it was so. ఆదికాండము 1: 27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. Genesis 1: 27 So God created man in his own image, in the image of God created he him; male and female created he them. కోతుల నుంచి మనిషి రాలేడు, పందుల నుంచి కని కుక్కల నుంచి కని, ఏ జంతువు నుంచి మనిషి రాలేడు, ఈ సృష్టి దేవుని నుంచి మనుషులను పుట్టించే ను ok Jusus God 🙏🙏🙏
Chetlu ala thayyaru ayyae sir aka okana jiviki food ala vacchindhi poni chetlu ala vacchae sir bible god thayaru chesaru e stusti alochinchandi sir ardham avthundhi
Anna susanth singh rajput death mystery midha oka video cheyyu anna please friends na request ni support chesevallu na comment ki like cheyandi ekkuva likes chesthe anna ki video cheyylani interst vasthundi please like my comment
🔵 𝗕𝘂𝘆 𝗠𝗮𝗻 𝗠𝗮𝘁𝘁𝗲𝗿𝘀 𝗛𝗮𝗶𝗿 𝗚𝗿𝗼𝘄𝘁𝗵 𝗚𝘂𝗺𝗺𝗶𝗲𝘀 (𝗲𝗻𝗿𝗶𝗰𝗵𝗲𝗱 𝘄𝗶𝘁𝗵 𝗕𝗶𝗼𝘁𝗶𝗻, 𝗭𝗶𝗻𝗰 & 𝗠𝘂𝗹𝘁𝗶𝘃𝗶𝘁𝗮𝗺𝗶𝗻𝘀) - mattrs.co/3ce91b (𝗨𝘀𝗲 KNOWMAY20 𝘁𝗼 𝗴𝗲𝘁 𝟮𝟬% 𝗢𝗙𝗙)
Haha 😂😆 కోతికి కోతులు కుక్కలకు కుక్కలు పాములకు పాములు.. పక్షులకు పక్షులు చేపలకు చేపలు.. మనుషులకి మనషులు మాత్రమే పుడతారు.. మిగిలిన ఏం చెప్పిన సొళ్ళు కబుర్లూ తప్పా.. ఇంకేం లేదు. Complete 💯 wrong information..
@@chaitanyanunela3885 goggl FF g gg gfg FF FF gfg
@chinñú 110 ggggggggggggggggggggggghgggggggggg
Okay bro Miru cheppinde Nijam Ani Anukundam Bro Thoka Leni kothi nundi Manishi vachenapudu. Miru chepinatu Pachi mumsam tene vallu ki brain develop ayi manishi vachinapudu Inka Manishi lanti Tega Vallu Tribes Pachi Mumsam Tenevallu Anduku Migeli unnaru?? I trust all your videos And Facts bro but accept this video cause it's not fact 💯 true.
@@chaitanyanunela3885 ,
ఆదికాండము 2: 22
తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసికొనివచ్చెను.
😀😀
So u don't believe science
🤣
పోరా 🐑🐑🤣🤣
@@madhu_0 orey nayana bible lo clear ga unnai world lo mana launguages ela vachaye anni bible lo unnaye evarini ala anakuudadu plz ela anna vallu eppudu devuni guriche prakatestunnaru
కోతులు కోతి గాను పక్షులు పక్షులుగాను జంతువులు జంతువులు గానూ దేవుడు తయారు చేశాడు మనిషి మనసు గాను తయారు చేయబడ్డాడు ఏ జంతువుల నుండి ఏ కోతిలో నుండి మనిషి రాలేదు దేవుడు తన స్వరూప మందు మనిషిని జంతువులను అన్నిటిని కూడా వేరువేరుగా తయారు చేశాడు
ఆదికాండము 1: 27
దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.
😆😆
Yes adi konthamandi ki artham kadulendi. Murkulaku thanu pattina kundeliki 3 kalle annadanta alanti valatho vadinchalem. Valu nijanga kothi nunde vachi untaru anduke ala matladtharu
@@snehalatha2122
Ammayilani kooda baga brainwash chesaru ... 😅
@@abhileswar adi brain wash Kadu gnanam... Scl lo neeku patalu nerpistharu brainwash cheyaru. Mee lanti vala Valle ipudu scl lo pillalu kuda chaduvunu brainwash anukuntunaru
@@snehalatha2122
Avna intha gnanam sampadinchav ga ayithe india lone top student ayyi vuntav ..... Yem sadinchav cheppu 😅
ముందు దేవుడు ఎవరో తెలిస్తే తర్వాత జీవిత రహస్యం పుట్టుక చావు ఆత్మ తెలుస్తాయి....
ఆదికాండము 1: 1
ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.
ఆదికాండము 1: 2
భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.
Endhira ne lolli
@@shyamkumarshyamkumar8102 ne badha enti bro evari comments vallavi
@@kommusiddartha2120 nee gudha pagulthadhi endhukura maths pracharam gorrey🐑🐑🐑🐏🐏🐏🐏
పోరా 🐑🐑🤣
@@madhu_0 ikkada kuda start chesirru bro villu vanmo
బ్రదర్ నాకు ఒక ఆఫ్రికాలో జంతువుల మధ్యలో బ్రతికి ఏ భాషా తెలియని ఒక వ్యక్తిని ఇవ్వండి. 15 సంవత్సరాలలో చక్కని భాష మాట్లాడే వ్యక్తిగా చేయగలను. ఎందుకంటే అతను మనిషి. అతనికి ఒక ఆత్మ ఉంది మరియు మాట్లాడగలిగే గొంతు అతనిలో డిజైన్ చేయబడింది. అదే ఒక జంతువును నా దగ్గర 50 సంవత్సరాలు విడిచి పెట్టినా ఒక్క మాట కూడా మాట్లాడించలేను. ఎందుకంటే అది ఒక జంతువుగా పుట్టింది. మనిషి వేరు జంతువు వేరు.
Excellent ga చెప్పారు
Aeithe eppudu bird kuda matladathaa undei ....
Konni konni janthavullu..manamu training chystee ..avi kuda mana laga chei ..
So.... animal evlotions valla Ela human vachadu
Please go to Andaman and give learning lessons.
15 yrsa...enkq enduku lifelong neetho untaaru le...aani naeroidduv gaani..... 😜
Avunaa
మనిషి ప్రమేయం లేకుండ ఒక రోబో తనకు తానుగా ఉనికి లోనికి ఎలా రాలేదో అలానే దేవుడు లేకుండ ఈ భూమి మీదకి ఏమి రాలేవు
😆😆😆
Devudi prameyam lekunda manishi thanaku thanu vuniki loki yela raledo alane devudu kooda yevaro okari prameyam lekunda vuniki loki raledu
Davuduni karunchamani adudu kanipichamani kadu
నేనే చెప్పాను దేవుడికి ఈ సృష్టి చేయమని...
@@ExSlave 😃😃😃
నువ్వు చెప్పేవి నిజం అని ఎంత మంది నమ్ముతున్నారో జాగర్త రా బాబు ఎది పడితే అది చెప్పకు....మనిషిని దేవుడు సృష్టించాడు రా అయ్యా
Pora puka
Erripuka 😂😂😂 1st 🎒📚school poi chaduvuko
Chala manchi video chesaru.... Nak thelsukovalani Chala undee.....
Thanq thanq thanq Soooo Much Sir.....🤝
Ledu andi tappu adi. Nijamga manushulu e prakrithi anni kuda devudu chestene vachai...ruclips.net/video/f3YWrGMUqhI/видео.html Edi chudandi miku clarity vastundi
@@kusuma5945 😊🤦😁👍😅❤️😀😘😘😂
Inthaki telsukunnava 🙄
@@VinodKumar-ym4fw thelskunna kabatte kadaa reply echanu
మనిషి కోతి నుండి వస్తే కోతి రక్తం మనిషి ఎక్కించు కుంటడ మనిషి చనిపోతాడు మనిషి కోతి నుండి రాలేదు
Mari eakkada nunchi vachindu anna antha manchiga chepputhunte...malla
venu cherukupally: Devude chesadu. Memu kuda video lo chepthunnamu adi kuda choodandi. Kinda link isthunnma
ruclips.net/video/f3YWrGMUqhI/видео.html
Avunu manshi kothi nuchi raledhu apps nuchi vacharu
Yes
Evolution mida botthiga grip ledani thelusthondi....kothi nundi manishi raaledu ra ayya...kothulu chimpanzeelu bonobos manushulu annitiki oke common ancestor unnadu...nature ki thattukogalavi, vere jeevulaku upayogakaramainavi matraney bhathikunnayi.....migilinavi chanipoyaayi Leda antharinchi poyaayi
Anna niku shatha koti vandhanalu🙏🙏🙏🙏🙏🙏🙏 entha manchi vishayanni thelijeshavu
Tnq u Akshay Garu ❤️
I'm big fan of your explanation❤
Tnq u Rakesh Garu ❤️
Feke
@@maniroja8135 first nuvvu fake spelling nerchuko tharuvatha message cheyyi idhi fake aithe mari nuvvu cheppu nijam emito nijam emito theliyadhu kani manchiga explain chesina vaarini neelanti vallu comment chesthunnaru adhi fake anukunnappu video title choosi dobbeyyali anthe kani video em peekaniki choosava
waiting for your face reveal 😇🙂🙃
Face revealed in
Face chusi chala channels unsubscribe chesa.. Neeku info kavala? Face kavala?.. Edhava life.. Thu
Yes
Yes
Yes, who is Telugu knowledge?.
ఇప్పుడు కూడా కోతులు ఉన్నాయిగా ఒకటి కూడా మనిషిలాగ మారలేదు కోతులకి ఆత్మ ఉండదు తల్లి చెల్లి ఉండదు మనుషులు జ్ఞానం కలిగినాడు ఆత్మగలిగినాడు మానవత్వం కలిగినా వాడు
కోతి కాదు బ్రో అది ఆప్స్ అంటారు దాన్ని
Devudu Ela putindu
@@vamshiakhi6174 life design ela ayindhi?
gnanam, manavathvam unna manishi murder lu chesthunnadu - aathma, abhimanam leni kothi prshantham ga adavalo a haani cheyakunda untundhi
అసలు కోతి నుండి మనిషి వచ్చాడు అన్నది వచ్చే అబద్ధం ఈ విషయాన్ని చార్లెస్ డార్విన్ తన పుస్తకంలోనే చెప్పాడు ఓకే నండి మనిషి వచ్చాడు అన్నది నా ఊహ మాత్రమే అని చివరి పేజీలు ఆయన రాశాడు నిజంగా కోతి నుండి మనిషి వచ్చింది కరెక్ట్ అయితే చార్లెస్ డార్విన్ పుస్తకం రాసేటప్పుడు రక్త పరిశోధన చేసే పరికరాలు అప్పుడు కనుక్కోలేదు అలాగే డిఎన్ఏ పరిశోధన చేసే పరికరాలు కూడా కనుక్కోలేదు ఏ పరికరాలు లేకుండా ఏ ల్యాబ్ ఫెసిలిటీ లేకుండా కోతి నుండి మనిషి వచ్చాడు అన్నది ఎలా చెప్పారు అది ఒక ఊహ మాత్రమే నిజం కాదు మరి మీరు చెప్పిన విషయాలు వాస్తవమైతే అప్పుడున్న చాప కప్పగా మారింది ఇప్పుడున్న ఒక చాప కూడా ఎందుకు కప్పలు మారలేదు ఇప్పుడున్న ఏ జంతువు కూడా ఒక పరిమాణం నుంచి ఇంకొక పరిమాణానికి మారలేదు 40 కోట్ల జీవరాసుల్లో ఏది కూడా మార్పు చెందలేదు అలాగే ఇప్పుడున్న ఏ కోతి కూడా మనిషిగా మారలేదు ఎందుకని కొద్దిగా ఆలోచించండి ఈ విషయాన్ని ఫ్రాన్స్ కి చెందిన సైంటిస్టులు ఒక సంవత్సరం ముందే కనుక్కున్నారు మనిషి కోతి నుండి పుట్టలేదు కోతి కన్నా పదివేల సంవత్సరాల ముందే మనిషి జీవించాడు అని వాళ్ళు నిరూపించారు కోతి కన్నా ముందు మనిషి జీవించాడు అన్న దానికి వాళ్లకి తొడ ఎముకలు మరియు వీపు ఎముకలు దొరికాయి కానీ కొంతమంది దేవుడు లేదని చెప్పే వర్గం వాటిని బయట పెట్టకుండా కోతి నుండి మనిషి వచ్చాడు అన్నదే నిజం అని చేస్తుంది నిజానికి కోతి నుండి మనిషి రాలేదు కోతి కన్నా పదివేల సంవత్సరాల ముందే మనిషి జీవించాడు
Bro first డార్విన్ చెప్పిన జీవపరిణామ సిద్దాంతం చెప్పిన మాటలు ఊహలే కానీ ఇప్పుడు వాటిపైన పరిశోధనలు చేశారు,DNA లలో రుజువయ్యింది ..
మీరు అంటున్నారు ఇప్పుడు వున్న కోతులు మనిషిలా ఎందుకు మారలేదు అని.. ఎందుకంటే evolution అనేది ఒక రోజులో, ఒక సంవత్సరంలో, జరగదు evolution అనేది కొన్ని తరాలలో జరుగుతుంది..బ్రో
ఎలా అంటే మీరు వున్నారు మీ పిల్లలను ఆఫ్రికా ఖండం లో వున్నారు అనుకుంటే వాళ్ల పిల్లలకి,వాళ్ల పిల్ల లలో మార్పు వస్తుంది అక్కడి పరిస్థితి నీ నలుపు రంగు మారడం ఇలా చిన్న చిన్న మార్పులు మాత్రమే అప్పటికి జరుగుతాయి..evulotion is proved బ్రో.
మీరు చెప్పిన విధానంలో ఒక పెద్ద తప్పుంది ఎందుకంటే ఎవల్యూషన్ అన్నది కొన్ని సంవత్సరాలు పడుతుంది ఒక జంతువు ఇంకొక జంతువుగా మారడానికి అని మీరు చెప్పారు అది నిజమైతే ఈ భూమి మీద 40 కోట్ల జీవరాసులు ఉన్నాయి. మరి ఒక్కొక్క జీవరాసులు కూడా ఎవల్యూషన్ ప్రకారం మారినట్లయితే ఒక జీవం ఇంకొక జీవంగా మారడానికి ఒక్క 20 సంవత్సరాలు పెట్టుకుందాం మరి 40 కోట్ల జీవరాసులు మార్పు చెందడానికి ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు పట్టి ఉంటుంది కానీ అది తప్పు ఎందుకంటే భూమి పుట్టి ఎన్ని సంవత్సరాలు అయిందో మీ సైన్స్ ప్రకారమే ఒకసారి చూడండి మీరు చెప్పిన ఎవల్యూషన్ కి జంతువుల మార్పు కి ఎక్కడ ఏ మాత్రం మ్యాచ్ కాలేదు ఒక అబద్ధాన్ని ఎన్నిసార్లు చెప్పినా నిజం అయిపోదు
@@s46news97ayite మనిషీ కొన్ని వేల years nundi alage ఉండిపోయాడు వేరే విధంగా యెందుకు evolute అవ్వలేదు home sapiens ye mana జాతి a జాతి నుండి ఇప్పటివరకు ఏ ఎవల్యూషన్ రాలేదు సో నేను ఇది నమ్మను ఇప్పటికీ యెన్నో years ayyindi manishi ki yemi మార్పు జరగలేదు అందరూ అదే DNA carry చేస్తున్నాం అవే ఫీచర్స్
Meeku chippu poyindhi bayya. @@s46news97
Study the holy bible bro you know all about world.
How it made🙏🙏
Devude srushtinchadu. Evolution abaddam. Ee link choodandi,choopinchandi
ruclips.net/video/f3YWrGMUqhI/видео.html
Yes bro
💯💯
True #💯 fact bro.
🐑
History gurinchi manchi video anna ♥️♥️♥️
Ledu andi tappu adi. Nijamga manushulu e prakrithi anni kuda devudu chestene vachai...ruclips.net/video/f3YWrGMUqhI/видео.html Edi chudandi miku clarity vastundi
@@kusuma5945 ok andi
Chetlu ALA vacchae aka kana jivulaku food ala vacchindhi god bless
Jesus god
Me explanation vuntundhi chudandi.. Super andi.. Fan ipoya😍😍
Chetlu ala vacchae aka oka jivulaku food ala vacchindhi jesus god
@@yashodhabommena5744 Ekkada devudu gurinchi kadhu.. Srushti gurinchi.. Naku thelsi dhevullandharu okkate roopale veru.. 😊
Ooo avuna mari idhu vellu kaliste annam notloki velthundhi mari andharu oke pani cheyadam ledhu andhuku oke edhi sutthe kani
Bibil lo vunndhi kabbati nen cheppanu
@@yashodhabommena5744 Nuvvu adige question sariga ledhu thalli.. Srushtiki moolam nuvvu Jesus antav nuvvu.. Kani science ala oppukodhu.. Dhaniki konni reactions vuntae.. Ina nannu endhuku aduguthunnaru.. Edhi post chesina sir ni adugu ne douts..
దేవుడు మూలంగా మనిషి పుట్టాడు
Aaha inka
Pora knowledge less peoples hindhus 🤮🤣😂
Tq brother చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు
ఆదికాండము 2: 7
దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.
మిగిలిన జంతువులని దేనితో చేసాడు దానికి జీవ వాయువు ఉదకుండానే జీవం వచ్చిందా ,మరి మనిషి పోలికలతో కోతులను ఎందుకు పుట్టించాడు ,అది పూర్తిగా విజ్ఞానం లేని రోజులలో ఊహించి రాసుకున్నవి ,ఒక్కో మతం లో ఒక్కోలా ఊహించుకున్నారు
😂
First like and first comment...
Thanks for uploading🎉🎉🎉
❤️
Chetlu ala puttukocchae aka kana jivulaku food ala vacchae god jesus
So Devuni Valla Jarigina Creation Edi Ante Gani Sceintific Ga Jariginavi Kadu Bro
Bro bro!!!
@@venkatsai777 Cheppandi Bro
ruclips.net/video/f3YWrGMUqhI/видео.html
Paina link lo ade prove chesamu.... choodandi share cheyandi.
@@rajeevnaik9511
Choosindi matrame nijam ani anukoni proof antunnnaru ......
గుడ్ ఈవెనింగ్ బ్రో వీడియో సూపర్ ❤❤
Ledu andi tappu adi. Nijamga manushulu e prakrithi anni kuda devudu chestene vachai...ruclips.net/video/f3YWrGMUqhI/видео.html Edi chudandi miku clarity vastundi
@@kusuma5945
Sare kani nenu kooda devudu ledu ani chebutha nammu....., Yevaro chebithe nammadam yenti neeku brain Leda 🤦
Chetlu ala puttukocchae
అంత చెప్పావు అన్నయ్య దేవుడుని వదిలేసావు అన్నయ్య దేవుడు లేకపోతే సృష్టియే లేదు కదా అన్నయ్య
Science ki devudiki samdandham ledhu, science prove chesindi,devudu chesada?,ledhu devudu e universe ni thayaruchesadu ani prove chesthava?
@@koushikbunny4699god us common sense ❤
ఇది మొత్తం ఒక ఊహ మాత్రమే, ఇదే నిజం అని నమ్మలేము.
It is almost proven unlike fairy tales of bible
కోతి నుంచి మనిషి రాలేదు
ruclips.net/video/f3YWrGMUqhI/видео.html
Manishini Devude srushtinchadu. Evolution theory baaddam. Piana link choodandi.
Yes correct ruclips.net/video/f3YWrGMUqhI/видео.html e link chudandi clarity untadi
@@kusuma5945 ente Cristian slogans ahhh
@@rajeevnaik9511 ఎవడైనా మోడ్డ గుడు నీ బైబిల్ దేవుడు పుట్టించాడ నువ్వు లింకు పెట్టిన ఛానల్ వాడికి సిగ్గు లేకపోయినా చూసేవాడిని నీకు కూడా లేదు
Super annaya manchi knowledge eecha vu annaya thank you for watching
నిజంగా కోతి నుంచి మనిషి వచ్చి వుంటే ఇప్పుడు వున్న కోతులు నుంచి మనిషి ఎందుకు రావడం లేదు
మనిషి జంతువులు గా ఉంటేనే బాగుండేది అప్పులు కట్టలేక చేస్తున్నా
😂😂😂😂
Wow! Really superb..chaala baga chepparu meeru..mee voice chaala bagundi..big fan of telugu knowledge...thank you sooo much
Ledu andi tappu adi. Nijamga manushulu e prakrithi anni kuda devudu chestene vachai...ruclips.net/video/f3YWrGMUqhI/видео.html Edi chudandi miku clarity vastundi
Ntamam biblelo undha alage untai kani oksari emata ane mundara bibel motham chadhuvu ah thrwatha arthamaithadhi nuvem chepthunnavo mathaya mark luka ivvani sadhuvu niku nijanga jesus midha nammakam unteh roju oka vakyam kadhu text book ela sadguthavo sadhuvu appudu niku andhulo em undhi arthamaithai
Oooo brother chetlu ala puttukocchae cheppamandi
Friend super video 🏅🏅
మనిషి next evolution alean కావచ్చు కా ఎందుకంటే మనిషి చూసిన ప్రతి alean కి మనిషిలగానే కాళ్ళు చేతులు కళ్లు వుంటాయి అవి time machine తో మన కాలనీకి రావచ్చు మనని గమనిస్తూ వుండవచు 🤔🤔
Manushulane chusi alien anukuni undochu kada
ruclips.net/video/f3YWrGMUqhI/видео.html idi chudandi
Haha 😂😆 కోతికి కోతులు కుక్కలకు కుక్కలు పాములకు పాములు.. పక్షులకు పక్షులు చేపలకు చేపలు.. మనుషులకి మనషులు మాత్రమే పుడతారు.. మిగిలిన ఏం చెప్పిన సొళ్ళు కబుర్లూ తప్పా.. ఇంకేం లేదు. Complete 💯 wrong information..
@@chaitanyanunela3885
Kothiki kothe puduthundi adi andariki thelusu ... 😁... Ade evelotion lo kooda cheppindi ... Yem burra andi meedi 🤦
@@chaitanyanunela3885 👌👌
Thank you so much explanation video
Addicted to your voice😊
Ledu andi tappu adi. Nijamga manushulu e prakrithi anni kuda devudu chestene vachai...ruclips.net/video/f3YWrGMUqhI/видео.html Edi chudandi miku clarity vastundi
@@kusuma5945
R u girl or boy ? ..., Yenti Mari inthaga brain wash ayyaru anduke aduguthunna boy or girl
@@abhileswar Mee nanna oka kothi mee Amma oka kothi veella nunde nuvvu ochinav antava ippudu ithe.Nenu endhuku anna ante ippudu edho oka stage lo kothi manishi ga marindu kadha andhuke atla anna maata feel kaaku.Nuvvu kothi nundi manishi change indu ani accept chesinav kadha.Ippudu oka stage untundhi kadha kothi nundi manishi change ina stage vadu mee daddy evaru ante kothi ane cheppali kadha.So ninnu example ga theesukunna ana maata aa exact kothi nundi manishi change ina point of time.Ippudu nuvvu satisfy kadha. 👍
Chetlu ala puttukocchae cheppamanadi
Naaku e topic chala istam
అన్న నువ్వు చెప్పింది నిజమో కాదో నాకు తెలియదు 🙃🙃🙃...
నీ ఎక్సప్లనేషన్ ❤
Thnks andi. .manchi information ichaaru..
దేవుడైన యెహోవా నెల మట్టితో నిర్మించి వని నాసిక రంద్రములలో జివయువును ఉదగ నరుడు జీవాత్మ ఆయెను. మనిషి కోతి నుండి వచడాన్నది అవాస్తవం....?
యెహోవాయే అవాస్తవం
ఎందుకంటే 3యర్ క్రితం యెహోవాకు ఒక చర్చ్ లేదు
మన దేశం లో కొన్ని వేల సంవత్సరాల క్రితం కట్టిన గుడులు ఉన్నాయి
ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.
భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.
దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను.వెలుగు మంచిదైనట్టు దేవుడుచూచెను; దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను.
దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను.
మరియు దేవుడుజలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను.
దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను.
దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను.
దేవుడు ఆకాశము క్రిందనున్న జలము లొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను.
ఆది అంటే ఎప్పుడు నాయన.
ఇవన్నియూ కలిసి నియాయిపూకాయెను లమ్‌డికె అసలు దేవుడెలేడు అని క్లీయర్ గా ఉంది కదరా ఎదవ
Nice information 🔥❤️
Ledu andi tappu adi. Nijamga manushulu e prakrithi anni kuda devudu chestene vachai...ruclips.net/video/f3YWrGMUqhI/видео.html Edi chudandi miku clarity vastundi
@@kusuma5945 😑🤦
@@Siddarth90123
😂 .... Prathi comment ki ide reply ichadu 🤦
@@abhileswar evaru? nena
@@Siddarth90123
Kadu ..... @kusuma
బైబిల్ చెప్పింది మాత్రమే ఆదారాలతో నిజం
ఆధారాలు మీరు సృష్టించుకున్నారా అందరికి వర్తిస్తాయా
nagarjuna : adhraalu link lo isthunnamu. Manchi mnasutho mundu video choodandi
ruclips.net/video/f3YWrGMUqhI/видео.html
@@rajeevnaik9511
🤦
Chaala development aindhii..wow
మనుషులు కోతి నుండి రాలేదు దేవుడు మనల్ని చేశాడు మనం మాట్లాడుతున్నాం మరి కోతి ఎందుకు మాట్లాడట్లేదు బ్రదర్ చెప్పండి ఒకసారి
Praise the lord 🙏
Videolo yemi chepparo vinnavaa? Ledaa chevulu yekkadainaa pettavaa?
Bro 1st manam matladaledu
Excellent information🙏❤👌
Ledu andi tappu adi. Nijamga manushulu e prakrithi anni kuda devudu chestene vachai...ruclips.net/video/f3YWrGMUqhI/видео.html Edi chudandi miku clarity vastundi
@@kusuma5945 nv chusav ga Inka andarni chudamani adukkovadam yenduku 😂
Chetlu ALA vacchae aka kana jivulaku food ALA vacchindhi god jesus
Bro your videos is Soo informative ❤️❤️
Tnq u Anil Garu ❤️
Oo bro chetlu ala puttukocchae cheppamandi
🤩🤩🤩🤩🤩 wow. Fantastic
Explaination.
Chetlu ala puttukocchae aka kana jivulaku food ala vacchindhi jesus god
మరి ఇప్పుడు కోతులు మనిషిలా మారట్లేదుగా
మీకుతెలిసిన కోతి మనిషి లా మరీనా సంఘటన గురించి చెప్పండి
Kallu , chevulu dobbayaa
Manishi koti nunchi vachadani cheppadaa!?
@@psamuel122 apes ekkada nunchi vachai?
Very good great video 👍👍👌
ఎప్పుడు నుంచి సందేహం ఉండేది నాకు
నిజంగా మనుషులు కోతి నుంచి
వచ్చారా అన్ని, 🤔వివరించినందుకు
చాలా ధన్యవాదాలు మీకు👏👏
Villu cheppindi wrong
Fake information
ruclips.net/video/tf5kFunruE0/видео.html
Ledu andi tappu adi. Nijamga manushulu e prakrithi anni kuda devudu chestene vachai...ruclips.net/video/f3YWrGMUqhI/видео.html Edi chudandi miku clarity vastundi
అన్న మనిషి కోతి నుంచి వచ్చాడు అని డార్విన్ అనే శాస్త్రవేత్త చెప్పాడు దానినే Darwin's థియోరీ antaru. అసలు థియోరీ అంటేనే ఇంకా ప్రూ అవ్వలేనిది అని అర్దం. అది law అయినప్పుడే అది నిజం అని అర్దం. సో Darwin చెప్పింది theory maatrame ఇంకా అది law అవ్వలేదు. సో మనిషి కోతి నుంచి వచ్చాడు అన్నది రాంగ్
గుడ్ జాబ్ ❤🌹👌👌👌
Very good, congrats
Chetlu ala vacchae aka oka jivulaku food ala vacchindhi
Jesus
Story bagundhi Anna .
Inka nayyam yidhe nijam analedhu.
Super ga cheparu bro ur voice ❤️❤️
Chetlu ala puttukocchae cheppanadi
Jesus
fantastic information 👏👏👌👌😍😍
Chetlu ala puttukocchae
భూమి ఏలా ఏర్పడిందో చెప్పావ్ కానీ మండుతున్న భూమి ఏల ఏర్పడిందో కుడా చెప్తె బాగుండు...🙄
అన్నయ్య మీరు చెప్పినట్టే ఏక కానజీవులు మనిషి భూమి మీద ఇంకా లేన్నప్పుడు ఎలా వేల సంవత్సరాల క్రితం పుట్టాయి అని చెప్పగలవు....
అంతా .... సృష్టి రహస్యం తెలుసుకోవాలంటే పరిశుద్ధమైన (buible) చదవండి వివ్వారంగ వుంటుంది
😂
Nuvvu Peru marchu firstu
Na sulli EMKADHU. Science mundhu nothing 😂😂😂
సూపర్ గా చెప్పారు కాని ఇప్పటి మనుసులు దీన్ని నమ్మరు
ఎవరు చెప్పారు bro నీకు..ఇంకా నయ్యం...కుక్క నుండి మనిషి వచ్చాడు అనలేదు
Raaledani neeku yevaru chepparu bro... neeku . Koppadisi nuvvenaa maa andhari muttathaki, muttathaki , muttathaki , muttathavi.
Pora pila puka 🤬🤬🤬🖕
thanku for big expline🧡🧡❤❤🤘🤘
Last words are fantastic 👏👏👏
Chetlu ala puttukoccgae cheppamanandi
Jesus
Very beautiful narration..I am a social teacher..I remember my class ...tqs
TQ so much Telugu knowledge ...meeru thappakunda regularly videos chestunadhuku .... Ilane meeru videos cheyyandi we all are supporting you... All the best your greatest success in this field
YOUR ' S 💐💐
AJAY 💐💐
Devudu unnadani nammataniki konni karanalu ruclips.net/video/f3YWrGMUqhI/видео.html
@@kusuma5945
Devudi ledu ani nammataniki karanalu chebithe nammuthava
Chetlu ala puttukocche cheppamanadi
Yes man.......there is no supernatural power......it is happened by itself.....LIFE... 😃😃😃😃😃
U leave just a parroit (chiulka)in front of me. i will teach totall languages (ani bhasalu) stop ur coments u missed short logic
అన్ని తెలుసు అనే వారికీ ఏమి తెలీవు, ఏమీ తెలీదు అనే వారికీ అన్నతెలుసు, ఇంకా తెలుసు కుంటాడు ఇదే నిజం.. నేను ఒక్కప్పుడు అన్ని తెలుసు అని చెప్పేవాడిని....
Excellent job 👏 thanks for the information Sir !!!!
Ok chetlu ala puttukocchaye cheppamandi
Brother meeru okka sari (Bible 📖) chadhavandi...please brother
Yes
ఎడారి మతాల్లో అంతా అజ్ఞానమే అవసరమా
మనిషి కోతి నుంచి పుట్టలేదు కానీ కోతికి దగ్గరగా ఉండే చింపాంజీ జాతి
Mi videos chala baguntai bro👍👍
Always explanation King 👑 Prabhas
Ledu andi tappu adi. Nijamga manushulu e prakrithi anni kuda devudu chestene vachai...ruclips.net/video/f3YWrGMUqhI/видео.html Edi chudandi miku clarity vastundi
@@kusuma5945 🤦
Chetlu ala puttukocchae aka kana jivulaku food ala vacchindhi god jesus
@@yashodhabommena5744
Yeah shivudu , Vishnu , brahma
🤭🤭🤭🤭
Nice video good 👍👍👌👌👏👏
చాలా బాగా వివరించారు కానీ అంత ఫేక్ 1) దేవతలు దేవుళ్ళని వచ్చారా? మనిషి ముందు పుట్టాడా ? 2) కోతి నుండి మనిషి వస్తే మీరు చెప్పినట్టుగా కోతి రక్తం 98% మనిషి రక్తం లాగా ఉంటుందని అన్నారు కదా ఆ రక్తం మనుషులకు ఎక్కించవచ్చా?3) అప్పుడు కోతులు ఉండే పుట్టిన వాడు ఇప్పుడు కూడా అలాగే పుట్టవచ్చు కదా ఇప్పుడు ఎందుకు జరగడం లేదు. ఆదికాండము 1: 26
దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారుసముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను.
ఆదికాండము 1: 27
దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.
ఆదికాండము 2: 21
అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్క టముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను.
ఆదికాండము 2: 22
తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసికొనివచ్చెను.
ఆదికాండము 2: 24
కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.
Super explanation Anna 💫💖
Ledu andi tappu adi. Nijamga manushulu e prakrithi anni kuda devudu chestene vachai...ruclips.net/video/f3YWrGMUqhI/видео.html Edi chudandi miku clarity vastundi
@@kusuma5945
Nee qualification yenti 😅
2 Peter(రెండవ పేతురు) 3:5
5.ఏలయనగా పూర్వమునుండి ఆకాశముండెననియు, నీళ్లలో నుండియు నీళ్లవలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యమువలన కలిగెననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు.
ఈ భూమి మీద 70%నీరు నిలువటానికి పెద్ద పెద్ద అగాధలు (గుంతలు )ఎలా ఏర్పడ్డాయో చెప్పగలరా?
ఎవరైనా
Gorre bidda
e video lo starting lo adhe chepparu - malli chudandi
😂😂😂😂
Babu asalu akasame ledhu, unnadhi sunyam matrame,
Bible 100% true brother యువర్ name and district mobile number
Hai anna na peru ravi nenu me channel la chala informative videos choosthunna chala bagunnayi kuda youtube lo chala mandi vallaku nachina videos chestharu adi nammalo ledo artham kadu kani mee videos kallu moosukoni nammalanipisthundi so.nadoka chinna request naku snakesante chala interest meeru dani meeda oka video cheyandi muqyanga 5 padagala pamu plz anna..😇
Yes yes avunu Naku kuda chala intrest plz anna snakes meeda video cheyandu
😆😆😆 5 padagala 😂
Each species has its own identity and dna and RNA sir.
Super brother meeru intha bhaga information ela istunnaru ,chala kastam good,👌👌👌👌👌👌👌
జి బు బు
L
ఆదికాండము 2: 18
మరియు దేవుడైన యెహోవానరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయ మును వానికొరకు చేయుదుననుకొనెను.
Yahova gurinchi cheppaku ra naina ma hindu grantala nundi copy kottadame chesaru
Hindu grandhalo chupinchu brother
@@hanochharish matsyapuranam lo undi velli chusko konni lakshala samvastrala grandalallo rasiuncharu meeru madyalo vacchi copy paste cheste
Adhi edho ikkada copy paste chy bro memu chusthamu kadha
@@hanochharish meeru chesaru kada copy paste inka nenenduku cheyyali
Superb 👌💐💐💐 today I do subscribe your channel 🤞🤞
Yes its true 💪💪
అసలు ఆకాశం ఎలా ఏర్పాటు అయింది
సముద్రపు నీటిలో చేపలు ఎలా పుట్టాయి
Chala manchi prashnalu ? Vatiki samadhanalu undi undavacchu . Meeru vaati samadhanalu vethakandi .
దేవుడు తనమాట తో సృష్టించాడు
Andhuke Bro humans ki unnatha telivi a jiviki kuda ledhu 💙💙 ❤️ tqq for great information
A telivi devudu ivvadam valle vachindi brother 👉ruclips.net/video/f3YWrGMUqhI/видео.html
@@kusuma5945
Ledu nenu icha
@@abhileswar sare sir
@@kusuma5945
NV yem chaduvukunnav ...... Nijanni thelysukunnav ga anduke aduguthunna cheppu
Chetlu ALA vacchae and aka kana jivulaku food ala vacchindhi god jesus
Bro....Anthaa baney undi kani male & female organs ga Ela changes vochayii Marie....
Gooodivee🙏🏻👏🏻👌🏻👌🏻
Cells
Single cells nunchi multiple cells ga starting divide ayayi
Aa tarvatha division kantey reproduction dwara inka ekkuvaga survival tactics ni pass cheyachu ani Reproduction start ayindhee water lo (aa time lo male and female animals form ayyayi)
Aa tarvatha animals humans ayayi
మనిషి దేవుని పోలిక, దేవుని స్వరూపం
అందుకే evolution లో ఏ జీవికి లేని స్వరం ఒక్క మనిషికే వుంది. ఎవరు నమ్మిన నమ్ముకున్న
మనిషి దేవుని సృష్టి.
మానవ ఆకార నిర్మాణం దేవుని పని.
Vere level examination 🔥
Examination kadu ra ayya explanation
@@Moulali4488 ore examination ante avagahana ra nenu chappinde nayana , explanation kadu ra swame
❤😊
Manishi kothi nundi raledu jesus manishini thana chethitho Matti thisukoni manishi ga chesi nasikaradramulo jeevathmanu vudaga manishi jeevinche manishi ayyadu priase the lord👍👍👍👍👍🍒🍒🍋🍋
దేవుడు లేనిది కోతి భూమి సముద్రం నీళ్లు ఆకాశం మరి ఎలా వచ్చేయ్ బ్రో ఫస్ట్ దేవుడు ఆ తర్వాతే అన్ని జీవుల
Evolution అనేది మనుషులకు మాత్రమేనా? మరి మిగిలిన జంతువులకి evolution జరగలేదా? కాబట్టి ఈ తీరి తప్పని నా అభిప్రాయం..
100% adi thappe.
Mari correct edho meere cheppandi sir
Migita vaatiki kuda unnayi bro 😵
Adavilo unna dunnapotuku oorilo unna dunnapotuku teda neeku theliste ide ardam avtundi
ఆది మానవులు వున్న టైం లో దేవుళ్ళు lera మరి
మీరు చెప్పిన విషయాలన్నీ టికీ ఆధారం ఉందా.
దేవుడు మానవుని సృష్టించలేదు
అని చెప్పగలరా.
నిజంగా దేవుడే సృష్టికర్త
మీరు చెప్పింది 100%నిజం.విశ్వం విష్ణుః
జై శ్రీమన్నారాయణ 🕉💜🙏🙏
@@praneethrajmytreyarajvardh2444
Hinduism prakaram manishi evolve ayyadu
@@abhileswar నువ్వు ఏ ఇజంలో ఉన్నావ్
@@praneethrajmytreyarajvardh2444
Hindu
Superb nice👌👏🥳
భూమి మీదకు ఏకకణ జీవి ఎప్పుడైతే పుట్టిందో.. ఆ తర్వాత ఏకకణజీవుల నుండి బహుకన జీవులుగా మారి, కాల క్రమేణా కారణంగా చాలా రకాల జీవులు పుట్టాయి, చింపాంజీ నుంచి మనిషి రాలేదు కానీ అలాగే వుండే తోక లేని జీవి కూడా భూమి మీదకు వచ్చింది, ఆ జీవే యిప్పుడు వున్న మనుషులం. చిన్నప్పుడు అధిమానవుల గురించి తెలుసుకున్నారు కదా, ఆ ఫోటో ఎలా వుంటుంది బాగా నిక్కచ్చిగా చూడండి అర్థం అవుతుంది. దేవుడి నుంచి కాదు తొక్క నుంచి కాదు.. అంతా నేచర్ వల్లనే. కాబట్టి సైన్స్ ను, నేచర్ నీ నమ్మండి బాగు పడుతారు, దేవుళ్ళను నమ్మకండి ఏ ఉపయోగం వుండదు యింకా సంకనాకి పోతారు. ఏ దేవుడు ఎవరికి ఎలా ఉపయోగ పడ్డాడో దేవుడి గురించి పడి సచ్చేవారు నాకు రీప్లే యివ్వన్ డి, గేమ్ ఆడుకుందాం.. జై భీమ్ మిత్రులారా
Anna,
Chinna doubt,
Human DNA and animals DNA okati kadhu kadha Anna!!??
Every person ki valla identify I mean finger prints kuda vatikave okaritho okariki match kakunda nature science ye chesindha!!!???
Thanks anna
మీరు చెప‌్పె మనిషి పుట్టుక విషయం నమ‌్మాలంటే నాకు చాలా అజ్ఞానం కావలనిపిస‌్తుంది 🤔🤦🤦🤦🤦
స్టోరీ బాగుంది అన్నయ్య కానీ నేను నిజం చెప్తున్నా విను 📢📢
బైబిల్ నుంచి చేసిన వాక్యాలు 💥💥💥
ఆదికాండము 1: 1
ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.
Genesis 1: 1
In the beginning God created the heaven and the earth.
ఆదికాండము 1: 3
దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను.
Genesis 1: 3
And God said, Let there be light: and there was light.
ఆదికాండము 1: 6
మరియు దేవుడుజలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను.
Genesis 1: 6
And God said, Let there be a firmament in the midst of the waters, and let it divide the waters from the waters.
ఆదికాండము 1: 10
దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను.
Genesis 1: 10
And God called the dry land Earth; and the gathering together of the waters called he Seas: and God saw that it was good.
ఆదికాండము 1: 11
దేవుడుగడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిమీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకార మాయెను.
Genesis 1: 11
And God said, Let the earth bring forth grass, the herb yielding seed, and the fruit tree yielding fruit after his kind, whose seed is in itself, upon the earth: and it was so.
ఆదికాండము 1: 16
దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను.
Genesis 1: 16
And God made two great lights; the greater light to rule the day, and the lesser light to rule the night: he made the stars also.
ఆదికాండము 1: 21
దేవుడు జల ములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను, జీవముకలిగి చలించు వాటినన్నిటిని, దాని దాని జాతి ప్రకారము రెక్కలుగల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను.
Genesis 1: 21
And God created great whales, and every living creature that moveth, which the waters brought forth abundantly, after their kind, and every winged fowl after his kind: and God saw that it was good.
ఆదికాండము 1: 24
దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవముగల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలి కెను; ఆప్రకారమాయెను.
Genesis 1: 24
And God said, Let the earth bring forth the living creature after his kind, cattle, and creeping thing, and beast of the earth after his kind: and it was so.
ఆదికాండము 1: 27
దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.
Genesis 1: 27
So God created man in his own image, in the image of God created he him; male and female created he them.
కోతుల నుంచి మనిషి రాలేడు, పందుల నుంచి కని కుక్కల నుంచి కని, ఏ జంతువు నుంచి మనిషి రాలేడు, ఈ సృష్టి దేవుని నుంచి మనుషులను పుట్టించే ను ok
Jusus God 🙏🙏🙏
100% right
Thank helping of knowledge bro
❤️
Chetlu ala puttukocchae aka kana jivulaku food ala vacchindhi jesus god
ఈ భూమి శూన్యంలో(గాలిలో) ఉందని తెలుసు కదా అలాంటి అప్పుడు సృష్టి కర్త ఉన్నాడని అర్థం చేసుకోవాలి కదా అన్నయ్య
Lord Shiva🚩
Very Good clarification 👌
Chetlu ala thayyaru ayyae sir aka okana jiviki food ala vacchindhi poni chetlu ala vacchae sir bible god thayaru chesaru e stusti alochinchandi sir ardham avthundhi
Aka kana jivulaku food ala vacchindi