BHUVARAHA KAVACHAM FOR OWNING HOUSE/LANDS AND OTHER LANDED PROPERTIES

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024
  • #BHUVARAHAKAVACHAM #kavacham
    #varaaha
    భూవరాహ కవచం
    ఆద్యం రంగమితి ప్రోక్తం విమానం రంగ సంజ్ఞితమ్
    శ్రీముష్ణం వేంకటాద్రిం చ సాలగ్రామం చ నైమిశమ్
    తోతాద్రిం పుష్కరం చైవ నర నారాయణాశ్రమమ్
    అష్టౌ మే మూర్తయః సన్తి స్వయం వ్యక్తా మహీతలే
    శ్రీ సూత ఉవాచ
    శ్రీరుద్రముఖ నిర్ణీత మురారి గుణసత్కథా
    సన్తుష్టా పార్వతీ ప్రాహ-- శంకరం లోక శంకరమ్
    శ్రీ పార్వతీ ఉవాచ
    శ్రీముష్ణేశస్య మాహాత్మ్యం వరాహస్య మహాత్మనః
    శ్రుత్వా తృప్తిర్న మే జాతా మనః కౌతూహ లాయతే
    శ్రోతుం తద్దేవ మాహాత్మ్యం తస్మాద్వర్ణయ మే పునః
    శ్రీ శంకర ఉవాచ
    శృణు దేవి ప్రవక్ష్యామి శ్రీముష్ణేశస్య వైభవమ్
    యస్య శ్రవణమాత్రేణ మహాపాపైః ప్రముచ్యతే
    సర్వేషామేవ తీర్థానాం తీర్థ రాజోభి ధీయతే
    నిత్య పుష్కరిణీ నామ్నీ శ్రీముష్ణే యా చ వర్తతే
    జాతా శ్రమాపహా పుణ్యా వరాహ శ్రమవారిణా
    విష్ణో రంగుష్ఠ సంస్పర్శాత్ పుణ్యదా ఖలు జాహ్నవీ
    విష్ణోః సర్వాంగ సంభూతా నిత్య పుష్కరిణీ శుభా
    మహానదీ సహస్త్రేణ నిత్యదా సంగతా శుభా
    సకృత్స్నాత్వా విముక్తాఘః సద్యో యాతి హరేః పదమ్
    తస్యా ఆగ్నేయ భాగే తు అశ్వత్థ చ్ఛాయ యోదకే
    స్నానం కృత్వా పిప్పలస్య కృత్వా చాపి ప్రదక్షిణమ్
    దృష్ట్వా శ్వేతవరాహం చ మాస మేకం నయేద్యది
    కాలమృత్యుం వినిర్జిత్య శ్రియా పరమయా యుతః
    ఆధివ్యాధి వినిర్ముక్తో గ్రహపీడా వివర్జితః
    భుక్త్వా భోగాననే కాంశ్చ మోక్షమన్తే వ్రజేత్ ధ్రువమ్
    అశ్వత్థమూలేర్కవారే నిత్య పుష్కరిణీ తటే
    వరాహకవచం జప్త్వా శతవారం జితేంద్రియః
    క్షయాపస్మార కుష్ఠాద్యైః మహారోగైః ప్రముచ్యతే
    వరాహకవచం యస్తు ప్రత్యహం పఠతే యది
    శత్రు పీడావినిర్ముక్తో భూపతిత్వ మవాప్నుయాత్
    లిఖిత్వా ధారయే ద్యస్తు బాహుమూలే గలేథ వా
    భూతప్రేత పిశాచాద్యాః యక్ష గంధర్వ రాక్షసాః
    శత్రవో ఘోరకర్మాణో యే చాన్యే విష జన్తవః
    నష్ట దర్పా వినశ్యన్తి విద్రవన్తి దిశో దశ
    శ్రీపార్వతీ ఉవాచ
    తద్బ్రూహి కవచం మహ్యం యేన గుప్తో జగత్త్రయే
    సంచరే ద్దేవ వన్మర్త్యః సర్వశత్రు విభీషణః |
    యేనాప్నోతి చ సామ్రాజ్యం తన్మే బ్రూహి సదాశివ
    శ్రీశంకర ఉవాచ
    శృణు కల్యాణి వక్ష్యామి వారాహ కవచం శుభమ్
    యేన గుప్తో లభేన్మర్త్యో విజయం సర్వసంపదమ్
    అంగ రక్షాకరం పుణ్యం మహాపాతక నాశనమ్
    సర్వరోగ ప్రశమనం సర్వ దుర్గ్రహ నాశనమ్
    విషాభిచార కృత్యాది శత్రుపీడా నివారణమ్
    నోక్తం కస్యాపి పూర్వం హి గోప్యా త్గోప్యతరం యతః
    వరాహేణ పురా ప్రోక్తం మహ్యం చ పరమేష్ఠినే
    యుద్ధేషు జయదం దేవి శత్రుపీడా నివారణమ్
    వరాహ కవచాత్ గుప్తో నాశుభం లభతే నరః
    వరాహ కవచస్యాస్య ఋషిర్బ్రహ్మా ప్రకీర్తితః
    ఛందోనుష్టుప్ తథా దేవో వరాహో భూపరిగ్రహః
    ప్రక్షాల్య పాదౌ పాణీ చ సమ్య గాచమ్య వారిణా
    కృత స్వాంగ కరన్యాసః సపవిత్ర ఉదంముఖః
    ఓం భూర్భ వస్సువరితి నమో భూపతయేపి చ
    నమో భగవతే పశ్చాత్వరాహాయ నమస్తథా
    ఏవం షడంగం న్యాసం చ న్యసే దంగులిషు క్రమాత్
    నమః శ్వేత వరాహాయ మహా కోలాయ భూపతే
    యజ్ఞాంగాయ శుభాంగాయ సర్వజ్ఞాయ పరాత్మనే
    స్రవ తుండాయ ధీరాయ పరబ్రహ్మ స్వరూపిణే |
    వక్రదంష్ట్రాయ నిత్యాయ నమో తైర్నామభిః క్రమాత్
    అంగులీషు న్యసే ద్విద్వాన్కరపృష్ఠ తలేష్వపి
    ధ్యాత్వా శ్వేతవరాహం చ పశ్చాన్మంత్ర ముదీరయేత్
    ధ్యానమ్
    ఓం శ్వేతం వరాహ వపుషం క్షితి ముద్ధరన్తం
    శంఘారి సర్వ వరదా భయ యుక్త బాహుమ్
    ధ్యాయేన్ని జైశ్చ తనుభిః సకలైరు పేతం
    పూర్ణం విభుం సకల వాంఛిత సిద్ధయేజమ్
    కవచమ్
    వరాహః పూర్వతః పాతు దక్షిణే దండ కాంతకః
    హిరణ్యాక్ష హరః పాతు పశ్చిమే గదయా యుతః
    ఉత్తరే భూమి హృత్పాతు అధస్తా ద్వాయువాహనః
    ఊర్ధ్వం పాతు హృషీకేశో దిగ్విదిక్షు గదాధరః
    ప్రాతః పాతు ప్రజానాథః కల్ప కృత్సంగమే వతు
    మధ్యాహ్నే వజ్రకేశస్తు సాయాహ్నే సర్వపూజితః
    ప్రదోషే పాతు పద్మాక్షో రాత్రౌ రాజీవలోచనః
    నిశీంద్ర గర్వహా పాతు పాతూషః పరమేశ్వరః
    అటవ్యా మగ్రజః పాతు గమనే గరుడాసనః
    స్థలే పాతు మహాతేజాః జలే పాత్వ వనీపతిః
    గృహే పాతు గృహాధ్యక్షః పద్మనాభః పురోవతు
    ఝిల్లికా వరదః పాతు స్వగ్రామే కరుణాకరః
    రణాగ్రే దైత్యహా పాతు విషమే పాతు చక్రభృత్
    రోగేషు వైద్య రాజస్తు కోలో వ్యాధిషు రక్షతు
    తాపత్రయా త్తపోమూర్తిః కర్మ పాశాచ్చ విశ్వకృత్
    క్లేశ కాలేషు సర్వేషు పాతు పద్మాపతి ర్విభుః
    హిరణ్య గర్భసంస్తుత్యః పాదౌ పాతు నిరంతరమ్
    గుల్ఫౌ గుణాకరః పాతు జంఘే పాతు జనార్దనః
    జానూ చ జయ కృత్పాతు పాతూరూ పురుషోత్తమః
    రక్తాక్షో జఘనే పాతు కటిం విశ్వంభరోవతు
    పార్శ్వే పాతు సురాధ్యక్షః పాతు కుక్షిం పరాత్పరః
    నాభిం బ్రహ్మపితా పాతు హృదయం హృదయేశ్వరః
    మహాదంష్ట్రః స్తనౌ పాతు కంఠం పాతు విముక్తిదః
    ప్రభంజన పతిర్బాహూ కరౌ కామపితా వతు
    హస్తౌ హంసపతిః పాతు పాతు సర్వాంగు లీర్హరిః
    సర్వాంగ శ్చిబుకం పాతు పాత్వోష్ఠౌ కాలనేమిహా
    ముఖం తు మధుహా పాతు దంతాన్ దామోదరోవతు
    నాసికా మవ్యయః పాతు నేత్రే సూర్యేందులోచనః
    ఫాలం కర్మఫలాధ్యక్షః పాతు కర్ణౌ మహారథః
    శేషశాయీ శిరః పాతు కేశాన్ పాతు నిరామయః
    సర్వాంగం పాతు సర్వేశః సదా పాతు సతీశ్వరః
    ఇతీదం కవచం పుణ్యం వరాహస్య మహాత్మనః
    యః పఠేత్ శృణుయాద్వాపి తస్య మృత్యుర్వి నశ్యతి
    తం నమస్యంతి భూతాని భీతాః సాంజలి పాణయః
    రాజద స్యుభయం నాస్తి రాజ్యభ్రంశో న జాయతే
    యన్నామ స్మరణాత్భీతాః భూత వేతాళ రాక్షసాః
    మహారోగాశ్చ నశ్యంతి సత్యం సత్యం వదామ్యహమ్
    కంఠే తు కవచం బద్ధ్వా వన్ధ్యా పుత్రవతీ భవేత్
    శత్రుసైన్య క్షయ ప్రాప్తిః దుఃఖ ప్రశమనం తథా
    ఉత్పాత దుర్నిమిత్తాది సూచితా రిష్టనాశనమ్
    బ్రహ్మ విద్యా ప్రబోధం చ లభతే నాత్ర సంశయః
    ధృత్వేదం కవచం పుణ్యం మాంధాతా పరవీరహా
    జిత్వా తు శాంబరీం మాయాం దైత్యేంద్రానవ ధీత్క్షణాత్
    కవచే నావృతో భూత్వా దేవేంద్రోపి సురారిహా
    భూమ్యోప దిష్ట కవచ ధారణా న్నరకోపి చ
    సర్వా వధ్యో జయీ భూత్వా మహతీం కీర్తి మాప్తవాన్
    అశ్వత్థమూలేర్కవారే నిత్య పుష్కరిణీ తటే
    వరాహ కవచం జప్త్వా శతవారం పఠేద్యది
    అపూర్వ రాజ్య సంప్రాప్తిం నష్టస్య పునరాగమమ్ |
    లభతే నాత్ర సందేహః సత్యమే తన్మయో దితమ్
    జప్త్వా వరాహ మంత్రం తు లక్షమేకం నిరంతరమ్
    దశాంశం తర్పణం హోమం పాయసేన ఘృతేన చ
    కుర్వన్ త్రికాల సంధ్యాసు కవచే నావృతో యది
    భూమండ లాధిపత్యం చ లభతే నాత్ర సంశయః
    ఇతి శ్రీ భూవరాహ కవచం సంపూర్ణమ్ |

Комментарии • 985

  • @suryaharinadhrouthu3656
    @suryaharinadhrouthu3656 10 месяцев назад +25

    ఓం లక్ష్మీ భూ వరాహ స్వామి యే నమః, తండ్రి ఈ శ్లోకం రోజు వింటున్నా వారందరికీ స్వగృహం ప్రసాదించు స్వామి

  • @ramarajugunja1452
    @ramarajugunja1452 10 месяцев назад +19

    నాకు మంచి శుభములను లాభాలను ఇచ్చే భూమిని, స్వంత ఇల్లు ప్రసాదించు స్వామి...

  • @saitejaananthula4633
    @saitejaananthula4633 Год назад +48

    ఓం లక్ష్మి భూవరహా స్వామియే నమః గృహా అడ్డంకులు తొలిగి పోయి స్వంత ఇల్లు కల నెరవేలలి స్వామి 🙏🙏🙏

  • @suryaharinadhrouthu3656
    @suryaharinadhrouthu3656 Год назад +46

    ఓం భూ వరాహ స్వామి యే నమః. తండ్రి మాకు ఒక సొంత గృహం ప్రసాదించు స్వామి

  • @rameshvemula349
    @rameshvemula349 Год назад +38

    మాకు సకల శుభాలు ఇచ్చే ఇల్లు అనుగ్రహించు దేవా

  • @saikrishnauppala2332
    @saikrishnauppala2332 Год назад +18

    🙏🙏ఓం శ్రీ భూవరాహాస్వామినే నమః... స్వామివారి క్షేత్రం గురించి నేను విన్నాను మైసూర్ దగ్గరలో ఉన్న కళ్ళహళ్లి లో ఈ క్షేత్రం ఉన్నదని చూసాను... మనకు సంబంధించి కొత్త పాత భూమి వ్యవహారాల విషయంలో స్వామిదర్శనం &పూజ తరువాత అన్ని సక్సెస్ గా జరుగుతాయని విన్నాను.. నెక్స్ట్ మంత్ స్వామి దయతో దర్శనం చేసుకోవాలని సంకల్పించుకున్నాను... 🙏🙏🙏

  • @Vimalamanne2424
    @Vimalamanne2424 Год назад +43

    ఓం లక్ష్మి భువరాహ స్వామి తండ్రి మాకు సొంత ఇల్లు కల నెరవేర్చు స్వామి. 🙏🙏🙏

  • @Jaiveeeer
    @Jaiveeeer Год назад +19

    తండ్రి నా భర్త నేను సొంత ఇల్లు కట్టుకోవాలి భూమి కొనాలి అనుకుంటున్నము తండ్రి సొంతంగా సొంత ఇంటిని భూమిని ప్రసాదించు తండ్రి ఓం వరాహ స్వామీయే నమో నమః 🙏🙇🏻🙇🏻‍♀️

  • @user-pu8vj2kh8q
    @user-pu8vj2kh8q 7 месяцев назад +9

    ఓం బువరహ సామి సొంత ఇల్లు ఎప్పుడు తండ్రి కరుణ చూపి కాపాడు సామి దేవుడా

  • @c.venugopalvenu1188
    @c.venugopalvenu1188 Год назад +29

    ఓం శ్రీ భూ వారాహా స్వామియే నమః స్వామి మాకు సొంత ఇంటి కల నెరవేర్చు స్వామి

  • @saibaburajulapati5934
    @saibaburajulapati5934 Год назад +71

    🌸🙏🌸🙏🌸🙏ఓం శ్రీ భూ వరాహ స్వామియే నమః
    మాకు సొంత ఇంటి కల నెరవేర్చి మాకు ఇల్లు ప్రసాదించు తండ్రి 🌸🙏🌸🙏🌸🙏

    • @Ramramram2023
      @Ramramram2023 Год назад +2

      7 sanivarala vratam cheyandi amma 100% Mee korika teeruthundi
      Naaku anukunna Dani kanna chaaala manchi illu vachindi Swami daya valla 🙏

  • @padmajarani72
    @padmajarani72 Год назад +37

    🕉 శ్రీ లక్ష్మీ భూ వరాహ స్వామి నమో నమః💐🙏
    స్వామి నీ అనుగ్రహం ప్రసాదించు తండ్రి🤲

  • @vissukrissvissukriss679
    @vissukrissvissukriss679 Год назад +40

    నాకు మంచి శుభములను లాభాలను ఇచ్చే భూమిని ప్రసాదించు తండ్రి ఓం భూ వరాహ స్వామియే నమః 🌹🙏🌹

  • @ramakrishnaturaga.9474
    @ramakrishnaturaga.9474 Год назад +47

    భూవారాహ స్వామి మంత్రం : -
    ఓం నమో భగవతే వారాహ రూపయే భూర్భువస్వాహా
    భూపతయే భూపతిత్వం మేథేహి దాపయస్వాహా

  • @vijayakumarthigulla6487
    @vijayakumarthigulla6487 Год назад +8

    స్వామీ నాకు స్వంత ఇంటి కల నెరవేర్చు తండ్రి కరుణించు తండ్రి🙏🌹🙏

  • @pydiraju4288
    @pydiraju4288 Год назад +14

    రాజ.
    నా తాలుకా భూమి తిరిగి నాకు రావాలని కోరుచున్నాను.వారాహీమాతా నా ... ప్రార్థన. .. కనికరించు మాతా.

  • @jettasaritha
    @jettasaritha Год назад +13

    భూ వరాహ స్తోత్రం విన్న కొద్ది రోజుల్లోనే ఇల్లు కట్టుకున్నాము కానీ పూర్తి కాలేదు స్వామి తొందరగా పూర్తి కావాలని కోరుకుంటున్నాను తండ్రి

  • @PAVANGOUD9969
    @PAVANGOUD9969 Год назад +13

    ఓం లక్ష్మి భువరాహ స్వామి తండ్రీ మాకు సొంత గృహ నిర్మాణం కలను సాకారం చేసుకునే అవకాశం నేరవేరుచు స్వామీ

  • @boragallavishwateja5502
    @boragallavishwateja5502 Год назад +56

    నాకు మంచి లాభాలను శుభములను ఇచ్చే భూమిని ప్రసాదించు తండ్రి 🙏🙏🙏🙏

  • @boragallavishwateja5502
    @boragallavishwateja5502 Год назад +12

    నాకు ఎది మంచిదో అది మాత్రమే జరిగేలా దీవించు తండ్రి

  • @ushabalayagnavavajhala2487
    @ushabalayagnavavajhala2487 Год назад +9

    Maku manchi అందమైన అన్ని సౌకర్యాలు కలిగి ఉన్న పెద్ద
    ఇల్లు ప్రసాదించు స్వామి

  • @satyanararayanagorapalli1076
    @satyanararayanagorapalli1076 7 месяцев назад +8

    ఓం నమో భూ వరాహ స్వామి నేను నిర్మిస్తున్న గ్రూపు హౌస్ సకాలంలో పూర్తి అయ్యి ఫిబ్రవరి 2024లోగృహప్రేశాo జరిగేలా చేసినందుకు మీకు మరియు విశ్వానికి కృతజ్ఞతలు. గృహప్రవేశం లోపు ఇంటి పని మొత్తం పూర్తి అయి షాపులు ఇల్లులు రెంటల్ కు ఫ్యూల్ఫిల్ అయునందుకు స్వామి వారికి మరియు విశ్వానికి కృతజ్ఞతలు

  • @kvprasad2621
    @kvprasad2621 Год назад +17

    ఓం శ్రీలక్ష్మిభూవరహస్వామి నేను పెద్దయిల్లు కట్టుకోవాలి.ఎటువంటి ఆటంకాలు కలగకుండా మీ అనుగ్రహం కావాలి స్వామి
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @giraganirevanthsai4833
    @giraganirevanthsai4833 Год назад +101

    ఓం శ్రీ భూ వరాహ స్వామియే నమః 🙏 స్వామి...మా సొంత ఇంటి కల నెరవేర్చు స్వామి🙏🙏🙏🙏🙏

  • @udathasaraswathi1036
    @udathasaraswathi1036 Год назад +29

    ఓం లక్ష్మి భూవరహ స్వామి నాకు సోంత ఇల్లు ప్రసాదించు స్వామి.

  • @divya6660
    @divya6660 Год назад +119

    ఓం లక్ష్మీ భువరహ స్వామి నాకు ఒక సొంత ఇల్లు కావాలి స్వామి నీ అనుగ్రహంతో మా కోరికను తీర్చు స్వామి🙏

    • @nagarajamohanpydah8759
      @nagarajamohanpydah8759 Год назад

      క్యాన్సర్‌కు చౌకైన వైద్యం
      శాస్త్రవేత్తలు క్యాన్సర్‌కు చౌకైన నివారణను కనుగొన్నారు, ఈ 2 రూపాయలతో క్యాన్సర్‌ను మూలం నుండి తొలగించవచ్చు.
      *"సోడా తినడం...."*
      * క్యాన్సర్ పేషెంట్లకు పెద్ద రిలీఫ్ న్యూస్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు ఏళ్ల తరబడి అన్వేషిస్తున్న వ్యాధికి ఎట్టకేలకు మందు కనుగొన్నారు.*
      * ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ చికిత్స కోసం కోట్లాది రూపాయలు నీళ్లలా వెదజల్లాయి, కానీ క్యాన్సర్‌ను పూర్తిగా నిర్మూలించడంలో ఏ ఔషధం కూడా విఫలం కాలేదు. ఇప్పటి వరకు మార్కెట్‌లో లభించే మందులు కేన్సర్‌ పెరగకుండా ఆపుతాయి.*
      * అమెరికాకు చెందిన లుడ్వింగ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్‌లో అమెరికా శాస్త్రవేత్తల బృందం ఇటీవల కొన్ని కొత్త పరిశోధనలు చేసింది. ఈ బృందానికి జాన్ హాప్‌కిన్స్ విశ్వవిద్యాలయం నుండి ప్రఖ్యాత ఆంకాలజిస్ట్ మరియు ఆంకాలజిస్ట్ (క్యాన్సర్ స్పెషలిస్ట్) డాక్టర్ చి వాన్ డాంగ్ నాయకత్వం వహించారు. ఏళ్ల తరబడి పరిశోధనలు చేశామని, ఇప్పటి వరకు క్యాన్సర్‌కు అందుబాటులో ఉన్న చికిత్సలన్నీ చాలా ఖరీదైనవేనని చెప్పారు. మేము చేసిన పరిశోధనలో ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. మీ వంటగదిలో ఉంచిన బేకింగ్ సోడా క్యాన్సర్‌కు దివ్యౌషధం.*
      *వైద్యుడు. డాంగ్ ప్రకారం, మేము బేకింగ్ సోడాపై విస్తృతమైన పరిశోధన చేసాము మరియు మేము ఇప్పటివరకు విన్న ఫలితాలు ధృవీకరించబడ్డాయి. కేన్సర్ రోగి బేకింగ్ సోడాను నీటిలో కలిపి తాగితే దాని ప్రభావం కొద్దిరోజుల్లోనే కనిపిస్తుందని తెలిపారు. కీమోథెరపీ మరియు ఖరీదైన మందుల కంటే బేకింగ్ సోడా కణితి కణాలను వేగంగా పెరగకుండా నిరోధించడమే కాకుండా, వాటిని చంపేస్తుందని ఆయన చెప్పారు.
      *వైద్యుడు. పూర్తి సమాచారం ఇస్తూ మన శరీరంలో ప్రతి సెకనుకు లక్షలాది కణాలు చనిపోతాయని, వాటి స్థానంలో కొత్త కణాలు చోటు చేసుకుంటాయని డాంగ్ తెలిపారు. కానీ చాలా సార్లు రక్త ప్రసరణ కొత్త కణాల లోపల ఆగిపోతుంది మరియు అటువంటి కణాలు కలిసిపోతాయి, ఇది క్రమంగా పెరుగుతుంది. దీనినే ట్యూమర్ అంటారు. రొమ్ము మరియు పెద్దప్రేగు క్యాన్సర్ కణితి కణాలపై బేకింగ్ సోడా యొక్క ప్రభావాన్ని మేము పరిశోధించాము మరియు బేకింగ్ సోడా నీటిని తాగిన తర్వాత, కణితి కణాల వేగవంతమైన పెరుగుదల చాలా వరకు ఆగిపోయిందని మేము కనుగొన్నాము.* టాటా మెమోరియల్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ రాజేంద్ర ఎ. ప్రతి ఒక్కరూ ఈ వార్తను ప్రచారం చేస్తే, ఇది ఖచ్చితంగా సమాజానికి గొప్ప సేవ అని బద్వే నొక్కి చెప్పారు.*
      *గమనిక :-*
      *అందుకున్నట్లు ఫార్వార్డ్ చేయండి.*
      🙏 *వినయపూర్వకమైన విన్నపం* 🙏
      *దయచేసి ఈ ముఖ్యమైన సందేశాన్ని అందరికీ పంపండి, తద్వారా ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందుతారు.*
      *వైద్యుడు. నితిన్ మునోత్ జైన్*
      *హోలిస్టిక్ హెర్బల్ హీలర్*
      *అహ్మదాబాద్ గుజరాత్*
      📲 *9828211010*

    • @chvennela5599
      @chvennela5599 Год назад +2

      Deepti bujjamma you get it with in one year. Time 27.5.23 5am.

    • @manishg6975
      @manishg6975 6 месяцев назад +1

      Om bhoovarahaswamy Naku sontha illu kavali karunichappa varahaswamy🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @user-yx5nf5yn1t
      @user-yx5nf5yn1t 4 месяца назад

      ​@@chvennela5599wwe we aww are Acha Nahi lag rNahi acha Lagta Lagta Hai ❤anshi ❤😂123456
      ❤❤@ A😂🎉😢😮😅😊acha hai na ji Hai Ki

    • @krishnacharyrangu1935
      @krishnacharyrangu1935 Месяц назад +1

      ఓం లక్ష్మి భువరాహ స్వామి నాకు ఒక సొంత ఇల్లు కావాలి స్వామి నీ అనుగ్రహంతో మా కోరికను తీర్చు స్వామి

  • @gardentour52
    @gardentour52 Год назад +44

    ఓం శ్రీ భూ వరాహ స్వామియే నమః
    నాకు సొంత ఇంటి కల నెలవేర్చు స్వామి

  • @bnkkoushik1349
    @bnkkoushik1349 2 года назад +198

    ఓం లక్ష్మీ భూవరహ స్వామియే నమః తండ్రి నాకు సొంత ఇల్లు కావాలి ప్లీజ్ నా కోరిక తీర్చండి🙏🙏🙏🙏🙏

    • @muduthanapellisrinivas2304
      @muduthanapellisrinivas2304 2 года назад +3

      Telugu matter

    • @srinivasulugoudjaimaximmat6175
      @srinivasulugoudjaimaximmat6175 2 года назад +6

      Ome buvarahaswamienamaha naku sontha elluprasadinchu swami

    • @aramu5504
      @aramu5504 Год назад

      ​@@muduthanapellisrinivas2304 no

    • @saibaburajulapati5934
      @saibaburajulapati5934 Год назад +9

      🌹🙏🌻🙏🌷🙏 ఓం శ్రీ భూవరాహా స్వామియే నమః నా సొంత ఇంటి కల నెరవేరాలని మమ్ము దీవించు తండ్రి 🌹🙏🌻🙏🌷🙏🕖

    • @RamaDevi-xl3mn
      @RamaDevi-xl3mn Год назад

      Hi navya good 🕉🥥🏘🌻🌷👨‍🚒

  • @boragallavishwateja5502
    @boragallavishwateja5502 Год назад +26

    ఓం నమో శ్రీ భువరహ స్వామియే నమః 🙏🙏🙏🙏

  • @boragallavishwateja5502
    @boragallavishwateja5502 Год назад +13

    ఓం శ్రీ భూ వరాహ స్వామియే నమః

  • @valabojubhishma762
    @valabojubhishma762 Год назад +26

    గురువు గారికి ధ్యవాదములు 🙏

  • @vissukrissvissukriss679
    @vissukrissvissukriss679 Год назад +17

    నాకు మంచి శుభములను లాభాలను ఇచ్చే భూమిని ప్రసాదించు స్వామి 🌹🙏🌹

  • @uppadarajani129
    @uppadarajani129 Год назад +5

    మాకు మంచి లాభాలు శుభాలు కలిగే స్థలాన్ని ప్రసాదించు తండ్రీ థాంక్యూ స్వామి,,

  • @boragallavishwateja5502
    @boragallavishwateja5502 Год назад +31

    ఓం శ్రీ భూ వరాహ స్వామియే నమః 🙏🙏🙏🙏

  • @shriprinters9123
    @shriprinters9123 Год назад +7

    హరే కృష్ణ
    ❤లక్ష్మి భు వరాహ స్వామి మాపై కరుణించండి 🙏🙏🙏🙏🙏 ఒక్క సొంత ఇల్లు కావాలి
    మేము రెంట్ కటలేము

  • @sivamanchala7753
    @sivamanchala7753 Год назад +10

    నా వయసు అరవై మూడు, నా అద్దె ఇంటి వయసు యాభై మూడు.. ఇంతవరకు స్వంత ఇల్లు లేదు. మధ్యలో ఒకటి రెండు ఇళ్లు కట్టినప్పటికిని వాటిని, కట్టిన ఒకటి రెండు సంవత్సరాల తర్వాత అమ్ముకోక తప్పలేదు. ఈ అవసాన దశలో ఇక ఆ భూ వరాహ స్వామి వారే దిక్కు..

    • @chvennela5599
      @chvennela5599 Год назад +2

      I believe swamy give u a good own house.

  • @prakasamayal2777
    @prakasamayal2777 2 года назад +33

    ఓం భూవరాహ స్వామినే నమః, స్వగృహమ్ ప్రసాదయ మే శీఘ్రం, నమో నమః.

    • @gandrapusatyasri8589
      @gandrapusatyasri8589 2 года назад

      ✋👌🍂🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌿🌿🌺🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🥥🥥

    • @gandrapusatyasri8589
      @gandrapusatyasri8589 2 года назад

      Ome bhul varaha swami namaha i want owen house and owen agriclurel lands give me plz nanu nee daya tho rashan chyava swamiji thanks

    • @prasadgangulakurthi2441
      @prasadgangulakurthi2441 Год назад

      Om bhuvaraha swamine namah: swagruham prasadaya me sigram namo namah:

  • @dramesh319
    @dramesh319 Год назад +4

    నేను సొంత ఇంటి కల నెరవేరే అవకాశం యూ తండ్రీ మీకు థాంక్స్ స్వామి

  • @kothakotaithanna9729
    @kothakotaithanna9729 2 года назад +57

    మాకు సొంత ఇంటి కొరిక నెరవేరింది అందుకు విశ్వానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతల

  • @rajabbayimaddala6455
    @rajabbayimaddala6455 Год назад +26

    ఓం శ్రీ వరహస్వామి ఏయే నమహా

  • @seshammathanneru940
    @seshammathanneru940 Год назад +9

    సొంత ఇంటి కల ను నెరవేర్చు స్వామి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MentaSubramanyam
    @MentaSubramanyam Год назад +51

    ఓం శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🌺🌱🌹🌷🙏🙏🙏🙏

  • @usharanivupparapally4538
    @usharanivupparapally4538 6 дней назад +1

    మాకోసం ఒక ఇళ్లు ప్రసాద్ దిచ్ స్వామి 🌹🌹🌹🙏🙏🙏👏👏👏

  • @boragallavishwateja5502
    @boragallavishwateja5502 Год назад +7

    నాకు మంచి లాభాలను శుభములను ఇచ్చే భూమిని ప్రసాదించు తండ్రి

  • @shyamatagore1079
    @shyamatagore1079 6 месяцев назад +2

    మా స్థలాలు అమ్మకం అవ్వడం లేదు తల్లి . అన్నీ ఆటంకాలు తొలగించి అమ్ముడుపోయే లా అశ్విధరించు చూడు తల్లి...

  • @swarnagowri6047
    @swarnagowri6047 11 месяцев назад +4

    ఓమ్ నమశ్శివాయ.
    ఓమ్ శ్రీ భూ వరాహ స్వామి ( శ్రీ లక్ష్మి సమేత ) దేవాయ నమః శివాయ.
    🕉️🙏🌺

  • @salipallibhanojirao9659
    @salipallibhanojirao9659 11 месяцев назад +4

    For presenting the most useful BHOO VARAAHA SWAMI KAVACHAM, I am so grateful to the telugu channel.
    I'm listening this stotram every day since two months.
    I'm praying God to resolve the dispute of my father's land at my native place.
    I'm intentending to dispose of this inherited land and buy one property(house) each for me and my two sons.
    I am confident that God will make my wish come true at the earliest.
    At this old age I want a relief in this regard.
    Om namo bhoo varaaha swami 🙏

  • @bhaskartata2859
    @bhaskartata2859 Год назад +20

    ఓం నమో వరహాస్వామినేనమః

  • @EshwarYadav-mh7xi
    @EshwarYadav-mh7xi 3 месяца назад +1

    ఓం లక్ష్మీ భూ వరహ స్వామియే నమః మాకు సొంత ఇల్లు ప్రసాదించు స్వామి

  • @radhakrishnasiram9832
    @radhakrishnasiram9832 4 месяца назад +2

    భూ వరాహ స్వామి అమ్మవారు తల్లి మీ అనుగ్రహంతో ఇల్లు కట్టుకున్నాను. మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @schinnaswamy7206
    @schinnaswamy7206 Год назад +6

    Om namo bhoo vaaraha swamiye namo namah🌺🌺🌺 🙇🙇🙇🙏🙏

  • @rrajkumar1421
    @rrajkumar1421 Год назад +1

    స్వామి నా వ్యాపారం లో డబ్బులు సంపాదించాలి. సొంత ఇంటిని నిర్మించుకోవాలని ఆశీర్వదించు స్వామి. ప్రస్తుత పరిస్థితి చాలా కష్టాలలో ఉన్నాను. చేతిలో ఒక్క పైసా కూడా లేదు. పని లేక చాలా అవస్థలు పడుతున్నాను. దయచేసి వ్యాపార చేయించి నన్ను గట్టు ఎక్కించు స్వామి దయచేసి. ఆదుకో స్వామి నన్ను.😮😮

  • @salipallibhanojirao9659
    @salipallibhanojirao9659 5 месяцев назад +1

    ఓం శ్రీ లక్ష్మీ భూవరాహ స్వామి నమో నమః. నమస్తే 🙏 స్వామీ నేను గత ఆరు నెలలుగా ప్రతిరోజూ మీ స్తోత్రం వింటున్నాను. నా స్వస్థలమైన పార్వతీపురంలో నా తండ్రి వారసత్వంగా పొందిna భూమిని విక్రయించినందుకు నేను సమస్యను ఎదుర్కొంటున్నాను. సర్వే నెం.180లో ఉన్న భూమి 2007 నుండి చట్టపరమైన వివాదంలో ఉంది. వివాదం త్వరలో పరిష్కారమైతే, నేను అదే భూమిని అమ్మకమ్ సేందుకు మరియు ఇంటి ఆస్తిని కొనుగోలు చేయడానికి హైదరాబాద్‌లో మళ్లీ పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. ఇకపై ఎలాంటి జాప్యం, వివాదాలు లేకుండా నా ప్రయత్నాలు సఫలమయ్యేలా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నా ప్రభువైన శ్రీ లక్ష్మీ భూవరాహ స్వామి వారికి నేను ఎప్పుడూ కృతజ్ఞుడను. ధన్యవాదాలు. 👍 నమస్తే నమస్తే 🙏

  • @sajisanagavaram383
    @sajisanagavaram383 Год назад +3

    ఓంభూవరహస్వామీ నీదయతో మాఅల్లుడి ఇల్లు- వనస్థలిపురంలో వున్నది అమ్ముడు పోయేలా వరం ప్రసాదించు తండ్రి!

  • @suryaharinadhrouthu3656
    @suryaharinadhrouthu3656 3 дня назад

    ఓం లక్ష్మి భూ వరాహ స్వామినే నమః, తండ్రి మీ దయ అనుగ్రహం వలన నేనుశ్రావణమాసం లో,గృహ ప్రవేశం చేయగలిగినాను,అదే విధంగా మీ దయ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను.

  • @ratanalaraji1086
    @ratanalaraji1086 11 месяцев назад +6

    ఓం భూ వరాహయై నమః 💐💐🙏

  • @gaddambalajireddy539
    @gaddambalajireddy539 Год назад +2

    Govindha 🙏🙏🙏

  • @Kurugundla.Chiranjeevulu9999
    @Kurugundla.Chiranjeevulu9999 Год назад +24

    ఓం లక్ష్మీ భూవరహస్వామినే నమో నమః
    🙏 🌹🌻 🕉️ 🌹🔯🌹 🕉️ 🌻🌹 🙏

    • @ivraju6
      @ivraju6 Год назад +3

      ఓం లక్ష్మి భూ వరహాస్వామినే నమో నమః

  • @lokeshwaraiahbatchu4669
    @lokeshwaraiahbatchu4669 10 месяцев назад +2

    🙏🙏🖋️🌺🌹 జై ఓం శ్రీ లక్ష్మీ నృసింహ భూ వరాహ స్వామి వారికి 🌺🌹💐🙏🙏

  • @toorpatishivakumar39
    @toorpatishivakumar39 Год назад +4

    Om bhuvaraha Swamy ye namah 🙏🙏

  • @AlampallyPremKumar-sm1mz
    @AlampallyPremKumar-sm1mz Год назад +1

    Omsri bhuvaraha.swami.namo.namaha🙏🛕🌄⚛️🔯💯🕉️🌻🌻🌻🌻🙏🛕🌄⚛️🔯💯🕉️💮💮💮💮💮🙏🛕🌄🌄⚛️🔯🕉️💯💐💐💐💐💐🙏🛕🌄🌄🔯💯🕉️🏵️🏵️🏵️🏵️🏵️🙏🛕🌄🌄🔯💯🕉️🙏🍇🍇🍋🍋🍋🍓🍑🍒🍒🍑🍇🍑🍌🥥🍌🥥🍌🥥🍌🥥🍌🥥🍌🫐🥭🥭🥭🥭🍓🍍🍋🍑🍍🍋🍑🍍🍇🙏

  • @veldhurthiramu8062
    @veldhurthiramu8062 2 года назад +11

    Om. Namo. Varahaa. Swami. Om. Namo. Narayanaay. 🙏🙏🙏🙏🙏🌸🍎🌷🌹🥀🌼🍓🍇☘💐🌺🌻🌳🍈🍏🌿🍊🌱🌴🌸🍎🌷🌹🥀🌼💐🌺🌻🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gamer-bj8zy
    @gamer-bj8zy 5 месяцев назад +1

    ఓం భూమ్ వరాహ స్వామియే నమః 🙏🙏🏵️🥀

  • @bandisujatha-zo6tr
    @bandisujatha-zo6tr Год назад +14

    ఓం నమో నారాయణ , భూవరాహ స్వామివారికి మనసున పూర్వక కృతజ్ఞత లు సొంత భవన నిర్మాణంచు కునందు Thank you Father

  • @vissukrissvissukriss679
    @vissukrissvissukriss679 11 месяцев назад +7

    నాకు మంచి శుభములను లాభాలను ఇచ్చే భూమిని ప్రసాదించు తండ్రి 🌹🙏🌹

  • @g9garudanewschanal87
    @g9garudanewschanal87 5 дней назад

    శ్రీ లక్ష్మి భూ వరాహ స్వామి నమో నమః స్వామి మాకు నీ అనుగ్రహం కల్పించు స్వామి.

  • @shankarracha5554
    @shankarracha5554 Год назад +4

    ఓం నమో భూ వరాహ స్వామియే నమః

  • @Easycookadmin
    @Easycookadmin Месяц назад

    ఓం నమో వరాహ స్వామి దే వతాభ్యో నమో నమః
    తండ్రి నా ఆర్థిక అడ్డంకులన్నీ తొలగి స్థిరాస్తుల వ్యాపారం యెటువంటి ఆటంకాలు లేకుండా నాద్వార క్రయ విక్రయాలు జరిగినందుకు శతకోటి కృతజ్ఞతలు.

  • @bojjausha4376
    @bojjausha4376 Год назад +5

    Om Lakshmi Bhubaneswar varaswamy namah సొంత ఇల్లు కవ్వాలి

  • @ryna456bheema
    @ryna456bheema Год назад +1

    Om sreebhuvaraha swamiye namaha

  • @boragallavishwateja5502
    @boragallavishwateja5502 Год назад +7

    ఓం భూవరాహ స్వామియే నమః 🙏🙏🙏🙏

  • @muralikrishnacherukuri8361
    @muralikrishnacherukuri8361 26 дней назад

    శ్రీలక్ష్మీ సమేత భూవరాహ స్వామి శరణం శరణం ప్రపద్యే నమామ్యహం

  • @kunchapuanjikumar6199
    @kunchapuanjikumar6199 Год назад +3

    Swami rentu Kattaleka unnamu Sontha illu kalpinchu Thandri 🙏🙏🙏

  • @psankarareddy
    @psankarareddy 9 дней назад

    ఓం తండ్రి నా అప్పు లన్నీ తీరి నేను స్వంత ఇల్లు కట్టు కోనేలా దీవించి కరుణించి కాపాడు తండ్రి

  • @owntenrealtors
    @owntenrealtors Год назад +11

    We have got own House. Thank you Swamy 🙏🙏🙏🙏🎉🎈❤️

  • @boragallavishwateja5502
    @boragallavishwateja5502 Год назад +2

    ఓం నమో శ్రీ భూవరాహ స్వామియే నమః

  • @ratanalaraji1086
    @ratanalaraji1086 11 месяцев назад +2

    తండ్రీ భూవరాహ స్వామి త్వరలో నాకు jl వచ్చి, hyd లో ఇల్లు కోనేలా అనుగ్రహించు 🙏🙏🙏💐💐💐💐

  • @dvsnmraju782
    @dvsnmraju782 5 месяцев назад

    స్వామి నాకు భూమి అమ్మకం తొందరగా అయ్యాలా చూడు , ఇంకా నూతన ఇల్లు జరిగేలా చూసి దీవించు👏👏👏

  • @laxminarasimharaodasari3887
    @laxminarasimharaodasari3887 Год назад +16

    ఓంభువరాహస్వామినమః మా మస్వగృహ భూవ్యపారాప్రసాదాసిధ్యర్ధము ఓం

    • @rama8860
      @rama8860 Год назад +2

      ఓం భూ వరాహస్వామి నమః మా సొంత ఇంటి కల నెరవేర్చండి

  • @radhakrishnasiram9832
    @radhakrishnasiram9832 4 месяца назад

    ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఒక నెలపాటు భూ వరాహ స్తోత్రం వినండి తప్పకుండా కోరిక నెరవేరుతుంది 🙏🙏

  • @nagarajamohanpydah8759
    @nagarajamohanpydah8759 Год назад +11

    Om namo bhoo Lakshmi varaha swamy please blessing us for new own 🏠
    🙏

    • @padmasree3099
      @padmasree3099 Год назад

      Ohm bhu varaha swamy namaha.please sontha illu korika neraverchu swamy🙏💐

    • @manishg6975
      @manishg6975 Год назад

      Om bhovarahaswamyye naku sontha illu karunuchikaapadu thandri🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @brekha3696
    @brekha3696 Год назад +2

    Om sri bhu varaha swamiyei namaha Swami maa sontha inti kala neraverchandi swami 🙏🙏🙏🙏🙏

  • @boragallavishwateja5502
    @boragallavishwateja5502 Год назад +3

    ఓం నమో శ్రీ లక్ష్మి భూ వరాహ స్వామియే నమః 🙏🙏🙏🙏

  • @chiranjeevimusham7725
    @chiranjeevimusham7725 10 месяцев назад +1

    స్వామీ భువరహ స్వామి నేను భూమి ప్రాప్తి కలిఘినుచు స్వామీ. నమోనమః అభినయ్

  • @luckyanu4289
    @luckyanu4289 Год назад +3

    I want home సమీ😢😢

  • @JAYASHREEGANESH
    @JAYASHREEGANESH 6 месяцев назад +1

    Sir you videos are great and rare. Thank you so much . I am tamil and i understand little telugu. But still able to understand most of what you say about the strotrams

  • @prasadrentachintala1865
    @prasadrentachintala1865 Год назад +4

    Please fulfil my own house dream as early as possible

  • @salipallibhanojirao9659
    @salipallibhanojirao9659 Месяц назад

    శ్రీ భూవరాహ స్వామి, కరుణ చూడు తండ్రి 🙏🙏🙏

  • @madhavib8018
    @madhavib8018 2 года назад +17

    ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VinodKumar-cm1lo
    @VinodKumar-cm1lo 3 года назад +7

    Om NAMAHA shivaya

  • @googledongle8140
    @googledongle8140 9 месяцев назад +1

    Swamy nee challani choopu maa meeda vundani swamy 🙏🙏🙏

  • @jayarampolana5430
    @jayarampolana5430 Год назад +10

    ఓం భూ వరాహ స్వామియే నమః
    ఓం శ్రీ గురుభ్యోనమః

    • @gayathrigayu1156
      @gayathrigayu1156 Год назад

      Om bhu varaha swamiye Namaha Na sontha inti Kala Nijam cheyi thandri sri gurubyo Namaha .....

  • @toorpatishivakumar39
    @toorpatishivakumar39 Год назад +1

    Om Laxmi Narayana Namah

  • @srinivasvasamsetti6609
    @srinivasvasamsetti6609 Год назад +6

    ధన్యవాదములు 🙏

  • @ravindrabilla2524
    @ravindrabilla2524 Год назад +4

    Om Shree Varah Lakshmi Narasimha Swamy ki Jay 🙏🙏🙏

  • @boragallavishwateja5502
    @boragallavishwateja5502 Год назад +3

    నాకూ స్వంత ఇంటి కల ను ప్రసాదించు తండ్రి

  • @narenderreddynarra4271
    @narenderreddynarra4271 11 месяцев назад +1

    Swamy ni Anugraham tho na Bhumi Ammevidhamuga chudu 🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasjagiri228
    @srinivasjagiri228 Год назад +2

    ఓం శ్రీ భూ వరాహ సామి నమః సామీ మా సోంత ఇంటి కల నేరవేరుఛూ సామీ

  • @prakasarao2881
    @prakasarao2881 2 месяца назад +1

    Sri Laxmi Bhu Varahi Swami namaskar PRAKASA Rao family🙏🙏🙏🙏🙏🙏

  • @boragallavishwateja5502
    @boragallavishwateja5502 Год назад +15

    నాకు మంచి లాభాలను ఇచ్చే భూమిని ప్రసాదించు తండ్రి