అమ్మ వారిహీ తల్లి, నాకు వున్న ఆర్థిక ఇబ్బందులు వేంటనే, తోలిగించుమ, నీ త్యమును సంతోష ఆదాయం ఇవుమ, అలేగే నా చినకుాతురు ప్రేమ అని బయటకు వేసినది తన మనస్సులో వున్న ప్రేమ పిడ తోలిగించి నా బిడ్డ ను నాదరికి చేరిపించుమా నా ఆదీనలో నా బిడ్డ కు ఉన్న తమైన భవిష్యత్తు ప్రసాదించు తల్లి మార్గములు కలిగించుమ నీ దయ మా పై వుంచినందుకు ప్రణమాలు తల్లి
అమ్మ వారిని తలుచుకుంటూ స్మరించుకుంటూ ఉంటున్నాను రెండ్రోజులుగా, ముక్యంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది, అలాగే నాలో ఏదో కంటికి కనిపించని ఒక శక్తి నాకు తోడై ఉంది అనే భావన కలుగుతుంది🙏🙏🙏జై వారాహి యే నమ:
అమ్మా వా రా హి మాతా నేను చాలా కష్టాల్లో వున్నాను తల్లి కాపాడు తల్లి. నాకూ మంచి రోజులు vachchi నట్టు దీవించు తల్లి నిన్నే నమ్ముకుని వున్నాను తల్లి నీ దయ.
జై వారాహి దేవి శ్రీమాత్రే నమః అమ్మ మా నాన్న గారికి మాటలు రావాలి తను తొందరగా కోలుకోని ఆరోగ్యంగా ఉండాలి తల్లి.. అందరూ బాగుండాలి జై వారాహి ఓం శ్రీ వారహి దేవి నమః,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ ఓం వారాహి మాత కి నమస్కారము. ఆర్థికంగా ఇబ్బందులో ఉన్నాను తల్లి నన్ను ఇబ్బందులు నుండి నన్ను విముక్తి చేయండి తల్లి.నా భూవివాదం లో నాకు విజయాన్ని కలిగించు తల్లి.
శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః. శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః. శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః. శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
అమ్మ వారాహి తల్లి స్వామి మా కొడుకు పడుతున్న కష్టాన్ని త్వరగా తీర్చండి తల్లి మా కొడుకు ఆరోగ్యం మంచిగా ప్రసాదించండి, తల్లి నీ దయవల్ల మా కుమారునికి అతి త్వరగా కోలుకోవాలని ఆశీర్వదించండి తల్లి
ఓం వారాహి అమ్మ నమః అమ్మ మాకు నూతన గృహాన్ని నిర్మించుకొని అదృష్టాన్ని ప్రసాదించు తల్లి మా పిల్లలు ఇద్దరు కూడా బాగా చదివి జ్ఞాన ముక్తిని ప్రసాదించు తల్లి ఎలాంటి దుష్ట శక్తులు దరిచేయకుండ మకు రక్షణ కవచం లా ఎల్లవేళలా కపడు తల్లి సంపూర్ణ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరా లని కోరుకుంటున్న తల్లీ
అమ్మ వారాహి తల్లి నీకు శతకోటి పాదాభివందనములు...... అమ్మ నా ఆరోగ్యం బాగుండాలి, నాకు కవల పిల్లల్ని ప్రసాదించమ్మా........ పిల్లల్నీ కనే శక్తిని, నా గర్భములో ఎలాంటి అనారోగ్య సమస్యలున్న తొలగించమ్మ వారాహి మాతా....... నాకు సంతాన భాగ్యం కలిగించమ్మా తల్లి.......... నీ పాదాలకు నా శిరస్సు వంచి కోరుకుంటున్నా తల్లి, మమ్మల్ని కరుణించమ్మ......
అమ్మ నేను చాలా కష్టం పడుతున్నాను తల్లి ఆర్తిక కష్టాలు ఉన్నాయి అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి వీటి అన్నింటి నుండి నన్ను నా కుటుంబాని ఎల్లపుడు సంతోషగా ఇంట్లో డబ్బులు నిలపడేలా కాపాడు అమ్మ తల్లి వారహి మతా జై వారహి జై వారహి జై వారహి
నాకు చాలా అప్పులు ఉన్నాయి తల్లీ నా అప్పులు త్వరగా తీర్చే ఉపాధి ప్రసాధించు తల్లి అలాగే నాలాగే ఎంతోమంది వారి వారి సమస్య లతో ఇబందులో ఉన్నారో వారిని కూడా గ్రహించు తల్లీ 🙏🙏
అమ్మ వారాహి మాత మా అప్పులు తీర్చి తల్లి మా ఆయనకి ఎక్కడైనా మంచి ఉద్యోగం ఇప్పించి తల్లి చాలా ఇబ్బందులు పడుతున్నాం పిల్లలకు మంచి పొజిషన్లో చదివించాలి మాకంటూ ఏ ఆశ్రయము లేదు తల్లి నువ్వే ముందు అంటే నడిపించాలి జై వరకేనా వారాహి మాతే నమః నమో నమః
అమ్మ వారాహి దేవి మా కష్టాలను తొలగించే అమ్మ నా భర్త ఆరోగ్యం శుభ్రంగా కోలుకోవాలి నా ఇద్దరు పిల్లలు బాగా చదువుకొని విజ్ఞానంగా శుభ్రంగా ఉండాలి చాలా కష్టాల్లో ఉన్నాను అమ్మ నా కష్టాలను తొలగించు అమ్మ మా ఆయన తొందరగా కోలు కుండీల చూడమ్మా అప్పుల బాధల నుంచి తొలగించ అప్పుల భారం చాలా ఎక్కువగా ఉందమ్మా అమ్మ అప్పుల బాధల నుంచి తీరి మాకు గృహం ఏర్పాటు చేయమ్మా
అమ్మ తల్లి ఓ వారాహి అమ్మవారు మా అమ్మనీ నాన్ను ఆరోగ్యంగా ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించు తల్లి మా ఇంట్లో ఏ కష్టాలన్నీ రాకుండా చూడు తల్లి అన్ని తొలగిపోయేలా చూడు తల్లి మా మీద కణుడిస్టీ పడకుండా చూడు తల్లి 🥥🥥🥥🥥🙏🙏🙏
మ అమ్మ వారాహి మాత తల్లి మీకు శతకోటి వందనాలు తల్లి మేము నిన్ను కలుస్తాను తల్లి అతి త్వరలో మా సమస్యలు తీరి పోతున్నాయి తల్లి మేము సొంత కొత్త గృహం కట్టుకొని తల్లి మమ్మల్ని మా కుటుంబ సభ్యులను ప్రేమతో దీవించు తల్లి తల్లి వేడుకుంటున్నాను
అమ్మవారికి తల్లి నన్ను నా కుటుంబా ఎల్లవేళలా కాపాడుతుంది నేను ఈ నెలలో ఇవ్వవలసిన సొమ్ము వాళ్లకి ఇవ్వగలిగే దారి చూపించు తల్లి ఎవరి ఒకడు నీ సహాయం అందించే దారి చూపించండి కా కాపాడుతుంది వారాహి దేవి నమః నా సమస్య తీర్చ తల్లి
స్వామి ఫ్రైడే రోజు అమ్మ వారాహి అమ్మవారి రూపంలో దర్శనమిచ్చారు ఆ ఫ్రైడే రోజే నేను ఆమె చిత్రపటం పెట్టుకున్నాను నాకు మంచి జరుగుతుందా స్వామి నాకు మెసేజ్ రిప్లై ఇవ్వండి స్వామి
Amma daya valana mi health baguntundi.amma ni pujinchandi.varahi amma sthothram,kavacham parayana cheyandi.surya astakam chadavandi.mi health bagavuthundi.
Amma narpavi nen paduthunna shatru badha nundi nannu kaapadu talli na tallithandrulu chala ibandi paduthunnaru thalli .dayachesi sheegranga na ee samasya ni tolaginchu thalli
అమ్మ వారిహీ తల్లి, నాకు వున్న ఆర్థిక ఇబ్బందులు వేంటనే, తోలిగించుమ, నీ త్యమును సంతోష ఆదాయం ఇవుమ, అలేగే నా చినకుాతురు ప్రేమ అని బయటకు వేసినది తన మనస్సులో వున్న ప్రేమ పిడ తోలిగించి నా బిడ్డ ను నాదరికి చేరిపించుమా నా ఆదీనలో నా బిడ్డ కు ఉన్న తమైన భవిష్యత్తు ప్రసాదించు తల్లి మార్గములు కలిగించుమ నీ దయ మా పై వుంచినందుకు ప్రణమాలు తల్లి
అమ్మా మేము చాలా కష్టాలు పడుతున్నము😢😢😢 మా కష్టాలు తీరే అవకాశం చూపు తల్లీ 😢😢😢
మా నాన్నని రక్షించి సంపూర్ణ ఆరోగ్యంతో హాస్పిటల్ నుండి didcharge అయ్యేట్టు ఆశీర్వదించి కాపాడు తల్లీ.
అమ్మ వారిని తలుచుకుంటూ స్మరించుకుంటూ ఉంటున్నాను రెండ్రోజులుగా, ముక్యంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది, అలాగే నాలో ఏదో కంటికి కనిపించని ఒక శక్తి నాకు తోడై ఉంది అనే భావన కలుగుతుంది🙏🙏🙏జై వారాహి యే నమ:
Aum Sri Varahi Devyay Namah🙏
Meeru successful kabhothunnaru
మీతో అమ్మ వున్నట్టు అనిపించింది
కాదు కాదు మీ వెంట వుంది
Om varahi mathreh namaha thali na kastalu tholaginchu thali chala badhaga vundhi thali chala badhaga vundhama
Jai varahi Amma ❤❤❤
అమ్మా వా రా హి మాతా నేను చాలా కష్టాల్లో వున్నాను తల్లి కాపాడు తల్లి. నాకూ మంచి రోజులు vachchi నట్టు దీవించు తల్లి నిన్నే నమ్ముకుని వున్నాను తల్లి నీ దయ.
అమ్మ అందరికీ కోరికలు తీరుతున్నాయి అని అంటున్నారు నా కోరిక అందుకు తీర్చడంలేదు అమ్మ మనశ్శాంతిని ఇవ్వు తల్లీ
అమ్మా, వా రాహీ మా తాత, నమస్కారం, మా కు సొంత ఇల్లు ప్రసాదించు, అమ్మా
జై వారాహి దేవి
శ్రీమాత్రే నమః
అమ్మ మా నాన్న గారికి మాటలు రావాలి తను తొందరగా కోలుకోని ఆరోగ్యంగా ఉండాలి తల్లి.. అందరూ బాగుండాలి
జై వారాహి ఓం శ్రీ వారహి దేవి నమః,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మా దుర్గ కి మనశాంతి ఇవ్వు శ్రీ వారహి తల్లీ
ఓం వారాహి మాత నాకు అన్ని బాదాలునుచి కపాడు తల్లి అప్పులు నుంచి విముక్తి కలిగిచ్చు తల్లి
వారాహి దేవి అమ్మ కరుణించు తల్లి కాపాడు తల్లి దీవించి తల్లి అనుగ్రహించ తల్లి వారాహి దేవి నమో నమః🌹🌹🌹🥥🥥🌹🌹🌹🥥🥥🌹🍌🍌🌹🍌🍌🌹🍓🌹🙏🍇🙏🍇🙏🍇🙏🍇🙏🍇
అమ్మ వారాహి తల్లి నా పిల్లలు బాగుండాలి వాళ్ళ భవిషత్తు బాగుండాలి అమ్మ
మాకు లక్ష్మీ కటాక్షం మా ఇంటిలో కొలువు తీరాలని వారాహి అమ్మ వారిని కోరుకుంటున్నాను
శ్రీ ఓం వారాహి మాత కి నమస్కారము. ఆర్థికంగా ఇబ్బందులో ఉన్నాను తల్లి నన్ను ఇబ్బందులు నుండి నన్ను విముక్తి చేయండి తల్లి.నా భూవివాదం లో నాకు విజయాన్ని కలిగించు తల్లి.
Hi
శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః. శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః. శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః. శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
అమ్మ వారాహి తల్లి స్వామి మా కొడుకు పడుతున్న కష్టాన్ని త్వరగా తీర్చండి తల్లి మా కొడుకు ఆరోగ్యం మంచిగా ప్రసాదించండి, తల్లి నీ దయవల్ల మా కుమారునికి అతి త్వరగా కోలుకోవాలని ఆశీర్వదించండి తల్లి
Om varahi devi namaha thali na bartha ma dhagariki vachela chudu thali arthika paristhithulu thirchu thali na manasu prashamtham ga vundela chudu thali ontariga pichi dhanila edusthunanu thali rathrulu nidhara povadam ledhu thali na bartha erojina ma dhagariki vachela chudu thali na pilala moham chusina na ma kastalu thirchu thali badha ga vundhi thali na manasulo ni badhalu kastalu thirchu thali pichidhanila ontariga chala edusthunannu thali naku kastalu thirchi manasu prashamthamga vundela chudu thali ni midha entho namakam tho vedukuntunannu thali karuninchu thali edhina thapu chesthe kaminchu matha om sri varahi mathre namaha
Jai varahi devi
ఓం వారాహి అమ్మ నమః అమ్మ మాకు నూతన గృహాన్ని నిర్మించుకొని అదృష్టాన్ని ప్రసాదించు తల్లి మా పిల్లలు ఇద్దరు కూడా బాగా చదివి జ్ఞాన ముక్తిని ప్రసాదించు తల్లి ఎలాంటి దుష్ట శక్తులు దరిచేయకుండ మకు రక్షణ కవచం లా ఎల్లవేళలా కపడు తల్లి సంపూర్ణ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరా లని కోరుకుంటున్న తల్లీ
Ok
Twaraga illu kattukovali amma
అమ్మ వారాహి తల్లి నీకు శతకోటి పాదాభివందనములు...... అమ్మ నా ఆరోగ్యం బాగుండాలి, నాకు కవల పిల్లల్ని ప్రసాదించమ్మా........ పిల్లల్నీ కనే శక్తిని, నా గర్భములో ఎలాంటి అనారోగ్య సమస్యలున్న తొలగించమ్మ వారాహి మాతా....... నాకు సంతాన భాగ్యం కలిగించమ్మా తల్లి.......... నీ పాదాలకు నా శిరస్సు వంచి కోరుకుంటున్నా తల్లి, మమ్మల్ని కరుణించమ్మ......
అమ్మ వారాహి మాత భవాని నా ఆరోగ్యము నాకుఉద్యోగము వచ్చేలా కరుణించు తల్లి 🏵️🌻🌺🌹💐🏵️🌻🌺🥭🍇🍎🥥🌺🌻🏵️🙏🙏🙏
అమ్మ శక్తి ఎంతంటే.... అన్యాయాలకి తెర పడగలదు
నా బాధ ను నివృత్తి చేయు తల్లీ
అమ్మ నేను చాలా కష్టం పడుతున్నాను తల్లి ఆర్తిక కష్టాలు ఉన్నాయి అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి వీటి అన్నింటి నుండి నన్ను నా కుటుంబాని ఎల్లపుడు సంతోషగా ఇంట్లో డబ్బులు నిలపడేలా కాపాడు అమ్మ తల్లి వారహి మతా జై వారహి జై వారహి జై వారహి
అమ్మ నాకు నరాల వీక్నెస్ అమ్మ నడవలేక పోతున్నాను నా ఆరోగ్యం బాగుండాలి అమ్మ వారాహి మాత🎉🕉️🙏🪷🙏
అమ్మ తల్లి నా అప్పులు తీర్చలేక బాధపడుతున్న ...నా ఆర్థిక స్థితి మారేలా చూడు తల్లి
శ్రీ వారహి దేవియై నమః... తల్లి ఆయన అప్పులు తీర్చు తల్లి 🙏
Jai varahimathaye namaha
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే నారాయణి నమోస్తుతే 🙏🏻🙏🏻
వారాహి వజ్ర ఘోషం
వారాహి వజ్ర ఘోషం
వారాహి వజ్ర ఘోషం
వారాహి వజ్ర ఘోషం
వారాహి వజ్ర ఘోషం
వారాహి వజ్ర ఘోషం
వారాహి వజ్ర ఘోషం
వారాహి వజ్ర ఘోషం
వారాహి వజ్ర ఘోషం
వారాహి వజ్ర ఘోషం
వారాహి వజ్ర ఘోషం
అమ్మ నా జాబ్ రిటన్ వచ్చేలాగా చూడు తల్లి
అన్నదాత సుఖీభవ జై వారాహి మాత కి అమ్మ నన్ను కనికరించమ్మ నీ చల్లని చూపులు నాపై ఉండేలా చూడు తల్లి🙏🙏🙏🙏
Hi
అమ్మ హస్తం మనకు ఉంటుంది
ఓం శ్రీ వారాహి దేవియే నమః
ఓం శ్రీ వారాహి దేవియే నమః
ఓం శ్రీ వారాహి దేవియే నమః
ఓం శ్రీ వారాహి దేవియే నమః
ఓం శ్రీ వారాహి దేవియే నమః
వజ్ర గోషం
వజ్ర గోషం
వజ్ర గోషం
వజ్ర గోషం
వజ్ర గోషం
ఓం శ్రీ వారాహి మాతే నమః ఓం
🪷🙏🙏🙏 భాస్కరాయ నమః 🎉
అమ్మ వారాహి మాతా నేను చాలా కష్టాలలో వున్నాను తల్లీ నాకు గల ఆర్థీక ఇబ్బందులు తోలగిపోయేలా చూడు తల్లీ
నాకు చాలా అప్పులు ఉన్నాయి తల్లీ నా అప్పులు త్వరగా తీర్చే ఉపాధి ప్రసాధించు తల్లి అలాగే నాలాగే ఎంతోమంది వారి వారి సమస్య లతో ఇబందులో ఉన్నారో వారిని కూడా గ్రహించు తల్లీ 🙏🙏
అమ్మ నాకు మంచి ఆరోగ్యం ప్రసాదించు తల్లి
అమ్మ నాకు దైర్యని ఇవ్వమ్మా నాకు తోడుగా ఉడమ్మా 🙏🙏🙏🙏🙏🙏🙏👍
తల్లి నా కుటుంబానికి ఆరోగ్యాన్ని ప్రసాదించు అలాగే శక్తిని ప్రసాదించు అమ్మా
అమ్మ వారాహి మాత మా అప్పులు తీర్చి తల్లి మా ఆయనకి ఎక్కడైనా మంచి ఉద్యోగం ఇప్పించి తల్లి చాలా ఇబ్బందులు పడుతున్నాం పిల్లలకు మంచి పొజిషన్లో చదివించాలి మాకంటూ ఏ ఆశ్రయము లేదు తల్లి నువ్వే ముందు అంటే నడిపించాలి జై వరకేనా వారాహి మాతే నమః నమో నమః
ఓం శ్రీ వారాహి అమ్మ నమః 🙏🌹🙏🌹
Varahi mathane namaha
@@mamidihanumantharao4321 ll
Naku money ivu thalli 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 dayachesi
ఓం వారహి మాత నన్ను ఆర్థికo కాపాడు తల్లి జై వారహి మాత
ఓం శ్రీ వారాహి మాత నమో నమః అమ్మ నీకు పాదాభివందనాలు తల్లి
అమ్మ నా బిడ్డ ఆరోగ్యం మంచిగా ఉండాలని
అమ్మ వారాహిమాత నువ్వు చలాగవుండాలి🚩🕉️🚩🙏🙏🙏
శ్రీ వారహి తల్లి ఆర్ధిక సమస్యలు తీర్చి నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వండి 🙏🙏
అమ్మ మా సమస్యలు అన్నీ తొలగిపోయి అంతా మంచి జరగాలి తల్లి
Varahi Amma నా చెల్లెలు కి మంచి సంబంధం కుదిరి వివాహం జరగాలి అందరూ సంతోషం గా ఉండాలి అని దీవించి తల్లి
ఓం వారాహీ మాత నమెా నమః🙏🌸🙏🍉🙏🍇🙏🌺🙏🌻🙏🌹🙏🍀🙏🌷🙏🍌🙏🍋🙏💝🙏💐
అమ్మ నేను చాల కష్టలో ఉన్న మరియు న పైన దయ తలచి మీ కృప చూపియాయండి .
అమ్మ నా కష్టాలు తొలగించే అమ్మ నా వారాహి నాకు మనశ్శాంతి ప్రసాదించాలి కవి
తల్లి నాకు ఉన్న భాధలు అన్ని తొలిగేలా చూడమ్మా.......
శ్రీ ఓం వారాహి మాతకు జేజేలు అమ్మా
ఈ ధర్మబద్ధమైన కోరికను అమ్మ వారాహి నాకు జాబ్ మళ్లీ వచ్చేలాగా చూడు తల్లి శత కోటి వందనాలు అమ్మ
🙏🙏🙏🙏🙏🙏
పవన్ కళ్యాణ్ అన్నయ్య కు అమ్మ దీవెనలు బాగా ఉన్న యి 🙏🙏ఉండాలి అమ్మ 🙏🙏
అమ్మ వారాహి తల్లి నాకు జాబ్ వచ్చేలా ఆశీర్వదించు తల్లి
అమ్మ వారాహి దేవి మా కష్టాలను తొలగించే అమ్మ నా భర్త ఆరోగ్యం శుభ్రంగా కోలుకోవాలి నా ఇద్దరు పిల్లలు బాగా చదువుకొని విజ్ఞానంగా శుభ్రంగా ఉండాలి చాలా కష్టాల్లో ఉన్నాను అమ్మ నా కష్టాలను తొలగించు అమ్మ మా ఆయన తొందరగా కోలు కుండీల చూడమ్మా అప్పుల బాధల నుంచి తొలగించ అప్పుల భారం చాలా ఎక్కువగా ఉందమ్మా అమ్మ అప్పుల బాధల నుంచి తీరి మాకు గృహం ఏర్పాటు చేయమ్మా
సమృద్ది సంతోషం కలిగిన జీవితం ప్రసాదించు అమ్మ, జై వరాహిదేవినే నమః,🙏🙏🙏🙏🙏
అమ్మ తల్లి ఓ వారాహి అమ్మవారు మా అమ్మనీ నాన్ను ఆరోగ్యంగా ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించు తల్లి మా ఇంట్లో ఏ కష్టాలన్నీ రాకుండా చూడు తల్లి అన్ని తొలగిపోయేలా చూడు తల్లి మా మీద కణుడిస్టీ పడకుండా చూడు తల్లి 🥥🥥🥥🥥🙏🙏🙏
అమ్మ నాకు నరగోల ఎక్కువగా ఉన్నది కాపాడుతల్లీ 🙏🙏🙇♀️🙇♀️
, అమ్మ నాకు ఆరోగ్యానికి ఇవ్వు
అమ్మా నీవెదిక్కు... నాకుటుంబం.... భర్త లేడు.... తల్లి లేదు... నీవె తల్లి వై ....ఒంటరిగా సంసారం లాగుతున్నా....అమ్మా ధైర్యంగా నడిపించు అమ్మా వారాహీ మాతా🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭
Thalli varahi Amma ma babu అర్గ్యంగా ఉండలి Amma ఫేవర్ తగ్గిపోవాలి అమ్మ జయ్ వారాహి అమ్మ 🙏🙏🙏🙏
మ అమ్మ వారాహి మాత తల్లి మీకు శతకోటి వందనాలు తల్లి మేము నిన్ను కలుస్తాను తల్లి అతి త్వరలో మా సమస్యలు తీరి పోతున్నాయి తల్లి మేము సొంత కొత్త గృహం కట్టుకొని తల్లి మమ్మల్ని మా కుటుంబ సభ్యులను ప్రేమతో దీవించు తల్లి తల్లి వేడుకుంటున్నాను
Amma panchami pooja chethuna. Amma nameeda dayachuputhunnadi. Jai varahimata 🎉🎉🎉
ఓం వారాహి అమ్మ నేను అనుకున్న పని జరిగే లా చేయి తల్లి
Amma,na,manumaralu,na,daggaraku,ravalamma👏👏👏👏👏💐💕🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌺👏👏
అమ్మా మా బిసినెస్ బాగా నడవాలని ఆశీర్వదించమ్మ జై వారహీ అమ్మా తల్లీ🙏🙏🙏🙏🙏
అమ్మవారికి తల్లి నన్ను నా కుటుంబా ఎల్లవేళలా కాపాడుతుంది నేను ఈ నెలలో ఇవ్వవలసిన సొమ్ము వాళ్లకి ఇవ్వగలిగే దారి చూపించు తల్లి ఎవరి ఒకడు నీ సహాయం అందించే దారి చూపించండి కా కాపాడుతుంది వారాహి దేవి నమః నా సమస్య తీర్చ తల్లి
ఓం శ్రీ వారాహీ మాతా నా సంకల్పము మీ పాదలదగర ఉంచాసు తల్లీ దయచూపు అమ్మ కరనించు తల్లీ జై వారాహీ వజ్రగోష ం వజ్రగోషం వజ్రగోషం 🌹💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amma varahi matha yentamma naku ie badha gundello badha tattuko lekapotunna naku thondariga chavuni ivvu thalli ie kastalu bashalu na valla kadu nannu kshaminchu thalli naku chavatanki dari chupettu thalli ie bhoommidha undali ani ledamma yem cheilo kuda artham katam ledu ie kastalu inka thattukunei sekthy ledu tappu yevaro chesthe siksha okaru anubavisthunnattu undi
ఓం శ్రీ వారాహి మాత నే నమః 🙏🙏🙏🙏🙏 నా కష్టాలు తీర్చు తల్లి
Amma na korke naravacutali
Jai Vaarahi Maata...!❤😊🎉
Om sri varahi Mata ku namaskaramu Naku athi Thondaraga dabbu Kavali. Prasadinchu thalli.
Amma vaarahi తల్లి neeve మమ్ములను kapadali తల్లి.na shatruvulu nashanam కావలి.Maku neve annam, దిక్కు, సర్వస్వం తల్లి... Jai vaarahi mata
స్వామి ఫ్రైడే రోజు అమ్మ వారాహి అమ్మవారి రూపంలో దర్శనమిచ్చారు ఆ ఫ్రైడే రోజే నేను ఆమె చిత్రపటం పెట్టుకున్నాను నాకు మంచి జరుగుతుందా స్వామి నాకు మెసేజ్ రిప్లై ఇవ్వండి స్వామి
ఓం ఐం క్లీం వరాహముకి సిద్ధిస్వరూపిణి ఓం వారాహి దేవి నమః
అమ్మ నాకు ఆర్డర్స్ వచ్చేలా చేసి నాకు ఆర్ధికంగా సహాయం చేసి అదుకో తల్లి
వారాహి అమ్మా తల్లీ దయచేసి నాకు ఆరోగ్యనీ ప్రసాదించు అమ్మా 🙏🙏🙏🙏🙏🙏
అమ్మా నాకు నాపిల్లలకి ఆరోగ్యం ప్రసాదించు thalli🙏
Papani evvadam naku estame.kani ame emantundho thekeyadhu khadha.andhuke parenteral evvalwkapothunna.naku 👍
జై వారాహి మాత
Om Shree Maathre Namaha 🚩 🔱 ⚘ 👏 🧎🏾♂️
OM AIM HREEM SHREEM AIM GIOUM AIM NAMO BHAGAWATI VARTHALI VARTHALI VARAHI VARAHAMUKI ANTHE ANTHINI NAMAHA JAMBE JEMBINI NAMAHA MOHE MOHINI NAMAHA STHAMBA STHAMBINI NAMAHA SARVADUSTA PRADUSTANAM SARVASAAM SARVA VAAKSIDHI SAKCHUR MUKA GATHI JIHWA STHAMBANAM KURU KURU SEEGRAM VASYAM AIM GIOUM TAHA ITAKA DEHA DEHA HUM ASTRAYA PHAT
🌺🌺🌺🌺🌺🙏 ఓం శ్రీ అష్ట వారాహి మాత్రేనమః 🙏🌺🌺🌺🌺🌺
పిల్లలకు స్వగ్రుహం, ప్రసాదించమని వేడుకున్నాడు, స్వామీ
Amma varahi ma samasyalu tiri santosanga undali ammakaruninchu talli
వారాహి మాత నన్ను ఈ రోగాల నుండి కాపాడు దేవి❤️🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🙏🤲
Amma daya valana mi health baguntundi.amma ni pujinchandi.varahi amma sthothram,kavacham parayana cheyandi.surya astakam chadavandi.mi health bagavuthundi.
@@saipawan9138 thank you
Gndghhnnknvxvbkub😢😮hjjhklhokjl😅
వారాహి మాతాకీ జై 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿 మా కూతురికి సంతాన కలిగించు 🙏🏿🙏🏿🙏🏿🙏🏿 జై వారాహి మాత 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Amma varahi matha naa aaroghyam merugu padela dhivinchu thalli nannu kapaadu amma 🙇♀️🙏🙏
Amma baa bidda ki manchi arogyanni prasadinchu thalli 🙏🙏
ఓం శ్రీం క్లీం వారాహి అమ్మ నమః అమ్మ దయ
Vaarahi Amma talli Andalucia banduvulu intiki raavali Andalucia Santosh angan Kalispell vundali talli
ఓం నమో వారాహి మాత🕉🙏 🥭🙏🌺🙏🍀🙏🥥🙏
Amma narpavi nen paduthunna shatru badha nundi nannu kaapadu talli na tallithandrulu chala ibandi paduthunnaru thalli .dayachesi sheegranga na ee samasya ni tolaginchu thalli
ఓం వారాహి అమ్మ మా కష్టాలు నా కొడుకు భాదా తీర్చు అమ్మ🙏🙏🙏
Thalli Naku sontha inti kala neraverchu thalli 🙏🙏🙏
అమ్మ తల్లి నా ఆరోగ్యం బాగు పడి నాకు ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించండి
🎉zccdhgf
నా తల్లి పరమేశ్వరి ❤❤❤❤❤
వజ్రకోసం వారాహి దేవ్యై నమః
❤sfvjkkjjmnbbbh
Amma karuninchuthalli