శ్రీ లలితా మూల మంత్ర కవచం | LALITHA MOOLA MANTRA KAVACHAM

Поделиться
HTML-код
  • Опубликовано: 2 янв 2025

Комментарии • 743

  • @modemramachandraiah8038
    @modemramachandraiah8038 7 месяцев назад +45

    అమ్మ.. ఈ మనుషుల లో అహంకారం, లోభమ్, మోహము అసూయ దూరం చేసి కాపాడు.

  • @shivakumaarjeesaara
    @shivakumaarjeesaara 8 месяцев назад +39

    ఓం శ్రీ మాత్రేనమః అమ్మా నాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు తల్లీ నన్ను నాకు ఆర్థికంగా పది కోట్ల రూపాయలు వచ్చి నేను మంచి గృహం నిర్మించి నిన్ను సేవించేలా అనుగ్రహించు తల్లి

  • @PavanKumar-cw5xi
    @PavanKumar-cw5xi 8 дней назад +2

    అమ్మ పరాశక్తి .. ఈ దీనున్ని కాపాడు తల్లి .. ఆపదలో ఉన్నాను. అప్పుల బాధ నుండి, ఆర్థిక సమస్యల నుండి, అనారోగ్యం నుండి అన్ని సమస్యల నుండి నన్ను నాకుటుంభాన్ని రక్షించు అమ్మా 🙏🙏🙏🙏🙏

  • @ckslokku7972
    @ckslokku7972 9 месяцев назад +48

    తల్లి నా ఆరోగ్యం బాగా అయిపోవాలి తల్లి కాపాడు తల్లి
    ఈ అమ్మవారి కవచని చెప్పినందుకు గురువుగారికి పాదాభివందనాలు స్వామి

  • @kvaralakshmi1579
    @kvaralakshmi1579 3 месяца назад +11

    అమ్మ నాకు రావలసిన ధనం వచ్చేలా చూడు తల్లీ. ఓం శ్రీ మాత్రే నమః.

  • @lakshmitenneti3390
    @lakshmitenneti3390 9 месяцев назад +51

    శ్రీ లలితా దేవి తల్లి నాకుటుంబం ఆయురారోగ్యాలతో యుండున్నట్లు చల్లగా కాపాడు తల్లీ

  • @PavanKumar-cw5xi
    @PavanKumar-cw5xi 8 дней назад +1

    శ్రీ లలితా దేవ్యై నమః

  • @SiddharthKumar-f2i
    @SiddharthKumar-f2i 6 месяцев назад +9

    అమ్మా శ్రీ లలితమ్మ తల్లి ఇకనైనా మాజీవితాలలో సంతోషాన్నీ ఆనందాన్నీ నింపుతల్లి

  • @padmavathiiruvanti9143
    @padmavathiiruvanti9143 2 месяца назад +12

    నన్ను...' ఓడిపోకుండా గెలిపించు తల్లీ జీవితంలో.. . 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Anithadailyvlogs-x4g
    @Anithadailyvlogs-x4g 3 месяца назад +8

    అమ్మ నా ముగ్గురు పిల్లలు నిండు నూరేండ్లు చల్లగా ఉండాలి అని దీవించు అమ్మ 🙏

  • @sulochanaraniveeramachanen7032
    @sulochanaraniveeramachanen7032 9 месяцев назад +16

    తల్లి నా కోరికలు తీర్చు

  • @ambatipadmavathi8025
    @ambatipadmavathi8025 7 месяцев назад +18

    అమ్మ మీ ఆశీస్సులు కావాలి తల్లి అమ్మ లలితా మాతా నమో నమః నా కుటుంబాన్ని అనుగ్రహించండి అనుగ్రహించు ఆరోగ్యాన్ని బాగు చేయమ్మా ఆరోగ్యాన్ని బాగు చెయ్ నా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నా వాళ్ళని నా చుట్టూ ఉన్న వాళ్ళని అనుగ్రహించు అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @padmavathiiruvanti9143
    @padmavathiiruvanti9143 2 месяца назад +11

    నా కుటుంబాన్ని కాపాడాలమ్మా నీవు తప్ప దిక్కు ఎవరు🙏🙏🙏⭐⭐🙏🙏

  • @RDtalks-m4c
    @RDtalks-m4c 8 месяцев назад +55

    అమ్మ నాకు ఏమి కావాలో నీకు అన్ని తెలుసు.❤️. సర్వం నువ్వే దిక్కు 😢🙏

  • @shivadharshanam9089
    @shivadharshanam9089 Год назад +32

    అమ్మ ఈ హిందువులను ఈ హిందూ సంప్రదాయం హిందూ సంస్కుతి ని కాపాడు తల్లి

  • @manjulagantala2885
    @manjulagantala2885 9 месяцев назад +44

    అందరూ బాగుండాలి. అందులో మేము ఉండాలి. శ్రీ మాత్రే నమః 🙏🙏

  • @sridharboragalla6101
    @sridharboragalla6101 9 месяцев назад +32

    ఓం గం గణపతయే నమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ లలిత పరమేశ్వరీ దేవీ నమో నమః అందరిని చల్లగా చూడు తల్లి 🕉️🔱🚩🌹🙏🌹

  • @raniindia21
    @raniindia21 Год назад +24

    అమ్మా తోడు గా వుండు తల్లీ. నా సమస్య కు పరిష్కారం చూపు తల్లీ 🙏🙏

  • @SiddharthKumar-f2i
    @SiddharthKumar-f2i 6 месяцев назад +8

    అమ్మ జగజ్జనని లోకమాత భగవతి మాత తల్లి ఇకనైనా మా జీవితాల్లో ఆనందాన్ని సంతోషం నింపుతల్లి మా దుఃఖం పోగుట్టు తల్లి నువ్వే దిక్కు తల్లి

  • @SiddharthKumar-f2i
    @SiddharthKumar-f2i 2 месяца назад +11

    అమ్మ లలితమ్మ తల్లి నమోస్తుతే అమ్మ లలితమ్మ తల్లి అమ్మ లలితమ్మ తల్లి నమోస్తుతే

  • @sridhar8463
    @sridhar8463 Год назад +41

    ఓం శ్రీ మాత్రే నమః
    అమ్మ నాకు ఉద్యోగం ప్రాప్తి కలిగించి జీవితం లో స్థిర పడేలా చెయ్యమని ప్రాధేయపడుతున్న తల్లీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gandhamrameshrameshgandham6107
    @gandhamrameshrameshgandham6107 5 месяцев назад +11

    అమ్మ తల్లి నాకు మంచి జారగాలి కోరుకుంటూన్నా ముఖ్యం గా షాపు లొ గిరాకీ వుండాలి తల్లి నా కుటుంబం లో అంత బాగుండాలి అమ్మ తల్లి 🙏🙏🙏🙏🙏🙏

  • @venkatasatyanarayanakuchip4495
    @venkatasatyanarayanakuchip4495 Год назад +166

    శ్రీ మాత్రే నమః లే నీ దయతో హిందూ ధర్మాన్ని కాపాడుతల్లి

  • @mr.prabhasfans8226
    @mr.prabhasfans8226 27 дней назад +1

    అమ్మ నాకు ఎలాంటి కష్టం వచ్చిన ఎదురు కునే దైర్యం ఇవ్వు తల్లి అది ఎలాంటి దైన సరే తల్లి నష్టం ఐన కష్టం ఐన నేను బరిస్తను తల్లి నేను తప్పు ఏమన్నా చేసుంటే క్షేమిచ్చు తల్లి 🙏🙏🙏🙏🙏

  • @pulishekar6132
    @pulishekar6132 Год назад +172

    ఓం శ్రీ లలిత దేవి నమో నమస్తే 🙏🙏🙏తల్లి నన్ను ఆర్థికంగా అభివృద్ధి చేయు తల్లి నాకు గృహం కావాలి తల్లీ అలాగే నా కుటుంబం ని చల్లగా అలాగే నా అక్కలా కుటుంబం నా అన్న కుటుంబం సభ్యులను నా బందు మిత్రులను చాలా గా దీవించు తల్లీ 🙏🙏🙏🙏

  • @bagyambandaru4252
    @bagyambandaru4252 10 месяцев назад +12

    శ్రీ మాత్రే నమఃఅమ్మ మా ఆంధ్రప్రదేశ్ని ఒక మోనార్క చేతి నుండి రక్షించు తల్లి

  • @Shadnagar9Shadnagar
    @Shadnagar9Shadnagar 8 месяцев назад +3

    Na bhartha lekuntay nenu brathakalenu amma thirigi na bhartha ni daggariki pampi chu amma

  • @syedrazia7510
    @syedrazia7510 Год назад +67

    నమ్మించి మోసం చేసిన వాడిని శిక్షించు తల్లి 🙏🙏🙏

  • @SiddharthKumar-f2i
    @SiddharthKumar-f2i Месяц назад +5

    అమ్మ శ్రీ లలితమ్మ తల్లి నమోస్తుతే అమ్మ శ్రీ లలితమ్మ తల్లి నమోస్తుతే అమ్మ శ్రీ లలితమ్మ తల్లి నమోస్తుతే

  • @naranirmala8837
    @naranirmala8837 10 месяцев назад +12

    అమ్మ జగన్మాత నాకు ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాను తల్లి 🌹🌹🙏🙏🙏🙏🙏

  • @PavanKumar-cw5xi
    @PavanKumar-cw5xi 8 дней назад +1

    అమ్మ లలితా దేవి కాపాడు తల్లి

  • @d.vratnam4679
    @d.vratnam4679 Год назад +48

    ఓం శ్రీ లలితాదేవి నమః ఆయువు ఆరోగ్య ఐశ్వర్యం కలుగు చేయు తల్లి. నా ఈ సమస్యలు నుండి నన్ను నా కుటుంబాన్ని కాపాడు తల్లి.🙏🙏🙏

  • @lathaag6794
    @lathaag6794 Год назад +12

    శ్రీ మాత్రే నమః అందరినీ కాపాడి చల్లగా చూడు అమ్మా !

  • @d.vratnam4679
    @d.vratnam4679 Год назад +46

    ఓం లలితాదేవి నమో నమః.అమ్మ జనని తల్లి లలితాదేవి ఆయారారోగ్య ఐశ్వర్యా అభివృది మా కుటుంబానికి కలుగుచేయు తల్లి.🙏🙏🙏

  • @SiddharthKumar-f2i
    @SiddharthKumar-f2i 3 месяца назад +5

    అమ్మ విష్ణు ప్రియ నమోస్తుతే అమ్మ విష్ణు ప్రియ నమోస్తుతే అమ్మలక్ష్మీదేవి తల్లి ఇకనైనా మా జీవితాల్లో ఆనందం సంతోషం నింపుతల్లి

  • @mr.prabhasfans8226
    @mr.prabhasfans8226 27 дней назад +1

    అమ్మ నాన్న మా అక్క మా అబ్బా నేను నిండు నురెండ్లు చలగా ఉండాలని దివించు తల్లి🙏🙏🙏🙏🙏

  • @Gyansagar-n8o
    @Gyansagar-n8o 12 дней назад

    ऊँ गं गणेशाय नमः ऊँ नमः शिवाय हर हर महादेव जय शिव शंकर ऊँ नमः भगवते वासुदेवाय नारायणः

  • @Parvativlogs-se9vf
    @Parvativlogs-se9vf 14 часов назад

    లోక జనని అన్ని నీకే తెలుస్తుంది చల్లగా చూడు ఆరోగ్యాన్ని ఉద్యోగాన్ని ఆశీర్వదించు తల్లి దీవించు తల్లి

  • @d.vratnam4679
    @d.vratnam4679 Год назад +22

    అమ్మ లలితాదేవి. నా ఈ కోర్టు కేసు లు లో నాకు విజయాన్ని ప్రసాదించు తల్లి నిన్ను శరణ వేడుటతున్న తల్లి.🙏🙏🙏

  • @bunnybhagi9160
    @bunnybhagi9160 6 месяцев назад +4

    Amma thalli na bhartha ni marchi nakosame nathone undela cheyi thalli nannu kottakunda premaga chusukunela cheyyi thalli thammudiki athi sigram vivaham ayela divinchu thalli akkavala babuki matalu ivu Amma na thobuttuvulu bagundali thalli na bhartha maari nakosame brathikela nene pranamga cheyyi thalli chedu tirugullu manesi nathone undela cheyi thalli ma daridram pogottamma ma kastalu tiseyyi amma appulu tirela divinchu thalli manchi arogyam ivu Amma 🙏🙏🙏🙏🙏

  • @karunakarunasri9116
    @karunakarunasri9116 23 дня назад +1

    🙏🏼kalyanm jaripistunnavu Amma🙏🏼❤🙏🏼

  • @d.vratnam4679
    @d.vratnam4679 Год назад +37

    అమ్మ లలితాదేవి శరణ్, నా ఈ సమస్య లునుండి బయిటికి తీసుకురా తల్లి భవాని.🌹🌹👏👏

  • @venkatadurgaprasad3603
    @venkatadurgaprasad3603 10 месяцев назад +9

    తల్లి ఈ మంత్రం చదివే శక్తి ఇవ్వవలసిందిగా ప్రార్ధన

  • @sarakanamKrishna
    @sarakanamKrishna 6 месяцев назад +2

    నా ధ్యానయోగ సాధన ముందుకెళ్ళకుండా అసురులు ఆటంకాలు కలిగిస్తున్నారు. కాపాడి రక్షించు లలితా దేవి. ఆదిశక్తి శరణు శరణు. వేదామాతా నమో నమః.

  • @Sukanyareddy-dx3fs
    @Sukanyareddy-dx3fs Год назад +12

    అమ్మ నీ దయ వల్ల నాకు ఉద్యోగ ప్రాప్తి కలిగించు తల్లి 🙏

  • @sacreations1104
    @sacreations1104 Год назад +44

    శ్రీ మాత్రే నమః మమ్మల్ని అందరినీ చల్లగా చూడు అమ్మ🙏❤️

  • @nsarmak9773
    @nsarmak9773 Год назад +11

    ఓం శ్రీ లలిత దేవి యే నమః
    ఓం శ్రీ లలిత దేవి యే నమః
    ఓం శ్రీ లలిత దేవి యే నమః
    ఓం శ్రీ లలిత దేవి యే నమః
    ఓం శ్రీ లలిత దేవి యే నమః
    ఓం శ్రీ లలిత దేవి యే నమః
    ఓం శ్రీ లలిత దేవి యే నమః
    ఓం శ్రీ లలిత దేవి యే నమః
    ఓం శ్రీ లలిత దేవి యే నమః
    ఓం శ్రీ లలిత దేవి యే నమః
    🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹
    🌹🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🌹
    🌹🍋🍋🍋🍋🍋🍋🍋🍋🌹
    🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹

    • @TurakaSwapna
      @TurakaSwapna Год назад

      🪔🙏🙏🙏🙏🙏🙏🙏🙏🪔

    • @TurakaSwapna
      @TurakaSwapna Год назад +1

      ❤️🍏🍎🍏🍎🍏🍎🍏🍎🍏🍎❤️

  • @SanthoshK-gr6cv
    @SanthoshK-gr6cv Год назад +47

    గురువుగారి పాదపద్మములకు శతకోటి వందనములు

    • @5ambhakthi
      @5ambhakthi  Год назад

      ధన్యవాదములు

    • @TurakaSwapna
      @TurakaSwapna Год назад

      🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shivakumaarjeeshivaramjee5111
    @shivakumaarjeeshivaramjee5111 10 месяцев назад +11

    అమ్మా నాకు దయచేసి మధుమెహ వ్యాధి ని అధిక రక్త పోటును తగ్గించి నాకు ఒక గృహాన్ని నిర్మించుకునే విధంగా ఆర్థిక సహాయాన్ని అందించి నాకు పది కోట్ల రూపాయలు వచ్చే విధంగా ఆశీర్వదించు తల్లీ. ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🚩🚩🚩

  • @sreegouri7002
    @sreegouri7002 8 месяцев назад +5

    శ్రీ మాత్రే నమహ నీ బిడ్డ అప్పులను తీర్చే శక్తిని ప్రసాదించు తల్లి

  • @Lakshmi_kakumani
    @Lakshmi_kakumani Месяц назад +1

    ఓం శ్రీమాత్రే నమః నా బిడ్డల్ని చల్లగా దీవించు తల్లి నీవే దిక్కు నా సంసారం ఆనంద జీవనంగా సాగాలి తల్లి,

  • @sarakanamKrishna
    @sarakanamKrishna 6 месяцев назад +3

    బ్రహ్మశ్రీ వర్దిపర్థి పద్మాకర్ గురువు గారికి సాష్టాంగ దండప్రణామములు .శ్రీ గురుభ్యోనమః గురు బ్రహ్మ గురు విష్ణు గురుద్దేవో మహేస్వరః జై శ్రీరాం. సర్వే జనా సుఖినోభవంతు. సత్యమేవ జయతే. జై భారత్.జై జవాన్.

  • @Gyansagar-n8o
    @Gyansagar-n8o 27 дней назад

    जय माता महाकाली महासरस्वती महालक्ष्मी महादुर्गा जय शिव शंकर ऊँ नमः शिवाय हर हर महादेव ऊँ नमः भगवते वासुदेवाय श्री कृष्ण ऊँ नमः नारायणः ऊँ नमः नारायणः

  • @avijayalakshmi2502
    @avijayalakshmi2502 Год назад +21

    🙏ధన్యవాదములు పాడిన వారికీ 🙏🙏మరియు video share chesina వారికీ కూడా ధన్యవాదములు 🙏🙏🌹🌹అమ్మ తల్లి నా మనసు లో కోరిక తీరాలని ఆశీర్వాదించండి అమ్మ తల్లి 🙏🌹🌹

    • @5ambhakthi
      @5ambhakthi  Год назад

      ధన్యవాదములు

    • @TurakaSwapna
      @TurakaSwapna Год назад

      🌴🪔🥥🙏🙏🙏🥥🪔🌴

  • @sridharboragalla6101
    @sridharboragalla6101 Год назад +19

    ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ లలితాపరమేశ్వరీ దేవి నమో నమః 🕉️🔱🚩🌹🙏🌹

  • @ballajaya712
    @ballajaya712 9 дней назад

    Talking nannu kapadmaa runa vimukthi cheyy amaa 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹

  • @srivanibhavani41
    @srivanibhavani41 Год назад +13

    🌹🙏🌹
    తెలుగు lyrics తో చాలా బాగుంది.
    శ్రీ కామేశ్వరీ
    లలితాంబా
    భువనేశ్వరి
    రాజ రాజేశ్వరీ
    చాముండేశ్వరి
    సర్వే శ్వరీ
    జగజ్జననీ
    దుర్గా నాగే శ్వరీ
    ఉమా మహేశ్వ రీ
    కామాక్షీ మీనాక్షీ అన్నపూర్ణా అపరాజిత దేవి శ్రీ వరలక్ష్మీ
    నమో నమః

  • @kishorebhooneni1269
    @kishorebhooneni1269 Месяц назад +2

    నన్ను కాపాడు తల్లి ఆర్థికంగా

  • @subhashinichittor9927
    @subhashinichittor9927 11 месяцев назад +4

    అమ్మ,నా మనవడికి వాగ్ధాటి నీ ప్రసాదించు తల్లి

  • @MentaSubramanyam
    @MentaSubramanyam Год назад +22

    ఓం శ్రీ మాత్రే నమః 🥀🌷🙏🙏 అందరి నీచల్లగా కాపాడుతల్లి🌹🌺🙏🙏🙏

  • @srinivasaraobonam2632
    @srinivasaraobonam2632 Год назад +11

    🌹🙏🌹
    ఓం శ్రీ మాత్రే నమః
    🌹🙏🌹🙏🌹🙏🌹
    ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి యై నమః
    🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
    ఓం శ్రీ లలితా దేవి యై నమః
    🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @viswanthmohan8470
    @viswanthmohan8470 Месяц назад

    Om sri Lalitha matha namaha. Rakshamam and pahimam matha om sai sindhoori gifts 🎁 guntur viswanath mohan And vijaya family members 😊🎉om namaha shivaya shankara namaha.

  • @rameshadig
    @rameshadig 4 дня назад

    చాలా అద్భుతమైన వీడియో. మీకు ధన్యవాదములు

  • @kollilaxmi71
    @kollilaxmi71 Год назад +6

    శ్రీ మాత్రే నమః అందర్నీ చల్లగా చూడు తల్లి 🙏🙏🙏🙏🙏🙏

  • @gagan608
    @gagan608 6 месяцев назад +3

    శ్రీ మాత్రేనమః 🙏🙏🙏అమ్మ నా కష్టాలు తీర్చు తల్లి 🥰

  • @prabhakardevulapally4623
    @prabhakardevulapally4623 Год назад +12

    ఒం శ్రీ మాత్రే నమః శ్రీ మాతా శ్రీ మహా రాగ్ని శ్రీ మత్ సింహాసనేశ్వరీ

  • @LavanyaSagubadi
    @LavanyaSagubadi Месяц назад

    Om Lalitha devie namaha thalli nannu rathna mummy ni kalupu thalli iddaram okari perunu okari okaru podhelaga chesi jeevithantham mamalni kalisi undela chesi maa madhya 3 persons evaru unna vallu maa iddariki anukulanga Mari aaa 3 person aaa mamalni kalipelaga chesi thalli kuthurlanu kalupu amma

  • @SiddharthKumar-f2i
    @SiddharthKumar-f2i 3 месяца назад +1

    అమ్మ విష్ణు ప్రియ నమోస్తుతే అమ్మ విష్ణు ప్రియ నమోస్తుతే అమ్మ విష్ణు ప్రియ నమోస్తుతే

  • @Bhavanivangari3005Vangari
    @Bhavanivangari3005Vangari 5 месяцев назад +3

    TQ andi.... మాకు అమ్మవారివి ఇంత అద్భుతంగా అందించినందుకు🙏🙏

  • @vaggulavanyagoud2955
    @vaggulavanyagoud2955 2 месяца назад +1

    Maa thalli naku manchi aarogyam evvamma thalli

  • @satyasaimalleswararaonerel2239
    @satyasaimalleswararaonerel2239 Год назад +5

    Om SreeMaatrey Namaha
    Jai Vaarahi Devi.VajraGhoshum.
    Om Sri SaiRam Om Sri SaiRam.
    LokhaSamastha SukhinoBhavanthu SarveyJana SukhinoBhavanthu. Andaru Baagundali Andhulo Manum Vundali. Jai Gurudeva 😍👌👌👌👌👌👍👍👍👍👍🤝🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏

  • @ippilisrinivas33
    @ippilisrinivas33 Год назад +23

    🎉 ఓం శ్రీ మాత్రే నమః ఓం లలితాంబాయై నమః 🎉

  • @malleshbabun5410
    @malleshbabun5410 Год назад +5

    Om Sri mathre Sharanam Dhanyosmi Dhanyosmi amma me Padapadmamulaku ma anda Danda sashtanga namaskaramulu thalli🪷🙏

  • @ravulapatipadmavathi1869
    @ravulapatipadmavathi1869 5 месяцев назад +1

    సొంత ఇల్లు కలుగచేయాలి శ్రీ మా త

  • @PottyPotty-tc2zk
    @PottyPotty-tc2zk 7 дней назад

    Amma.. Na. Famly ni. Nanu. Kapadu thali.ardhikaga. ebadhi na. Pillau. Nanu kashtamlo vuna.pani.laka.na.barthaki thali. Ellu laka.chala. kashta anubavisthuna thali naku amma ladhu thali nanu dhagarku thisukovadhniki. Amma. Nanu. Neka. Mokuthuna. Ammavuni. Moguthuna. Thali. Naku. Apudhu badha kaligina na ammanvaa. Ani. Na. Badha neku chapukuta. ammaa thli🙏🙏🙏

  • @koppulaeshwaranna7023
    @koppulaeshwaranna7023 Год назад +9

    శ్రీమాత్రే నమ:
    శ్రీ వారాహిదేవియే నమ:🙏🙏🙏

  • @SiddharthKumar-f2i
    @SiddharthKumar-f2i 6 месяцев назад +1

    జగజ్జనని లోకమాత నమోస్తుతే జగిత్యాని లోకమాత నమోస్తుతే జగజ్జనని లోకమాత నమోస్తుతే

  • @VaraLakshmi-o3c
    @VaraLakshmi-o3c Месяц назад

    Amma,thalli,na,manumaralu,na,daggaraku,ravalamma👏👏👏👏👏👏👏🌺🌺🌺🌺🌹🌹🌹🌹👏👏👏

  • @shivaramakrishna5578
    @shivaramakrishna5578 3 месяца назад +1

    Amma Appulu teerali Naavi🙏🙏🙏

  • @yashoddawvanapalli8995
    @yashoddawvanapalli8995 Год назад +3

    OM Sri Mathre Namaha OM Sri Gurubyo Namaha
    Lalitha kameswaruni ki maa tharupuna sathakoti kruthanjathalu

  • @shivareddyshivareddy1807
    @shivareddyshivareddy1807 Год назад +5

    ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಲಲಿತಾಂಭಿಕಾಯೈ ನಮಃ

  • @SiddharthKumar-f2i
    @SiddharthKumar-f2i 4 месяца назад +1

    భగవతి హరివల్లబే నమోస్తుతే భగవతి హరివల్లభే నమోస్తుతే భగవతి హరివల్లబే నమోస్తుతే

  • @rajakumaritadiboina7303
    @rajakumaritadiboina7303 11 месяцев назад +3

    Om Sri matre namaha 🙏 namaste namaste namaste namaste namaha 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gundetinavyashree5629
    @gundetinavyashree5629 Год назад +3

    Amma thalli lalitha devi na kadupulo bidda ki anni avayavalu manchiga vachi na kadupulo bidda arogyanga undi nenu Nava masalu mosi padanti bidda ki janma ni echela divinchu amma🙏🙏🙏na kadupulo bidda ki maku rakshaga niluvu thalli🙏🙏🙏maku thalli thandrulamu ayye adrustanni prasadinchu thalli🙏🙏🙏maku padanti bidda ni varanga prasadinchu thalli 🙏🙏🙏ninne nammukuna thalli na korikanu neraverchu amma lalitha devi 🙏🙏🙏ఓం శ్రీమాత్రే నమః 🙏🙏🙏

    • @YVYANGEL16
      @YVYANGEL16 8 месяцев назад

      Amma Blesses You 🙌🙌🙌

  • @suseelavelivela5794
    @suseelavelivela5794 3 месяца назад +1

    Sri Matrenamha

  • @Kurugundla.Chiranjeevulu9999
    @Kurugundla.Chiranjeevulu9999 Год назад +31

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🪴🕉️🪴🙏

  • @radheshyam-nw6sf
    @radheshyam-nw6sf 18 дней назад

    Hara Hara Maha Deva shambo, Sri Uma Maeshwari Matha ki Jai ho, Sitha Ram Sitha Ram, Hari bol Radhe Radhe Jai Sri Krishna, ♥️ ❤❤❤❤❤❤.

  • @bhaggynaidu9508
    @bhaggynaidu9508 11 месяцев назад +2

    Amma ni manaspurtiga talachukuna amma tho matladukuna chaalu ah ammaey manatho untundii om sree matreh namaha 🙏🙏

  • @kailasamch9198
    @kailasamch9198 Год назад +15

    ఓం శ్రీ మాత్రే నమః ❤

  • @Shadnagar9Shadnagar
    @Shadnagar9Shadnagar Год назад +5

    Amma amma amma neevu bangaaru thallivi

  • @venkatgoud4584
    @venkatgoud4584 Год назад +3

    Jai Sri lalithaa mahaa tripura sundharyeh nnamaha.....

  • @ShashikalaAnganti
    @ShashikalaAnganti Год назад +6

    Om Sri Lalitha devyai namo namaha

  • @maheshyadlapalli264
    @maheshyadlapalli264 9 месяцев назад +1

    🙏🙏Amma Naapillalu iddariki manchi vidyabuddulu pradadinchutalli 🙏🙏

  • @RajeswariYadavalli-jk8de
    @RajeswariYadavalli-jk8de Год назад +3

    Om Sree Matre namaha om sree Matre namaha om sree Matre namaha

  • @sivajisivaji7711
    @sivajisivaji7711 12 дней назад

    Amaa nakun runabadalu atetakuva samimolo teripoienaduku thank you viremahi amaa

  • @jayanthiedara9761
    @jayanthiedara9761 Год назад +6

    🙏🌹🌹🤲శ్రీ మత్రేనమః 🤲🌹🌹🙏

  • @nagaprasoonamanne3877
    @nagaprasoonamanne3877 4 месяца назад +1

    Om శ్రీ lalitha దేవి నమః🙏🙏🙏🙏🙏

  • @SiddharthKumar-f2i
    @SiddharthKumar-f2i 2 месяца назад +1

    అమ్మ లలితమ్మ తల్లి నమోస్తుతే అమ్మ లలితమ్మ తల్లి నమోస్తుతే అమ్మ లలితమ్మ తల్లి నమోస్తుతే

  • @csudhakararao9230
    @csudhakararao9230 9 месяцев назад +1

    Ohm Lalita Devi Amma mammulanu Kaapadu thalli Jai Durga maa Jai shree Lalita Devi Amma mammulanu Kashtamulanunchi Kaapadu thalli Jai Durga maa Jai shree Lalita Devi Amma Kaapadu

  • @narimaniPydi
    @narimaniPydi 10 месяцев назад +1

    Ma jeevitham abhivruddibatalo nadipinchu thallii ome sri mathrennamha