Sri kiratha vaarahi sthotra/ మీ తలరాతను మార్చే శ్రీ కిరాత వారాహీ స్తోత్రం 11 సార్లు

Поделиться
HTML-код
  • Опубликовано: 24 дек 2023
  • #vanikaali555

Комментарии • 108

  • @Sud_arshan26

    గురువు గారు మీరు చెప్పిన మంత్ర శక్తి మాకూ చాల చాలా ఇష్టం గురువు గారికి ధన్యవాదాలు తెలుపుతూ 🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤲🤲🤲🤲🤲

  • @funstar2812

    గురువు గారు మీ దగ్గర మంత్రోపదేశం తీసుకోవచ్చా

  • @vishnureddykarri5767

    తల్లి చల్లగా చూడు మమ్మల్ని మా కుటుంబ గొడవలన్నీ తీర్చి ఆదాయం వచ్చేలా చేయి

  • @gottipolu33
    @gottipolu33 День назад +2

    ఓం ఉగ్రరూప కిరాతావరహి సింహరుడా కిరాతావారాహీనమో నమః

  • @user-yt8so9ug9n

    అమ్మ కాపాడు మా పక్కీంట్లో అమ్మాయి మావారికి లైన్ వేస్తుంది రోజు నేను చూడలేక పోతున చాలా బాధ పడుతున కాపాడు తల్లి నన్ను

  • @bingilaxman4381

    ఓం వారాహి దేవియే నమః మమ్మల్ని చల్లగా సుసుకో 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gottipolu33
    @gottipolu33 День назад +1

    అందర్నీ చల్లగా చూడమ్మా అందులో మేము వుండలామ్స్

  • @aa-hn4oe
    @aa-hn4oe 28 дней назад +2

    🙏🌹మా కుటుంబ ఆశీస్సులు తెల్సి చియెక తప్పు లులు మానిచ్ అమ్మ KVSLNS 3 పిల్లలు మా ఆవిడ సాయికుమారి సునీత కాపాడు KVSLNS కాపాడు అమ్మ కోర్ట్ విత్‌డ్రా చాయి అమ్మ సాయికుమారి సునీత కాపాడు అమ్మ 🌹🙏🌹🙏

  • @savarapavankalyan853

    స్వామీ నా ప్రాణాలు మీద శరీరం మీద నాకున్న ఆనారోగ్యా ఫీట్స్ వ్యాది మీద కష్టపడేల బాధపడేల బయపడేల కలిగించి ఫీట్స్ వ్యాది వచ్చేలా కలిగిస్తూనే వారు ఎవరూ నాకు తెలియదు కానీ వాళ్ళు మానువులైన మంత్రగతూలైనా ఆత్మలైనా కూడా నాకున్న ఆనారోగ్యా ఫీట్స్ వ్యాది మీద ఖషీ తీర్చుకుంటున్నా వాళ్ళు ప్రయత్నాలు ఇక జరగనివ్వకుండా కలిగించు అమ్మ

  • @itsmevenu-ex6ty
    @itsmevenu-ex6ty 21 день назад +1

    అమ్మా వారాహి తల్లి నా అప్పులు తీరే మార్గం చూపించు తల్లీ,🙏🙏🙏🙏😥😥😥

  • @lavanyaarangi4479

    వరాహి అమ్మ నన్ను మా కుటుంబాన్ని నర దృష్టి నుంచి కాపాడు తల్లి

  • @user-gr3zf8hh8n

    తల్లీ నన్ను చల్లగా చూడు అమ్మ

  • @janardhanvasam3369

    ఓం శ్రీ కిరాత వారాహీ దేవీ నమః 🌺🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🌺

  • @bharathsethi7438

    నా పిల్లలు నాకు కాపాడు ఆమ్మ నా భర్త అక్రమ సంబంధం మమ్ములను కాపాడ మమ్మల్ని పట్టించుకోవడం లేదు అమ్మ 🙏🙏 పాదాలకు శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @kondaiahmala8606

    OM SRI KIRATHA VAARAHI MAATHA NAMO NAMA HA👋🏻👋🏻👋🏻👋🏻👋🏻

  • @chalapathirao9682

    ఓం శ్రీ వారాహి దేవియే నమో నమః 🙏

  • @Rajaasmireddy

    ఓం శ్రీ వరహీ మాతే నమః

  • @vani5283

    శ్రీ గురుభ్యోన్నమః 💐💐

  • @raghunandanchilukuri7379

    OM VARAHI MATA RAKSHA RAKSHA NAMO NAMO NAMAHA

  • @killamsettyharibabu4705

    Om Sri mahalakshmi namastute astalakhmi daridradhkha nivarini namastute santaswarupa namastute 🙏🕉️🚩 🇮🇳