స్వామి నేను కోల్పోయిన గౌరవము మర్యాదలు పేరు ప్రతిష్టలు తెలివితేటలు జ్ఞాపక శక్తి వస్తు వాహనాలు సంపదలు సంసార సుఖము ఆరోగ్యము వస్తు వాహనాలు జనాకర్షణ స్నేహము అధికారులతో స్నేహము సొంత ఇంటిని ప్రసాదించు స్వామి
కార్తవీర్యార్జున స్వామి నేను కోల్పోయిన నా డాక్టర్ వైద్యాన్ని నేను కోల్పోయిన నా భార్య పిల్లల్ని నా గౌరవాన్ని నా ఆరోగ్యాన్ని కోల్పోయిన డబ్బుని ఆయు ఆరోగ్యం ని తిరిగి ఇవ్వు తండ్రి ఓం శాంతి
మా అప్పులు తీర్చలేక చనిపోవాలి అని వుంది నాకు అప్పులు తీర్చే మార్గం చూపించు తండ్రి. డబ్బులు లేనందుకు మా బంధువులు. కావాలిసిన వాళ్ళు అందరూ దూరం అయ్యారు. Na భర్త లేడు na పిల్లల కోసం బతకాలి అని వుంది నేను కోల్పోయిన డబ్బులు దక్కేలా చూడు తండ్రి 🙏🙏🙏🙏
ఓమ్ శ్రీ కార్తవవీర్యార్జున దేవాయ నమః శివాయ. అయ్యా ! ధర్మ బద్ధంగా సంపాదించిన డబ్బు తిరిగి వస్తుంది అన్నదే, నిజమైతే, మధ్య తరగతి కుటుంబం వారము, మోసం చేసి ఎవరెవరో ,లాక్కున్న మా డబ్బు ఆ కార్తవవీరార్జున దేవుడు, మా డబ్బు మాకు యిప్పించు గాక. 🕉️🙏🌺 ఓమ్ నమశ్శివాయ. తండ్రీ ! నా వూపిరి ఉన్నత కాలం మా కస్తార్జితం వచ్చే వరకూ నీ మంత్రం చదువు తూనే వుంటాను ఓమ్ 🕉️ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. 🌺🌺🌺
ఓమ్ కార్తవీర్యార్జునో నామ రాజ బాహు సహస్ర వాన్, తస్య స్మరణ మాత్రేన గతం నష్టం చ లభ్యతే. ఓమ్ శ్రీ కార్తవీర్యార్జున దేవాయ నమః శివాయ. 🕉️🙏🌺 నాకు ఒక్క గజం భూమి కూడా లేదు, తండ్రీ ! ఆయన పోగొట్టుకున్న మా కష్టార్జితం మాకు వచ్చేటట్లు అనుగ్రహించండి ప్రభూ. 🕉️🙏
Om🕉️🙏 sri కార్తవీర్యార్జున దేవా మా కష్టార్జితం మాకు మళ్ళీ వచ్చేటట్లు గా , యీ దీనురాలిని, కనికరించండి స్వామి. ఓమ్ నమశ్శివాయ. మావారి డబ్బు చాలా కష్టపడిన ధర్మ బద్ధమైన సొమ్ము తండ్రీ, పోగొట్టుకున్న డబ్బు. మోసం చేసి అందరూ లాక్కున్నారు తండ్రీ. మాకు యివ్వావలసిన డబ్బు యిప్పించండి, స్వామి. 🙏🌺🙏
కార్తవీర్యార్జున స్వామి నాకు ఒక అతను అంటే చాలా ఇష్టం అతను బాగా మాట్లాడుతున్నాడు ఏమైందో తెలియదు అతను మాట్లాడకుండా ఉండాడు అతను అంటే నాకు చాలా ఇష్టం తిరిగి మా ఇద్దరిని కలిపే లాగ చూడు స్వామి మా మధ్య మనస్పర్ధలు లేకుండా మేమిద్దరం కలిసి ఉండేలాగా చూడు స్వామి
ఓమ్ నమశ్శివాయ. ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. 🕉️ కార్తవీర్యార్జున దేవా మా కుమారునికి ఉన్నతమైన విద్య కొరకు. మా మనవడి బంగారు భవిష్యత్తు కొరకు. యీ మంత్రమును నిత్యం పఠిస్తూ వుంటాను తండ్రీ. మోసం చేసి మా డబ్బు పోగొట్టుకున్న వారి నుండీ మా డబ్బు యిప్పించండి. వేడుకుంటూ, ప్రార్థిస్తూ, ఒక తల్లిని. 🙏🌺🙏🌺🙏🌺🕉️
Memu kolpoyana maa dabbulu anni vaddi mariyu asalu tirigi maa ku raavali maa mama gari hayamulo memu pogotukonna thota annanthapuramlonidi mari maa kumkaniki raavali swami om guru.datta
My husband lost his bracelet yesterday at my mom home, started chanting karthaveeryaarjuna mantra and today morning in my home while sweeping the floor - we got it .its a miracle thank you swamy Karthaveeryaarjuna.
5:39 స్వామి శరణం స్వామి నేను చాలా కోల్పోయాను నేను కోల్పోయిన వన్నీ మళ్ళీ తిరిగి వచ్చేలా నన్ను దీవించి నేను ఆర్థికంగా అభివృద్ధి చెందాలని దీవించండి స్వామి కార్తవీర్యార్జున నమః🚩🚩🚩🚩
నాకు ఆరోగ్యం మంచిగా ఉండేలా చూడు తండ్రి అలాగే నా పిల్లలను చల్లగా చూడు తండ్రి నేను పోగొట్టుకున్న డబ్బులు తిరిగి రావాలి నాకు సొంత ఇళ్లు వచ్చేలాగ చూడు స్వామి నా పెద్ద అల్లుడికి , పెద్ద కూతురికి మంచి ఉద్యోగం వచ్చేలా చూడు మమ్మల్ని చల్లగా చూడు తండ్రి
నిజంగా అద్భుతం e మంత్రం న bike 🚲 పోయింది e మంత్రం రోజు విన్నాను.. చదివాను 7days కి న bike దొరికింది....its true... నేను రోజూ వింటున్నాను..... బాగుంది.....
april 30 ma father ki brain stroke & fits ochi hosptl lo admit chesam condition serious ga undhi ani ventane surgry chesaru doctors ...20 laks ayyayy 1/2 acre polam ammesam aina amount saripoledu bayata 9lacks intertst ki thiskochinam ...ah roju nunchi eroju varaku ma father condtion serious aithundhi day by day ...ma thamudu studies discontiue ayyay amma pani vere valllu chesthunaru ....amma thamdu eddaru nana ku sevalu chesthunru .daily evry 2 2 hours ki medicne crush chesi juice or java ganji lo kalipi evvali rice tube nunchi ...7 months nunchi ede jarguthundhi ...ma father condition lo elanti improvemnt ledu ...nak mrg aindhi epdu 7 month pregncy ...a roju aithe na father ki brain stroe ochindho ade roju nak na pregncy gurinchi thelsindhi ...prathiroju chachi bathukuthunna em cheyalo ardm kavatle ....3 months hosptl lone unna ma nana tho elanti time lo nen hosptl lo undatam valla na athagari enti nucnhi nak pressures start ayyayy.....enka enni days pariskhalu pedthav ayya dayachesi kanikaram chupinchu thandri nen thattukoleni badhalu nak evvaku ayya life lo ne odipoyanu ayya .....3 months hsptl lo undatam valla nen kastpadi chadvi pettukuna pharmcy ki loss ochindhi ma husbnd attha garu inka ma aadapaduchula nunchi turchers start ayyay navalla kavatledu eppatki na pharmcy ni save cheskotniki nen mrng nunchi ngt 10 varaku continues ga pani chesthune unna aina kuda na atthagri adapaduchu nunchi turcher thaggatle ...entiki veldm ante pharmcy ammesi etyna vellu ani antaru ma husbnd ...enka nivalla loss chudalenu nen antaru ...okapudu chala ardm cheskune varu epudu kaniisam nen pregnt ani kuda chudatle baga adapaduchu athagari mata vintadu ....ma adapaduchu ma entlone untadi pelli ai eddaru pillalu aameku...husbdn ni thiskochi mathone untundi 15 years nunchi .....chavu thappa em kanipichatledu kani na kadupu lo pranam echi nannu etu nadavaniyatlevu .....endhuku ...evarki cheppuokvali na bdhalu ....nannu ela cheyaku thandri nannu kaapadu ayya ....na thandrini kapaadu na thalli thammudi bdhanu pogottu ayya nak shakthi ni evvyu ayya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏nak inka opika ledu ayya
It's really works within three days. One week back My earring was missing I just read this mantra three times today morning I get back My earring.jai kaartaveeryarjuna, Sri maatre namaha
Om karthaveerarjuno nama meku sata koti vandanmulu na aardika ibbandulu tolaginchu tadri nenu A tappu cesunte nannu chaminchu swami.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Ee mantram very powerful. Nadi gold ring poindi. Chala badapadutu ee mantram ph lo pettukuntu vinnanu 1hr lo dorikindi. Poyina vastuvu ekkada poindo idea vachela chestundi ee mantram.
నా జీవితం లో పోరాటం పోరాటం ఇదే నా.... అమ్మ నాన్న కోసం పోరాటం దాంట్లో నా జీవితం. తల్లి తండ్రి chuskovatam లేదు అని చూసుకుంటున్న నాకు e కష్టాలు ఏంటి తండ్రీ ఇక nuchi నిన్ను తల్చుకుంటే వున్న మధ్యలో మరిచానా నా మైండ్ లో వున్నావ్ గా నేను నిన్ను అంతా నామిన నా మనసుకి teldu
Swamy na bhartha nenu na bidda kalsi happy ga undali thandri na bhartha appatiki Kuwaitki appatiki rakudadu swamy lifelo na bhartha indialone auto tholukoni undali nenu 2 year's undi vochindaniki gold ippinchukoni banklo unindani na bhartha ki naku na biddaki gold theaskoni 2 year's tharvatha intikellipovali tharvatha nenu na bhartha na bidda thirupathi ki jeevakonaki vellipovali swamy nenu na bidda intlo na bhartha roju autoki velli intiki ravali memu happy ga undali swamy inka na biddani vodilesi nenu na bidda Kuwaitki raakudadu swamy alage na bhartha na paina Kolpoyina prema gouravam nammakam prema nannu pranam ga preminchina rojulu thirigi ravali swamy nenu na bhartha appatiki happy ga undali swamy please na manasulo nenu korukunna korika thearchu thandri
Na valla maa family and sister s problem edhurkuntunnaru naku na family and sister manassanthi ni ivvu swamy plz nenu pogattunna momey and gold gowrvam prasadhinchi swamy plz ma sister ni problem s nundi kaapadu swamy happy ga undetattu swamy plz
నమ్మకం తో నాముతున్నాను స్వామి నేనే కాకుండా నాతోపాటు వింటున్నావాలందరి కోరికలు కూడా తీర్చండి 🙏🙏🙏🙏🙏
అమ్మ ఇల్లు లేని పెదావారికి తనని తన కుటుంబాని kapadukovadaniki ఇల్లు ఇవ్వు అమ్మా నికు శతాకోటి 🙏🙏🙏🙏
మా పిల్లలకు మంచి జరగాలి స్వామి
స్వామి నేను కోల్పోయిన గౌరవము మర్యాదలు పేరు ప్రతిష్టలు తెలివితేటలు జ్ఞాపక శక్తి వస్తు వాహనాలు సంపదలు సంసార సుఖము ఆరోగ్యము వస్తు వాహనాలు జనాకర్షణ స్నేహము అధికారులతో స్నేహము సొంత ఇంటిని ప్రసాదించు స్వామి
కార్తవీర్యార్జున స్వామి నేను కోల్పోయిన నా డాక్టర్ వైద్యాన్ని నేను కోల్పోయిన నా భార్య పిల్లల్ని నా గౌరవాన్ని నా ఆరోగ్యాన్ని కోల్పోయిన డబ్బుని ఆయు ఆరోగ్యం ని తిరిగి ఇవ్వు తండ్రి ఓం శాంతి
😢
Ayyo emindi sir😢
మీరు ఎవరో తెలియదు కానీ మీరు పోగొట్టుకొన్న అన్ని తిరిగి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను 🙏🙏🙏
కచ్చితంగా మీరు కోరుకున్నవి అన్ని మి దగ్గరకి తిరిగి వస్తాయి 😊
Don't do like this
Namakan tho vinandi
It is solved all problems ❤💯👍
నేను రాదనుకున్న డబ్బు తిరిగి వచ్చింది ధన్యవాదములు ఓం కార్తవీర్యార్జునాయ నమః
Yela chadivaru teiliyacheyandi
మా అప్పులు తీర్చలేక చనిపోవాలి అని వుంది నాకు అప్పులు తీర్చే మార్గం చూపించు తండ్రి. డబ్బులు లేనందుకు మా బంధువులు. కావాలిసిన వాళ్ళు అందరూ దూరం అయ్యారు. Na భర్త లేడు na పిల్లల కోసం బతకాలి అని వుంది నేను కోల్పోయిన డబ్బులు దక్కేలా చూడు తండ్రి 🙏🙏🙏🙏
Namadi
Sir /madam meeku istamaima devudu Ledha devatha kavacham Ledha stotram untadhi adhi meeku veelainappudalla manasu tho nammi mamekam ayyi cheyandi Dani tho paatu vigna vinayaka sankatanasana stotram +angaraka runa vimochaka stotram chadavandi antha manchey jaruguthundi Jai Sri Ram 🙏
Tq 🙏
@bannychary1074kanakadhara stotram roju chadavandi non veg tinnaka chadavoddu khachitam gaa Pani chestundi
నేను కూడా చదువుకున్న ను 100/మంచి జరుగుతుంది 🙏🏿🙏🏿👍🏿👍🏿10"డేస్ లో రిజల్ట్ వచ్చింది...
ఓం శ్రీ కార్తవీర్యార్జునో దేవయ నమో నమ: నేను తిరిగి కోల్పోయిన వి అన్ని రావాలి స్వామి!
ఓం శ్రీ మహా గణాధిపతి నమ:
నిజంగా ఈ స్తోత్రం పనిచేస్తుంది.అందరూ ఒకసారి ట్రై చేయండి.
Tq
❤🙏💯👍
100 percent nenu kuda chusanu❤
నేను కోల్పోయిన సంపదలు కార్తవీర్యార్జున తిరిగి నాకు రావాలి స్వామి
చాలా రోజుల నుంచి పని లేక చాలా అప్పులు బాధతో ఉన్నాను స్వామి
Sam
🙏
Vachhaya లేద cheppandi
నేనుకోల్పోయిన గౌరవం,మనశ్శాంతి తిరిగి దక్కాలని ప్రార్థిస్తున్నా.
నమ్మకంతో వింటున్న స్వామి... 🙏😭 నేను కోల్పోయినవన్నీ తిరిగి వచ్చేలా చూడు స్వామి
Kacchithamgaa vinandi prathi roju.. thappakunda vasthayi...
🙏🙏. Tq.. 😍@@rajithajaini6970
any result, maa aadapadachu maa hub chesina avamanalu thattukole kunda unna .. chani povalani vundhi,
@@swaroopaambatipati9223 s result undhi kaabatte neenu msg pettanu but konchem opikaga undaali..
నమ్మకం తో వింటున్న.
కోల్పోయిన అన్ని నాకు ఇవ్వు స్వామి. 🙏🏿🙏🏿🙏🏿
Really true i got my lost phone swamigariku koti koti kruthangthulu
నాకు ఒక సంఘటన జరిగింది పొయినా బంగారం దొరికింది ఈ మంత్రాన్ని జపించడం వల్ల జరిగింది కార్తవీర్యార్జునుని నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః
Dayachesi yela chadivaro teliyacheyagalaru
@@user-gf1vo4bx1kఈ వీడియోలో ఎలా ఉందో అలాగే వ్రాయండి మరియు చదవండి
మీకు తప్పకుండా ఫలితం ఉంటుంది
మాకు సొంత ఇల్లు ప్రసాదించు స్వామి❤
మా ఇంట్లో మనసు శాంతి వచ్చే లాగా చేయు స్వామి కార్త వీర్యార్జన
Ap
🙏 గతంలో ఎన్నోసార్లు ఈ మంత్ర ప్రయోగం ద్వారా నేను పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందాను. 🙏
ఈ మంత్రం నిజంగా పని చేస్తుంది.
నమ్మండి. 🙏
ఏ సమయం లో చేయలి
Anna. Yenni. Rojulu. Cheyyali
ఓమ్ శ్రీ కార్తవవీర్యార్జున దేవాయ నమః శివాయ.
అయ్యా ! ధర్మ బద్ధంగా సంపాదించిన డబ్బు తిరిగి వస్తుంది అన్నదే, నిజమైతే, మధ్య తరగతి
కుటుంబం వారము, మోసం చేసి ఎవరెవరో ,లాక్కున్న మా డబ్బు ఆ కార్తవవీరార్జున దేవుడు,
మా డబ్బు మాకు యిప్పించు గాక. 🕉️🙏🌺 ఓమ్ నమశ్శివాయ.
తండ్రీ ! నా వూపిరి ఉన్నత కాలం మా కస్తార్జితం వచ్చే వరకూ నీ మంత్రం చదువు తూనే వుంటాను
ఓమ్ 🕉️ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. 🌺🌺🌺
@chandrashekar8799naku 10 year papa accident ayyi chanipoyindi naa papa malli naku pudutunda edi chaduvukunte pls cheppandi
chalaa power Full mantram om sri kartaveeryaarjunaya namah🙏🙏🙏
మా ఇద్దరు అమ్మాయిల పెళ్ళిళ్ళు అయ్యేట్లు చూడు స్వామి . వారి జీవితాలు సంస్కారంగా సంతోషంగా ప్రశాంతంగా గడిచేటట్లు కరుణించంది తండ్రీ
Address ekkda
20lacs apulu thiraki swmy
ఓమ్ కార్తవీర్యార్జునో నామ రాజ బాహు సహస్ర వాన్,
తస్య స్మరణ మాత్రేన గతం నష్టం చ లభ్యతే. ఓమ్ శ్రీ కార్తవీర్యార్జున దేవాయ
నమః శివాయ. 🕉️🙏🌺 నాకు ఒక్క గజం భూమి కూడా లేదు, తండ్రీ !
ఆయన పోగొట్టుకున్న మా కష్టార్జితం మాకు వచ్చేటట్లు అనుగ్రహించండి ప్రభూ. 🕉️🙏
Mantram chayandi Anni vastay
vacchaya
Same problem ma Asti antha ma husband brother mosam tho tesukunaru. Tandri ma asthi maku vachela chudu china illu ayena katukunela chudu
కార్తి వీరాంజనేయ స్వామికి సహస్ర కోటి నమస్కారములు
ఈ మంత్రం ప్రతీ రోజూ 27 సార్లు చదవడం వల్ల పోయిన నా bike 75 days తర్వాత దొరికింది.చాలా సంతోషం.చాలా powerful మంత్రం.
ఇంతకన్నా సాక్ష్యం ఏముంది, ఈ మంత్రం పనిచేస్తుంది
స్నానం చేసి చదవాలా రోజు nonveg తినవచ్చా
నాబంగారం ప్0ండిస్వామిన్ చలసమాచర్లుఅవుతోంది దేవనీనామజపము ఈమంత్రము ర్0జు 27సర్లుచ్డువుతున్నా నన్ను కరుణించుదేవా
@@Burragoud4517no తిన కూడదు
స్వామి దయ దలచి పోగొట్టుకున్నవి కొన్ని అన్న తిరిగి ఇవ్వు తండ్రి ...
నేను కోల్పోయిన డబులు మళ్ళీ తిరిగి వొచ్చేలా నాకు వివాహం జరిగేలా ఆశీర్వదం ఇవ్వండి స్వామి 🙏🙏
నాకు ఉన్న రుణ బాధలు తొలిగే దారి చూపించు తండ్రి
Om🕉️🙏 sri కార్తవీర్యార్జున దేవా మా కష్టార్జితం మాకు మళ్ళీ వచ్చేటట్లు గా , యీ దీనురాలిని,
కనికరించండి స్వామి. ఓమ్ నమశ్శివాయ. మావారి డబ్బు చాలా కష్టపడిన ధర్మ బద్ధమైన సొమ్ము
తండ్రీ, పోగొట్టుకున్న డబ్బు. మోసం చేసి అందరూ లాక్కున్నారు తండ్రీ.
మాకు యివ్వావలసిన డబ్బు యిప్పించండి, స్వామి. 🙏🌺🙏
కార్తవీర్యార్జున స్వామి నాకు ఒక అతను అంటే చాలా ఇష్టం అతను బాగా మాట్లాడుతున్నాడు ఏమైందో తెలియదు అతను మాట్లాడకుండా ఉండాడు అతను అంటే నాకు చాలా ఇష్టం తిరిగి మా ఇద్దరిని కలిపే లాగ చూడు స్వామి మా మధ్య మనస్పర్ధలు లేకుండా మేమిద్దరం కలిసి ఉండేలాగా చూడు స్వామి
చాలా పోగొట్టుకున్నాము కొన్ని అయినా తిరిగి ఇవ్వు తండ్రి 🙏🙏🙏🙏
ఓమ్ నమశ్శివాయ.
ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
🕉️
కార్తవీర్యార్జున దేవా మా కుమారునికి ఉన్నతమైన విద్య కొరకు.
మా మనవడి బంగారు భవిష్యత్తు కొరకు. యీ మంత్రమును నిత్యం పఠిస్తూ
వుంటాను తండ్రీ.
మోసం చేసి మా డబ్బు పోగొట్టుకున్న వారి నుండీ మా డబ్బు యిప్పించండి.
వేడుకుంటూ, ప్రార్థిస్తూ, ఒక తల్లిని. 🙏🌺🙏🌺🙏🌺🕉️
❤ maa money maku vachelaa chudu swamy,❤❤❤❤
Memu kolpoyana maa dabbulu anni vaddi mariyu asalu tirigi maa ku raavali maa mama gari hayamulo memu pogotukonna thota annanthapuramlonidi mari maa kumkaniki raavali swami om guru.datta
Swami na dabbu poemdi na dabbu naku vachey lachey thandri
నా కొడుక్కి త్వరగా ఉద్యోగం రావాలి స్వామి🙏🙏🙏
Idi Adbhuthamaina manthram.Idi vinadam start chesina 1wk lo naku good job vachchindi. Great
Good luck
Ma sampada maku therge ma dhaggaraku ravale swami 🙏
My husband lost his bracelet yesterday at my mom home, started chanting karthaveeryaarjuna mantra and today morning in my home while sweeping the floor - we got it .its a miracle thank you swamy Karthaveeryaarjuna.
5:39 స్వామి శరణం స్వామి నేను చాలా కోల్పోయాను నేను కోల్పోయిన వన్నీ మళ్ళీ తిరిగి వచ్చేలా నన్ను దీవించి నేను ఆర్థికంగా అభివృద్ధి చెందాలని దీవించండి స్వామి కార్తవీర్యార్జున నమః🚩🚩🚩🚩
తండ్రి నన్ను ఉన్న సమస్యల నుంచి బయటకు లాగుతుంది నా అప్పులు తీరేలా సహాయం చేయి తండ్రి కర్తవీరాజున,,🙏🙏🙏
ఓం కార్తవీర్యార్జున నామ నేను కోల్పోయిన అని నాకు తిరిగి ఇవ్వు తండ్రి స్థలాలు తోటలు ఇవన్నీ అవసరం లేదు నేను కోల్పోయిన డబ్బు నైనా ప్రసాదించు
Mantram chayandi
నాకు మంచి ప్రాక్టీసు ప్రసాదించు స్వామి🙏
కార్తవీర్యార్జున స్వామి నా కూతురు గీతామాధురి కి ఆరోగ్యం బాగుండే టట్లు చూడు స్వామి మిమ్మల్ని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను స్వామి
Naa muvvala haaram ,gundla chain poundi swamy dorikettu cheyi swamy om hrim sumantho sumantho karthaveeryarjunaya namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏
స్వామి కనికరించు స్వామి నాకు వున్న ఆర్ధిక సమస్యలు తొలిగించు స్వామి 😢🙏
మా వారి ఉద్యోగం తిరిగి పొందేవిధంగా చేయు తండ్రి 🙏🙏🙏
Naku Naa husband ki naa pillalu sampoorna atogyamtho iswaryamtho ayushutho vundalani mammalni deevinchu tandri Meeku sathakoti padabivandanalu ❤
స్వామి నా చెల్లి చనిపోయిన దీ స్వామి తన జ్ఞాపకం గా గోల్డ్ హనుమాన్ బిళ్ళ వున్న ది ఈ మధ్య అది పొరపాటు నా పోయింది స్వామి దొరికే ల దీవించు స్వామి 🙏🙏🙏🙏
ఓం కార్తవీర్యర్జునో నమః 🙏 ఓం కార్తవీర్యర్జునో నమః 🙏 ఓం కార్తవీర్యర్జునో నమః 🙏 ఓం కార్తవీర్యర్జునో నమః 🙏 కార్తవీర్యార్జునో నమః 🙏 కార్తవీర్యార్జునో నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 స్వామి మా డబ్బులు మాకు వచ్చెలా చూడు స్వామి😢
స్వామి మీ కోల్పోయిన ఆస్తులు రావాలి డబ్బు కావాలి బంధాలు కావాలి మా కష్టాలను తొలగిపోవాలి స్వామి మా కష్టాలు తొలగిపోవాలి స్వామి
అప్పుల బాధతో చనిపోవలనిపిస్తుంది స్వామి అప్పులు తిరిపోయేలా మంచి ఉపాధి కలిగించండి 🙏🙏
ఓం గం గణపతియే నమ:"కర్తవీర్యార్జునో నామ రాజ బహుసాహస్రావాన్ తస్య స్మరణ మాత్రేణ గత నష్టం చ లభ్యతే"108 సార్లు స్వామి!
జై దుర్గ భవాని ,ఓం నమశివయ ,
జై ఆదిశక్తి,పరాశక్తి ,శ్రీ మాత్రేయ నమ:
ఓం శ్రీ శక్తి నమ:
Namaste 🙏
Maa bhartha duty vadilesi thiruguthunnadu swami athanilo maarpu kaliginchu తండ్రి 🙏🙏🙏🙏🙏
Same here 😢
ఓ స్వామి నా చిన్న కొడుకు ఆదిశేషు ను తిరిగి పొందే లాగా చేయు
❤జై కార్తవీర్యార్జునో నమః❤
చాలా అద్భుతంగా ఉంది నా పొట్టేళ్ళు తప్పి పోయి ఉంటే ఈ మంత్రిని చదివిన నా పొట్టేళ్ళు మళ్లీ దొరికిన వి
ante yenti?
కార్తవీర్యార్జునో నామ
రాజ బాహు సహస్రవాన్
తస్య స్మరణ మాత్రేణ
గతం నష్టం చ లభ్యతే
నాకు ఆరోగ్యం మంచిగా ఉండేలా చూడు తండ్రి అలాగే నా పిల్లలను చల్లగా చూడు తండ్రి నేను పోగొట్టుకున్న డబ్బులు తిరిగి రావాలి నాకు సొంత ఇళ్లు వచ్చేలాగ చూడు స్వామి నా పెద్ద అల్లుడికి , పెద్ద కూతురికి మంచి ఉద్యోగం వచ్చేలా చూడు మమ్మల్ని చల్లగా చూడు తండ్రి
నిజంగా అద్భుతం ఈ మంత్రము నా వాహనం 4/3/24 రోజున దొంగలించబడింది.నేను కూడ ఈ మంత్రం జపిస్తూ. వినడం చేశాను 4/7/24 నాడూ దొరికింది. మిరాకిల్.🖕
ఓమ్ నమశ్శివాయ
ఓమ్ శ్రీ కార్తవీర్యార్జున నమః. శివాయ.
🕉️🙏🌺
Tq
నాకు ప్రభుత్వ ఉద్యోగం గౌరవం విజయాలు కీర్తి ప్రతిష్టలు సంపూర్ణ ఆరోగ్యం ప్రజలకు మంచి చేసే అవకాశం ప్రసాదించు స్వామి
నిజంగా అద్భుతం e మంత్రం న bike 🚲 పోయింది e మంత్రం రోజు విన్నాను.. చదివాను 7days కి న bike దొరికింది....its true... నేను రోజూ వింటున్నాను..... బాగుంది.....
స్వామి అనుగ్రహంతో ఏదైనా సాధ్యం. మీ అనుభవాన్ని మీ మిత్రులతో పంచుకోండి. ఈ మంత్రాన్ని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి
Na bike పోయింది మీరు ami చేశారు
Na bangaram Naku thechi echela chai Swami🙏🙏🙏🙏🙏🙏
Na amount naku ochela chey devuda😢
Nijam ga jaruguthundha
మా బాబయి 15సంవత్సరం రల తరువాత కలిశారు.30 సంవత్సరాల తరువాత మా పొలం మాకు అందుబాటులోకి వచ్చింది. చాల పవర్ ఉంది.
Em చేశారు
ఎలా చేశారు చెప్పండి sir
3:10 @@yadavmamindla3589wwq🎉😂
@@yadavmamindla3589hi anna hazare kiran bedi anna hazare kiran bedi anna hazare kiran bedi anna hazare kiran bedi anna hazare
@@yadavmamindla3589hi anna hazare kiran bedi anna hazare kiran bedi anna hazare kiran bedi anna hazare kiran bedi anna hazare
@@yadavmamindla3589to u and me in the same situation and me in the same situation and me
Naku manashanti dhairayam avarini chusi bhayapadakunda chudu swami na life lo manchi patner vachhela chudu swami🙏🥺😢
❤ Swamy kartha veraarjunya
Naku Shakthi ivu Swamy..
Naa dhanam vachestatuu..
Prayer kii..🙏🙏🙏🙏❤
Nijam andi swamy vaaru chala powerful. Ee manthram ni nenu okka roju 27 sarlu chadivanu next day naku poyina gold dorikindi. Asalu yentha miracle ante yevaru nammaru andi aa gold ear rings naa hair lone undi poyindi. Next day dorikindi. Eppatiki naku miracle ga undi andi. Antha swamy dhaya vallane dorikindi. Nammakamtho cheyandi.🙏
అవును చాలా పవర్ ఫుల్ ఈ మంత్రం🙏🙏
ఓం శ్రీ కార్తవీర్యార్జునో దేవాయ నమో నమః
ఓం కార్తవీర్యర్జున నమః
ఓం కార్త విర్యార్జున నమః
ఓం కార్త వీర్యార్జున నమః 🙏🙏
నేను కోల్పోయినవి అన్ని తిరిగి వచ్చేలా చూడు తండ్రి🙏🙏🙏🙏🙏
Kartha veeryarjunonama rajubahu sahasravaan
Thasya smarana mathrena gatham nastam cha labhyathe
కర్త్య veerarjuna swamy e janala బారినుండి నువ్వే రక్షించు తండ్రి
నా మనీ నాకు వచ్చేలా చేయి స్వామి🙏🙏🙏
కార్తవీర్యార్జునో నామ రాజబాహు సహస్రవాన్🙏
తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే🙏
నాకు సొంత ellu prasadenchu swami
april 30 ma father ki brain stroke & fits ochi hosptl lo admit chesam condition serious ga undhi ani ventane surgry chesaru doctors ...20 laks ayyayy 1/2 acre polam ammesam aina amount saripoledu bayata 9lacks intertst ki thiskochinam ...ah roju nunchi eroju varaku ma father condtion serious aithundhi day by day ...ma thamudu studies discontiue ayyay amma pani vere valllu chesthunaru ....amma thamdu eddaru nana ku sevalu chesthunru .daily evry 2 2 hours ki medicne crush chesi juice or java ganji lo kalipi evvali rice tube nunchi ...7 months nunchi ede jarguthundhi ...ma father condition lo elanti improvemnt ledu ...nak mrg aindhi epdu 7 month pregncy ...a roju aithe na father ki brain stroe ochindho ade roju nak na pregncy gurinchi thelsindhi ...prathiroju chachi bathukuthunna em cheyalo ardm kavatle ....3 months hosptl lone unna ma nana tho elanti time lo nen hosptl lo undatam valla na athagari enti nucnhi nak pressures start ayyayy.....enka enni days pariskhalu pedthav ayya dayachesi kanikaram chupinchu thandri nen thattukoleni badhalu nak evvaku ayya life lo ne odipoyanu ayya .....3 months hsptl lo undatam valla nen kastpadi chadvi pettukuna pharmcy ki loss ochindhi ma husbnd attha garu inka ma aadapaduchula nunchi turchers start ayyay navalla kavatledu eppatki na pharmcy ni save cheskotniki nen mrng nunchi ngt 10 varaku continues ga pani chesthune unna aina kuda na atthagri adapaduchu nunchi turcher thaggatle ...entiki veldm ante pharmcy ammesi etyna vellu ani antaru ma husbnd ...enka nivalla loss chudalenu nen antaru ...okapudu chala ardm cheskune varu epudu kaniisam nen pregnt ani kuda chudatle baga adapaduchu athagari mata vintadu ....ma adapaduchu ma entlone untadi pelli ai eddaru pillalu aameku...husbdn ni thiskochi mathone untundi 15 years nunchi .....chavu thappa em kanipichatledu kani na kadupu lo pranam echi nannu etu nadavaniyatlevu .....endhuku ...evarki cheppuokvali na bdhalu ....nannu ela cheyaku thandri nannu kaapadu ayya ....na thandrini kapaadu na thalli thammudi bdhanu pogottu ayya nak shakthi ni evvyu ayya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏nak inka opika ledu ayya
Dont worry be strong ధైర్యం ga ఉండు prayer cheyyu e matram 24/7 manasu lo chaduvutune undi definitely neku answer దొరుకుతుంది
Aa god meeku tappaka help chesthadu be strong
@@devakireddyslawnsocial thnkq so much for ur concern nenu ade hope tho unnanu sis 🙏🙏
Hello andi
ఓమ్ శ్రీ కార్తవ వీర్యార్జున దేవాయ నమః శివాయ.
🕉️🌺🙏🌙🌿
Om karthaverajunay nama naa ku koritkka tirinidhi swamy with in short Time nenu anukunadhi naku prasadaichavuu..dandri❤❤🙏🙏🙏🙏🙏
Jai Guru Datta ❤🙏
It's really works within three days. One week back My earring was missing I just read this mantra three times today morning I get back My earring.jai kaartaveeryarjuna, Sri maatre namaha
🙏🙏
నాతో ఇంతకుముందు వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్కడు నాతో మళ్ళీ తిరిగి వ్యాపారం చేయాలా నా వ్యాపారం అభివృద్ధి చెందాల
Om karthaveerarjuno nama meku sata koti vandanmulu na aardika ibbandulu tolaginchu tadri nenu A tappu cesunte nannu chaminchu swami.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Ee mantram very powerful. Nadi gold ring poindi. Chala badapadutu ee mantram ph lo pettukuntu vinnanu 1hr lo dorikindi. Poyina vastuvu ekkada poindo idea vachela chestundi ee mantram.
Poeena na vasthuvulunu naku thirigi vachelaga cheee swami👏👏👏👏👏
సుమంతో సుమంతో శ్రీ కార్త వీర్యార్జునాయ నమః
ధన్యవాదాలు మీకు
నా జీవితం లో పోరాటం పోరాటం ఇదే నా.... అమ్మ నాన్న కోసం పోరాటం దాంట్లో నా జీవితం. తల్లి తండ్రి chuskovatam లేదు అని చూసుకుంటున్న నాకు e కష్టాలు ఏంటి తండ్రీ ఇక nuchi నిన్ను తల్చుకుంటే వున్న మధ్యలో మరిచానా నా మైండ్ లో వున్నావ్ గా నేను నిన్ను అంతా నామిన నా మనసుకి teldu
All Glories to Lord Krischna Supreme Personality of Godhead Jaya Shrila Prabhupada 😍 🦄 🦁
Tq for this stotram na cash naku pilichi mari return chesaru 🙏
Swamy na bhartha nenu na bidda kalsi happy ga undali thandri na bhartha appatiki Kuwaitki appatiki rakudadu swamy lifelo na bhartha indialone auto tholukoni undali nenu 2 year's undi vochindaniki gold ippinchukoni banklo unindani na bhartha ki naku na biddaki gold theaskoni 2 year's tharvatha intikellipovali tharvatha nenu na bhartha na bidda thirupathi ki jeevakonaki vellipovali swamy nenu na bidda intlo na bhartha roju autoki velli intiki ravali memu happy ga undali swamy inka na biddani vodilesi nenu na bidda Kuwaitki raakudadu swamy alage na bhartha na paina Kolpoyina prema gouravam nammakam prema nannu pranam ga preminchina rojulu thirigi ravali swamy nenu na bhartha appatiki happy ga undali swamy please na manasulo nenu korukunna korika thearchu thandri
Guruvugariki paadaabhivandanamulu samarpinchukontunnanu 🙏💐🙏💐🙏💐
Chala powerful mantram 🙏🙏
Most powerful mantram..chala baga pani chestundi
What was your experience
share with us mam
ధన్యవాదములు 🙏
Goppa mantram thandri Naku kshanallo poyina naa vasthuvu dorikindi dhanyavadalu thandri
ఉన్నతమైన ఉద్యోగం కొరకు
Nijanga chala powerful mantram. Na gold ring pothe ee mantram chadivanu. Just one day lo na ring dorikindhi
Really it worked for me in minutes.
ఓం నమో భగవతే వాసుదేవాయ నమోస్తుతే ఓం నమో భగవతే వాసుదేవాయ నమోస్తుతే ఓం నమో భగవతే వాసుదేవాయ నమోస్తుతే
Na valla maa family and sister s problem edhurkuntunnaru naku na family and sister manassanthi ni ivvu swamy plz nenu pogattunna momey and gold gowrvam prasadhinchi swamy plz ma sister ni problem s nundi kaapadu swamy happy ga undetattu swamy plz
Om namo Sri Kaarthaveeryarjuna swamy eenamaha...🙏🙏🙏💐💐💐
Ma polam poidi swamy tirigi ravali
Kaarthaveeryarjuna swamy..Naa prarthana manninchi...nenu pogottukunna sommunu tirigi naaku prasadinchu thandri 🙏🙏🙏💐💐💐
chala dhanam poguttukuni mosapoi,bhadapaduthunnam thalli,,manasikang chala buadapaduthunnam...maku Anni vidhaluga manasika prashanth atha ,,kolpoinda dhana labham kaliginchu thalli
Om namo sree kaarthaveeryarjuna swamy eenamaha...🙏🙏🙏💐💐💐