KARTAVEERYARJUNA STOTRAM WITH TELUGU LYRICS AND MEANINGS

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024

Комментарии • 1,1 тыс.

  • @satyanarayanam8282
    @satyanarayanam8282 2 года назад +323

    కార్థవీర్యార్జునాయనమః
    నేనుపోగొట్టుకొన్నబంగారం
    లభించింది.3నెలలోనే

  • @gudaraveendra5290
    @gudaraveendra5290 2 года назад +234

    ఓం నమో శ్రీ కార్తవీర్యార్జున స్వామియే నమః తండ్రీ నా చేతి నుండి పోయిన ధనం, బంగారం, భూములు ఇతర విలువైన వస్తువులు, మనశ్శాంతి ఆత్మీయుల ఆదరాభిమానాలు అన్నీ నాకు ఏదో ఒక రూపంలో ఈ దినం నుంచి అంచెలంచెలుగా
    ప్రసాదించు స్వామి. తండ్రీ మీకు నేను శతకోటి పాదాభివందనాలు చేస్తున్నాను స్వామి నన్ను దీవించి ఆశీర్వాదించు స్వామి.

    • @chalapathiraju9629
      @chalapathiraju9629 Год назад +4

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sirimunnangi24
      @sirimunnangi24 Год назад +5

      🙏🙏🙏ఓం నమో శ్రీ కార్త వీర్యర్జున స్వామియే నమః 🙏🙏🙏

    • @swathipillamari1826
      @swathipillamari1826 Год назад +3

      🙏🙏🙏

    • @kumarpotnuru5322
      @kumarpotnuru5322 Год назад

      ꜱᴡᴀᴍy ᴩʀᴀꜱᴀᴅɪᴛᴄʜᴜ ꜱᴡᴀᴍy.

    • @krthanujasrikrthanujasri7364
      @krthanujasrikrthanujasri7364 Год назад +3

      Thappakunda tirigi vasthai

  • @sssandhya2793
    @sssandhya2793 Год назад +99

    దేవుడు ఉన్నాడా అనిపిస్తూంది..అప్పుడప్పుడు....మంచి వారికే కష్టాలా....నన్ను కాపాడు....కర్థ్యవీరఅర్జున. .. పరమేశ్వరా.....

  • @ravikumarmasaveni68
    @ravikumarmasaveni68 Год назад +182

    ఓం కార్ట్యా వీర్యర్జునయనమః 🙏🙏🙏 తండ్రి అందరికి పోగొట్టుకున్నవి తిరిగి రావాలి 🙏🙏🙏

  • @Ilovemyhusband-z2f
    @Ilovemyhusband-z2f 4 месяца назад +9

    నా భర్త అక్రమ సంభందలని విడిచిపెట్టి నేను కోరుకున్నట్లు నా దగ్గర కి వచ్చేలా చూడు తండ్రి 😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ranipalla4978
    @ranipalla4978 Год назад +42

    కార్తవీర్యార్జునుడు నాకు ఎప్పుడూ సాయం చేస్తూనే వున్నాడు నా తండ్రికి నమస్కారములు ❤❤❤

  • @RajuPacharla
    @RajuPacharla 9 дней назад +1

    Swami na bhartha na biddanunchi prema time prasanthanthatha naku thirigi pondali memu malli 2 years tharvatha jeevakona ki vellipovali nenu na bhartha na bidda happy ga memu kalsi india lone undali nenu na bhartha Kuwaitki raakudadu appatiki aaseervadinchu kaarya veeryarjuns swamy nenu kavalanukunna life naku ivvu swamy

  • @nallakiran80
    @nallakiran80 10 месяцев назад +46

    స్వామీ.. కొందరిని నమ్మి విలువైన సమయాన్ని పోగొట్టుకున్నాను తిరిగి పొందడం సాధ్యం కాదని నాకు తెలుసు.. కానీ నా జీవితంలో అలాంటి వారిని మళ్లీ కలవకూడదని ప్రార్థిస్తున్నాను.🙏🏻🙏🏻🙏🏻

  • @devendarmudiraj9444
    @devendarmudiraj9444 Год назад +30

    స్వామి నేను నా కుటుంబం అన్యాయముగా పోగొట్టుకున్న భూములు తిరిగి మవి రావాలి ఓం కర్త్యవిర్యర్జునయ నమో నమః

  • @manjulamudiyada2692
    @manjulamudiyada2692 Год назад +102

    స్వామి మేము పోగొట్టుకున్న ఆస్తూలు ఐశ్వర్యం మళ్లీ మాకు తిరిగి రావాలి కరుణించు తండ్రీ

    • @srikaram-
      @srikaram-  Год назад +6

      జయం
      అతిశీఘ్రమే ఫలిస్తుతుంది

    • @వాషింగ్మిషన్
      @వాషింగ్మిషన్ 10 месяцев назад +5

      స్వామి నా భర్త నన్ను ఒదిలి తల్లి తముడులు పిన్ని బాబాయి దగ్గరకి వెళ్లిపోయారు 😢 నా భర్త నా దగ్గరకి తిరిగి తొందరగా వచ్చేసేటట్టుగా చెయ్యండి స్వామి 😭😭😭😭😭🙏

  • @ravanamaravanama3844
    @ravanamaravanama3844 Год назад +58

    ఓం శ్రీ కార్థియ .వీరార్జునేయ.నేను పోగొట్టుకున్న జీవితం. నా పని నా బంగారు డబ్బులు. నా పిల్లల కు మంచి జీవితం.ప్రసాదించు.స్వామి

  • @kraghavaraghava9060
    @kraghavaraghava9060 Год назад +27

    స్వామి నా నుంచి దూరం అయిన, నేను కోరుకునేవి నాకు దగ్గరైయ్యేలా చేయి కార్తవీర్యార్జున

  • @naranirmala8837
    @naranirmala8837 9 месяцев назад +12

    🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏 స్వామి అంతా మంచే జరగాలని దీవించు తండ్రి

  • @yadavmamindla3589
    @yadavmamindla3589 9 месяцев назад +16

    నేనూ పోగొట్టుకున్న బూములు
    ధనం నాకు tirigiraavaali దేవుడా....🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rockyshaik8879
    @rockyshaik8879 11 месяцев назад +10

    స్వామీ మా ఆస్తులు మా యొక్క గౌరవం ఆరోగ్యం అన్నీ తిరిగి రావాలని వెడుకొంటున్నాను

  • @bhallamudilakshmanarao9698
    @bhallamudilakshmanarao9698 Год назад +59

    ఈ రోజు ఈ మంత్రాన్ని విన్న వెంటనే పోగొట్టుకున్న నగ దొరికింది.
    నమో కార్తవీర్యార్జున🙏🙏🙏

    • @harishagummadi7381
      @harishagummadi7381 6 месяцев назад

      Ela poyndi

    • @suryamani7559
      @suryamani7559 5 месяцев назад

      Na naklesu ఇంట్లోనే పెట్టాను కనిపించడం లేదు స్వామి

    • @mallikarjun9796
      @mallikarjun9796 5 месяцев назад

      రోజూ ఈ స్తోత్రం చదవండి. ఇంకా రోజూ కొంత సమయం వెచ్చించి ఇంట్లో క్షుణ్ణంగా వెతకండి. తప్పక దొరుకుతుంది. ​@@suryamani7559

    • @LakshmiGolajapu-qp9pc
      @LakshmiGolajapu-qp9pc 3 месяца назад +1

      Ma nanna maku kanipinchela cheyandi swamy 🙏🙏🙏🙏🙏

  • @sujathak6505
    @sujathak6505 Год назад +44

    స్వామి మేము నారాయణ రావు అనే ఒక్కరిని నమ్మి ఇచ్చిన డబ్బులు మా డబ్బులు మాకు ఇచ్చే లాగా చూడు స్వామి 🙏🏻🙏🏻

  • @psarveswaraprasad9831
    @psarveswaraprasad9831 Год назад +125

    కార్తవీర్యార్జున స్వామి మీ ఆశీర్వాదం మాకు ఎల్లవేళలా ఉండాలి

  • @rafishake6621
    @rafishake6621 24 дня назад +2

    స్వామీ నన్ను ఉన్నత స్థానం లో నువ్వే నిలపాలి స్వామి మీకు శత కోటి పాదాభివందనాలు❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnaveni6771
    @krishnaveni6771 Год назад +108

    మీకు ఇంత చక్కటి గాత్రం ఇచ్చిన దేవునికి మరియు మీకు శతకోటి పాదాభివందనాలు

    • @srikaram-
      @srikaram-  Год назад +4

      ధన్యవాదములు

    • @srikaram-
      @srikaram-  Год назад +2

      హృదయపూర్వక ధన్యవాదములు

    • @suryanaresh5996
      @suryanaresh5996 8 месяцев назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @SriBalajibroadband
      @SriBalajibroadband 5 месяцев назад

      🙏🙏🙏🙏🙏🙏

  • @kinerlakshmi8918
    @kinerlakshmi8918 4 месяца назад +3

    స్వామీ నేను చక్రి కి డబ్బులు నగలు ఇచ్చి మోసపోయాను అతని నుండి రావలసింది పైసా తో సహా నాకు ఇప్పించాయా న తప్పులను మన్నించు తండ్రి న ఆరోగ్యం బాగుండేలా చెయ్యి స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @puvvadasatyanarayanasatyam599
    @puvvadasatyanarayanasatyam599 Год назад +69

    ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః
    ఓం శ్రీ కార్తవీర్యార్జునాయ నమః తండ్రి ముందుండి నడిపించు దారి చూపించు

  • @mohanacharycholleti4406
    @mohanacharycholleti4406 Год назад +14

    స్వామి గారికి పాదాభివందనములు నేను మోసపోయి కొంత ధనాన్ని పోగొట్టుకున్నాను స్వామి ఆ ధనము తిరిగి వెంటనే వచ్చే విధంగా సమృద్ధిగా ఆశీర్వదించి ప్రశాంతత చేకూర్చు ము స్వామి నమో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః ఓం సుమంతో సుమంతో శ్రీ కార్త వీర్యార్జున య నమః

  • @mogallasatyavathi2824
    @mogallasatyavathi2824 10 месяцев назад +8

    ఓం కార్త వీర్యార్జునాయ నమః మా కుటుంబం పోగొట్టుకొన్న మా భూములు మాకు వచ్చేలా దీవించు తండ్రీ మా వారికి రావలసిన ఆస్తి ఆయన కష్టార్జితమైన ఇల్లు వచ్చేలా దీవించు తండ్రీ మా అక్క ఆరోగ్యంఫగా మాకుటుంబం మొత్తం ఆరోగ్యం గాఉండేలా చూడు తండ్రీ

  • @sailajav7105
    @sailajav7105 3 месяца назад +3

    కర్తవ్యం నమః మా డబ్బులు మాకు వచ్చినట్టు చూడు స్వామి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @sailajav7105
      @sailajav7105 3 месяца назад

      మేము మోసపోయినము మా డబ్బులు మాకు వచ్చేటట్టు చూడు స్వామి తండ్రి 🙏🏻🙏🏻

  • @nethigowrishankar5199
    @nethigowrishankar5199 Год назад +16

    ఓం శ్రీ కార్తవీర్యార్జున స్వామియే నమః ఓం తండ్రి మీ ఎల్లప్పుడూ మీ దయ ఉండాలని కోరుకుంటున్నాను

  • @rpchikkala
    @rpchikkala Год назад +18

    ఓం కార్థవీర్యార్జునాయ నమః 🙏

  • @balaharanadh776
    @balaharanadh776 Год назад +12

    కార్తవీర్యర్ర్జున స్వామి మా డబ్బులు మాకు తిరిగి రావాలి 🙏🌺

  • @BuchiRaju8835
    @BuchiRaju8835 3 месяца назад +4

    స్వామి మా ఇంటి కాగితాలు తొందరగా వచ్చేటట్లు చూడు స్వామి

  • @bhargavkrishna5705
    @bhargavkrishna5705 Год назад +21

    ఓం నమో కార్తవీర్యార్జునాయ నమః తండ్రి మా యందు దయ చూపించు మాకు రావలసినవి వచ్చేలా అనుగ్రహించు తండ్రి

  • @arunavemula4603
    @arunavemula4603 8 месяцев назад +28

    మా ఆస్తులు మా బంగారం మకు వచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి

    • @parvathibhaskar1336
      @parvathibhaskar1336 8 месяцев назад +2

      Ma asthulu mavi poyina bangaram. Rappinchu thandri

  • @MutaRajitha
    @MutaRajitha 8 месяцев назад +7

    రోజు నేను చదువుతున్నట్టే భావించి నాపై అనుగ్రహం చూపు తండ్రీ.. సంపదను, కీర్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదించు.. తండ్రీ .. 🙏🙏💐💐

    • @bharadwazavvari6869
      @bharadwazavvari6869 7 месяцев назад

      పరీక్ష రాయకుండానే పాస్ అవ్వాలి అన్నట్టు ఉంది

    • @sadhanareddychanneloldisgold
      @sadhanareddychanneloldisgold 6 месяцев назад

      Devudu kudaa nenu anni ichinatte bhaavinchu thadastu antadu mari❤❤

  • @yamalapalliusharani2193
    @yamalapalliusharani2193 2 года назад +14

    కార్తవీర్యార్జునాయ నమః
    మేము పోగొట్టుకున్న బంగారం మాకు తిరిగి రావాలి స్వామి

  • @Simple_Man_Volgs
    @Simple_Man_Volgs 10 месяцев назад +6

    We Got our lost Gold ornaments after listening to this mantra for 90 days. We keep on playing the recording of this Mantra for 24 hours for 90 days in our house. After that we got Good news from Policestation saying that they recovered all the Gold Ornaments which we lost.

    • @bhavanapratapani9961
      @bhavanapratapani9961 9 месяцев назад +1

      Amazing congratulations !! This is something so beautiful to read

  • @SiddharthKumar-f2i
    @SiddharthKumar-f2i Месяц назад +2

    అమ్మ ఆది పరాశక్తి తల్లి నమోస్తుతే అమ్మ ఆదిపరాశక్తి తల్లి నమోస్తుతే అమ్మ ఆది పరాశక్తి తల్లి నమోస్తుతే

  • @Sri-pavansri
    @Sri-pavansri 2 года назад +47

    స్వామీ నాకు ఏం ఇవ్వాలో నీకు తెలుసు ఇంక నాకు ఏం కొరుకోవలో ఎలా తెలుస్తుంది స్వామీ

  • @nagarjunagoud5436
    @nagarjunagoud5436 7 месяцев назад +1

    ఓం శ్రీ కార్తవీర్యార్జున స్వామియే నమః స్వామి మా రుణ రుణ బాధలు తీరి పోయేటట్లు చేయి స్వామి ఓం శ్రీ కార్యవీర్య అర్జునస్వామియే నమః

  • @jettasaritha
    @jettasaritha 2 года назад +120

    కార్తవీర్యార్జున స్వామి మాకు మా డబ్బులు మాకు తిరిగి రావాలని స్వామి

    • @vijaybharatimudunuri4730
      @vijaybharatimudunuri4730 Год назад +4

      21days parayan chayandi

    • @harshavardhanravada7426
      @harshavardhanravada7426 5 месяцев назад +3

      నాది కూడా సేమ్ problem స్వామీ నేను పేద వాడిని స్వామి నా డబ్బు నాకూ vachchi నట్టు చేయు స్వామీ.

  • @venkateswarraopaddam7174
    @venkateswarraopaddam7174 3 месяца назад +2

    ఓం కార్తివీరార్జు నాయ నమః
    తండ్రి నేను (క్రిందటి నెలలో) ఏ దారి లేక ఏడూస్తూ తీరిగి ఇస్తా మని రిక్యస్ట్ మీద బాగుపదతారని ఛాల
    డబ్బు పెట్టాను(అప్పుగా కొన్ని gold తో కొన్ని) ఇప్పుదు నాపరిస్తి తీ బాగోలేదు ఇప్పుడూ ఏదో సాకులు చెబుతూ టైం పాస్ చేస్తూ ఉన్నారు (వారు నిజమా లేదా) తెలీయటం లేదు ఆ స్వామీ సాక్షాత్కారం ఎన్ని రోజులకు కలుగు తుందో తెలుపూ తూ ...🙏🙏🙏🙏..😢😢దయచేసి పరిష్కారం తెలుప గారు

  • @jrama9081
    @jrama9081 Год назад +26

    ఓం శ్రీ కార్తవీర్యార్జునాయ నమః స్వామి మా బాబు ఆరోగ్యానికి చల్లగా చూడు స్వామి

  • @sreeprasad7799
    @sreeprasad7799 Год назад +14

    ఓం స్వామి మా పోయిన బంగారం ఉంగారలు మాకు అతి త్వరలో వచ్చాలాగ కాపాడు స్వామి

  • @Mohinamma
    @Mohinamma 5 месяцев назад

    Nenu pogottukunnavi Anni ravali tandri

  • @battukomalareddy4994
    @battukomalareddy4994 Год назад +22

    ఓం కార్తవీర్యార్జునో నమః, రాజబాహు సహస్రవాన్ తస్యసంస్మరణ మాత్రేన గతం నష్టంచ లభ్యతే. 🙏🏻🙏🏻🙏🏻

  • @user-xg4qm3zb7l
    @user-xg4qm3zb7l Год назад +10

    ఓం సుమంతో సుమంతో శ్రీ కార్త్యవీరార్జునయ నమః. ఓం శ్రీ కార్త్యవీరార్జునయ నమః రాజ బహు సహస్రవాం తస్మై స్మరణ మాత్రే నమః గతం నష్ట చ లభ్యతే స్వామి శ్రీ కార్తవీర్యార్జునాయ మీ యొక్క ఆశీస్సులు మాపై ఎల్లవేళలా ఉండాలి మీకు ధన్యవాదాలు తెలుపు చున్నాను. మేము పోగొట్టుకున్న డబ్బులు మాకు తిరిగి రావాలని మీకు అనంత కోటి ధన్యవాదాలు తెలియజేయుచున్నాము తండ్రి.

  • @chitra9123
    @chitra9123 Год назад +42

    ఓం శ్రీ కార్థవీర్యార్జునాయ నమః 🙏🌷🙏 స్వామీ మేము పోగొట్టుకున్న సంపదను ఆస్తి నీ తిరిగి ఇవు స్వామి....పరుల కుట్రల తో మేము మోసపోయాను స్వామీ....నాది మనస్ఫూర్తిగా నేను నా కొడుకు కోసం ఆశిస్తున్నది నాకు ఇప్పుంచు స్వామీ....నా మీద దయచూపించండి స్వామీ 🌷🙏🌷ఓం శ్రీ కార్త వీర్యర్జున నమో నమః 🌷🙏🌷అన్నిటికన్నా విలువైన నా ఆరోగ్యాన్ని పరువును తిరిగి ఇవ్వు స్వామీ నాకు😭🙏

  • @battukomalareddy4994
    @battukomalareddy4994 2 года назад +111

    స్వామి నేను ఏదైతే మోసపోయి పోగుట్టుకున్నానో డబ్బులు, బంగారం, సంపద తిరిగి నాకు రావాలి స్వామి 🙏🏻🙏🏻🙏🏻

  • @hlo203
    @hlo203 9 месяцев назад +5

    ఓం సుమంతో సుమంతో శ్రీ శ్రీ కార్తవీర్యార్జునో నమః పాహిమా పాహిమా తండ్రి నను దయ చూడ తరమా నీ పాదాల వద్ద ఉన్న నాకు నన్ను నచ్చిన ఆయన భార్యగా సౌభాగ్యం కలిగించు స్వామీ శివయ్య ఆ శీస్సులతో కలిపిన ఆయన మళ్ళీ తన ప్రేమ నాకు ఇచ్చేలా చూడు తండ్రి ఆయనకి మంచి ఉద్యోగం వచ్చి మా ఇద్దరి ఇంట్లో ఆయనే స్వయంగా మాటలడి మనం ఇద్దరం పెళ్లి చేసుకుని ఉందాము అన్ని చెప్పి ఆయన తిరిగి వచ్చిలా చూడు తండ్రి ఓం శ్రీ కార్తవీర్యార్జున దయ చూడు తండ్రి🤲🙏🙏🤲🙏

  • @satyanarayanakatanam2679
    @satyanarayanakatanam2679 11 месяцев назад +4

    ఇది మాత్రం నాజీవితం లో జరిగినది, శుభ్రంగా స్నానం చేసి 3 గం,, లు. ఏకధాటిగా ఈ మంత్రం పఠిస్తే మంచి రిసల్ట్ వస్తుంది.

  • @RtttrddRer
    @RtttrddRer Год назад +5

    ఓంస్వామి ఆ డబ్బులు బంగారం తొందరగా తిరిగి వచ్చేటట్లు చూడు స్వామి కార్తవీరాంజనేయ స్వామి నీ దయవల్ల మాకు వచ్చేటట్లు చూడు స్వామి నా డబ్బులు బంగారు తొందరగా వచ్చేటట్లు చూడు ప్రాబ్లమ్స్ వాళ్ళు చేసింది 🙏🙏🙏🙏🙏

  • @VirithaRavipati
    @VirithaRavipati 9 месяцев назад +2

    Maa polam maa money maa gold Anni maavi marala maaku anugrahinchu kartaveeryaryurjuna Swami

  • @nanduriramatulasamma6251
    @nanduriramatulasamma6251 Год назад +26

    ఎంత అద్భుతమైన స్వరం చక్కగా ఉంది.స్వామి నీ అనుగ్రహo నా మీద వుంచు తండ్రి

    • @srikaram-
      @srikaram-  Год назад +1

      హృదయపూర్వక ధన్యవాదములు
      జయం

  • @VirithaRavipati
    @VirithaRavipati 9 месяцев назад +2

    Maaku neeve dikkiu Swami mamu neenas nammukunnamu Swami

  • @srikanthvs919
    @srikanthvs919 2 года назад +35

    స్వామి పోయిన నా బంగారం నాకు తిరిగి రావాలి స్వామి,

  • @princeabhishikth3935
    @princeabhishikth3935 2 месяца назад +1

    Yedukondalavada venkata ramana govinda govinda govinda apada mokkulavada govinda govinda

  • @maheshbabu.4017
    @maheshbabu.4017 Год назад +8

    Om Karthya veerarjunaya namaha Swamy naa bharthanu naaku daggara cheyyi thandri alage santhana bhagyanni prasadinchu tandri. 🙏🙏🙏🙏🙏

  • @sudhakarraonimmagadda4706
    @sudhakarraonimmagadda4706 9 месяцев назад +1

    karta viryarjuna swamy memu poguttukunna money maaku vachhe laga ashirwadinchu thandri

  • @RajRajesh-s4t
    @RajRajesh-s4t 8 месяцев назад +4

    Om karthaviryarjunaya namaha ni padamulaku na shatakoti vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @RajRajesh-s4t
      @RajRajesh-s4t 4 месяца назад +1

      Om karthaviryarjuno nama rajaa bahu sahasravan thasya smarana matrena gatham nastancha labyathe.

    • @RajRajesh-s4t
      @RajRajesh-s4t 4 месяца назад +1

      Na danam danbbulu bangaram nastapoinana dabbulu motham thirigi vachela chudu thandri ni padamulaku na satha koti namaskaramulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SrinuPandranki-uq6mx
    @SrinuPandranki-uq6mx 2 месяца назад +1

    Swamy me aseesulu ma family ku naku ma sisters and menallaudu menakodalu tammudu valla papa tammudu family annayya andrau kuda happy ga undalani korukuntunmanu swamy

  • @swarnagowri6047
    @swarnagowri6047 Год назад +22

    ఓమ్ నమశ్శివాయ
    🕉️🙏🌿 .
    ఓమ్ కార్తవీర్యార్జున దేవా! ప్రభూ! మా బిడ్డలను ఎల్ల వేళలా కాపాడుతూ ఆశీర్వదిస్తూ వుండాలని ,
    నేను పోగొట్టుకున్న, నా సంగీత పాటలను ,పాడుకునే నా గొంతును నాకు తిరిగి ప్రసాదించండి తండ్రీ
    పాటలంటే చాలా యిష్టం. 🌺

    • @SaiGamerYT36
      @SaiGamerYT36 Год назад

      స్వామి మేము ఇద్దరికీ అప్పు ఇచ్చాము వాళ్ళు తిరిగి ఇచ్చెల్లాగా చెయ్యండి స్వామీ !జై కార్తివీర్యార్జనాయ నమః స్వామి మీకు సేతకోటి వందనాలు ఓం కార్తివీర్యార్జనాయ నమః ఓం దత్తాయ నమః 🙏🙏🙏

    • @srikaram-
      @srikaram-  Год назад +1

      జయం

  • @LavanyaThoparapu
    @LavanyaThoparapu 4 месяца назад

    Thandri kartha viryarjuna nannu ee apadha nundi kapaadu thandri

  • @seethabaibadavath3573
    @seethabaibadavath3573 Год назад +4

    నేను పోగొట్టుకున్న బంగారం నాకు దొరకాలి స్వామి,

  • @shivanandb1539
    @shivanandb1539 10 месяцев назад +2

    Om Shri Karthaveerarjunaya Namaha Om Shri Karthaveerarjunaya Namaha

  • @varalakshmi2889
    @varalakshmi2889 Год назад +7

    మీకు స్వరం చాలా బాగుంది. దేవుడు దిగివస్తాడు అనిపిస్తోంది అంత బాగుంది మీరు పటిస్స్తుంటే స్తోత్రం

    • @srikaram-
      @srikaram-  Год назад

      హృదయపూర్వక ధన్యవాదములు

    • @srikaram-
      @srikaram-  Год назад

      హృదయపూర్వక ధన్యవాదములు

  • @bshobha3080
    @bshobha3080 9 месяцев назад +1

    🙏🙏🙏 Jai Shree Karthaveeryarjuna , 🌹🌹🌹 to Thy Holy Feet , please bless me by restoring lost money , gold, silver, land, 🙏🙏🙏

  • @technikils
    @technikils Год назад +60

    ఓం శ్రీ కార్త్య వీరార్జునో నమః తండ్రి దీవించు, కరుణించు,రక్షించు. 😢

    • @lathaav7071
      @lathaav7071 Год назад

      swamy madhi maki ravala swamy vasthundhi jananmu vasthunara

    • @sssavideos85
      @sssavideos85 Год назад

      ఓం కర్తవీర్యార్జున తండ్రి ప్రభు పాహిమాం నా పోస్టింగ్ ఫోన్ రావాల తండ్రి

  • @NandamuriTarak-x2t
    @NandamuriTarak-x2t 2 месяца назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 స్వామి మి పా దా లకు. శ త కొ టి వందనాలుస్వామి. రజీ మా. మళ్లీ కలవాలి స్వామి

  • @SiriAkshraRangoli6475
    @SiriAkshraRangoli6475 Год назад +44

    ,కార్త్యావీరార్జున జన్మవృతాంతం తో పాటు స్తోత్రమ్ మీరు చాలా బాగా పాడారు ధన్యవాదాలు మీ స్వరం అద్బుతం గా వుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @srikaram-
      @srikaram-  Год назад

      ధన్యవాదములు

    • @srikaram-
      @srikaram-  Год назад

      హృదయపూర్వక ధన్యవాదములు

    • @mogallasatyavathi2824
      @mogallasatyavathi2824 10 месяцев назад

      ఓం కార్తవీర్యార్జున యే నమః స్వామీ మీ చరిత్ర తెలియచేసే సినిమా చూడడం వలనే నాకు దత్త మహిమ తెలిసి శ్రీ దత్తగురుదేవుని పూజించడంవలనే నాకు ఉద్యోగం సంపద వివాహం కలిగాయి.అలాగేనేను పోగొట్టుకొన్న డబ్బుని సంతానాన్ని తిరిగి ఇప్పించు తండ్రీ

  • @sajisanvi6408
    @sajisanvi6408 Год назад +2

    Om kartaveeryarjunamaha naanundi duramana Naa arogyamu,na udgyogam naku thirigi vachela chudu swamy

  • @badrirajeshwari2830
    @badrirajeshwari2830 Год назад +3

    Karthaveeryarjuna swamy memu pogottukunna anni maku thirigiravali thandri asheervadhinchu thandri

  • @kurellajitendrkumar3486
    @kurellajitendrkumar3486 3 месяца назад +1

    Om Kartheveeryarjuno Namaha 🙏🏻🙏🏻🙏🏻

  • @bharghavireddy7833
    @bharghavireddy7833 2 года назад +28

    Swamy nenu entha bhada padano evari valla bhada paddano vallu tappu telsukuni na వద్దకు మళ్ళీ ప్రేమతో తిరిగి రావాలి..పవిత్రమైన అన్నం తినే tappudu ఇంట్లో నుండి గెంటి వేయబడిన నేను తిరిగి అదే ఇంటికి వాళ్ళంతట వాళ్ళే తిరిగి తీస్కుని వెళ్లేలా చేయండి స్వామి

    • @cpawankumar2516
      @cpawankumar2516 Год назад

      Jaya guru datta Sri guru datta

    • @NeeruNani-ip4ng
      @NeeruNani-ip4ng Год назад

      Bestrong sister

    • @nermalat8219
      @nermalat8219 Год назад +2

      @@NeeruNani-ip4ng it's easy to say be strong but facing it n suffering with the pain is very difficult 😭😭😭😭😭

    • @karunakararaoch4507
      @karunakararaoch4507 10 месяцев назад

      మీకు శుభం కలుగు గాక, శుభం 👍👍👍

  • @BuchiRaju8835
    @BuchiRaju8835 3 месяца назад +2

    స్వామి మా పెద్ద మామయ్య దగ్గర ఉన్న కాగితాలు నా ఇంటి కాగితాలు నా దగ్గర రావాలా

  • @chvvlakshmipadmavathi9441
    @chvvlakshmipadmavathi9441 Год назад +36

    ఓం శ్రీ కార్తవీర్యార్జునాయై నమోనమః🙏🙏🌺🌺💐💐

  • @kothikobbarichippa3693
    @kothikobbarichippa3693 3 месяца назад +1

    Om kartyaveerarjunayanaaha nakuturu tanabarta tana pillaladagariki raavali tandri

  • @yadavmamindla3589
    @yadavmamindla3589 Год назад +17

    మీ దయవల్ల నా సమస్యల నుండి బయటపడాలి స్వామీ.. నా సంపదలు నాకు రావాలి 🙏🙏🙏🙏🙏🙏 స్వామీ

  • @anushagudepu8277
    @anushagudepu8277 Месяц назад

    Om kartaveeryarjuna namaha...naa life naaki ivvu swamy....🙏📿🙏🕉️ Om namah shivaya om namo venkateshaya sri matre namaha 🕉️📿

  • @prashanthkumar881
    @prashanthkumar881 Год назад +70

    అప్పు ఇచ్చినావి తిరిగి రావాలంటే ఈ మంత్రం చాలా బాగా పనిచేస్తుంది 🙏🏻 జై కార్థవీర్యార్జున నమోస్తుతే 🙏🏻

    • @rajeshpeguda2479
      @rajeshpeguda2479 Год назад

      🙏🙏🙏🙏🙏

    • @girijamaruthirao2688
      @girijamaruthirao2688 Год назад

      I have so many problems please bless me swamy I feel alone 🙏🙏🙏

    • @srikaram-
      @srikaram-  Год назад

      హృదయపూర్వక ధన్యవాదములు

  • @rafishake6621
    @rafishake6621 3 месяца назад

    స్వామీ నా ఆరోగ్యం నా వ్యాపారం మంచి వృద్ది చెందుతూ ఉండాలి.❤

  • @srinivasperuri8577
    @srinivasperuri8577 2 года назад +7

    maa maviah attili satyanaarayana garu inti nundi velli poyi 7 years ayindhi .Aayana ekkada vunna tirigi ravalani korukuntunnaamu.
    Jai kaarha veeryarjuna.

  • @shivanandb1539
    @shivanandb1539 Год назад +2

    Om Sri Karthaveerarjuna Namo Namaha Naanu Na Kutumbamnu Asthula.Dustulanu Sikhinichi 2.Propertiesnu Thondraga Thirigiprasadinchu Swamy.

  • @shivavemuri4u
    @shivavemuri4u 2 года назад +26

    జ్ఞానం ప్రసాదించు తండ్రీ 🙏🙏🙏

    • @VijayaLakshmi-fv3ds
      @VijayaLakshmi-fv3ds Год назад

      Om sri ganeshayanamaha . Om sri karthaveeryarjunayanamaha.thandri nenu pogottukonna money and gold ,sampada thondaraga ravali nannu ma familyni challaga chudu .bless us swamy

    • @srikaram-
      @srikaram-  Год назад

      విజయోస్తు

  • @suryanaresh5996
    @suryanaresh5996 10 месяцев назад +2

    🙏🙏🙏🙏🙏🙏 ఓం శ్రీ 🙏🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹, 🙏🌹🙏🌹🌹🙏🌹🙏🌹🙏🌹

  • @nanduriramatulasamma6251
    @nanduriramatulasamma6251 Год назад +7

    స్వామి శరణు శరణు.రక్ష రక్ష

  • @rafishake6621
    @rafishake6621 24 дня назад

    స్వామీ నేను అడ్వాన్స్ ఇచ్చిన వెంచర్ సక్సెస్ అయ్యెట్టుగా దీవించు తండ్రి ❤🙏🙏🙏🙏🙏

  • @bhallamudilakshmanarao9698
    @bhallamudilakshmanarao9698 Год назад +4

    స్వామి నమో నమః
    ఈ స్తోత్రం విన్న వెంటనే పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ దొరికింది.

    • @cherukushilpa7398
      @cherukushilpa7398 10 месяцев назад

      Na mangasuthram dorkala chay Swami and money swamy

  • @harisharyaa9246
    @harisharyaa9246 3 месяца назад

    🌺🙏🌺 OM JAI SHREE KARTHAVEERAARJUNA POTRI OM 🌺🙏🌺

  • @rajabbayimaddala6455
    @rajabbayimaddala6455 Год назад +15

    ఓం శ్రీ భగవతి వాసుదేవయ నమహా

  • @nbak2029
    @nbak2029 5 месяцев назад

    Om sri kartyaveeryarjunai namaha

  • @DeepakKumar-nu4fu
    @DeepakKumar-nu4fu Год назад

    Mamabheestam athyatha srestam siddham thadasthu.namokarthaveerajnam

  • @VenuGopalraju-km3wy
    @VenuGopalraju-km3wy Год назад +3

    అందరికి మంచి జరగాలి తండ్రి

  • @TalluriNarashimharao
    @TalluriNarashimharao 7 месяцев назад +1

    Thandri naaku raavalasina runamulu ippinchi nenu ivvavalasina vaariki ichi, nannu runavimkthudini cheyandi thandri.

    • @TalluriNarashimharao
      @TalluriNarashimharao 7 месяцев назад

      Thandri naaku raavalasina runamulu ippinchi nenu ivvavalasina vaariki ichi runavimkthudini cheyandi thandri.

  • @Varun_Real.Estate.Marketing.
    @Varun_Real.Estate.Marketing. Год назад +36

    ఓం కార్త వీర్యార్జున నమః
    రాజ బాహు సహస్రవాన్
    తస్య స్మరణ మాత్రేన
    గతం నష్టంచ లభ్యతే...

  • @LalithaChirla-o5x
    @LalithaChirla-o5x 2 месяца назад

    Kapadutandri om kartyaveeraarjunaya namaha🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yamalamangadevi8201
    @yamalamangadevi8201 Год назад +3

    తండ్రి నాబిడ్డ నాదగ్గరకు చేరలి🙏🙏🙏🙏🙏🙏🙏🌹

  • @Bhawvani225
    @Bhawvani225 Год назад +2

    ఓమ్ శ్రీ కార్తవీర్యార్జునాయై నమో నమః
    🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @eppakayalashivakumar9316
    @eppakayalashivakumar9316 Год назад +27

    🙏🚩ఓం శ్రీ మాత్రేనమః 🙏ఓం గురుభ్యోనమః 🙏ఓం శ్రీ కృష్ణ పరమాత్మనే నమః 🙏🚩🙏

    • @suryanarayana5777
      @suryanarayana5777 Год назад +4

      ఓం కార్తివీర్యార్జునే నమః స్వామి నా బిడ్డ త్వరగా ఇంటికి రావాలి ఎక్కడున్నా క్షేమంగా నువ్వే తీసుకురావాలి తండ్రి ఈ స్తోత్రం జపించేశక్తి భక్తి ప్రసాదించు నా బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా తీసుకురా తండ్రి కార్తవీర్యార్జునస్వామి మీ పాదాలకుకోటి కోటి నమస్కారాలు,🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

    • @kanakadurga9595
      @kanakadurga9595 9 месяцев назад

      Kartha veerajunayanamaha memu antha bagundal

  • @karnerajendher3489
    @karnerajendher3489 Год назад +2

    Om vignasharya namo namho Om karthaverjuna namo namho thandri mamu mosapoyi pogottukunna dabbu maku vachalaga chayi. Mi asirrvadhalu yalla valala vundu nattu divshu swami

    • @karnerajendher3489
      @karnerajendher3489 6 месяцев назад

      Om karthaverajuna namo nomaha.thandri manudi thisukunna dabbulu maku vachalaga chayi swami 🙏🙏🙏🙏🙏

  • @UshaRajavaram
    @UshaRajavaram Год назад +6

    శ్రీ సుదర్శన చక్రం యొక్క అంశ నే శ్రీ కార్త వీర్యుడు🙏🌷🌿

  • @KanyakumariInjeti
    @KanyakumariInjeti 3 месяца назад

    Bhulokaswrgamu manchi Rishi highly spirictualvidya nigudhavitthamu namaste 🙏

  • @thimmaraju1713
    @thimmaraju1713 Год назад +12

    సామి నాకు శక్తిని యవనానిని ప్రసాదించు సామి 🙏🙏🙏