రాగాల కోయిల నేలరాలిందో .... / Ragala koyela nelaralendho full song

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии • 68

  • @chopparilingaswamy6882
    @chopparilingaswamy6882 Год назад +7

    తెలంగాణ ఉద్యమ నాయకుడు సాయి చందు అన్నా మిమ్మల్ని మరువదు ఈ తెలంగాణ తల్లి జోహార్లు సాయి చందు అన్న

  • @janakiramulupalla5275
    @janakiramulupalla5275 Год назад +4

    ఉమ్మడి నల్లగొండ గాన కోకిల బొమ్మరబోయిన వెంకన్న చండూర్ మండల TRS అధ్యక్షుడు కి ధన్యవాదాలు

  • @yas1516
    @yas1516 Год назад +8

    తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయిచందు అన్న మీద మీ పాటకి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చాలా బాగుంది అన్న

  • @Pappy929
    @Pappy929 Год назад +2

    నాకు ఎంతగానో నచ్చిన పాట ఆ పాట లేని లోట్టు తిరుచుతున్న ప్రతి ఒక్కరికీ జై భీమ్

  • @satyathalari8553
    @satyathalari8553 Год назад +11

    ప్రతి అక్షరానికి ఊపిరి పోసి పాటగా మలచి ప్రజలను చైతన్య పరిచే కళాకారులకు వందనాలు.

  • @marlashankar2330
    @marlashankar2330 Год назад +2

    చాలా చక్కగా పాడారన్న... సాయిచందన్నకు ఈ పాట నివాళి

  • @bheemaiahkatta7946
    @bheemaiahkatta7946 Год назад +20

    తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయిచందు మీద పాట రాసి పాడిన గాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పాట చాలా బాగుంది తెలంగాణ కళాకారులందరి తరుపున సాయిచందు కు జోహార్లు 💐💐💐💐💐

  • @NeelamRenuka-c2y
    @NeelamRenuka-c2y Год назад +1

    Johar Saichandu anna

  • @bestbussinessopportunity5384
    @bestbussinessopportunity5384 Год назад +2

    VENKANNA sir Mee gonthu nundi vache pata Naku chala istam sir hatsup sir Mee idhari combination song 👏👏👏👏👏🙏🤝👍👌👌👌

  • @anneparthishekar5862
    @anneparthishekar5862 Год назад

    అమరుడు సాయిచందు అన్నగారి తల్లిదండ్రులను కూడా మన అధి నాయకత్వం పట్టించుకుంటే బాగుండు. అతని మరణం గురించి ఇప్పటికే చాలా వదంతులు వ్యాపించాయి.

  • @SharanammaDonala
    @SharanammaDonala 6 месяцев назад +1

    చాలా బాగున్నది సిర్ 😂

  • @kasthalavenkanna8381
    @kasthalavenkanna8381 Год назад +6

    దయచేసి నా మిత్రులు శ్రేయోభిలాషులు కుటుంబ సభ్యులు అందరూ నా సబ్స్క్రైబ్ చేసి, చేయించి నాకు మీ తోడ్పాటు అందించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bestbussinessopportunity5384
    @bestbussinessopportunity5384 Год назад

    Chala bagundhi sir song 👏👏👏👏🙏🙏🙏👌👌

  • @malleshwariitharaju3550
    @malleshwariitharaju3550 Год назад +3

    చాలా బాగుంది అన్న పాట🙏🙏🙏

  • @SrikanthSrikanth9676-g7s
    @SrikanthSrikanth9676-g7s Год назад

    ఇంత చక్కని పాటని పాడి మాకు వినిపించిన పాటల వెంకన్న మరియు శ్రీను గారికి ధన్యవాదాలు..🙏🙏🙏

  • @harsha5977
    @harsha5977 Год назад

    Super babai chala bagundi

  • @lingaswamymudiraj2367
    @lingaswamymudiraj2367 Год назад

    తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సమాజం వైపు నిలబడిన గొంతు మూగబోయింది అని బాధలో మౌనంగా రోదిస్తున్నతెలంగాణ సమాజం యొక్క మౌన రోదను పాట రూపంలో అందించిన ఇరువురు గాయకులకు
    ధన్యవాదాలు

  • @moduguvanam3392
    @moduguvanam3392 Год назад

    శ్రీనన్న చాలా బాగా పాడారు సాయి చందు అన్న పాట అన్న మన నుండి దూరమైన తన జ్ఞాపకాలు మన మదిలో మెదులుతూనే ఉంటాయి అని చాటి చెప్పడానికి ఇదొక నిదర్శనం అనుకుంటున్నా మీ తొలిపొద్దు శ్రీకాంత్ సింగర్ pnm❤

  • @marlashankar2330
    @marlashankar2330 Год назад

    ఎన్నిసార్లు విన్న... మళ్ళీ వినాలనిపిస్తుంది అన్నా మీ పాటా..

  • @chamalanarashimareddy4325
    @chamalanarashimareddy4325 Год назад +1

    Telangana 1947-48 and 1968-70 pirates amaraveerula gurinchi kuda gyapakam cheyali

  • @nandhinivibes4263
    @nandhinivibes4263 Год назад

    Supar 👌👌🎉🎉

  • @marlashankar2330
    @marlashankar2330 Год назад +1

    సూపర్ అన్నా

  • @SwamyNaragoni
    @SwamyNaragoni Год назад

    Super nice song bagundi

  • @SrinvasuluG
    @SrinvasuluG Год назад

    Super ragala koila nele ralinoda pata supar thankyou singers

  • @THALARIMUSIC1996
    @THALARIMUSIC1996 Год назад

    Super ga undhi pata anna Miss u sai chandu anna

  • @MKrishnaswamyMitinnonoNMhiukri

    సాయిచంద్ అన్న సాంగ్ పడవ అన్న ఇలాంటి పాటలు మరిన్ని పాడగలరు అన్న సూపర్

  • @venkatvenkat8695
    @venkatvenkat8695 Год назад

    వె మిస్ యు అన్నయ్య

  • @machamounika358
    @machamounika358 Год назад +3

    Super anna song 🙏😭😭mi voice super anna 🙏🙏

  • @rmpsingermallana
    @rmpsingermallana Год назад

    చాలా మంచిగా పాడారు అన్న

  • @sathishm9123
    @sathishm9123 Год назад

    Nice srinu anna🎉🎉🎉

  • @karinguvenkatesham3092
    @karinguvenkatesham3092 Год назад

    Suupppeerr song br 🌹

  • @gantavenkanna4136
    @gantavenkanna4136 Год назад

    very nice voice both of you and also good tune & lyrics 🎉🎉🎉

  • @muddammutham6569
    @muddammutham6569 Год назад +1

    🙏👍

  • @gvrlyricals5571
    @gvrlyricals5571 Год назад +1

    👌👌👏👏

  • @ChadaPrasad
    @ChadaPrasad Год назад

    అమర గాయకునికి గాన నివాళి 👏👏

  • @satyathalari8553
    @satyathalari8553 Год назад

    Super.

  • @kashieeda6796
    @kashieeda6796 Год назад

    Nice 👍

  • @sulochanadevisingupuram2885
    @sulochanadevisingupuram2885 Год назад +1

    Miss u sai😂😂

  • @praveenteja007
    @praveenteja007 Год назад

    Nice song 🎉🎉🎉

  • @rajkumar-yx3gt
    @rajkumar-yx3gt Год назад

    శ్రీను సాంగ్స్ సూపర్

  • @arjakankadurgakanakadurga3304
    @arjakankadurgakanakadurga3304 Год назад

    Super anna soge

  • @jyothikasala1447
    @jyothikasala1447 Год назад +1

    Nice song

  • @shirishakothakonda756
    @shirishakothakonda756 Год назад +1

    Miss you Anna come back Anna 😭😭😭😭😭🙏🙏🙏🙏💐😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭

  • @venkateshgoud6714
    @venkateshgoud6714 Год назад +1

    Very nice song

  • @sivakumar-jl4jv
    @sivakumar-jl4jv Год назад +1

    Good

  • @RajashekarG137
    @RajashekarG137 Год назад

    😴గుండె బరువెక్కించిన పాట

  • @bayyavenkannamudhiraj3764
    @bayyavenkannamudhiraj3764 Год назад

    Super song

  • @radamnarsing5816
    @radamnarsing5816 Год назад

    వెంకన్నకు.శ్రీను అన్నకు కృతజ్ఞతలు

  • @babumudhiraj4719
    @babumudhiraj4719 Год назад

    Miss you sai chandu anna😭😭😭😭😭

  • @sagarjoysagar2142
    @sagarjoysagar2142 Год назад +1

    Miss you sai. Anna

  • @ShankarSinger-fn9pd
    @ShankarSinger-fn9pd 5 месяцев назад

    Srinu song super

  • @malleshwariitharaju3550
    @malleshwariitharaju3550 Год назад +2

    🙏🙏🙏✊✊✊✊✊😭😭

  • @gurijalaramesh7478
    @gurijalaramesh7478 Год назад

    🙏😭😭😭💐💐💐

  • @radhikamokshith4733
    @radhikamokshith4733 Год назад

    Miss you anna

  • @Watamlaxman
    @Watamlaxman 2 месяца назад +1

    😂😂😂

  • @jyothikasala1447
    @jyothikasala1447 Год назад +1

    Nice song

  • @NarsireddyMudupu
    @NarsireddyMudupu Год назад +1

    Very nice song

  • @dhontharagoniparamesha5280
    @dhontharagoniparamesha5280 Год назад +1

    super song

  • @mettuupendar7785
    @mettuupendar7785 Месяц назад

    Super song