సాయిచంద్ యాదిలో..| SUKKA RAMNARSAIAH SONG ON SAICHAND | SINGER SAICHAD | TELANGANA EMOTIONAL SONGS

Поделиться
HTML-код
  • Опубликовано: 5 янв 2025

Комментарии • 144

  • @SrikanthKadire
    @SrikanthKadire 6 месяцев назад +19

    అంబేద్కర్ వాదన్ని , సిధ్ధాంతలను తన పాటలతో తెలుగు ప్రజలకు బలంగా పరిచయం చేసిన అన్న సాయి చందు గారికి ఇవే మా ఘన నివాళులు🕯️ ✊జోహర్ సాయి చందు అన్న 💐

  • @naveensangam347
    @naveensangam347 6 месяцев назад +21

    సూపర్ పాడినారు ఈ పాట రాసిన వారికి పాడిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు

  • @dcrajashekar1997
    @dcrajashekar1997 6 месяцев назад +33

    శీను అన్న చాలా మంచిగా పాడావు నీ పాట వింటే నా గుండె కూడా బరువెక్కింది నిజంగా అన్నాను చూడక సంవత్సరం అవుతున్నది కానీ ఏ ఒక్క రోజు కూడా అన్నని మరువలేక ఉండలేకపోతున్నాను ఇంత మంచి పాటని రాసినటువంటి సుక్క రాం నరసయ్య అన్నగారికి నిజంగా శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏🙏

  • @bikshapathichiluveru456
    @bikshapathichiluveru456 6 месяцев назад +6

    అన్న ప్రాణం పెట్టి పాడవు.... హృదయపూర్వక ధన్యవాదాలు అన్న

  • @neelamnaveenkumar7231
    @neelamnaveenkumar7231 6 месяцев назад +11

    జోహార్ సాయిచందు అన్న...
    మీ ఈ పాటతో మదిలో మెదిలే సాయన్న జ్ఞాపకాలు కదిలించావు... కన్నీళ్లు తెప్పించావు

  • @chandudubba9936
    @chandudubba9936 6 месяцев назад +3

    అన్న గుండెల్లి పిండేసావ్ అన్న ఈ పాట తో నీ చేతిలో కళామాతల్లి తాల్చిన ప్రతి అక్షరం పాటగా మలిచి హృదయాలను కదిలీస్తున్నావ్ అన్న నా విప్లవ వందనాలు అన్న నీకు ఎన్ని కృతజతలు చెప్పిన తక్కువే అన్న సుక్క రామ్ నర్సన్న అంటే ప్రశ్నించే గొంతుకెనే అన్న నీకు నా షిరస్సు వంచి వందనాలు అన్న 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @ramanchasuman9996
    @ramanchasuman9996 6 месяцев назад +17

    సుక్క రాం నర్సన్న బాగ రాసినవు అన్న 👏

  • @gajulashekar8743
    @gajulashekar8743 6 месяцев назад +16

    జోహార్ సాయన్న ✊✊
    రాసినటువంటి రైటర్ రామ్ నరసాన్నకు, పాడిన ఏరిగి శ్రీనాన్నకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు🙏🙏🙏

  • @indrasenabolleddu8837
    @indrasenabolleddu8837 6 месяцев назад +6

    నీ లాంటి వాళ్ళు ఈ సమాజానికి చాలా అవసరం అన్న నువ్వు తిరిగి రా అన్న

  • @7singer883
    @7singer883 6 месяцев назад +4

    నువు పాడిన పాటల్లో ఈ పాట నా హృదయాన్ని తాకింది శ్రీను మామ..🎉

  • @sureshdungroth8293
    @sureshdungroth8293 6 месяцев назад +10

    బలిసినోళ్ళకి బుల్లెట్ దింపాలన్న మనకి ధైర్యం ఇవ్వాలన్న only సుక్క రాంనర్సన్నకె సాధ్యం అన్న నీ పాట మాట రోజు వింటా 🙏🙏💐💐💐💐👌👌👌👌👌

  • @rajenders1715
    @rajenders1715 6 месяцев назад +8

    చుక్క రామ్ నరసయ్య గారు మరియు శ్రీను చాలా బాగా పాడారు సాయిచంద్ గుర్తు చేసినారు గాడ్ బ్లెస్స్ యు ❤❤❤👌👌👌🌹🌹🌹

  • @paardhupulijala9344
    @paardhupulijala9344 6 месяцев назад +5

    Super Anna
    Inka manchi song s Rayali ..

  • @tadepalliandruspoul4756
    @tadepalliandruspoul4756 6 месяцев назад +5

    Johar Sai chandu Jai Bheem

  • @narendarramavath2200
    @narendarramavath2200 6 месяцев назад +4

    అన్న నువ్వు పాటుతుంటే saichand అన్న పడినట్టు ఉంది అన్నా సూపర్

  • @edurusrikanth2936
    @edurusrikanth2936 6 месяцев назад +6

    చాలా అద్భుతంగా పాడారు అన్నలు😢

  • @indrasenabolleddu8837
    @indrasenabolleddu8837 6 месяцев назад +5

    జోహార్ సాయి చందు అన్న

  • @maheshkodurupaka1629
    @maheshkodurupaka1629 6 месяцев назад +4

    జోహార్ సాయన్న .

  • @shivakrishna7463
    @shivakrishna7463 6 месяцев назад +5

    Miss you sai Anna 🥺
    Great lyrics SukkaRamnarsanna 🙏
    Great singing and background 🤝✊🏻
    Sai chand Anna remains in every telugu song and we miss u anna ✊🏻✊🏻
    Jai Bhim ✊🏻💙

  • @KondaPradeep-k1x
    @KondaPradeep-k1x 5 месяцев назад +1

    Super sukka ramnarsanna nijanga nilo intha talent undhi anukoledhu anna nijanga niku na vandhanalu anna 🙏🙏🙏🙏next singers ki kuda na vandhanalu anna miru kuda chala baga padaru super antey suoer anna

  • @matchagirijedimetla9746
    @matchagirijedimetla9746 5 месяцев назад +1

    చాలా చక్కగా రాసావు రాంనర్సన్న అన్న 🙏🙏🙏
    సాయి అన్న నీవు లేటు తెలంగాణ సమాజానికి తీరని లోటుగా మారింది అన్న జోహార్ సాయన్న 🙏🙏🥲🥲😢

  • @SukkaSwamy-jt2kz
    @SukkaSwamy-jt2kz 6 месяцев назад +7

    రచన & గానం 👌👍

  • @VNews108
    @VNews108 6 месяцев назад +5

    మంచి గా రాశావు అన్న రామన్న

  • @venuviberchannel9004
    @venuviberchannel9004 6 месяцев назад +4

    Super babai❤

  • @healthdepartment4927
    @healthdepartment4927 6 месяцев назад +6

    సూపర్ గా పాడావ్ అన్నా సాయి చందు అన్న గురించి🎉🎉🎉

  • @bollampllilatha
    @bollampllilatha 6 месяцев назад +3

    జోహార్ సాయి చందు అన్నయ్య నిజము ఈ పాట వింటే కన్నీళ్లు ఆగవు మిస్ యు సాయిచంద్ అన్న 😭😭😭

  • @Amar_App2627
    @Amar_App2627 5 месяцев назад +1

    Srinanna Vioce superb ga undhi .lyrics also superb

  • @vidyasagarchitla8476
    @vidyasagarchitla8476 6 месяцев назад +2

    జోహార్ సాయి చంద్

  • @indrasenabolleddu8837
    @indrasenabolleddu8837 6 месяцев назад +4

    అన్న నీవు లేవు అంటే జీర్ణించుకోలేక పోతునం అన్న

  • @bodaramesh9960
    @bodaramesh9960 6 месяцев назад +4

    Exlent Anna garu ❤🎉

  • @BoyapakaAjaykumar-l4u
    @BoyapakaAjaykumar-l4u 6 месяцев назад +6

    సూపర్ సుక్కరామ్ నర్సన్న ఎప్పడు ని fansఅన్న

  • @bheeshmaambedkar333
    @bheeshmaambedkar333 6 месяцев назад +5

    JOHAR JOHAR SAI ANNA

  • @DavidDavid-ei9ui
    @DavidDavid-ei9ui 6 месяцев назад +4

    వింటే రామన్న పాట వినాలి అన్నట్టు రసారన్న.miss you సాయి అన్న 😢😢

  • @prasanthgaddam9912
    @prasanthgaddam9912 6 месяцев назад +4

    అన్న సూపర్ సాంగ్ పాడవ అన్నయ్య

  • @madasunaresh3062
    @madasunaresh3062 6 месяцев назад +6

    SongSuper Srinu anna
    Miss.u sai anna

  • @Sanjeeva.donthagani
    @Sanjeeva.donthagani 6 месяцев назад +6

    శ్రీను సూపర్

  • @kalvakadibabu617
    @kalvakadibabu617 6 месяцев назад +2

    Writer sukka ram narsana & singer srinu anna ki cala thank you anna oka manchi pata tho sai chand annani gurthuchestu andari kallalo nillu tepicharu Anna .... 👌😢🙏

  • @DeepikaK-ib2gd
    @DeepikaK-ib2gd 6 месяцев назад +2

    Super Anna

  • @DarshanamAnjaneyulu-r9b
    @DarshanamAnjaneyulu-r9b 6 месяцев назад +3

    🙏🙏🙏🙏 సూపర్ సాంగ్స్ అమర్ హాయ్ చాయ్ చందన 😭😭

  • @damerasoujanya7415
    @damerasoujanya7415 6 месяцев назад +2

    Super lyrics anna ..👌

  • @Nagaraju-kr6eg
    @Nagaraju-kr6eg 4 месяца назад +1

    అన్న నీ వాయిస్ బాగుంది అన్న ఎన్ని సార్లు విన్న వినాలి అనిపిస్తది జోహార్ సాయిచందు అన్న 💪💪💪

  • @SunithaAdulla-ic5ix
    @SunithaAdulla-ic5ix 6 месяцев назад +4

    Sukka Ramnarsanna super song rasaaru Erigi Sreenanna meeru chala chkkagaa padaaru Eddarannalaku ji beem

  • @mahankalchannel1430
    @mahankalchannel1430 6 месяцев назад +2

    Nice Lyrics......
    Nice Voice........
    ❤❤

  • @shyamreddytelukuntla8554
    @shyamreddytelukuntla8554 6 месяцев назад +3

    Super anna song Sai anna kosam padinanduku danyavadulu anna

  • @luckyram2190
    @luckyram2190 5 месяцев назад +1

    జోహార్ సాయి అన్న జోహార్ జోహార్ మళ్ళీ తిరిగి రావాలి అన్న ని గొంతు మళ్ళీ అందరికి విన్పించాలి 😭🙏🙏🙏🙏

  • @GadapakaSharath
    @GadapakaSharath 6 месяцев назад +2

    Super ra

  • @sksalman8549
    @sksalman8549 6 месяцев назад +4

    Nice bro

  • @kalmulajagan6703
    @kalmulajagan6703 6 месяцев назад +3

    జోహార్ సాయి చంద్ అన్న

  • @narendarramavath2200
    @narendarramavath2200 6 месяцев назад +2

    Saichand anna nuvvu levu ante nammaleka pothunna anna

  • @tejavathkishannayak9201
    @tejavathkishannayak9201 6 месяцев назад +3

    సూపర్ రాంనర్సన్న 🌹🌹🌹💐💐

  • @RaviKumar-ov9es
    @RaviKumar-ov9es 6 месяцев назад +3

    Super anna 🎉

  • @PavanKumar-nf5of
    @PavanKumar-nf5of 6 месяцев назад +3

    Johar sai anna😢

  • @Patelraghavendrareddy
    @Patelraghavendrareddy 6 месяцев назад +3

    Super soge anna

  • @DevendarTunes
    @DevendarTunes 6 месяцев назад +4

    జోహార్ సాయన్న 💐💐🙏🙏

  • @venkateshvenamalla2643
    @venkateshvenamalla2643 6 месяцев назад +3

    Super song anna ❤

  • @ManoharManu-nd2bi
    @ManoharManu-nd2bi 6 месяцев назад +3

    Song వింటుంటే నాకు కన్నీళ్లు ఆగలేదు miss u Saichand Anna 😭

  • @nagesh-nb9np
    @nagesh-nb9np 6 месяцев назад +2

    జోహార్ సాయి అన్న
    సూపర్ లిరిక్స్ అన్న రామ్ నర్సన్న
    సాయన్న కోసం

  • @vanilkumar798
    @vanilkumar798 6 месяцев назад +3

    జోహార్ సాయన్న సాయి చందు అన్నా 😭😭😭😭

  • @kommudevender7224
    @kommudevender7224 6 месяцев назад +3

    సూపర్ ❤

  • @K.M.R4DPR
    @K.M.R4DPR 6 месяцев назад +3

    జోహార్ సాయిచందన్న ✊

  • @rajuvfx2137
    @rajuvfx2137 6 месяцев назад +5

    జోహర్ సాయన్న

  • @KondaPradeep-k1x
    @KondaPradeep-k1x 5 месяцев назад +1

    అన్న దయచేసి ఈ సాంగ్ చాలా వైరల్ చేయండి అన్న ప్లీజ్ అన్న ఈ బ్రదర్ చాలా బాగా పడాడు ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేయండి అన్న ప్రత్యేకంగా sukka రామ నర్శన్నకు కి న వందలు

  • @saishrutidanceacademylaxmi8280
    @saishrutidanceacademylaxmi8280 6 месяцев назад +3

    జోహార్ సాయి 💐🙏🏻

  • @sureshmuppidi4531
    @sureshmuppidi4531 6 месяцев назад +7

    తిరిగి రాని సాయి..
    ఆకాశంలో హద్దు
    గొంతు వినరాక రావని మాకు కన్నిరుచ్చే
    ఏక్కడ నీ పాట...
    రాతి బొమ్మల పాటలో శువునీ ప్రశ్నించి నువ్వే వెళ్ళినవా...సాయన్న

  • @komalakemsarapu
    @komalakemsarapu 6 месяцев назад +3

    సుక్క రాం నరసన్న సాంగ్ ఎక్సలెంట్ గా రాసారు అన్న 💐✊🙏జోహార్ మా సాయన్న అన్న ఎక్కడ వున్నారు అన్న మీ కోసం ఎదురు చేసున్నం అన్న 😭😭🙏

  • @PavanSanduri-h1f
    @PavanSanduri-h1f 6 месяцев назад +4

    Anna spr
    😭😭😭

  • @nagarajuyadavErla
    @nagarajuyadavErla 6 месяцев назад +1

    Super song anna johar saichandanna 🙏🙏🙏

  • @samratubbapalli
    @samratubbapalli 6 месяцев назад +3

    జోహార్ సాయి అన్న ✊✊✊

  • @Patelraghavendrareddy
    @Patelraghavendrareddy 6 месяцев назад +3

    Super doge anna niku congratulations 👏 anna

  • @MaheshMahesh-bf3ot
    @MaheshMahesh-bf3ot 5 месяцев назад +2

    శ్రీను సూపర్ ఉంది సాంగ్

  • @thandrasagar363
    @thandrasagar363 6 месяцев назад +4

    కులాలుగా కాదు మనుషులుగా కలిసి ఉండి బహుజన రాజ్యాధికారాన్ని సాధించాలని
    ఆశయం మిగిలిపోయింది రాష్ట్రం సాధించాము కానీ సాయి చంద్ అన్న ఆశయం ✊

  • @konkasaidulu
    @konkasaidulu 6 месяцев назад +4

    Srinu anna supar voies chala chakkaga undi

  • @shekarnallabaddi1858
    @shekarnallabaddi1858 5 месяцев назад +1

    సూపర్ సూపర్ చాలా బాగుంది పాట

  • @LovelyEvents
    @LovelyEvents 6 месяцев назад +4

    Nice 👍👍

  • @pranaviramkola
    @pranaviramkola 6 месяцев назад +3

    Jai sai anna ❤

  • @shekarnallabaddi1858
    @shekarnallabaddi1858 5 месяцев назад +1

    Great Lyrics Sukka Ramnarsanna

  • @rajkumar-yx3gt
    @rajkumar-yx3gt 6 месяцев назад +7

    Srinu super

  • @AbhiramG-s6h
    @AbhiramG-s6h 4 месяца назад +2

    Sai anna songs super

  • @vanguriamala8286
    @vanguriamala8286 2 месяца назад +1

    Super song& Singer 😇 very nice voice Annaya 👏👏

  • @saiartssirikonda168
    @saiartssirikonda168 4 месяца назад +1

    అన్న కన్నీళ్లు ఆగుతలేవు sai anna లేకపోవడం అనేది మనకి తీరనిలోటు

  • @boyaparthyganesh6684
    @boyaparthyganesh6684 6 месяцев назад +4

    శ్రీను సూపర్ పడావు పాట

  • @rameshbayyaramesh4224
    @rameshbayyaramesh4224 6 месяцев назад +3

    సూపర్

  • @DevendarTunes
    @DevendarTunes 6 месяцев назад +3

    ఆలాపన కొంచం పెంచి ఉంటే ఇంకా బాగుండు అన్నా.... ఎక్సలెంట్ గా పాడారు 🙏🙏💐💐🚩🚩

  • @Chota.brother-sister
    @Chota.brother-sister 6 месяцев назад +3

    Baga rasinav anna..miss u saichandu anna .

  • @SanthuSanthosh-we9up
    @SanthuSanthosh-we9up 6 месяцев назад +2

    Super bro johar sai Chandana anna

  • @voiceofmunugodu796
    @voiceofmunugodu796 6 месяцев назад +3

    Thammudu srinu Baga padinavra

  • @gangalanagaraju7164
    @gangalanagaraju7164 5 месяцев назад +1

    మిస్ యు సాయి చందు అన్న

  • @sanaaaaaagiribabuofficial7694
    @sanaaaaaagiribabuofficial7694 4 месяца назад +1

    I'm from ananthapur incredible singing

  • @sidhusingersiddulusinger
    @sidhusingersiddulusinger 6 месяцев назад +3

    🙏🙏🙏👌😭😭😭

  • @భీమ్భారత్
    @భీమ్భారత్ 6 месяцев назад +3

    Johar sayanna

  • @mapatamiaata
    @mapatamiaata 6 месяцев назад +2

    జోహార్లు అన్న.. 😭🚩✊

  • @ChalamallaRavi
    @ChalamallaRavi 6 месяцев назад +1

    సూపర్ అన్న 😢👌🙏

  • @jakkulapraveen4489
    @jakkulapraveen4489 6 месяцев назад +2

    Johar Sayanna

  • @soujanyak4503
    @soujanyak4503 6 месяцев назад +2

    Super song miss you sai Anna ❤️❤️

  • @ramcharaneditz8779
    @ramcharaneditz8779 4 месяца назад +1

    Super song

  • @medivijayelectricianworkst6528
    @medivijayelectricianworkst6528 6 месяцев назад +1

    Super mama

  • @vamshivarun_22799
    @vamshivarun_22799 6 месяцев назад +5

    Miss you annayya 🙏💐😭

  • @kanil8050
    @kanil8050 6 месяцев назад +1

    Spr brooo

  • @bnrstatusvideos4470
    @bnrstatusvideos4470 6 месяцев назад +3

    I miss sai anna❤️😢😢😢😢

  • @madhavigutti9657
    @madhavigutti9657 6 месяцев назад +3

    Miss you sai chand anna