మనస్ఫూర్తిగా చెప్తున్న అక్క నిర్మల అక్క పాట అంటే చాలా ఇష్టం నాకు అందులో ఈ పాట నువ్వు పాడే షూట్ చేయడం నిజంగా మళ్లీ దళం వస్తున్నట్టు అనిపిస్తుంది🚩🚩🚩❤️❤️✊✊✊✊🌹🌹🌹
Great lyrics naganna anna.. Super singing akka.. Bueatiful music 🎵🎵 All the best entire team.. TQ soo much elanti greatfull songs ni andistunaru.. Red salute 🚩🚩🚩
Chinnappudu ekkuvaga vinna song….. Kanchanapally encounter gurinchi thelsina prathi okkaru… Na peru cheppi parichayam cheskunnapudu ee patani padevaru ❤❤❤❤ Just went back to childhood memories❤🥰 I am proud that my parents named me SUSENA🚩🚩
,నా చిన్నప్పుడు మా ఇంట్లో రీలు క్యాసెట్ టేపిరికార్డ్ లో. ఈ పాట. మానాల్ల అడువుల్లో మల్లేలు పూసేను పాట ప్రతి రోజు వినేది. మళ్లీ అన్నల రాజ్యం వస్తేనే మన బతుకులు మారుతాయి.... లాల్ సలామ్ నిర్మల అక్క.... జోహార్ విప్లవ వీరులకు✊🚩👏🏻🙏🏻
అక్క నిర్మలక్క ఎర్రజెండా పార్టీలు ఉన్నా లేకపోయినా ఈ భూమి అంతరించి అంతవరకు మీ పాటలు ఉంటాయి మీ గొంతు వినపడుతూనే ఉంటుంది అక్క ఆ గొంతులో ఆ భగవంతుడు ఏం పెట్టాడు అంటే అమృతం పెట్టాడ అని నేనంటాను అక్క మీరు నిండా నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా ఇలాగే ప్రజల్లో చైతన్యం వచ్చే పాటలు ఇంకా ఇంకా చాలా చాలా పాడాలని కోరుకుంటున్నాం...లాల్ సలాం కామ్రేడ్స్ సిపిఐ ఎంఎల్ ప్రజాపంద మాస్ లైన్ వర్ధిల్లాలి
వెనుకబడ్డ, దగా పడ్డ, అడవి జాతి ప్రజల కోసం, భూస్వాముల దౌర్జన్యాలతో అనిచి వేయబడుతున్న .. బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం.. అహర్నిశలు పోరాడుతూ.. కంటికి కునుకు లేకుండా.. ఎండనక వాననక.. ప్రజల సంక్షేమం కోసం.. తమ సుఖసంతోషాలు వదిలి అడవిలో.. ఉంటు.. అసువులు బాసుతున్న అన్నలకు, అక్కలకు.. విప్లవాభి వందనములు... ✊✊✊✊✊
నిర్మల అక్క నీ పాట వింటుంటే ఒళ్ళు పులకరించి పోయేలా ఉంది జోహార్ విప్లవ అధికారులకు జోహార్ మీ పాటకు నా పాదాభివందనం లోకాన్ని మీ విప్లవమే ప్రజలని ముందుకు తీసుకెళ్లాలి
నా చిన్నప్పుడు సీత రాములు అన్న పరశురాములు అన్న సుశీలక్క అన్నలకు చాలా దగ్గరగా చూశాను మా చుట్టుపక్కల గ్రామాలకు ఎంతో అభిమానం ఉన్నాయి కామ్రేడ్స్ అన్నలకు నా యొక్క విప్లవ జోహార్లు
Galam tv వాళ్ళు నాటి నెత్తుటి మారకాలను గుర్తు చేస్తు నేటి సమాజానికి అందిస్తున్నదుకు ధన్యవాదములు... మెదక్ జిల్లా లో చాల మంది చనిపోయారు
😅
😅😅😅😅😅😅😅😅😅😅
😊😊p
Adbhutamaina pata sister 🙏 chinnappati nundi elanti patalu baga vine vadini, malli annala rajyam vastene prajalu baguntaru, viplavam vardhillali ✊✊✊
కంబ్రేడ్ అన్నలు అందరికి నా హృదయ పూర్వక జోహార్లు అలాగే కళాకర్అందరికి నా హృదయపూర్వక నమస్కారములు
ఈ పాట వింటుంటే విప్లవకార్లు కి లాలు సలామ్....ఈ లాంటి విప్లవ పాటలు చాల ఇష్టం.... లాలు సలామ్... కామ్రేడ్...
😢
1:55
మనస్ఫూర్తిగా చెప్తున్న అక్క నిర్మల అక్క పాట అంటే చాలా ఇష్టం నాకు అందులో ఈ పాట నువ్వు పాడే షూట్ చేయడం నిజంగా మళ్లీ దళం వస్తున్నట్టు అనిపిస్తుంది🚩🚩🚩❤️❤️✊✊✊✊🌹🌹🌹
నాకు చాలా ఇష్టమైన పాట సూపర్ లాల్సాలమ్ కామ్రేడ్స్ ....
❤😊ei4ey9rssgogcsu9jd
Inka chala chala songs unnayi gaalamtv varuu anni songs upload cheyandi naxlites songs
కామ్రేడ్ సోదరి మీ గొంతు కూసే కోకిల లాంటిది,,Your greatest singer,,,మీకు విప్లవాభివందనాలు💪💪
1:00 ఈ పాట వింటే కండ్లకు 😢🙏🚩💐నీళ్లు వస్తున్నాయి. అక్క👌✍️✊👍
ప్రోమో సాంగ్ విన్నపడినుoడి ఎప్పుడు సాంగ్ వస్తది అని ఎదురు చూస్తున్న
నాగన్న రచన చాలా చాలా.అద్భుతం .. 🎉
కాచనపలి అడవుల్లో అమరులకు లాల్ సలాం
అమర వీరులకు అడుగు అడుగున విప్లవాది వందనాలు నిర్మలక్క నీ గొంతు చాలా బాగుంది
సూపర్ పాటకి ప్రాణం పోశారు లాల్ సలాం భాస్కర్ బాబాయి
Great lyrics naganna anna..
Super singing akka..
Bueatiful music 🎵🎵
All the best entire team.. TQ soo much elanti greatfull songs ni andistunaru..
Red salute 🚩🚩🚩
చెల్లె నీ గొంతుకు నీ నటనకు మనస్పూర్తిగా విప్లవాభివందనాలు
Galam tv Bhaskarannaku abhinandanalu nirmalakkaku abhinandanalu super song
Chinnappudu ekkuvaga vinna song…..
Kanchanapally encounter gurinchi thelsina prathi okkaru… Na peru cheppi parichayam cheskunnapudu ee patani padevaru ❤❤❤❤
Just went back to childhood memories❤🥰
I am proud that my parents named me SUSENA🚩🚩
Supper అక్క
ప్రజల కొరకు నిరంతరం జీవితాన్ని ప నంగపట్టి ప్రాణ త్యాగాలకు వెనకాని విప్లవకారులకు విప్లవ వందనాలు🚩🚩🚩🚩✊✊✊✊
Yemi pikinaranu e kamredlu desam kosam javanulu ratri pagalu vugravadula nundu kapala kastundru champeyalu naksalaitlanu
విపల్లం వరిధిల్లలి జైహో కామ్రేడ్ జోహార్ జోహార్ ❤❤🚩🚩🚩🚩🚩🚩
ఎర్రజండా వెలుగులు కాచినపల్లి అమరులు ✊✊✊✊✊
E paata vinna prathisari kallallo neellu vasthayi anna🙏
,నా చిన్నప్పుడు మా ఇంట్లో రీలు క్యాసెట్ టేపిరికార్డ్ లో. ఈ పాట. మానాల్ల అడువుల్లో మల్లేలు పూసేను పాట ప్రతి రోజు వినేది. మళ్లీ అన్నల రాజ్యం వస్తేనే మన బతుకులు మారుతాయి.... లాల్ సలామ్ నిర్మల అక్క.... జోహార్ విప్లవ వీరులకు✊🚩👏🏻🙏🏻
Yes
Vimalakka songs super nookalamarri manala songs
Same to bro...nenu kooda alage vinedhi anny patalu
ఎర్ర జెండా నీడలో అమరులైన వీరులకు విప్లవ జోహార్లు మన కామ్రెడ్స్ కు జోహార్లు
మీరు పాట బాగా పాడారు, మరియు acting కూడా బాగుంది, నేను మీ ఫ్యాన్ 👍✊✊
😢
అక్క పాట సూపర్ గా
విప్లవం వర్ధిల్లాలి!!
జోహార్ కాచనపల్లి అమరవీరులకు
జోహార్ జోహార్ 🚩🚩🚩
ఎక్సలెంట్ సాంగ్ అక్క
అమరవీరులకు పాటమ్మతో లాల్ సలామ్ ✊✊✊
Chinnapudu vinna song chalasarlu search chesanu dorakaledu super song thanks for uploading
Pata vintunnanta sepu kannillu vastune vunnai😢😢😢😢😢 super song
అక్క నిర్మలక్క ఎర్రజెండా పార్టీలు ఉన్నా లేకపోయినా ఈ భూమి అంతరించి అంతవరకు మీ పాటలు ఉంటాయి మీ గొంతు వినపడుతూనే ఉంటుంది అక్క ఆ గొంతులో ఆ భగవంతుడు ఏం పెట్టాడు అంటే అమృతం పెట్టాడ అని నేనంటాను అక్క మీరు నిండా నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా ఇలాగే ప్రజల్లో చైతన్యం వచ్చే పాటలు ఇంకా ఇంకా చాలా చాలా పాడాలని కోరుకుంటున్నాం...లాల్ సలాం కామ్రేడ్స్ సిపిఐ ఎంఎల్ ప్రజాపంద మాస్ లైన్ వర్ధిల్లాలి
Thanks
లాల్ సెల్యూట్,,, కామ్రేడ్స్
🚩🚩🚩✊✊✊🚩🚩🚩
ఇలాంటి అవకాశం నాకు రాలేదు
జై కామ్రేడ్స్
బాగుంది జోహార్లు కాచనపల్లి అమరవీరులకు
😅v
అక్క నీ పాట ఎన్ని సార్లు విన్నా.విన్నలనే అనిపిస్తుంది.🎉🎉🎉🎉 సూపర్ 🎉🎉సూపర్ సూపర్
వెనుకబడ్డ, దగా పడ్డ, అడవి జాతి ప్రజల కోసం, భూస్వాముల దౌర్జన్యాలతో అనిచి వేయబడుతున్న .. బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం.. అహర్నిశలు పోరాడుతూ.. కంటికి కునుకు లేకుండా.. ఎండనక వాననక.. ప్రజల సంక్షేమం కోసం.. తమ సుఖసంతోషాలు వదిలి అడవిలో.. ఉంటు.. అసువులు బాసుతున్న అన్నలకు, అక్కలకు.. విప్లవాభి వందనములు... ✊✊✊✊✊
రెడ్ శ్యాల్యూట్
సూపర్
Excellent song Bhaskar 🎉
E song vintuntey full emotional ga undhi... Annalallo cheralalani undhi kani adhi sadhyam kadu...e samaj alo
లాల్ సలాం అక్క 🎉🎉🎉 పాట వింటుంటే ఇంక్క వినాలనే అనిపిస్తుంది ❤❤❤🎉🎉🎉
నిర్మల అక్క నీ పాట వింటుంటే ఒళ్ళు పులకరించి పోయేలా ఉంది జోహార్ విప్లవ అధికారులకు జోహార్ మీ పాటకు నా పాదాభివందనం లోకాన్ని మీ విప్లవమే ప్రజలని ముందుకు తీసుకెళ్లాలి
నా చిన్నప్పుడు ఈ పాట అంటే బాగా ఇష్టం.
Lal Salam kachanapally amareealku🚩🚩✊✊
నా చిన్నతనంలో బాగా విన్నాను ఈ పాట ....🔥🔥🚩🚩
Super song sister
ఇంత మంచి పాటని అందించిన గళం ఛానల్ వారికి,రచయితకు, గాయనికి ప్రత్యేక అభినందనలు🎉🎉
నా చిన్నప్పుడు సీత రాములు అన్న పరశురాములు అన్న సుశీలక్క అన్నలకు చాలా దగ్గరగా చూశాను మా చుట్టుపక్కల గ్రామాలకు ఎంతో అభిమానం ఉన్నాయి కామ్రేడ్స్ అన్నలకు నా యొక్క విప్లవ జోహార్లు
Super song pata roupamlo matalu teliya chesharu
Super song anna na chinnappudu vinna e song akkuvaga
Great song, excellent singing Akka
Paata vere level ❤
గళం టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు
రెడ్ సెల్యూట్ 🚩
కామ్రేడ్ కాంచనపల్లి అమరవీరులకు జోహార్లు!! పాట రాసిన వారికి పాడిన చెల్లి నిర్మలకు అభినందనలు.!
మీ కోళ్ళ ఉషేన్.. గద్వాల
అమరవీరులకు విప్లవ జోహార్లు
Talli evaro telvaka parasuramudu goddali Pattindu.thandrimatavini ram sitha adavula palayyaru mam...
Super 👌 👍
చెల్లి నీ నటనకు విప్లవ అభివందనాలు
జోహార్లు కాంచనపల్లి అమారులకు. జోహార్లు జోహార్లు...
విప్లవం వర్ధిల్లాలి లాల్ సలాం కామ్రేడ్
Lal salam
పేద ప్రజల కోసం వీర మరణం పొందిన ఓ నా కామ్రేడ్ జోహార్ జోహార్
లాల్ సలాం కామ్రేడ్
సూపర్ గా వుంది అక్క పాట జై కామ్రేడ్స్ జై తెలంగాణా
సూపర్, అక్క
🚩🚩🚩🚩🚩 అరుణోదయ నాగన్న మీరు పాడితే బాగుండు
ఈ పాట ఇంత చక్కగా రాసిన మీకు నా విప్లవవాబి వందనాలు 🚩✊✊
8
W,;.,
E2😂s
సీతారామయ్య సుస్మిత అక్క పరశురామన్న మా బయ్యారం గ్రామానికి చెందిన అమరవీరులు వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
✊✊✊ లాల్ సలాం
విప్లవం వర్ధిల్లాలి జోహార్ కామ్రేడ్స్ జోహార్
excellent, lyrics naggana its great writing and bidda nirmala proud of you
L ku to 778oô0
Gz ft hi
Exlent ga undhi song❤❤❤❤❤
Mee patalu reality ki daggaraga unnai, super
Super song lal salam❤
చాలా బాగుంది అక్క పాట రిలిక్ట్స్ పంపిచు
Excellent song. Hatt's off to Nirmalakka.
విప్లవం వర్ధిల్లాలి లాల్ సలాం కామ్రేడ్ ✊✊✊
🙏🏻🙏🏻🙏🏻💪💪✊✊✊
7
😢😢😢😢😢😢😢
🥎🥎🛖❤
Champai kamredlanu jai police jai javan
Lal salam,, kotanna,, kachanapally amareeralaku😭😭😭😭😭😭
Galam tv ki swagatham
Ee pata racina Annalakkalaku na lalsalamu✊✊✊
చింతా Laxmi గారు స్వయానా మా మేనత్త గారు 🙏
Super song 👌🔥✊
❤❤❤✊✊✊✊
నిర్మలక్క వీరాభిమాని🎉
లల్ సలం ✊✊✊ జోహార్లు అమరులకు
Jai arajanda 💪🏻✊🏻
ఎక్సలెంట్ సాంగ్ అక్క ❤❤
Akka your songs very excellent
లాల్ సలామ్ అక్క గారు 👏👏👏
లాల్ సలాం కామ్రేడ్స్ ✊🏻✊🏻✊🏻
విప్లవబి వందనాలు అక్క జై తెలంగాణ
Johar Swarna Akka Aunty , Very Good Song 🎵 👍 👏 👌 😀 ☺️ 🙌
Sister your voice very very super
జోహార్ అమరవీరులకు.. విప్లవాభి వందనాలు
Supar akka💪💪💪💪💪
జై జై 🎉🎉🎉 విప్లవం వర్ధిల్లాలి🎉🎉🎉
నచ్చినప్పుడు విన్న భయ్యారం ఉన్నాము మీము ఫ్యామిలీ తో అప్పుడు
Red salute🚩🚩🚩✊✊✊
ఇలాంటి పాటలు చాలా పాడాలండి
💪💪💪
5:58
అక్కకు విప్లవ ఉద్యమాభినందనాలు