#రాశిమనదికాకపోయినావాసిమనదైఉండాలి

Поделиться
HTML-код
  • Опубликовано: 29 окт 2024

Комментарии • 756

  • @varadabhaskar886
    @varadabhaskar886 Год назад +468

    సత్ బ్రాహ్మణుడు అంటే ఇలా ఉండాలి.
    మంచి మనసు
    మంచి మాట
    ప్రశాంతం అయిన ముఖం.

  • @shailajakesani8048
    @shailajakesani8048 Год назад +268

    ఆరోగ్యం బాగుంద పెద్దనాన్న గారు? మీరు కడుపు కే ఆదరువు కాకుండా మనసు కి కూడా చాలా చక్కగా చెపుతున్నారు. ఈ కాలంలో మీ వంటి పెద్దవారి మాటలు చాలా అవసరం. మీ వంటి వారు ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలి 🙏🙏

    • @Poojitha2014
      @Poojitha2014 Год назад +2

      Mee peddananna garikem laksnam ga unnadu, kangaru padaku, kaakapothe vayasu perigindi kada, kasta kaalla noppulu unnayi

    • @shailajakesani8048
      @shailajakesani8048 Год назад +5

      @@Poojitha2014 ఓహో అలాగా! సంతోషం. పెద్దనాన్న ఆరోగ్యం గురించి నీకు బాగా తెలిసినట్టు వుంది. కాస్త ఆ కాళ్ళ నొప్పులు కూడా తగ్గటానికి ఏవైనా ఉపాయాలు ఆయనకు సూచించు మరి.

    • @raopaidi2920
      @raopaidi2920 Год назад

      Okkk

    • @kanamarlapudisambasivarao2247
      @kanamarlapudisambasivarao2247 Год назад

      Meeru cheppindi akshra satyam

    • @sujathaboggavarapu1597
      @sujathaboggavarapu1597 Год назад

      @@shailajakesani8048 over

  • @jindeparimala5105
    @jindeparimala5105 Год назад +156

    చాలా మంచి మాటలు చెప్పారు స్వామీ.... తమరు చెప్పింది అక్షరాలా నిజం... 🙏🙏🙏

  • @subbubaju2085
    @subbubaju2085 Год назад

    చాలా బాగా చెప్పారు బాబాయ్ గారు మీరు చెప్పిందంతా అక్షరాల నిజం 🙏🙏🙏

  • @upadhyaularammohan6244
    @upadhyaularammohan6244 Год назад +63

    "డబ్బు లేనిదే ఏమీలేదు,ఎవరూ లేరు"ఈ మాట అక్షర సత్యం గురూజీ... మీకు నా ప్రణామాలు 🙏🙏🙏

  • @vineshkumar4963
    @vineshkumar4963 Год назад +135

    ప్రస్తుత పరిస్థితులలో అందరికీ చాలా అద్భుతంగా పనికి వచ్చే సందేశం మీరు నిశ్చింతగా చెప్పారు.చాలా సంతోషమండి‌
    చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు.
    పళని స్వామి గారి మాట
    పాటియై ధరజెల్లు,
    కలికాల మోసాలు
    కడదేరు నిపుడు.
    ఓం నమో శ్రీ గురు శివ వెంకట కేశవ రామో నమః.💯🌹👌💐🙏

    • @btsundarid346
      @btsundarid346 10 месяцев назад

      నేను కూడా వాసమ్ నిలుపుకునే విధంగా ఆశీర్వదించాలి మీరు

  • @srikrishna8389
    @srikrishna8389 Год назад +2

    First time me video chusanu chala anandanni kaliginchindi Naku manusulo danyavadalu meku. Meru nuru yellu undi mammalni sari ayina margam lo nadapandi guruvugaru

  • @eswararao.sesetti
    @eswararao.sesetti Год назад +20

    బాబాయ్.....
    బాగా చెప్పారు.... 🙏🙏🙏
    అందర్నీ మన వాళ్ళే అనుకోనే అన్నీ చెపుతారు.... చాలా సంతోషం.... "వసుదైవ కుటుంబకం" 🙏🙏🙏
    జాగో హిందూ....
    జై హింద్... భారత్ మాతా కీ జై....

  • @prabhakarnice6996
    @prabhakarnice6996 Год назад +44

    మీ మాటలు ఒక 20 సంవత్సరాల క్రితం వింటే బాగుండేది , మంచి సందేశం

    • @srinuvasusri5280
      @srinuvasusri5280 Год назад +2

      🙏🙏నిజం sir ఇలా స్థిర నివాసం లేక ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ ఏజ్ 50 లోకి వచ్చినా ఇప్పటికి సెటిల్మెంట్ లేకుండా పోయింది sir

    • @stravel832
      @stravel832 3 месяца назад

      నేను 100 గజాలు కొన్నాను.. అది ఎవడో కబ్జా చేసేసాడు... డబ్బులు అన్ని struck అయిపోయాయి

  • @vrajasekkar1701
    @vrajasekkar1701 6 месяцев назад +3

    మీరు చెప్పినది అక్షర సత్యం అండి గురువు గారు

  • @GarnetChitneni
    @GarnetChitneni Год назад +12

    ఎంతబాగా చెప్పారు గురువుగారు.నేను వందశాతం మీతో ఏకీభవిస్తాను.

  • @arjunaraopithani8485
    @arjunaraopithani8485 Год назад +5

    మీ పెద్దరికానికి తగ్గట్టు విలువైన సూచన ఇచ్చారు

  • @korrakoppusujatha1769
    @korrakoppusujatha1769 7 месяцев назад +3

    దేవుని పేరిట వందనాలు అంకుల్ . మంచి మాటలు చెప్పిన మీకు ప్రభువు పేరిట నమస్కారాలు తెలుపుకుంటున్నాను

  • @maheshachar2676
    @maheshachar2676 Год назад +2

    Namaskar Maiya

  • @jsm5079
    @jsm5079 Год назад +19

    మీ మాట మధురం....మీ చూపు కరుణా రూపం
    ఆ సత్య దేవుడే మీ రూపంలో పలికిస్తున్నాడు. మీ వంటి వారి మాట, మా తరానికి చద్దన్నం మూట.
    🚩🙏💝🙏💝🙏💝🙏💝🙏💝🙏💝🚩🏠

  • @Sumabala29
    @Sumabala29 Год назад +46

    🙏 బాబాయ్ గారు, ఆ శివయ్యే చేప్పినట్లు అనిపించింది, నిజంగా చేప్తున్నా చాలా బాగా చేప్పారు బాబాయ్ గారు, ఈ రోజుల్లో ఇలా మంచి చేప్పే పెద్దవాళ్ళు కరువు అవుతున్నారు, మిమ్మల్ని చుస్తే చాలా సంతోషంగా ఉంటుంది, మీ మాటలు అక్షర సత్యాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kamisettylaxman9136
    @kamisettylaxman9136 Год назад +3

    challa baaga cheparu, miru makku yelapudu elanee ituvanti machi maatalu chepali 🙏🙏🙏

  • @wnenu114
    @wnenu114 Год назад +1

    E matalu na gurenchi chebuthu vunnatlu ga vundi , Dhanyosmi Guruvu garu

  • @gowrishankar773
    @gowrishankar773 Год назад +55

    స్వామి మీరు మంచి మాటలు చెప్పే యూట్యూబ్ పెద్ద మీరు🙏

  • @uppueswaraiah3599
    @uppueswaraiah3599 Год назад +49

    గురువుగారికి శిరస్సు వంచి పాదాభివందనం తల్లీ తండ్రీ మీరె

  • @prabha1412
    @prabha1412 9 месяцев назад +3

    మంచి విలువైన మాటలు చెప్పారు గురువు గారు

  • @bryogi9780
    @bryogi9780 Год назад +51

    నేను నాస్తికున్ని గురువుగారు.. మీ మాటలు నన్ను మంత్ర ముగ్ధులను చేస్తాయి...కుటుంబంలో పెద్దవారి లాగా మీరు చెప్పే మాటలు నాతో పాటు ఈ జనరేషన్ మనుషులకు చాలా అవసరం... మీరు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటూన్నాను గురువు గారు...

  • @koteswaribommina9996
    @koteswaribommina9996 Год назад +3

    mee manchi korey manasu andariki untey bagunnu thali thandrulu pillala bagu corukovatam ledu meru bagundali🙏

  • @Subrahmanyam-wi2wv
    @Subrahmanyam-wi2wv Год назад +2

    Your wordes are Golden wordes

  • @gopalakrishnamurthyvaddadi1243
    @gopalakrishnamurthyvaddadi1243 6 месяцев назад +1

    చాలా గొప్ప విలువైన మాట

  • @anilkumarcheemakurthi8402
    @anilkumarcheemakurthi8402 Год назад

    Mee la cheppevallu undatam ma adrushtam andi 💐🙏💐

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Год назад +18

    వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅💅💅💅💅💐💐💐🌷🌷🌷🌹🌹🌺🌺🌺🌺🍌🍌🍌🍌🍌🍌🥥🥥🥥🥥🥥🍯🍯🍯🍯🍚🍚🍚🍚🍚🍏🍏🍏🍏🌽🌽🌽🌽🍈🍈🍈🍈🍒🍒🍒🍇🍇🍇🍇🍎🍎🍎🍎🍎💰💰💰💰🧆🧆🧆🧆🥭🥭🥭🥭🥭🍊🍊🍓🍓🍓🍓🍓🍓💰💰💰💰💰💰💰🥰🥰🥰🥰🥰

  • @vedha0211
    @vedha0211 Год назад

    Nenu kuda roju maku oka illu kavali ane korukuntunna., meru cheppina prathi aksharam satyam., maku oka sontha illu undali ani deevinchandi swami... Jai subramanyeshwara 🙏🙏🙏

  • @gsyamala9079
    @gsyamala9079 Год назад +2

    Chaalaa manchi maata, ఎప్పటికీ, ఏ తరానికైనా

  • @amidalanarsingrao7134
    @amidalanarsingrao7134 Год назад +42

    గురుగారు చాల చక్కటి మాటలు చెప్పిన మీకు ధన్యవాదములు ఇంట్లో ఉన్న పెద్దవారు ఎలాగింతే చెప్తారో మీ మాటలు అలాగే ఉన్నాయ్ ఇంకొచమ్ సున్నితంగా. మీరు మాట్లాడే విధానానికి నాకు మీ పూర్తి వీడియోస్ చుసెలాగా ప్రభావితం చేసాయి. మీరు ఇలాగే వీడియోస్ చేయాలని కోరుచున్నాను. ఇట్లు ఆముదాల నర్సింగ్ రావు, కీసర గ్రామం, మేడ్చల్ జిల్లా. 🙏🙏

  • @greencityIND
    @greencityIND Год назад +5

    🙏 వెట్రివేలు మురుగనక్కు హరో హర 🙏
    బా.గీ ॥ పద్యం -2. (ప్రాస-త)
    సొంత స్థలం కొంతయైనను కొనుమను శుభసూచన
    చెంత నున్న ధనము సమసిపోవు నీటి ఆవిరిగ
    యెంత మనవారలైనను యింట నుండఁగ నొప్పెదర
    చింత దరిజేరనివ్వనిది మీ వాణి ఫళణి స్వామి !

  • @sreekantkaparaboina5843
    @sreekantkaparaboina5843 Год назад

    Chaala chaala namaskar aalu meeku

  • @vijaybhaskar8195
    @vijaybhaskar8195 Год назад +1

    Good massege gurugaru

  • @DurgaDevi-gd2mp
    @DurgaDevi-gd2mp Год назад

    చాలా బగా చేప్పారు గురువుగారు 🙏🙏🙏🙏🌹🌹🌹👌👌👌

  • @Swathikrishna525
    @Swathikrishna525 Год назад +26

    చాలా చక్కగా చెప్పారు బాబాయ్... మీ సందేశం చాలా ఉపయోగపడుతుంది...ధన్యవాదాలు బాబాయ్ గారు 🙏🙏🙏

  • @manjuladevi360
    @manjuladevi360 2 месяца назад

    తెలిసిన మరొక సారి వింటే మరింత భాగా బుర్రలో చేరుతుంది.ధన్యవాదాలు అండి 🙏

  • @venkatasubbaraopinninty3047
    @venkatasubbaraopinninty3047 Год назад

    Intha manchigaa , mana kutumbam low peddala kanna manchi manci vishayaalu manasu katthuku poyela cheppe , mee pada padmamulaku namasumanj🙏🙏🙏

  • @kshankarbai3569
    @kshankarbai3569 Год назад

    Avunu nanna garu memmalni Nana Ani pilvalani anipinchindi 100%true me matalu

  • @durgadevisayina518
    @durgadevisayina518 Год назад +2

    ఎంత మంచి సలహాయో,మీ వీడియోస్ రెగ్యులర్ గ చూస్తాను, చాల బాగుంటాయి,నమస్తే

  • @shymalakumari2023
    @shymalakumari2023 Год назад

    Meelanti peddalu mata vedavakku lantidi dhanyavadamulu guruvugaru🙏🙏

  • @sai-yf1or
    @sai-yf1or 10 месяцев назад

    Well said sir.ur word r really stress free nd true words. Today generation ki me lati vari word challa important.

  • @umaranipinnamaneni3202
    @umaranipinnamaneni3202 Год назад +9

    మంచితనం మీ మాటల్లో వుట్టి పడుతుంది. చాలా బాగా చెబుతున్నారు పిల్లలికి. అవసరం కూడా. మీ కార్యక్రమం బాగుంది.

  • @namalaraju6859
    @namalaraju6859 Год назад

    MEE. PADALAKU. NAMASKARAMULU. SWAMY

  • @sureshp6545
    @sureshp6545 8 месяцев назад

    Nijam ga oka thandri laga chepparu meeku naa hridaya purvaka namaskaralu

  • @kameswarikakarla4123
    @kameswarikakarla4123 Год назад +10

    🙏🙏🙏🙏🙏
    ఎంతో మంచి మాట చెప్పారు.
    మా అబ్బాయిలు ఇద్దరికి ఫార్వార్డ్ చేసాను.
    వాళ్లు కొత్తగా ఉద్యోగాలలో చేరారు.
    🙏🙏🙏🙏🙏

  • @Tata_Santosh
    @Tata_Santosh Год назад +5

    నువ్వు తిన్నది మట్టిపాలు నివ్వు పెట్టిందే మనపాలు..అద్భుతమైన మాట.బి

  • @krishnachaitanyajagadam3601
    @krishnachaitanyajagadam3601 Год назад

    Me lanti peddalu maaku ilantivi kachitanga cheppali , memu vinali..Chala santhosham Andi , meku padabhi vandanam

  • @rajukommu8396
    @rajukommu8396 Год назад +5

    చాలా బాగా చెప్పారు పెద్దాయన. మీకు నా కృతజ్ఞతలు.
    ధనం మూలం మిదం జగత్.

  • @star_191
    @star_191 11 месяцев назад

    🙏🙏 thanks babai గారు.

  • @saidevi1026
    @saidevi1026 Год назад +10

    స్వామి మీరు చెప్పింది అక్షరాల 100% కరెక్ట్ అద్దె ఇంట్లో ఎన్నో రోల్స్ పెట్టి ఇస్తారు మన మనసు చాలా కష్టంగా అనిపిస్తుంది

  • @venkataramanikota4733
    @venkataramanikota4733 Год назад +14

    నాన్న గారు మారు చెప్పింది 100% కరక్ట్ మీరు చెప్తుంటే మానాన్న గారు గుర్తు కోస్తున్నారు ఆయన కూడా ఇలాగే చెప్పే వారు చాలా బాగా చెప్పారండి ఆరోగ్యం జాగ్రత్త అండీ చలికాలం జాగ్రత్తగా ఉండండి👏👏🙏

  • @dakkipurammllikarjuna3953
    @dakkipurammllikarjuna3953 Год назад

    Yes sir, you are correct thank you

  • @psvisalakshi2346
    @psvisalakshi2346 Год назад

    Nijam chepparu guruvugaru

  • @MadhuKSudan
    @MadhuKSudan Год назад

    చాలా బాగా చెప్పారు గురువుగారు . నమస్కారం

  • @vaanakka
    @vaanakka Год назад +58

    నేను అమెరికాలో ఉంటాను. మా పిల్లలకి మీరన్న మాటే చెప్పేదాన్ని. అద్దెకు తీసుకుని ఉండడం అంటే వాళ్ల ఇష్టం ప్రకారం ఉండాలి, వెళ్ళిపొమ్మని అంటే వెళ్ళాలి. సొంత ఇల్లు అంటే స్వాతంత్య్రం.

    • @raogaru562
      @raogaru562 Год назад +2

      ఇప్పటి పరిస్థితిల్లో చాలా ఘోరం గా ఉన్నారు డబ్బులు కనపడితే చాలు వదిలేసి వెళ్లిపోతున్నారు సిస్టర్,, న్యాయం ఎక్కడ వుంది,

  • @praveensahithi3972
    @praveensahithi3972 Год назад +1

    Ye janmala bandhamo mimmalni mi matalu vine bhagyam kalpincharu miru thandri samanulu

  • @a.j.vasudev7700
    @a.j.vasudev7700 Год назад +30

    అద్భుతం గురువుగారు 🙏 అక్షర సత్యాలు👌 ప్రస్తుత పరిస్థితుల లో ఆర్ధిక భద్రత ,చిన్న దో పెద్ద దో property కొనడం ఎంతో మంచిది . ఆరోగ్యం గా ఉండి ఇటువంటి మంచి విషయాలు ఎన్నో మాకు తెలియచేయాలని మనవి 🙏

    • @bhagyalakshmikondapalli6239
      @bhagyalakshmikondapalli6239 Год назад

      Chala baagachepparu Swami Mee matalu vintunte vinalanipisthundi. Elanti viedeolu imka cheyyalani korukuntunna u Swami.namaskaram.

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 Год назад +8

    అన్నయ్య గారూ మీరు చాలా మంచి మాట చెప్పారు. మనకి మంచి చెడూ చెప్పే వారు లేకుంటే విలువలు తెలియక డబ్బు చిన్నాభిననమై పోతుంది. మీకు చాలా కృత్ఞతలు అన్నయ్య గారూ. మన మంచి కోరి చెప్పే వారు అరుదయ్యారు. ఇలా మీలాగా నిస్వార్థముగా ఎవరు చెబుతారు? మోసం చేసి పక్క వాడి డబ్బు కొట్టే ద్దా మనుకునే మనుషులు ఉన్న ఈప్రపంచం లో

  • @k.nageswararao3088
    @k.nageswararao3088 Год назад +15

    శుభోదయం ...పలనిస్వామి గారు..
    మాకు మీ ఆశీసులతో.. ఒక గూడు కట్టుకోవాలి భవిస్తున్నాము.
    17 ఏళ్ళ సంసారంలో అద్దిఇంట్లో వెతలు..
    మిమ్మలి నేను ప్రేమిస్తుస్తాను..గౌరవిస్తాను..

  • @bhagyalakshmi1786
    @bhagyalakshmi1786 Год назад +12

    చాలా చక్కటి మాట , చాలా సున్నితంగా మనస్సుకు నచ్చేలా చెప్పిన మీకు మనస్పూర్తిగా ధన్యవాదాలు ! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mnmnmn0097
    @mnmnmn0097 Год назад

    Thank you 💐 🙏

  • @bangarugangadhar3582
    @bangarugangadhar3582 Год назад +1

    Telugu vaari adrustam. Meeru 100 Nizam

  • @jaheershaik7652
    @jaheershaik7652 Год назад

    🙏🙏🙏🙏thank you sir

  • @Harini_Prasanna4
    @Harini_Prasanna4 Год назад +2

    Well said swami 🙏🏻🙏🏻🙏🏻 , naku 28 years last year Ellu konnukunam US lo , meru cheppindi 100% correct. Me matalu Chala Chaka ga unnav ma nannagari laga . 😊

  • @nagenderm2260
    @nagenderm2260 Год назад +8

    నమస్కారం గురువుగారు..
    మీ ఆరోగ్యం ఎలావుందీ..మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను..

  • @srinivasphanindra899
    @srinivasphanindra899 Год назад

    Thank you sir

  • @kavithareddy9960
    @kavithareddy9960 Год назад +6

    చాలా మంచి మాటలు చెప్పారు బాబాయ్ గారు ఆ ఏడు కొండలవాడు మిమ్మల్ని ఆరోగ్యం ఉంచాలని మరిన్ని వీడియోస్ మరిన్ని మంచి మాటలు మీ ద్వారా తెలుసు కోవాలి మనస్ఫూర్తిగా కోరుకున్న ము

  • @KerrthiGoni
    @KerrthiGoni Год назад

    U r great swamy

  • @kysivakumar524
    @kysivakumar524 Год назад

    Yes sir

  • @SlayStarProductions
    @SlayStarProductions Год назад

    Great 👍 👌 👍 👌 👍 👌 👍

  • @nathanielhamsa5085
    @nathanielhamsa5085 Год назад +16

    ప్రభువు మీకు తన ఆశీర్వాదములు అనుగ్రహించును గాక

    • @connectingtonaturewithgard688
      @connectingtonaturewithgard688 Год назад +4

      Jai shree ram

    • @srigirirajuvedavyas
      @srigirirajuvedavyas Год назад +1

      ayanaku already aa subramanya swami aseessulu unnayii... adi untae inkemi akkarleduu... prabhuvu kooda subramanya swamy bhaktudaeee....as said by swami vivekananda

    • @nathanielhamsa5085
      @nathanielhamsa5085 Год назад +1

      @@srigirirajuvedavyas
      Good

    • @siripurapuhasini7628
      @siripurapuhasini7628 10 месяцев назад

      Poaneendi..manchi..maanavathvame bhagavanthudu..vividdha roopaalloa..paddhathulloa kolusthaam anthe❤

  • @lavanyachevvuri
    @lavanyachevvuri Год назад +9

    చాలా చాలా మంచిమాట చెప్పారు గురువు గారు.🙏.మీకు లాగా చెప్పేవారు అరుదు అఇపోయారు గురువు గారు. మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి గురువు గారు.

  • @m.anandsingh8080
    @m.anandsingh8080 Год назад +1

    Ayya nizam chepparu

  • @jagadeeshbabu690
    @jagadeeshbabu690 Год назад

    Tq sir

  • @oooo-fe9hz
    @oooo-fe9hz Год назад

    🙏

  • @varshiniy4713
    @varshiniy4713 Год назад +2

    ధన్యవాదాలు గురువుగారు

  • @nithyajyothi6405
    @nithyajyothi6405 Год назад

    Okay Swamy Garu 🙏👍Good Information

  • @vamsisurada7225
    @vamsisurada7225 Год назад +8

    నిజ౦గా మీరు చెప్పిన మాటలు చాలా ముఖ్యమైనవి

  • @Dharani_sai
    @Dharani_sai Год назад +4

    చాలా చాలా ధన్యవాదాలు స్వామీ

  • @k.nageswararao3088
    @k.nageswararao3088 Год назад +5

    రుచిగా వండుకొని తిన్న...మన ఇంట్లో శుచిగా నిద్రిచాలని ...మీకోరిక ..మాలో కూడా జరగాలని ఆశిస్తున్నాం

  • @janakigunna3589
    @janakigunna3589 Год назад +10

    బాబాయ్ గారు చాలా మంచి మాట చెప్పారు .మనిషి కూడు గూడు ఉండాలి చిన్నది ఐనా సొంత ఇలు ఒకటి ఉండాలి .మీకు నా హృదయపూర్వక నమస్కారములు🙏🙏🙏

  • @nageswararaopothuri1465
    @nageswararaopothuri1465 Год назад +3

    మనస్సుని కదిలించారు స్వామి ధన్యవాదాలు గురువుగారు

  • @shanmugambujji2346
    @shanmugambujji2346 Год назад +14

    పళణి స్వామి గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏👌👌👌👌

  • @rameshdharsha1989
    @rameshdharsha1989 Год назад

    🙏🌹

  • @sreetm5359
    @sreetm5359 Год назад +5

    చక్కటి మాట చెప్పారు గురువు గారు. ఇది సుబ్రహ్మణ్యం స్వామి వారి సందేశం గా భావిస్తాను. నేను ఇన్నాళ్లు దీని గురించి ఆలోచన చేయలేదు. ఎంత స్వచ్ఛమైన మనసు తో సలహా ఇచ్చారు.

  • @Maruthisree
    @Maruthisree Год назад +2

    గురువుగారు మీ పాదాలకు వందనాలు 🙏
    గురువుగారు మీరు చెప్పింది పక్కా కరెక్ట్ అండి

  • @hectorgeronimo97
    @hectorgeronimo97 Год назад +12

    స్వామి గారు. మీ మంచి మాటలు వినడం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. దయచేసి ఇలాంటి వీడియోలు తెస్తూ ఉండండి 🙏

  • @vedalavenimaruthi9652
    @vedalavenimaruthi9652 Год назад +4

    Arya Sahrudayapurvaka Namassumanjalulu

  • @ToobMee
    @ToobMee Год назад

    🙏🙏🙏!

  • @jyothsnasarvadevabhatla1870
    @jyothsnasarvadevabhatla1870 Год назад +2

    Sir
    నమస్కారం, చాల బాగా చెప్పరు. ధాన్యవాదాలు

  • @cocophonix
    @cocophonix Год назад +2

    Chala baga chepperu nanna garu🙏 ento baguntayi mee maatalu.🙏 pranamulu nanna garu🙏

  • @duvvurivenkatasitaramayya7157
    @duvvurivenkatasitaramayya7157 10 месяцев назад

    Valuable information. ❤

  • @satyammahibhara1019
    @satyammahibhara1019 Год назад +7

    స్వామివారికి ప్రణామం. 🙏🙏🙏. మీ వాక్కు బ్రహ్మవాక్కు. అందరికీ శిరోధార్యం. సర్వేజనా స్సుఖినోభవంతు.

  • @abhimansingh7393
    @abhimansingh7393 Год назад +6

    Exactly.... The true fact of life....without money no relations ....no emotions.... No affections.....Thank you guruvu garu for your valuable words 🙏

  • @kalakris
    @kalakris Год назад +6

    ఎంత మంచి మాటలు చెప్పా రండీ....🙏🙏🙏

  • @manimangalampalli4079
    @manimangalampalli4079 Год назад +1

    మిమ్మల్ని చూస్తే ఆత్మీయులను చూసినట్లుంటుంది అయ్యా మీ ఆరోగ్యం బాగుందాండీ

  • @baaburao2727
    @baaburao2727 Год назад +2

    ధన్యవాదాలు గురు గరు

  • @shamsheershaik7731
    @shamsheershaik7731 Год назад +8

    Every person deserves a grandfather like you ❤️

  • @dimipandu14
    @dimipandu14 Год назад +3

    Meeru nijamga maa palita devudu andi.. naaku enduko ee madhya oka Pichhi alochana vastundi adentante naaku unna open place ni ammeddamani.ye avasaram ledu ippudu maaku ayina ento ala anipistundi. mee maatalu enduko naaku oka hechharika laaga anipistundi.. naa alochana pichhidi nenu ika viraminchukuntaanu..manchi chedu cheppe peddavallu evaru leru maaku.. mee maatalu eppudu naaku edo oka manchi jarigela chestunnayi🙏🏻🙏🏻

    • @krishkrish7574
      @krishkrish7574 Год назад +1

      ammadam easy, konadam chala kashtam. eppatiki ammakandi

  • @inguvasrinivasarao522
    @inguvasrinivasarao522 Год назад +6

    గురువు గారి కి నమస్కారం,మీ మాటలు చాలా బాగుంటాయి