నమస్తే బాబాయి గారు 🙏 పిల్లలని ఎలా చూసుకోవాలో ఎలా భోజనం పెట్టాలో అన్ని విషయాలు చక్కగా వివరిస్తున్నారు మా మంచి కోరే భగవంతునితో సమానమైన మీరు ఎప్పుడూ మంచి ఆరోగ్యంతో ఉండాలని మీ ఆశీర్వాదాలు మాకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను 🙏 ధన్యవాదములు బాబాయి గారు 🙏
నేను ఈ నెల 2వ తారీఖున పళని వెళ్ళాను. మీరు అంటారే వెట్రి వేలు మురగానఃకు హారో హర అంటారే. అది బాగా గుర్తుకు వచ్చింది గురువు గారు మీకు ఏమి ఇవ్వగలను నా రెండు చేతులు ఎత్తి మీకు నమస్కారం చెప్పడం తప్ప 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీలాంటి పెద్దలను మాకు పరిచయం చేసిన యూట్యూబ్ కు ధన్యవాదములు...! 💐💐💐 మీరు మమ్మల్ని మీ పిల్లలుగా భావించి మాకు సిధ్ధి, బుద్దులు నేర్పూతున్న మా ఇంటి శ్రేయోభిలాషి అయిన గురువుగారికి పాదాభివందనం...! ఓం శ్రీ గురవే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్కారం స్వామీ.మీరు అనారోగ్యం పాలై ఇటీవలే కోలుకుని అయినా కూడా మా అందరి గురించి ఆలోచించి,మాకు ఎన్నో మంచి మాటలు చెప్పారు.మీరు నమ్మే ఆ సుబ్రహ్మణ్యుడు మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేసి చల్లగా చూడాలని కోరుకుంటున్నాం.మీకు,మీ కుటుంబ సభ్యులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు.
ఈ దివిటీలు కొట్టే విధానం మా ప్రాంతాల వారికి తెలియదు. కొంచెం ఆ విధానం ఎలా చేయగల రో చెప్పగలరు. ఇలాంటి మంచి మంచి విషయాలు మా తరానికి తెలియవు అవి తెలియ చేస్తున్నందులకు మీకు అనేక ధన్య వాదములు నమస్కారములు హరే కృష్ణ🙏🙏
May God give you a long life! Guruji you are Dasha +Disha +Health +Ruchi+Tradition +Enlightenment to us. You are a bacon light to your viewers!Thanks God!
అయ్యా మీ ఆరోగ్యం బాలేదని నేను చాలా చాలా బాధపడ్డాను మీరు ఆరోగ్యంగా ఉన్నారంటే చాలా సంతోషంగా ఉంది మీరు ఇలాగే నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను మీకు నా హృదయపూర్వక నమస్కారాలు
Meru e taram malanti talli , tandrulaki chala,chala manchi vishayalu cheptunnaru babai garu meru devudi Daya valla chala manchi aarogyam evvalani ani korukutunnam🙏
మీరు 100 సంవత్సరాల ఆరోగ్యంగా ఉండాలని మాకు చక్కని వంటలు మరియు సలహాలు ఇస్తూ ఉండాలని అందరూ కోరుకుంటున్నారు💐💐 గురువు గారు...
అవును అన్నయ్య గారూ మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి
🙏🙏🙏
నమస్కారాలు గురువుగారి 🙏పెద్దలు కరువైన ఈ సమాజానికి మీలాంటి పెద్దలు ఎంతో అవసరం మీరు 1000 ఆయురారోగ్య లతో ఉండలని భగవంతుడు ని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
హమ్మయ్య మా గురువుగారు ఈశ్వరుని దయవల్ల బాగాయిపోయారొచ్🙏🙏🙏🙏
స్వామీ ఈ లాంటి వీడియోలు చేస్తూ ఉండండి ఈ కాలం లో ఎవరు చెప్పటంలేదు
హమ్మయ్య గురువుగారు మీరు మల్లి మా ముందుకు వచ్చారు చాలా సంతోషం గురువుగారు అ భగవంతుడు మిమల్ని నిండు నూరేళ్లు చల్లగా చూడాలి 🙏💐సర్వేజనా సుఖినోభవ 🙏
సర్వేజనా సుఖినోభవంతు 🙏
వెట్రివేల్ మురుగన్ కి హరోం హరః 🙏 శుభోదయం అండీ గురువు గారు మీరు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి
ఇలాంటి మంచి మాటలు మాకు చెప్పుతున్నందుకు ధన్యవాదములు గురువు గారు.
నమస్తే బాబాయి గారు 🙏
పిల్లలని ఎలా చూసుకోవాలో
ఎలా భోజనం పెట్టాలో అన్ని విషయాలు చక్కగా వివరిస్తున్నారు
మా మంచి కోరే భగవంతునితో సమానమైన మీరు ఎప్పుడూ మంచి ఆరోగ్యంతో ఉండాలని మీ ఆశీర్వాదాలు మాకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా
భగవంతుని కోరుకుంటున్నాను 🙏
ధన్యవాదములు బాబాయి గారు 🙏
నేను ఈ నెల 2వ తారీఖున పళని వెళ్ళాను. మీరు అంటారే వెట్రి వేలు మురగానఃకు హారో హర అంటారే. అది బాగా గుర్తుకు వచ్చింది గురువు గారు మీకు ఏమి ఇవ్వగలను నా రెండు చేతులు ఎత్తి మీకు నమస్కారం చెప్పడం తప్ప 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా చాలా సంతోషం నాన్న..నిండు నూరేళ్ళు చల్లగా వర్ధిల్లు నాన్న చిరంజీవ చిరంజీవ.
మీలాంటి పెద్దలను మాకు పరిచయం చేసిన యూట్యూబ్ కు ధన్యవాదములు...! 💐💐💐 మీరు మమ్మల్ని మీ పిల్లలుగా భావించి మాకు సిధ్ధి, బుద్దులు నేర్పూతున్న మా ఇంటి శ్రేయోభిలాషి అయిన గురువుగారికి పాదాభివందనం...! ఓం శ్రీ గురవే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్కారం స్వామీ.మీరు అనారోగ్యం పాలై ఇటీవలే కోలుకుని అయినా కూడా మా అందరి గురించి ఆలోచించి,మాకు ఎన్నో మంచి మాటలు చెప్పారు.మీరు నమ్మే ఆ సుబ్రహ్మణ్యుడు మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేసి చల్లగా చూడాలని కోరుకుంటున్నాం.మీకు,మీ కుటుంబ సభ్యులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు.
ఎంత చల్లగా హాయిగా ఉన్నాయి మీ సందేశము!ఉపయోగకరమైన సందేశాత్మక హితబోధకు హృదయపూర్వక నమస్సులు!
❤❤❤❤❤❤❤
చాలా బాగా చెప్పారు. మీ ఆరోగ్యం జాగ్రత్త బాబాయిగారు. 🙏🙏🙏
మీకు ఆరోగ్యం బాగుండాలి అని ఆ దేవుడి నీ కోరుకుంటున్నాను బాబాయ్ గారు
మీరు సంపూర్ణ ఆరోగ్యం తో నిండుగా జీవించాలి స్వామి 🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మీరు ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని పదేపదే ప్రార్థిస్తున్నాము 🙏🙏🙏🙏🙏
కనుమరుగవుతున్న కమ్మని విషయాలు కలకాలం నిలిచేలా తెలియపరుస్తున్నారు... మీకు మరీ మరీ ధన్యవాదాలు. .. నరియ నరియ నండ్రి, వాళ్తుక్కళ్
Sreegurubhyonamaha.andarrikieemnchimaataluchaa.laaavasaram.verinice.sir.
Meeru arogyamga santhoshamga chala years sukh shanthulatho brathakali
చాలా మంచి విషయాలు చెప్పారు స్వామి,మీరు విశ్రాంతి తీసుకోండి,వంటకాలకు తొందర లేదు,మీ ఆరోగ్యమే మాకు ముఖ్యం స్వామి🙏
మీ వంటల కోసం ఎద్రురుచూస్తున్నాము బాబయ్య గారు...మీకు మరింత ఆరోగ్యం చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను🙏
Miru bagundali swami garu
Chavithee subhakanshallu
మీరు త్వరగా పూర్తి ఆరోగ్యవంతులవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూన్నాను 🙏🙏🙏
Thank you for the valuable information guruvugaru
ఈ దివిటీలు కొట్టే విధానం మా ప్రాంతాల వారికి తెలియదు. కొంచెం ఆ విధానం ఎలా చేయగల రో చెప్పగలరు. ఇలాంటి మంచి మంచి విషయాలు మా తరానికి తెలియవు అవి తెలియ చేస్తున్నందులకు మీకు అనేక ధన్య వాదములు నమస్కారములు హరే కృష్ణ🙏🙏
గురువు గారికి నమస్కారములు
మీ ఆరోగ్యం మంచిగా అవ్వాలి స్వామి 🙏🙏
Mee video chaala, chaala rojula tharuvatha choosthunamu. Mee health baagundalani aa shivaiah ni vedukuntunamu .
వెట్రెవేల్ మురుగనక్ హరో హర ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ శ్రీ మాత్రే నమః 🪔📿🇮🇳🔯 జై శ్రీ కృష్ణ పరమాత్మ గురువు గారు మీ చల్లని దీవెన మాకు శ్రీ రామా రక్ష
మాకు ఎంతో సంతోషంగా ఉంది స్వామీ
Manchi sampradakanka chepparu guruvugaru dhanyavadalu
Gurudevulaku sahasrakoti sashtanga danda pranamalu
మీరు సదా ఎల్లపుడూ ఆరోగ్య సౌక్యల తో ఉండాలి... 🙏🙏🙏
Guruvu gariki vandanalu
Meeru cheppinadi chala upayogam ippudu generation ki
Meeru challaga vundali
Inka ilanti manchi matalu cheppandi
Vantalatho patuga 🙏🙏🙏
గురు గారికి అనంత కోటి ప్రాణములు చేసుకుంటున్నాను🙏.
దీపావళి శుభాకాంక్షలు,, కార్తీక మాసం శుభాకాక్షలతో 🙏
ఓం నమో నారాయణాయ,🙏
Prati roju mee Maatalu oka sari ayina vinalanipistundi. Guruvu garu
భగవంతుని దయ వల్ల మీరు మళ్లీ మాట్లాడుతూ కనిపించారు బాబు గారు! భగవంతుని కి అనేక వేల ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏
మిమ్మల్ని అలంకరణ లేకుండా చూడలేక పొయాము గురువుగారు మీ ఆరోగ్యం జాగ్రత్త నమస్తే మీ సోదరీ విజయలక్ష్మి
మీకు నమస్కారములు. మీరు చెప్తున్న నీతి వాక్యాలు నేటి తల్లిదండ్రులు అందులోని ముఖ్యంగా తల్లి నేర్చుకోవాలి. సుభంభోయాట్.
మీవంటి సమాజ హితం కోరే వారు దేవుని దయ వాళ్ళ వేయి కాలాలు చల్లగా ఉండాలి మీకు శుభమగు గాక
Meeru 100yrs arogyam ga vundali ani bhagavanthuni vedukuntunnaanu
Meru bagundali guruvu garu ade maku santosam🙏🙏🙏
చాలా బాగుంది బాగా చెప్పారు పెదనాన్న గారు
అయ్యా,పాదాభివందనం.మీరు ఇలాంటి మంచి మాటలు చాలా చెప్పండి. అలా చెబుతూనే ఉండండి.పిల్లలు చూసి, పటిస్తరనే ఆశా.
May God give you a long life!
Guruji you are Dasha +Disha +Health +Ruchi+Tradition +Enlightenment to us.
You are a bacon light to your viewers!Thanks God!
మీరు క్షేమంగా ఉండాలి గురుదేవా,ప్రవచనాలు చేసినా మాకు ఎంతో,మీ వంటలు చూసినంత ఆనందం,మీరు ఇంకా మంచిగా ఆరోగ్యంగా ఉండండి,మీరు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో చిరకాలం సంతోషంగా ఉండాలి వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅💅🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅🌋🌋🌋🌋🌋🌋🍚🍚🍚🍯🍯🍯🍌🍌🍌🥥🥥🥥🍏🍏🍓🍓🥭🍍🍍🍎🍇🍇🍒🧆🧆🧆🍑🍈🍈🍊🍊🍊🍊🥰🥰🥰🥰
నాన్నగారు అలా అనకండి మారు కాకపోతే మాకు మంచి విషయాలు ఎవరు చెప్పారండి మీరు నిండ నూరేళ్ళు హయిగా ఉండాలి. మాకు ఎంతో మంచి తెలియ జెయ్యాలి🙏🙏👏🎉💓
చాలా బాగా చెప్పారు.సర్వేజనా సుఖినోభవంతు.🙏🌹
Babai garu Mee aarogyam jaagrattaga chusucondi ammavaaru memmali rakshistundi
ఎంతో ముఖ్యమైనవిషయం చెప్పినందుకు అనేక ధన్యవాదాలు మీకు🪷🪷🙏
Guruvu garu meru cheppe manchi salahalu ,pilala gurnchi cheppe jagrathalu vinte chala haiga undi🙏🙏
మీరు ఆరోగ్యంగా ఆనందంగా వందేళ్ళు జీవించాలి..మీ మాటలు వంటలు ఎంతో బాగుంటాయి
Babay garu meeru nindu nurellu aarogyamga undalani sai baba ni korukuntunna
Peddala maata chaddannam mutaa 🙏🙏 chala baga chepparu guruvu gaaru 🙏
🙏🙏🙏🙏🙏🙏 అక్షర సత్యం గురుగారు
చక్కని అవగాహన కల్పించారు dhanyavaadalu 🙏🙏
అయ్యా మీ ఆరోగ్యం బాలేదని నేను చాలా చాలా బాధపడ్డాను మీరు ఆరోగ్యంగా ఉన్నారంటే చాలా సంతోషంగా ఉంది మీరు ఇలాగే నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను మీకు నా హృదయపూర్వక నమస్కారాలు
Entha chakkaga cheppyaru guru garu. Ee kaalamlo elanti maatalu vinadaniki entha emupuga vundo. Meeru arogyamga vundalami Inka ilaanti enno chakkati maatalu cheppalani aa bhagavanthuni pradhisthanu
Meeru bavundali Guruvugaaru meeku padhabhi vandanaalu 🙏🙏🌹🌹
Meru e taram malanti talli , tandrulaki chala,chala manchi vishayalu cheptunnaru babai garu meru devudi Daya valla chala manchi aarogyam evvalani ani korukutunnam🙏
vetri vel Muruganukku haromhara gurugaaru🙏🙏meeru ayur arogyalatho undaali nimdu nooreellu ..
చాల మంచి సూచనలు, సలహాలు, స్వామిగారూ! ధన్యవాదాలు!
Thank you Guru gaaru... please take sufficient rest and be healthy...God bless you Guru gaaru
చాలా చాలా మంచి విషయాలు తెలియచేసారు, ధన్యవాదాలు స్వామి
మీకు వందనం గురువు గారు 🙏🙏🙏
Santhoshamuga vundee babai garu
Mimmalni ila arogyamga chudatam chala andamgaa vundi swami mareppudu nindu noorellu aayurarogyaalatho vundali guruvugaru 🙏
🙏 గురువు గారు మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కరుకుంటున్నను. పిల్లల ఆరోగ్యానికి షష్టి దేవి శ్లకములు చెప్పండి గురువు గారు
namesthey guruvugaru 🙏🙏🙏
God bless you sir muruga kapadu swami
Mimmali Ila chusthunte Chala aanandamga undi babai Garu
Meeku kutumbaniki aa bhagavanthuni aasisulu ellappudu undali 🙏🏻, Jai Sree Rama 🙏🏻
Thank u somuch guruvu gaaru
Meeku, mee kutumbaniki bhagavabthudu boledu arogyanni, boledu santhoshanni ivvalani manaspoorthiga korukuntunnanu 🙏
Thank you Gurugaru🙏🙏🙏
మీరు తొందరగా సంపూర్ణ ఆరోగ్యం తో మళ్లీ మీ వంటలు తో....మా ముందుకు రావాలని మనస్పూర్తి గా కోరుకుంటున్నా.....
Manchi vishayaaluu..maaku teliyani vishayaaluu chepthunnaaruu...meeku danyavadhamuluuu🙏🙏🙏💐💐💐
Allah acha karega meeru jaagrta undandi babaygaru 🙏🙏🙏
Swami baagunnaraaa meeru 100 years baagundali ani aadhevuni koorukuntunnanu🙏🙏🙏🙏
இனிய தீபாவளி வாழ்துக்கள ஸ்வாமி
మీరు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నమస్కారాలు
మీరు ఎప్పుడూ సంపూర్ణ ఆరోగ్యం తో ఉండాలి అని కోరుకుంటున్నాను
Chaala santhosham Palani Swamy Anna Garu 😍👏👏🌷❤️🇮🇳❤️🙏🙏
Meeru arogyamu ga tirigi vochhinanduku chala santosham me intiperu ammagaru nannagaru cheptarandi peru
😊అవును నిజమే చెప్పారు పిల్లలు తోనే మన జివితం 🙏 నరదిష్టి చాలా ప్రమాదం యప్పటికి అప్పుడే దిష్టి తీయాలీ
Swami Dhishti yelaa tiyaloo konni cheppande swami chinna pillalaku…. Good message manchi information chepperu swami🙏🙏🙏🙏🙏🌹
SANTHOSHAM....MEEKU JAYAMU KALUGUGAKA....
😊🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala santhoshamga vundi sir
Namaskaram guruvu gaaru mee matalu maaku satya vakyalu
manchi manchi vantalu chupistuu , manchi vishayaalu cheptunanduku meeku dhanyavaadaalu... meeru twaraga kolukoni maa munduku raavatam chaalaa santhosham gaa vunnadi
In manchi matalu chebuthunnaru meeku entha manchi manasu. Devudu mimmalni arogya ga unchalani korukuntunnanu guruvu garu.
.
Guruvugaru ela vunnaru meeru eppudu maku manchi manchi vantalu cheppali meeru arogyanga vundali
Babai garu miru sampoorna arogyavantuluga vundali,nidu nurellu ma kosam vundali, mi amrutatulyam myna matalu evaru cheputaru,mimalini chudagane ma godavari gutuku vastundi🙏🙏🙏
గురువు గారికి నా ప్రణామములు🙏
Padabevandanalu Guruvugaru
Praying God to give good health to you you
చక్కని ఉపయోగ కరమైన విషయం తెలియ జేశారు గురు గారు
గురువుగారు నమస్కారము
మీరు నిండు నూరేళ్లు అయురారొగ్యముుగా వుండాలని భగవంతుని కోరుకుంటున్న
అందరూ బాగుండాలి అనే మీ తపన చాలా గొప్పది బాబాయ్ గారు.🙏🙏🙏
Namaste babai Garu for your great thoughts and advices to all generations that are invaluable.
Dhanyavaadalu, Ayyagaru!Chala chakkaga enno vishayalu chepparu🙏🙏🙏🙏😊
Oka thalli Premachupencharu guruvugaru namaskaram🙏🙏🙏🙏🙏