#వెల్లుల్లిపాయకారపుపచ్చడి

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024

Комментарии • 117

  • @vamsikrishna7550
    @vamsikrishna7550 Год назад +24

    అయ్యా మీరు చెప్పే వంటలతో పాటు తెలుగు భాష ఉచ్చారణ స్పష్టంగా చాలా బాగుంది 🙏🙏🙏🙏

  • @recharla.janakiram
    @recharla.janakiram Год назад +3

    నమస్కారము....
    మీ వంటల వీడియోలు చాలా బాఉన్నాయి... మీరు మాట్లాడే భాష అద్భుతంగా ఉంది.

  • @gajularamachandra8447
    @gajularamachandra8447 Год назад +26

    నమస్తే గురువు గారు పచ్చడి చాలా బాగా చేసారు మీరు చెప్పే విధానం చాలా బాగుంది మీ లాంటి పెద్ద వాళ్ళు అంటే నాకు చాలా గౌరవం

  • @padmakumari919
    @padmakumari919 Год назад +8

    నాకు చాలా ఇష్టం ఏ కారం బాబాయ్ గారు , చాలా బాగా వివరించారు, ధన్యవాదములు🙏🙏
    మీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా వుంది బాబాయిగారు

  • @venkataramanikota4733
    @venkataramanikota4733 Год назад +12

    నాన్న గారు పచ్చడి సూపర్ అండి బాబు అదిరిపోయింది👏👏🎉🙏

  • @kanakamahalakshmip7545
    @kanakamahalakshmip7545 Год назад +11

    పచ్చడి బాగుంది గురువు గారు 🌹🙏🏻

  • @nandiniskitchenvlogsteluguchan
    @nandiniskitchenvlogsteluguchan Год назад +2

    గురువు గారి కి నమస్కారం పచ్చడి చాలా బాగుంది వేల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది

  • @rajuthimmapathuni6450
    @rajuthimmapathuni6450 Год назад +3

    గురువు గారికి 🙏🙏🙏... ఈ వంటకం ను చూస్తుంటే నోరు ఊరిపోతుంది 👌

  • @VVV-wx3ui
    @VVV-wx3ui Год назад +5

    తప్పకుండ ట్రై చేస్తానండీ స్వామి గారూ... చూడడానికి కనులకు ఇంపుగా వుంది

  • @purna.2.O
    @purna.2.O Год назад +3

    నమస్తే బాబాయి గారు 🙏
    వెల్లుల్లిపాయ పచ్చడి చాలా బాగా
    చేసి చూపించారు.
    మొన్న మీరు చేసి చూపించిన
    కూరల్లోకి పులుసుల్లోకి వాడుకునే పొడి ఈరోజు నేను చేశాను కూరలో వేస్తే చాలా బావుంది. ధన్యవాదములు బాబాయి గారు 🙏

  • @pushpatadikonda9128
    @pushpatadikonda9128 Год назад

    గురువుగారు మా కోసం మంచి రుచికరమైన వంటకాలు తయారు చేసి మా అందరికి నేరుపుతునందుకు మీకు కృతజ్ఞతలు. 💐🙏🏻👏🏻

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Год назад +3

    వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅💅🌋🌋🌋🌋🌋🍯🍯🍯🍚🍚🍚🍚🍚🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍊🍊🍊🥭🥭🧆🧆🍒🍒🍒🍈🍈🌽🌽🍏🍎🍎🍓🍓🍓🍇🍇🍇🍇🍇💰💰💰💰💰💰💰🌋🌋🌋🌋🌋🥰🥰🥰🥰🥰🥰

  • @vineshkumar4963
    @vineshkumar4963 Год назад +1

    ఔషధం లాగా పనిచేస్తుంది.చాలా రుచిగా ఉంటుంది.నూనె కూడా ఈ విధంగానే వెయ్యాలి.మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండాలంటే,ఒక మనిషికి నూనె, నెయ్యిలు కలిపి ఒక రోజులో 90 గ్రాములు తప్పకుండా తీసుకుంటే మంచిదని న్యూట్రీషన్లు
    సూచిస్తున్నారు.అల్యూమినియం పాత్రలు వాడకండి.మంట తక్కువలో చేసుకుంటూ
    స్టీలు పాత్రలలో వంట,అల్జీమర్స్ రాకుండా
    ఆరోగ్యం కాపాడుతుంది.👌💐👍💯

  • @gotetiindira2512
    @gotetiindira2512 Год назад

    Meeru ee item chesina adbhutam ga vuntondi andi maku teliyanivi enno parichayam chestunnaru tq Sir

  • @krishnaveni-86
    @krishnaveni-86 Год назад +2

    Bagunnara swamy garu... mee aarogyam elaa undi?

  • @sitamahalakshmi4181
    @sitamahalakshmi4181 Год назад +1

    🙏 🙏! Super!SreeRamaRaksha

  • @neeladrigaurang6750
    @neeladrigaurang6750 Год назад +1

    ఈ వంటకం చాలా బావుంది గురువుగారు.
    ఈ సారి చిన్న ఉల్లపాయలు వేసి సాంబార్ పెట్టే వంటకం చేసి చూపించండి గురువుగారు.
    కృతజ్ఞతలు.

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 Год назад +1

    Bavundi Guruvugaru Mee matalu manasuki santosham istayi

  • @vikassoudri1271
    @vikassoudri1271 Год назад

    Swami meeku padabhi vandanalu....endhukante Telugu nu Telugu vantalni meeru maaku baga teliya chesthunnaru....love u sir

  • @sidedish4157
    @sidedish4157 Год назад +1

    Thanks Andi. Chala Baga chepparu. Meeru ginne dosalani chepparu... Vati gurinchi vivarimpagalaru. Tq

  • @krishnamurthyjoshyula5478
    @krishnamurthyjoshyula5478 Год назад

    Vellulli chetni baagundi guruvu garu namaste 🙏

  • @arunakumari5028
    @arunakumari5028 Год назад +1

    Ak.Chittoor....Namaste Swamy Garu. Velluli Karam Pachadi Bagundi Swamy Garu

  • @syedmehtaj8705
    @syedmehtaj8705 Год назад +2

    Super Guruji me health elavundi

  • @durgabhavanis1030
    @durgabhavanis1030 Год назад +1

    Vellulli pachadi Baga chesi chupincharu tq andi

  • @radhikarsreesinguluri4569
    @radhikarsreesinguluri4569 Год назад +3

    నోరు ఊరి పోతోంది 😋😋

  • @mallangireddymohan5066
    @mallangireddymohan5066 Год назад +1

    Gurujii gari ki Namaskaramulu... 🙏.

  • @kavithareddy9960
    @kavithareddy9960 Год назад +3

    Super ga chesaru babai garu 👌👍

  • @nag_indra
    @nag_indra Год назад

    నమస్కారం గురువు గారు... చాల బాగుందండి పచ్చడి..... నేను అమలాపురం, కోనసీమ.. నుంచి అండి. చాల దన్యవాదాలు 🙏🏼🙏🏼🙏🏼

  • @kalyanifrancis5010
    @kalyanifrancis5010 Год назад +1

    Guru vu garu chala baga vantalu chestunaru

  • @VantalukaburlubySavitriIvaturi

    Chustunte...noru oorutondi...korivi karam laa undi..👌🙏

  • @kanakadurga1785
    @kanakadurga1785 Год назад +1

    Namaskaram guruvu garu super recipe chala bagundi pachchadi

  • @velamurikumari2170
    @velamurikumari2170 Год назад +2

    Excellent ga chesaru Guruvu Garu🙏Namaskaramu🙏

  • @prasadarao2826
    @prasadarao2826 Год назад +3

    Very nice video sir

  • @gupthasra5779
    @gupthasra5779 Год назад

    Guruvugariki namaskaram mi videos chala chustunnanu suchiga subramga ealaa chesukovalo ardhamayytatlu chebutaaru 🙏 nadoka sandeham a temple ki vellina garbha gudilo manchi suvaasana vastundhi kadha alaa mana house lo ravalante a vasthuvunu vadali cheppagalaru🙏

  • @premkumarnookala
    @premkumarnookala Год назад

    Baga chaysaru andi! Veg lo ini ini items vuntai ani me channel vachakay thaylisindi! Thanks 🙏

  • @padminiprazna7220
    @padminiprazna7220 Год назад

    chaala baagundandi

  • @lathasree6815
    @lathasree6815 Год назад

    Mimmalni ila chudatam chala happy ga undi,, guruvu garu,,

  • @vasupariti2326
    @vasupariti2326 Год назад +1

    Chala baga chesarandi

  • @sandhyarani7685
    @sandhyarani7685 Год назад

    Mee vantalu chala baguntaayi guruvugaaru namaskaram 🙏🙏🙏🙏🙏 mimmamlni chusi kumpati konukunnanu meeru ilaney manchi vantalu maaku nerpinchali meeru arogyanga vundali guruvugaaru

  • @Vasanthavallari
    @Vasanthavallari Год назад

    నోరూరుపోయిందండీ. మీ పద్ధతులు బహుబాగు.

  • @nithyajyothi6405
    @nithyajyothi6405 Год назад

    VvNice Swamy Garu 🙏👍

  • @padmayadavilli9687
    @padmayadavilli9687 Год назад +1

    Bavundi guruvugaru 🙏

  • @mallikarjun6345
    @mallikarjun6345 Год назад

    Mastaru meeru dubbing cheppachuga Mee voice chala bagundi

  • @SatyaVarahiCreations
    @SatyaVarahiCreations Год назад

    E winter season ki manchi recepi chupincharu Babai garu tq 🙏

  • @geetakaila8144
    @geetakaila8144 Год назад

    Meeru yedhi explain chesina perfect sir.keep it up

  • @vaddiparthivenkatamuralikr8334

    sooooooooooooooooooper

  • @lathareddy6970
    @lathareddy6970 Год назад

    Dhanyavad swamy 🙏

  • @krishnasiddhardha4345
    @krishnasiddhardha4345 Год назад

    Ma ammamma garu chese varu varini gurthu chesaru guruvu garu

  • @padmavathierukula
    @padmavathierukula Год назад

    నమస్తే గురువు గారు సూపర్ మీ వంటలు

  • @satyavani5925
    @satyavani5925 Год назад

    Chala bagundi babaigaru. Nenu try chestanu

  • @karunapolmarsetty2008
    @karunapolmarsetty2008 Год назад

    Namsakaram

  • @mahinittala3223
    @mahinittala3223 Год назад +3

    Super Super

  • @SucharithaKarumudi
    @SucharithaKarumudi Год назад +1

    Thankyou so much Sid god bless your family

  • @ravikorada8163
    @ravikorada8163 Год назад

    Guruvu garu tamarend (chintapandu) వేయని కూరలు ceppendi guruvu garu!!?? 🙏🙏😌😌

  • @ravikanthactortollywood8522
    @ravikanthactortollywood8522 Год назад +2

    ఆకు కూరలు, పాలకూరతో చక్కటి అన్నాదరువు చెప్పండి స్వామి🙏

  • @honeyhareesh1787
    @honeyhareesh1787 Год назад +2

    Bavundi nanna garu😍

  • @sudhakameswari2813
    @sudhakameswari2813 Год назад +2

    అద్భుతః

  • @bkasi1470
    @bkasi1470 Год назад +1

    ధన్యవాదములు

  • @shankarreddy2109
    @shankarreddy2109 Год назад

    -:SWAMULU 🙏 BAGUNNARA MEE AROGYAM JAGRATTHA

  • @vadlamudisuneela4587
    @vadlamudisuneela4587 Год назад +2

    Namaskaram andi

  • @sujatharoyal948
    @sujatharoyal948 Год назад

    Chalabagudh thanks tatha

  • @rrnewschannel46
    @rrnewschannel46 Год назад

    Namasthe guruji 🙏

  • @maduridevimannekunduri8375
    @maduridevimannekunduri8375 Год назад

    Babai garu, perugu avadalu perfect ga ela cheyalo nerpistara?

  • @sreenivasuluk9690
    @sreenivasuluk9690 Год назад

    Guruvu garu, maaa abbayi vayasu 1.5 years. Mee audio vinaganey ekkadunna vachi full video ni chusthaadu. Meeku Pedda fan maavaadu

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  Год назад

      😊😊😊అలాగా అండి...చాలా చాలా సంతోషం...🙏🙏

    • @sreenivasuluk9690
      @sreenivasuluk9690 Год назад

      @@PalaniSwamyVantalu memu video kuda theesaamu. Vaadu edupu aaapataaniki mee video ni chuputhaamu

  • @bhallamudilakshmanarao9698
    @bhallamudilakshmanarao9698 Год назад +3

    మీ తెలుగు భాష, మీ వంటకాలు రెండు చాల కమ్మగా, రుచిగా ఉంటాయండి.
    🙏🙏🙏

  • @mopursreenu
    @mopursreenu Год назад

    Rasam podi gurinchi cheppandi sir

  • @jhansik4683
    @jhansik4683 Год назад

    Miru cheppedi vintu untene notlo niru vachestundi. Tappaka try chestanu andi

  • @NoName-hj2fi
    @NoName-hj2fi Год назад

    missing charcoal stove and the manual stone grinder though...the old fashioned way of cooking is the best part

  • @pguptha3505
    @pguptha3505 Год назад

    Velluli paya karapodi cheppandi.Swamy🙏

  • @kusumakumari5305
    @kusumakumari5305 Год назад

    నమస్తే బాబాయిగారు ఎలాఉన్నారు మీరుఎప్పుడునిండునూరేళ్ళుఆయష్షు ఆరోగ్యంతో ఉండాలి మీరుచేసెవంటలుచాలచాలబాగుంటాయి

  • @sajakcreativevents
    @sajakcreativevents Год назад

    yummy

  • @saibalayaswanth4549
    @saibalayaswanth4549 Год назад +3

    ఎలా ఉన్నారు స్వామీ మీ ఆరోగ్యం ఎలా ఉంది

  • @lakshmichinni8414
    @lakshmichinni8414 Год назад

    guruvu garu🙏

  • @lotus4276
    @lotus4276 Год назад

    Namaste🙏 andi yummy😋

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu Год назад

    నమస్కారం అండి గురువుగారు పచ్చడి బాగా చేశారు ఆరోగ్యానికి చాలా మంచిది

  • @saihari9209
    @saihari9209 Год назад

    Yenni rojulu tarvata Guruvugaaru. Aarogyam kulasaaana?

  • @JyothiJyothi-c8g
    @JyothiJyothi-c8g 6 месяцев назад

    👌🏻👌🏻👌🏻

  • @sarojinikalaniketan.572
    @sarojinikalaniketan.572 Год назад

    Namaste 🙏
    Ginne rotte yela veyalo vedio plz 🙏

  • @maddipadumrc6766
    @maddipadumrc6766 5 месяцев назад

    గురువు గారు, మీరు రకరకాల టీపెన్ పేర్లు చెబుతున్నారు.వాటి తయారీ విధానం తెలుపగలరు

  • @rameshram-gc4sm
    @rameshram-gc4sm Год назад

    🙏how is ur health sir ?

  • @chikkalaprasad686
    @chikkalaprasad686 Год назад

    good

  • @prasantht7660
    @prasantht7660 Год назад

    Swamy arogyam ela vundhi?

  • @gls6421
    @gls6421 Год назад

    Healthy.... Tq..

  • @ALfoods002
    @ALfoods002 Год назад

    TQ guru'ji

  • @achyutakrishna
    @achyutakrishna Год назад

    Nooru voorthundi guruvu garu. 😮 .

  • @avakayawood123
    @avakayawood123 Год назад

    గురువుగారు వెల్లుల్లిపాయతో ఇంకెన్ని రకాలు ఉన్నాయో పులుసు వెల్లుల్లి కూరగాయలు దయచేసి ఆ వీడియోలు కూడా పెడితే మేము ఆచరిస్తాం మీరు మరిన్ని వీడియోలు పెడతారని ఆశిస్తున్నాం

  • @SivaSiva-ub8rt
    @SivaSiva-ub8rt Год назад +4

    👌👌👌🙏🙏🙏🙏🙏

  • @aryansrujal6202
    @aryansrujal6202 Год назад +1

    Me arogyam yelavundi andi

  • @sangeetarawa9141
    @sangeetarawa9141 Год назад

    Superb

  • @sreeramyavangala1112
    @sreeramyavangala1112 Год назад

    Velluli karampodi cheppandi guruvugaru

  • @gumadevi6572
    @gumadevi6572 Год назад

    Super

  • @suradasrisri7898
    @suradasrisri7898 Год назад +1

    Supar

  • @chaturvedulaanuradha8269
    @chaturvedulaanuradha8269 Год назад

    అబ్బో సూపర్

  • @rekhapalliravisastryrekhap1788

    Super super super super super super super super super super super super andi 👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @naveendvg9079
    @naveendvg9079 Год назад

    నమస్తే గురువు గారు..... జన్తీకలు, చెయ్గొడిలు మరియూ చెక్కలు చేసి చూపిస్తారు అని ఆశిస్తున్నాము,. 😊

  • @ashokwwf
    @ashokwwf Год назад +1

    గురు గారు, మీకు వీలు ఉన్నప్పుడు, వేడి చేసే పదార్థాలు , చలువ చేసే పదార్థాల గురించి కొంచం చెబుతారా? మా అమ్మ గారు చెప్పేవారు ఇవన్నీ. కొన్ని గురుకి ఉన్నాయ్ కొన్ని లేవు. ఆవిడ కాలం చేసారు. ఇప్పుడు ఇలాంటివి చెప్పే పెద్ద దిక్కు మాకు లేదు. కావున కొంచం ఇలాంటివి చెబితే మాకు చాల ఉపయోగపడుతుంది. నమస్కారం 🙏🙏

  • @kandlaguntanarasaraopet8655
    @kandlaguntanarasaraopet8655 Год назад

    Very tasty....👌👌👌

  • @jayasrid7000
    @jayasrid7000 Год назад +1

    🙏🙏

  • @arunaswamy9515
    @arunaswamy9515 Год назад +2

    👌🙏

  • @surekhayeddanapudi9857
    @surekhayeddanapudi9857 Год назад

    🙏🙏🙏🙏