నాకు చాలా నచ్చింది వీడియో వాళ్ల కష్టన్టాలు మాకు మరియు యావత్ ప్రపంచానికి తెలియచేసిన మీ ప్రయత్నం మరియు మీ కష్టానికి నా యెక్క కృత్ఞతలు... మీ చానెల్ ద్వారా మంచి జగగాలి వాళ్ళ కి
ఇంత మంది ప్రోత్సాహాన్ని ఇస్తున్న మీ అద్భుతమైన వీడియోలకు మీలో మరింత ఉత్సాహ పెరిగి మీరు చేస్తున్న సాహసమైన వీడియో లకు ఇంకా ఇంకా ప్రోత్సాహం ఇవ్వాలని కోరుకుంటున్నాను .... మీ వీడియో లు అద్భుతం అని మాత్రమే చెప్తే అది చిన్న మాటే.... ఆ గిరిజనులకు సదుపాయాలు లేకపోయినా అంతంత దూరాలు వారి నడక ప్రయాణం చూస్తుంటే...పట్టణాలలో ఇన్ని సదుపాయాలు ఉన్నా కూడా ఇంకా ఏదో కావాలి అనుకొనే పట్టణ ప్రజలు తప్పక చూడాలి ఇలాంటి వీడియో లు....ఒకవైపు ప్రకృతి నీ...మరో వైపు అక్కడ ఉండే ప్రజలను చూపిస్తూ మీ వీడియో లను చూస్తూ అందరినీ ఆనందింప చేస్తూ కొనసాగిస్తున్న మీ ప్రయాణం అద్భుతం 👍👍💐💐
"గుడిసె" అంటే బయటి నుండి వెళ్లిన పర్యాటకులకు ఒక ప్రకృతి రమణీయ ప్రదేశం. కానీ, అక్కడ బ్రతుకు వెళ్లదీస్తున్న కోయల జీవితం మాత్రం కడలి కష్టాల ఊట బావి. రాకెట్ యుగంలో కూడా ఇంకా రాతి మనుషుల జీవన విధానం.. మంచి తప్ప చెడు చేయటం తెలియని పల్లె మట్టి మనుషులు.. కష్టమైన బతుకులను ఇష్టంగా ఈడ్చుకు వచ్చే వారి ఆత్మస్థైర్యం.. గుడిసె వాసులకే సొంతం.
అన్న ఒక్కసారి నన్ను కూడా తీసుకొని వెళ్ళండి అన్న,, ప్లీజ్ అన్న,, మీ కష్టం, మీ మాటలు, మీ అభిమానం చాలా చాలా ఇష్టం అన్న నాకు,,,వాళ్ళు పడుతున్న కష్టాలు మీరు చూపిస్తున్నారు అన్న,,,,మీరు జీవితం మొత్తం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను...
స్వచ్చమైన వాతావరణం, నిర్మలమైన మనసులు, ప్రపంచం పట్టించుకోని బ్రతుకులు.ఓ ప్రక్క ప్రకృతి కళ, మరో ప్రక్క కళావిహీనమైన, అశ్రద్ధకు గురైన కొండ గ్రామం. వింటున్నారా ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులారా ?
ఇలాంటి గిరిజన వీడియోలు బాగా చూస్తుంటాను .ఈ గ్రామాలలో మగవారు చిన్న వయస్సులోనే చనిపోవటం చూశాను .కారణం అక్కడ వైధ్య సదుపాయలు లేకపోవటం వలనేనేమో .అని నా ఉద్దేశ్యం .
Sir iam very happy with your videos. మీరు చూపించే పల్లె అందాలు గిరిజరప్రాంత సాంప్రదాయం సంస్కృతులు ఇవన్నీ ఎంత అద్భుతంగా ఉన్నాయో మీయొక్క వాయిస్ ఓవర్ మీయొక్క పదాల అల్లికలు మాటలు స్ఫూర్తిదాయకంగా ..బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంతే అద్భుతంగా ఉన్నాయి
సమాజ లో ఇప్పటికి ఇలాంటి ఇబ్బందులు పడుతున్న ఉరులు ఉన్నాయా అని ఆలోచన వస్తుంది, వీరిని చూస్తే చాలా సంతోషంగా మరియు వారి కష్టాలు చూస్తే బాధగా ఉంది. నేను you tube లో ఇప్పటి వరకు చూసిన అన్ని వీడియో లలో #1 👌👌 ఇది. ♥️♥️♥️♥️
పాపం అడవి బిడ్డలు కొండ రెడ్లు వీరికి ప్రభుత్వం ఎలాంటి సదుపాయాలు ఇప్పటి వరకు కల్పించలేదు. అడవి బిడ్డలు ఏ దేవున్ని నమ్మరు. వారు ప్రకృతిని ఆరాదిస్తారు 🙏 అడవి ప్రకృతే వారీ దేవత. మనకు స్వాతత్రం వచ్చి 75 సం.లు అయినా వీరి బతుకులు మారలే. వీరికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించరు. వీరి రిజర్వేషన్లను మైదన ప్రాంత ST వాళ్లు కాజేస్తున్నరు. దీనికి ప్రభుత్వ పాలకులు సిగ్గు పడాలి. 100 సం.లు పైబడినా ఆ ముసలి తల్లి యెంత చక్కగా మాట్లాడు తుంది, నీకు వందనాలు మాత🙏నాకు కనిపించే భారత మాత 🇮🇳తెలుగు తల్లి నివెనమ్మా 👏 చాల మంచి వీడియోని మాకు అందించారు, అడవి బిడ్డలతో చక్కగా ఇంటర్వ్యూ చేసే మాకు తెలియని విషయాలను తెలియచేశారు మీకు ధన్యవాదాలు 🙏 జై ఆదివాసీ ✊
అన్నా ఈ వీడియో లో మీకు మొదటిగా స్వాగతం పలికిన సెలయేరుతో మొదలై ఆ పసిపిల్లల అమాయకపు నవ్వులు, మంచి ఆలోచనలతో కుల,మతాలు పట్టించుకోకుండా అందరం కలిసి ఉండాలనే కోరిక మేలుకరమైంది.నేను వెళ్లలేని గుడిసె పల్లె మా కళ్ళకు కట్టినట్టు చూపించారు..
నేను కూడా విలేజ్ అబ్బాయి ని...... మా ప్రాంతాలు కూడా ఇలాగే వుంటాయి... మా ఊరు చూపిస్తున్న ట్లు వుంది.... ధన్యవాదాలు అన్నయ్య..... మా పల్లెలు చూపిస్తున్నందుకు..... 🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤
థాంక్స్ అన్న మా మారుమూల గిరిజన ప్రాంతాలు అలాగే మా గిరిజన ప్రజల యుక్క పరిస్తులు వాళ్లు రోజు ఎపనులు చేతున్నారు ఎలాగ జీవనం సాగిస్తున్నారు వాళ్లు చూపించే ప్రేమ, అభిమానాలు, చాలాబాగుంటాయి అందరితో ఎవరితో అయినా ఏటియ్ అందరితో సంతోషం గాకలిసి పోయి మాట్లుడుతారు...... థాంక్స్ అన్న.... మా గిరిన గ్రామాల కోసం వీడియో తీసి చూపిస్తున్నావు..... 🙏🙏🙏🙏🙏👍👍👍👍...... ఇంక్కా మరిఎనో మారుమూల ప్రాంతాలు వున్నాయి మరి ఎనో విడోస్ తీయండి అన్న..... 🙏🙏
ఆరోగ్యం బాగాలేక వీడియో చుడటం లేట్ అయ్యింది...😂😂 గుడిసె చూడచక్కని ప్రదేశం అందులో సామాన్య మానవుల కష్టాలు... సంతోషం, బాధ 2 కలగలిసినవే మన గుడిసె ప్రాంగణమ.. ఎక్కడో కొండకోనల్లో వున్నా గుడిసెను మనకు చూపించినందుకు మన విలేజ్ వ్యాన్ టీంకి 🙏🙏🙏🙏🙏 వందనాలు
అన్నా మీరు చాలా కష్టపడ్డారు వాళ్ళ కష్టాలు చూపించారు.మీకు ఇద్దరు అడ్డుపడ్డారు వాళ్ళను వెహికల్ ల్లో అంతవరకూ possibility వుందో ఎంతవరకూ వాళ్ళను చేర్చింటే బావుండేది అని నామనసు చెప్పింది.
Manchi visayam video chesaru. vallu antha baruvutho konda ekkali ante pranam pothadhi. City lo bindhedu niru thisukellataniki ibbandhi padatham.kani great.
chala badhaga undi vallu entha kashtapaduthunnaru,ayina na kuda ame happy gane unnam antundi great 🙏, akkada vallaki road vesi ,ration village lone icheste baguntadi and aa school kuda akkade kattesi local teacher ni arrange cheyali,thanu cheptundi kada degree chadivina vallu kuda unnarani varine teachers ga primary teachers ga petteste pillalaki education ki help avuthundi
Am ledhu maku ani badha padevaallam elanti vaalla paristhiti chuste maname konchem better anipistundhi 🙏 Elanti prajalaku kanisam government road & oka bus aina veste baguntundhi 🙏🙏🙏💐👌👍 Government eche houses elanti prajalaku evvandi plz 🙏🙏
Hii brother's mee Andariki Na hrudaya purvakakamuga Na vandanalu విషయం Atante Ee video lu tiyyadam manchide kani Elanti valani సహాయం cheyyali.... Mee Andariki devudu divinchunu gaka... Amen
ఒక వైపు క్రేజీ వీడియోస్ రాజ్యమేలుతున్న ఈ సమాజం లో మీరు ప్రకృతిలో ఒదిగి పోయి జీవిస్తున్న ప్రజల సాధక భాధలు చూపిస్తున్నారు. ఆల్ ది బెస్ట్ బ్రదర్.
ఈ లాంటి వీడియో లు ప్రభుత్వానికి చేరే టట్టు చేయాలి అలాగే మీరు చేసిన శ్రమ వృథా కకుడదు ...❤❤❤❤
గుడిస అంటే ప్రకృతి అందం అనుకున్న చాలా మంది కష్టాలు కూడా చూపించారు.
నాకు చాలా నచ్చింది వీడియో వాళ్ల కష్టన్టాలు మాకు మరియు యావత్ ప్రపంచానికి తెలియచేసిన మీ ప్రయత్నం మరియు మీ కష్టానికి నా యెక్క కృత్ఞతలు... మీ చానెల్ ద్వారా మంచి జగగాలి వాళ్ళ కి
ఇంత మంది ప్రోత్సాహాన్ని ఇస్తున్న మీ అద్భుతమైన వీడియోలకు మీలో మరింత ఉత్సాహ పెరిగి మీరు చేస్తున్న సాహసమైన వీడియో లకు ఇంకా ఇంకా ప్రోత్సాహం ఇవ్వాలని కోరుకుంటున్నాను .... మీ వీడియో లు అద్భుతం అని మాత్రమే చెప్తే అది చిన్న మాటే.... ఆ గిరిజనులకు సదుపాయాలు లేకపోయినా అంతంత దూరాలు వారి నడక ప్రయాణం చూస్తుంటే...పట్టణాలలో ఇన్ని సదుపాయాలు ఉన్నా కూడా ఇంకా ఏదో కావాలి అనుకొనే పట్టణ ప్రజలు తప్పక చూడాలి ఇలాంటి వీడియో లు....ఒకవైపు ప్రకృతి నీ...మరో వైపు అక్కడ ఉండే ప్రజలను చూపిస్తూ మీ వీడియో లను చూస్తూ అందరినీ ఆనందింప చేస్తూ కొనసాగిస్తున్న మీ ప్రయాణం అద్భుతం 👍👍💐💐
।
Jio KB
Roads veyyali
Girijanla kastalu choosi spandinchandi dayatho
Hi
మాకు ప్రకృతిని చూపించడంలో మీరు చాలా సహసాలు చేస్తున్నారు..
మీతో ఎవరు సరిలేరు అందమైన ప్రకృతిని వర్ణించడంలో ..
చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నారో వాళ్ళు ప్రతి మాటకి అండి అండి....... Respect గా.
"గుడిసె" అంటే బయటి నుండి వెళ్లిన పర్యాటకులకు ఒక ప్రకృతి రమణీయ ప్రదేశం.
కానీ,
అక్కడ బ్రతుకు వెళ్లదీస్తున్న కోయల జీవితం మాత్రం కడలి కష్టాల ఊట బావి.
రాకెట్ యుగంలో కూడా ఇంకా రాతి మనుషుల జీవన విధానం..
మంచి తప్ప చెడు చేయటం తెలియని పల్లె మట్టి మనుషులు..
కష్టమైన బతుకులను ఇష్టంగా ఈడ్చుకు వచ్చే వారి ఆత్మస్థైర్యం..
గుడిసె వాసులకే సొంతం.
అన్న ఒక్కసారి నన్ను కూడా తీసుకొని వెళ్ళండి అన్న,, ప్లీజ్ అన్న,, మీ కష్టం, మీ మాటలు, మీ అభిమానం చాలా చాలా ఇష్టం అన్న నాకు,,,వాళ్ళు పడుతున్న కష్టాలు మీరు చూపిస్తున్నారు అన్న,,,,మీరు జీవితం మొత్తం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను...
గ్రేట్ సార్ మీరు అటువంటి ప్లేస్ లోకి ప్రాణాలు తెగింఛి వెళ్లాలి హెట్సాఫ్ సార్ మేము చూడడం కొసం నిర్మానుషం గా వున్న ప్రాంతానికి వెల్లారూ గుడ్ అండీ
Prabhuthvam veeri Anni vidhala aadukovali
Mirru ma adivasi videos chesthunnandhuku chala santhusham annagaru chala baguntay mi videos🙏🙏🙏🙏
అన్న మీ వీడియోస్ రెగ్యులర్ గా చూస్తుంటాను మీ మాటలు వల్ల తెలుగు బాష గొప్పతనం తెలుస్తుంది
మీ వీడియోలతో మమ్మల్ని కట్టిపడేస్తున్నారు.ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయో పల్లెలు. మీ వీడియోలు చూస్తుంటే మేమే అక్కడకు వెళ్లివచ్చామేమో అన్నట్లుంది. హ్యాట్సాఫ్ అండీ మీకు.
స్వచ్చమైన వాతావరణం,
నిర్మలమైన మనసులు,
ప్రపంచం పట్టించుకోని బ్రతుకులు.ఓ ప్రక్క ప్రకృతి కళ, మరో ప్రక్క కళావిహీనమైన, అశ్రద్ధకు గురైన కొండ గ్రామం.
వింటున్నారా ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులారా ?
Hare murkuda bhumi kindha.......akkado neeku nachina konda meedha bratakadam needhi tappu ....praja prati needhulu neeku bhumi kindha nivasam cheyamannara??
పాపం ఎంతటి విజ్ఞాని !
ఎంతటి సంస్కారం !!
Vunna bhumulu ,dabbulu praja prathinidhulake chaladam ledu. Peda prajala varaka?
ఇలాంటి గిరిజన వీడియోలు బాగా చూస్తుంటాను .ఈ గ్రామాలలో మగవారు చిన్న వయస్సులోనే చనిపోవటం చూశాను .కారణం అక్కడ వైధ్య సదుపాయలు లేకపోవటం వలనేనేమో .అని నా ఉద్దేశ్యం .
అమ్మ అమ్మ మన ❤❤❤❤❤❤❤తెలుగుజాతికే తల్లి
ప్రకృతి అందాల మధ్యలో గుడిస గ్రామం 👌👌👌👌👌👌👌👌👌💐
Sir iam very happy with your videos. మీరు చూపించే పల్లె అందాలు గిరిజరప్రాంత సాంప్రదాయం సంస్కృతులు ఇవన్నీ ఎంత అద్భుతంగా ఉన్నాయో మీయొక్క వాయిస్ ఓవర్ మీయొక్క పదాల అల్లికలు మాటలు స్ఫూర్తిదాయకంగా ..బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంతే అద్భుతంగా ఉన్నాయి
ప్రకృతి ని చూసి పరవాలేదు. అనని వాడెవడు
Hair
growth growth
growth growth
Hard work
సమాజ లో ఇప్పటికి ఇలాంటి ఇబ్బందులు పడుతున్న ఉరులు ఉన్నాయా అని ఆలోచన వస్తుంది, వీరిని చూస్తే చాలా సంతోషంగా మరియు వారి కష్టాలు చూస్తే బాధగా ఉంది.
నేను you tube లో ఇప్పటి వరకు చూసిన అన్ని వీడియో లలో #1 👌👌 ఇది. ♥️♥️♥️♥️
హాయ్ సార్...చాలా కష్ట పడుతున్నారు
ఎప్పుడు చూడని ప్రదేశాలు..ప్రకృతిని.. చూపించటాం లో మీకు చాటి లేదు...🙏🏻
నేను 26.11.2023 రోజున గుడిసె గ్రామానికి వెళ్ళాను. నా జీవితంలో మర్చిపోలేని పయనం. ఆ పల్లె ప్రాంత ప్రజలు ఎలా జీవిస్తున్నారో చాలా ఆశ్చర్యం అనిపించింది.
పాపం అడవి బిడ్డలు కొండ రెడ్లు వీరికి ప్రభుత్వం ఎలాంటి సదుపాయాలు ఇప్పటి వరకు కల్పించలేదు. అడవి బిడ్డలు ఏ దేవున్ని నమ్మరు. వారు ప్రకృతిని ఆరాదిస్తారు 🙏 అడవి ప్రకృతే వారీ దేవత. మనకు స్వాతత్రం వచ్చి 75 సం.లు అయినా వీరి బతుకులు మారలే. వీరికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించరు. వీరి రిజర్వేషన్లను మైదన ప్రాంత ST వాళ్లు కాజేస్తున్నరు. దీనికి ప్రభుత్వ పాలకులు సిగ్గు పడాలి. 100 సం.లు పైబడినా ఆ ముసలి తల్లి యెంత చక్కగా మాట్లాడు తుంది, నీకు వందనాలు మాత🙏నాకు కనిపించే భారత మాత 🇮🇳తెలుగు తల్లి నివెనమ్మా 👏 చాల మంచి వీడియోని మాకు అందించారు, అడవి బిడ్డలతో చక్కగా ఇంటర్వ్యూ చేసే మాకు తెలియని విషయాలను తెలియచేశారు మీకు ధన్యవాదాలు 🙏 జై ఆదివాసీ ✊
ప్రక్రుతి మించిన దైవ ముండునా
😊😊
అన్నా ఈ వీడియో లో మీకు మొదటిగా స్వాగతం పలికిన సెలయేరుతో మొదలై ఆ పసిపిల్లల అమాయకపు నవ్వులు, మంచి ఆలోచనలతో కుల,మతాలు పట్టించుకోకుండా అందరం కలిసి ఉండాలనే కోరిక మేలుకరమైంది.నేను వెళ్లలేని గుడిసె పల్లె మా కళ్ళకు కట్టినట్టు చూపించారు..
కృతజ్ఞతలు మీకు ఈ వీడియో ి
నేను కూడా విలేజ్ అబ్బాయి ని...... మా ప్రాంతాలు కూడా ఇలాగే వుంటాయి... మా ఊరు చూపిస్తున్న ట్లు వుంది.... ధన్యవాదాలు అన్నయ్య..... మా పల్లెలు చూపిస్తున్నందుకు..... 🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤
Anna a dist
@@kolipakaprabhakar3282 విజయనగరం.... ప్రస్తుతం.. కొత్త జిల్లా.... పార్వతీపురం మన్యం జిల్లా... కురుపాం నియోజకవర్గం.... గుమ్మలక్ష్మీపురం మండలం...... వంగర పంచాయతీ... వంగర గ్రామం.,....
Sir adbhutam ga undi video.vastavalani chupistunaru dhanyavadalu
చాలా బాగుంది అన్న
Vedio chala bagundi andi.. Ninnane gudisa velli anni chusi vachamu.. Mee vedio chusaka velli chudali anipinchindi. Gudisa andalu adbutham.. Chala thanks suresh garu..
Permission vunda andi present
Present problem emi ledandi visit cheyyochu
Meeru matlade vidhanam chala ante chala bagundi Anaya..I am totally addicted your vedios.. Abba Abba nakythe Anaya nijamga metho vachi valatho matladalani vundi Anaya...❤❤❤❤❤
bro ni video నాకు బాగా నచ్చింది నువ్వు అదిగే ప్రశ్నలు ............👌👌👌👌👌👌👌👌 చిన్న సందేహం లేకుండా అన్నీ అడిగావ్......
Recent ga vellanu bro nanu good place chusanu na life lo
👌👌💐సూపర్ మీ ప్రయత్నం
Thanks. Brother. Really. Your. Videos. Very. Wonder. Thanks. .iam. Waching. From. .Dubai. 🎉🎉🎉🎉🎉
థాంక్స్ అన్న మా మారుమూల గిరిజన ప్రాంతాలు అలాగే మా గిరిజన ప్రజల యుక్క పరిస్తులు వాళ్లు రోజు ఎపనులు చేతున్నారు ఎలాగ జీవనం సాగిస్తున్నారు వాళ్లు చూపించే ప్రేమ, అభిమానాలు, చాలాబాగుంటాయి అందరితో ఎవరితో అయినా ఏటియ్ అందరితో సంతోషం గాకలిసి పోయి మాట్లుడుతారు...... థాంక్స్ అన్న.... మా గిరిన గ్రామాల కోసం వీడియో తీసి చూపిస్తున్నావు..... 🙏🙏🙏🙏🙏👍👍👍👍...... ఇంక్కా మరిఎనో మారుమూల ప్రాంతాలు వున్నాయి మరి ఎనో విడోస్ తీయండి అన్న..... 🙏🙏
నమస్తే అండీ చాలా బాగా చూపిస్తున్నారు లోయలు కొండలు అక్కడ వుండే వారి జీవితాలు 👏🙏👌👏
ఆరోగ్యం బాగాలేక వీడియో చుడటం లేట్ అయ్యింది...😂😂 గుడిసె చూడచక్కని ప్రదేశం అందులో సామాన్య మానవుల కష్టాలు... సంతోషం, బాధ 2 కలగలిసినవే మన గుడిసె ప్రాంగణమ..
ఎక్కడో కొండకోనల్లో వున్నా గుడిసెను మనకు చూపించినందుకు మన విలేజ్ వ్యాన్ టీంకి 🙏🙏🙏🙏🙏 వందనాలు
అన్నా మీరు చాలా కష్టపడ్డారు వాళ్ళ కష్టాలు చూపించారు.మీకు ఇద్దరు అడ్డుపడ్డారు వాళ్ళను వెహికల్ ల్లో అంతవరకూ possibility వుందో ఎంతవరకూ వాళ్ళను చేర్చింటే బావుండేది అని నామనసు చెప్పింది.
వాళ్లజీవనవిధానంలో జోక్యం కూడదు.రేపటి నుంచి....వారికి వసతులు ప్రభుత్వం కల్పించాలి.
Awesome vedioe chusthunte manasa tha haiega undi bro.thank u
వీరు కూడా భారతీయులే .
కష్టాలను చెప్పుకోలేని వీరి బతుకుల్లోకి మీ వీడియో ద్వారా తొంగి చూసేలా చేసిన మీకు ధన్యవాదాలు.
Nice documentary, Pleasant,pretty ,fairly healthy looking ,innocent people,victims of exploitation,beautiful natural surroundings ,hidden Indian talent,speaking well, incredible india
video Chala bagundhi sir. Vallaki roadllu vesthe bagundu government
Hi Anna elanti videos 🌳 enka cheyagalaru👍👍🌵🌱🌴🌲🌳🙏🙏
Nice video bhagundi bro
Excellent....the way you are presentation.... Your voice... Nature
Awesome bro, Much awaited video from you. Great job as usual.
Valluchala. Gyravamuga. Vunnaro. Chudandi supar meerukuda. Chalabaga. Entarvu cheasaru.
2005 year లో నేను పీడమర్రి నుండి నడచి గుడిస గ్రామానికి వెళ్ళేను.
Manchi visayam video chesaru. vallu antha baruvutho konda ekkali ante pranam pothadhi. City lo bindhedu niru thisukellataniki ibbandhi padatham.kani great.
Anna nice video nuvvu ituvavnti videos chala cheyali
Super good video 💯👌🙏
Nameste anna..ma konda redla gurinchi video chesinamduku thanks to you
చాలా బాగుంది గుడిసే వీడియో అన్న 👌👌
జగనన్నకాలనీ పేరిట ఇళ్ళు న్యాయంగా వీళ్లకు కట్టించాలి.అసలైన లబ్ధిదారులు వీళ్ళే.
Illantivi 10000 s lo untai
Vadu halleloliya chesake esthadu
@@mohanamohana.behera5960
@@mohanamohana.behera5960
Very nice video Annaya 👌💐🤝🤝🤝
Nice వీడియో 👌👌👍👍
Great exploration and good explanation brother 👍 thank you and God bless you 🙏
meru chala baga matladuthunaru anna
chala badhaga undi vallu entha kashtapaduthunnaru,ayina na kuda ame happy gane unnam antundi great 🙏, akkada vallaki road vesi ,ration village lone icheste baguntadi and aa school kuda akkade kattesi local teacher ni arrange cheyali,thanu cheptundi kada degree chadivina vallu kuda unnarani varine teachers ga primary teachers ga petteste pillalaki education ki help avuthundi
Awesome video brother ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Anna nenu fast time Mee video chusha bagundi maa uru kothagudem dist
Anna meru chala chala Baga chapparu anna 🙏❤️❤️
Palle gramam super palle people beautiful❤ 💐💯🙏👌👍😇
God blesses be with you all time u and your Team...
Chala bagundi అన్న mi video
Am ledhu maku ani badha padevaallam elanti vaalla paristhiti chuste maname konchem better anipistundhi 🙏
Elanti prajalaku kanisam government road & oka bus aina veste baguntundhi 🙏🙏🙏💐👌👍
Government eche houses elanti prajalaku evvandi plz 🙏🙏
No Doctor, no medicine nothing masha ALLAH, granny age secret
chala bagundi me video chusina government vaallaku sayam cheste bagundinu bro
Vela devudu...is guarantee d devudu..... prakriti devedu...law of earth
అన్న మీ వీడియోలు చాలాబాగున్నాయి. నాదొక విన్నాము ముంతమామిడి విలేజ్ కి వెళ్ళాలని ఉంద దయజేసి రూటు చప్పండి🙏🙏🙏
I visited this place . Maredumilli is best place.
Amma meku padabhi vandanalu ❤❤❤❤❤
Miru chesee sahasalaku sethakooti vandanaalu
Good explanation keep it up further..
కొండల అందాలు కమనీయం. అద్భుతం అండి. కానీ వారి కష్టాలు ఎప్పుడు తీరతాయి
Chala bagundi sir video,kani chala badha anipinchindi vallaki saraina sadupayalu levu
Great job sir🙌🏻🙏
Elanti vallanu chuste naka chala happy ga untondi
అయ్యో రోడ్ వేస్తే బాగుండు.. 😭..
Voice over is excellent
Very very nice video brother, thank-you so much
బాగుంది గుడిసె పరిచయం
పోటీలేని ప్రపంచం
Great Sir meru 🙏🙏🙏
Iam very much impressed your videos
Super video
BrosupergoodinformetionGoodvideo Bro
Nice video బ్రదర్,
Nice video baabu and God bless you
So super good saira
Hi
అబ్బ మీ ప్రశ్నించే ధోరణికి థాంక్స్ అండీ. ఎంత సౌమ్యంగా ఇంటర్వ్యూ చేసారండి
Super suresh garu. The effort u r making to educate people is a awesome. I ♥️ u r voice..👌
Your tone best wishes to you sir chanchu bidda nellore
Hii brother's mee Andariki Na hrudaya purvakakamuga Na vandanalu విషయం Atante Ee video lu tiyyadam manchide kani Elanti valani సహాయం cheyyali.... Mee Andariki devudu divinchunu gaka... Amen
Super bro 👍👍👍
Really beautiful location brother
Great job and words
Very strong granny ❤🍫
Nice video
మీరు తీసుకున్న రిస్క్ కు 🤝 🙏
Superb information video bro