ఈ పిల్లల్ని చూస్తుంటే నాకు ఒక పక్కన బాధగా ఉన్న మరొక పక్కన చాలా సంతోషంగా ఉంది. ఎలాంటి చీకు చింత లేకుండా ప్రకృతి ఒడిలో హాయ్ గా బ్రతుకుతున్నారు. వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరాలని కోరుకుంటున్నాను.
God owned people still alive in this region , thanks for showing them and they are millionaire and billionaire then more, and your channel should live forever , hope i should meet you in my life. your are blessed
చిన్నప్పుడు మా ఊరిలో కాలవ లో గూడు పడవలు ఇలాగే వెళ్తుండేవి. ప్రవాహానికి ఎదురు వెళ్తున్నప్పుడు ఒడ్డు మీద ముగ్గురు నలుగురు నడుస్తూ, తాళ్ళను కాలవలో ఉన్న పడవకు కట్టి లాగుతూ తీసుకు వెళ్ళే వాళ్ళు . వాళ్ళందరూ పడవ లోనే వండుకుని తినటం, నిద్ర పోవటం మాకు ఎంతో అద్భుతంగా అనిపించేది. మళ్ళీ ఆ తీపి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చారు. 🙏🙏
హాయ్ బ్రదర్ చాలా మంచి వీడియో చుపించారు,మీ, వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం, నీను ఈమద్య మీ వీడియోస్ చాలా మిస్ అయ్యాను, మంచి వీడియో, అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
Mi gurinchi oka episode cheyyandi lekapote mi gurinchi cheppandi. Adbutanga undi mi background music. Enchukunna villages. Manasuku prasantanga undi......
ఈ పిల్లల్ని చూస్తుంటే నాకు ఒక పక్కన బాధగా ఉన్న మరొక పక్కన చాలా సంతోషంగా ఉంది. ఎలాంటి చీకు చింత లేకుండా ప్రకృతి ఒడిలో హాయ్ గా బ్రతుకుతున్నారు. వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరాలని కోరుకుంటున్నాను.
ఆ పిల్లల కళ ( doct,engr,teach ) నెరవేరాలని ప్రార్థిస్తున్నాను👍❤️
కల
God bless them
ఈ మనుషుల మధ్య వుండే కంటే , ప్రకృతి నడుమ జీవించడమే 💯బెటర్ ❤️పిల్లల స్వచ్ఛమైన నవ్వు❤️ చూస్తేనే కడుపు నిండిపోతుంది 👍గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్స్ 🎉🎉🎉....
Kaani naaku bayanga kuda undhi sir.... Aa devudu valaki e Haani kalagakunda chudali... Safe gaa undali akkadi vaaru antha
@@RajiRaji-qy1tc కరెక్ట్ అండి ప్రకృతి విపత్తులు " వాళ్ళ జీవితాలను తలకిందులు అయ్యేల చేస్తాయి కానీ "పంచ భూతాలు వెన్నంటే వుండి నడిపిస్తాయని నా నమ్మకం.. 🙏... 👍
వీవర్స్ చూడడానికి వినడానికి ఈ ఎపిసోడ్ బావుంటుంది.కానీ
వాళ్ళ జీవితాలు బాగుపడాలి అని ఆదేవుణ్ణి ప్రార్ధిదాం 🌹🙏
'బతుకుచిత్రం " ఇంత అద్భుతం గా చిత్రీకరించడం మీకే తగునేమో సోదరా!
పిల్లలతో సంభాషణ బాగుంది 🌹
అన్న నువు ఒక గొదరివి అన్న....గత కాలపు జ్ఞాపకాలు మోసుకుంటూ పోతున్నావు...😍😍.
మీకు ధన్యవాదములు. మంచి విడియోలు చేస్తారు మీరు. నగరాల లో కాలుష్య బతుకు బతికే కన్న వారి జీవన విధానం చాలా బావుంది
లక్ష ల కోట్లు సంపాదించిన వాడికి కూడా ఇలాంటి ఆనందం ఉండదు
అహ్లదానికి చక్కటి చిరునామా మన విలేజ్ వ్యాన్ ఛానల్..
నమస్తే అన్నగారు మీ మాటల్లోనే కనిపిస్తుంది మొత్తం ప్రకృతి అందం మీరు ఇలాంటి వీడియోలు మరిన్ని చెయ్యాలి అని అదేవునీ కోరుకుంటాం మీకు మా ధన్యవాదాలు 🙏🙏
మీ వీడియోస్ చాలా బావుంటాయి అండి....మీ ఛానెల్ నుండి ఇంకా ఇలాంటి విడియోలు రావాలని కోరుకుంటూ.... మీ హర్ష శ్రీరామ్
అద్భుతం వీరియొక్క జీవన విధానం. దయచేసి మరలా మీరు వర్షాలలో వీడియొ తేయ ప్రార్థన.
God owned people still alive in this region , thanks for showing them and they are millionaire and billionaire then more, and your channel should live forever , hope i should meet you in my life. your are blessed
Super bro manchi video chesaru good
U r great andi naku Chala chala istam meru chupinche andamaina villages really great andi
Vidios chala bagundi pradhanamga mee gatham vina sompuga undi
Wow...nice video super GA chupincharu background music bavundi mi videos naku chala estam
Pillala maatalu super
Devudu vaalla koorikalanu
Teerchaali 🙏 Amen yesayya
చిన్నప్పుడు మా ఊరిలో కాలవ లో గూడు పడవలు ఇలాగే వెళ్తుండేవి. ప్రవాహానికి ఎదురు వెళ్తున్నప్పుడు ఒడ్డు మీద ముగ్గురు నలుగురు నడుస్తూ, తాళ్ళను కాలవలో ఉన్న పడవకు కట్టి లాగుతూ తీసుకు వెళ్ళే వాళ్ళు . వాళ్ళందరూ పడవ లోనే వండుకుని తినటం, నిద్ర పోవటం మాకు ఎంతో అద్భుతంగా అనిపించేది. మళ్ళీ ఆ తీపి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చారు. 🙏🙏
హాయ్ బ్రదర్ చాలా మంచి వీడియో చుపించారు,మీ, వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం, నీను ఈమద్య మీ వీడియోస్ చాలా మిస్ అయ్యాను, మంచి వీడియో, అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
Beautiful nature your voice good 👌👌👌👌👌👌👌
76 సం,, రాల భారతదేశం great India
హార్ట్ టచింగ్ వీడియో బ్రదర్ ❤️
1st time చూస్తున్న 🙏🙏🙏
Nuvvu super Anna vallalo kalamasam Leni jivitham antey yela untado chupinchav TQ brother I'm also fisherman
... మ్యూజిక్ ఆ నది, చాల హాయిగా అనిపించింది. కాని వారిజీవనం ఒకరికొకరు పోల్చుకోరు, అదే అందమైన జీవితాన్ని గడుపుతూ..
Aa venkateswara Swamy daya valla aa pillalu anukunna sthayilo undali ani I am praying
Anna vallu Maa oori vallu. Maalanti valla jeevithalani chupinchalani neeku anipinchinanduku Dhanayavadalu🙏
చాలా బాగుంది వీడియో 👌👌❤️
Chala rojullu ayyindi,sir mi video s chesi, super ga vundi sir
మీ వాయిస్ చెప్పేవిధానం బాగుంది బ్రో
Meeru ee samajaniki edi kavalo ade vedio teestunnaru..very nice andi we are with you like family number
కల్మషం లేని పిల్లల చిరునవ్వే వాళ్లకు బలం,
Pillalu chala anxiety and attractive ga vunnaru thammudu.
Chala dys indhi me videos chusi
143 like nice video God bless you bro RAMESH Karnataka Bengaluru India
Nijamga andi antha Happy ga undhe vallanu chustunte
Wonderful 👏. Mi videos kosam eduru chuustuu vunnam
Im from Chinturu. Very happy to see this video.
ఏమిటి..బ్రదర్..చాలా రోజుల నుండి..మీ వీడియోలు..రావడంలేదు...?
అ జీవితం లోనే చాలా సంతోషం upsc ప్రేపరషన్ కోసం హైదరాబాద్ లో వెళ్లి సిటీ లైఫ్ లో ఏదో వెలితి వ్యవసాయం వైపే మొగ్గు చూపుతుంది నా మనస్సు
Excellent work by Suresh & team. 👍👍👍
Scale bahha pe bomma vahanam anna ni matalu vini video chusthunam osam anna
చాలా బాగుంది అన్న👍
ఏదీ ఏమైనా...మీ వాయిస్ చాలా.. చాలా బాగుంది... బ్రో.....మీ వీడియోలు కూడా...
Sad story in water life no homeless not work heart so fanny nice 👍
Suresh pujari garu u did great job
Bairagi from gurudasupuram
Brother you are really great to explore excellent places and the life styles of poor people of India.
మీ వాయిస్ సూపరండోయ్ 👍👍
Chala rojulu aindhi mi video chusi meeru great sir thank 👍👍🤝🤝
Nisi ratri lo pillala kerintalu super words
స్వచ్చమైన జీవితం👌👌👌😍😍
Superb boss
అన్న మీ ఛానల్ లో వీడియోస్ చూడగానే nenu ఫస్ట్ సబ్స్క్రయిబ్ చేసుకున్న అన్ని వీడియోస్ చూస్తున్న చాలా బాగున్నాయి అన్నగారు 🙏🙏🙏
Chakkani swaraaniki challani palleturlu manna village van channel tankyou sir
Veella jeevithalu mari goram veella jeevithalu padava lo veella jeevithalu chakkaga vivarincharu
Brother veellani chupistundaku tq soo much
Valla jivithale melu chadivi anduru thodaruga sachipothunnaru
Very good interesting 🤔
I pray God that all those kids wishes come true.
Bro you are doing grate work, thanks for the video.
మాది కూడా palasa ne amma10:44
Nice video baabu and God bless you
Anna tq femily ni chupincinadhuku. Love you too. Anna
Super job🙏🙏🙏
Surriiibabu adavilokii velthuu... Chandhrravvnii aakasamlokii vadhiladu.....
Great 👌👌👌
Nice vedio bro.
వీడియో చాలా బాగుంది బ్రో
good like documentary
Very cute children
ఇదే కదా హ్యాపీ లైఫ్ అంటే 😊
Superb cheparu bayya City life is very bored. Their life is so peace, bayya.
Super video bro
Mi gurinchi oka episode cheyyandi lekapote mi gurinchi cheppandi. Adbutanga undi mi background music. Enchukunna villages. Manasuku prasantanga undi......
Anna super ni content baguntadhi ❤
ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని
Super uncle
Very nice video brother,
Happy life.mostly drinking water.
Super kids
Hi ma uru chintur.kalmashamleni navvulu.pillala taamu korukunna positions ki vellaali.a devudi aseervadalu undalani manasourtiga korukuntunna.
Nice video. Sir
మీరు సూపర్ సార్ 👍👍👍
పిల్లల్ని చూస్తుంటే చాలా బాధ వేసింది ప్రభుత్వాలు మారినా అలా బతుకులు మారలేదు 🥺🥺🥺🥺🥺
Very nice bro👏👌👍😍
Supar. Anna
God bless you children
బ్యూటిఫుల్ గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్
Aaa Tatha garu chani poyara so sad last year aaa thata garu story emotional old video lo
Anna vakkasari a peacock village daggaraki vellu chupi anna avvi ala vunnayo
Super peaceful life
Hi suresh garu superb content. Thanks for your great efforts for this video. 👏 🤝❣
Super video.
Super👌
Content matram osm anna
City jeevitam antha Daridhram ledu 🤦♀️yenta prasantha maiyina jeevitam ❤👌
Nice brother
Great...
Skip cheyyakunda chusetvi mi videos mathrame anna
I 👀 old video ,kids are very 😊 in this video.