ఇప్పటికి ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్న ఈ గిరిజనుల ఐక్యమత్యాన్ని ,అమాయకత్వాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవడం లేదు! బ్రదర్ మీరు చేస్తున్న ఈ ప్రయత్నం చాలా మంచిది!💐💐💐
రాజకీయాలు పల్లెల్లో కి పూర్తిగా అడుగు పెట్టక మునుపు ఒక 40 ఏళ్ల క్రిందట చాలా పల్లెల్లో పూరిల్లు నేతకు, డాబాలు స్లాబ్ కు, వరిచేలు పెరకవు కు ఇట్లాంటి సాయాలు ఉండేవి కేవలం ఒక పూట భోజనం పెడితే చాలు అట్లాంటి పల్లెలు ఈ రాజకీయాల పుణ్యమా అని పట్టణాలు కంటే పల్లెల్లోనే కక్షలు కార్పణ్యాలు స్వార్ధాలు పెరిగి పట్టణాలు కి వలసలు పోతున్నారు 🌹
చాలా మంచి సాంప్రదాయం. పల్లె ప్రాంతాల్లోని ప్రజలు,రైతులైనా కూలీలైనా అందరూ ఐక్యతగా,కలిసి కట్టుగా వుంటూ పనులు చేసుకుంటే పల్లెలే కాదు రాష్ట్రం,దేశం సుబిక్షంగా ఉంటుంది.
This is good work to publish this information to all in the society but we can't understand deputy commissioner is there? Or isn't there? In that place
ఇది ఒక మనిషి ఇంకొక మనిషికి చేస్తున్న సాయం కాదు. ఒక రైతు ఒక కూలికి చేస్తున్న దారుణమైన మోసం. మాంసం కోసము ఇంతలా కష్టపడడం ఏంటండీ ఇంత ఆధునికమైన కాలంలో 15 ఎకరాల పండించినటువంటి రైతు ఒక అరకిలో మాంసం ఇస్తే సరిపోతుందా, అది వారి యొక్క జీవనానికి సరిపోతుందా,ఇది ప్రతి ఒక్క కూలి తెలుసుకోవాల్సిన విషయం
It's true that real india is its villages. I admire your work very much because this kind of content needs a lot of research and dedication. Continue you amazing work and one day you will reach highest point of success.
వెట్టి అనేదానికి తెలుగులో అర్ధం ఎలాంటి కూలీ ఇవ్వకుండా పనులు చేయించడం.అదే ఆదీవాసీల వెట్టి పనిచేయడం అంటే ఈరంతా కలిసి ఒకరి పనిని అందరూకలిసి సహాయంచేసి ఆపనిని పూర్తిచేయడం.అదే తెలుగు వెట్టి అర్ధంవేరు కోయ భాషలో వెట్టికి అర్థం వేరు.చెప్పాలంటే రెండు అర్ధాలు బద్ద విరుద్దమైనవి.ఒకటి అమానుషం ఇంకోటి ఉమ్మడి సహకారం.....
మేము కూడా elane పంట కోయడం కాదు కానీ ఎందుకు అంటే Ekka మా గిరిజనులు కు పొలం లేదు eppudo భూస్వాములు పాలు ayenaye. మేము ఎవరి entilo పెళ్లి,karamantram, chavu etara ఏం కార్యక్రమంలో dabbu కానీ లేదా అందరూ కలసి పని పూర్తి చేస్తాము గుడిసెలు వేయాలని అనకూడ
10ఎకరాలు పై బడివున్నా రైతులు బడా రైతులే,గిరిజనులకు ఎక్కువగా కొండపోడు వ్యవసాయం చేయడమే ఇష్టం,కొండ పోడు లొ ఎక్కువగా వేసే పంట తెల్లజొన్నలు కంది పంట వేస్తూ ఉంటారు,మైదాన..ప్రాంత రైతులు మినుములు పెసలు ఉలవలు వరి ధాన్యం పండిస్తారు,ఈ వట్టి విధానం బాగానే ఉంది కాని గిరిజనులకు,గిరిజనులే ఈ సామూహిక వట్టి (సహాయం)చేసుకుంటే మంచిది అని నా అభిప్రాయం మొత్తానికి మీ వీడియో సూపర్ బ్రో.
పాడేరు గిరిజన ప్రాంతాలలో ఈ వెట్టి పనిని గుత్త అంటారు. వ్యవసాయ నారు నాటుటకు, పంటలు కోయడానికే ఈ పద్దతి వాడుతారు. ఆ పంట వేసిన వ్యవసాయదారుడు తన గ్రామం లేదా చుట్టుపక్కల గ్రామాలకు నా పొలంలో నాట్లు వేసిన వారికి ఇoత డబ్బులు ఇస్తానంటాడు. నాటేవారికి/పంట కోసేవారికి బేరం కుదుర్చుకున్న తర్వాత ఒక టీమ్ గా ఏర్పడి నాటడం/ కోయడం చేస్తారు. ఈ టీము ఆ డబ్బులతో గొర్రె/మేక కొని కోసి సమానంగా వాటలు వేసుకుంటారు.
Your trailer briefing was misleading about veti... This concept exists in many random villages I think..but not in this large scale. MENREGA a central govt scheme is literally killing agricultural making labour unavailable to fields. This concept in mutual understanding would be very helpful.
ఈ వీడియో తీసిన వాళ్లు దీన్ని సహకార వ్యవసాయం అని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు సార్ ఎందుకంటే సహకార వ్యవసాయంలో పనిచేసిన వారికి సమానంగా పంపిణీ ఉండాలి కానీ అక్కడ చూస్తే 10 నుంచి 15 ఎకరాలు పొలం పని చేస్తే వాళ్ళకి కేవలం ఒక అరకిలో లేదా పావు కిలో మాంసం మాత్రమే ఇస్తున్నారు. మరి ఇదెక్కడి సహకార వ్యవసాయం సార్ 15 రకాల పండించిన రైతుకి ఎంత ఆదాయం వస్తుంది, ఎండలో వాళ్ళు కష్టపడిన కష్టానికి పావుకిలో అనేది ఎక్కడికి సరిపోతుంది. మరి గిరిజనులు అభివృద్ధి ఎలా జరుగుతుంది. మరి ఇలాంటి దారుణమైన మోసం చేస్తుంటే .వారికి ఈ వీడియో ద్వారా న్యాయం జరిగేటట్టు చేస్తే బాగుంటదని మా అభిప్రాయం.
ఇప్పటికి ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్న ఈ గిరిజనుల ఐక్యమత్యాన్ని ,అమాయకత్వాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవడం లేదు! బ్రదర్ మీరు చేస్తున్న ఈ ప్రయత్నం చాలా మంచిది!💐💐💐
Yemi prayatnam chesinaadu
కలిసి వుంటే కలదు సుఖం " అని వూరికే అనలేదు మన పెద్దలు.. ఇది చక్కటి ఉదాహరణ 👏🙏మంచి కథనం సార్ "ధన్యవాదములు 🙏🌹❤️..
'వెట్టి' అనే కంటే , ఒక మనిషి కష్టంలో ఉంటే, అందరూ కలిసి ఒక కుటుంబం లాగా కలిసి మెలిసి పని చేసుకోవడం చాల సంతోషం ఉంది ఈరోజుల్లో
రాజకీయాలు పల్లెల్లో కి పూర్తిగా అడుగు పెట్టక మునుపు ఒక 40 ఏళ్ల క్రిందట చాలా పల్లెల్లో పూరిల్లు నేతకు, డాబాలు స్లాబ్ కు, వరిచేలు పెరకవు కు ఇట్లాంటి సాయాలు ఉండేవి కేవలం ఒక పూట భోజనం పెడితే చాలు అట్లాంటి పల్లెలు ఈ రాజకీయాల పుణ్యమా అని పట్టణాలు కంటే పల్లెల్లోనే కక్షలు కార్పణ్యాలు స్వార్ధాలు పెరిగి పట్టణాలు కి వలసలు పోతున్నారు 🌹
అద్భుతం !!!! ఈ విధానానికి వెట్టి అని పెరెందుకొచ్చిందో తెలియదు గానీ ఇది పరస్పర సహకారం !!! వెట్టి అనేది నిర్భంధం, ఇక్కడ నిర్భంధం లేదు గదా !!!!
అమ్మ నవ్వు చాలా బాగుంది అన్నయ్య, మా ప్రాంతంలో గుత్త అంటాం.👌👌
👌 నేనూ తెలంగాణ లోని ఒకప్పటి వెట్టి చాకిరి అనుకున్న.
Thank you bro, Maa tribal culture ni andhanga thisi chupinchinanduku....Good job bro
చాలా మంచి సాంప్రదాయం. పల్లె ప్రాంతాల్లోని ప్రజలు,రైతులైనా కూలీలైనా అందరూ ఐక్యతగా,కలిసి కట్టుగా వుంటూ పనులు చేసుకుంటే పల్లెలే కాదు రాష్ట్రం,దేశం సుబిక్షంగా ఉంటుంది.
సార్, మీ వీడియో లు అన్నీ చూస్తాను. బాహ్య ప్రపంచానికి తెలియని ఆదిమవాసుల జీవన విధానాన్ని తెలియపరుస్తున్న మీకు ధన్యవాదాలు.
అన్నా వీడియోస్ చాలా బాగుంటాయి...... కొంచెం length పెంచండి అన్న......
నా చిన్నప్పుడు మా గుడెళ్లో కూడా ఈ పద్దతి వుండేది.
చాలా సరదా సరదాగా ఉంటది సార్.. మా పల్లె జీవితం... మేము 'గుత్తలు' అంటాము.. 😊
Please make 40 minutes documentary ,just like Elephant whisperer on a concept. Great content. Always love your videos.
Hi suresh garu ... Definitely your vloges are very Knowledgeable & different nd entertaining. Appreciating you're hard work & Great efforts. 🤝👌🏼❤
Thank you so much 🙂 Naidu ji. ❤️
మాది ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం వెట్టిని మాప్రాంతంలో కైదేలు అని అంటారు.
Madhi jangareddygudam bro
మా ఊర్లో గుత్తలు అంటారు..
@@lathak9613 అవునా లత గారు
మీది ఏ ఊరు అన్నయ్య మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసరా పేట మండలం అనంతరం తండా
@@lathak9613 మేము కూడా గుత్తలు అంటాము... ఇంతకీ మీ Village ఎక్కడ
గుంటూరు జిల్లాలో కూడా కొన్ని సామాజిక వర్గాలలో పొలములో పనిచేయుటకు గృహ నిర్మాణానికి ఇలాగే కొనసాగుతుంది
No way mee too from Guntur district..😅
Yevariki teleyani manchi vishayam ee video lo maaku teleyajesinanduku Danyavadamulu 🎉🎉🎉🎉.
స్వార్థం లేని మనుషులు! వీరికి చదువు నేర్పి తరువాత స్వార్థం అలవడుతుంది ( చదువు తెక్ట్నిలేజీ స్వార్థం అన్నదమ్ములు )
Vetty ante yemito vaari dwara manchi vishayalu rabattaru good video tank you sir👌👌👌💯💯💯
వెట్టి అనేది తెలుసుకోవాలంటే తెలంగాణ కి రావాలి. ఎంత మంది జీవితాలు నాశనం అయ్యాయి తెలుస్తుంది
Happiness and Smile in Village people life❤❤
Edhi asinchakunda cheste vetti..edhi aikamatyam antaaru sir...maa Telangana lo nijam kalam lo jarigindhi vetti sir... thank you nice 🌹🌹💐💐
Manchi vushayam teliya chesaru sir, dhanyavaadhamulu.
చేలా బాగా... వివరిచ్చారు అన్న.. 🤝🤝🤝 మీ వాయిస్ సూపర్ గాడ్ బ్లెస్స్ యు 💐💐
This is good work to publish this information to all in the society but we can't understand deputy commissioner is there? Or isn't there? In that place
Very nice subject In fact lot of people don't know about this
ఇది ఒక మనిషి ఇంకొక మనిషికి చేస్తున్న సాయం కాదు. ఒక రైతు ఒక కూలికి చేస్తున్న దారుణమైన మోసం. మాంసం కోసము ఇంతలా కష్టపడడం ఏంటండీ ఇంత ఆధునికమైన కాలంలో 15 ఎకరాల పండించినటువంటి రైతు ఒక అరకిలో మాంసం ఇస్తే సరిపోతుందా, అది వారి యొక్క జీవనానికి సరిపోతుందా,ఇది ప్రతి ఒక్క కూలి తెలుసుకోవాల్సిన విషయం
ఫోటోగ్రఫీ బావుంది భయ్యా.....
ఈ ప్రక్రియ కమ్యూనిస్టు దేశాల్లో ఉంది
కమ్యూనిస్ట్ దేశాల్లో కాదు 5th షెడ్యూల్ ఏరియా లో మాత్రమే ఉంటుంది
@@bandhamveeraswami3496
థేంక్యూ బ్రదర్
అది ఆదివాసీ సంస్కృతి సంప్రదాయం లో భాగం బ్రదర్.
Art at heart telugu documentary film చూడండి బ్రదర్ మీకు మొత్తం ఆదివాసీ చరిత్ర సంస్కృతి తెలుస్తుంది. 🙏
@@bandhamveeraswami3496 వీక్షకుల కోసం 5వ షెడ్యూల్ దేశాలు అంటే ఏమిటో వివరించండి
మంచి వీడియో ని పరిచయం చేశారు. అన్న
ఇట్టి ఆచారం అన్ని రాష్ట్రాలలో ఉంటే చాలా సంతోషంగా బతుకుతారు రైతు కూలీలందరూ
It's true that real india is its villages.
I admire your work very much because this kind of content needs a lot of research and dedication.
Continue you amazing work and one day you will reach highest point of success.
Which mandalam
Nice brother... Valla aacharamu..mee video rendu 🔥🔥🔥
మంచి సాంప్రదాయాన్ని మాకు తెలిపారు.good job bro.
Nijam Ela chastay raitulu ke super anna
outstanding tribal search for telugu channel
I appreciate your work bro keep doing
Inka ilanti sahayam chese vallu unnarante great
Excellent presentation 👍
Annayya madi pendurti memu kouluki bumi chesevallamu kani akka kuli chesevallu vakarojuki 500 adugutunnaru so ika polam cheyyadam manesamu..ma sonta vurilo chesukunna akkada rojuki 400..ami cheyylaeka cheyistunnamu...me vedio chla bagundi
Telangana from nandu nice video good job bro
Super speech annayya nice village story 👍
Very good 👍 super
Nice video ..
Very good మా tribal area lo(parvatipuram)salur గుత్త means contact అంటారు
Contact contract
Nice Information
Chala bagundhi brother video 👌
Avunu bagundi
వెట్టి అనేదానికి తెలుగులో అర్ధం ఎలాంటి కూలీ ఇవ్వకుండా పనులు చేయించడం.అదే ఆదీవాసీల వెట్టి పనిచేయడం అంటే ఈరంతా కలిసి ఒకరి పనిని అందరూకలిసి సహాయంచేసి ఆపనిని పూర్తిచేయడం.అదే తెలుగు వెట్టి అర్ధంవేరు కోయ భాషలో వెట్టికి అర్థం వేరు.చెప్పాలంటే రెండు అర్ధాలు బద్ద విరుద్దమైనవి.ఒకటి అమానుషం ఇంకోటి ఉమ్మడి సహకారం.....
చాలా రోజులు మై వేటింగ్ మీ ఛానల్
Manchi aalochana manchi padhathi manchi manashulu 👏👏👏👏👌👌👌👌👌👌😁😁😁😁😁💪💪💪🏻💪💪
వీడియో సూపర్ బ్రదర్
Thenks sir
Good job bro❤. Tqu so much ❤
మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లో కూడా ఇలానే చేస్తాము
నమస్తే సార్ చర్ల మండలం ఎంత ఊరు ఉంటుంది
@@santumadhu5203 దాదాపు 10000 జనాభా ఉంటుంది
అక్కడ పంతులుగారు 15 ఇయర్స్ బ్యాక్ వచ్చినాయన ఎవరైనా ఉన్నారా అండి
17 ఇయర్స్ బ్యాక్ వచ్చినవారు ఉన్నారా
చాల బాగుంది
Super information annayya
Good information....kalisi unte kaladu sukam
Good information sir
good work in documenting
Very good information
Me voice super ga utadi annaya
Yes
Hi..brother 👌👍👍
Super
వీలు అంతా అమాయక జనంలా ఉన్నారు వీలను వాడేసుకుంటునారు వీల పక్కన ఎవరైనా నిలిచి నిజం తెలియాలి డబ్బులు సరైన విదంగా వచేలా చూడాలి
Great work
మేము కూడా elane పంట కోయడం కాదు కానీ ఎందుకు అంటే Ekka మా గిరిజనులు కు పొలం లేదు eppudo భూస్వాములు పాలు ayenaye. మేము ఎవరి entilo పెళ్లి,karamantram, chavu etara ఏం కార్యక్రమంలో dabbu కానీ లేదా అందరూ కలసి పని పూర్తి చేస్తాము గుడిసెలు వేయాలని అనకూడ
10ఎకరాలు పై బడివున్నా రైతులు బడా రైతులే,గిరిజనులకు ఎక్కువగా కొండపోడు వ్యవసాయం చేయడమే ఇష్టం,కొండ పోడు లొ ఎక్కువగా వేసే పంట తెల్లజొన్నలు కంది పంట వేస్తూ ఉంటారు,మైదాన..ప్రాంత రైతులు మినుములు పెసలు ఉలవలు వరి ధాన్యం పండిస్తారు,ఈ వట్టి విధానం బాగానే ఉంది కాని గిరిజనులకు,గిరిజనులే ఈ సామూహిక వట్టి (సహాయం)చేసుకుంటే మంచిది అని నా అభిప్రాయం మొత్తానికి మీ వీడియో సూపర్ బ్రో.
పాడేరు గిరిజన ప్రాంతాలలో ఈ వెట్టి పనిని గుత్త అంటారు. వ్యవసాయ నారు నాటుటకు, పంటలు కోయడానికే ఈ పద్దతి వాడుతారు. ఆ పంట వేసిన వ్యవసాయదారుడు తన గ్రామం లేదా చుట్టుపక్కల గ్రామాలకు నా పొలంలో నాట్లు వేసిన వారికి ఇoత డబ్బులు ఇస్తానంటాడు. నాటేవారికి/పంట కోసేవారికి బేరం కుదుర్చుకున్న తర్వాత ఒక టీమ్ గా ఏర్పడి నాటడం/ కోయడం చేస్తారు. ఈ టీము ఆ డబ్బులతో గొర్రె/మేక కొని కోసి సమానంగా వాటలు వేసుకుంటారు.
Great culture 👏
Your trailer briefing was misleading about veti... This concept exists in many random villages I think..but not in this large scale. MENREGA a central govt scheme is literally killing agricultural making labour unavailable to fields. This concept in mutual understanding would be very helpful.
Good practice
Village van chanal y yyy nellore
Tirupathimma nauvvu chala bhagudi
Ila anni chotla unte nijanga rhythu raju avutadu ❤
thanks
Bro meru eethukunaa baby bhagundhi bro.veelu.souraa's.tegaa kadhaa bro
This is my village culture
Smallest village address wanted bro
Nice video 👍👌
Suuuuuuper brother
Nice uncle
nice video
thanks for the info bro :)
Good brother 💐
Usefull vetti
👍👍👍🙏🙏
Super anna
Super bro
Koya girijans y
అన్న.......
Good
Super. Bro
Hii sir
సుపర్
ఈ వీడియో తీసిన వాళ్లు దీన్ని సహకార వ్యవసాయం అని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు సార్ ఎందుకంటే సహకార వ్యవసాయంలో పనిచేసిన వారికి సమానంగా పంపిణీ ఉండాలి కానీ అక్కడ చూస్తే 10 నుంచి 15 ఎకరాలు పొలం పని చేస్తే వాళ్ళకి కేవలం ఒక అరకిలో లేదా పావు కిలో మాంసం మాత్రమే ఇస్తున్నారు. మరి ఇదెక్కడి సహకార వ్యవసాయం సార్ 15 రకాల పండించిన రైతుకి ఎంత ఆదాయం వస్తుంది, ఎండలో వాళ్ళు కష్టపడిన కష్టానికి పావుకిలో అనేది ఎక్కడికి సరిపోతుంది. మరి గిరిజనులు అభివృద్ధి ఎలా జరుగుతుంది. మరి ఇలాంటి దారుణమైన మోసం చేస్తుంటే .వారికి ఈ వీడియో ద్వారా న్యాయం జరిగేటట్టు చేస్తే బాగుంటదని మా అభిప్రాయం.
Manasunna manushulu Inka unnaru
Nice
👌👌👌👏👏👏🙏🙏🙏
Super kada
ఐకమత్యం అంటే ఇదే.