మాది చిత్తూరు జిల్లా కుప్పం రెండు నెలలు క్రితం మా చేనులోఒక నెమలి కనిపించింది.. చుట్టూ పది కిలోమీటర్లు అడవి కూడా లేదు. ఎక్కడనుండో వచ్చింది పాపం అని రోజు ఆహారం, జామకాయలు పెట్టాము.. ఈరోజు రెండు ఉన్నాయి. బాగున్నాయి..
Buatiful & rare collection. The poorest villagers richly deserve appreciation.prevent the digging . Save themPl take of the innocent villagers+Naturs gift buatiful peacocks. Bhagyavathi
మా వరంగల్ జిల్లాలో చాలా నెమలి ఉండేవి మా పొలాలలో తిరుగుతుంటే అవి అరుపులు చూస్తుంటే చాలా ముచ్చట వేసేది కానీ కొన్ని రోజుల క్రితం ఎవరో తెలియని వాళ్లు🤬 వడ్ల లో మందు కలిపి పోయడం వల్ల ఒక్కెసారి 12 నెమలు చనిపోయాయి🥹 చాలా రోజులు ఎవరి వల్ల జరిగిందో అని వెతికాను కానీ దొరకలేదు __ నా కోడుకులు నెమలి మన జాతీయ పక్షి అని చిన్నప్పటి నుంచి వింటున్నా కాపాడుకునే అర్హత ఎవరి దగ్గర కూడా లేదు ఈ ప్రకృతిలో చానా అందమైనవి ఇవి ఇండ్లలో పెంచుకునే అవకాశం ఇస్తే బాగుండు మన భారతదేశంలో అని నాకు ఎప్పుడూ అనిపిస్తూంది ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన పక్షులు అవి ♥️🦚🦚🦚♥️🥰
నేను పదవ తరగతి చదువుతున్నప్పుడు నేను అడవికి వెళ్ళి నాను అలపోతుపోతు వుంటె ఓకపొదలో ఆరు నెమలి గుడ్లు దొరికాయి వాటి తెచ్చి కొడికి పొదిగిన నాలుగు పిల్లలు లేపినవి పెద్ద గా అయినాక అడివి నెమళ్ళు తో కలిసి పోయినవి నేను చాలా బాధపడ్డాను
I proud to say that im worked as mid level health worker(MLHP)there,now I'm transferred... people are very innocent there...so many times i treated people there medically......
సిద్ధిపేట జిల్లాలో పొలాల్లో ఎక్కడ చూసిన కొంగలు కాకులు తిరుగుతున్నట్టుగా నెమల్లు నాట్యం చేస్తూ కనిపిస్తుంటాయి అక్కడ ప్రజలు అ నెమలకు ఏ హాని చేయరు అవి చాలా స్వేచ్ఛగా తిరగడం నేను చూసాను 👍
Bother Video is nice but don't add English song as its disturbse for village video while watching, instead add some soft silence music for making this video more attaractive... Thx.
అటువంటి ప్రశాంతమైన వాతావరణం లో వాళ్లకు అదే ఇంద్రలోకం.గిరిజనులు చాలా చోట్ల,చింతపండు,చీపుర్లు,తేనె,పండ్లు తో బాటు వెదురు బుట్టలు అల్లి జీవనం సాగిస్తారు. వీళ్ల కష్టాలు చూస్తే మనము చాలా better అనిపిస్తుంది.నీళ్లకు ఇబ్బంది లేదు,పని లేదా ఉద్యోగం చేసుకుని బ్రతుకుతాము.కరెంట్, roads అన్ని సౌకర్యాలు వుంటాయి.
అన్నయ్య మీరు ఇలాంటి ప్రకృతి అందాలను ఇంకా మరెన్నో చూపించాలని కోరుతున్నాం ధన్యవాదాలు
లావణ్య ఇవి. ఫోన్ లొ చూసేది కాదండీ రియల్ గా. వెళ్ళి చూడాలండీ ఆ అనుభూతి ఛెప్పతరం కాదు ఏమంటారు
అద్భుతాలను అసలైన జీవనశైలిని .....చూపిస్తున్న మీకు ధన్యవాదాలు🙏🙏👍👍
ఎంత హాయిగా ఉంది పల్లె..మంచి వీడియో చేశారు.మీరుపడ్డ కష్టానికి శ్రమకు హ్యాట్సాఫ్.
మీ వీడియోలు చాలా బాగుంటాయి, మీరు వీడియో అందంగా తీయడానికి చాలా కష్టపడుతుంటారు, అంత దూరం వెళ్లి చూడలేని వారికి మీ వీడియోలు అద్భుతం....
Correct 👍🏽
గుడిసె టూరిస్ట్ లు చూడ వలసిన అద్భుతమైన ప్రదేశం.
బ్రో ప్రకృతి అందాలను మీరు ఎతో కాస్తపడి మాకు చూపిస్తున్నారు మీకు నిజంగా 🙏🙏🙏🙏🙏
మాది చిత్తూరు జిల్లా కుప్పం రెండు నెలలు క్రితం మా చేనులోఒక నెమలి కనిపించింది.. చుట్టూ పది కిలోమీటర్లు అడవి కూడా లేదు. ఎక్కడనుండో వచ్చింది పాపం అని రోజు ఆహారం, జామకాయలు పెట్టాము.. ఈరోజు రెండు ఉన్నాయి. బాగున్నాయి..
గుడ్ మార్నింగ్ 🌄🌅 అన్న మనం ఇళ్లల్లో కోళ్లు పెంచినట్టు వాళ్లు నేముళ్ళు పంచుతున్నారు వీడియో బాగుంది వెయిటింగ్ నెక్స్ట్ వీడియో వీడియో ❤️
మీ వీడియోలు చాలా బాగుంటాయి.చాలా కష్టపడి మీరు ఇలాంటి వీడియోలు చేసి మాకు తెలియని అందమైన పల్లెలు గుడిసెలు చూపించి నందుకు ధన్య వాదాలు
సూపర్ అండీ నేను చూస్తుంటాను మీ వీడియోలు 🙏🙏🙏👍
అన, మీ వాయిస్ చాలా బాగుంది, అలా గే, వీడియో, కుడా, చాలా, బాగుంది అన, ప్రకృతి,అందాలు, సూపర్, సూపర్ అన
అందమైన ప్రకృతిలో నల్ల సంచారం,అహ్లాదం గా ఉంది
Nemalla
ప్రకృతిలో వదిగిపోయే 'సురేష్ 'మాటల వయ్యారి ....
కన్నుల వెలుగులు కావాలి చిరు దివ్వెల మయూరి ......
ప్రపంచమే మనదిగా సాగిపోవాలి విలేజ్ వాన్ సవారీ....
శేఖర్.. సచ్చిపోతా❤️🙏❤️
శేఖర్ గారి కలమే గలగల గోదారి ✍️🌊🌊😊👌
Suuuuper kavita n v.van return cmmt chala bagundi.sekhar sachhipota...
👏👏👏👏👏🙏
Super kadha bro nyc video
మీ వీడియోలు చాలా సహజంగా వుంటాయి. ఇదే విధంగా మరిన్ని మంచి విశేషాలు మాకు చూపించాలని కోరుకుంటు..
Chala bagundhi video intresting
Buatiful & rare collection. The poorest villagers richly deserve appreciation.prevent the digging . Save themPl take of the innocent villagers+Naturs gift buatiful peacocks. Bhagyavathi
వాయిస్ సూపర్
మూగ జీవుల విశ్వాసం అన్న మంచి వీడియో... కానీ ఇంకా అదనంగా 6,8 నిమిషాలా నిడివి ఉంటే ... 👌👌👌👌👌 అన్న
ఎంత సుందరమైన ప్రదేశం ఆ హా 🥰
మా వరంగల్ జిల్లాలో చాలా నెమలి ఉండేవి మా పొలాలలో తిరుగుతుంటే అవి అరుపులు చూస్తుంటే చాలా ముచ్చట వేసేది కానీ కొన్ని రోజుల క్రితం ఎవరో తెలియని వాళ్లు🤬 వడ్ల లో మందు కలిపి పోయడం వల్ల ఒక్కెసారి 12 నెమలు చనిపోయాయి🥹 చాలా రోజులు ఎవరి వల్ల జరిగిందో అని వెతికాను కానీ దొరకలేదు __ నా కోడుకులు
నెమలి మన జాతీయ పక్షి అని చిన్నప్పటి నుంచి వింటున్నా
కాపాడుకునే అర్హత ఎవరి దగ్గర కూడా లేదు ఈ ప్రకృతిలో చానా అందమైనవి
ఇవి ఇండ్లలో పెంచుకునే అవకాశం ఇస్తే బాగుండు మన భారతదేశంలో అని నాకు ఎప్పుడూ అనిపిస్తూంది ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన పక్షులు అవి ♥️🦚🦚🦚♥️🥰
So sad 😞 thammudu.
చాలా విషాధకారం... ప్రకృతి మీద అంత ప్రేమ ఉంటటం పూర్వ జన్మ సుకృతం
Bro Naku china help chey bro Naku cchinnapati nunchi nemalu penchu kovali aani undi bro Naku nemalu estava
@@srikanthalakunta5987 bro nemallu Naa dhaggara levu malli nemaluni manam penchithe police case chestharu
Nenu secret ga penchukuntanu bro
మనిషి కూడా ప్రకృతిలో భాగమే. నెమ్మదిగా,మరో నాగరికత వెతుక్కుంటూ దూరంగా జరిగిపోతున్నాడు.
Perfectly said👏👏👏
చాలా బాగా చూపించారు
ఈ కాంక్రీట్ జంగిల్ ను వదిలి అలా ప్రకృతి వడిలో జీవించాలనిపిస్తుంది
Meeku. Pelly. Pillalunte. Khachithanga. Ila. Ithe. Korukoru
Chala beautiful place very natural heart touching nemallanu muddadalani undi
meeku Tqs.
Jethavanam ki randi prakruthi vadi lo undochhu. Pyramid centre annamayya district
Avna okk
నాకు కూడా
గుడిసెలోయ లో ....ప్రకృతి. ...నెమమళు చాల బావునాఇ. ...చాల ప్రశాంతంగా ఉంది ప్రదేశం.
Sir mee videos chustene prakruti maa mundu vuntundi thankyou sir
first nunchi mee videos follow chasthananu mee videos super mee voice amazing 👏 brother
స్వచ్ఛమైన తేట తెలుగు మాటల ముల్లె మీ ఛానల్ 🙏పంచభూతాలను ఇలాంటి వీడియోల రూపంలో వీక్షిస్తున్నందుకు మేము ధన్యులము 🙏
Super undhi bro video
Nature Tribal Villages r Very Good 👍 😊
చాలా బాగుంది bro vlog
అన్నా సూపర్ ...
మీ video బాగుంది.
🙏🏻👌👌🥰 చాలా బాగుంది అండి
బ్యూటిఫుల్ ప్లేస్ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💕💕💞💞💞💞💞
Mee voice chalabagundi sir.good job
మీరు త్వరగా ఒక డ్రోన్ కొనండి సార్... మీరు తిరిగే ప్రదేశాలను డ్రోన్ వ్యూ ❤️ లో అదిరిపోతుంది
Yah
నిజమే
సూపర్ అన్నగారు ఐ లైక్ ది ప్లేస్
Meeru cheppay vidanam super sir, elantivi marenno chupistarani koruku ntunnanu
వాయిస్ సూపర్ యా నేను ఎన్నో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాను సూపర్ సూపర్ వాయిస్
Beautiful village.. super
దేవుడు మీకు ఇచ్చిన వరం మీ స్వరం
ప్రకృతి సోయగాలకు...... మీగాత్రం ప్రాణంపోస్తే.... సంగీతo మనసుకి మత్తు ఎక్కిస్తుంది.
అద్భుతమైన ప్రదేశం చూస్తేనే మనసుకి చెప్పలేని ఆనందం....నైస్ బ్రో.... ఈ ప్రదేశం ఎక్కడో చెప్తే వెళ్తాం బ్రో...plz
T56
Gudisa, Maredumilli, East godavari , AP
బ్రదర్ మీ వీడియోస్ చాలా చాలా సూపర్🦚🦜🦋🐟🌹🥀🌳🌴🌲🌱🌿🌷
Chala rojula tharuvatha Mee video chusam chala happy ga vundi okkasari ga prakruthi ki daggaraga Vella ma anipisthundi
సూపర్ అన్నా 👌👌👌
Excellent vedio. 👍
Mee videos chusinappudala vere prapancham lo unnatu anipistundi
Super super video brother ur amazing
చాలా బాగుంది
చాలా బాగుంది విల్లెజ్ 👌👌
Bro Super DuperGood information Good Video Bro
Mee valana natural beauty ni chusthunnamu forest lo inni andhalu chuse adhurustam nemali andhalu aentha anubuthu
Natural living it's wonderful living without any wrong.
Village van videos very good y c
Wonderful
నేను పదవ తరగతి చదువుతున్నప్పుడు నేను అడవికి వెళ్ళి నాను అలపోతుపోతు వుంటె ఓకపొదలో ఆరు నెమలి గుడ్లు దొరికాయి వాటి తెచ్చి కొడికి పొదిగిన నాలుగు పిల్లలు లేపినవి పెద్ద గా అయినాక అడివి నెమళ్ళు తో కలిసి పోయినవి నేను చాలా బాధపడ్డాను
HELLO Lingamaiah గారూ
మా ఇంటి పేరు కూడా
" Madugula " నే....
మీరు ఎక్కడ ఉంటారు ?
( యే ఊరు )
Excellent👍👏 field work sir beautiful✨
Good morning sir nenu chustu untanu me content bagundhi
Good thought
సూపర్
Wow superb nemali
ప్రకృతి కూడా మనలో భాగమే ప్రకృతిని ప్రేమిద్దాం జయహో భారత్😳
Chaala andamga undi thammudu
Spr♥️
Super vundgi Anna villeage
Nice vedio sir. Mee voice kooda adhbutham 🙏
I proud to say that im worked as mid level health worker(MLHP)there,now I'm transferred... people are very innocent there...so many times i treated people there medically......
మంచి video పెట్టారు bro.
Super vedio
Narudu kannu padite nasiname
Good morning brother thank you for your video’s very happy to see
Nice video baabu
Beautiful documentary,all about poverty mostly related to the exploitation with oppression
గుడిసె కంటే కటమరాయుడు కొండ చాల బాగుంటుంది please ఒక్క సారి వెళ్ళండి
సిద్ధిపేట జిల్లాలో పొలాల్లో ఎక్కడ చూసిన కొంగలు కాకులు తిరుగుతున్నట్టుగా నెమల్లు నాట్యం చేస్తూ కనిపిస్తుంటాయి అక్కడ ప్రజలు అ నెమలకు ఏ హాని చేయరు అవి చాలా స్వేచ్ఛగా తిరగడం నేను చూసాను 👍
SUPER SIR MERU
🙏 bro mi videos అత్యంత అద్బుతం
మా కోసం ఇలాంటి వీడియోలు తీయడం సూపర్..... 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
Even dog and peacock are maintaining friendly nature 👍👍👍
Good information sir Thank for all of your team members
మీ వీడియోస్ సూపర్, 👌👌🙏🙏
Meeku chala chala 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Bro super
beautiful and meeku kuda dhanyavaadalu
Bother Video is nice but don't add English song as its disturbse for village video while watching, instead add some soft silence music for making this video more attaractive... Thx.
Yes,Pl don't add English music or songs ,it spoils the whole mood of video
S you are right
So lucky people... e polution world lo kakunda anta andamina nature lo bratukutunnaru
Background voice good 👌 keep it up God bless you
Anna garu super 👌
Nenu visit cheyalani anukuntunanu gudisa place
Nice voice explanation bro..
ఈ గ్రామం నేను "ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం " సినిమా షూటింగ్ నిమిత్తం వెళ్ళాను...ప్రమాదకరమైన ఘాట్ రోడ్డులో ప్రయాణం చాలా కష్టం...
Maredimilli parjanikam, shooting. Ki memu kuda akadiki vacham sir memu appude chusamu
Avnu sir ...
Sir nenu chinima picchone okka chance evvandi sir
Excellent
చాలా బాగుంది 👌👌👌👌👌
Voice is very good
Nice.forest
అటువంటి ప్రశాంతమైన వాతావరణం లో వాళ్లకు అదే ఇంద్రలోకం.గిరిజనులు చాలా చోట్ల,చింతపండు,చీపుర్లు,తేనె,పండ్లు తో బాటు వెదురు బుట్టలు అల్లి జీవనం సాగిస్తారు. వీళ్ల కష్టాలు చూస్తే మనము చాలా better అనిపిస్తుంది.నీళ్లకు ఇబ్బంది లేదు,పని లేదా ఉద్యోగం చేసుకుని బ్రతుకుతాము.కరెంట్, roads అన్ని సౌకర్యాలు వుంటాయి.
Chaala baagundhi friend
Regular gaa videos chusthaanu
Chaala baagundhi Mee video
New friend here
Tq.u v.beautiful place
Beautifu l😍✨❤ and Amazing Video 🎥. Thank you Village Van Team🙏
Very beautiful video sir
Beautiful nature and beautiful life anaya
Great Place and Great Jobb
Super beautiful lokeshion