అన్నా మాది అల్లూరి జిల్లాలొ ఓ గ్రామం లొ అడవి పిగ్ ని చిన్న తనం నుండి ఓ ట్రైబల్ కుటుంబం పెంచి పెద్ద చేసారు దానిని చాలా బాగా చుకొనేవారు ఈ లోగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి ఈ పిగ్ విషయం తెలిసి అడవి పందులు ప్రజలవ్వరూ పెంచకూడదు పెంచితే నేరం సిక్స పడుతుంది అని చెప్పి ఆ అడవి పంది వెన్ లొ వెక్కించి తీసికొని వెళ్లి అడవిలో విడిసి పెట్టారు అయితే ఆ అడవి పంది మరుసటి రోజు పెంచిన మమకారంతో వాళ్లను మరువలేక ఆ ఇంటికే వచ్చేసింది ఆ విషయం ఫారెస్టు అధికారులు కు తెలిసి ఏమీ చేయ లేక పందిని మీరే జాగ్రత్త గా చూసుకోండి సెలవు అని చెప్పి వెళ్లి పోయారు.
నేను గిరిజనుడుని, నా చిన్న తనములొ దుప్పి కొండమేకలు, నెమల్లు కుందేలు మా ఇంట్లొ చాల అడవి జంతువులు ఉండేవి. ఈ విడియే చూసిన తరువాత నా బాల్యం గుర్తుకు వచ్చింది. 🙏🙏
You deserve more subscribers bro... బ్రదర్ నాదో చిన్న విజ్ఞప్తి.. ఈ విడియోకి లక్ష వ్యూస్ దాటితే మన రాములమ్మకు మరియు వారిని పెంచుతున్న కుటుంబానికి ఈ వీడియో ద్వారా మీకు వొచ్చిన ఆదాయంలో ఒక 20% వారి మెరుగైన జీవనం కొరకు ఏదైనా సహాయం చేయండి... ఈ వీడియో మాకు అందించినందుకు మీకు.. మీ టీమ్ సభ్యులకు ధన్యవాదాలు...🙏
Vaallu ee Bhoomi entho swachamaina, merugaina natural life jivistunnaru, Malli vaalaki merugaina inka emi undav. Vaalau alla bhathikene aa adaviki andam..ee anavasara merugula kosam alavatiathe aa adavi naashaname, pushpa movie Laaga aithadi..
Neevu chupistunna Inka chestunna videola mundu ma like chala chala chinnadi brother neevu marinni kotta vishayalu ma andariki teliyachestavani korukuntu me ma village van sabhyulandariki dhanyavadalu
మీరు ఎంతో అదృష్ట వంతులు ఎందుకంటే... కుల్లు కుతంత్రాలు వున్న వున్న ఈ నగర జీవితం వదిలి..... కలుషితం కల్మషం లేని.... వారితో జీవితం గడుపుతున్నారు ..... ప్రకృతి అందాలను బాగా .... అనుభ విస్తున్నరు....👍
Ee vishayam lo aithe memu kuda lucky ane cheppali.. Last time tour ki vellinappudu venkateswar rao garu makuda ee adavi pandulani chupincharu.. Appudu memu ilane baya paddamu.. Malli mee vedio lo chudatam santhosham ga undi..
లేట్ గా అయినా లేటెస్టుగా వచ్చే మీ వీడియోలకు ముగ్దులం... ప్రశాంతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోడుగా స్పష్టంగా వినసొంపుగా మీ గొంతు... మీ అభిమానులు కు వీడియో స్కిప్ చేసే ఆలోచనే రాదు... విలేజ్ వ్యాన్ మరిన్ని మైలు రాళ్లను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నా
Brother I am very happy to see your videos. Its not just that you show the lifestyle of the people living with Nature, you also pinpoint the challenges they are facing which are yet to be addressed by the government officials. I appreciate your efforts and thank you for showing the both sides of the coin in a very pleasant manner. I understand the risk you take and appreciate you for that.
హాయ్ అన్న ఎలావున్నారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి, నీను, మీ వీడియోస్, ఈమద్య, చాలా, మిస్ అయ్యాను,మీ, వాయిస్ కి నీను అభిమానీని, అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
Brother your vedios are excellent and good informative, thank you sir 🙏 👍 Brother animals are better than human beings ❤️ if you love them they are very faithful than human beings ❤️
నేను కూడ పెంచాను సార్ పెద్దదే అయ్యింది కానీ అది ఎవ్వరికి ఏమి అనేది కాదు కానీ అందరు నన్ను భయ పెట్టేసారు పారెస్ట్ వాళ్ళు కేస్ వేస్తారు అని అంతే వేరే వాళ్ళకి ఇచ్చేసాను వాళ్ళు కొండల్లో పెంచారు నేను విజయనగరం జిల్లా భోగాపురం పక్కన పల్లటూరులో పెంచాను మళ్ళీ మీ వీడియో చూడగానే గుర్తుకు వచ్చింది నేను ఒక డ్రైవర్ని సార్
Adenti sir, including me... Anthamandi address adigina kuda complicate ga vunchutunnaru😀 evaru vellaru le sir, kakapotey place telusukovalani kuthuhalam! anthey... Anyway nice video
Me videos chela bagunaayi, background music chela prasantham ga undhi, kaani meeru night time Animals Medha Lights veyadam , lights focus cheyadam cheyakoodadhu mana videos Kosam vatilini disturb cheyakoodadhu , Thank You
మీ భాష చాలా బాగుంది sir. మీరు ఉపయోగించే పదజాలం వినసొంపుగా ,మనసు పులకరిస్తోంది.
అన్నా మాది అల్లూరి జిల్లాలొ ఓ గ్రామం లొ అడవి పిగ్ ని చిన్న తనం నుండి ఓ ట్రైబల్ కుటుంబం పెంచి పెద్ద చేసారు దానిని చాలా బాగా చుకొనేవారు ఈ లోగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి ఈ పిగ్ విషయం తెలిసి అడవి పందులు ప్రజలవ్వరూ పెంచకూడదు పెంచితే నేరం సిక్స పడుతుంది అని చెప్పి ఆ అడవి పంది వెన్ లొ వెక్కించి తీసికొని వెళ్లి అడవిలో విడిసి పెట్టారు అయితే ఆ అడవి పంది మరుసటి రోజు పెంచిన మమకారంతో వాళ్లను మరువలేక ఆ ఇంటికే వచ్చేసింది ఆ విషయం ఫారెస్టు అధికారులు కు తెలిసి ఏమీ చేయ లేక పందిని మీరే జాగ్రత్త గా చూసుకోండి సెలవు అని చెప్పి వెళ్లి పోయారు.
నేను గిరిజనుడుని, నా చిన్న తనములొ దుప్పి కొండమేకలు, నెమల్లు కుందేలు మా ఇంట్లొ చాల అడవి జంతువులు ఉండేవి. ఈ విడియే చూసిన తరువాత నా బాల్యం గుర్తుకు వచ్చింది. 🙏🙏
You deserve more subscribers bro... బ్రదర్ నాదో చిన్న విజ్ఞప్తి.. ఈ విడియోకి లక్ష వ్యూస్ దాటితే మన రాములమ్మకు మరియు వారిని పెంచుతున్న కుటుంబానికి ఈ వీడియో ద్వారా మీకు వొచ్చిన ఆదాయంలో ఒక 20% వారి మెరుగైన జీవనం కొరకు ఏదైనా సహాయం చేయండి... ఈ వీడియో మాకు అందించినందుకు మీకు.. మీ టీమ్ సభ్యులకు ధన్యవాదాలు...🙏
Vaallu ee Bhoomi entho swachamaina, merugaina natural life jivistunnaru, Malli vaalaki merugaina inka emi undav. Vaalau alla bhathikene aa adaviki andam..ee anavasara merugula kosam alavatiathe aa adavi naashaname, pushpa movie Laaga aithadi..
Nuvvu bagupadalani anukovadam asha avuddhi , vere valla adayani vere vallaki ivvamanadam atyasha em matldatunnav bro konchem ayina niku ardham ayind
Address pl.
Adress and phone nos if any
Neevu chupistunna Inka chestunna videola mundu ma like chala chala chinnadi brother neevu marinni kotta vishayalu ma andariki teliyachestavani korukuntu me ma village van sabhyulandariki dhanyavadalu
మీరు ఎంతో అదృష్ట వంతులు ఎందుకంటే... కుల్లు కుతంత్రాలు వున్న వున్న ఈ నగర జీవితం వదిలి..... కలుషితం కల్మషం లేని.... వారితో జీవితం గడుపుతున్నారు ..... ప్రకృతి అందాలను బాగా .... అనుభ విస్తున్నరు....👍
ప్రకృతి తో మమేకమైపోయిన ఈ జీవుల జన్మ ధన్యం
మీ వీడియోలు చాలా బాగున్నాయి
ప్రస్తుతానికి ఈ వీడియో చూస్తున్నాను
నంద్యాల జిల్లా వెలుగోడు మండలం
గుంత కందాల గ్రామం
చాలా బాగుంది అన్నయ్య..
మచ్చిక చేయబడిన రాములమ్మ..
Most underrated channel let's encourage this channel ❤️❤️❤️
ipudu ilanti channels chala pettesaru aruku janaalu
వాయిస్ చాలా బావుంది చాలా స్పష్టంగా ఉంది తమ్ముడు 👌👌
మీరు చేసే వీడియోలు చాలా బాగున్నాయి క్యారీ ఆన్
సూపర్ అన్నయ్య మీ వీడియోస్ గురించి చాలా వెయిట్ చేస్తూ ఉంటా.... ఇప్పుడు మీ వీడియోస్ చూస్తున్న 👍
మీ అభిమానానికి ధన్యవాదాలు తమ్ముడు
Ee vishayam lo aithe memu kuda lucky ane cheppali.. Last time tour ki vellinappudu venkateswar rao garu makuda ee adavi pandulani chupincharu.. Appudu memu ilane baya paddamu.. Malli mee vedio lo chudatam santhosham ga undi..
లేట్ గా అయినా లేటెస్టుగా వచ్చే మీ వీడియోలకు ముగ్దులం... ప్రశాంతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోడుగా స్పష్టంగా వినసొంపుగా మీ గొంతు... మీ అభిమానులు కు వీడియో స్కిప్ చేసే ఆలోచనే రాదు... విలేజ్ వ్యాన్ మరిన్ని మైలు రాళ్లను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నా
మీరంతా నాపై చూపిస్తున్న అభిమానానికి చాలా చాలా ధన్యవాదాలు Bhupathi nemalapuri gaaru
@@VillageVan మీ ప్రయత్నానికి అభినందనలు..ఈ అడ్రస్ ఎక్కడండీ.
Brother I am very happy to see your videos. Its not just that you show the lifestyle of the people living with Nature, you also pinpoint the challenges they are facing which are yet to be addressed by the government officials. I appreciate your efforts and thank you for showing the both sides of the coin in a very pleasant manner. I understand the risk you take and appreciate you for that.
@@VillageVan pl
⁰⁰⁰⁰
హాయ్ అన్న ఎలావున్నారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి, నీను, మీ వీడియోస్, ఈమద్య, చాలా, మిస్ అయ్యాను,మీ, వాయిస్ కి నీను అభిమానీని, అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
ఏదో కొత్తగా చెయ్యాలనే మీ తపన అభినందనీయం
బ్రదర్ నేను మీ ఛానల్ starting లో first టాప్ 20 సబ్స్రైబర్ లో నేను ఒక్కడిని i like your విడియోస్ నాకు travaling అంటే ఇష్టం విజయ్ from ఒమాన్ country 💐.
చాలా బాగుంది సోదరా అడవిపందితో 🐷మీ వీడియో సూపర్ 👍🏻
Manasu prasanthamga vundhi 👌 music excellent WHAT ABOUT YOU FRIEND'S 🆕
శబరిమలై లో కూడా అంతే జనాలను ఏమీ అనవు
చాలా నవ్వోచింది సార్ లాస్ట్ 5mints alage mi time ni kuda chupinechelesinedi 🤣🤣🐗super ramulamma
Naa lanti Jantu premikulaku elanti vedios nacchutai....
Jai Srimannarayana🙏🙏🙏
Video chala baaga thisaaru sir . and back ground music bagundi
Amma taruvatha Anthy swachaminadhi pakruthi Nuvu Elaa vuntey netho Alla vuntundhi and 😍
Tq suresh garu letting us know what we don't know. Really knowing something new. Good work. 👍❤
Thank you so much 🙂
మీ వీడియోస్ చాలా బాగుంటాయి భయ్యా
విచిత్రాన్ని చిత్రించడంలో మీకు మీరే సాటి..
మీ వీడియో చూస్తే వచ్చే అనుభూతి మాటలు చెప్పలేము..
మీ అనుభూతి, మీ మాటలే నన్నలా నడిపిస్తున్నాయి ప్రసాద్ గారు
Anna yedho lokaniki thesukuvelthavu hatsaf
Background Music 🎶 🎵 👌 😍 Chaala Bagundhi
మంచి విషయాలు చెప్పావు సోదరా
You are doing fantastic work brother
Such a beatiful tribal lifestyle,and hats off u sir to introduce them to us
I like ur videos and waiting for new videos
బాగున్నారా తమ్ముడు all the best
Nice మంచి అరుదైన వీడియో.
Nee video kosam morning numdi wait cheastunna Anna
Thank you very much chanti thammudu
Most underrated channel
Brother your vedios are excellent and good informative, thank you sir 🙏 👍
Brother animals are better than human beings ❤️ if you love them they are very faithful than human beings ❤️
You are great sir your video are all super thank you 🤝🤝
నేను కూడ పెంచాను సార్ పెద్దదే అయ్యింది కానీ అది ఎవ్వరికి ఏమి అనేది కాదు కానీ అందరు నన్ను భయ పెట్టేసారు పారెస్ట్ వాళ్ళు కేస్ వేస్తారు అని అంతే వేరే వాళ్ళకి ఇచ్చేసాను
వాళ్ళు కొండల్లో పెంచారు నేను విజయనగరం జిల్లా భోగాపురం పక్కన పల్లటూరులో పెంచాను
మళ్ళీ మీ వీడియో చూడగానే గుర్తుకు వచ్చింది
నేను ఒక డ్రైవర్ని సార్
Mee video Kosam wait chestunam bro mee Chenal super ante super ante
thank you jana ji
Video chaala baagundi.original.natural
Thank you very much krishna rao ji
Mind Blowing Updated This
Gates in Village Van Rare 👋
Great feeling good to see congratulation
Suresh anniyyya
Naku telsi ee paatki mee dubbing kosam
lakshmi ganapathi films, National geo graphic, veellandaru adigi undale asalu.
Sir me narration superb sir
Such a prestine content..
మీ వాయిస్ సూపర్
Good. Voice 💯. Bro. Mee.all.videos.chustanu.Bro
Thank you very much Nagesh Rama
Ee video chustunte Kesava Reddy novel "atanu adavini jayinchadu" gurtostunti naaku
Hats off brother,very very nice video 🙏
Sound very good👍👍👌
Glad you like it!
Thirumala kondapyna kuda chala vunnayi manushulatho kalisi thiruguthunnayi yevariki Hani kaliginvhatledhu Anjanadri guest House 🏠 (ANC) Daggarlo
సుపరు,,బొ, వీడియో సూపర్ బ్రో 🙏🙏🙏🙏🙏
Thank you brother
Good 👍 job brother 💐
Mugajeevalanu penchukovadum valladi yenta Adrustamu 🙏👍❤️
Good to see wild boar as a domestic pet
Adenti sir, including me... Anthamandi address adigina kuda complicate ga vunchutunnaru😀 evaru vellaru le sir, kakapotey place telusukovalani kuthuhalam! anthey...
Anyway nice video
Anna Mee video lo music chala bagundi
🙏 ఇంతకంటే మాటలు లేవు...
🙏🙏Nirmalamayina manussulu kaligina variki hrudhayapurvaka namaskaralu🙏🙏
super information 🙏🙏🙏🙏🙏
Unique content, wild life is not easy. Zoom cheyakunda, daggaraku vellaruu, bayam gane untundii 👍
I like your video s very much
Very good video & voice
Best natural video
Super bro super👏👌👍😍
హాయ్ అన్న బాగుంది వీడియో ❤️❤️
Thank you prabhu Thammudu
మా తమ్ముడు చింతపల్లి లోపల లింగవరం దగ్గర bike మీద వెళ్తుంటే అడవిపంది ని గూద్ది పడిపోయాడు నైట్ ఒక్కడే వస్తుంటే
Meeru vatiki putte pillalni kuda video theeyandi late iena vallani adigi 👍👍👍👍👍👍
Me videos chela bagunaayi, background music chela prasantham ga undhi, kaani meeru night time Animals Medha Lights veyadam , lights focus cheyadam cheyakoodadhu mana videos Kosam vatilini disturb cheyakoodadhu , Thank You
Mee voice tv llo try cheyachuga machi ga ba ground ki try cheyandi
Super 🙏👍
Mi videos adhurs sir TQ 🙏
A Kerala Tribal woman also has wild boar as her pet.
Very nice bro
Anna papikondalu toor cheye
Really Amazing 👌👌
Nice documentary
Very good information ℹ️
Thanks
Good explaination
జై శ్రీరామ్🌹🌹🌹🔔🔔🙏🙏🙏
Super anna 👍all the best 👍
అమ్మ రండమ్మా 😄😄😄😄👌👌
Super bro good job
wonderful video
Great video
Ekada location
Very nicely
Nice and very good video baabu
Thanks a lot Amma
Veetini penchakunna konni vandallo vachi polaalni naashanam chestaay pallello
Super video
Natural vedio
Super👌
2:23 so cute
super 👌🦅
Super👌👌👌👌👌
Thank you
Such a great video ♥️
Thank you!!
సూపర్
Voice super bro