మధుర మధుర మధురసేవ - యేసు ప్రభు సేవ 1. దేవదూతకును లేని దైవజనుని సేవ - దేవసుతిని సంఘ సేవ దివ్యమౌ సువార్త సేవ 2. పరిశుద్ధాత్మ ప్రోక్షణముచే ప్రజ్వరిల్లుసేవ - పరిమళించువాక్య సేవ ప్రతిఫలించు సాక్ష్య సేవ 3. ప్రభుని పేర ప్రజల యెదుట ప్రవచనాల సేవ - ప్రజల పేర ప్రభుని యెదుట ప్రార్ధనలువచించు సేవ 4. భాగ్యభోగనిధులు లేని భారభరితసేవ - బాష్పసిరులలోన మెలగి బాధలను వరించు సేవ 5. సిలువమూర్తి కృపలు జాట సిగ్గుపడని సేవ - సిలువనిందలను భరింప శిరమువంచి మరియు సేవ 6. లోకజ్ఞానియపహశించు శోకమూర్తి సేవ - లోకులను దీవించు సేవ లోకమును జయించు సేవ 7. దైవజనుడ మరువకోయి దైవపిలుపునోయి - దైవనీతివదలకోయి దేవుడు దీవించునోయి
Old is gold naku chala istamina pata thank u Jesus and Philip sir Marala pata jnapakalu gurtustunnai. Mana pitarulu cheysina seva devuni ki chupinchina vari nammakamina sevalu gurtukostunnai
మధుర మధుర మధురసేవ - యేసు ప్రభు సేవ
1. దేవదూతకును లేని దైవజనుని సేవ - దేవసుతిని సంఘ సేవ దివ్యమౌ సువార్త సేవ
2. పరిశుద్ధాత్మ ప్రోక్షణముచే ప్రజ్వరిల్లుసేవ - పరిమళించువాక్య సేవ ప్రతిఫలించు సాక్ష్య సేవ
3. ప్రభుని పేర ప్రజల యెదుట ప్రవచనాల సేవ - ప్రజల పేర ప్రభుని యెదుట ప్రార్ధనలువచించు సేవ
4. భాగ్యభోగనిధులు లేని భారభరితసేవ - బాష్పసిరులలోన మెలగి బాధలను వరించు సేవ
5. సిలువమూర్తి కృపలు జాట సిగ్గుపడని సేవ - సిలువనిందలను భరింప శిరమువంచి మరియు సేవ
6. లోకజ్ఞానియపహశించు శోకమూర్తి సేవ - లోకులను దీవించు సేవ లోకమును జయించు సేవ
7. దైవజనుడ మరువకోయి దైవపిలుపునోయి - దైవనీతివదలకోయి దేవుడు దీవించునోయి
దేవ దేవుని సేవకు విలువ తెచ్చింది ఈ పాట. దేవుని పరిచర్య చేయడం ఎంత భాగ్యం అండి. ఈ పాట రాసిన దైవజనులుకు కృతజ్ఞతలు.
దేవ దూతలకు లేని సేవ మనకు ఇవ్వడం ...
What a previlage it is.....
Mind blowing verses..
Thank God for wonderful son writers & musicians.
*song
Lp🎉 5:51
యేసయ్య సేవ ఎంత గొప్పదో ,ఆ దైవజనుడు A.B.Basillamani garu మనకు మాదిరి చూపించారు.
Thanks for uploading the song.
అబ్బా ...శోకమూర్తి ..ఏం పద ప్రయోగం ..నిజంగా అద్భుతం
అతి మధుర మైన గానము.
దేవుని సేవ చేయడం గొప్ప ధన్యత🙏🙏🙏 చాలా చక్కగా పాడారు అన్న
దేవుడు మిమ్మల్ని దీవించును గాక
సార్ చాలా చక్కగా దేవుని సేవగురించి పాడారు సార్
Praise the lord brother,suoer voice
God bless you brother
దేవదూతలకు లేని గొప్ప సేవ ...... దేవదూతలకే దైవజనుడు బోధించే సేవ..... ఎఫెసి 3:9
Would full song..super voice Philip Anna Garu..and music also good..May the Lord bless abundantly his kingdom of glory..all the team
Old is gold naku chala istamina pata thank u Jesus and Philip sir
Marala pata jnapakalu gurtustunnai. Mana pitarulu cheysina seva devuni ki chupinchina vari nammakamina sevalu gurtukostunnai
Nice brother
Vandanamulu🙏 సోదరా
Praise God
Supeeeeeeeeeeeeeeeeeeer anna
Hallelujah 👏👏👏🙏🙏
దేవునికి స్తోత్రములు కలుగును గాక మధురమైన గాత్రం మధురమైన సంగీతం అంతా మధురం ప్రభువు నామమున మీ బృందానికి వందనములు
Praise the lord brother glory to lord
Philip Annayya!!!!JK annayya !!!! Great.... Superrrrrrrrb,meaningful song n melodious song..... Great!!!!💐💐💐💐
Philip anna superb .... it's one of my favourite song.
it's Yesu Prabhu ni seva....
Vahava ..... Heart touching 💓💓💓💜
Praise the Lord.
Very nice . 🙏
Glory to GOD. Praise the lord.
Glory to God
Excellent Ayyagaru
🙏🙏 excellent team 🙏🙏
Praise the Lord AMEN
What a beautiful meaningful song. Praise the Lord
Old is Gold
PRAISE THE LORD
Amen
Voice song excellent bro
Wowwwww😍
Wonderful song brother
E ee song raasina atanu chaala baaga raasaru
Excellent lirics and
Your tone also anna ,,👏👏
Lyrics by: A B Masilamani garu
Good brother
Chala bagundhi sir
Marinni patha patalu ee taram padukuneyla cheyandi
XLENT TEEM MY DEARS
Awesome brother...wonderful worship
Praise God
nice song
Very nice anna
Badalanu barinchu seva kadu brother...badalanu varinchu seva...there is a difference.
Nice song Anna
Devninamaniki stothram
Super sing a song
Good song
Glory to god