పవన్ నా దోస్తు... రాజకీయం వేరు - స్నేహాం వేరు... | Interview With Vijayasaireddy | Itlu Mee Jaffar

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • #journalistjaffar #jaffarinterview #pawankalyan #apelection2024
    పవన్ నా దోస్తు... రాజకీయం వేరు - స్నేహాం వేరు... | Interview With Vijayasaireddy | Itlu Mee Jaffar
    Download Mobile App :: play.google.co...
    Facebook :: / jaffar.reporter

Комментарии • 542

  • @paramdhamamudugunuru7915
    @paramdhamamudugunuru7915 5 месяцев назад +136

    24:00 Pawan Kalyan ❤

  • @trajesh9798
    @trajesh9798 5 месяцев назад +172

    జాఫర్ గారు మి ఇంటర్వ్యు లొ క్వెషన్ లూ కి ఇచ్చిన టైం మీరూ జవాబు చెప్పటానికి టైమ్ Evatamu లేదూ,,,, మీరూ ఎక్కువ క్వశ్చన్ అడగండి కానీ జవాబుకుడా టైమ్ ఇవాలి,,,,

    • @salmanmanvik8590
      @salmanmanvik8590 5 месяцев назад +9

      I'm also noticed

    • @venugopalsanapala4446
      @venugopalsanapala4446 5 месяцев назад +2

      Jaffer garu close trhs interview for

    • @dr.sainikhilganjikunta12255
      @dr.sainikhilganjikunta12255 5 месяцев назад +4

      True

    • @Satyanandan_D
      @Satyanandan_D 5 месяцев назад +4

      Yes, ప్రశ్న అడుగుతారు,ఇబ్బంది పెడితే జవాబు చెప్పమంటాడు. ఇబ్బంది పడకుండా జవాబు ఇస్తే వినకుండా తర్వాత ప్రశ్న కి వెళ్ళిపోతాడు

    • @Satyanandan_D
      @Satyanandan_D 5 месяцев назад +4

      Yes, ప్రశ్న అడుగుతారు,ఇబ్బంది పెడితే జవాబు చెప్పమంటాడు. ఇబ్బంది పడకుండా జవాబు ఇస్తే వినకుండా తర్వాత ప్రశ్న కి వెళ్ళిపోతాడు

  • @neenaren
    @neenaren 2 месяца назад +3

    జాఫర్...చిన్న .. చోటా నాయకులను..వ్యక్తులను ప్రశ్నలు సూటిగా వేసే తత్వం...ధైర్యం...ఎక్కడా...కనపడటం లేదు
    ..ప్రస్తుత సమస్య...శాంతి గురించిన టాపిక్ లేనే లేదు
    ..శాంతి భర్త కి రెడ్డి గారి భార్య...డబ్బులు ఎందుకు ఇచ్చారో అడగలేదు...

  • @gampaladorababu7570
    @gampaladorababu7570 5 месяцев назад +62

    ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు పోలవరం ఎందుకు కట్టలేదు ఒకటే రాజధాని అన్న మీరు మూడు రాజధాని స్టాండ్ మీదకి ఎందుకు వెళ్లారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మదారని మోదీ అంటే ఎందుకు వ్యతిరేకించలేదు రోడ్డు వ్యవస్థ చాలా దారుణం అయిపోయింది ఒకప్పుడు బాధే బాధలు అనే కార్యక్రమం పెట్టిన జగన్ ఇప్పుడు జగన్ బాధితునాడు కదా జాఫర్ గారు దమ్ముంటే ఈ క్యూస్షన్స్ అడగండి మీరు సాక్షి ఛానల్ సంబంధించిన జర్నలిస్టుల మాట్లాడుతున్నారు మీ మీద చాలా గౌరవం ఉండేది కానీ మీరు అడిగే చాలా సిల్లీగా ఉంటున్నాయి

    • @obulreddym5795
      @obulreddym5795 5 месяцев назад +5

      Kallu dengaya .

    • @Usernomi291
      @Usernomi291 5 месяцев назад

      Papam pk fans votes kavali kada

    • @jayachandramooli6773
      @jayachandramooli6773 5 месяцев назад

      CBM prathyeka package teesukuni sarvanasanam chesadu kada bro

    • @Usernomi291
      @Usernomi291 5 месяцев назад

      @@jayachandramooli6773 adi testha ane kada cbn ni vodinchi jagan garu ni gelipinchi di,aa thuch bro marchipotam anukunnava bro?2019 elections lo main ade ga cheppindi kendram medalu vanchi special status testa ani , college lu kuda tirigadu ga.once RUclips lo search cheste Anni vastai kada,appude ee Mata chepthe voppukovachu bro

    • @MARUTHIPRASAD-t1q
      @MARUTHIPRASAD-t1q 5 месяцев назад

      YescorecctISuoporetyourargument

  • @kamathampakkeerareddy3920
    @kamathampakkeerareddy3920 5 месяцев назад +2

    Honest interview and answers

  • @sudhakarmarupaka3119
    @sudhakarmarupaka3119 2 месяца назад +3

    Shanthi sai epudu interview cheyara plzzzz

  • @pappalabandi2puvvulabandi
    @pappalabandi2puvvulabandi 5 месяцев назад +13

    మీరు అందరూ ఒకటే... ప్రజలమైన మేమే యెర్రుపుకులం...

    • @RameshT-y5u
      @RameshT-y5u 5 месяцев назад +1

      బాగా ఒప్పుకున్నావ్... నీ గురించి ఈ నిజాన్ని అందరికీ చెప్పు

    • @Viewtube347
      @Viewtube347 2 месяца назад

      Yes brother

  • @banothnaresh4812
    @banothnaresh4812 5 месяцев назад +14

    దేవన్స్. పేరు తెలుసు.కని బండ్ల గణేష్ పేరు మాత్రం తెలియదు. భాస్కర్ నంది గ్లోబల్ అవార్డు అందుకున్న. విజయ సాయి రెడ్డి. అన్ని అవార్డులు అందించిన గెస్ట్ జాఫర్ గారికి ధన్యవాదములు

  • @NGK898
    @NGK898 5 месяцев назад +35

    Nellore lo sarigaaa dochukoledu so I am where😂😂😂😂😂

  • @CMARamakrishnaVudata
    @CMARamakrishnaVudata 5 месяцев назад +19

    జాఫర్ గారు, మీ ప్రశ్నలు ప్రి డిఫైన్డ్ గా వుంటున్నాయి. అపోజిషన్ వాళ్ళని, మీ సైడ్ నుండి కూడా విమర్చించేటట్లు క్వశ్చన్ ఫ్రేమింగ్ వుంటుంది. జాగ్రత్త పడండి.

  • @SoumyaRaj.b
    @SoumyaRaj.b 5 месяцев назад +4

    Jaffer garu…. Ur questions r super. But y r u jumping into next question even before the person didn’t finish answering. …? Pls consider that

  • @m.srinivasansrini7192
    @m.srinivasansrini7192 5 месяцев назад +87

    Bandala Ganesh తెలియదా అబద్ధం చెప్పకు నాశనమై పోతావ్

    • @saisai-du2ef
      @saisai-du2ef 5 месяцев назад

      Bokkale vadu Amina desa seva chesada? Pakkalesi paiki vachadu PK ni baga munchadu daridrudu

    • @ajayavarma3699
      @ajayavarma3699 5 месяцев назад +12

      Ademanna pedda pudingaa?

    • @gvtheking8861
      @gvtheking8861 5 месяцев назад +1

      Badla na lavada na anukunnademo😂😂😂😂

    • @ramdhasaradh
      @ramdhasaradh 5 месяцев назад +1

      Athani gurinchi maatladatam istam ledu le guru

    • @bhaskar9108
      @bhaskar9108 5 месяцев назад

      Pawan Kalyan vade condom
      Brand thelusaaa nuvu nasana maipothav😂😂

  • @mohdmukthar1969
    @mohdmukthar1969 2 месяца назад +2

    వాళ్ల ప్రభుత్వంలో పెట్టుకున్న సలహాదారులు అందరూ బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళ ఇది అడగలేక పోయాను మీరు

  • @jagadeeswarsamidala798
    @jagadeeswarsamidala798 5 месяцев назад +5

    Jaffar garu pink diamond 💎 adagaledu 😂😂😂😂

  • @venkatadhanunjayarao8956
    @venkatadhanunjayarao8956 5 месяцев назад +2

    Vijaysai garu very good answered 💐💐💐

  • @bhimannareddyellem610
    @bhimannareddyellem610 5 месяцев назад +42

    అప్పులు పాలు చేయడం.. రేట్లు పెంచటం..ఇవే నా సామాజిక న్యాయం

    • @nagabhushanaraopilla6602
      @nagabhushanaraopilla6602 5 месяцев назад +4

      బాబు గానీ pk గానీ అప్పులు చేయకుండా పరిపలిస్తారా యెక్కువ అప్పులు చేసింది బాబే

    • @rajagopalreddy9552
      @rajagopalreddy9552 5 месяцев назад +4

      అప్పులు చేసి మరీ దచుకుతిన్నది చంద్రబాబు ముఠానే

    • @JyothiSwaroop-t2z
      @JyothiSwaroop-t2z 5 месяцев назад

      ​@@nagabhushanaraopilla6602appulu chesinavi kanipisthunnay... Meeru chesinavi chupinchu....

    • @JyothiSwaroop-t2z
      @JyothiSwaroop-t2z 5 месяцев назад

      ​@@rajagopalreddy9552prove chesi lopala veyocchu ga....

    • @rajagopalreddy9552
      @rajagopalreddy9552 5 месяцев назад

      @@JyothiSwaroop-t2z గుండె పెరిగింది.. గుద్ద పెరిగిందని విచారణకు సిధ్ధపడకుండా స్టేలు.. బెయిల్ తెచ్చుకోవడం ఎందుకు... విచారణ ఎదుర్కోవచ్చుగా....

  • @ravirouthu45
    @ravirouthu45 5 месяцев назад +4

    కొంచెం టైం ఇవ్వు బాబు ఆన్సర్ చేయడానికి

  • @vennapusalasaketh6989
    @vennapusalasaketh6989 5 месяцев назад +3

    Jafar bhai video madhyalo madhyalo enduku cut chesaru miru

  • @NGK898
    @NGK898 5 месяцев назад +46

    Nellore assam😂😂😂😂😂

    • @lktiger009
      @lktiger009 5 месяцев назад +1

      Anthaledhu..ee jitthulamaari nakkanu assam pampisthaaru nellore prajalu…nellore lo kapula votes ekkuva..votes kosam ippudu nagababu and pavankalyan cheddi dhosthulamu ani cheppukuntunnaadu jitthula maari

    • @Savestateap
      @Savestateap 5 месяцев назад

      AP ni destroy chesina drohuluuu

    • @rabbanishaik2363
      @rabbanishaik2363 5 месяцев назад +1

      @@lktiger009well said

    • @rabbanishaik2363
      @rabbanishaik2363 5 месяцев назад +1

      @@Savestateapపేదోడు

  • @palleashokreddy7549
    @palleashokreddy7549 2 месяца назад +2

    ఈ రోజు కార్యకర్తల ను నరుకుతున్నారు మీ మమ్మల్ని నమ్ముకున్న దుకు

  • @yammanikrishnaiah3346
    @yammanikrishnaiah3346 5 месяцев назад +4

    విజయసాయి కొణిదెల వెంకటరావు గారి మిత్రుడై ఉండీ, వారి అబ్బాయిల గురించి వారి మిత్రుడిగా చెప్పుకోవడం హాస్యస్పదం.

    • @Ssssss-o3w
      @Ssssss-o3w 5 месяцев назад

      పావలా గాడు ఏమయినా బుజ్జి బాబా వాడి వయసు 60ఏళ్ళు

  • @3DmuralsbyRavichand
    @3DmuralsbyRavichand 5 месяцев назад +13

    A2కి...A1 ప్రశ్నలు..Bravo ....జాఫర్ జి👍✌

  • @mohankrishna257
    @mohankrishna257 5 месяцев назад +2

    Please clarify on nominated posts highly respected sir.

  • @chandrasekharchintala8183
    @chandrasekharchintala8183 2 месяца назад

    Good interview🎉

  • @ShipLoManaTelugodu
    @ShipLoManaTelugodu 5 месяцев назад +3

    Jaffer garu kamma bandhuthvam and rajakiyam kosam adigina question ki enthasepu alochinchi cover chesaro ee Vijay sai reddy

  • @pandhisuresh9669
    @pandhisuresh9669 5 месяцев назад +27

    Nee jagan Pawan Kalyan pelillagurchimatladinapudu nuvvu nee jagan ki anduku chepale

  • @nagarjunachoudary1757
    @nagarjunachoudary1757 2 месяца назад

    @6:57 the number of times eyes are blinking is telling something else 😂😂

  • @svreddy4883
    @svreddy4883 5 месяцев назад +6

    Hello AP bye bye YCP
    Welcome JANASENA

  • @satishreddy9377
    @satishreddy9377 5 месяцев назад +2

    Length ekkuvina parle answer kuda cheppanivandi

  • @shivashankar1240
    @shivashankar1240 5 месяцев назад +2

    Sai Reddy answers are nice ( education matters)

  • @111ramakrishna
    @111ramakrishna 5 месяцев назад +6

    అన్ని అబద్దాలు ల ఉన్నాయి జాఫర్ గారు ఇంతటితో ఈ ఇంటర్వ్యూ చూడటం ఆపేస్తున్న బై

  • @sivasriramulu9693
    @sivasriramulu9693 2 месяца назад

    ఈయన.విశాఖపట్నంలో.చాలా.మందిని.పైకితీసుకువచ్చారు.జాఫర్గారు.ప్రశ్నించేవారంటే.ఇతనికి.కిట్టదు.సూపర్గఇంటర్వూ.చేశారు.సార్.వీళ్ళని.ఏపార్టీ.చేరనివ్వదు.

  • @సుబ్బుకోనే
    @సుబ్బుకోనే 5 месяцев назад +18

    ఎక్సలెంట్ విజయ సాయి గారు, మిమ్మల్ని విరోధించేవాడిని, బట్, మీకు ఇంత నాలెడ్జ్ వుంది అనుకోలేదు, sorry

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 5 месяцев назад +1

      @@praneestoytv150nuvvu pk n cbn di kalipi--ahh

    • @shrikant6964
      @shrikant6964 5 месяцев назад

      CA ante a matram knowledge untadhi mari

  • @yugasarika292
    @yugasarika292 5 месяцев назад +1

    Meeru mee havabhavalu chala chendalaga unnaye Jafar garu

  • @svdigitals7979
    @svdigitals7979 5 месяцев назад +15

    A2 వీసా రెడ్డి చెప్పకనే చెప్పాడు విశాఖపట్నం అయినా నెల్లూరు అయినా గుంటూరు అయినా నేను దోచుకుంటను అంటున్నాడు

    • @suryab3046
      @suryab3046 5 месяцев назад +1

      Nuvvu kuda dochukuntunnav ga

  • @karrigangireddy4756
    @karrigangireddy4756 2 месяца назад

    విజయసాయి రెడ్డి with Jafar లేటెస్ట్

  • @RAM0418
    @RAM0418 5 месяцев назад +1

    విశాఖలో బూములు మొత్తం దోచుకున్నావు కదరా, కాంగ్రెస్ కి వెన్నుపోటు పొడిచిన వాలే. కదరా వైసీపీ లో ఉంది

  • @TasleemoTaboo
    @TasleemoTaboo 5 месяцев назад +2

    😂😂మొత్తం పదవులన్నీ కోట్లు మింగిన రెడ్లకు ఎందుకు ఇచ్చారు 😂మరి రెడ్ల అమ్మాయి ముస్లిం తో తిరిగింది అని ముస్లిం కుర్రోడిని చిత్తక్కోట్టించారెందుకు 😂😂

  • @Brain-crusher-1M
    @Brain-crusher-1M 5 месяцев назад +2

    24:00 pawankalyan

  • @Ravichowdarydevarapalli
    @Ravichowdarydevarapalli 5 месяцев назад +6

    Jaffer are you supporting YRCP or TDP ?

  • @vanithakumari9511
    @vanithakumari9511 5 месяцев назад +1

    Jaffer sir conduct the live interview another TDP main leaders&ask like that questions

  • @RVJJSP
    @RVJJSP 5 месяцев назад +16

    Nellore mp Vijay Sai will loose this time

    • @JamesBond-bi2cr
      @JamesBond-bi2cr 5 месяцев назад +1

      Abba sai ram edi nijam itey enta bavuntundi

    • @sureshj7285
      @sureshj7285 5 месяцев назад +3

      @@JamesBond-bi2cradi avvadamma 😂

  • @gvsappalarraju
    @gvsappalarraju 5 месяцев назад +8

    It's 100% wrong statement about CBN.

  • @janardhanachari4486
    @janardhanachari4486 5 месяцев назад +1

    This is not Jaffar's interview... Something missed...may be u also know this Jaffar sir....

  • @shaikinthiyaz203
    @shaikinthiyaz203 5 месяцев назад +11

    ప్రజావేదిక డిస్ట్రోయ్ఎందుకు చైసరూ

  • @chprasad121
    @chprasad121 5 месяцев назад +8

    Twitter lo nanu block chesadu 3 qusetions adiginandhuku 😂😂

  • @pavansuri7944
    @pavansuri7944 5 месяцев назад

    @Jaffar garu mivi anni interviews chala baa question adugutharu, mi interview question are just amazing, fearless and clear cut untai. , but chinna observation video edition sariga ledu anipistondi:
    1.video starting lo interview bits koncham ekkuva sepu undi and bgm kuda its too noisy
    2.video quality like the colour of the video you can give it a theme color, interview lo sound clear gane undi but its should be more focused, like silent ga undi only mi question and asner e vinapadali.

  • @someshchukka6045
    @someshchukka6045 5 месяцев назад +1

    జాఫర్ గారు......మి ఇంటర్వూస్ అన్నిటిలో ఇదే ....పచ్చి అబద్ధాలు రప్పించారు.....ఒక్క నిజము కూడా చెప్పలేదు తాత

  • @Meme_me_laugh
    @Meme_me_laugh 5 месяцев назад +2

    Jafar👌👌👌

  • @ForAChange316
    @ForAChange316 5 месяцев назад +3

    Caste has been ruled the families and we didn’t see these in our generations

  • @Yesh4u
    @Yesh4u 5 месяцев назад +1

    We enjoyed a lot jaffer garu😅 infact tillu movie kante aekuve navvukunnam

  • @varmathekshatriya3060
    @varmathekshatriya3060 5 месяцев назад +2

    25:56 eee jeevithaniki jaragadhu kadhu eee jeevitham lo TDP vallu ninnu jerchukoru ani chepalsindhi 🤣🤣

  • @Rajag-ic1xt
    @Rajag-ic1xt 5 месяцев назад

    Nice interview

  • @NanduTalksSongs
    @NanduTalksSongs 5 месяцев назад +4

    Jr.Murali Mohan😂

  • @GBhasker-eb8bc
    @GBhasker-eb8bc 5 месяцев назад

    జాఫర్ శుభోదయం జఫర్ గుడ్ మార్నింగ్ తమ్ముడూ తమ్ముడూ తేక పేర కేట్

  • @3DmuralsbyRavichand
    @3DmuralsbyRavichand 5 месяцев назад +6

    విశాఖని దోచుకున్న అనుభవంతో నెల్లూరిని ఊడ్చేస్తారన్న మాట....😅

    • @nagabhushanaraopilla6602
      @nagabhushanaraopilla6602 5 месяцев назад

      హైద్రాబాద్ వైజాగ్ బూములు మొత్తం బాబు అనుచరులు దోచసారు అక్కడ bumulu మిగిలితే కదా

    • @rowdyboyindia5109
      @rowdyboyindia5109 5 месяцев назад

      Arey ne yemma okati adigithe adu vedu entra puka manam ani alochinchu ​@@nagabhushanaraopilla6602

  • @naguparvathareddy8504
    @naguparvathareddy8504 5 месяцев назад +1

    Ycp పతనం విజయసాయిరెడ్డి ముఖం లో స్పష్టంగా కనపడుతుంది...

  • @kcbabu5193
    @kcbabu5193 5 месяцев назад +1

    good statements by VSR

  • @sudhakarmarupaka3119
    @sudhakarmarupaka3119 2 месяца назад +2

    Bandla ganesh evaro thelavadhu kani shanthi gurinchi adagandi chalaaaa bagaaaa cheputhadu epudu

  • @KodandaramaseahadriraoRevuru
    @KodandaramaseahadriraoRevuru 2 месяца назад

    విజయసాయి రెడ్డి రాజకీయం లో చేరడం సర్వదండగ. సోంబేరి వాడు కలి పాపానికి అధిపతి ఐన వీరబ్రహ్మం స్వామి ఆయనను ఆంద్రాను అల్లకల్లోంచేయమన్నాడట కలలో కనపడి. చంద్రబాబు గారి పరిపాలనా ప్లానింగ్ బుఱ్ఱ విజయశాయికి జన్మజన్మలెత్తినా రాదు.

  • @leela2728
    @leela2728 5 месяцев назад +1

    Asalu hard questions adagadam ledu.. Anta favour questions la unnai jaffar garu.. please change the style and ask right questions sir.. we are expecting more from u

  • @ladivenky6660
    @ladivenky6660 5 месяцев назад +4

    జై శ్రీ రామ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జై తెలుగు దేశం జై టీడీపీ జై జనసేన జై బీజేపీకి ఓటు వేయండి గెలిపించండి ✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️ 🥛🥛🥛🥛🥛🥛🥛🥛🥛🥛🥛🥛🥛🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷

  • @manikantasuryakumarkorada3883
    @manikantasuryakumarkorada3883 5 месяцев назад +28

    ఆంధ్రప్రదేశ్ పట్టిన దరిద్రం సార్ మీరు😢 మీకు దండం మీరు పక్కా గెలవరు😅 నమస్కారం సార్ సాయి రెడ్డి గారు నమస్కారం

    • @sharif1535
      @sharif1535 5 месяцев назад +1

      Yes

    • @babusbabus6135
      @babusbabus6135 5 месяцев назад

      Yes

    • @shyambabu-ky5sc
      @shyambabu-ky5sc 5 месяцев назад +4

      Kula picha gelavali antav anthena ap lo colleges chala prasantamga unnai ra ayya kavalante prove chesta kammadanam valla chala mandi suffer avututunnaru kavalante survey cheyandi meru

    • @smp6755
      @smp6755 5 месяцев назад +3

      100 %gelusthadu. .madhi nellore . Inka kamma pichhode kavalante ela

  • @panduranga6383
    @panduranga6383 5 месяцев назад +8

    Vidu state ke dangerous

  • @111ramakrishna
    @111ramakrishna 5 месяцев назад +2

    జాఫర్ గారు ఒక ఇంటర్వ్యూ చేస్తా సొల్యూషన్ రావాలి గత ఇంటర్వ్యూ లలో రాలేదు ఈ ఇంటర్వ్యూ లో ఐనా వస్తాడేమో చూస్తా
    అంటే మీరు ప్రశ్నలు వేస్తారు గాని వారి దగ్గర నుండి సరైన సమాధానం రాబట్ట లేక పోతున్నారు అందుకు బాధపడుతున్నాను
    కానీ మీ ఇంటర్వ్యూ అంటే ఇష్టం
    చూస్తాను అంతే

  • @vasudhaivakutumbam9737
    @vasudhaivakutumbam9737 5 месяцев назад

    😄😄 comedy! Oka A2 haves and have nots gurinchi matladutuunaru! Great actor!

  • @beyou8038
    @beyou8038 5 месяцев назад +7

    Chivaraku veedini interview chese dusthithi ke digajaaraivaa😂😂😂

    • @jagadeeshjagan4050
      @jagadeeshjagan4050 5 месяцев назад

      ఒరేయ్ నువ్వెంత నీ స్థాయి ఎంత?

    • @beyou8038
      @beyou8038 5 месяцев назад

      @@jagadeeshjagan4050 Neelanti paytm sthaayi kaadhu, ee A2 gaadi criminal sthaayi kaadhu, paytm gaa

  • @bigwallet4077
    @bigwallet4077 5 месяцев назад +1

    మీరు ఇంత వరకు బీజేపీని వ్యతిరేకించిన బిల్లులు ఏమైనా ఉన్నాయా సాయి రెడ్డి గారు

  • @buddhirajusrinivas5268
    @buddhirajusrinivas5268 22 дня назад

    Jafar garu interview with Roja, interview with Jagan if he gives appointment

  • @jaladimadanmohonmadan
    @jaladimadanmohonmadan 3 месяца назад +5

    నాయనా విజయ్ సాయి రెడ్డి గారు వైస్ ఛాన్స్లర్ ఎవరు. టీటీడీ చైర్మన్ ఎవరు డిజిపి ఎవరు సిఎస్ ఎవరు మొత్తం రెడ్లేనైనా ఒకరి తెలియకుంటే గూగుల్లో కొట్టి చూసుకో జాఫర్ గారు ఆయన కూతురు వినిపి ఎంతమంది రెడ్లకు పోస్టులు ఇచ్చాడు నాలుగు డివిజన్లు చేసి తిరుపతి డివిజన్కి రెడ్డి ఇంచార్జ్ విశాఖపట్నం రెడ్డి ఇంచార్జ్ విజయవాడ రెడ్డి ఇంచార్జ్ మొత్తం రెడ్లు ఇన్చార్జిలో రెడ్లు కాళ్ళు మొక్కి ఇది చేసేలాగా చేశారు ఇంకెైనా నిజాలు మాట్లాడండి విజయ్ సాయి గారు

  • @SurajYelamanchilli
    @SurajYelamanchilli 5 месяцев назад +2

    YSRCP PARTY THINKS THAT THEY ARE RAISING POOR BUT THE FACT IS THEY ARE BRINGING DOWN THE MIDDLE CLASS AND UPPER MIDDLE CLASS TO POOR LEVEL. MR . VIJAY SAI REDDY GARU THEN Y DO YOU NEED MIDDLE CLASS & UPPER MIDDLE CLASS PEOPLE VOTES . IN SUCH CASE YOU CAN STOP CANVASING IN URBAN AREAS .

  • @botany143
    @botany143 5 месяцев назад +2

    Jaffer garu miru nijam cheppandi.. #UCC kavala vadda? Manchida kada?

  • @dileepboyapati5103
    @dileepboyapati5103 5 месяцев назад

    వైసిపి బడుగు బలహీనుల వర్గం అండ్ సిబిఎన్ పెత్తందారులు వర్గం జోక్ బాగుంది
    అవినాష్ రెడ్డి ఒక బలహీన వర్గం
    మిధున రెడ్డి ఒక బలహీన వర్గం
    చెవిరెడ్డి ఒక బలహీన వర్గం
    విజయ సాయి రెడ్డి ఒక బలహీన వర్గం
    మేఘ కృష్ణ రెడ్డి ఒక బలహీన వర్గం
    పెద్ది రెడ్డి ఒక బలహీన వర్గం
    ధనుంజయ రెడ్డి ఒక బలహీన వర్గం
    బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఒక బలహీన వర్గం
    YV సుబ్బారెడ్డి ఒక బలహీన వర్గం
    సజ్జల రామకృష్ణ రెడ్డి ఒక బలహీన వర్గం
    Rk రోజా రెడ్డి ఒక బలహీన వర్గం
    బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒక బలహీన వర్గం
    భూమన కరుణాకర్ రెడ్డి ఒక బలహీన వర్గం
    సజ్జల్ భార్గవ్ రెడ్డి ఒక బలహీన వర్గం
    సిద్ధార్థ రెడ్డి ఒక బలహీన వర్గం
    కొడాలి నాని ఒక బలహీన వర్గం
    పొన్నవోలు సుధాకర్రెడ్డి ఒక బలహీన వర్గం

  • @Kumar-nz3mr
    @Kumar-nz3mr 5 месяцев назад

    @Jaffer, If you’re not interested in listening the answers from host, what is the point of doing interviews? It’s is not a satellite channel who have time bound for interviews length. Let the host answer and cross question after they answer..

  • @achyuthmadhavapeddi2703
    @achyuthmadhavapeddi2703 5 месяцев назад +7

    Face dull ayipoindi. Odipothunada?

  • @rajeshvadde8956
    @rajeshvadde8956 5 месяцев назад

    Super sir

  • @Voiceof_Syam
    @Voiceof_Syam 5 месяцев назад +1

    Jai V.V SAI REDDY 🔥

  • @NGK898
    @NGK898 5 месяцев назад +11

    Jagan pilaka A2 daggara undi😂😂😂😂

  • @NGK898
    @NGK898 5 месяцев назад +5

    😂😂😂😂😂😂vizag ayipoyindi balance Nellore

  • @arun64657
    @arun64657 5 месяцев назад

    @Jaffer garu
    Why don't you question about land titleing act?

    • @udaya5392
      @udaya5392 5 месяцев назад

      ruclips.net/video/qRnEiCbOmsc/видео.htmlsi=W4hi-Ycw104fl2DL

  • @vennapusalasaketh6989
    @vennapusalasaketh6989 5 месяцев назад +1

    E questions matham miru munde valaki cheptaru kada anduke adigina questions ki em think cheyakunda answer istunadu

  • @rajasridhar2470
    @rajasridhar2470 5 месяцев назад +1

    How come jaffar allows panelist to question which is against his pattern

  • @nethas79kumar99
    @nethas79kumar99 5 месяцев назад

    Jafferbhai ifu r correct ask about Rishi konda anna we want to know

  • @junnuthula2945
    @junnuthula2945 4 месяца назад

    Vijaya Sai Reddy is a respected person

  • @palleashokreddy7549
    @palleashokreddy7549 2 месяца назад

    అందరు కలిసి కార్యకర్తల ను సంక నాకించారు

  • @prasadsagar5746
    @prasadsagar5746 5 месяцев назад +1

    Vivekananda murder gurinchi question ❓ adagaledu why jaffer bhai

  • @SrihariKarri-tp4gh
    @SrihariKarri-tp4gh 5 месяцев назад +1

    నిజంగా చప్తున మీ ఇంటర్వులు ఎపుడు పూర్తిగా చూస్తా కానీ ఈడి మొహం చూస్తుంటే చిరాకు గా ఉంది జాఫర్ గారు

  • @sujaym-qb2uc
    @sujaym-qb2uc 5 месяцев назад

    Jayho saira

  • @3DmuralsbyRavichand
    @3DmuralsbyRavichand 5 месяцев назад

    నాన్ కమ్మ అంటే రెడ్లన్నట్లు, కుల వ్యవస్థ ని నిర్మూలించాలంటే రెడ్ల వ్యవస్థని తేవాలన్నట్లు(ఒరిజినల్ రెడ్లు కాదు)...తమరొక వర్గానికి ఇన్స్పిరేషన్ అన్నట్లు...........

  • @rajumaruvada2260
    @rajumaruvada2260 5 месяцев назад +1

    Meeru adigina question enti atanu cheptunna answer enti meeru next question adagakandi

  • @Indian2.2024
    @Indian2.2024 5 месяцев назад

    విశాఖపట్నం కి రాజమండ్రికి సెంట్రల్ జైలు దగ్గర బయ్యా!

  • @anandputta1895
    @anandputta1895 5 месяцев назад

    పాపం పేదవారి పైన ఈడి 36 కేసులు పెట్టింది అందులో A1 జగన్, A2 వీసా రెడ్డి

  • @karrigangireddy4756
    @karrigangireddy4756 2 месяца назад

    అసలు విషయాలు చర్చకు రాలేదు మీరు prepare అవ్వలేదా yemiti లోపము

  • @chandusiriki7135
    @chandusiriki7135 5 месяцев назад

    జాఫర్ నువ్వు టిడిపి కి సపోర్ట్ గా మాట్లాడతావని అనిపిస్తుంది నువ్వు నువ్వు టిడిపి సపోర్ట్ వి మాకు అర్థం అవుతుంది

  • @yohanvelijala
    @yohanvelijala 5 месяцев назад

    పోయిన సారి నెల్లూరు వైసిపి పార్టీ స్వీప్ చేయబోతుంది అంటే విజయసాయిరెడ్డి గారు కూడా క్లీన్ స్వీప్ చేయబోతున్నారు so he is mp

  • @VijayKumar-ib1mz
    @VijayKumar-ib1mz 5 месяцев назад +4

    Vijay Sai garu chepthunte comady ga vundi athanu chepthunadhi nijam kadhu

  • @LokeshT-u6u
    @LokeshT-u6u 5 месяцев назад +1

    Jaffer with Loafer 😅🎉Such a useless and criminal politician

  • @gvsappalarraju
    @gvsappalarraju 5 месяцев назад +1

    Why you said Viveka died with heart attack. You are culprits ruling the Andhra. Badluck Andhra for you being the top political leader.

  • @mahesh.k.2961
    @mahesh.k.2961 5 месяцев назад

    Vaariki answer cheppe time ivvadi Jafar

  • @purnagourisetti8349
    @purnagourisetti8349 2 месяца назад

    Interview with Jaffer is like Roller coaster experience. He will poke you from every angle on a bare body .