Exclusive Interview with Nadendla Manohar

Поделиться
HTML-код
  • Опубликовано: 7 май 2024
  • #itlumeejaffar #journalistjaffar #jaffarinterview #janasena #tdp #bjp #apelection2024
    Exclusive Interview with Nadendla Manohar #election2024 #pawankalyan #nagababu #saidharmatej #chiranjeevi #ramcharan #pithapuram #tenalijanasenamla #nadendlamanohar #janasenaelectioncampaign
    Download Mobile App :: play.google.com/store/apps/de...
    Facebook :: / jaffar.reporter

Комментарии • 918

  • @MsSasi.
    @MsSasi. 25 дней назад +35

    గొప్ప కాంబినేషన్ నాదెండ్ల భాస్కరరావు ఎన్టీ రామారావు నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్

    • @stopycheapydogs9590
      @stopycheapydogs9590 19 дней назад +2

      Is it like Jagan and Babai? 😂

    • @MsSasi.
      @MsSasi. 19 дней назад +2

      @@stopycheapydogs9590 🤣😂😃

    • @PraveenKumar-lu9qm
      @PraveenKumar-lu9qm 17 дней назад

      Bhaskararao ntr ki venupotu vesadu teliyada 😂

    • @stopycheapydogs9590
      @stopycheapydogs9590 17 дней назад

      @@PraveenKumar-lu9qm Jagan babai ki Goddali potu vesaadu telusu gaa 😂🤣

  • @ashokch3338
    @ashokch3338 24 дня назад +93

    Jai janasena ✊
    Vote for glass 🥃
    Jai Pavan Kalyan 💥
    Jai manohar garu

  • @rajunr4556
    @rajunr4556 25 дней назад +266

    జనసేన పార్టీలో ఉంటూ జనసేన ఎదగకుండా చేస్తున్నావు చూడు నువ్వు గ్రేట్ మనోహర్

    • @janardhanreddyreddy5250
      @janardhanreddyreddy5250 25 дней назад +17

      నువు సిఎం నీ చేయి పవన్ గారిని

    • @rajunr4556
      @rajunr4556 25 дней назад

      అంకుల్ మీరు ఎమ్మేల్యే నీ చేస్తారా ఆ గొట్టం గాడిని​@@janardhanreddyreddy5250

    • @gkkraja
      @gkkraja 25 дней назад +20

      Nuvvu ysrcp covert

    • @suryakiranu9119
      @suryakiranu9119 25 дней назад +14

      Monahar sir sir is main leader

    • @johnc-sd5ct
      @johnc-sd5ct 25 дней назад +9

      bye bye ycp..Jagan to tihar jail.. next cm CBN

  • @Husain-yh5on
    @Husain-yh5on 25 дней назад +50

    రాజు బలమైన వాడు అయితే శత్రువు అంతా కలిసి వస్తారు 😁😁

    • @rajeshgandikota1368
      @rajeshgandikota1368 24 дня назад

      ఊరిలో పిచ్చి కుక్క తిరుగుతుంటే ఊరంతా ఏకమై కర్రలతో రాళ్ళతో చెప్పులతో కొట్టి కొట్టి చంపుతారు 😂

    • @NiranjanKumar-mn4fm
      @NiranjanKumar-mn4fm 23 дня назад +1

      😂😅

    • @sasi093kanth
      @sasi093kanth 23 дня назад

      Picchi kukka ni taramali antey andaru kalisi ravali 😂😂😂😂

    • @karunkumarkanikella598
      @karunkumarkanikella598 20 дней назад

      100/-

    • @beingrealindia
      @beingrealindia 13 дней назад

      But your king is psycho thy throw slippers

  • @bodytransformationpt3068
    @bodytransformationpt3068 25 дней назад +109

    మరి ముందు రాష్ట్రాన్ని నిలబెట్టాలని ఆలోచన ఉన్నవాళ్ళు అయితే మరి ఎందుకు సంకల గుద్దుకుని నేనే సీఎం నేనే సీఎం అని పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడాలి?

    • @user-de6rc2rg8c
      @user-de6rc2rg8c 25 дней назад +4

      cbn+bjp only knows AP ni vongo pettadam

    • @abhinave.v4295
      @abhinave.v4295 24 дня назад +4

      Paytm kada😂

    • @bodytransformationpt3068
      @bodytransformationpt3068 24 дня назад +3

      @@abhinave.v4295 If you have the guts to answer you, you should speak, and what is Paytm? I gave my opinion individually because YSR helped my family.

    • @abhinave.v4295
      @abhinave.v4295 24 дня назад +3

      @@bodytransformationpt3068 no need of guts many losed because of YSR family equally
      If you don't see speeches of his from initially it's better to be silent rather than spreading false news like your cm

    • @govindaraju3624
      @govindaraju3624 24 дня назад +2

      Jai janasena ❤❤

  • @chakrao7144
    @chakrao7144 25 дней назад +52

    Power sharing is non- sense topic. If pavan perform a ministry role and gain experience, he will have stepping stone for next position and can succeed as a leader!

    • @user-de6rc2rg8c
      @user-de6rc2rg8c 25 дней назад +6

      PK is a temporary employee of TDP

    • @harshusaaho7623
      @harshusaaho7623 24 дня назад

      Doesn't matter when you r in power ultimately ​@@user-de6rc2rg8c

    • @kalyanv2462
      @kalyanv2462 24 дня назад

      Never seen such brainless fellows....Do you think CBN will allow Pawala to grow

    • @aryachandravarmadiddi796
      @aryachandravarmadiddi796 24 дня назад +2

      It doesn’t work like that if he has his own party. If he is looking for this kinda experience, he better get a TDP membership and work for them.

  • @jaipalreddykurri
    @jaipalreddykurri 23 дня назад +20

    చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు జాఫర్ గారు కానీ సమాధానాల్లో ఒక దాంట్లో కూడా నిజం లేదు అని అనిపిస్తుంది

  • @samrat7623
    @samrat7623 25 дней назад +71

    కాంగ్రెస్ లో నాదెండ్ల మనోహర్ కి.... ఇప్పుడు జనసేన మనోహర్ కి ఎంత తేడా... ఒక్క నిజం కూడా లేదు🎉

  • @chiranjeevireddybochu1146
    @chiranjeevireddybochu1146 25 дней назад +65

    మీరు చంద్రబాబు నాయుడు వస్తే యువతకు మేలు జరుగుతుంది ఎందుకంటే మీరు ఊరికి ఒక మాట మాట్లాడతారు ఓ స్త్రీ రేపు రా అనే గోడల మీద రాస్తారు వాళ్ళు చెప్పే పథకాలు అమలు అయితే కావు

    • @rohithkumar2032
      @rohithkumar2032 25 дней назад

      😊

    • @saichand3951
      @saichand3951 25 дней назад

      Yeah. Nee sodhi pakkana pedithe, Jaganmohan reddy vodipotunnadu bro 😴

    • @intellectualindian2486
      @intellectualindian2486 24 дня назад +2

      Bocchu Reddy, jalaga vasthey ah godalu undavu, rase daniki paint kuda undadhu

    • @gnm4558
      @gnm4558 24 дня назад +2

      ​@@intellectualindian2486మతిలేని వాడిని సీఎం గా కూర్చోబెడతారా..అన్ని రకాలుగా ఫెయిల్ అయితేనే 23 సీట్స్ ఇచ్చారు..వయస్సు మీరిన వాడు వచ్చి ఇప్పుడేం చేస్తాడు

    • @sureshmannepalli8117
      @sureshmannepalli8117 24 дня назад

      ​@@gnm4558Mathi leni vyakthi cps raddu chesadu , illicit liquore ban chesadu athaniki 23 aina vachai eppudu 4th na chudu asalu jalaga enni gelustado

  • @VamsiSir-AlphaMale
    @VamsiSir-AlphaMale 24 дня назад +25

    పవన్ తో ప్రాక్టికల్ పాలిటిక్స్ చేయించిన ఫుల్ క్రెడిట్ మనోహర్ ది

  • @user-kx2cb7yl1g
    @user-kx2cb7yl1g 24 дня назад +21

    మన రాష్ట్ర౦ కుల అహంకారాలకి, కులగజ్జి కి దూరంగా జరగాలన్నా, ప్రతి పౌరుడు ఆత్మాభిమానంతో స్వేచ్ఛగా బ్రతకాలన్నా ఇంకోక్క సారన్నా చంద్రబాబు చేతిలో అధికారం పెట్టకుండా ఉండటం మన రాష్ట్రానికి చాలా అవసరం.

  • @Telugujammannajammanna-kg3ng
    @Telugujammannajammanna-kg3ng 25 дней назад +46

    మీరు చెప్పినటువంటి జగన్ చేస్తాడు

  • @bodytransformationpt3068
    @bodytransformationpt3068 25 дней назад +42

    ఆయనకున్న గొప్పతనం స్వార్థం లేని వ్యక్తి అది మీరు కాదు చెప్పాల్సింది ,ప్రజలు చూసి మేము చెపుతాం ,ఆయన అలాంటోడు మేము ఆల్రెడీ చూసేసాం మీరు అక్కడ కూర్చొని భజన చేస్తే సరిపోదు

    • @Ravindrababu293
      @Ravindrababu293 25 дней назад

      Well said Pawan Kalyan ayana fans ki Devudu undochu andariki kadu

    • @pavankumar10000
      @pavankumar10000 24 дня назад +2

      Ayana opinion ayana cheppadu…meru kuda AP ki speaker ayyi..mi bokka lo nayakudi gurinchi bajana cheyandi…nethi meda rupee pedite pavala kuda evadu konadu mimalni..meru cheppali evaru em cheyyalo

    • @positivedrive3208
      @positivedrive3208 24 дня назад

      chusesava..ela ? gelicheka chudu ra porambok.

  • @yummyyyyyy2299
    @yummyyyyyy2299 25 дней назад +31

    ఈ ఊసరవిల్లి రాజకీయ నాయకులను చూస్తే అందరికన్నా కొద్దో గొప్పో చెప్పింది అయినా చేస్తున్న జలేగే కొంచెం నయం అనిపిస్తుంది 😂😂😂😂

  • @SubbuEdits786
    @SubbuEdits786 5 дней назад

    నిస్వార్థం, నిజాయితీ మాటల్లో ఉట్టి పడుతున్నది. జనసేన పార్టీ లో మీలాంటి నాయకులు ఉండటం పార్టీ కీ గర్వకారణం. మీకు కూటమి ప్రభుత్వం లో మంత్రి పదవి రావాలని ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నాము❤

  • @tamadasiva7362
    @tamadasiva7362 19 дней назад +1

    Respected jaffer sir, thank you to share such a beautiful interview. JSP fan.

  • @KMS-mv2in
    @KMS-mv2in 25 дней назад +6

    ఒక నెల ఇన పవన్ కళ్యాణ్ కి సిఎం ఛాన్స్ ఉంటుందా. అసాధ్యం

  • @ramcharananna3275
    @ramcharananna3275 25 дней назад +30

    కేవలం పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ వల్లే ఆయన వెంట వున్నారు జనసైనికులు.

  • @suryakiranu9119
    @suryakiranu9119 25 дней назад +30

    Thank for interview janasena main leader Manohar garu❤

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 23 дня назад +4

    నాయణ మనోహరా? ,మి నాయన,రామన్నను ముంచాడు,నువ్వు,పవనన్నను ముంచుతున్నావ్.😂🎉😂

  • @TheRajendra29
    @TheRajendra29 24 дня назад +26

    I want to see Nadendla Manohar as Educational Minister in NDA goverment......

    • @azharuddinmohammad8663
      @azharuddinmohammad8663 24 дня назад +7

      Vennupotu ela podvalo... valla father daggara nerchkoni pillalki nerpiyadanika?

    • @TheRajendra29
      @TheRajendra29 24 дня назад +4

      @@azharuddinmohammad8663 dont worry ....he is not person like jagan....

    • @azharuddinmohammad8663
      @azharuddinmohammad8663 24 дня назад +1

      @@TheRajendra29 jagan valla fathrt ni vennu potu podvakedu?
      Nadella bhaskar laga party nayakudni potu podvaledu....
      Ofcourse his roots are not like jagans

    • @TheRajendra29
      @TheRajendra29 24 дня назад +4

      @@azharuddinmohammad8663 never judge by his father.... Nadendla Manohar garu working from last 7 years in janasena... his vision on goverment polices and understanding is good... i have seen so many press meets.... he analysis is good... and taken good points... that why... i put comment as to make education minister in cabinet....

    • @azharuddinmohammad8663
      @azharuddinmohammad8663 24 дня назад

      @@TheRajendra29 why shouldn't i question someone beased on his fathers behavior?
      Chustu undu... i womt be surprised if he snatches party from pk... pk is dumb than ntr

  • @mrkmurthy9152
    @mrkmurthy9152 24 дня назад +7

    శ్రీ జాఫర్ గారికీ మనవి ' ఎలక్షన్స్ ముందు embrassing questions మినహాయించి, ఎలెక్షన్ results వచ్చినతరువాత మీలాంటి ఉన్నత సాంప్రదాయాలు పాటించే వారు ఒక వివాదరహిత,gentlman తో జాగ్రత్తగాప్రశ్నలు సంధించి కాపాడుకోవాలి అని నా మనవి! శ్రీ జాఫర్ గారు నాకు వ్యక్తిగతంగా నచ్చిన సమర్దుడైన మీడియా వ్యక్తి!!

  • @Voiceof_Syam
    @Voiceof_Syam 25 дней назад +23

    పవన్ కల్యాణ్ కి రాష్ట్రం లో చంద్ర బాబు పిఠాపురం లో పవన్ కల్యాణ్ కి మెయిన్ విలన్ వర్మ గమనించాలి

    • @ratnaprasadnaidubasa9407
      @ratnaprasadnaidubasa9407 25 дней назад +1

      Then tdp destroyed 2029 ...more sympathy too Pawan Kalyan tdp knows well 😂😂😂😂..

    • @shrikant6964
      @shrikant6964 25 дней назад +2

      How long CBN can work? Max to max 80 years not more than that .. already he's 75 so pk may have more chances once jagan becomes weak

    • @Ggg12904
      @Ggg12904 24 дня назад

      @@shrikant6964 cbn taruvatha lokesh ki vestamu tdp vallamu ante gani tdp ni andhuku vadulukuntamu

  • @msurya898
    @msurya898 25 дней назад +2

    2 years pakkaga సీఎం చేస్తాడు pavan బీజేపీ సపోర్ట్ తో jai jsp

  • @nsfacts9537
    @nsfacts9537 24 дня назад +9

    ఒకర్ని దించాలి అంటే... గెలవరు.
    ప్రజలకి మంచి చేయాలి అంటె వస్తారు

  • @Ramuram-pk8pd
    @Ramuram-pk8pd 25 дней назад +45

    వచ్చే జన్మ లో మా పవన్ అన్న సీఎం

  • @KnowUrself155
    @KnowUrself155 23 дня назад +2

    ల్యాండ్ టైటిలింగ్ నీ రద్దు చేస్తా అంటున్నారు కానీ దాన్ని పేద వాళ్ళకి అనుగుణంగా మార్చుతాం అని చెప్పడం లేదు...కూటమి

  • @haneesh_India_uk
    @haneesh_India_uk 25 дней назад +11

    If CBN win 2024 he can’t fulfil their manifesto, it is danger for Pawan political career.2029 Jagan will win easily ..

    • @santhoshdiddi5868
      @santhoshdiddi5868 23 дня назад

      Correct👍

    • @nagalakshmi9918
      @nagalakshmi9918 22 дня назад

      Jagan should win again
      Otherwise there will be great threat to pawan kalyan's political career with tdp &vennupotubabu

  • @Vishal7T
    @Vishal7T 22 дня назад +12

    AP is now blessed by the right polity of Shri. Pawan Kalyanji, we the Telugus are rest assured by his right and tall leadership, a hope for the future generations to build a prosperous state for the people's welfare, also to contribute to the nation building. 🥰🥰🥰

  • @chakkalakshminarayana8981
    @chakkalakshminarayana8981 25 дней назад +5

    Very good interview

  • @rajeshkanna9216
    @rajeshkanna9216 24 дня назад +1

    people has to support a knowledgeable guys like manohar garu ❤✊

  • @koteswarrao3264
    @koteswarrao3264 25 дней назад +11

    Very proud of Manohar sir 👌👍

  • @investmentsn5872
    @investmentsn5872 24 дня назад +3

    Manohar What did Pawan spoke in 2019 about cbn and lokessh and today?

  • @reddyudaysai3971
    @reddyudaysai3971 25 дней назад +11

    Sir please come to eluru to check the road no use of mla and mp

  • @vechalapunagarajaraovnraja4587
    @vechalapunagarajaraovnraja4587 17 дней назад +1

    చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనుభవంతో 2014లోనే ఎందుకు పథకాలన్నీ అమలు చేయలేకపోయారు

  • @memanthasiddam
    @memanthasiddam 24 дня назад +1

    Perfect interview.. answers for every janasainik questions..

  • @balaji565
    @balaji565 25 дней назад +18

    PK...2024 deputy CM,...2029 CM...PK jindabaad...with love from Bangalore.

  • @user-de6rc2rg8c
    @user-de6rc2rg8c 25 дней назад +9

    after election NM will join YCP

  • @lokeshkolli2070
    @lokeshkolli2070 18 дней назад

    రాష్ట్రం కోసం ఆలోచన చేసే నాయకులు ఎంత మంది వుంటారు
    Great personality sir
    Jai jinendra Pavan Kalyan...

  • @pawansports
    @pawansports 23 дня назад +1

    Waiting For this interview Jaffer Garu ❤

  • @alapatisrinivasrao4990
    @alapatisrinivasrao4990 25 дней назад +7

    మెట్యూరిటీ లేని యాంకర్ టైమ్ వృథా అవుతుంది

  • @user-cl1bg1dx4b
    @user-cl1bg1dx4b 25 дней назад +8

    Mari 2014 loo gedda laa egiri vachada antra manifesto Loki modi

  • @govindagagan5421
    @govindagagan5421 22 дня назад

    Thank you Jafar garu

  • @puppalaumamahesh2943
    @puppalaumamahesh2943 24 дня назад +2

    Sir you are greatest politician we Luke to you are from ap my jsp paratey great feature ap you,pk sir all the best assemble big debates for sea comingsoon jihind save ap

  • @Attada9053
    @Attada9053 25 дней назад +4

    CM అంటే నిలకడ లేని వాళ్ళ కి ఎప్పటికీ తెలియదు వాళ్ళకి రాదు

  • @koteswarrao3264
    @koteswarrao3264 25 дней назад +6

    Jaffer garu jenasenikulu clarity vundi don’t feel more .we Know waht Jenasenaaa doing

  • @BluNoodles-ic5fi
    @BluNoodles-ic5fi 25 дней назад +1

    Jaffar did this interview respectfully without trying to throw traps. It's probably because jaffar knows JSP leaders like nadella are good.

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 25 дней назад +69

    వాడి జీవితంలో సీఎం కాడు,కాలేడు రాసుకో బ్రో😂😂❤

    • @surya-kd4jo
      @surya-kd4jo 25 дней назад +7

      Raskunna bro

    • @pavansai5513
      @pavansai5513 25 дней назад

      Chuddamu anna

    • @bharathranadheer8906
      @bharathranadheer8906 25 дней назад +14

      Memu kuda Jagan avvaledu anukunnam bro kaani aindle alane Pawan kuda avutharu

    • @surya-kd4jo
      @surya-kd4jo 25 дней назад

      @@bharathranadheer8906 🔥

    • @allmedia320
      @allmedia320 25 дней назад +8

      nuvvu ayithey epudiki kuda kanisam lo kanisam nee colony vaalaki kuda upayoga padavu idi pakka ga rasuko bro

  • @RaviKiran-ep5ky
    @RaviKiran-ep5ky 25 дней назад +7

    Excellent interview so far🙏🙏👏👏

  • @rameswarreddy6336
    @rameswarreddy6336 25 дней назад +9

    Broker manohar

    • @kishana9039
      @kishana9039 22 дня назад

      He is better than prostitute diamond Rani and gutka Nani 😅

  • @madhumedia8194
    @madhumedia8194 22 дня назад +2

    జాఫర్ గారు బ్లేడు కోసం బండ్ల గణేష్ నీ అడిగారు గా అలాగే పవన్ కళ్యాణ్ కూడా అడగండి కొంచెం ప్రతి మీటింగ్ లో చెప్తానే ఉన్నాడు అధికారంలోకి రాకపోతే పేరు మార్చుకుంటా అని అన్నిసార్లు అన్నాడు కదా సార్ మీకు ఏమాత్రం ధైర్యం ఉన్న అధికారుల్లోకి రాకపోతే ఏ పేరుతో పిలవాలి కొంచెం అడిగి చెప్పగలరా ధైర్యం లేకపోతే వదిలేయండి

  • @jaffersk244
    @jaffersk244 25 дней назад +13

    Mee vishayam Cheppandi Sir jagantho meekenduku

    • @mahaboobjan3219
      @mahaboobjan3219 25 дней назад

      Aayana cheppindhi policies gurinchi ippudu unna govt lo jagan gurinchi emi undhi criminalism thappa cheppukovadanniki

  • @user-eh8fk1rx1n
    @user-eh8fk1rx1n 25 дней назад +27

    స్టేట్ లో ఏమి జరుగుతుందో మీకు తెలుసు జాఫర్ గారు అన్ని తెలిసి జనసేన పార్టీ లీడర్ తో ఈ విదంగా ఇంటర్వ్యూ చేయడం కరక్ట్ నా

  • @KnowUrself155
    @KnowUrself155 23 дня назад +1

    నా జన సైనికుల ఆత్మాభమానాన్ని చంద్రబాబు కాళ్ళ దగ్గర తాకట్టు పెడతా...కళ్యాణ్ బాబు

  • @ramkarthik5441
    @ramkarthik5441 25 дней назад +2

    Ap needs capital that will creates employment, development and business people to live this will do through alliance only. Just jagan build statue and create security with Security guard around it when AP govt build capital there will be a progress as Pawan announced in ippatam Sabha " PRAJA PRABHUTVAM" build chestham this will be coming in to reality in 2024 June

  • @madhut2558
    @madhut2558 25 дней назад +4

    Manohar garu, interview chesedi Jaffar garu, meeru prepare ayyi ravali, mee party stand lo chala unclarity vundi.

    • @positivedrive3208
      @positivedrive3208 24 дня назад +2

      point out chese mundhu unclarity ento jalaniki clarity ga cheppu.....just blame cheste saripodhu.

  • @user-kx2cb7yl1g
    @user-kx2cb7yl1g 24 дня назад +24

    మోసం! మోసం! మోసం!
    చంద్ర బాబు పదవి కోసం ఎంత ఆకలిగా ఉన్నాడో ఈ మేనిఫెస్టో చెబుతుంది. ఎట్లాగైనా తమ్మిని బిమ్మిని చేసైనా, ఏ మాయ మాటలు చెప్పైనా అధికారం లోకి రావాలని చేస్తున్న ప్రయత్నం. ఈ మేనిఫెస్టో అమలు చేస్తే రాష్ట్రం మట్టాష్ అసలు చేయక పోతే ఆంధ్రప్రజ లకు మోసం. ప్రజలను మోసం చేసే వాళ్ళను, కుల రాజకీయాలు చేసే వాళ్ళను, తరిమి కొట్టండి. దొంగ మాటలతో ప్రజలని మోసం చేసే వాళ్ళని, వాళ్ళ మానిఫెస్టోని సమర్ధించడానికి, కాస్తచదువుకున్న వాళ్ళు సిగ్గు పడాలి, సార్! ఈ మానిఫెస్టో ఆచరణ సాధ్యం కాదని, ఎవరికైనా అర్ధం అవుతుంది. చంద్రబాబు ప్రజలను మళ్ళీ మోసం చేస్తుంటే అతన్ని సమర్ధిస్తున్నారా? ఎటు పోతుంది మన రాష్ట్రం? 2014 టు 2019 లో చంద్రబాబు చేయని హామీలను అడగకుండా, జగన్ మోహన్ రెడ్డి అమలు చేయని హామీలను అడుగు తున్నారు. కరోనాలో పోయిన రెండేళ్లు ఎవరు లెక్క పెడతారు? ఆలోచించండి.🙏

    • @hemanthsai5486
      @hemanthsai5486 23 дня назад +1

      Its not war for thrown its a war for respect

  • @Janasena564
    @Janasena564 25 дней назад +1

    Jaffer If chance I want u take a interview on uu please sir mer chala position una valla kada meru interview chesaru.we have questions on them mer chesi unaru kabatii naku oka chance esthara

  • @manuyadav7271
    @manuyadav7271 20 дней назад +2

    ప్రజలకు మంచి పరిపాలన అందాల ప్రజల అభివృద్ధి చెందాలని ఆలోచన తప్ప పవన్ కళ్యాణ్ కి గారికి పదవుల మీద ఆశ లేదు

  • @user-lr6tg7gp4t
    @user-lr6tg7gp4t 25 дней назад +29

    జై జగన్

  • @user-jz8xu3rc3m
    @user-jz8xu3rc3m 19 дней назад

    Good vision sir all the best and Congratulation's ma vuru gurinchi oka avagahana to matladinanduku jaffar garu nice questions...

  • @user-od5ks4fn5k
    @user-od5ks4fn5k 24 дня назад +1

    why tdp manifesto removed there website

  • @adv.satyanarayana3787
    @adv.satyanarayana3787 24 дня назад +3

    సూపర్ జాఫర్ గారు... విజయోస్తు మనోహర్ గారు 👌🏽👌🏽👏🏽👏🏽

  • @boyapatichiranjeevi3631
    @boyapatichiranjeevi3631 25 дней назад +12

    ఇంత వరకు MLA గా గెలవ లేదు CM అంటే ఎంత అత్యాశ పైగా knowledge లేని వ్యక్తి ఆ వూహె అత్యాశ

    • @nortelbsnl
      @nortelbsnl 25 дней назад

      మేధావి అంతే ఇంత హాఫ్ నాలెడ్జి ఐతే ఎలా సారు. అన్నయ్య అత్యున్నత స్థాయిలో ఉన్నారు పదవులు వచ్చిన రాకపోయినా ఆయన నిస్వార్థ గా పనిచేస్తారు.

    • @boyapatichiranjeevi3631
      @boyapatichiranjeevi3631 25 дней назад

      @@nortelbsnl 10 సంవత్సరాలు గా మనోహర్ ఈయన తప్పితే సరి అయిన నాయకులు ఎవరి అయినా పార్టీ లో వున్నారా చెప్పు

    • @nortelbsnl
      @nortelbsnl 25 дней назад

      @@boyapatichiranjeevi3631 ఉన్నారు మీరు చూడలేదు అంతే. జనసేన నిర్మాణాత్మకంగా ఒడిదుడుకులు తట్టుకుని ముందుకు సాగుతున్న పార్టీ. 2019 అపజయం నేర్పిన పాఠం చాలా జాగ్రత్తగా ఎదుగుతుంది విజయం సాధిస్తుంది.

  • @tgspraveen
    @tgspraveen 25 дней назад

    Such a knowledgeable person

  • @kireetchaithanya1058
    @kireetchaithanya1058 25 дней назад +1

    Worth watching

  • @rahulg8002
    @rahulg8002 25 дней назад +30

    జై జగన్ ❤

  • @devagumal8718
    @devagumal8718 22 дня назад +13

    వావ్ కరెక్ట్ సార్ రావాలి జనసేన 🎉ప్లీజ్ ఓటు గ్లాస్ 🎉🎉🎉🎉

  • @ballubalaji9991
    @ballubalaji9991 23 дня назад +1

    ఇ జవాబ్లు బట్టి చుస్తేనే జగన్మోహన్ రెడ్డి బలం ప్రజలు ఆని అర్దమౌతుంది మొత్తానికి జేనశేన త్యాగాలు పార్టీ యా మీ వాయిస్ ని బట్టి

  • @arif-roadking
    @arif-roadking 25 дней назад

    🎉

  • @faizahamedshaik6842
    @faizahamedshaik6842 25 дней назад +6

    Orey eeyana oka leader malli interview 😂

  • @SAG.1919
    @SAG.1919 24 дня назад +13

    సంవత్సర కాలం పాటు కష్టపడి జగన్ మేనిఫెస్టో కాపీ కొట్టరా...? 😂

  • @chinnasandhyapogumurali586
    @chinnasandhyapogumurali586 25 дней назад +1

    Good interview 👌👌👌

  • @investmentsn5872
    @investmentsn5872 24 дня назад +1

    Nadenla can you speak about CBN 2014 manifesto ?

  • @prabhakare1489
    @prabhakare1489 23 дня назад +7

    Interview is like comparing Rat with Elephant 😂

  • @maheshpentakota4907
    @maheshpentakota4907 22 дня назад +5

    రేషన్ షాపు లో గంజాయి ఇచ్చేస్తాడు జలగ .... Button cm

  • @abhirampspk6197
    @abhirampspk6197 24 дня назад

    Valuable interview

  • @venkateswararaorajarapu1531
    @venkateswararaorajarapu1531 23 дня назад

    What is your Manifesto

  • @rameswarreddy6336
    @rameswarreddy6336 25 дней назад +18

    ఓటు ట్రాన్స్ఫర్ 100% జరగదు

    • @eswar5529
      @eswar5529 25 дней назад +4

      100 persont jarugutundi

    • @user-ks1tr2mo3j
      @user-ks1tr2mo3j 24 дня назад +1

      Adi me ycp valla yedupu tappa...
      Memu antha clarity thone unnam..
      Helllo ap bye bye ycp 😂😂😂

    • @abhinave.v4295
      @abhinave.v4295 24 дня назад +1

      Jargite pulivendula ostava June 4th ki Paytm number tiskoni

    • @muralikadimi8631
      @muralikadimi8631 23 дня назад +1

      మా area లో జనసేన ledu.. కానీ. మా ఇంట్లో ఉన్న 6 ఓట్లు.. డీటీపీ. కి వేస్తాం

    • @anilkalluri6670
      @anilkalluri6670 21 день назад

      WONDERFUL ​@@muralikadimi8631

  • @K.S.V.A.JagannadhaCharyulu
    @K.S.V.A.JagannadhaCharyulu 25 дней назад +7

    Saru MLA avvaru pedda saru CM avvaru , avvaleru anaa me vuddesam 😂

  • @rc8680
    @rc8680 16 дней назад

    Sir, please do ashmit reddy interview, my sincere request to u sir🙏🏻🙏🏻

  • @investmentsn5872
    @investmentsn5872 24 дня назад +2

    Manohar joking saying going to win 2 mps and 21 mlas

  • @user-mh2xh7rl2b
    @user-mh2xh7rl2b 23 дня назад +6

    నాదెండ్ల కి Seat ఏ ప్రాతిపదికన ఇచ్చారు Bro....1) ప్రజా బలం ఉన్న నాయకుడు Haa Ante 2019 లో తెనాలిలో 3 rd Place. 2) పార్టీ పెట్టిన అప్పటి నుంచి ఉన్నాడా అంటే 2018 లో చేరాడు. 3)త్యాగాలు అందరూ చెయ్యాలి నాదెండ్ల మాత్రం చేయడు 4) పార్టీ నీ ఏమైనా బలోపేతం చేశాడు Haa అంతే ఇతను రాకముందే కొంచం బలం గా ఉంది 5) పార్టీకి ఏమైనా ఉపయోగం ఉందా అంటే నయాపైసా ఉపయోగం లేదు ..... ఏంటి నాదెండ్ల లో ఉన్న Special కమ్మని మాయ...
    ....

  • @sjspshots
    @sjspshots 25 дней назад +3

    Nadendla Bhaskar Rao NTR ki vennupotu podichadu. Veedu pk ki podustadu edo roju

  • @sivakumar-bm1tz
    @sivakumar-bm1tz 25 дней назад +1

    ❤❤❤❤loved leader

  • @nageswararaonagalla7725
    @nageswararaonagalla7725 24 дня назад +2

    Manohar.... Miru aa chamba gadu 2014 lo empikaro cheppi votlu adukondi.... Anavasaramga vaagodhi.....

  • @user-bo3ji9sq8n
    @user-bo3ji9sq8n 25 дней назад +3

    Jai janasana,,thank u manohar garu,,🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏jaihind

  • @rajasekharkollapu3645
    @rajasekharkollapu3645 24 дня назад +9

    ఎప్పటికప్పుడు పావలా కి ప్యాకేజీ ఇప్పించి బాగా మేనేజ్ చేస్తున్నాడు

  • @gurajapusrinu8367
    @gurajapusrinu8367 22 дня назад

    👌👌👌❤️❤️❤️

  • @naveenkumargoud8092
    @naveenkumargoud8092 21 день назад +1

    Jai janasena ✊✊

  • @ushassu4566
    @ushassu4566 25 дней назад +8

    ఓటు ట్రాన్స్ఫర్ జరగదురా నాయనా

    • @mahaboobjan3219
      @mahaboobjan3219 25 дней назад

      Nuvvu emaina devuda andharini manusulo emi undhi nuvvu cheppadanniki already post ballet lo chudaledha ela jaruguthundho

  • @Ravindrababu293
    @Ravindrababu293 25 дней назад +3

    Janasena iroju padipodanki main reason nadendla manohar

  • @kanikeprashanth1192
    @kanikeprashanth1192 22 дня назад

    In case Jaffer or his team reads this, I have question. When you asked Land titling act was actually brought by BJP who JSP is in alliance with. I wish Jaffer garu first give some insights on what is brought by BJP/Central vs how is implemented in AP by YCP. Then raise question? This gives clarity to normal public like me. Otherwise, we are still confused which is true. I would expect a bit clear questioning would your viewers to get more insights.

  • @samrat7623
    @samrat7623 25 дней назад +2

    హలో సారు.... నువ్వు జనసేన పార్టీని ఒక దారి చేస్తావ్

  • @Babu-tv6cj
    @Babu-tv6cj 25 дней назад +9

    జాఫర్ గారు మీరంటే.మాకు చలా గౌరవం దీనిని interview అంటారా మునుపటి.మి question ఎక్కడ జాఫర్ గారు ఇది ఒక జనసేనా ప్రోమో.

  • @sreedharvemula2287
    @sreedharvemula2287 24 дня назад +8

    Jenasenani❌ Tdp covert✅

  • @srinivasvadisetty2434
    @srinivasvadisetty2434 25 дней назад

    Jafer garu

  • @user-xp3fq1jq5f
    @user-xp3fq1jq5f 24 дня назад

    Mr.Jafar you are Excellent

  • @chiranjeevireddybochu1146
    @chiranjeevireddybochu1146 25 дней назад +13

    ముందు కూటమి గెలవాలి కదా

    • @smithkrishna6036
      @smithkrishna6036 25 дней назад +1

      Avunaaa😂😂😂nijamaaa😅😅okay ra neeli kukka thank you

    • @bhanuprakashkoneti2201
      @bhanuprakashkoneti2201 25 дней назад

      Chustu undura reddy
      Oreyi reddy me Reddy's kulla devatha Sri reddy evaditho padukundo chudukondi ra okay sari

  • @titanls8621
    @titanls8621 25 дней назад +3

    Jai Jagan cm