Best of Nijam with Smita ft. N. Chandrababu Naidu | Smita | CBN | SonyLiv
HTML-код
- Опубликовано: 6 май 2024
- Best of Nijam with Smita ft. N. Chandrababu Naidu | Smita | CBN | SonyLiv
#NijamWithSmita #SonyLivOriginals #SmitaPop #chandrababunaidu
Presenting Best of Nijam with Smita to all of you. Seen and the unseen bits exclusively for you!
Guest: N. Chandrababu Naidu
Host: Smita
Editor: M Rajasekhar
Music: Saketh Komanduri
Lyrics: Ananth Sreeram
Singer: Vinod & Vinuthna
Mix & Master: Srinath Komanduri
For more updates, Subscribe to @SmitaPop : bit.ly/3DLKVvQ - Видеоклипы
One of the best leaders from India ❤❤❤❤❤
❤❤❤❤
What CBN thinks Today, India thinks tomorrow..great leader & visionary
నాకు తెలిసి ఈ కార్యక్రమం చాలా మందికి వూపయోగ పడుతోంది. ధన్యవాదాలు స్మిత
స్మిత గారు నిజం ఇటువంటి ప్రోగ్రాం చంద్రబాబు గారు తో చేసినందుకు మీకు అభినందనలు. కృతజ్ఞతలు
A Visionary Leader of India... Thanks for being a leader rather than a provider....Vishal- Telangana citizen
Wonderful interview
Tttt666@@harimohanpatro1950
చంద్రబాబు గారు నిజం గా ఒక కర్మయోగి.ఓ రాజర్షిగా చూడాలి.భగవంతుడు ఆయన్ని ఆంధ్ర ప్రజలకి., తెలుగు ప్రజల కి ఓ గిఫ్ట్ గా ఇచ్చాడు అది గుర్తించాలి.
2019 లో దేవుడు జగన్ రూపంలో శపించాడు
దూరదృష్టి, అభివృద్ధి, సంక్షేమం గారు గొప్ప నాయకుడు శ్రీ చంద్రబాబు గారు జూన్ 2024లోఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు ఇది పక్కా నిజం.
మంచి ఇంటర్వ్యూ చూసాము ñనిజంగా నిజం థాంక్స్ సుధ గారు
My Stand always with you CBN Sir, I Salute you 🙏
నీవు నిజంగానే ఆలోచనాపరుడవయ్య. ప్రజలు ఎందుకు నిన్ను అర్థం చేసుకోరో మరి. ఇప్పుడు బాగా బుద్ధి తెచ్చుకొన్నారు. నిన్ను గెలిపిస్తారు. నీవే 2024 లో ముఖ్యమంత్రివి ❤❤❤❤
ప్రజలకి అభివృద్ధి వొద్ద...ఉచితాలు కావాలి.. అందుకే చంద్రబాబు నచ్చడు... వారి పిల్లల భవిషత్తు కూడా పక్కన పెట్టి ఉచితపతకాల కోసం ఆశపడుతున్నారు..
prejalu telusukunaru kabbate odipoyadu
@@nageshwarraokv3087 🤣🤣🤣🤣 amma bale joke vestadu
Andhuke chittu chittu ga odipoyadu 😂
@@nageshwarraokv3087 don't think wrong, CBN గారు డెవలప్మెంట్ చేసివుంటే ఇప్పుడు ఎందుకు జాబ్స్ కి పక్క రాష్ట్రాలకు వెళ్లవలసివచ్చింది. Don't say jaggan gari valla ani, ఈ ప్రభుత్వం ఇంపాక్ట్ next 5 ఇయర్స్ కి తెలుస్తాది. వాళ్ళు ఎంత డెవలప్మెంట్ చేశారు అని.
విజన్ ఉన్న నేత చంద్రబాబు నాయుడు గారు... జై చంద్రన్న 🙏
One of the best cm I have ever seen , I really hope he will win in 2024 ❤ and take AP forward in development in coming years
కృషి పట్టుదల ఏదైనా మీ తర్వాతే జై బాబు జై జై బాబు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐❤️❤️
మీరు చేసిన అభివృద్ధి. సంక్షేమ కార్య క్రమాలు ప్రజల లొనికి తీసుకు వెళ్లటంలో అశ్రద్ధ చేయకూడదు 😊
ఆయన రాయల్టీ ఆ విధానం ఎవ్వరి వల్ల కాదు ఒనoడ్ ఓన్లి CBN గారికే దక్కుతుంది జై CBN గారు ❤❤❤ దుబాయ్ నుంచి
ఒక శిఖండి నుండి పార్టీని కాపాడి, పార్టీ బతికిందంటే చంద్రబాబు గారు వలనే జరిగింది
సీబీన్ గారు చాలా మంచి లీడర్ కానీ ఎందుకో చాలా మేధావులు విమర్శలు చేస్తారు ప్రజలు సీబీన్ గారిని గుర్తించి ఉంటే ఏపీ ఫ్యూచర్ వేరే లెవల్ లో ఉండేది సీబీన్ గారికి 🙏🙏🙏
అవునా పుల కేశ 14 సంవత్సరాలు చేశారు మరి ఎక్కడుంది ఆంధ్ర రాష్ట్రం ఏది డెవలప్మెంట్ 14000 రెవెన్యూ ఓట్లు ఉన్నాయి కదా పెట్టాడు సొంత కొడుకుని వార్డ్ మెంబర్గా కూడా గెలిపించుకోలేని వాడు వీడు పార్టీని మీరు హైటెక్ సిటీ కట్టడం హైటెక్ హైటెక్ సిటీ లోనే దారుణంగా ఓడిపోయిన వాడు అక్కడ పార్టీ దుకాణం సతీష్ పారిపోయి ఇక్కడికి వచ్చినవాడు ఇక్కడికి వచ్చి సొంతంగా మొట్టమొదటిసారి పోటీ చేస్తే 23 ఇచ్చి ప్రజలు చెప్పుతో కొట్టి ఇది రాని స్టాండర్డ్ ఇది రాని మీ అభివృద్ధి ఇదిరా నీ యొక్క సామర్థ్యం అని చెప్పుతో కొట్టి చెబితే ఇంకా వాడు మీద తురుము గాని నీకు గజ్జి గజ్జి ఉంటే వెళ్లి హాస్పిటల్ వద్దులే మీకు హాస్పిటల్ కి వెళితే నయమే గజ్జి కాదు అది
రాజకీయ అసూయత
చంద్రబాబు కి prime minister అయ్యి vision ఉన్నా నాయకుడు 👍🏾👍🏾👍🏾
నిజం అండి
P after long time Smitha interview. Very good CBN a great honest CM great vision long live god bless you Jay Shri Ram Om Shakti Venkateswara Swamy save the people of AP
Pv narasimaharao gari la chala reforms tesukodu country economy chala baguntundi ilanti vallu pm ayite
No bro, anta sollu chaptunnadu
@@smohammed2224 nijam bro
ఆయన అందరి వాడు, ఆంధ్ర రాజకీయ చరిత్రలో ఈయన చరిత్ర ఒక సువర్ణద్యాయం. శిఖరం లాంటి మనిషి, కృషి తో పట్టుదల తో కష్టం తో అవకాశాలను అందిపుచ్చుకున్న కర్మ యోగి ❤❤
@@mohangudimetla7243Andhuke aayanaki World Economic Forum dream cabinet lo chotichindhi. Oracle organisation vaalla Profit magzine aayanni ‘One among hidden seven working wonders across the globe’ ani gurthinchindhi.
❤️
Babu gaaru, a visionary, we are so lucky to have him. May god bless CBN with great health
చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక అత్యంత మహనీయుడు అధునాత, స్ట్రాంగ్, విజన్ ఆంధ్ర ప్రదేశ్ ఆలోచన అమరావతి పోలవరం పేదల అభ్యుదయానికి సహాయం వస్తున్న 2024 నాయకుడు
Super anna
Baga chepparu
P
L
O
Plo ante
తెలుగు జాతి కి మంచి చేయాలని CBN తపన, తెలుగు వారు మొదటి స్థానం లో ఉండాలని CBN కోరిక
కమ్మ జాతి
@@ks9072Gudha muyyara..comment pattina athanasius Reddy..nanu SC, antha kalam inka kulala gurinchi matladatav..Mari chavu..
CBN... పచ్చి అబ్బదలు, మోసం
@@ks9072,yes.the greatest జాతి in the world.😅😅😅
Yes aa kamma vade AP ki epudu CM nuv oppukonna oppukoka poyina😂😂😂@@ks9072
కృషి పట్టుదలకు మారు పేరు మన విజినరీ చంద్రబాబు నాయుడు గారు జై చంద్రబాబు జై తెలుగుదేశం
😮😮😮
స్మిత చాలా బాధ్యత గల వ్యక్తి
Amaravathi CM . Chandrababu, all the Best.God bless u
I seriously pray that CBN wins this elections this time. Andhra people please think not just about your future however, your future generations. Please take a wise decision
Cbn is great leader
Seriously it is the only option . I can’t even imagine others.
Prayers for CBN❤ victory 🙏
Bramaravathi future bro ??
@@realtalks9472 kalluna kabodhi..velli amaravathi lo assembly or secretariat building paina nunchi dhooku endhukante nee prakaram adhi brama kadha..
I hate to describe him as ‘ an experienced politician’ !He is a unique able, intelligent and visionary leader in the entire world !
ఎన్టీఆర్ లాగానే కులమతాలు చూడకుండా సమర్థతకు , నిజాయితీకి పెద్దపీట వేసే మనస్తత్వం !
I like u cbn
టీడీపీకి ఓటు వేయండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి
జై సీబీన్
Please vote Chandrababu Naidu garu for future generations. AP proper formation needed, Getting government jobs ,industries, private companies into Ap. It is very important for craving hearts. Everyone please trust Babu garu , All the best CBN sir🙏
Visionary Leader CBN ✌✌✌✌
చంద్రబాబు గారు లేకపోతే టీడీపీ పార్టీ నే ఉండేది కాదు, ఐ❤️బాబు గారు
adhi mee brama oka person some other person leader ga vastharu ila anukuntu veltha BJP 2 seats start ayi ivalla 300 seats vachindhi , cbn lekunda undi unta nandamuri hari krishna vacha vadu
@@nalajalaprasanna6189 అదే హరికృష్ణ గారు దగ్గర ఉండి చంద్రబాబు గారికి సపోర్ట్ చేశారు
@@nalajalaprasanna6189Correct avaro oka leader vunday vallau, but vallu matram CBN ki equal ayya vallu kaashu..Ma BC and SC lani CBN support chasinantha chayalakapoi vundochu
@@krishnaRam6863 👏👏
Ippudu vunna telangana Lo yenduku ZERO ayyindi ? Tana own niyojaka vargam lo kuppam municipality elections lo yenduku odipoyadu..AP raajyasabha lo ippudu ZERO members yenduku ayyindi..Veedi valla ne AP sarva naashanam ayyindi..5 years budget yem chesaadu..polavaram ni ATM la use chesukunnadu annadu modi ,spl status vaddu pkg muddu ani aa funds teesukuni tinnadu, capital development funds dobbi tinnadu thu veedu veedi abaddalu..navvuthu kooda abaddalu cheppochhu ani veedini choosthe telusthundi..
Good bless you always 🙏 ❤️
దేవుని దయతో బాబు గారు సీఎం అయితే రాస్ట్రాబాగుపడుతుంది
బాగా పడతాది గోతిలోకి
Smitha ji excellent programme, Babu gaaru ekkada tonakkunda maatlaadaaru Good interview. Rare interview.
ఈ విషయాలన్నీ ప్రజల్లోకి వెళ్లాలి
People of Andhra pradhesh should support Mr.chandrababu Naidu if they want real long term development, growth and job creation in the state.
Babu gaaru edupuvastundi meeru Leni AP Oohinchalemu. AP India lo NO1 Avutundi. Mee Confidence, mee Leadership, mee vision. Maatala Manishi kaadu, Chetala manishi Babu gaaru. AP ni New York la Choostaamu before 2030.Andhrulu Adhrusthavantulu After13 th may, June4th. Hatsoff Babu gaaru, Hatsoff Smitha gaaru.
I love you nana ❤100 years healthy gs uvnnadalli
Even comment pettadaniki kuda ni perutho una account 😅 fake babu fake gangg
ఆలోచనలు చూడండి.. అడిగిన ప్రతి దానికి తన ఆలోచన కష్టం, నిజం, ప్రయత్నం, ఇలాంటి నాయకుడు గెలవాలి.. ప్రజలు అర్థం చేసుకుంటారు అని కోరుకుంటున్నాను. ❤
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏devolop ment hero cbn గారికి నా హృదయపూర్వక వందనాలు
ముందు చూపు వున్న వ్యక్తి రాబోయే తరం ని దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు చేసే వ్యక్తి CBN గారు 2024 సీఎం 🎉🙏
ఇప్పుడు కొడుకు రేపు మనుమడు మర్నాడు ముని మనవడు వారిని మాత్రం బాగా దృష్టిలో పెట్టుకుని వాడు పగటి కలలు కంటుంటాడు అంతేగాని నిన్ను నన్ను ఓటుకు వినియోగించుకుంటాడు వాడు చేసేది ఏమీ ఉండదు
రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు బాబు గారు మళ్లీ వస్తారు
రాజకీయ ముందుచూపు ఉన్న మనిషి ఇలాంటి మనిషి ఎక్కడ దొరకడు మన రాష్ట్రానికి దొరకడం మన అదృష్టం జై చంద్రబాబు జై జై చంద్రబాబు నాయుడు గారు
స్మిత గారు మంచి ప్రోగ్రాం చేశారు..
శుభం.
Excellent. You convey the message directly
సూపర్ ప్రోగ్రాం.. బాబు గారితో చేయటం చాలా సూపర్
అమ్మా నీ యాంకరింగ్ చాల బాగుంది అమ్మా
Last elections I still remember when I was watching the results in live I am unable to believe that and it was hard to control my emotions, I went to my bed and I was cursing A.P people for their immaturity and stupidity. Because my native is rayalaseema and we are settled in Hyderabad from my childhood past 32 years. I didn’t like the way that bifurcation took place so the out any justice to the people who made key role in investment in Hyderabad for past decades.
I am soo excited to see this coming elections results, I am 1000% sure tdp alliance gonna win this elections with big majority, my birthday is in June 4th on same day I have elections results. It will be my most memorable birthday this year for my entire life ❤❤❤❤. A.P has to get development as they had planned it before
I AM TOO LIKE THIS
Sorry bro , disappoint avuthavu nee bday roju ..eeyana inni chepthunnadu kada, yenduku okkati success avvaledu, example janma bhoomi commitee gurinchi cheppakunda ippudu volunteer system ye malli testha vaalla salary double chestha ani yenduku antunnadu..cheppe maatalu anni nijam kaadu bro chese capacity vundaali..eeyana CM yeppudu kasta padi avvaledu, aliance thone ayyadu, 2 acres nunchi konni lakshala kotlu sampaadinchadu kaani AP lo pedavaallu pedavaalla laane vunnaru..okka govt school kaani okka govt hospital kaani baagu cheyyaledu
@@Ravi52345 easy to tell difficult to understand how ever you have your prospective I respect it. Let’s wait and see for the election results. If tdp losses I never gonna celebrate my birthday in my life.. I swear, you can remind me if I lost
Cbn is good visionary no doubt but bifurcation happens very correctly. We Ts poeple are looted since nizam to andhra leaders. Still i remember in any govt scheme ts was dominated by ap....if u want simple example for any competition exam there 6to 10 xm centers where as for ts only hyd still it is going on. If u want to see check any exm notifications of ecntral govt.
We always adore you Smita garu...this is your one of best episode.
Two great ppl on one stage.
దేశం గర్వించదగ్గ మహా నాయకుడు బాబు గారు
అందుకేనేమో మోడీ బాగా గుద్దాడు దేశాన్ని తిట్టాడు గా
Election results తరువాత చూస్తున్నవాళ్ళు ఒక like చేస్కోండి😍 Nice interview Smita గారు 🤝
దార్శనికులకు ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి
మీలాంటి దార్శనికత ఉన్న నాయకుడి విలువ అందరికీ తెలియదు సర్,
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో అభివృద్ది అనే అంశంలో మీకు మాత్రమే కొన్ని ఖచ్చితమైన పేజీలు ఉంటాయి...!
జై చంద్ర బాబు నాయుడు గారు,జై తెలుగు దేశం..
ఆ ఏడుకొండల వాడి దయ మన రాష్ట్రం మీద పుష్కలంగా ఉండి ఈ 2024 ఎన్నికల్లో మీ కూటమి అధికారంలోకి రావాలి అని, అమరావతి రైతులకు న్యాయం జరగాలి, రాష్ట్రానికి పట్టిన సైకో వదిలిపోవాలి అని కోరుకుంటూ....❤❤❤
CBN CM గా రావాలి రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని మనస్సు పూర్తిగా కోరుకుంటున్నాము....❤ మీరు గ్రేట్ ఆంధ్రాప్రదేశ్ ముఖ్యమంత్రి గా మరలా అఖండ మెజార్టీ తో సైకిల్ గుర్తు పై ఓట్లు వేసి గెలవాలి తప్పకుండా గెలిపిస్తాము...❤ జై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు.
*మీ శ్రేయోభిలాషి కర్రి బాబూరావునాయుడు. Vizag Steel plant....* 😮
సైకిల్ కిందికి వేసి తొక్కు
We are followers of babu , jai cbn sir , please everyone vote cbn and give him big win . Babu is pragathi babu is growth
స్మిత గారు మీరు CBN గారిని ఇంటర్వ్యూ చేసినందుకు మీకు ధన్యవాదములు
స్మితజీ మీరు మధురమైన పాటలు పాడుతూ, ఇలా సున్నితంగా, చిరునవ్వు నవ్వుతూ కఠినమైన ప్రశ్నలతో గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటర్వ్యూ మీ హుందాతనం, నమ్రత మాకెంతో సంతోషం
The greatest Leader of INDIA.
CBN IS ONE OF THE BRAND INVESTMENT, DEVELOPMENT.
JAI CBN SIR.
We all love you madam 🙏🏻
కమ్మ జాతి అంతా మేల్కొంది కథనరంగంలో దూకింది కచ్చితంగా ఈసారి చంద్రబాబుని సీఎం గా చూస్తామని మనసారా కోరుకుంటున్నాం.... శభాష్ సోదరి..
రేయ్ Paytm, నీ Paytm వేషాలు ఇక్కడ వెయ్యమాకు, ఆయనను ఒక కులానికి అంతగట్టమాకు, ఆయన అందరి వాడు, ఆంధ్ర రాజకీయ చరిత్రలో ఈయన చరిత్ర ఒక సువర్ణద్యాయం. శిఖరం లాంటి మనిషి, కృషి తో పట్టుదల తో కష్టం తో అవకాశాలను అందిపుచ్చుకున్న కర్మ యోగి ❤❤
@@srinivasmanikanta1244 we love బాబు... We ఓటు for బాబు గారు
Dnt talk about caste..tdp is bc party..am bc..I believe in Cbn
Maadhi Paytm Jaathi.. June 4th tho silent mode loki valtundhi malli..next elections varaku
Oka manchi leader ni oka samajika varganiki confine cheyadam progressive kaadu.
CBN NTR vishayam lo tappu ame cheyyaledhu! He is a great administrator
Yes, well said.🎉
చంద్రబాబు కి prime minister అయ్యి vision ఉన్నా నాయకుడు
నేను చంద్రబాబు గారు మళ్ళి CM అవ్వాలని చాలా కోరుకుంటున్నాను...
CBN is a legend and inspiration flor generations ❤
He is true n humble at this interview trust his every statement.
స్మిత గారు ఈ ఇంటర్వ్యూ తో మీ పై ప్రజలకు గౌరవం పెరుగుతుంది
Good interview. Thanks
Super madam u supported well and truely in hard times ❤❤❤
If CBN in Prime Minister post he do lot of development to country...few people like dont like ..its true .. such a great vision leader difficult to find in india politics ..
జై సీబీన్ జై జై సీబీన్ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం ✌️✌️✌️✌️✌️ ఇలాంటి నాయకుడు వుండటం మన ఆంధ్రప్రదేశ్ అదృష్టం
Such a great leader we have never seen again and again, we are so proud of having a great leader for Andhra Pradesh , 🎉❤
Finally mimmalni Gelipinchukunnam Sir...😅😅😅😅🎉🎉🎉🎉
My vote CBN even my family has different opinion also I vote only CBN
Our stand. With the best of luck and happiness always God bless you
Very perfect and desplend parson...❤❤.
I believe A true LEGENDARY leader we proudly say that.
He is very intelligent, disciplined, reserved man.... Chaala hoondha ga untaaru 😍
Sir నేను నదుల అనుసంధానం గురించి మంచి సాహిత్య రూపకం వ్రాసి వేదికలపై ప్రదర్శించాను
ఇండియన్ పొలిటికల్ హిస్టరీ లో గుడ్ అండ్ విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
Jai CBN
Chandra babu back 2024 🎉 congratulations great 👍
Great leader....Woww.....latega chusaamu....bagundi interview....keep rocking smith madam..
He stands as a living legend, an eternal wellspring of inspiration for generations. Unmatched and unchallenged, he resides on a pedestal of his own, a beacon of excellence and grace. He's simply in a league of his own - a true icon, affectionately known as Babu garu.🙏🙏🙏🙏🙏
CBN is a legendary leader , AP people are very lucky to have a leader like CBN sir .
All political leaders should have CBN Mindset
Emaina timingaa smitha garu.
One of the best interview of CBNgaru with Smithagaru:
Lot of things inspire:
The way he talks about the vision and our country development is phenomenal.
Jai Tdp TKammapalli
#Vision#indiadevelopment
#Utilize your vote #thinktwice before vote
#JaiTDP
Smithagaru : End of the program of the song is great.
The great visionary, CBN sir, We are with you. Whether you win or loose, you will be there i n Telugu people's heart forever. Most of us know how dedicated you are towards the growth and development of Telugu people. You are our pride...We owe you a lot!! Take a bow, sir!!!
He is one of few who can view 20 years ahead. Iam fan of CBN Jay CBN garu. We are waiting for your oth as CM this year. Thanq Smitha jee. I always love your videos
Andhra Pradesh development cheyandi sir plz ...jobs leka antho Mandi chala bhada paduthunam andhulo nenu oka dhani sir plz 🙏
No dought babu is back......
Babu is always great and inspiring ❤ we can say only Jai babu ❤ bring back babu❤🎉 CM of AP on 4th June 2024❤🎉
How did I miss this interview 😞, I seen very late ..he is the only chief minister in India who developed a state financially more than any other CM ' s in India
CBN visionery legend
ఒక్క మాటలో చెప్పాలంటే బాబు గారు చెప్పినవి అన్నీ నిజాలే. ఈ షో సూపర్ గా వుంది
My stand always with CBN sir🙏. I salute sir 🙏✌️
Excellent programe
Awesome interview 👏 medam garu CBN VISIONARY LEADER
Super sir
Great Visionary CBN
NBNA .., we can never see such personality... Always proud of cbn garu 😊👏👏👏🙏🙏