Chandra Babu ni chusi tisina cinema oke okkadu A time babu antha power full ga undevaru Kani govt employees ki nachaka odipincharu A tarwatha inka taggipoyaru kani Chandra Babu continue ga gelichi unte Asalu AP India lo number 1 state ga undhunu Antha prajalu chesukunnadhe
Comedy cheyaku...😂😂 1999 lo sarigga ruling cheyakunte, 2004 lo YSR ala vacharu?? Ee Villan place lo exact ga CBN saripotadu... Modi chusara Gujrat ki antha la develop chesado....2 times win. 3 times CM ga chesina own district chittoor ki am chaileka poyadu CBN...reality ki raa
ఎవరైనా ఒకరైన సీఎంగా ఇలా చేయండి అయ్యా సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుంది నేను ఉచిత వైద్య సేవలు విద్య వైద్యం ఈ రెండు నిరుపేదలకు ఉండడానికి ఇల్లు పైనుంచి వచ్చినప్పటికీ బరాబర్ గ్రామ స్థాయిలో గ్రామ నాయకులు ప్రతి గ్రామ ప్రజలకు అందకుండా చేస్తున్నారు ఇది సత్యం గ్రామ మండల స్థాయి నాయకులను ముందుగా సరిగ్గా కనిపెట్టండి వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటున్నాయి వారి పక్కన ఉన్న వారికి తప్ప నిరుపేదలకు అందటం లేదు ఎటువంటి ప్రభుత్వ సహాయాలు కూడా గ్రామ నాయకుల మండల నాయకుల చేతిలోని ఏ ప్రభుత్వమైనా ఇలానే ఉంటుంది సామాన్య ప్రజలు బడా నాయకులను కలవాలంటే కలువ లేని పరిస్థితి నిరుపేదలను ఆదుకోండి నీతి నిజాయితీగా నీకు జీవితంలో కూడా ఇలాంటి నాయకులు కావాలి గ్రామాల్లో ఉన్న ప్రజలు వారికి ఎటువంటి తెలియదు గ్రామానికి గ్రామానికి ఎటువంటి పంచ్ వస్తున్నాయి ఆ పనులు ఎవరికి చేరాలి ఎవరికి అందించాలి నిరుపేదలకు అందించాలా నాయకులే వాళ్ళ వాళ్ళ పక్కన ఉన్న వాళ్లకు మాత్రమే అన్ని జరిగిపోతాయి కానీ సామాన్య ప్రజలు ఓట్లు వేస్తున్నారు గెలుస్తున్నాను కానీ వాళ్లు అక్కడే ఉంటున్నారు సామాన్యుడు నిరుపేదలు ఇంకా నిరుపేదలుగా మిగిలిపోతున్నారు దయచేసి సామాన్య ప్రజలను ఆదుకోండి గ్రామాల్లో ఉండే ప్రజలకు ఇది తెలియదు గ్రామ నాయకులు ఏది చెప్తే అదే వింటారు సరే అంటారు కానీ అందులో తప్పు ఉందని తెలుసుకోలేరు ఇప్పుడున్న సీఎం రేవంతన్న తెలంగాణ ఆధ్వర్యంలో మండల స్థాయి గ్రామస్థాయిలో నిఘా పెట్టవలసిందిగా నిరుపేదలకు అండగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాం జై రేవంతన్న జై జై రేవంతన్న జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ రేవంతన్న నాయకత్వం వర్ధిల్లాలి ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలో మా బడవ నాయకులు తెలవని అవుతున్నారు ఇక నిరుపేదలకు సహాయం జరిగేది ఎలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి గ్రామాలు నిఘ పెట్టవలసిందిగా కోరుచున్నాను గ్రామ నాయకుల వల్ల మండల నాయకుల వల్ల గ్రామ సామాన్యులు అన్యాయం అయిపోతున్నారు జై రేవంతన్న జై జై రేవంతన్న సీఎం నాయకత్వం వర్ధిల్లాలి 🎉🎉🎉🎉🎉
Cm is someone who can control the complete state administration..... Not punishing culprits... Hhe should make sure the corruption should not happen in the future
Honest Politician Like Revanth Reddy Haa ?? Em Honest Bro Monna Ne No Tickets Hikes NENU CM Chair Lo Unnanthavaraku Ani Cheppi Game Changer Ki Hike Ichadu .... Athanu Oka CM Ha Shame On Him
this is the kind of movie which needs re release ❤ if these kind of rules get implemented india will be in top place in the world but reality is quite opposite 😅
ఓటు వేయాలంటేనే బయం అవుతుంది. వేసినఓటు ఇవియంలలో మారిపోతున్నాయి. ఎన్నికల్లో నిలుచున్న వ్యక్తులు అదికారం ఉచితపదకాలు. దేశ చట్టాలు రాజ్యాంగానే మార్చేస్తానని అంటున్నారు. ఇప్పటి దేశ పరిస్థితులను సూత్తుంటే
E Cinema story writer ki E movie tisina Director ki E movie ki Pani chesina Andariki Hats up Andi💯🌄
ఇలాంటి సియం దేశానికి ఒక్కడు ఉంటే చాలు దేశం ఎప్పుడు బాగు పడేది
Pawan kalyan ❤❤❤❤
Adi cinema raaaa reality Loki raaaa
yes you are right we need a good politician like revanth reddy and pm modi. ❤❤❤❤🎉🎉🎉🎉
ఆదిత్యనాథ్ యోగి ఉన్నారు కదండీ
@@TejaTeja-pk5gsthe pawala
ఇలాంటి నాయకులు మన నిజజీవితంలో ఉండాలి, ఉండే విధంగా మనం ఎన్నుకోవాలి
@@mkanthappa6266 Maa Vadu Tisesi Mana Andari Vadu Laga Panichese Vade Prati Desaniki Avsram
NO.1 HERO. ACTOIN KING ARJUN. SIR SUPER. 👍🏻👍🏻👍🏻👍🏻
ఇలాంటి సీఎం కావాలి
Director Shankar Garu,🙏
Asallu Elanti cinema Ippudu ravalsindhi em BGM ra ayya 😍 asallu concept and direction 👌🤌☝
Shankar sir please make this kind of social awareness movies in upcoming days waiting for game changer
Game changer ఇలా వుంటే సూపర్
loved it !!!! Waiting for part 2 ..
Pspk next 2024 lo ila undalanu కోరుకుంటూ.
😂😂😂😂 aithae 1day cm antav me vadu no offence
మీ వాడు ఫస్ట్ ఎమ్మెల్యే అవ్వని తర్వాత చూద్దాం
21 సీట్స్ తో cm అయ్యే మొదటి వ్యక్తి
Wow this is the 8th wonder
ఎందుకు చంద్రబాబు ముఖ్యమంత్రి చేయటం కోసం కదా. మీరు ఏమో పవన్ CM, CM అంటారు. మీ నాయకుడు Planinng చంద్రబాబు కోసం. 👍
Mee ayya ni okkasaari ayina thaluchukovachu ga
Part 2 వస్టే భాగుండు
Diamond movie Arjun character excellent
Senkhar garu is my idol his movies are really awesome
Eee time lo kani ee సినిమా release ayi unte..ap...lo...mamuluga undadu...🗳✊️👊
ఇలాంటి నాయకుడు ఇప్పుడు రియల్ గా ఎవరు లేరు..కేవలం మూవీ లోనే ఇలా చేస్తారు
Jaggu ఆన్న నీకు అంతలేదు కానీ మా కేతిరెడ్డి కి వుంది జనాల్లోకి పోయి వాళ్ళ కష్టాలు తెలుసుకోవడం
Super hit Film
ఇలాంటివి సినిమాలో మాత్రమే జరుగుతాయి నిజజీవితంలో జరగాలి
Cenima kabatte antha fast GA panulu aythayi..
Jaruguthay brother nuvvu money thisuko Kunda
Naku 90s memories gurtastunnai...miss you a lot
Kota gari voice 😊
ఇలాంటి సీఎం ఒక్కడుంటే దేశం రాష్ట్రం బాగుపడుతుంది ప్రజలు బాగుపడతారు
S,గాని అవ్వని పని గదా
Modi evari kosam work chestunnadu
Director Shankar sir nijam chepparu❤❤❤❤❤❤❤
Sir today generation is most advanced sir❤❤❤❤ govt is like this only no changess
ఇలా చేస్తే మర్డర్ చేస్తారు.మంచి ఎవడికి కావాలి.రాక్షసూలున్నారు. జాగ్రత్త
Extraordinary movie, extraordinary concept and great good message from Shankar sir 🎉🎉🎉❤❤❤😊😊
AR rehman What a BgM man ..❤️🙏
2050 lo chusima e seen okela vuntundhemoo😂😂😂
Edit chesthe okela undademo kadha brother ram 😅
Aapati Varak UTube Trending La Undu amma😅
😂😂😂 well said
All time favourite movie ❤
Chandra Babu ni chusi tisina cinema oke okkadu
A time babu antha power full ga undevaru
Kani govt employees ki nachaka odipincharu
A tarwatha inka taggipoyaru kani Chandra Babu continue ga gelichi unte Asalu AP India lo number 1 state ga undhunu
Antha prajalu chesukunnadhe
Comedy cheyaku...😂😂 1999 lo sarigga ruling cheyakunte, 2004 lo YSR ala vacharu??
Ee Villan place lo exact ga CBN saripotadu...
Modi chusara Gujrat ki antha la develop chesado....2 times win.
3 times CM ga chesina own district chittoor ki am chaileka poyadu CBN...reality ki raa
Nice comedy bro😂.. vennupotu tho gelichina edava ki baane support chesav
Super movie 🎥 awareness😮
Super mve elanti mve malli radhu tq Shankar! Sir arjun sir peeks mvee❤❤❤❤
9:03 you came for this scene 😂
😂😂😂😂
Company coming yem seen ra ayya🎉😮❤
Super movie arjun sir di ❤❤❤❤❤
THE ONE AND ONLY BEST FILM BASED ON POLITICS TILL DATE
ilanti Cinema Malli Radhu
Hats off Shankar Garu 🫡
ఇటు వంటి సిఎం ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది
ఎవరైనా ఒకరైన సీఎంగా ఇలా చేయండి అయ్యా సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుంది నేను ఉచిత వైద్య సేవలు విద్య వైద్యం ఈ రెండు నిరుపేదలకు ఉండడానికి ఇల్లు పైనుంచి వచ్చినప్పటికీ బరాబర్ గ్రామ స్థాయిలో గ్రామ నాయకులు ప్రతి గ్రామ ప్రజలకు అందకుండా చేస్తున్నారు ఇది సత్యం గ్రామ మండల స్థాయి నాయకులను ముందుగా సరిగ్గా కనిపెట్టండి వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటున్నాయి వారి పక్కన ఉన్న వారికి తప్ప నిరుపేదలకు అందటం లేదు ఎటువంటి ప్రభుత్వ సహాయాలు కూడా గ్రామ నాయకుల మండల నాయకుల చేతిలోని ఏ ప్రభుత్వమైనా ఇలానే ఉంటుంది సామాన్య ప్రజలు బడా నాయకులను కలవాలంటే కలువ లేని పరిస్థితి నిరుపేదలను ఆదుకోండి నీతి నిజాయితీగా నీకు జీవితంలో కూడా ఇలాంటి నాయకులు కావాలి గ్రామాల్లో ఉన్న ప్రజలు వారికి ఎటువంటి తెలియదు గ్రామానికి గ్రామానికి ఎటువంటి పంచ్ వస్తున్నాయి ఆ పనులు ఎవరికి చేరాలి ఎవరికి అందించాలి నిరుపేదలకు అందించాలా నాయకులే వాళ్ళ వాళ్ళ పక్కన ఉన్న వాళ్లకు మాత్రమే అన్ని జరిగిపోతాయి కానీ సామాన్య ప్రజలు ఓట్లు వేస్తున్నారు గెలుస్తున్నాను కానీ వాళ్లు అక్కడే ఉంటున్నారు సామాన్యుడు నిరుపేదలు ఇంకా నిరుపేదలుగా మిగిలిపోతున్నారు దయచేసి సామాన్య ప్రజలను ఆదుకోండి గ్రామాల్లో ఉండే ప్రజలకు ఇది తెలియదు గ్రామ నాయకులు ఏది చెప్తే అదే వింటారు సరే అంటారు కానీ అందులో తప్పు ఉందని తెలుసుకోలేరు ఇప్పుడున్న సీఎం రేవంతన్న తెలంగాణ ఆధ్వర్యంలో మండల స్థాయి గ్రామస్థాయిలో నిఘా పెట్టవలసిందిగా నిరుపేదలకు అండగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాం జై రేవంతన్న జై జై రేవంతన్న జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ రేవంతన్న నాయకత్వం వర్ధిల్లాలి ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలో మా బడవ నాయకులు తెలవని అవుతున్నారు ఇక నిరుపేదలకు సహాయం జరిగేది ఎలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి గ్రామాలు నిఘ పెట్టవలసిందిగా కోరుచున్నాను గ్రామ నాయకుల వల్ల మండల నాయకుల వల్ల గ్రామ సామాన్యులు అన్యాయం అయిపోతున్నారు జై రేవంతన్న జై జై రేవంతన్న సీఎం నాయకత్వం వర్ధిల్లాలి 🎉🎉🎉🎉🎉
Good
Good leader ❤
This is very good movie, I love this movie ❤❤❤
Yes. Super 100.right
ఇలా నిజంగానే జరిగితే బాగుండును 🙏🏽
Next level visionary Shankar
I love arjun supper c.m.jai jaganana
Pawan Kalyan Garu 💐
Action king Arjun sir my ferat.
1995 lone cbn chesadu konni ilantavi kani enta mandi support chesaru
Cm is someone who can control the complete state administration.....
Not punishing culprits...
Hhe should make sure the corruption should not happen in the future
ముఖ్యమంత్రిగా మహేష్ బాబు కరెక్ట్ ఆయన రావాలి
Jagan anna. Ok okkadu tiste. Verry. Very. Super. God. Bless. You. Jagan anna
Jagan annaki ఫోనే లేదు ma
Appudu jaganannai
Jagan Anne arrest chesukuntademo
Ipuudu thsiukuntadu le RUclips lo videos😂
@@nagalaxmi3547 Mana Jagan Anna Trools Ke Panikostadu
Thank you sir cbn arjun movie review
E.cenemala.undale.manna.rajakeyallu.appudu.maruthudhi.samajamu.super.cenema
Waiting for Pawala annayya 😂
🔥🔥🔥అఫ్ prash🙏
Country need a common man who is well educated and aware of the peoples problems ❤
E movie 2024 vachiunti denamaaa1000 cr simple vastai
1000 cr nothing bro
Reviewers ranivvaru, realistic ga ledu thokka ledu tholu ledu Ani cimemani sarwanashanam chestaru
ఇలాంటి సీఎం ఇప్పుడు జగనన్న మాత్రమే
😂😂😂
😂😂
Reddy brothers Ani account pettukunnapudey memu ardham chesukovalsindhi I need a mistake 👍
Aslau Jagan thooo ela pilustunnav raa babu nv aslau kadupuki annameyna tinttundhi 🤔
Nuvve next cm .reddyi kada
Perfectly Right Action, Which has to be Followed "Must & Should" by the Main Members of the Government. 🙏🏻
we need a honest politician like revanth reddy and pm modi. all politicians should see this movie ❤❤❤❤🎉🎉🎉🎉
Honest Politician Like Revanth Reddy Haa ?? Em Honest Bro Monna Ne No Tickets Hikes NENU CM Chair Lo Unnanthavaraku Ani Cheppi Game Changer Ki Hike Ichadu .... Athanu Oka CM Ha Shame On Him
Shankar sir direction 🔥🔥🔥
E movie Pawan Kalyan ki padinte exact set ayyedi
Mundu minister edavamanu tharvatha choodochu
అర్జున్ లాగా నటించగలడా మీ పవన్ కళ్యాణ్ గాడు?????
@@praveenkumarsecularcpm6335 అంత సీన్ లేదు
Hahahaha 😅😅😅set kaadu bro
Raghuvaran character ka?
Waiting for game changer ❤❤❤❤❤
Almost Game changer movie kuda elage vundaali 🎉🎉
Bochu ala ledu
The best cm
this is the kind of movie which needs re release ❤ if these kind of rules get implemented india will be in top place in the world but reality is quite opposite 😅
Such a great wentastic movie heats off arjun sir
Cm 🎉
Elanti cm nayakudu PAWNAKALAYAN garu okre UDALLI anukutanna ❤❤❤❤❤
This moovieisveryg00d
Elanti movies thisina sankar garu present....I,2.O,bharathiyudu 2,game changer thisi venukapaddaru
Give chance kA Paul garu ❤❤
Game Changer ye range lo untado imagine ❤❤
Cm. Payankalyan. Ieteyentaakaanabaguchadu
ఓటు వేయాలంటేనే బయం అవుతుంది. వేసినఓటు ఇవియంలలో మారిపోతున్నాయి. ఎన్నికల్లో నిలుచున్న వ్యక్తులు అదికారం ఉచితపదకాలు. దేశ చట్టాలు రాజ్యాంగానే మార్చేస్తానని అంటున్నారు. ఇప్పటి దేశ పరిస్థితులను సూత్తుంటే
Mari Pakistan ki mingey.. raajyangam entha chadhivaav maarusthunnaru Ani cheppadaaniki
ఖచ్చితంగా మార్చాలి ఒకవేళ బహిరంగంగా మార్చుతాను అని ప్రకటిస్తే వాడు నాకు నచ్చని వాడు అయినా వాడికే ఓట్ వేస్తా
2024 లో చూసే వాళ్ళు వేవరెవరు ఉన్నారు jai జగన్
Pspk❤
Pspk set in the scence
పీకే గాడు అసలు ఎమ్మెల్యే కావాలిగా తర్వాత సీఎం
Em music raa edi mawa,,
Komaram Puli song veste bagundu
Appatlo oka sensation create chesindi ee movie..that too one day CM concept
Real bro maa family theatre ki veylli chusamu
అందరూ ఇలాగే పని చేస్తే దేశం develop అవుతుంది
Jagan ❤ chandrababu 😂😂😂
That is Jagan anna. 100% AP is with you. Our hearts are racing, bloods are boiling.
😂😂😂😂
Picha comedy chesav bro
😂
😂
అబ్బో ఏమి చెప్పుత్తివి ..
జోక్
E movie ninu chala times chusanu
Manadesam🙏bagupadali🙏manamgarvapadali🙏
ఇలా ఉండాలి అంటే పవన్ కళ్యాణ్ అన్న రావాలి 100% ♥️
Correct 💯 bro
💯❤🎉🎉🎉 Jai power Star 🌹🌹🌹
Bokka yem kadu 😂
Ok, cam ❤
Goosebumps
Eagerly waiting for Shankar's & RamCharan's #GameChanger 🥵🔥❤️
cm is correct 💯
Arjun super set
16:00 😂😂😂 paapam ame em chesindhi ra😂😂😂
Ilanti mvi ki 1000likes ravali
My favorite movie in politics
Revanth reddy next 🔥🔥 please sir help me poor people s 😢😢.
Movies lone chudagalam..batata kuda ela ubte bagunradi.
Ee video pawan kalyan gaarini chusinattlu undi
Sss
నలభై వేల మంది ని సస్పెండ్ చేసినా మీ పదవి అయ్యాక షరా మామూలే ఎవరి తరం కావటం లేదు అవి నీతిని నూరు శాతం ఎందుకు అని తెలియదు కర్మ
కొట్టాడండి, ఫస్ట్ బాల్ , సిక్స్. బీ.జి.యం.
Ar.rehman bgm..
Pawankalyan as deputy cm
Same to same asities dimpestunadu
Up CM real hero
నాకు కూడా ఒక్క 3 నెలలు ఇలా పవర్స్ ఇస్తే ఇలాగే చేస్తాను
ఏ రాష్ట్రంలో అయినా సరే ఈ జన్మలో ఇలాంటి జరగదు