Singarala Pairullona Song Performance By SP. Balu & Mano | Swarabhishekam | ETV

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • #singaralapairullona #dalapathisongs #spbalusongs #mano #kiravani #ilayaraja #swarabhishekamdirectorsspecial #etvwin #telugushow
    #swarabhishekamdirectorsspecial #telugushow #etvwin #okabrindavanam
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(RUclips) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(RUclips) - bit.ly/35xdqtu
    ETV Dhee(RUclips) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(RUclips) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(RUclips) - bit.ly/2OkEtTb
    ETV Life(RUclips) - bit.ly/2OiKAY6
    ETV Telangana(RUclips) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(RUclips) - bit.ly/2OKARZz
    ETV Annadata(RUclips) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Комментарии • 203

  • @Udaykumar-yt8ed
    @Udaykumar-yt8ed 4 месяца назад +117

    Excellent balu mano garu 2024 lo kuda oka 2 3 likes kottandi plz

  • @sbhaskarreddy1103
    @sbhaskarreddy1103 2 месяца назад +29

    బాలు గారు ఇంకా కొన్నాలు ఉండిఉంటే యెన్నో మంచి పాటలు వీనే వాళ్ళం

  • @somepath410
    @somepath410 3 месяца назад +29

    గాయకులు ఉంటారు, వక్తలు ఉంటారు, హాస్యం పండించే వాళ్లు ఉంటారు
    కానీ అన్నీ చెయ్యగలిగే వారు మన బాలు గారు🙏

  • @GnanaKumar-hx7em
    @GnanaKumar-hx7em 6 месяцев назад +148

    బాలు గారు . లేని లోటు ఎవరు పుడ్చలేరు . మహానుభావుడు .

  • @tanguturiraghavendra4588
    @tanguturiraghavendra4588 8 месяцев назад +55

    అత్యద్భుతమైన పాటల్లో ఇది కూడా ఒకటి ఎన్ని సార్లు విన్నా తనివితీరని పాట.

  • @MADAARUNA
    @MADAARUNA 3 месяца назад +91

    2024 lo kuda ee paata vine vaallu enthamandhi

    • @Athimanjeridhanyamala
      @Athimanjeridhanyamala Месяц назад

      Nenu

    • @veera9593
      @veera9593 Месяц назад +1

      2024 kaadhu 2050lo koodaa vintaam ee paata..bratiki untea ​@@Athimanjeridhanyamala

  • @nandigamsatyamnarayana5640
    @nandigamsatyamnarayana5640 7 месяцев назад +84

    2:27 బాలసుబ్రహ్మణ్యం లేని లోటు గొప్ప లోటుగా ఉంది .మాకు మనూగారిని చుస్తే బాలసుబ్రహ్మణ్యం
    గారిని చూసి నట్లుఉంది .మాది శ్రీకాకుళం .

  • @manadalojumurali1508
    @manadalojumurali1508 4 месяца назад +21

    బాలు సర్ ...మిమ్మల్ని మేము మరచిపోలేకపోతున్నాము...❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @vijaykothapalli7353
    @vijaykothapalli7353 5 месяцев назад +28

    ఇళయరాజా గారి సంగీతం అద్భుతం

  • @vanganururajasekhar1697
    @vanganururajasekhar1697 9 месяцев назад +168

    ఈ సాంగ్ sp గారు.యేసు దాసు గారు పాడాలి సూపర్

  • @a2zentertainment294
    @a2zentertainment294 8 месяцев назад +78

    యుగానికి ఒక్కడు SP బాలు గారు 💯💯
    కానీ ఈ పాట వీరిద్దరి నోటా వింటూ కళ్ళు మూసుకుంటే చెవిలో అమృతం పోసినట్టు ఉంది.
    Both of కోరస్ 👌👌👌👌

  • @yourssrikar7134
    @yourssrikar7134 Месяц назад +8

    మా ఊళ్ళో ఓసారి అంతుపట్టని రోగం అందరికీ పట్టి పీడిస్తుంది.
    దానికి కారణం ఈపాట నేను మా ఊళ్ళో పాడాను..అప్పటినుండి అందరూ ఇలా....

  • @ShinyJasmine
    @ShinyJasmine 6 месяцев назад +18

    I always come to back watch all his songs whenever I miss him all the time🥺

  • @user-lf2pq5ib6c
    @user-lf2pq5ib6c 8 месяцев назад +15

    Intha Premamuurthulu Dorukutharaa malli s. P gariki😊🙏🙏

  • @pratyush_12345
    @pratyush_12345 3 месяца назад +8

    SPB sir really Songs of Duvudu,we miss you SPB Sir 🎉

  • @user-xr7ys9sx6b
    @user-xr7ys9sx6b 3 дня назад

    Ee vedeo ni entha mandi malli malli chusi enjoy chesatu nenu ayithe many many times. Mee eddari combination malli chudalenanduku we feel very sad.

  • @venugopalevs3658
    @venugopalevs3658 8 месяцев назад +15

    Very Very nice program telecast by etv. So happy to see balu garu and Mano air in the program

  • @srinivasv3172
    @srinivasv3172 4 месяца назад +23

    ఇప్పటి పాటలకి సాహిత్యం చదవాలి..,.సింగర్ ఎం పాడుతాడో కూడా అర్దం కాదు

  • @sreedevirepana396
    @sreedevirepana396 18 дней назад +2

    దేవుడు స్వార్థపరుడు స్వర్గం లో బాలు గారు లేకపోతే ఎలా, అది స్వర్గమే కాదు అందుకే తీసుకెళ్ళిపోయాడు

  • @n.yallaswamyyalla518
    @n.yallaswamyyalla518 19 дней назад +1

    బాలు గారు గ్రేట్ బాలు గారు లేని లోటు ఎవరు తీర్చలేరు మను గారు చాలా మంచి మనిషి

  • @nandigamsatyamnarayana5640
    @nandigamsatyamnarayana5640 2 месяца назад +8

    పాట వింటుంటె మనస్స‌ఎక్కడకో వెల్లిపోతుంది

  • @santoshimmade6790
    @santoshimmade6790 3 месяца назад +2

    No one can diffrenciate with Manu sir and Spb sir... Like in Kannada movies ಅಂಜದ ಗಂಡು, ಕಿಂದರಿ ಜೋಗಿ

  • @dattatreyinistala1219
    @dattatreyinistala1219 6 месяцев назад +10

    Balugaru hats off 🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @nagaraj-js5jx
    @nagaraj-js5jx 7 месяцев назад +10

    Great voice of tha world for GREAT SPB SIR

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 7 месяцев назад +7

    Extordnary combination Sir MAA SAKTHI bless you sir❤❤❤❤❤❤ Telugu movie industry legendary persons are at common place sir

  • @srikrishnakacharla
    @srikrishnakacharla Месяц назад +3

    మీలాంటి గాన గంధర్వులు మళ్ళీ పుట్టరు బాలు గారు.. తెలుగు జాతే కాదు.. భరత జాతి మిమ్మల్ని కోల్పోవడం చాలా భాదాకరం😢

  • @juloorinaveen4540
    @juloorinaveen4540 3 месяца назад +2

    Two male different voices songs very rare superb u both rockz the stage sirllu

  • @madhavi6394
    @madhavi6394 8 месяцев назад +16

    One of my favorite song
    We miss you Balu sir

    • @mangeshramgude4224
      @mangeshramgude4224 5 месяцев назад

      He is in our ear mind & hurt all the time

    • @vamshikrishnareddypinnapur8573
      @vamshikrishnareddypinnapur8573 2 месяца назад

      ​@@mangeshramgude4224we have to pass for next gen that all we could do. If we value them they will..

  • @laxmivinni2567
    @laxmivinni2567 20 дней назад +1

    ఇలాంటి గాయకులు మళ్లీ పుట్టరు

  • @SrikanthDharavath-lg7pu
    @SrikanthDharavath-lg7pu 6 месяцев назад +21

    ఈ వీడియో ఇప్పటికీ 100 టైమ్స్ చూశాను

    • @user-fl3jz4sd6l
      @user-fl3jz4sd6l Месяц назад

      Saripodhu bro 100 times

    • @rakeshboda6719
      @rakeshboda6719 11 дней назад

      బాగా కాలిగా ఉన్నావు అని అర్థం అయింది

  • @RamMohan310
    @RamMohan310 2 месяца назад +2

    Dasari narayana Rao gari SMILE Kosam chala sarlu chushanu

  • @statusbeatz1439
    @statusbeatz1439 8 месяцев назад +7

    Wow what a video sir 🤩🤩🤩🤩🤩TOLLYWOOD agra Darsakulu Andharu Unaaru E video lo chala chala manchi video 🎉🎉🎉

  • @user-tv9qk9tl8f
    @user-tv9qk9tl8f 8 месяцев назад +7

    Miss you sir SPB 🥹 but your songs never miss thank you sir 🙏🏻

  • @prasadreddymalluru3771
    @prasadreddymalluru3771 8 месяцев назад +16

    ఈ miss you #SPB సార్..😢

  • @sagardarapu5869
    @sagardarapu5869 8 месяцев назад +8

    Dalapati it's not a movie it's epic of maniratnam

  • @Babu087
    @Babu087 8 месяцев назад +9

    Sp Balasubrahmanyam Garu Leka poyina Pata Rupam lo Eppudu Manathone Unnadu

  • @venugopalevs3658
    @venugopalevs3658 6 месяцев назад +1

    Super song, presented in the best way. Archestra also, really done very well. Thanks for presenting this song from the list of old melody songs

  • @TeluguIndian729
    @TeluguIndian729 7 месяцев назад +6

    SPB & Mano garu👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @movierulz-786
    @movierulz-786 Месяц назад +1

    Nellore king balu garu ❤

  • @maheshd3506
    @maheshd3506 9 месяцев назад +14

    Evergreen song❤

  • @devip1256
    @devip1256 3 месяца назад +2

    Imissu baalugaaru😢

  • @psandya6121
    @psandya6121 Месяц назад +2

    My favourite song tq Balu garu mano garu

  • @devakanteswar
    @devakanteswar 2 месяца назад +1

    SPB the legend of telugu music❤❤❤

  • @jeswanthaa.g963
    @jeswanthaa.g963 18 дней назад +1

    Spb whole india miss you sir.....

  • @k_shivanadha_krishna
    @k_shivanadha_krishna 9 месяцев назад +18

    We Miss you a lot sir❤❤❤

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 6 месяцев назад

    Fentastic moment telugu movie great persons are available their words enjoyed that is highlighted sir MAA sakhti bless you all Balu Garu..Baffon... Mano..Rakhasi..kalapana..Sp style was... differently sir❤

  • @junutulasarma2036
    @junutulasarma2036 7 месяцев назад +4

    Manu & SPB good combination.

  • @lakshminarayana8443
    @lakshminarayana8443 9 месяцев назад +40

    సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
    నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి..
    సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
    నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి..
    ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట
    నీకోసం వెలిగేనట ఉల్లాసం నీదేనట....
    సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
    నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి..
    వద్దంటానే పాతదనాన్ని ముద్దంటానే కొత్తదనాన్ని
    కొత్తగ ఇపుడే పుట్టావని అనుకోమంట
    బతుకే దారి పోతే ఏంటి బాటేదైనా నీకది ఏంటి
    నారుని వేసే ఆ పైవాడే నీరే పోస్తాడే
    మూలబడి ఉన్న బుట్ట తట్ట తీసి బోగి మంటలలోన నీవే వెయ్యరా
    తెల్ల వారగానే సంకురాత్రి కాదా పొంగే పాలు అందరి పాలు హాయిగా
    నేల తల్లి పంచేనంట పైడి పంట నీకు నాకు అంతకంటే సందడేది లేదే...
    సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
    నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి..
    ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట
    నీకోసం వెలిగేనట ఉల్లాసం నీదేనట....
    సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
    నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి..
    బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి
    తిండే లేదని దిగులే పడని జన్మే నాదిరా
    మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు వెలిసే
    ఆతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట
    హృదయం మాత్రం నాదే ఊపిరి కాదా తనదే
    నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే
    నా మిత్రుడు పెట్టే తిండి నీ తింటున్నానీవేళ
    తన మాటే నాకు వేదం అంట ఏ వేళ
    శోకం వీడే స్వర్గం చూసే రాగం పాడే తాళం వేసే
    పాటలు పాడే పువ్వుల జంట మేమే....
    సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
    నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి..
    సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
    నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి..
    ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట
    నీకోసం వెలిగేనట ఉల్లాసం నీదేనట....
    సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
    నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి..
    Movie : Dalapathi
    Lyrics : Raja Sri
    Music : Ilayaraja
    Singers : S P Balu, Yesudasu

  • @DeviAtukuri
    @DeviAtukuri 11 дней назад

    Ilove this song 👏👏

  • @phaneendraballa
    @phaneendraballa 5 месяцев назад

    The rapport between them.
    Beautiful and harmonic.

  • @Ashupedia
    @Ashupedia Месяц назад

    Really they are jems for telugu community.

  • @asrao8067
    @asrao8067 2 месяца назад

    Excellent and all time favourate song...

  • @user-zk1vz7on9i
    @user-zk1vz7on9i 5 месяцев назад

    Miss u baalu gaaru me laanti mahanu bavulumalli puttaru❤❤

  • @prashanthvenishetti3393
    @prashanthvenishetti3393 Месяц назад

    బాలు గారి లాంటి గాయకుడిని మనం ఇక చూడలేము

  • @kranthikumarsamudrala6099
    @kranthikumarsamudrala6099 7 дней назад

    Nirmalamma she very very great cinii actress

  • @kadamanchisrividya1646
    @kadamanchisrividya1646 Месяц назад

    1:44-2:27....watched more and more times.....fully enjoyed

  • @entertainment786focus
    @entertainment786focus 6 месяцев назад +2

    Always a good song for ever

  • @eswarammqeswaramma2523
    @eswarammqeswaramma2523 8 месяцев назад +3

    Mee swaram ajaramaram Balu garu

  • @itz_mahesh_786
    @itz_mahesh_786 2 месяца назад +1

    That's Bgm💥

  • @rayuduanke9608
    @rayuduanke9608 6 месяцев назад +2

    Missing you 😢😢Balu sir

  • @janakirani6778
    @janakirani6778 8 дней назад

    బాలు గారు మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేము

  • @Charan_CK009
    @Charan_CK009 Месяц назад

    In this vedio we can see whole TFI ❤ Legends but😢 they are no more

  • @sureshdevineni1607
    @sureshdevineni1607 25 дней назад

    Legends of all time

  • @BhaskarBathula-eb9dk
    @BhaskarBathula-eb9dk Месяц назад

    Ma janma danyam Balu garu ❤

  • @srikanthnaramsetti
    @srikanthnaramsetti 8 месяцев назад +6

    We miss balu

    • @Satish-gd6mn
      @Satish-gd6mn 8 месяцев назад +4

      balu garu

    • @klprasadklp
      @klprasadklp 3 месяца назад

      I don't think so..మీ కామెంట్ చూస్తే కదా అనిపించింది..
      అందుకే బాలుగారి పై కామెంట్లు చూడ్డం మానేశాను..ఆయన మనతోనే ఉన్నారన్న విషయం మర్చిపోయి miss u అని పెడతా వుంటారు

  • @venkatachaitanya3332
    @venkatachaitanya3332 6 месяцев назад +1

    Sir Mee Lotu terchalenidi..❤

  • @user-nl9kv8px7c
    @user-nl9kv8px7c 8 месяцев назад +3

    hemaa hemeelandaru ikkafe vunnau❤❤❤❤😂😂

  • @ramuramana3954
    @ramuramana3954 2 месяца назад +1

    Balu garu mimalni marchipolemu😢😢

  • @bashatm_7
    @bashatm_7 3 месяца назад

    In singing one decade have been end miss you Balu sir

  • @greeshmagavara2620
    @greeshmagavara2620 7 месяцев назад +3

    I miss you sir

  • @user-vz7xd8ps1m
    @user-vz7xd8ps1m 8 месяцев назад +92

    ఈ వీడియో చాలా సార్లు చూసేను ముఖ్యంగా దండం పెట్టె తప్పుడు మాటలు సూపర్ పొట్ట గురించి మనో గారు కామెడీ సూపర్ 🙏😂😂😂😂😂😡😡

  • @chramakrishnachramki5800
    @chramakrishnachramki5800 2 месяца назад

    Miss you Balu garu😢😢😢

  • @Jaleel7786
    @Jaleel7786 4 месяца назад +1

    Miss you balu sir

  • @madhavigadde1180
    @madhavigadde1180 6 месяцев назад +1

    Balugaru miss you sir

  • @bheemeshkumarmarathi9403
    @bheemeshkumarmarathi9403 8 месяцев назад +4

    ❤❤❤❤

  • @Adhbutham
    @Adhbutham 8 месяцев назад +5

    ❤ S P B ❤

  • @lovinganimalsch21
    @lovinganimalsch21 6 месяцев назад +2

    Comedy mathram super sir😅😅

  • @chakravarthyv327
    @chakravarthyv327 8 месяцев назад +4

    తూపూ, మనో ఎలా పాడతాడు పక్కన ఏసుడాసు గారు ఉండి కూడా, ఎవడార వాడు సెట్ చేసింది

  • @siddanathamjayakrishna2772
    @siddanathamjayakrishna2772 18 дней назад

    Thanks

  • @sdmuneer2614
    @sdmuneer2614 8 месяцев назад +5

    😭😭😭SP Balu sir

  • @venkatswamyangidi9150
    @venkatswamyangidi9150 Месяц назад

    Balu garaaa mazaakaaaa

  • @KiranKumar-sn1gf
    @KiranKumar-sn1gf 2 месяца назад

    Very nice song 👌👌👌

  • @ameershaik9994
    @ameershaik9994 Месяц назад +1

    వీరి గొంతులు 8వ వింత

  • @pbalajipbalaji5674
    @pbalajipbalaji5674 5 месяцев назад +1

    Balu garu tharuvatha next mano garu anthe

  • @Kalki3999
    @Kalki3999 3 месяца назад

    Memorable!

  • @gbhaskargoud1113
    @gbhaskargoud1113 5 месяцев назад

    Gret song gret singers hats up❤❤❤❤❤

  • @rogersinnovativecreations6671
    @rogersinnovativecreations6671 9 месяцев назад +7

    Youganiki okkadu nilanti vallu inka puttaru miku mirey saati Balu garu

  • @user-vz8vh3cr2g
    @user-vz8vh3cr2g 5 месяцев назад

    Super sir iddaru

  • @triveni111
    @triveni111 3 месяца назад

    Chala manchi pata

  • @pallavia2157
    @pallavia2157 5 месяцев назад

    Wonder ful song

  • @yatheendrak1993
    @yatheendrak1993 8 месяцев назад +3

  • @techgamer6618
    @techgamer6618 14 дней назад

    ❤❤❤❤❤❤

  • @MUTHUKURITejaswee
    @MUTHUKURITejaswee 3 месяца назад

    Super sir

  • @sivaprasadm4372
    @sivaprasadm4372 6 месяцев назад

    Love you SPB!

  • @rajuraju-w4l
    @rajuraju-w4l Месяц назад

    Yemi undi maa vaallu ashallu mondaa kudichi poyaidi maa bijineesu baanduvullu

  • @MohankrishnaBandi
    @MohankrishnaBandi 4 месяца назад

    Super super

  • @akhilreddy7408
    @akhilreddy7408 29 дней назад

    Dasari garu relating to it

  • @user-pu4mb9qb4o
    @user-pu4mb9qb4o 4 месяца назад +1

    I love ballu sir Miss u Indian people's

  • @chandraobulesu9916
    @chandraobulesu9916 6 месяцев назад

    ఈ పాటకి SPB గారు and Y. దాసు గారు అయితే సూపర్.

  • @user-qo9xs7it6e
    @user-qo9xs7it6e 5 месяцев назад

    Excellent song