Vajrostavam Day 1 - Pawan Kalyan Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • Vajrostavam Day 1 - Pawan Kalyan Songs

Комментарии • 3,8 тыс.

  • @KADIRISRINIVASARAO
    @KADIRISRINIVASARAO 5 лет назад +6914

    ఎంతమంది రమణ గోగుల గారి voice miss అవుతున్నారు

    • @pothurajuramnath8229
      @pothurajuramnath8229 4 года назад +21

      Present voice vunepichadam ledu.why

    • @mithramadhav2995
      @mithramadhav2995 4 года назад +36

      Hero ki thaggattu paadathadu brother 🙏🙏

    • @rohithreddy8969
      @rohithreddy8969 4 года назад +37

      He should do music and sing for PK. His voice exactly suits him

    • @sampath631
      @sampath631 4 года назад +22

      Please do songs for pspk

    • @janyavularajkumar
      @janyavularajkumar 4 года назад +18

      చాలా చాలా చాలా

  • @manmadhadusi5967
    @manmadhadusi5967 6 месяцев назад +448

    2024 లోకూడా చూసిన వాళ్ళు ఎంతమంది iam seeing 100 times

  • @Prasadprasad-zj5gf
    @Prasadprasad-zj5gf Год назад +200

    మళ్లీ గోగుల రమణ గారు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ కావాలన్న వాళ్ళు లైక్ చేయండి

  • @vishnudeshagani8133
    @vishnudeshagani8133 2 месяца назад +203

    పవన్ కళ్యాణ్ విజయం తర్వాత విన్నవారు like చెయ్యండి 👍🏽👍🏽👍🏽

  • @vemularaju3942
    @vemularaju3942 2 года назад +639

    15year's అయిన ఈ వీడియో కి క్రేజ్ పెరుగతోంది కానీ తగ్గదు ❤❤❤❤pspk ❤❤❤2022 లో కూడా చూసిన వారు ఒక్క లైక్ చెయ్యండి 😊😊

  • @badriempelli234
    @badriempelli234 Год назад +77

    పుట్టినప్పటినుండి అమెరికా లో ఉన్నా కూడా అచ్చ తెలుగులో సంగీతం ఇచ్చి పడేసాడు... గ్రేట్ రమణ గోకుల 🙏

  • @vinaykajal8173
    @vinaykajal8173 2 года назад +835

    పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి తల పొగరు ఉంటాది...ఎందుకంటే మా సొంత డబ్బులతో పార్టీకి సేవచేస్తాం తిరుగుతాం ఎవడో పొపించిన మందు కోసం బిరియని కోసం వెళ్ళాము...జై జనసేన❤️🙏

  • @reshunaveen7749
    @reshunaveen7749 3 года назад +496

    Pavan వాయిస్ అంటే రమణ గోకుల పాడాలి సూపర్ సార్ ఐ మిస్ యు మీ వాయిస్ సాంగ్స్ జై పవర్ స్టార్

    • @nagarajudursheti3493
      @nagarajudursheti3493 2 года назад +1

      in my child wood days Pawankalyan voice ante Ramana gogula sir he.......... epatiki kudaaaa..... Love u r voice Budri nundi..............................

    • @pratheepprathi6173
      @pratheepprathi6173 Год назад

      same feeling bro

  • @srikanthvendra725
    @srikanthvendra725 Год назад +231

    రమణగోగుల గారు కి పెద్ద ఫ్యాన్ నేను పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్ అంటే గుర్తొచ్చేది ఆయన వాయిస్ నే ఆయన వాయిస్ నీ ఎంతగా మిస్ అవుతున్నామో అన్నది 90 s వాళ్ళకే అర్ధమవుతుంది ఎప్పటివల్లకి కొంచెం తక్కువ రమణగోగుల గారు సాంగ్స్ అన్ని నాకు ఫేవరెట్ సాంగ్స్ 💓

  • @bathalaudaykumar
    @bathalaudaykumar 3 года назад +688

    అన్నా చిన్నపుడు పవన్ కళ్యాణ్ sir సాంగ్స్ వింటుంటే ఎవరు రా బాబు సూపర్ గా పాడారు అనుకునే వాడ్ని ఈ వీడియో చూసేదాకా తెలియదు రమణ గోకుల sir అని ❤️❤️❤️...

    • @deadpoolentertainments3760
      @deadpoolentertainments3760 3 года назад +26

      😂😂 nen enka pawan kalyan sir ye padevaru anukonna

    • @venkatakhila7216
      @venkatakhila7216 2 года назад +6

      Yes bro nenu meela anukunevadini

    • @pareshaanfans001
      @pareshaanfans001 2 года назад +4

      @@deadpoolentertainments3760 same broh 😅

    • @pspkfan5991
      @pspkfan5991 2 года назад +8

      Konni songs Pawan Kalyan kuda padaru aa combo lo... Best ever combo PK - Ramana Gogula 💙

    • @rajarameshdeva2139
      @rajarameshdeva2139 2 года назад +1

      @@deadpoolentertainments3760 yes. Nenu kuda alaage anukune vaadini

  • @ashrafshaik3115
    @ashrafshaik3115 4 года назад +1106

    బంగాళాఖాతం లో సాంగ్ కి ఒక లైక్ వేసుకోండి

  • @manishankarrangu-vr1bc
    @manishankarrangu-vr1bc Год назад +33

    ప్రతి ఒక సంవత్సరం నేను ఈ వీడియో ని ఒక పవన్ కళ్యాణ్ కోసం చూస్తూ ఉంటాను

  • @ramlovefailure9073
    @ramlovefailure9073 3 года назад +876

    పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే ఏదో తెలియని గర్వం, ఉత్సాహం,ఉత్తేజం

  • @arung5348
    @arung5348 4 года назад +2993

    2030 lo Kuda chustha only for power star 🌟 Pavan Kalyan 🙏🇮🇳

  • @kumarganesh6663
    @kumarganesh6663 2 года назад +116

    Power star + Ramana gogula deadly combination 🔥

  • @tanurusaipradeep6968
    @tanurusaipradeep6968 4 года назад +289

    బంగాళాఖాతంలో పాటు రమణ గోగులు గారు తప్ప ఎవరు పాడలేరు👌👌👌👌👌👌👌👌

  • @satishpowerstar6800
    @satishpowerstar6800 3 года назад +93

    రమణ గోగుల గారి వాయిస్ pawankalyaa n అన్నయ్యా కి మాత్రం సూపర్ గా సూట్ అవుతుంది

  • @powerstarpawankalyanfan2605
    @powerstarpawankalyanfan2605 Год назад +16

    2023 kuda చూస్తున్నాము అంటే power star pawan kalyan&రమణ గోగుల సూపర్ combination ❤❤❤❤2050 lo kuda chusta

  • @SrinuPSPK
    @SrinuPSPK 5 лет назад +473

    ఆకాశం, నీరు, నిప్పు, గాలి, భూమి శాస్వితం అలాగే పవన్ కళ్యాణ్ క్రేజ్ అభిమానం కూడా శాస్వితం
    లవ్ యు పవన్ కళ్యాణ్

    • @nakkakumari5696
      @nakkakumari5696 2 года назад +2

      Love you all

    • @naninanndhanreddy719
      @naninanndhanreddy719 Год назад +3

      Emundhiraa antha build up pk lo Athanikante Raviteja acting baaguntadhi

    • @SrinuPSPK
      @SrinuPSPK Год назад

      @@naninanndhanreddy719 Jaggu 420 laa నటించడం తెలియదు లేరా పుల్కా

    • @nallareddy2736
      @nallareddy2736 Год назад

      @@naninanndhanreddy719 అరె రెడ్డి నీకు నచ్చక పోతే దెంగేయ్ అంతే కానీ thittaku

    • @goraisureshkumar225
      @goraisureshkumar225 Год назад

      ​@@naninanndhanreddy719em lekunna craze matram ela undi ycp kukka

  • @raveendhrabijjamula9004
    @raveendhrabijjamula9004 4 года назад +96

    రమణ గోగుల గారి వాయిస్ లో ఏదో తెలియని ఆకర్షణ ఉంది . మీ సరాగాల పళ్లకిని మిస్ అవుతున్నాం సర్

    • @vinodkumarbandla5533
      @vinodkumarbandla5533 2 года назад +2

      కొందరు గొంతులో నుండి పాడతారు.కొందరు మనసులో నుంచి పాడతారు.రమణ sir మనసులో నుంచి పాడుతాడు.అందుకే అతని వాయిస్ అతని music అంత బాగుంటాయి

    • @srisuryasai3511
      @srisuryasai3511 2 года назад

      SSS🎧🎧🎧

  • @vinayyajjala3275
    @vinayyajjala3275 2 года назад +91

    సూపర్ వాయిస్ రమణ గోగుల గారిది ఇప్పటికీ ఎప్పటికీ ఈ వీడియో ఎన్ని సంవత్సరాలు అయిన చూస్తేనే ఉంటా....పవర్ స్టార్ 🌟 సాంగ్స్ కోసం

  • @putchakoteswararao8928
    @putchakoteswararao8928 6 лет назад +1004

    Ramanagokula voice perfectly suit for Pawan Kalyan... excellent music🎶🎷🎹🎸...papsk nd ramanagokula super hit combination 👌👌

  • @SandeepKumar-hu7wu
    @SandeepKumar-hu7wu 3 года назад +224

    మంచి పాటలు పాడారు బాగున్నాయి రమణ గోకులు అన్న సూపర్

  • @srijyothidjremix9831
    @srijyothidjremix9831 2 года назад +27

    చాలా అద్భుతంగా పాడి వినిపించునందుకు ధన్యవాదాలు...చాలా గ్రేట్ బ్రదర్.. and సిస్టర్... మాది ...ఏలూరు జిల్లా.. ద్వారకాతిరుమల..మండలం...రామసింగవరం... పవన్ కళ్యాణ్ అభిమానులు

  • @harsha.cherrygagguturi2138
    @harsha.cherrygagguturi2138 4 года назад +911

    నేనూ ఈరోజు అంటే తేదీ 21-02-2020 చూసిన ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం ఇంకా రెట్టింపు అయింది ఆయన క్రేజ్ ఎప్పటికీ తగ్గదు..

  • @GRD4636
    @GRD4636 4 года назад +108

    అన్నయ్యా రమణ గోగుల.... గారి వాయిస్ చాలా మిస్స్ అవుతున్నాం.
    మీరు మళ్లీ మాకోసం music director గా రావాలి అన్నయ్య.... చాలా అంటే చాలా మిస్స్ అవుతున్నాం.
    శ్రీకాకుళం అభిరామ్ దొర.gorli

  • @rheakasturi351
    @rheakasturi351 2 года назад +59

    Pawan Kalyan and Ramana Gogula defined the sound of Andhra Pradesh's youth in the 2000s. Absolute geniuses. Thammudu-Badri-Johnny.

  • @sachinethiraj4493
    @sachinethiraj4493 4 года назад +151

    పవన్ కళ్యాణ్ గారికి మీరిచ్చిన సంగీతం ఎప్పటికి మరవరు

  • @surendrasurya7156
    @surendrasurya7156 4 года назад +4810

    2021 లో కూడా చూసేవాళ్ళు లైక్ చేయండి

  • @satheeshkumar6237
    @satheeshkumar6237 2 года назад +54

    ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తున్నాయి సాంగ్స్ .వాయిస్ సూపర్ జై pspk

  • @alliswell9128
    @alliswell9128 3 года назад +66

    Ipudu kuda pawan ki music ramana gogula kavali anukunevallu enthamandhi ?👍

  • @sureshroshan2
    @sureshroshan2 5 лет назад +667

    Present choose vallu like vesukondi...

  • @kallepallisankarrao5531
    @kallepallisankarrao5531 2 месяца назад +6

    100 sarlu chusina ........becoz of PAVANKALYAN

  • @darlingsri2056
    @darlingsri2056 6 лет назад +268

    Pawan anna kosame puttadu anukunta bhausha ramana gogula garu ha music ha songs abba abbabababababab antha rocking unnayo songs vintuntay oopu vasthundhi jai power star and tq ramana gogula garu

  • @nagendramega5359
    @nagendramega5359 3 года назад +60

    ఆయన వాయిస్ కు నువ్వు అయితేనే సెట్ అయ్యేది ఒక్కసారి మీ మ్యూజిక్ డైరెక్షన్ లో రావాలని కోరుకుంటున్నాను

  • @aliascheguvera1243
    @aliascheguvera1243 2 года назад +19

    ఈ భూమి పైన తెలుగు వాళ్ళు ఉన్నంత వరకు పవన్ కల్యాణ్ కీర్తి అలాగె నిలిచి పోతుంది జై power star ⭐ ✊✊✊✊✊✊✊✊✊

  • @ranganath45
    @ranganath45 3 года назад +209

    సునీత గారి voice కి ఒక like వేసుకోండి

  • @davidemmanuel7871
    @davidemmanuel7871 4 года назад +197

    Even after 100 years the craze of
    Power star will not change
    Born to win hearts
    The one and only
    Power star garu
    Pawan Kalyan garu

  • @ns_gowtham0840
    @ns_gowtham0840 2 года назад +61

    Before 15 years back no1 hero
    Present kuda no 1 hero
    Pawan anna❤️‍🔥

  • @sagarv5015
    @sagarv5015 6 лет назад +221

    Pk crazeeeeeee.....aptloneeee peaks lo vundhiiiiiii😘😘😘😘😘😘😘

  • @janasenakadapa8254
    @janasenakadapa8254 5 лет назад +1748

    After 2019 elections tarawata chustuna vallu oka like veskondi

  • @rheakasturi351
    @rheakasturi351 2 года назад +19

    RP Patnaik and Uday Kiran. Ramana Gogula and Pawan Kalyan. Two absolute classic youth combinations

  • @SeshaSamyukthaMahathi
    @SeshaSamyukthaMahathi 6 лет назад +606

    Renu and pawan kalyan ippatiki Ala Unte bagundedhi

  • @powerofpeople6559
    @powerofpeople6559 5 лет назад +180

    yemi smile raa babu....
    aa smile ni earth thakattu pettina konaleru.....
    it's unique smile......
    love you my god...
    power star....

    • @katherapakamadhu5910
      @katherapakamadhu5910 4 года назад +8

      Pichi baga mudhiri poyindhi

    • @powerofpeople6559
      @powerofpeople6559 4 года назад +4

      @@katherapakamadhu5910
      Pora puka....

    • @katherapakamadhu5910
      @katherapakamadhu5910 4 года назад +3

      @@powerofpeople6559 yedava Mari smil tho konadam entraaa kukkaaa

    • @anirudhvysyaraju7216
      @anirudhvysyaraju7216 4 года назад +2

      Athisayokthi alankaram broo ..it's very normal for people to use it is a treasure of Telugu language for that matter any language! Peace and cheers:)

    • @kalyanchakri6599
      @kalyanchakri6599 4 года назад +1

      Mee inti devudaaa

  • @pspkfan5991
    @pspkfan5991 2 года назад +30

    No combo beats Pawan Kalyan - Ramana Gogula combo. Their songs used to have Hollywood songs flavour. 90's youth must have enjoyed crazy. I miss these combo songs and Pawan kalyan's dance choreography. I think PK stopped choreography after this combo ended. 😞😞😞

  • @chupkeychupkey1123
    @chupkeychupkey1123 7 лет назад +761

    Entra babu pawan crazy.. Aa rojulooney.. Peaks.

  • @arunkumars1034
    @arunkumars1034 5 лет назад +126

    Renu's happiness & expression shows how much she loves PK.

  • @Iam_Varaprasad
    @Iam_Varaprasad 11 месяцев назад +3

    ఇధి అసలైన celabrations ఆంటె. ఇలాంటివి మనం చాల మిస్స్ అయ్యము . మల్లి ఇలాంటివి enjoy చెయ్యాలి ఇలా. నాతొ పాటు 2023 లొ చూసే వాళ్లు ఒక లైక్ వెయ్యండి what a celebrations super ❤🖤

  • @multiinsuranceadvisor
    @multiinsuranceadvisor 6 лет назад +157

    What a memory. My school days memory...pspk please come back to movies.

    • @teja9360
      @teja9360 5 лет назад +4

      Chiru-Cinema
      Pawan-Politics
      Wait till 2024

  • @pacman4356
    @pacman4356 5 лет назад +147

    4:30 venu madhav dancing. it hurts to imagine that he is no more. aa days aa veru.

  • @sumathi551
    @sumathi551 2 года назад +9

    Renu and Pawan blushing when they singing bangalakatham lo songs 🥰🥰🥰🥰🥰

  • @lovelymouni6720
    @lovelymouni6720 6 лет назад +103

    My hero pspk,,,,,Iam proud be saying it,,,,,,😘😘😘😘😘

  • @Yadagir
    @Yadagir 4 года назад +29

    నాకు తెలిసి ఎన్నేళైనా ఆ పాటల్లో ఉన్న క్రేజ్ తగ్గదు🎵🎶🎵🎧🎵

  • @SaaiKumar-gc4qr
    @SaaiKumar-gc4qr Год назад +17

    నేను చనిపోయే వరకు చూస్తూనే ఉంట జై పవర్ స్టార్ జై జనసేన ❤

  • @kartikkitu2906
    @kartikkitu2906 5 лет назад +195

    03.09 That smile of pawan...
    Love frm odisha ❤pawanism❤

  • @pakanatipurandhar9468
    @pakanatipurandhar9468 7 лет назад +119

    pawan couple enta andanga unnaro....mis u both as a couple

  • @krishnamanoharyadav7745
    @krishnamanoharyadav7745 Год назад +4

    ఈ సాంగ్స్ వింటుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకువస్తున్నాయి😍😍💞💞💞

  • @srisri2.o140
    @srisri2.o140 4 года назад +566

    Power star ki oka different style ichindhi
    Ramana Gogula
    Anetollu 👍👍

  • @harinaiduPawanist
    @harinaiduPawanist 4 года назад +171

    2019 Lo Especially Pawan kalyan Garu songs veentaniki chudataniki....chusana valu like vesukodi😎😍

  • @ravishgonchikarravi2457
    @ravishgonchikarravi2457 3 месяца назад +20

    Pitapuram MLA gaari taluka😎💀🥳

    • @VijayVijay-sj7kb
      @VijayVijay-sj7kb Месяц назад +1

      175 స్థానాలో ఒక్కడే పోటీ చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి తాలూకా

  • @kirankumargampala8095
    @kirankumargampala8095 7 лет назад +153

    super sir e video chala sarlu chusanu kani eppudu bore rale thats power star songs

  • @srinivasp0526
    @srinivasp0526 5 лет назад +356

    Venumaadhav gaari allari kosam ee vedio malli choosina vaallu oka like ivvandi,,,Rip venu gaaru

  • @AkashRaj-lb1fg
    @AkashRaj-lb1fg 2 года назад +7

    One of the best movements in time for telugu film industry..I am in 2022..few are dead..few don't leave together anymore..few sponsors doesn't exist, out of business..few legends only live in the vide..happy movements were not really happy movements just stepping stones to the most sad times that were in front of us..world that we thought was our doesn't exist anymore...who is the boss just time..people and talent doesn't matter...

  • @srikharpatnala1477
    @srikharpatnala1477 4 года назад +82

    Pspk and Renu ma'am look soo cute together 🥺

  • @kalyanteja3438
    @kalyanteja3438 3 года назад +77

    Magical voice of Ramana gogula sir...

  • @satyabaskerville4767
    @satyabaskerville4767 2 года назад +12

    That voice of ramana gogulas sir, with pspk songs 🎵 , just pure lit 🔥🔥🔥🔥 aaaa nostalgic ride to our childhood days 😍😍😍😍

  • @Priya_3845
    @Priya_3845 6 лет назад +61

    Pawan sir mi songs vintunte full Josh vachesthundhi...Keep rocking sir..Again I'm looking for ur combo sir
    Prabhas darling ki kuda fantastic songs icheru Ramana gogula garu...Again come back with a big band & blast Ramana gaaru

  • @RamBabu-em2sq
    @RamBabu-em2sq 4 года назад +1445

    2020 చూసేవాళ్లు
    👇
    👇
    👇
    Like chesuko
    Jai pawanisam♥️♥️

  • @Harish_Pola12
    @Harish_Pola12 Год назад +9

    He create sensation at that time with his different type of music....hats off to you...missing a lot your music...

  • @mohammedamer186
    @mohammedamer186 5 лет назад +72

    What a crazy PAWAN KALYAN IN 2007 😀✊🏻 stil increases

  • @venkatanarayanapathalapu8790
    @venkatanarayanapathalapu8790 8 лет назад +290

    even this video 30 times seen by meeeeee I like and love this video

  • @prashanthkarki7463
    @prashanthkarki7463 Год назад +2

    Nenu e voice ki pedda fan but idi yevari voice Ani thiliyadu e roju video chusi full happy voice ante voice super voice jai Pavan sir im coming from Karnataka lv u Ramana sir and Pavan sir❤

  • @dgayathri7083
    @dgayathri7083 7 лет назад +159

    100 times chusintanu pawan anna songs kosam .ramana sir super
    jai pawanism

  • @dastagirimajjiga9923
    @dastagirimajjiga9923 4 года назад +1205

    PSPK fans oka LIKE vesukondi😍😍😍

  • @mynusyed8166
    @mynusyed8166 10 месяцев назад +6

    The days when no one don’t know what’s the mashup they did 💥

  • @raghuanu333
    @raghuanu333 7 лет назад +588

    E video lo unna Pawan Kalyan ni malli chudalani undi

  • @mohanjanasenani7206
    @mohanjanasenani7206 5 лет назад +115

    To be frank ramanagogula made Pawan Kalyan craze to the next level

  • @veereshkumar1437
    @veereshkumar1437 Год назад +6

    నేను ఈరోజే చూస్తున్నా ఈరోజు తేది 30_03_2023 రమణ గోగులా‌ అంటే ఎవరో పాత పెద్దనిషి అనుకున్నా మీరు హిట్ సాంగ్స్ పాడారా..మీ వాయిస్ చాలా బాగుంది.. నేను ఈ విడీయొ చూస్తున్నంతసేపు ఏంజాయ్ చెస్తున్నా ఈ విడియో ఇంకా మంచి క్వాలిటీ ది ఉంటే ప్లీజ్ అప్లోడ్ చెయ్యండి.

  • @mohankrishna648
    @mohankrishna648 3 года назад +592

    2021 లో చూసే వాళ్ళు like కొట్టాలి బద్దలవ్వాలి

  • @jampanianil3786
    @jampanianil3786 2 года назад +44

    We remember Pawan Kalyan while listening Ramana gogula voice ❤️ where as RP patnaik voice connects to Uday Kiran 🔥🔥🔥

  • @krrstudionvtchandu2171
    @krrstudionvtchandu2171 3 месяца назад +1

    ఈ వీడియో చూస్తే భయాలన్నీ తొలగిపోతాయి మీ మనసు చాలా మంచి గా ఉంటుంది అన్న...

  • @pranavdasamaneni458
    @pranavdasamaneni458 7 лет назад +147

    pawan pair correct super

  • @pakanatipurandhar9468
    @pakanatipurandhar9468 6 лет назад +31

    How happy was renu vadina....hope this magic repeats again

  • @sanjaygunda4371
    @sanjaygunda4371 2 года назад +16

    26-2-2022 still same same feeling ..🤩🤩🤩😍😍😍😘😘🥰🥰🥰

  • @nagumanda6389
    @nagumanda6389 7 лет назад +112

    Sunitha and ramana gogula super singing

  • @nareshharsha1860
    @nareshharsha1860 3 года назад +65

    అప్పట్లో కూడా అన్న following వేరే ఉండే అంతా 😎🔥

  • @satyamohankaneti959
    @satyamohankaneti959 2 месяца назад +3

    Ramana gokula+pavan kalyan=deadly combination❤️‍🔥🖤

  • @secretstar2296
    @secretstar2296 3 года назад +412

    2021 లో సంక్రాంతి తరువాత చూసే వాళ్ళు
    ఒక Like veskondi 👍

  • @praveenpspk8048
    @praveenpspk8048 5 лет назад +239

    జై పవనిజం ❤
    జై జనసేన ✊
    జై హింద్🇮🇳🇮🇳

  • @Harryharikrishna8055
    @Harryharikrishna8055 Год назад +1

    3:27 అన్నయ్య smile వెలకట్టలేము...❤️

  • @nrineelima5972
    @nrineelima5972 7 лет назад +262

    Nuvvu power ✨ star gurinchee puttav ramana sir

  • @gnageshuppar3729
    @gnageshuppar3729 7 лет назад +308

    A time lona antha craze undhi...... Jai power star

    • @bhaskarsircilla6149
      @bhaskarsircilla6149 6 лет назад +6

      Powerstar Lone Power unde ade algae untunde brother

    • @vishavishali2306
      @vishavishali2306 5 лет назад +1

      @@bhaskarsircilla6149 super words.

    • @venkivenkivenkivenki9118
      @venkivenkivenkivenki9118 5 лет назад +1

      suparb

    • @naveenkumarr352
      @naveenkumarr352 5 лет назад +2

      Ee time lo kuda vundhi

    • @mohankrishna648
      @mohankrishna648 5 лет назад

      YEs అప్పుడు power ఉండేది but ఇప్పుడు రాజకీయాల్లో కి వెళ్లి power పోయింది

  • @nithishkumar9545
    @nithishkumar9545 Год назад +14

    Old is Gold❤😢

  • @swathireddy1328
    @swathireddy1328 7 лет назад +248

    renu desai was very happy.....they were good couple...evaru dishti tagilindo....

  • @mubarakali9322
    @mubarakali9322 7 лет назад +41

    I see this video 100 times relly hatsoff Ramana gokula

  • @shekargandamala1912
    @shekargandamala1912 11 месяцев назад +2

    Dinemma chinnapuduuu... Kalyan annane padtunnadu anukunevanni... 🙏🙏🙏🥰🥰🥰🥰

  • @statepolitynews654
    @statepolitynews654 7 лет назад +74

    keka songs aa songs vente mulana unna musalodu kuda dance chesthadu jai jai jai power star

  • @MrSameersir
    @MrSameersir 13 лет назад +94

    POWER STAR PAWAN KALYAN KING OF TOLLYWOOD, HE IS THE POWER KING OF ANDHRA

  • @Alonewarrior1234
    @Alonewarrior1234 Год назад +2

    Vammo endhanna nee voice tho intha racha chesaav.. Ori devudo aa voice endhi nuvvendhi. Oka song adhi live performance ki ilaa addict avvadam idhe first time. Nee voice ki oka dandam anna.. Ee video ni oka 1000 sarlu paine chusi unta..Because of ur voice and Pawan annayya smile 😍

  • @nspavan6850
    @nspavan6850 4 года назад +42

    Pawan sir's Smile in that fraction of seconds,,,, will make u fell happy for a long time