Singarala Pairullona | LEGENDS Hyderabad | SPB | KJ Yesudas | Eleven Point Two

Поделиться
HTML-код
  • Опубликовано: 16 янв 2025

Комментарии • 2,4 тыс.

  • @saikingsboichemistry4482
    @saikingsboichemistry4482 3 года назад +4872

    ఎవరి ఆయుష్షు అయినా ఉన్నంత వరుకు ఉంటుంది బాలు గారి ఆయుష్షు విన్నంత వరకు ఉంటుంది

  • @saiprasad5820
    @saiprasad5820 3 года назад +2657

    ఈ ఇద్దరు లెజండ్స్ ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు వీరిద్దరి గానామృతం వినడం మనం చేసుకున్న పుణ్యం మన మధ్యబాలుగారు ఇప్పుడు లేరు కాని ఈ పాటల ద్వారా ఎప్పుడు చిరంతనము గా జీవించే వుంటారు

  • @avusamdevanna8878
    @avusamdevanna8878 Год назад +1289

    2024 లో కూడా ఈ సాంగ్ చూసేవారు ఎంతమంది ఉన్నారు ❤❤❤❤

  • @vinod9498
    @vinod9498 11 месяцев назад +161

    2024 లో ఈ పాటను వినేవారు లైక్ చేయండి 😅😅

  • @santhapurisaikrishna906
    @santhapurisaikrishna906 2 года назад +701

    My eyes - Reading comments
    My ears - Listening the song
    My hand - Scrolling down
    My mouth - singing song
    In the reaction to all Sp balu fans ❤️

  • @varaganianuradha5735
    @varaganianuradha5735 3 года назад +685

    వీరు సంగీతానికి రెండు కళ్ళు లాంటి వారు ఇక ఇలాంటి వారిని చూడలేమెమో. నాకు చాల ఇష్టమైన అన్నలు👍👌

  • @nareshgowd9160
    @nareshgowd9160 3 года назад +1159

    ఈ పాట వింటున్నప్పుడు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూన్నాయి SPB గారు మన మధ్యన లేరు అని

  • @bejawadanagesh6084
    @bejawadanagesh6084 3 года назад +171

    స్నేహానికి భావం చెప్పిన ఇద్దరి లెజెండ్స్ మద్య సాగిన పాట అప్పటికీ,ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీనే...

    • @sarathsherry6900
      @sarathsherry6900 2 года назад +1

      Avunu 😍
      m.ruclips.net/video/-1bFqLyCKMY/видео.html

  • @sathishmaggidisathishmaggi5185
    @sathishmaggidisathishmaggi5185 2 года назад +22

    ఇద్దరు వీరి మధురమైన గానంతో పోయే ప్రాణాన్ని సైతం నిలపగలరు ... కానీ బాలు గారిది ఒకే గొంతు కాదు పాటలో పూర్తిగా విలినమైపోయి ఆ భావోద్వేగాలను కళ్ళముందు గొంతుతో చూపించడం అది బాలు గారికే సాధ్యం legendary voice ... We miss you sir

  • @saikingsboichemistry4482
    @saikingsboichemistry4482 4 года назад +709

    ఎలా అయ్యా ఆలా వెళ్లిపోయావ్ తెలుగు పాట ని అనాధ గా మిగిల్చావు కదా అయ్యా ఏడుపు ఆగటం లేదు నీ గొంతు వింటుంటే

    • @alliswellssr5074
      @alliswellssr5074 3 года назад +26

      నీ కామెంట్ చదువుతుంటే కల్లల్లో నీళ్ళు తిరిగాయి.🙏🙏🙏🙏🙏🙏

    • @srreddy6342
      @srreddy6342 3 года назад +7

      Same feeling sir....

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 3 года назад +17

      తెలుగుపాట ఒక్కటే కాదు.. తమిళ కన్నడ హిందీ ఇంకా చాలా పాటలు అనాధలు అయ్యాయి

    • @ranjitkumarbushipaka8636
      @ranjitkumarbushipaka8636 3 года назад +7

      E coment ventunte adupu agatledu

    • @mamatics2023
      @mamatics2023 3 года назад +4

      Same feeling 😂

  • @narjugallasreenivasulu2172
    @narjugallasreenivasulu2172 3 года назад +90

    ఓ మహానుభావా ఒక మేలిమి వజ్రాన్ని ఈ ప్రపంచం కోల్పోయింది,,,, ఇక నీ గొంతు లోని మాధుర్యన్ని ఎప్పుడు వింటామో నువ్వు లేని లోటు మాకు తీరని లోటుగానే ఉంటుంది....

  • @varaganianuradha5735
    @varaganianuradha5735 3 года назад +301

    మన ఖర్మ కరోనా దరిద్రం. బాలు గారిని బలి తీసుకుంది ఎన్ని రోజులు బాధ పడ్డామో.ఎప్పటికి మర్చిపోలేని మహానుభావుడు👏👏👏

  • @sarvanrathod3
    @sarvanrathod3 Год назад +143

    సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
    నవ్వుల్లోన పువ్వులాగ జీవితాలే సాగాలంట ఆడాలి
    సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
    నవ్వుల్లోన పువ్వులాగ జీవితాలే సాగాలంట ఆడాలి
    ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట
    నీకోసం వెలిగేనట ఉల్లాసం నీదేనట
    సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
    నవ్వుల్లోన పువ్వులాగ జీవితాలే సాగాలంట ఆడాలి
    వద్దంటానే పాతదనాన్ని ముద్దంటానే కొత్తదనాన్ని
    కొత్తగ ఇపుడే పుట్టామని అనుకోమంటా
    బతుకే దారి పోతే ఏంటి బాటేదైనా నీకది ఏంటి
    నారుని వేసే ఆ పైవాడే నీరే పోస్తాడే
    మూలబడి ఉన్న బుట్ట తట్ట తీసి భోగిమంటలోన నీవే వెయ్యరా
    తెల్లవారగానే సంకురాత్రి కాదా పొంగే పాలు అందరి పాలు హాయిగా
    నేలతల్లి పంచేనంట పైడిపంట నీకూ నాకూ అంతకంటే సందడేది లేదే
    సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
    నవ్వుల్లోన పువ్వులాగ జీవితాలే సాగాలంట ఆడాలి
    ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట
    సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
    నవ్వుల్లోన పువ్వులాగ జీవితాలే సాగాలంట ఆడాలి
    బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి
    తిండే లేదని దిగులే పడనీ జన్మే నాదిరా
    మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు వెలిసే
    ఆతని కంటే చుట్టాలెవరూ నాకే లేరంట
    హృదయం మాత్రం నాదే ఊపిరి కాదా తనదే
    నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే
    నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నానీవేళ
    తన మాటే నాకు వేదం అంట ఏ వేళా
    శోకం వీడే స్వర్గం చూసే రాగం పాడే తాళం వేసే పాటలు పాడే
    పువ్వులజంట మేమే
    సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
    నవ్వుల్లోన పువ్వులాగ జీవితాలే సాగాలంట ఆడాలి
    ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట
    నీకోసం వేలిగేనట ఉల్లాసం నీదేనట
    సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
    నవ్వుల్లోన పువ్వులాగ జీవితాలే సాగాలంట ఆడాలి

  • @rajeshlavudya1074
    @rajeshlavudya1074 11 месяцев назад +10

    రెండు కళ్ళు సరిపోలేదు మీ ఇద్దరినీ ఇలా చూస్తుంటే ❤❤❤❤❤

  • @muralik5539
    @muralik5539 4 года назад +640

    బాలు గారు, భౌతికంగా మిమ్మల్ని కోల్పోయాం గానీ, ఇలాంటి వేల పాట రూపంలో మీరు మా మధ్య ఎప్పుడు బ్రతికే ఉంటారు.. 🙏

  • @thetravellover4100
    @thetravellover4100 4 года назад +88

    సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
    నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి..
    సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
    నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి..
    ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట
    నీకోసం వెలిగేనట ఉల్లాసం నీదేనట....
    సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
    నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి..
    వద్దంటానే పాతదనాన్ని ముద్దంటానే కొత్తదనాన్ని
    కొత్తగ ఇపుడే పుట్టావని అనుకోమంట
    బతుకే దారి పోతే ఏంటి బాటేదైనా నీకది ఏంటి
    నారుని వేసే ఆ పైవాడే నీరే పోస్తాడే
    మూలబడి ఉన్న బుట్ట తట్ట తీసి బోగి మంటలలోన నీవే వెయ్యరా
    తెల్ల వారగానే సంకురాత్రి కాదా పొంగే పాలు అందరి పాలు హాయిగా
    నేల తల్లి పంచేనంట పైడి పంట నీకు నాకు అంతకంటే సందడేది లేదే...
    సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
    నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి..
    ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట
    నీకోసం వెలిగేనట ఉల్లాసం నీదేనట....
    సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
    నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి..
    బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి
    తిండే లేదని దిగులే పడని జన్మే నాదిరా
    మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు వెలిసే
    ఆతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట
    హృదయం మాత్రం నాదే ఊపిరి కాదా తనదే
    నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే
    నా మిత్రుడు పెట్టే తిండి నీ తింటున్నానీవేళ
    తన మాటే నాకు వేదం అంట ఏ వేళ
    శోకం వీడే స్వర్గం చూసే రాగం పాడే తాళం వేసే
    పాటలు పాడే పువ్వుల జంట మేమే....
    సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
    నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి..
    సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
    నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి..
    ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట
    నీకోసం వెలిగేనట ఉల్లాసం నీదేనట....
    సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
    నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి

  • @satishkasarapu5105
    @satishkasarapu5105 4 года назад +911

    దక్షిణ భారత్ ఆణిముత్యాలు. బాలు గారు, జెస్ దాస్ గారు , బాలూ గారు లేకపోయినా అతని పాట ఎప్పుడు మనతో వుంటుంది.

  • @Raamsvlogsfoods
    @Raamsvlogsfoods Месяц назад +1

    ఆ... పాట.. ఇద్దరు లెజెండ్స్ పాడడం ఒక ఎత్తు అయితే.... ఆ back ground music.. ఆ వాయిద్య కళాకారుల కష్టం ఈ పాటలో ఇంకో స్థాయిలో ఉన్నాయి.. అందుకే.. ఎన్ని తరాలు మారిన ఈ పాట ఒక ప్రత్యేకం...🙏

  • @laxmaiahmodugu8150
    @laxmaiahmodugu8150 2 года назад +12

    లెజెండ్ ఎక్కడా ఉన్నా లెజండ్స్ ...ఈ..పాట ఎప్పుడు విన్నా మనసులో ఏదో కొత్త ఉత్సాహం నిండినట్లు ఉంటుంది....sp గారు మీరు పాట రూపంలో ఎప్పుడు మధ్యనే ఉంటారు.....

  • @kuruvamaddileti7811
    @kuruvamaddileti7811 3 года назад +105

    ఎవరు సార్ అన్నది మీరు ఇక లేరని మీ పాటల రూపంలో మీరు ఇంకా మా లోనే బ్రతికి ఉంటారు ఎప్పటికి. 😭 Spb సార్

  • @phanikumar2491
    @phanikumar2491 4 года назад +8

    ఎంతయినా మన తెలుగు వాడు మన భాష పలికే విధానం 🙏వేరులే....జేసుదాసు గొప్ప గాయకుడు కావచ్చు కాని ఉచ్ఛారణ అంతగా లేదు....

    • @DurgaPrasad-fn4xl
      @DurgaPrasad-fn4xl 4 года назад

      U r right

    • @DurgaPrasad-fn4xl
      @DurgaPrasad-fn4xl 4 года назад

      In the same way spb sing Tamil as well

    • @DurgaPrasad-fn4xl
      @DurgaPrasad-fn4xl 4 года назад

      And one more thing she sing Hindi and Kannada as well

    • @vinaysrinuvaskumarkoribill2752
      @vinaysrinuvaskumarkoribill2752 4 года назад +2

      అన్నయ అది వయసు పైబడి వచ్చిన ఇబ్బంది తప్ప ఆయన కి తెలుగు రాక కాదు లెజెండరీ సింగెర్స్ ఊరికే అవుతారా ఏంటి

    • @phanikumar2491
      @phanikumar2491 4 года назад

      @@vinaysrinuvaskumarkoribill2752 లేదు తమ్ముడు నేను ఆయన్ని తక్కువ చేయడం లేదు మన బాలు గారికి మాత్రం ఏమైనా తక్కువ వయస్సు ఉందా ఆయన వేరే భాష లో ఏ పాట పాడిన ఉచ్ఛారణ చాలా బాగుంటుంది....

  • @pokemonitishere202
    @pokemonitishere202 Год назад +6

    3:39 "మనసే ఇచ్చి చెయ్యందిచ్చే డేడాేఈనేన్ఖఊఞౙఖ్.. పెట్రూడు ఆ హనికంటే చుట్టాలెవరూ దాయందాయందాాాా!!"
    గురువు గారు బలే సెలవిచ్చారు 🙏😌

  • @bhargavkancharla8638
    @bhargavkancharla8638 2 года назад +24

    😭😭😭 మీరు మీ పాటల రూపంలో ఎప్పుడూ మా మధ్యనే ఉంటారు.. మీరు ఎప్పటికీ చిరంజీవులు.. ఈ విశ్వం ఉన్నంత వరకు 💐🕉️💐💖💖💖💖💖

  • @srinivasnagapuriwgl
    @srinivasnagapuriwgl Год назад +4

    మట్టిలో జీవితం కొంత కాలం ...... పాటతో జ్ఞాపకం ఎంతో కాలం 👏🏻👏🏻👏🏻

  • @sunilnarayanappa9002
    @sunilnarayanappa9002 4 года назад +106

    SPB... YESUDAS... RAJNIKANTH...MAMOOTY... MANITATNAM... ILAYARAJA... THIS KIND OF COMBINATION WE WILL NEVER SEE IN OUR LIFETIME

    • @ASK-ce6ps
      @ASK-ce6ps Год назад

      Bharatam Mohanlal Yesudas National Award for Best actor and Best Singer 🤷🙄

  • @narjugallasreenivasulu2172
    @narjugallasreenivasulu2172 3 года назад +4

    ఆ దేవుడు వీరిద్దరినీ పుట్టించేటప్పుడు గొంతులో తేనే వేసాడు ఏమో,,, వీరు పాడితే తేనే తిన్నంత ఆనందంగా ఉంటుంది,,,,, ఎన్ని సార్లు చూసిన తనివి తీరదు 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🍎🍎🍎🍎🍎🍎🍎🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🍎🍎🍎🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @sumanth3714
    @sumanth3714 Год назад +2492

    2023 listers welcome

  • @aallanaresh4140
    @aallanaresh4140 21 час назад +1

    2025 లో చూసేవాళ్ళు ఉన్నారా 🌹🌹💖💖

  • @shekarssdigital
    @shekarssdigital 4 года назад +1313

    అప్పటి పాట వింటే జీవితం అర్ధం అయ్యేది. ఇప్పటి సినిమా మొత్తం చూసిన సినిమానే అర్ధం అవ్వట్లేదు

  • @shabarigauthamigandham1826
    @shabarigauthamigandham1826 3 года назад +83

    Rajnikanth sir is really deserved for Dada Saheb Palke award for his great contribution to film industry
    Yesudas sir and SP sir both are having a legendary voice

  • @maheshalijala575
    @maheshalijala575 3 года назад +17

    డౌన్లోడ్ చేసుకోండి స్టేటస్ పెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ 👍❤️🙏

  • @snraju2061
    @snraju2061 3 года назад +2

    మీరు చాలా మందికి స్ఫూర్తి దాయకం మాతరం కాదు ఎప్పటికైనా మేము ఉన్నంత వరకూ మీ పాటలు బ్రతికే ఉంటాయి ఇప్పటికే ఎప్పటికీ బాలు గారు బాలూ గారే మిమ్మలిని మరువటం మా వల్ల కాదు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @peddisurirebel3280
    @peddisurirebel3280 3 года назад +99

    కన్నీటి సంద్రంలో మునిగిపోయాము బాలు గారు.
    మాకోసం మళ్లీ రవా????

  • @muthyalajohn1688
    @muthyalajohn1688 4 года назад +296

    😭😭 బాలు గారు మీరు లేరు అని అనిపించడం లేదు...
    కాని మీరు లేరు....
    మిమ్మల్ని చాలా మిస్ అయ్యాము అవుతున్నాము అవుతూవుంటాము....

  • @sairohithrevuru3592
    @sairohithrevuru3592 4 года назад +13

    సంగీత ప్రపంచం మిమ్మల్ని చాలా మిస్ అవుతుంది బాలుగారు

  • @syedkhajajilanipk8253
    @syedkhajajilanipk8253 Год назад +1

    కొంతమంది సింగర్స్ పాడిన పాటలు ప్లే లిస్ట్ లలో ఉంటాయి... కానీ ఎస్పీ బాలు గారు పాడిన పాటలు మాత్రం ఎప్పటికి మనసులో నిలిచిపోతాయి❤ బహుశా చనిపోయాక కూడా బ్రతకడం అంటే ఇదేనేమో😢🫡

  • @kjohnabraham2592
    @kjohnabraham2592 11 месяцев назад +28

    Someone:2024 lo kuda e song evaraina vintara
    Me : nen vintaga❤

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 4 года назад +19

    ఏ తారవై దివికేగినావో ఏనాటికీ వెతకలేని జీవిత కాలం మాత్రమే మాకుందని తెలిసి...లవ్ యూ సర్

  • @naveenkumarsr7847
    @naveenkumarsr7847 2 года назад +17

    I like it when jesudas garu forgets the lines but continues to sing without disrupting the flow and i like that SPB helping him.

  • @nlinganna531
    @nlinganna531 3 года назад +63

    An Extraordinary Performance by KJ Yesudas Sir and S.P.B Sir,wonderful Music By Musicians.👏👏👏💐💐💕

  • @velugulakrishna9260
    @velugulakrishna9260 2 года назад +1

    Balu garu e lokam matharamey vidichi vellaruu..e lokam lo vunna manusu lu manasu lo nuncci kadu... Yavvari ki ardam ayitheyyy varu like kottandi ..

  • @Rajesha__raj
    @Rajesha__raj 2 года назад +17

    సంగీత దేవుళ్ళు మీరు .... మీలాంటి వారు ఎప్పటికీ రాలేరు .. లెజెండ్స్ ఇద్దరూ

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 4 года назад +102

    KJY+SPB=Great combination

  • @alishaik2489
    @alishaik2489 4 года назад +46

    The moment when both started singing together... Wah!!
    Absolutely mesmerizing... And the drums at the end... Commendable👏
    Legends will always stay legends🤠🤠😀😀

  • @_AAbhishek
    @_AAbhishek 3 года назад +7

    సింగారాల పైరుల్లోన… బంగారాలే పండేనంట పాడాలి
    నవ్వుల్లోన పువ్వులాగ… జీవితాలే సాగాలంట ఆడాలి
    సింగారాల పైరుల్లోన… బంగారాలే పండేనంట పాడాలి
    నవ్వుల్లోన పువ్వులాగ… జీవితాలే సాగాలంట ఆడాలి
    ఈనాడు ఊరంతటా… రాగాల దీపాలట
    నీకోసం వెలిగేనట… ఉల్లాసం నీదేనట… ఆ హొయ్
    సింగారాల పైరుల్లోన… బంగారాలే పండేనంట పాడాలి
    నవ్వుల్లోన పువ్వులాగ… జీవితాలే సాగాలంట ఆడాలి
    వద్దంటానే పాతదనాన్ని… ముద్దంటానే కొత్తదనాన్ని
    కొత్తగ ఇపుడే పుట్టావని… అనుకోమంటా… హొయ్
    బతుకే దారి పోతే ఏంటి… బాటేదైనా నీకది ఏంటి
    నారుని వేసే ఆ పైవాడే… నీరే పోస్తాడే… హొయ్
    మూలబడి ఉన్న… బుట్ట తట్ట తీసి…
    భోగి మంటల్లోన నీవే వెయ్యరా… హొయ్
    తెల్లవారగానే సంకురాత్రి కాదా… పొంగే పాలు అందరి పాలు హాయిగా
    నేలతల్లి పంచేనంట… పైడిపంట నీకూ నాకూ
    అంతకంటే సందడేది లేదే… హెయ్
    సింగారాల పైరుల్లోన… బంగారాలే పండేనంట పాడాలి
    నవ్వుల్లోన పువ్వులాగ… జీవితాలే సాగాలంట ఆడాలి
    ఈనాడు ఊరంతటా… రాగాల దీపాలట… ఆఆ
    సింగారాల పైరుల్లోన… బంగారాలే పండేనంట పాడాలి
    నవ్వుల్లోన పువ్వులాగ… జీవితాలే సాగాలంట ఆడాలి
    బంధాలేంటి బంధువులేంటి… పోతే ఏంటి వస్తే ఏంటి
    తిండే లేదని దిగులే పడని… జన్మే నాదిరా
    మనసే ఇచ్చి చెయ్యందించి… తోడై నీడై మిత్రుడు వెలిసే
    ఆతని కంటే చుట్టాలెవరూ… నాకే లేరంట
    హృదయం మాత్రం నాదే… ఊపిరి కాదా తనదే
    నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే…
    నా మిత్రుడు పెట్టే తిండి… నే తింటున్నానీవేళ
    తన మాటే నాకు వేదం అంట ఏ వేళా…
    శోకం వీడే స్వర్గం చూసే… రాగం పాడే తాళం వేసే
    పాటలు పాడే… పువ్వుల జంట మేమే
    సింగారాల పైరుల్లోన… బంగారాలే పండేనంట పాడాలి
    నవ్వుల్లోన పువ్వులాగ… జీవితాలే సాగాలంట ఆడాలి
    ఈనాడు ఊరంతటా… రాగాల దీపాలట
    నీకోసం వెలిగేనట… ఉల్లాసం నీదేనట… ఆ హొయ్
    సింగారాల పైరుల్లోన… బంగారాలే పండేనంట పాడాలి
    నవ్వుల్లోన పువ్వులాగ… జీవితాలే సాగాలంట ఆడాలి
    SP Balasubramanyam Song Lyrics
    Advertisement
    Advertisement
    More Articles
    Recommended by
    Kamba Koozhu & Karuvadu Thokku - Watch Step by Step Recipe
    Kamba Koozhu & Karuvadu Thokku - Watch Step by Step Recipe
    Sponsored | Zee Zest
    Adv. Certification in DevOps and Cloud Computing - Learn from IIT Roorkee Prof.
    Adv. Certification in DevOps and Cloud Computing - Learn from IIT Roorkee Prof.
    Sponsored | Intellipaat | Cloud Computing Certification
    Kanda Bachali Kura & Tomato Pachadi - Watch Step by Step Recipe
    Kanda Bachali Kura & Tomato Pachadi - Watch Step by Step Recipe
    Sponsored | Zee Zest
    Missi Roti - Watch Step by Step Recipe
    Learn from IIT Guwahati Faculty & Industry Experts
    Suran Ki Sabzi with Jowar Roti - Watch Step by Step Recipe
    How Much Does Project Management Courses Cost In 2021 In Hyderabad?
    Discover More Content That's Right for You
    Missi Roti - Watch Step by Step Recipe
    Learn from IIT Guwahati Faculty &

  • @swamikalimi8986
    @swamikalimi8986 Год назад

    అప్పుడు బాలు గారు పాటకు ప్రాణం పోశారు ఇప్పుడు ఆ పాటలే ఆయన రూపం లో ఎన్నటికీ మన మనసులో చిరస్థాయిగా మిగిలిపోయాయి.
    పాట రూపం లో ఎప్పటికీ ప్రకాశిస్తూ నే ఉంటారు బాలు గారు 🥺

  • @sudhasivanaga1460
    @sudhasivanaga1460 4 года назад +60

    Excellent lyrics. Amazing voice of both legends singing such a beautiful song.

  • @santhoshshivam
    @santhoshshivam 3 года назад +59

    నేను బాలు గారిని చూసి కాదు, వింటూ పెరిగాను.
    అలాంటప్పుడు ఆయన లేరంటే మాత్రం ఎలా ఒప్పుకుంటాను...

    • @shaikshavali7485
      @shaikshavali7485 3 года назад +2

      ఆయన లేరు అని ఎవ్వరూ అనుకోవడం లేదు. మనతోనే ఉన్నట్లు వుంది

    • @sivaramakrishna4253
      @sivaramakrishna4253 3 года назад +1

      Correct bro

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 3 года назад +46

    శ్లోకం నీదే
    స్వర్గం చూసే
    రాగం పాడే
    తాళం వేసే
    పాటలు పాడే
    పువ్వుల జంట మే మే

  • @Maheshboddula2643
    @Maheshboddula2643 Год назад +1

    ఏదైనా తెలుగు భాష లో ఉండే మాధుర్యం మాత్రం అధ్బుతం ❤

  • @trivenitiru9034
    @trivenitiru9034 3 года назад +1

    2 missiles potipaduthunnatuga vundhi na 2 eyes saripoledhu great singers

  • @sgopikrishnakishore3806
    @sgopikrishnakishore3806 3 года назад +4

    బాలు గారి గూర్చి ఎంత మాటలాడినా, ఎంత చెప్పినా తక్కువే! 🙏🙏🙏

  • @saayvarthirumeni4326
    @saayvarthirumeni4326 3 года назад +225

    Yesudas live voice is more powerful even he is at his 80, and he is never out of pitch

    • @advaitham3296
      @advaitham3296 3 года назад +13

      Yes, even Balu sir age too near to 80 ie 74

    • @saayvarthirumeni4326
      @saayvarthirumeni4326 3 года назад +12

      @@advaitham3296 bt dasettan is 6 years elder and his voice is something different... Divine..

    • @muralimohanyn8625
      @muralimohanyn8625 2 года назад +4

      Both are legends don't compare

    • @saayvarthirumeni4326
      @saayvarthirumeni4326 2 года назад +4

      @@muralimohanyn8625 there is no comparison here, Yesudas is top to all other singers... There is no doubt in that.

    • @muralimohanyn8625
      @muralimohanyn8625 2 года назад +2

      @@saayvarthirumeni4326 kk in Kerala yesudhas is top singer but in Karnataka and andra Pradesh only Balasubramaniam sir is top singer if u have any doubt go and ask they know spb sir more than yesudas sir

  • @deeyajaisriram9799
    @deeyajaisriram9799 4 года назад +38

    2020 నకు చాలా దుఃఖాన్ని మిగిల్చి వెళ్ళిపోయింది
    Shushanth, బాలు గారు మిమ్మిలి ఎప్పటికీ మరచిపోలేను

  • @narayanaponnuru9751
    @narayanaponnuru9751 2 года назад +2

    బాలు గురు మన మధ్య లేక పోయినఆయన పాటలు రూపంలో ఎప్పుడూ మన మనసుల్లోనే ఉంటారు

  • @nitinnaikankola7573
    @nitinnaikankola7573 4 года назад +6

    ಕರ್ನಾಟಕದಿಂದ ಈ ಗಾನಗಂಧರ್ವರ ಅಭಿಮಾನಿಗಳು ಲೈಕ್ ಮಾಡಿ

  • @bhadripropertiesvb
    @bhadripropertiesvb 2 месяца назад +13

    2024 listenerse present here..❤

  • @hassanrazak4959
    @hassanrazak4959 2 года назад +9

    Wat a privilege to have such Legends in our South Film Industry..!

  • @arunkumarm4854
    @arunkumarm4854 Год назад +1

    ఆ పాత మధుర గీతాలు మనసు హత్తుకునే లా ఉంటాయి

  • @tinkuvlogstelangana4734
    @tinkuvlogstelangana4734 2 года назад +2

    Yesudas voice vinte full Mazza voice.thathadi.full Josh vasthadi

  • @JRRossie
    @JRRossie 4 года назад +18

    Indian movie industry is so blessed with these two legends. They sing with so much respect for each other.

  • @Vamshi9392
    @Vamshi9392 Год назад +14

    2024 lo vunevalu oka like vesukondi

  • @dhanalakshmi69
    @dhanalakshmi69 11 дней назад +12

    2025 any one

  • @gangadharkarne1403
    @gangadharkarne1403 2 года назад +1

    చిన్న పిల్లలు అమ్మ జోల పాట వింటూ ఎలా నిద్ర పోతారో .పెద్ద వాళ్ళకు బాలు సర్ పాట వింటే హాయిగా నిద్రడుతుంది❤️we miss u Balu sir 😭😭😭😭

  • @bharathkrishna3460
    @bharathkrishna3460 Месяц назад +2

    Dominating spb❤yesudas sir

  • @galidevaraharish1124
    @galidevaraharish1124 3 года назад +13

    మళ్ళీ జన్నమా అంటూ ఉంటే బాలుగారు శిశుడు గా ఉండాలి అని నా కోరిక ఆయన పాటలు వింటూనే ఉంటాము ఆయన లేరు అనే మాటే జీర్ణించుకోలేక పోతున్నము

  • @pramlochanadhara
    @pramlochanadhara 3 года назад +43

    So satisfied! My heart is full watching the 2 legends on one stage. They just enjoy the singing act.😍👏👏

  • @pramodkp6172
    @pramodkp6172 4 года назад +12

    Great lyrics .... one of the best song to hear two legends voice ... very nice composition ... we love u and we can't imagine that we miss u ... SPB sir ... u r truly inspiration to all ...

  • @MaheshKumar-u7g5n
    @MaheshKumar-u7g5n 19 дней назад +1

    Never before ever after of their combination❤

  • @rajeshbodduri8974
    @rajeshbodduri8974 2 года назад +2

    సినిమా వాళ్ళ గొప్పతనం ఏంటి అంటే వాళ్ళు శరీరం దూరం అయిన ఏపూడు మనతోనే ఏదో రూపం లో ఉంటారు

  • @shivaprasad7138
    @shivaprasad7138 3 года назад +241

    Don't call yourself as Music lovers until you know these legends..

  • @nitinambati_nani
    @nitinambati_nani 3 года назад +45

    Really felt lucky that I was able to witness this live in the stadium

  • @srinivasseelam1421
    @srinivasseelam1421 Год назад +1

    ది గ్రేట్ లెజెండ్స్ ఆఫ్ ఇన్ ఇండియా ఆల్ ఓవర్ వరల్డ్

  • @srinivasmedichelimala2655
    @srinivasmedichelimala2655 Год назад

    eee pata ennteyyy gosss bomma vastyyai hatsoff subramanyan garu missu soo such🥺

  • @venkataramanasampangi3739
    @venkataramanasampangi3739 2 года назад +78

    గంధర్వులు చిరంజీవులు, మన గాన గంధర్వుడు బాలు గారు ఎప్పటికీ చిరంజీవే. కళకు మరణం ఎప్పటికీ వుండదు.

    • @nenesrinivas
      @nenesrinivas 2 года назад

      Puranallo unnattu gana gandharviudu sa pa vasaana ikkadiki vachchi thirigi akkadaku vellinattu undhi

    • @sarathsherry6900
      @sarathsherry6900 2 года назад

      Nijam 👍
      m.ruclips.net/video/-1bFqLyCKMY/видео.html

  • @mittapallisaikumar9875
    @mittapallisaikumar9875 3 года назад +3

    బాలు గారు మీరు లేకపోయినా , మీ పాటలు మా మదిలో జీవితాంతం బ్రతికే ఉంటాయి...🙏
    లవ్ యూ బాలు సర్,
    Regards.

  • @firstsecond98
    @firstsecond98 3 года назад +95

    Jesudas voice is soo stable and firm like Himalayas

    • @rahul9948
      @rahul9948 2 года назад +2

      Bro His name is KJ yesudas not jesudas plz bro correct yourself and others who Name him as Jesudas, The Legend KJ YESUDAS

    • @whitereg1496
      @whitereg1496 Год назад

      Yesudas bruhh

  • @rammidthuri9955
    @rammidthuri9955 2 года назад +2

    RUclips lo chusina nake Ila unte .....🔥💯
    Live lo chusina valla paristiti yento........💥🔥

  • @mahesh0718
    @mahesh0718 3 года назад +39

    This is how it sounds when two legends of India are on one stage 🙏🙏

  • @reddyshakamuri3110
    @reddyshakamuri3110 4 года назад +69

    I am blessed to be there for this even.
    Exactly a year ago (Nov 30 2019)

  • @RakeshRAVI-qy5nc
    @RakeshRAVI-qy5nc Год назад +2

    Singers - SPB & Yesudas
    Music Director - Ilayaraja
    Director - Maniratnam
    Actors - Rajinikanth & Mammuty
    The collaboration of Legends 💥

  • @swapnareddy4213
    @swapnareddy4213 9 дней назад +1

    How many people will watch this song Even in 2025 ❤

  • @mrk11234
    @mrk11234 3 года назад +6

    Balu garu, motham song choodaleka poyanu... My heart still aches when I think you are not with us.
    Sarileru meekevvaru🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @harieditz6309
    @harieditz6309 3 года назад +25

    "పాటలు పాడే పువ్వులమంటే మేమే"
    👍👍👌👌🙏🙏😍😍

  • @priyavlogs999
    @priyavlogs999 3 года назад +6

    E song ayepoyevaraku Naa pedhavulapai chirunavvu cheragaledhu
    Miss u balu gaaru

  • @narjugallasreenivasulu2172
    @narjugallasreenivasulu2172 2 года назад +1

    ఆ దేవుడు S. P. Balu గారికి ఆయువు పొసేటపుడు ఆ కంఠం లో అమృతం వేసినట్టు వున్నాడు,,

  • @suryasurya.s.5511
    @suryasurya.s.5511 3 года назад +12

    3:31 lo a lyrics ni a legends paduthunte goosebumps vasthunai.

  • @nenuneney1637
    @nenuneney1637 2 года назад +11

    Telugu గొప్ప గాయకుడు, మలయాళం గొప్ప Singer.

  • @EnglishMadeEasy369
    @EnglishMadeEasy369 3 года назад +12

    Eye feast to see two legends share the stage.

  • @bhaskarbathula7132
    @bhaskarbathula7132 2 года назад +1

    ప్రతిఒక్కరి గుండెల్లో మీరు వుంటారు సార్.... మీరు లెజండ్స్......

  • @radhakrishnatalamala697
    @radhakrishnatalamala697 4 года назад +7

    😲WOW🤩 Awesome👏😊👍 ✌two legend s singing

  • @saisumacreations5319
    @saisumacreations5319 3 года назад +9

    బాలు గారు మీరు పాడే ప్రతి పాట లోనూ మిమ్మల్ని చూస్తున్నాము😭😭🙏🙏🙏

  • @haripriyarachakonda5951
    @haripriyarachakonda5951 4 года назад +83

    Missing both combo 🥺SPB sir no one can replace Ur voice ☮️

  • @Sudalai420
    @Sudalai420 2 года назад

    எல்லா மொழிகளிலும் மெய்மறந்து ரசிக்க கூடிய இசை அரசர்கள் உயர் திரு கேஜே யேசுதாஸ் அவர்கள் மற்றும் என் உயிரினும் மேலான எஸ் பி பாலசுப்பிரமணியம் ஐயா அவர்கள்.‌ 😥😥

  • @Jayakrishna350
    @Jayakrishna350 7 месяцев назад +1

    బాలు Son, జేసుదాస్ Son మళ్ళీ ఇదే పాట పాడటం సూపర్ ❤️❤️❤️👌👌

  • @snehithkumar
    @snehithkumar 4 года назад +191

    3:30 onwards goosebumps 🙏

  • @sreeramuludasari5342
    @sreeramuludasari5342 4 года назад +13

    భౌతికంగా మీరు లేకున్నా...
    మా ఆనందపు హృదయములలో చిరకాలము చిరంజీవిగా ఉంటారయ్యా..🙏🌹

  • @MURALIKRISHNA-dw5pj
    @MURALIKRISHNA-dw5pj 3 года назад +16

    బాలు గారు లేకపోవడాన్ని యిప్పటికీ జీర్ణంచేసుకోలేక పోతున్నాం..

  • @muneshgudelli9590
    @muneshgudelli9590 3 года назад +2

    బాలుగారు చనిపోలేదు అయన పాట రూపంలో భాతికే ఉంటాడు....

  • @kemburulakshunnaidu3391
    @kemburulakshunnaidu3391 11 дней назад

    Evergreen song ❤ Thanks to మణిరత్నం sir 😊