జస్ట్ టీవీ లో బాలు గారిని చూసిన మాకు కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు. మీకు ఆయనతో చాలా ఏళ్ల అనుబంధం ఉంది . మీకు ఇంకా ఎక్కువ బాధగా ఉంటుంది. మనో గారు. ఉష గారు. ఏది ఏమైన i miss u balu sir.
మీరు ఉంటారనుకొని నీ బొమ్మ ఆ రోజు నా చేతి తో చెక్కి పెట్టుకున్న నా బాలు...తిరిగిరారని తెలుసు నీ మంచి మనసు 😢😢😢😢😢😢😢😢వింటూ ఉన్నా...అభినందన పాట అదే నువ్వు అదే నేను..పాట నా కాలర్ ట్యూన్ 15 ఇయర్స్...అసలు తీయను మార్చను...నా బాలు😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢 నీ ప్రేమతో చిన్న శిల్ప కారుడు N. ఆర్స్😢😢😢😢😢😢😢ఖమ్మం😢 నీ ప్రతిమ నా చెతీ గీతల్లో దిద్దుకున్న చాలు😢
భారత ప్రభుత్వం spb కి భారత రత్న ఇవ్వడం మరిచి నందుకు south indians అంతా బాగా ఆలోచించాలి.కేవలం south indian అయినందువల్ల.అప్పటికి ఇప్పటికీ, ఎప్పటికీ spb world no.1 singer
🌹అసలు ఈ దేవుడు మంచివాలను ఎందుకు తీసుకోపోతాడు అర్థం కాదు నేను చిన్నపుడు మా అమ్మ రేడియోలో పాటలు వింటుంటే పాడిన వారు SP బాలు అనేవారు అప్పట్నుంచీ ఇప్పటి వరకు నాకు ఇష్టమైన గాయకుడు. హిందీ లో ఐతే
My name is Gunti Ramesh madhi Guntur nenu 10th class chadhive thapudu balu gari songs padde vadini in my school lo s k b m mc high school lo 2010 to 2011 nijamga naku addupu vastundhi
Him going away still feels like a bad dream...i feel like he is on a concert tour somewhere and busy and will come back with a new season of Padutha theeyaga.
S.P.balu gaaru is a great singer.we can't found any words to say..we must be proud of SP.balu garu.he is equal to Mohd.rafi,,Kishore dada,Lata mangeshkar,Mukesh etc.
శ్రీపతి పండితరధ్యుల బాలసుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు పెట్టిన పేరు అయితే, గణగాంధర్వుడు మనం పెట్టిన పేరు తెలుగు భాష ఉన్నంతవరకు బలు sir పాటలు వుంటూనే వుంటాయి , REST IN PIECE బాలు SIR😭😭😭😭😭🇮🇳, WE ALL ARE PROUD TO BE UR INDIAN AND WE ALL ALSO INDIANS❤
MANO SIR..., YOU'RE THE EXACT SUCCESSOR OF BALU SIR OBVIOUSLY WISHING YOU TO GO AHEAD THROUGH DEVELOPMENT & ESTABLISHING IN YOUR CAREER WITH THE HELP OF CREATOR LORD.!!!🙏🙏🙏
ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సార్ పాడిన గొంతు ఇక రాదు రాబోదు ఉండదు ఇక మనం ఆయన పాటలు రిపీటెడ్ గా ఇన్ని రోజులు మన భారతదేశంలో ఇకనుండి స్వర్గంలో దేవ దేవతలు విని ఆనందిస్తారు
జస్ట్ టీవీ లో బాలు గారిని చూసిన మాకు కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు. మీకు ఆయనతో చాలా ఏళ్ల అనుబంధం ఉంది . మీకు ఇంకా ఎక్కువ బాధగా ఉంటుంది. మనో గారు. ఉష గారు. ఏది ఏమైన i miss u balu sir.
Love🤍🌹🌻⛪🕊️🖤👍
ఇ విడియో చూస్తుంటే నాకు కూడా కళ్ళలో నీళ్ళు తిరిగాయి miss you balu sir
ఈ యుగానికి ఈ మాదుర్యమైన గళం ఇక వినలేం😢😢 కోవీడ్ మిగిల్చిన అతి పెద్ద విశాదంwe miss SPB sir❤❤
Evado chacchipote neekenti ra
Lambdi koduka
Correct 💯 parcent
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤@@saleempashamd5639
Daridrapu CARONA andi manaki Balu gaarini lekundaa chesindi
😮😊❤😊@@saleempashamd5639
బాలు సర్ మన తెలుగు వారుగా పుట్టడం మన అదృష్టం
సినీ సంగీత జగత్తులో SPB స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు.ఆ అఖండ దీపం వినీలాకాశాన నిత్యం జ్వలిస్తునే ఉంటుంది.కాంతులీనుతునే ఉంటుంది
Yes
🎉
వదనం మధురం వచనం మధురం...!!
నయనం మధురం హసితం మధురం...!!
హృదయం మధురం చరితం మధురం...!!
గానం మధురం సర్వం మధురం...!!
బాలు గంధర్వుడు అఖిలం మధురం...!
బాలుగారు లెరన్నది జీర్ణించుకోలేక పోతున్నా ... ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత బాలుగారు మీ రూపం లో నిలుచుని పాడినట్టు ,వారు మిలో మాకు కనిపించారు.
SPB Gaaru Kaarana Janmulu.
బాలు గారిని..
పొగడటానికి మాటలు మిగిలాయా
అనిపిస్తోంది 😭😭😭. ♥️
అయన మనతో లేకపోయినా అయన పడిన పాట ఏదో ఒకటి రోజు మన నోటికి వస్తూనేవుంటుంది ❤❤❤
Correct
మీరు ఉంటారనుకొని నీ బొమ్మ ఆ రోజు నా చేతి తో చెక్కి పెట్టుకున్న నా బాలు...తిరిగిరారని తెలుసు నీ మంచి మనసు 😢😢😢😢😢😢😢😢వింటూ ఉన్నా...అభినందన పాట అదే నువ్వు అదే నేను..పాట నా కాలర్ ట్యూన్ 15 ఇయర్స్...అసలు తీయను మార్చను...నా బాలు😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢 నీ ప్రేమతో చిన్న శిల్ప కారుడు N. ఆర్స్😢😢😢😢😢😢😢ఖమ్మం😢 నీ ప్రతిమ నా చెతీ గీతల్లో దిద్దుకున్న చాలు😢
బాలుగారు మనకు పరిచయం పాట తోనే. అందుకే ఆయన ఎప్పటికీ చిరంజీవే. చనిపోయింది శరీరం మాత్రం. భువిలో బ్రతికే ఉన్నారు
Vadu unnadu
Nuvvu levu
Chachipo
Correct 💯 parcent
😮😮
ఒక పాట కూడా మిస్ అయ్యానని కాను అయన చనిపోయిన రోజు నేను అసలు మనిషిలాగా లేనే లేను😞😞😞we miss u so బాలు సార్..🌹🌹🌹🌹
Ayana abhimanula aayusshhu nunchi okkokka nimisham aayanakicchinaa ayana Maro veyyellu brathukutharu
Missing you sir
భారత ప్రభుత్వం spb కి భారత రత్న ఇవ్వడం మరిచి నందుకు south indians అంతా బాగా ఆలోచించాలి.కేవలం south indian అయినందువల్ల.అప్పటికి ఇప్పటికీ, ఎప్పటికీ spb world no.1 singer
Miss U Balu Sir
పాట ఉన్నంత కాలం మీరు ఉంటారు😥😥😥
🌹అసలు ఈ దేవుడు మంచివాలను ఎందుకు తీసుకోపోతాడు అర్థం కాదు నేను చిన్నపుడు మా అమ్మ రేడియోలో పాటలు వింటుంటే పాడిన వారు SP బాలు అనేవారు అప్పట్నుంచీ ఇప్పటి వరకు నాకు ఇష్టమైన గాయకుడు. హిందీ లో ఐతే
,,,,,
SPB is a bless for Telugu people. God has given him to us to forget our troubles.
మను,,చరణ్, పాడుతుంటే,బాలు, గా రు,, కనపడతారు
ఆ మహానుభావుని ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ఎల్లవేళలా కోరుకుంటున్నా జైశ్రీరామ్ జై కృష్ణ జై సత్యదేవ
Etv you make me cry 😢😢😢😢 spb king of singing... Thank you sir.
మీరు లేరందామా, ఉన్నారo దామా, జీర్ణించులేకపోతున్న అనాలో ఏమైనాలో ఏమి తెలువడం లేదు 😢😭😭😭😭😭😭😭😭😭
Meru leru Anna ee patala prapamcham maku edhola undhi,we miss you balu sir..oka pedha family member ni kolpoyam...😢
SPB is not Just a Word
SPB is an emotion
విదిరాత తపించుకొలెరూగా కర్మ ను సారం జరగతపదుగా భగవంతుడు ఆశిసులు ఉండాలని కొరుకుంటున్నాను 🌹🙏🌹
Legend of the legends SP BALU garu. He is eternal in my heart with his singing and attitude.
చరణ్, పా టలో, బాలు గారు,కనపడతారు
Industry lo evaraina dooramainappudu konni rojula badhapaduntam...Kani Balu garu vellipoyi chala rojulaina inka ayana gurinchi thalichinappudalla kallalo neellu thiruguthayi. Nijam ga Balu gariki samakaleenudu ayyinandhuku chala adrushtam ga bhavisthunnanu. Ilanti paatalu malli ravu...okkokkati animuthyalu. SPB lives on...forever sir.
Meru ee lokamlo lekapovachu Mee patalatho epatiki ee boomipyna untaru love you balu garu❤
గాన గంధర్వ మీకు నివాళి.....
SPB, is our pride and prejudice forever and ever. No one like our SP Balu Garu ...
Our legendary singer mana SP BALASUBRAHMANYAM GARU lives on forever in our hearts.
Nuvu uresko
@@kumarkumar-fr5wv nuvu evadra lucha na kodaka
Shd have some humanity sense to comment like this abt SPB sir
My name is Gunti Ramesh madhi Guntur nenu 10th class chadhive thapudu balu gari songs padde vadini in my school lo s k b m mc high school lo 2010 to 2011 nijamga naku addupu vastundhi
Long live Balu sir!. జోహర్ SPB జీ
Yes it's very hard to digest spb and sirivennella and veturi demise
TamilNadu La Irundhu Naan...
Love You... SPB Sir &MaNo Sir❣️💔❣️
Thank god we have Mano.. a singer who is still has a debt to be paid by us viewers.. effortless singer..
Swarabhishekam Lo nenu ekkuvaga balu sir patale vintanu ala vintunnappudu edo oka badha chala badha padutuntanu
Hats off to spb n u r also great singer blessings taken from spb we seen in tv but u see n huck great singer
All gods are making spb sir singing every day I think? Miss you sir
Him going away still feels like a bad dream...i feel like he is on a concert tour somewhere and busy and will come back with a new season of Padutha theeyaga.
We miss you balu garu😢😢
Not able to watch it fully without crying..
SPB lives on
Thudilenidi gnapaka bgm lo song vedio last ki play avuthundi ..evaraina em song adi chepthara please
Naku adupu vachindhi sir really miss you Balu sir miss you 😢
యస్ పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు అద్భుతం
SPB SIR IS AN UNFORGETTABLE LEGEND
We miss you balu sir and we wish mano sir please continue in singing for best entertainment ❤🎉
These singers sang very well and also they never forget the values which they were learnt by spb really this incident is most rememberable.
AMAZING PERFORMANCE IN TRIBUTE TO SPB SIR ,
You are always in the air we breathe sir. You can't fade away just like that our divine breeze.
శ్రీపతి పండితరాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు మీరు మళ్ళీ పుట్టి ఇలాంటి పాటలు పాడాలని అందరం ఆ భగవంతుడిని కోరుకుందాం
😭😭😭😭😭
- వి. రఘురామ్
12 సంవత్సరాలు
Deffnetly balu sir always King miss you sir😢
ఎన్ని జన్మలెత్తినా నీలాంటి మధురాతి మధురమైన గాయకులుగా పుట్టరు పుట్ట లేరని నేను అనుకుంటున్నాను ఐ మిస్ యు సార్
S.P.balu gaaru is a great singer.we can't found any words to say..we must be proud of SP.balu garu.he is equal to Mohd.rafi,,Kishore dada,Lata mangeshkar,Mukesh etc.
బాలు సార్ మనకు మనసులో ఎప్పటికీ ఉంటారు ఐ మిస్ యు బాల సార్😢😢😢
బాలు గారు ఒకసారి మళ్ళీ మా కోసం ఈ భువికి దిగిరండి.. . నాకు కొడుకు పుడితే మీలాగా పెంచలనుకుంటున్నా.. లవ్ యూ బాలు గారు. 😢😢
We all miss you legendary singer Ballu Garu.😭
Miss you alot spb sir❤
Really we miss you so much sir 😢 💔 ❤️ ♥️ 😔 😞
SP Balasubramanyam garu ❤he’s my Pedhananna .. naku antha samskaram nerpincharu .. love you pedhananna garu ♥️♥️
We miss your spbalu sir garu 🙏😢😢🎉🎉🎉💐💐💐🙏🙏🙏🙏🙏
శ్రీపతి పండితరధ్యుల బాలసుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు పెట్టిన పేరు అయితే, గణగాంధర్వుడు మనం పెట్టిన పేరు తెలుగు భాష ఉన్నంతవరకు బలు sir పాటలు వుంటూనే వుంటాయి , REST IN PIECE బాలు SIR😭😭😭😭😭🇮🇳, WE ALL ARE PROUD TO BE UR INDIAN AND WE ALL ALSO INDIANS❤
దేవుడు నిజంగా మన అందరిని బాధ పెట్టాడు.... బాలు గారు.... తిరిగి వచ్చేయండి....
Namma SPB sir ❤
SPB sir ur a great singer and a great Human. We miss u...
Manogaru yedusthunte nijanga na gunde pagilindhi... First time ayana yedavadam chusa... Great SPB... ❤
We miss you sir 😥😥😥😥😥😥😥 your inspiration for all Generations 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
We miss you Balu Garu.But no one beat You.Balu is Balu
Miss u 💘❤🎉 South Indian night angel spb ❤️❤🎉
Lord vishnu padalalooo lona SPB garu hayiga nidhara potunaru!!!
thank you sir lejend spb garu songs padinandhuku 😢🤝🤝🤝
Aayana patalu ❤vinatam mana adhrustam.. 🙏
Miss u Balu gaaru love u
Miru leri Ane matta asalu ma valla kavatam ledu sir I miss you sir
We miss 😢😢 u sir Balu garu❤
Sir we miss u ❤❤❤😢voice hearing everyday
Suvvi suvvi suvvalamma ❤❤❤🎉🎉🎉
Aayana patalathooo ❤❤
Excellent editing.
SAI ఎందుకిలా ఒకోసారి మోసం చేస్తావు ఆయన UNTHE నీకు N నష్ట మేం టి చెప్ప🎉 నాకిలా చేస్తేoorkonu neethi bhethi SHIVAAYYO
Love you legend dear great loveable spb sir❤❤❤❤❤❤
We miss balu garu❤❤.. no singer can replace you❤
Sp సాబ్ 🙏🙏🙏🙏🙏
Never Replaces the Legends Throne
i miss you SPB గారు..🎉
మధ్యలో అలా మమల్ని ఉదిలేసి వెళ్లిపోవడం మీకు న్యాయమేనా సార్ మిస్ యు సార్ 😭😭😭😭😭
Mano gari voice kanchamu balu gari voice laga vuntadhi
బాలు గారు ఇజ్ గ్రేట్ సింగర్ ❤❤❤❤ సర్ మిస్ యూ సర్ 😢😢😢😂😂😂
MANO SIR...,
YOU'RE THE EXACT SUCCESSOR OF BALU SIR OBVIOUSLY WISHING YOU TO GO AHEAD THROUGH DEVELOPMENT & ESTABLISHING IN YOUR CAREER WITH THE HELP OF CREATOR LORD.!!!🙏🙏🙏
SP Balu sir guruthu vaste చాలు కంటి నుండి నీరు ఆగకుండా వచ్చేస్తున్నాయి miss u sir
I Miss you balu garu😢
I miss you.sri.raamojirao.sir.merulekapothe.e.roju.t.d.p.brat iki.battakattaleni.paristiti.sir
We miss you sp Balu sir ❤
🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అలాంటి గాయకుడు మరల పుట్టడమే
Sp garu patallu mana gundelo epatiki undipothundi........ 😢😢😢🙏🙇♀️🙇♀️🙇♀️🙇♀️
We miss legendary singer, we love you sir.
Sp Balu Garu aayana ooka devudu aayana Sunithamaina manasu aayana ganam yapatiki thelugu patalalo yapatiki wuntumdi sp Balu Garu 🎉🎉🎉🎉❤❤❤❤😢😢😢😢
I can't believe my favorite singer 😭 😭😭
E voidio chusthe adupu vasthundi
ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సార్ పాడిన గొంతు ఇక రాదు రాబోదు ఉండదు ఇక మనం ఆయన పాటలు రిపీటెడ్ గా ఇన్ని రోజులు మన భారతదేశంలో ఇకనుండి స్వర్గంలో దేవ దేవతలు విని ఆనందిస్తారు
Spb all songs motivational songs...we really miss u sir