@@Madhusekhar-ev1jj వెళ్ళి సార్ నీ కలవండి సమస్య ను పరిష్కరించుకోండి మీలో మీరు బాధ పడటం వల్ల ఏ మాత్రం ఉపయోగం లేదు ప్రతి మనిషి కీ ఆరోగ్య సమస్యలు ఉంటాయి సో వాటిని అలానే అనుభవించడం కంటే క్యూర్ చేసుకోండి
Nurses ఎంత పని చేస్తారు sir మా నర్సెస్ కి ఏ హెల్ప్ చేసే ఫ్రెండ్స్ ఉండరు మీలాంటి ఫ్రెండ్స్ మా నర్సెస్ కి కూడా ఉంటే బాగుండు❤ లక్కీ పర్సన్స్ సార్ మీరు God bless you and ur team sir 🎉
మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు ధన్యులు, మీతో కలిసి నడుస్తున్న మీ సహా ధర్మచారిని ఫుణ్యాత్మురాలు.. వైద్యో నారాయణో హరి.. అని ఊరకే అనలేదు.. ఇంత స్వచ్ఛమైన మనసు రాజకీయంగా ఎదగాలి అప్పుడు ప్రజాసేవకి పరిమితి ఉండదు 🙏
మంచి డాక్టర్ మీకు మీ పిల్లలకు అంతా దేవుడు మంచి చేస్తాడు మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి మీరు ఎప్పుడు చల్లగా ఉంటే లక్షల మంది జనం చల్లగా ఉంటారు థాంక్యూ డాక్టర్ థాంక్యూ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్
సార్ మీరు నా ఫేవరెట్ డాక్టర్ సార్ . మీరు ఎప్పుడు ఆరోగ్యాంగా , సంతోషంగా ఉండాలి . ఎంతోమండిప్రాణాలను కాపాడాలని ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ మరెన్నో పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ . మిమ్మల్ని చూసి నేను ఘర్వపడుతున్నాను . అది మా తెలుగువారు కావడం మా అదృష్టం . Thank you sir
మీరు సూపర్ రవికాంత్ గారు చెడు చెయ్యాలంటే క్షణం మంచి చెయ్యాలంటే యుగం మన దేశంలో మంచిచేసేవాళ్ళు వున్నా అడ్డు పడే లంచాలు తీసుకొనే అధికారులు చాలా మంది వున్నారు.
Your thought is like sowing a seed. అందరి మనస్సులో విత్తనం నాటారు. చిగురు కోసం చూస్తాం. మహా వృక్షం కావాలని ఆశిద్దాం. Rome wasn't built in a day. Hope it is a successful project. All the best sir. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
రవి సార్ మీ జన్మ దాన్యం.మీ కుటుంబం పడి కలలపాటు చల్లగా ఉండాలి.జీవితంలో ఒక్కసారైనా మిమ్మల్ని చూడాలని కోరిక.తీరుతుందో లేదో తెలియదు.నేను శ్రీకాకుళం నుండి వచ్చాను.
మీ సంకల్పం బలంగా ఉంటే ప్రకృతి కూడా మీకు సహకరిస్తుంది, తథాస్తు దేవతలు తథాస్తు అని దీవింతురుగాక.మీ ఆలోచనకు hats up sir. God may bless you. ప్రజలందరి ఆశీర్వాదం కూడా మీకు తప్పక ఉంటుంది. Tq sir.
నమస్తే డాక్టరు గారు 🙏ఇంత గొప్ప ఆలోచనలు, ఆశయాలు కలిగిన మీలాంటి డాక్టర్ గారు ఉండటం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం. ఇలాంటి సేవలు అందిస్తున్న మీకు ఆ భగవంతుడు ఆశీస్సులు తోడుగా ఉంటాయి. ప్రజల ఆరోగ్యం కోసం ఇంత పెద్ద మనసు తో ఆలోచిస్తున్న మీకు ప్రభుత్వ సహాయ సహకారాలు ఉండాలి. మీలా నిజాయితీ గా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్న డాక్టర్లు అందరికీ హ్యాట్సాఫ్ 🙏
మిమ్మల్ని సర్ అని పిలవడం కన్నా అన్న అని పిలవడం నాకు సంతృప్తిగా అనిపిస్తుంది అన్న అన్న నిస్వార్థమైన సంకల్పం దేవుడు నీకోరిక నెరవేర్చాలని ప్రార్థిస్తాను. Iam in
మీలాంటి మంచి మనసున్న దేవుడు ఈ భూలోకంలో దేవుడు మిమ్మల్ని పంపించినందుకు ధన్యవాదాలు సార్ ఎంతోమందికి మీ సేవలు మనస్ఫూర్తిగా బీద వాళ్లకు సహాయ పడకు తరాన్ని నేను నమ్ముతున్నాను సార్ మీకు మీ అమ్మ నాన్నకు మీ కుటుంబ సభ్యులకు మనస్పూర్తిగా ఆయుష్ ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ గాడ్ బ్లెస్స్ యు సార్
స్వలాభం కోసం కావాలని ఇబ్బంది పెట్టేవాలు అన్ని చోట్ల ఉన్నారు.. డాక్టర్ గారు, మంచి విషయాన్ని షేర్ చేసుకున్నారు 🇮🇳💐. కలకత్తా dr.మౌమిత ఆధారంగా ఒక వీడియో చేయండి, డాక్టర్స్ మెడికోస్ వాళ్ళ బాధలు శ్రమలు కష్టాలు పడితే ఎంత క్షుషి ఉంటే డాక్టర్ తయారు అవుతారు అనేదాని గురించి.. tq.
god bless sir మీరు నిండినూరిడ్లుఉండాలి పేద వారికి మీరు ఇచ్చే అత్యున్నత సమాచారం బాల బాగ తెలుసుకోగల్గుతున్నారు దేవుడు మిమ్ములను మీకుటుంచల్లగా ఉండుగాక ఆమెన్ అమెన్🙏🙏🙏🙏🙏🙏💐
వైద్యాన్ని వ్యాపారంగా మార్చుకున్న. చాలామంది డాక్టర్స్ నీ చూసాను కానీ పేదలకు మంచి చేయాలనే మీ ఆలోచన చాలా గొప్పది సార్...మీ లాంటి. మంచి మనసున్న డాక్టర్స్ ముందుకు రావాలని.. కోరుకుంటున్నాను. గాడ్ బ్లేస్ యూ సార్...
ఇతరుల కోసం జీవించ డ మే నిజమైన జీవితం అంటారు. స్వామి వివేకానంద గారు, మీరు అది ఆచరణలో పెట్టడం 🙏 so great all the best my dear social family డాక్టర్, ప్రజల వైద్యులు మీరు, 150 కోట్ల ప్రజల వంద నాలు 🙏
డాక్టర్ గారు వందనాలు నిజముగా మీలాంటి మంచి డాక్టర్ ఉండటం చాలా మంచిది మీరు నవ్వుతూనే కొంత రోగాలు తగ్గిస్తారు ఒక వీడియోలో మీ హాస్పిటల్ ఎక్కడా ఏంటి వివరంగా చెప్పండి ఒక్కసారైనా రావాలనిపిస్తుంది మాకు థాంక్యూ సో మచ్ మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక
డాక్టర్ గారు.. మీరు కారణ జన్ములు. ఉన్నత ఆశయాలతో, ఉన్నత విలువలతో సమాజానికి ఏదో మంచి చేయాలనే మీ ప్రయత్నం ఫలించాలని ఆ జగన్మాతను ప్రార్థిస్తున్నాను. నా వంతు సాయంగా మీరు ఏ అకౌంట్ చెబితే ఆ అకౌంట్ కి డబ్బులు పంపగలను. మీకున్న లక్షలాది అభిమానుల్లో నేనొక ఉడతని....
ఈ రోజు ల్లో వ్యాపార దృక్పథం తో కాకుండా మానవతా దృక్పధంతో సేవ చేసే డాక్టర్ లు అరుదు,అటువంటి వారి లో రవికాంత్ గారు ఒకరి,వారి ని ఆ దేవుడు చల్లగా చూడాలి అని కోరుకుంటున్నాను
మీ గురించి ఎంత మాట్లాడినా తక్కువే అవుతుంది సార్ పేదవాళ్ళకి హెల్ప్ చేయాలన్న మీ ఆలోచనకి వందనాలు hats off డాక్టర్ బాబు ఇంత గొప్ప డాక్టర్ను అందించిన అమ్మానాన్నలకి పాదాభివందనాలు మీ కల నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను
Dr. Ravikanth Kongara, your vision to open a charity hospital and serve the underprivileged is truly inspiring. The idea of creating a platform with the support of the government and donors is a powerful way to bring positive change to our healthcare system. Thank you for your dedication to helping those in need. I am Mohammad Osman Ali, and I am always ready to contribute to such noble causes. I will also do something for India with you, sir. Wishing you success in this noble endeavor.
మీ ఆలోచన అద్భుతం అండీ👍 చిన్నవారైనా చేతులెత్తి నమస్కరిస్తున్నా 🙏 ఈ యజ్ఞంలో పదివేలైనా డొనేషన్ తీసుకుంటే, నేను కూడా ఉడతా సాయం చేస్తా😊. నా అనారోగ్యాల వల్ల మెడికల్ టెస్ట్స్ కి గత 40 సంవత్సరాలుగా నలిగిపోయా. మీలాంటి మంచి డాక్టర్స్ కూడా అక్కడక్కడ, అతి తక్కువగా ఉన్నారు. ఆ అనుభవంతో చిన్న సాయం చేస్తానని చెప్పా. అన్యధా భావించవద్దు. మీ ఆలోచన visionary leader శ్రీ చంద్రబాబు గారికి చేరి, వారు కూడా స్పందిస్తారని అనుకుంటున్నా. ప్రజలకి మేలు చేసే ఏ మంచి ఆలోచనా ఆయన వదిలిపెట్టరు.
డాక్టర్ కొంగర రవికాంత్ గారు మీరు, మీ స్నేహితులు అందరికి అభినందనలు, (ఫోబియో ఇందులో చాలా రకాలు ఫోబియోలు ఉన్నాయి, దీని మీద కూడా ఒక వీడియో చేయగలరు మాలాంటి వాళ్లకు భయం పోగొట్టేలా సహాయం చేయరు, ) ధన్యవాదములు.
డాక్టర్ గారు ఈ అర్ధరాత్రి టైం లో ఇంత పెద్ద వీడియో పెట్టడానికి గల కారణం ఏంటి అంటారు అని అని పూర్తిగా విన్నాం ప్రజలకి పేదలకి నీ చేతనైన మీరు చేద్దామని ఆలోచించడం అనే విషయం మొదటి చాలా గొప్ప విషయం సమాజానికి చెడు చేస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి వీడియోస్ ద్వారా చాలామందికి మాలాంటి పేద వాళ్ళకి ఉపయోగపడే ఎన్నో విషయాలు మీరు చెబుతూ ఉంటుంటే నేను ఎప్పుడు అంటుంటాను మిమ్మల్ని మనుషుల్లో దేవుడు అంటూ ఉంటే అది మీరే అంటారు అవునండి మంచి చేద్దాం అన్నావ్ వారిని మంచి చేయనవసరం లేదు కనీసం ఎవరికీ చెడు చేయకుండా బ్రతకాలి అన్న బ్రతక నవ్వడం లేదు ఆరోగ్యంగా బతుకుదాం అన్న అన్ని విషయాల్లోనే కల్తీ చేసి ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు ఎవరిని ఏమనాలో ఏం తెలియట్లేదు జీవితం అంతా అనారోగ్యాలతో గడిపేస్తున్నాము మాలాంటి నిరుపేదల కన్నీళ్లు తుడవడానికి ఆ దేవుడు మీలాంటి వాళ్ళని అనేక మందికి ఇలాంటి మనసు ఇచ్చి పరులు కోసం ఉపయోగపడే వారిని దేవుడే ప్రతి చోట ఉంచాలని దేవుని ప్రార్థించడం తప్ప మరి ఏమి చేయలేకపోతున్నాం 🙏🙏🙏🙏🙏🙏
Dr garu Mam suffering from chrons me hospital ki Chaala asatho vachas But na surgery video chusi again kalvanivaledhu mimalnii me staffnannu is M very much disappointed
మీ ఆలోచనలు అతిత్వరలో కార్యరూపం దాల్చాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఆపై భగవన్నిర్ణయం. కార్యరూపం దాల్చిన తర్వాత మాలాంటి సామాన్యుల సహాయం కూడా స్వీకరించవలసిందిగా మనవి.
ఈ రోజు మీ వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను దన్యవాదములు గురువుగారు🙏💐 అందరికీ మంచి చేయాలన్న మీ ఆలోచన ఆశయం చాలా ఉన్నతంగా ఉన్నాయి, మీరు చేసే ఈ మహా యజ్ఞం లో నేను సైతం ఒక సమిధను అవుతాను 🙏❤
❤🎉 మీలాంటి మనసున్న డాక్టర్లు ఎంతమంది ఉంటారు అండి మీ అమ్మా నాన్న కి చేతులెత్తి నమస్కారం చేయాలనిపిస్తుంది గొప్ప డాక్టర్ మీరు మిమ్మల్ని కలవాలి అని అనిపిస్తుంది అండి గొప్ప ఆలోచన గొప్ప మాటలు అందరికీ ఉపయోగపడే లాగా చేస్తున్నారు🎉
సార్ మీరు చేసే ప్రయత్నం అద్భుతంగా ఉంది మీరు చెప్పిన విధానం బాగుంది మీరు ఒకపక్క ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తూనే మరోపక్క దీని గురించి మేధావులు తో చర్చించి దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని పూర్తిగా సేకరించండి అప్పుడు మీ యొక్క ఆలోచన విధానం కరెక్ట్ వే లో వెళుతుంది పదిమందికి ఉపయోగపడాలని ఆలోచన విధానం బాగుంది మీకు అంతా మంచే జరుగుతుంది శుభాకాంక్షలు సార్
No words sir , prajalakosam manchi cheyalane mee alochana chala great.God will bless you always, your idea will be comes true soon... Thank you Dactor garu ..a devudu mee family nee manchiga chudalani korukuntunanu ....
ఎంత మంచి చేయాలనీ అనుకున్నా ఎన్ని కష్టాల్లో....చాలమందికి మీ సందేశం ఆలోచింపజేస్తుంది....సహృదయంతో మీరు ఇచ్చిన ఐడియాలు వర్క్ అవుట్ కావాలనీ కోరుకుంటున్నాను🏥🚑🤗
Dr ravi sir munduga meeku na vandanalu.mee short video's apudapudu chustuntanu chala baga suggest chestaru thanks andi so much.mee perugannam thintunte yentha manchi dr andi ethanevaru entha chakkaga samanyudila simple ga arthamayyela chebuthunnadani mee patla yenaleni prema gowrsvam yerpadindi.mee aalochana great mee idea superb.goppavaru ,manchivaru kanuke ela ventane video chesaru.mee manchi oorake podu thappaka gvt nundi help anduthundi. Congrats and good luck bai andi carryon thadasthu.
మీలా దేశానికి న్యాయం చేయాలి, పేదవారికి సహాయం చేయాలి అనుకునే వాళ్ళు చాలా తక్కువ. ఒకవేళ మంచి చేయాలన్న. చేయనివ్వరందే. నా దృష్టిలో మీరు ఒక దేవుని కంటే ఎక్కువ అనుకోవాలి. మన భారత దేశం అభివృద్ధి. హేందుతుందన్న నమ్మకం నాకు ఎంత మాత్రం లేదండీ. మీరు చిన్నవారైన మీ కాళ్లకు నమస్కరించుకోవాలని అనిపిస్తుంది బుద్ధా శ్రీరాములు హైదరాబాద్. .
హ్యాట్సాఫ్ సార్ భారత దేశం వున్న డాక్టర్స్ 1/4 వంతు ఐనా మీలా అలోచించి ఉంటే పేద వాడికి ఉచిత వేద్యం ఎప్పుడు ఉన్ను ఏమో సార్ 🙏🏿🙏🏿🙏🏿🙏🏿 ఏది ఏమైనా మీ ఆలోచన సూపర్ అది నేర వేరాలిన కోరుకుంటూ మీ అభి మని
బాబు రవికాంత్ డాక్టర్స్ లో ఇంత మంచి కరుణ దయ సహృదయత ఉండటం అద్భుతం ఎప్పుడూ ఏదో హిస్టరీ చదివిన పెద్దవాళ్లు పూర్వం జరిగిన పెద్దవాళ్ల యొక్క త్యాగాలు వాళ్లు స్పీచ్ లు విన్నప్పుడు కలిగినంత గొప్పతనం ఇప్పుడు మీరు మాట్లాడిన దంతా విన్న తరువాత కలుగుతుంది చిన్నవాడివి అయినా మీరు అందరికీ నూరేళ్ళ వయసు ఉన్న వారి కూడా కనిపించే దైవం మీరు శతమానం భవతి శతాయుః🙌🙌🙌🙌
వండట్ఫుల్ ఐడియా తమ్ముడు నీ ఐడియా సక్సెస్ అవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక ప్రొపైసల్ ఫారం రిలీజ్ చెయ్యండి మేమంతా సైన్ చేస్తాము గవర్నమెంట్ కి పంపండి ఫిఫ్టీన్ లక్ష సుబ్స్చ్రిబెర్స్ వున్నాము మీ వెనక మీతోడుగా 🤝 ఇంకోమాట తమ్ముడు మీకేమీ అనుకోకునదా ఇంత మంది సుబ్స్చ్రిబెర్స్ రాలేదు మీకు అర్హత వున్నది అందుకే వచ్చారు You are the best 👌🤝💯
మీ ఆలోచన చాలా బాగుంది సార్. కానీ ఇతర కార్పొరేట్ హాస్పిటల్స్ మిమ్మలను చేయనిస్తాయ. వాళ్ళ ఆదాయానికి గండి పడుతుంది కదా. కానీ మీ ఆశయం neraveralani కోరుకుంటున్నాను
Very good idea sir... అలాగే మనదేశంలో ఖచ్చితమైన అవసరాన్ని,మన నాయకుల లోపాన్ని ఒకేసారి వివరించారు. ఇది అద్భుతమైన ఆలోచన అని అందరూ అనేవారే కానీ ఎన్నికల సమయాల్లో వాళ్ళు పంచే కమీషన్లకు అలవాటు పడ్డ మన ప్రజలు ఎలా అడగగలరు...
మంచి ఆలోచన. పేదల గురించి ఆలోచించే మీలాటి వైద్యుల అవసరం ఈ దేశానికీ ఎంతయినా వుంది. మీ ఆలోచన లక్ష్యం నెరవేర్చేందుకు ప్రభుత్వం ముందుకు వస్తుందని ఆశిస్తున్నాను.
నమస్తే డాక్టర్ garu💐💐💐దేవం మానవరూపేణా సార్ మీరు 🙏ఎంత ఉన్నతంగా ఆలోచిస్తారు మీరు మంచి మనసున్న దేవం మీరు ❤️😊మీరు అంటే ఎంతో గవురం సార్ మాకు మీరు ఎపుడు సంతోషం గాఉండాలి సార్ థాంక్యూ సార్
Hi sir ... Meru chala. Baga. Chepthunnaru ... Meela alochinche varu. Chala thakkuva mandi untaru .. so meru. Me family yeppudu happy ga undalani korukuntunanu ... Devudini thankyou sir
ఇంత వివరంగా అందరికీ అర్థమ్యేలా తెలుగులో చెప్తున్న డాక్టర్గారికి, జనానికి ఏ విధంగా ఉపయోగపడగలను అనే ఆతృ త మీలో కనిపిస్తావుంది.దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడనీ. ఆశిస్తూ. శైలజా రాణి
డాక్టర్ గారు మీకు ముందుగా నమస్కారములు, మీలాంటి మంచి డాక్టర్ గారు మాకు అందరికీ దొరకటం మా అదృష్టము మీరు ఎన్నో మంచి విషయాలను మీ వీడియోల ద్వారా మాకు అందరికీ తెలియ చేస్తున్నారు. ఇప్పుడు కలికాలం జరుగుతుంది కావున ఎటువంటి మంచి కార్యక్రమాలు జరుగుతున్న కలి పురుషుడు మీరు పైన చెప్పిన విధంగానే అడ్డుకుంటూ ఉంటాడు. వీటిని అన్నిటినీ తట్టుకుని ముందుకు వెళ్లాలి అన్నింటికీ భగవంతుడు తోడు ఉంటాడు. మనం మంచి చేయాలని చూసినా ఏదో ఒకరకంగా ఆపాలని చూసేవారు ఎంతోమంది ఉంటారు కానీ మనం అవన్నీ పట్టించుకోకుండా మనం మన వంతుగా భగవంతుని మీద భారం వేసి ముందుకు వెళ్లాలి అంతేగాని మంచి పనులు అనేవి ఆపకూడదు.
Sholders రెండు పక్కల నొప్పి, నిద్రపట్టదు బాడీ పెయిన్స్ బ్లడ్ రిపోర్ట్ లు అన్ని నార్మల్ .మరి ఇవన్నీఎందుకు వస్తున్నాయి MRI రాశారు చేయించుకోవటం లేదు .70 ఇయర్స్.hyd లో మీది ఏమైనా వుందా
సూపర్ సార్ మీలాంటి వాళ్లు ఒక వంద మంది ఇలా ఆలోచించిన ఎంతోమంది చిన్న చిన్న కుటుంబాలు రోడ్డున పడకుండా ఉంటాయి కుటుంబాలు కానీ ఇది మాత్రం రాజకీయ నాయకులు రారు ఎందుకంటే విద్య వైద్యం ఉంటే వాళ్లని మనం పట్టించుకోమని బాధ
నమస్తే డాక్టర్ గారు మీరు చెప్పిన విధంగా మంచి చేయబోయి ఆర్థికంగా నష్టపోయి మానసికంగా కుంగిపోయిన వాళ్లు ఉన్నారండి వాళ్ల పేరు చెప్పలేను ఒకానొక దశలో సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారండీ మీరు మంచి చేస్తున్నారు అంటే మీ వెనక ఉండి వెన్నుపోటు పొడిచే వాళ్ళు చాలామంది ఉంటారు అండి మనము భూమి మీద పుట్టిన తర్వాత కుల మతాలకు అతీతంగా దేశానికి ప్రజలకు ఏదైనా చేయాలి అనుకోవాలని తాపత్రయపడే వాళ్ళు కొంతమంది ఉన్నారండి కానీ కొంతమంది బయటకి కనబడకుండా హెల్ప్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఐ విల్ ట్రై సర్
డాక్టర్ గారు మీ ఆలోచన నూటికి నూరు శాతం కరెక్ట్. మీ మంచి ఆలోచన తప్పక కార్యరూపం దాల్చ గలదు. అయితే మీరన్నట్లు ప్రభుత్వ సహాయం అడగటం ముఖ్యమైన విషయం. ప్రభుత్వ పెద్దలు తప్పక స్పందిస్తారు. మంచివారు మంచి విషయం. డాక్టర్ గారు ఆశావహంగా ముందుకు వెళ్ళండి. తప్పనిసరి మేము కూడా మీకు తోడుగా ఉంటాము . మీకు అభినందనలు డాక్టర్ గారు
ఇంత మంచి వైద్యుడు మా జనరేషన్ లో ఉండటం అది తెలుగులో ఉండటం మేము చేసుకున్న అదృష్టం😊
Doctor garu naku meku ala msg cheylo telytledu. Naku oka problem vundi. Nenu anta tinna lavu avvadam ledu. Andaru comment chestunaru. Adola vuntundi.
Same problem
@@Madhusekhar-ev1jj వెళ్ళి సార్ నీ కలవండి సమస్య ను పరిష్కరించుకోండి మీలో మీరు బాధ పడటం వల్ల ఏ మాత్రం ఉపయోగం లేదు ప్రతి మనిషి కీ ఆరోగ్య సమస్యలు ఉంటాయి సో వాటిని అలానే అనుభవించడం కంటే క్యూర్ చేసుకోండి
Sir many govt hospitals are referring to the private hospitals sir we can’t change India unless the mind set changes
Nurses ఎంత పని చేస్తారు sir
మా నర్సెస్ కి ఏ హెల్ప్ చేసే ఫ్రెండ్స్ ఉండరు
మీలాంటి ఫ్రెండ్స్ మా నర్సెస్ కి కూడా ఉంటే బాగుండు❤ లక్కీ పర్సన్స్ సార్ మీరు God bless you and ur team sir 🎉
సార్ మీరు ఒక సంకల్పం చేసుకున్నారు ఆ సంకల్పానికి ఆ భగవంతుడు 100% తోడుగా నిలుస్తాడు
మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు ధన్యులు, మీతో కలిసి నడుస్తున్న మీ సహా ధర్మచారిని ఫుణ్యాత్మురాలు.. వైద్యో నారాయణో హరి.. అని ఊరకే అనలేదు.. ఇంత స్వచ్ఛమైన మనసు రాజకీయంగా ఎదగాలి అప్పుడు ప్రజాసేవకి పరిమితి ఉండదు 🙏
రాజకీయం???
దాంట్లోకి enter అయ్యారంటే, అదొక విష వలయం. ఇలాంటి వారు ఆ రాజకీయాలకి దూరంగా ఉండి ప్రజలకి సేవ చేయడమే మంచిది❤
జీవితంలో ఒక్కసారైనా రవికాంత్ గారిని ఒకసారి చూడాలి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌
మంచి డాక్టర్ మీకు మీ పిల్లలకు అంతా దేవుడు మంచి చేస్తాడు మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి మీరు ఎప్పుడు చల్లగా ఉంటే లక్షల మంది జనం చల్లగా ఉంటారు థాంక్యూ డాక్టర్ థాంక్యూ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్
రాత్రి నిద్ర రాక మాకు ఉపయోగపడే విడియో చేయాలనుకోవటమే కాక,మీలో ఉన్న తపన,అందరికి సహయం చేయాలనే ఆలోచన చూస్తుంటే చాల ముచ్చటవేసోంది డాక్టర్ గారు.
మీరు మన దేశానికి ఏ సేవ చేయాలని సంకల్పించిన మేము మీకు తోడుంటాము సర్! మావంతు సహాయం చేస్తాం!!
సార్ మీరు నా ఫేవరెట్ డాక్టర్ సార్ . మీరు ఎప్పుడు ఆరోగ్యాంగా , సంతోషంగా ఉండాలి . ఎంతోమండిప్రాణాలను కాపాడాలని ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ మరెన్నో పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ . మిమ్మల్ని చూసి నేను ఘర్వపడుతున్నాను . అది మా తెలుగువారు కావడం మా అదృష్టం . Thank you sir
మీరు సూపర్ రవికాంత్ గారు చెడు చెయ్యాలంటే క్షణం మంచి చెయ్యాలంటే యుగం మన దేశంలో మంచిచేసేవాళ్ళు వున్నా అడ్డు పడే లంచాలు తీసుకొనే అధికారులు చాలా మంది వున్నారు.
అవును,మంచి చేద్దామంటే చెడు ఎదురవుతుంది 😢
Your thought is like sowing a seed. అందరి మనస్సులో విత్తనం నాటారు. చిగురు కోసం చూస్తాం.
మహా వృక్షం కావాలని ఆశిద్దాం.
Rome wasn't built in a day.
Hope it is a successful project.
All the best sir.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
నమస్తే డాక్టర్ గారు నూటికో కోటికో మీలాంటివారు ఉంటారు.. 🙏🏻🙏🏻🙌🏻🙌🏻
ఇది మహత్తరమైన ఆలోచన.
రెండు తెలుగు రాష్ట్రాలు కూడా
తప్పకుండా ,సత్వరగా ఆచరణీయ దిశగా తీసుకువెళతారు.❤
మీ మాటలు వింటుంటే నాకు ఏం మాట్లాడాలో ఎంత చెప్పినా తక్కువే అవుతుంది డాక్టర్ గారు మీ ఆశయాలు నేరవేర్చాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను సార్
రవి సార్ మీ జన్మ దాన్యం.మీ కుటుంబం పడి కలలపాటు చల్లగా ఉండాలి.జీవితంలో ఒక్కసారైనా మిమ్మల్ని చూడాలని కోరిక.తీరుతుందో లేదో తెలియదు.నేను శ్రీకాకుళం నుండి వచ్చాను.
మీ సంకల్పం బలంగా ఉంటే ప్రకృతి కూడా మీకు సహకరిస్తుంది, తథాస్తు దేవతలు తథాస్తు అని దీవింతురుగాక.మీ ఆలోచనకు hats up sir. God may bless you. ప్రజలందరి ఆశీర్వాదం కూడా మీకు తప్పక ఉంటుంది. Tq sir.
మానవ సేవయే మాధవ అని భావించి జీవించడమే మనిషి జన్మకి సార్థకత.
నమస్తే డాక్టరు గారు 🙏ఇంత గొప్ప ఆలోచనలు, ఆశయాలు కలిగిన మీలాంటి డాక్టర్ గారు ఉండటం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం. ఇలాంటి సేవలు అందిస్తున్న మీకు ఆ భగవంతుడు ఆశీస్సులు తోడుగా ఉంటాయి. ప్రజల ఆరోగ్యం కోసం ఇంత పెద్ద మనసు తో ఆలోచిస్తున్న మీకు ప్రభుత్వ సహాయ సహకారాలు ఉండాలి. మీలా నిజాయితీ గా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్న డాక్టర్లు అందరికీ హ్యాట్సాఫ్ 🙏
Have confidence .your idea is very good .
Mimmalni vakkasaaraina chudalani vundi sir😊😊
మిమ్మల్ని సర్ అని పిలవడం కన్నా అన్న అని పిలవడం నాకు సంతృప్తిగా అనిపిస్తుంది అన్న
అన్న నిస్వార్థమైన సంకల్పం దేవుడు నీకోరిక నెరవేర్చాలని ప్రార్థిస్తాను.
Iam in
మీలాంటి వైద్య దేవుళ్ళు ఉండడం నిజంగా మా అదృష్టం సర్
మీలాంటి మంచి మనసున్న దేవుడు ఈ భూలోకంలో దేవుడు మిమ్మల్ని పంపించినందుకు ధన్యవాదాలు సార్ ఎంతోమందికి మీ సేవలు మనస్ఫూర్తిగా బీద వాళ్లకు సహాయ పడకు తరాన్ని నేను నమ్ముతున్నాను సార్ మీకు మీ అమ్మ నాన్నకు మీ కుటుంబ సభ్యులకు మనస్పూర్తిగా ఆయుష్ ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ గాడ్ బ్లెస్స్ యు సార్
మీకు వచ్చిన ఈ ఆలోచనకు యువ జనరేషన్ కూడా తోడు అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న డాక్టర్ బాబు దేముని దయ మీఆలోచనకి తోడుగా వుండాలి అని కోరుతున్నా.
స్వలాభం కోసం కావాలని ఇబ్బంది పెట్టేవాలు అన్ని చోట్ల ఉన్నారు.. డాక్టర్ గారు, మంచి విషయాన్ని షేర్ చేసుకున్నారు 🇮🇳💐. కలకత్తా dr.మౌమిత ఆధారంగా ఒక వీడియో చేయండి, డాక్టర్స్ మెడికోస్ వాళ్ళ బాధలు శ్రమలు కష్టాలు పడితే ఎంత క్షుషి ఉంటే డాక్టర్ తయారు అవుతారు అనేదాని గురించి.. tq.
Why can't we do it ??
@@SebastianAnantham yes sir we can also do.. Tq
డాక్టర్ garu
మనది బంగారు country
మన అందరం కలసి దేశంనకు మంచి చేయాలి
మాలాంటి బీదవాళ్ళని ఆదుకోండి సార్
god bless sir మీరు నిండినూరిడ్లుఉండాలి పేద వారికి మీరు ఇచ్చే అత్యున్నత సమాచారం బాల బాగ తెలుసుకోగల్గుతున్నారు దేవుడు మిమ్ములను మీకుటుంచల్లగా ఉండుగాక ఆమెన్ అమెన్🙏🙏🙏🙏🙏🙏💐
వైద్యాన్ని వ్యాపారంగా మార్చుకున్న. చాలామంది డాక్టర్స్ నీ చూసాను కానీ పేదలకు మంచి చేయాలనే మీ ఆలోచన చాలా గొప్పది సార్...మీ లాంటి. మంచి మనసున్న డాక్టర్స్ ముందుకు రావాలని.. కోరుకుంటున్నాను. గాడ్ బ్లేస్ యూ సార్...
మీ నీలాంటి నిజాయితీపరుడైన డాక్టర్ డాక్టర్ గారు ఆలోచన దేవుడు నెరవేర్చును గాక
Please think if you contact our visionary CM your thoughts will be materialised as GOD will certainly help for such GOOD projects.
🙏
డాక్టర్ గారికి ధన్యవాదాలు ఇదిచాలా అద్భుతమైన ఆలోచన. దీనికి సేవా భారతి అని ఒక సంస్థ ఉన్నది నివసిస్తున్నది
ఇతరుల కోసం జీవించ డ మే నిజమైన జీవితం అంటారు. స్వామి వివేకానంద గారు, మీరు అది ఆచరణలో పెట్టడం 🙏 so great all the best my dear social family డాక్టర్, ప్రజల వైద్యులు మీరు, 150 కోట్ల ప్రజల వంద నాలు 🙏
నీకు వచ్చిన ఆలోచన తప్పకుండా నెరవేరాలని కోరుకుంటున్నా కచ్చితంగా వీడియో చేరుతుంది
The Best Understanding. Salute to Dr .Ravi Kumar...
మీలాంటి డాక్టర్ గారిని ప్రభుత్వాలు వినియోగించుకొంటే ప్రజలకి మేలు జరుగుతుంది
వైద్యో నారాయణో హరి..దేవుడు ఉన్నాడో, లేడో..మీ రూపంలో మాత్రం ..మేము చూస్తున్నాము. నేను మా కుటుంబం కూడా మీ హాస్పిటల్ కు వచ్చాం sir❤❤❤❤❤❤❤❤❤❤
🙏🙏
NGO lo one year free service chesaka matrame govt job eligibility ani pettali
yekkada hospital sir
పేదవాళ్ళకి హెల్ప్ చేయాలన్న మీ ఆలోచనకి ధన్యవాదాలు అన్నయ్య ఈకాలంలో మంచిచేయ్యాలన్న చాలకష్టం అంత దేవుని దయ మీ మంచితనానికి కృతజ్ఞతలు సార్ 🙏🙏🙏👏👏👏👏❤️❤️❤️❤️
డాక్టర్ గారు వందనాలు నిజముగా మీలాంటి మంచి డాక్టర్ ఉండటం చాలా మంచిది మీరు నవ్వుతూనే కొంత రోగాలు తగ్గిస్తారు ఒక వీడియోలో మీ హాస్పిటల్ ఎక్కడా ఏంటి వివరంగా చెప్పండి ఒక్కసారైనా రావాలనిపిస్తుంది మాకు థాంక్యూ సో మచ్ మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక
మీరు మనిషి రూపంలో ఉన్న దేవుడు సర్
డాక్టర్ గారు 🙏. మీ తపన కు నమస్కారం. మీ కళ సాకరం కావాలని భగవంతుని ప్రార్థిస్తూ న్నాను. మంచి వారికీ మంచే జరుగుతుంది. Govt కు చేరే వరకు షేర్ చేద్దాం. 👏👏
Doctor babu service super doctor babu ki like cheyyandi
డాక్టర్ గారు.. మీరు కారణ జన్ములు. ఉన్నత ఆశయాలతో, ఉన్నత విలువలతో సమాజానికి ఏదో మంచి చేయాలనే మీ ప్రయత్నం ఫలించాలని ఆ జగన్మాతను ప్రార్థిస్తున్నాను.
నా వంతు సాయంగా మీరు ఏ అకౌంట్ చెబితే ఆ అకౌంట్ కి డబ్బులు పంపగలను.
మీకున్న లక్షలాది అభిమానుల్లో నేనొక ఉడతని....
మంచి వ్యక్తి ప్రజలకు మంచి చెయ్యాలి అని అనుకున్న dr. కొంగర
మిమ్మల్ని మంచి డాక్టర్ గా చేసిన దేవునికి వందనాలు గాడ్ బ్లెస్స్ యు
ఈ రోజు ల్లో వ్యాపార దృక్పథం తో కాకుండా మానవతా దృక్పధంతో సేవ చేసే డాక్టర్ లు అరుదు,అటువంటి వారి లో రవికాంత్ గారు ఒకరి,వారి ని ఆ దేవుడు చల్లగా చూడాలి అని కోరుకుంటున్నాను
మీ గురించి ఎంత మాట్లాడినా తక్కువే అవుతుంది సార్ పేదవాళ్ళకి హెల్ప్ చేయాలన్న మీ ఆలోచనకి వందనాలు hats off డాక్టర్ బాబు ఇంత గొప్ప డాక్టర్ను అందించిన అమ్మానాన్నలకి పాదాభివందనాలు మీ కల నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను
ఉన్నతమైన వ్యక్తిత్వం కలవారే...ఇలా ఉన్నతమైన ఆలోచనలు చేస్తారు.. మీ ఉన్నత ఆలోచనలు చాలా మందికి ఆదర్శం..Thank you sir
చాల మంచి ఆలోచన డాక్టర్ గారు.ధీన్ని తప్పక అమలు చేయగలరు. మీ స్నేహితులు , వైద్యులు , చందాదారులు ,సహాయం మీరు ధీన్ని తప్పక అమలు చేయా లని కోర్తున్నాను
Dr. Ravikanth Kongara, your vision to open a charity hospital and serve the underprivileged is truly inspiring. The idea of creating a platform with the support of the government and donors is a powerful way to bring positive change to our healthcare system. Thank you for your dedication to helping those in need. I am Mohammad Osman Ali, and I am always ready to contribute to such noble causes. I will also do something for India with you, sir. Wishing you success in this noble endeavor.
మీ ఆలోచన అద్భుతం అండీ👍
చిన్నవారైనా చేతులెత్తి నమస్కరిస్తున్నా 🙏
ఈ యజ్ఞంలో పదివేలైనా డొనేషన్ తీసుకుంటే, నేను కూడా ఉడతా సాయం చేస్తా😊.
నా అనారోగ్యాల వల్ల మెడికల్ టెస్ట్స్ కి గత 40 సంవత్సరాలుగా నలిగిపోయా.
మీలాంటి మంచి డాక్టర్స్ కూడా అక్కడక్కడ, అతి తక్కువగా ఉన్నారు.
ఆ అనుభవంతో చిన్న సాయం చేస్తానని చెప్పా.
అన్యధా భావించవద్దు.
మీ ఆలోచన visionary leader శ్రీ చంద్రబాబు గారికి చేరి, వారు కూడా స్పందిస్తారని అనుకుంటున్నా. ప్రజలకి మేలు చేసే ఏ మంచి ఆలోచనా ఆయన వదిలిపెట్టరు.
డాక్టర్ కొంగర రవికాంత్ గారు మీరు, మీ స్నేహితులు అందరికి అభినందనలు, (ఫోబియో ఇందులో చాలా రకాలు ఫోబియోలు ఉన్నాయి, దీని మీద కూడా ఒక వీడియో చేయగలరు మాలాంటి వాళ్లకు భయం పోగొట్టేలా సహాయం చేయరు, ) ధన్యవాదములు.
డాక్టరుగారు, మీ వంటి సమాజస్పృహకలిగిన డాక్టర్లు నేటి సమాజానికి ఎంతో అవసరం. మీకు భగవంతుని ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నాను.
ఈ వీడియో మన ముఖ్యమంత్రి గారు చూస్తే చాలా బాగుంటది
డాక్టర్ గారు ఈ అర్ధరాత్రి టైం లో ఇంత పెద్ద వీడియో పెట్టడానికి గల కారణం ఏంటి అంటారు అని అని పూర్తిగా విన్నాం ప్రజలకి పేదలకి నీ చేతనైన మీరు చేద్దామని ఆలోచించడం అనే విషయం మొదటి చాలా గొప్ప విషయం సమాజానికి చెడు చేస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి వీడియోస్ ద్వారా చాలామందికి మాలాంటి పేద వాళ్ళకి ఉపయోగపడే ఎన్నో విషయాలు మీరు చెబుతూ ఉంటుంటే నేను ఎప్పుడు అంటుంటాను మిమ్మల్ని మనుషుల్లో దేవుడు అంటూ ఉంటే అది మీరే అంటారు అవునండి మంచి చేద్దాం అన్నావ్ వారిని మంచి చేయనవసరం లేదు కనీసం ఎవరికీ చెడు చేయకుండా బ్రతకాలి అన్న బ్రతక నవ్వడం లేదు ఆరోగ్యంగా బతుకుదాం అన్న అన్ని విషయాల్లోనే కల్తీ చేసి ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు ఎవరిని ఏమనాలో ఏం తెలియట్లేదు జీవితం అంతా అనారోగ్యాలతో గడిపేస్తున్నాము మాలాంటి నిరుపేదల కన్నీళ్లు తుడవడానికి ఆ దేవుడు మీలాంటి వాళ్ళని అనేక మందికి ఇలాంటి మనసు ఇచ్చి పరులు కోసం ఉపయోగపడే వారిని దేవుడే ప్రతి చోట ఉంచాలని దేవుని ప్రార్థించడం తప్ప మరి ఏమి చేయలేకపోతున్నాం 🙏🙏🙏🙏🙏🙏
Dr garu Mam suffering from chrons me hospital ki Chaala asatho vachas But na surgery video chusi again kalvanivaledhu mimalnii me staffnannu is M very much disappointed
Avasaram lekunna MRI scan chese doctors vunna ee society lo mee la think chesevallu vundatam chaaalaaa great sir
మీ ఆలోచనలు అతిత్వరలో కార్యరూపం దాల్చాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఆపై భగవన్నిర్ణయం. కార్యరూపం దాల్చిన తర్వాత మాలాంటి సామాన్యుల సహాయం కూడా స్వీకరించవలసిందిగా మనవి.
చాలా మంచి ఆలోచన సార్... నిజానికి నాక్కూడా ఇలాంటి ఆలోచనలు తిరుగుతూనే వుంటాయి సార్. మీరు ఇది చేయగల్గితే చాలా ఆనందిస్తాం సార్. All the best sir👍
ఈ రోజు మీ వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను దన్యవాదములు గురువుగారు🙏💐
అందరికీ మంచి చేయాలన్న మీ ఆలోచన ఆశయం చాలా ఉన్నతంగా ఉన్నాయి, మీరు చేసే ఈ మహా యజ్ఞం లో నేను సైతం ఒక సమిధను అవుతాను 🙏❤
❤🎉 మీలాంటి మనసున్న డాక్టర్లు ఎంతమంది ఉంటారు అండి మీ అమ్మా నాన్న కి చేతులెత్తి నమస్కారం చేయాలనిపిస్తుంది గొప్ప డాక్టర్ మీరు మిమ్మల్ని కలవాలి అని అనిపిస్తుంది అండి గొప్ప ఆలోచన గొప్ప మాటలు అందరికీ ఉపయోగపడే లాగా చేస్తున్నారు🎉
Sir మిమల్ని ఎలా కలుసు కోవాలి,విజయవాడ రావడానికి ముందు గా అపాయింట్మెంట్ తీసుకోవాలా
మానవ సేవయే మాధవ సేవ. వైద్యో నారాయణో హరి..థాంక్యూ డాక్టర్ గారు..
Sir
నేను రిటైర్డు ఎంప్లాయ్ ని నా ఒక నెల పెన్షన్ మీరు ప్రారంభం చేసే ఈ కార్యక్రమానికి నావంతు నేను సహాయపడగలను.అవకాశం ఇవ్వగలరు.
Super sir
Good decision sir Malaga Andaru alochinchali
సార్ మీరు చేసే ప్రయత్నం అద్భుతంగా ఉంది మీరు చెప్పిన విధానం బాగుంది మీరు ఒకపక్క ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తూనే మరోపక్క దీని గురించి మేధావులు తో చర్చించి దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని పూర్తిగా సేకరించండి అప్పుడు మీ యొక్క ఆలోచన విధానం కరెక్ట్ వే లో వెళుతుంది పదిమందికి ఉపయోగపడాలని ఆలోచన విధానం బాగుంది మీకు అంతా మంచే జరుగుతుంది శుభాకాంక్షలు సార్
మీ ఆశయం నెరవేరాలని మీకు ఆ శక్తిని evvalani ఆ జగన్మాతను వేడు కొంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తారు🙏🙏🙏🙏🙏🙏
అన్నయ్య మీ మాటలు చాలా దేర్యం నీ కలిగిస్తుంది గవర్నమెంట్ లో మీలాంటి వారు ఉండాలి పేద వారి కోసం ఆలోచన సూపర్ అన్న
మీ మీద బాధ్యత పెరిగింది. జాగ్రత్త గా ఉండండి డాక్టర్. పళ్ళు వున్న చెట్టు కే రాళ్లు 🙏🏼
నమస్తే డాక్టరు గారు మీకు దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని కోరుకుంట్టు న్నాను
No words sir , prajalakosam manchi cheyalane mee alochana chala great.God will bless you always, your idea will be comes true soon... Thank you Dactor garu ..a devudu mee family nee manchiga chudalani korukuntunanu ....
మీరు చెప్పినది హైదరాబాద్ లో medplus diagnosis బాగా follow అవుతోంది. తెల్లవారు జామున నుండి అర్ధరాత్రి దాక అన్ని tests చూస్తున్నారు చాలా తక్కువ లో
Doctor దేవుడి తరువాత దేవుడు అంటారు నిజంగా అది మీరే మీ కుటుంబం సంతోషంగా వుండాలని దేవుణ్ణి ప్రార్థిస్తన్నాను sir 🙏🙏🙏🙏🙏🙏🙏
ఎంత మంచి చేయాలనీ అనుకున్నా ఎన్ని కష్టాల్లో....చాలమందికి మీ సందేశం ఆలోచింపజేస్తుంది....సహృదయంతో మీరు ఇచ్చిన ఐడియాలు వర్క్ అవుట్ కావాలనీ కోరుకుంటున్నాను🏥🚑🤗
Dr ravi sir munduga meeku na vandanalu.mee short video's apudapudu chustuntanu chala baga suggest chestaru thanks andi so much.mee perugannam thintunte yentha manchi dr andi ethanevaru entha chakkaga samanyudila simple ga arthamayyela chebuthunnadani mee patla yenaleni prema gowrsvam yerpadindi.mee aalochana great mee idea superb.goppavaru ,manchivaru kanuke ela ventane video chesaru.mee manchi oorake podu thappaka gvt nundi help anduthundi. Congrats and good luck bai andi carryon thadasthu.
మీలా దేశానికి న్యాయం చేయాలి, పేదవారికి సహాయం చేయాలి అనుకునే వాళ్ళు చాలా తక్కువ. ఒకవేళ మంచి చేయాలన్న. చేయనివ్వరందే. నా దృష్టిలో మీరు ఒక దేవుని కంటే ఎక్కువ అనుకోవాలి. మన భారత దేశం అభివృద్ధి. హేందుతుందన్న నమ్మకం నాకు ఎంత మాత్రం లేదండీ. మీరు చిన్నవారైన మీ కాళ్లకు నమస్కరించుకోవాలని అనిపిస్తుంది
బుద్ధా శ్రీరాములు
హైదరాబాద్. .
హ్యాట్సాఫ్ సార్ భారత దేశం వున్న డాక్టర్స్ 1/4 వంతు ఐనా మీలా అలోచించి ఉంటే పేద వాడికి ఉచిత వేద్యం ఎప్పుడు ఉన్ను ఏమో సార్ 🙏🏿🙏🏿🙏🏿🙏🏿 ఏది ఏమైనా మీ ఆలోచన సూపర్ అది నేర వేరాలిన కోరుకుంటూ మీ అభి మని
🙏 మిమ్మల్ని చూసి మనవాళ్ళు చాలా నేర్చుకోవాలి
సార్, మీరు ఈ కాలంలో వున్న దేవుడు సార్.
బాబు రవికాంత్ డాక్టర్స్ లో ఇంత మంచి కరుణ దయ సహృదయత ఉండటం అద్భుతం ఎప్పుడూ ఏదో హిస్టరీ చదివిన పెద్దవాళ్లు పూర్వం జరిగిన పెద్దవాళ్ల యొక్క త్యాగాలు వాళ్లు స్పీచ్ లు విన్నప్పుడు కలిగినంత గొప్పతనం ఇప్పుడు మీరు మాట్లాడిన దంతా విన్న తరువాత కలుగుతుంది చిన్నవాడివి అయినా మీరు అందరికీ నూరేళ్ళ వయసు ఉన్న వారి కూడా కనిపించే దైవం మీరు శతమానం భవతి శతాయుః🙌🙌🙌🙌
Bangaru thandri Dr.Ravikanth ❤❤
Be blessed by the Divine with good health wealth and happiness forever ❤❤
బాగా చెప్పారండి సిఎం గారు చూసి హెల్ప్ చేస్తే బాగుంటుంది మీరు 💯 కరెక్ట్
you are 100% correct about INDIA
మిమ్మల్ని వేంకటేశ్వర స్వామి చల్లగా ఉంటాడా లనికోరుకుంటు మీ లాంటి కార్టర్ ఊరు ఒకలువుంటే బాగుండు ఈదోపిడిఉండపోవును 😍😍😍🤩🤩🤩🙏🙏🙏🙏🙏👍👍👍
మీ సంకల్పం చాలా గొప్పది దేవుడు దయ ప్రజల మద్దతుగా ఉండాలి అని మనస్సు స్ఫూర్తి గా కోరుకుంట ను ❤
ఇంత మంచి వైద్యుడు మా జనరేషన్ లో ఉండటం అది తెలుగులో ఉండటం మేము చేసుకున్న అదృష్టం
మీ లాంటి వారు గవర్నమెంట్ లో ఒక మంత్రి గా ఉంటే చాలా బాగుంటుంది డాక్టర్ గారు
చాల మంచి ఆలోచన doctor గారు. Every big journey starts with one step only. Wish you all the best
వండట్ఫుల్ ఐడియా తమ్ముడు
నీ ఐడియా సక్సెస్ అవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక ప్రొపైసల్ ఫారం రిలీజ్ చెయ్యండి మేమంతా సైన్ చేస్తాము గవర్నమెంట్ కి పంపండి ఫిఫ్టీన్ లక్ష సుబ్స్చ్రిబెర్స్ వున్నాము మీ వెనక మీతోడుగా 🤝 ఇంకోమాట తమ్ముడు మీకేమీ అనుకోకునదా ఇంత మంది సుబ్స్చ్రిబెర్స్ రాలేదు మీకు అర్హత వున్నది అందుకే వచ్చారు
You are the best 👌🤝💯
గొప్ప ఆలోచన సర్ మీకు సమృద్ది ఆర్థిక మును ఆరోగ్య మును దయచేయాలని దేవుని ప్రార్థన చేస్తాను.షేర్ చేస్తాను
You are great sir you are thinking is wonderful thinking god bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నేను సాధారణ వ్యక్తినీ but మీరు ఇలా చేస్తే నేను డొనేట్ చేస్తాను sir
మీ ఆలోచన చాలా బాగుంది సార్. కానీ ఇతర కార్పొరేట్ హాస్పిటల్స్ మిమ్మలను చేయనిస్తాయ. వాళ్ళ ఆదాయానికి గండి పడుతుంది కదా. కానీ మీ ఆశయం neraveralani కోరుకుంటున్నాను
Very good idea sir... అలాగే మనదేశంలో ఖచ్చితమైన అవసరాన్ని,మన నాయకుల లోపాన్ని ఒకేసారి వివరించారు. ఇది అద్భుతమైన ఆలోచన అని అందరూ అనేవారే కానీ ఎన్నికల సమయాల్లో వాళ్ళు పంచే కమీషన్లకు అలవాటు పడ్డ మన ప్రజలు ఎలా అడగగలరు...
మంచి ఆలోచన. పేదల గురించి ఆలోచించే మీలాటి వైద్యుల అవసరం ఈ దేశానికీ ఎంతయినా వుంది. మీ ఆలోచన లక్ష్యం నెరవేర్చేందుకు ప్రభుత్వం ముందుకు వస్తుందని ఆశిస్తున్నాను.
వైద్యో నారాయనోహరి.. అన్నారు మీ లాంటి వాళ్లనే బాబు. God bless you 🙌
నమస్తే డాక్టర్ garu💐💐💐దేవం మానవరూపేణా సార్ మీరు 🙏ఎంత ఉన్నతంగా ఆలోచిస్తారు మీరు మంచి మనసున్న దేవం మీరు ❤️😊మీరు అంటే ఎంతో గవురం సార్ మాకు మీరు ఎపుడు సంతోషం గాఉండాలి సార్ థాంక్యూ సార్
మీ ఆలోచన గవర్నమెంట్ సహకరించి,,,, మీ ఆలోచన,, సక్సెస్ కావాలని నేనూ నా దేవునికి ప్రేయర్ చేస్తా,,,sir,,,, నా వంతు సహాయం కూడా చేస్తా సార్,,,,🙏🙏🙏🙏🙏
Intha manchi alochana CBN and pavan sir ki telisela cheyyandi Doctor gari ki saport cheyyand andaru please please
Hi sir ... Meru chala. Baga. Chepthunnaru ... Meela alochinche varu. Chala thakkuva mandi untaru .. so meru. Me family yeppudu happy ga undalani korukuntunanu ... Devudini thankyou sir
ఇంత వివరంగా అందరికీ అర్థమ్యేలా తెలుగులో చెప్తున్న డాక్టర్గారికి, జనానికి ఏ విధంగా ఉపయోగపడగలను అనే ఆతృ త మీలో కనిపిస్తావుంది.దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడనీ. ఆశిస్తూ. శైలజా రాణి
నిజం సార్ ఈ రోజుల్లో మంచి చేసిన దాన్ని వల్ల సాయం చేసినోడికి మంచి పేరు వస్తుందేమో మిగిలిన వాళ్ళకి భయం ముందు మనుషులు మారాలి లీడర్స్ మారాలి,
డాక్టర్ గారు మీకు ముందుగా నమస్కారములు,
మీలాంటి మంచి డాక్టర్ గారు మాకు అందరికీ దొరకటం మా అదృష్టము మీరు ఎన్నో మంచి విషయాలను మీ వీడియోల ద్వారా మాకు అందరికీ తెలియ చేస్తున్నారు.
ఇప్పుడు కలికాలం జరుగుతుంది కావున ఎటువంటి మంచి కార్యక్రమాలు జరుగుతున్న కలి పురుషుడు మీరు పైన చెప్పిన విధంగానే అడ్డుకుంటూ ఉంటాడు. వీటిని అన్నిటినీ తట్టుకుని ముందుకు వెళ్లాలి అన్నింటికీ భగవంతుడు తోడు ఉంటాడు. మనం మంచి చేయాలని చూసినా ఏదో ఒకరకంగా ఆపాలని చూసేవారు ఎంతోమంది ఉంటారు కానీ మనం అవన్నీ పట్టించుకోకుండా మనం మన వంతుగా భగవంతుని మీద భారం వేసి ముందుకు వెళ్లాలి అంతేగాని మంచి పనులు అనేవి ఆపకూడదు.
డాక్టర్ గారు పేదవాళ్ళకి సహాయం చేయండి సార్ ఐమీన్ వైద్యము 🙏
Sholders రెండు పక్కల నొప్పి, నిద్రపట్టదు బాడీ పెయిన్స్ బ్లడ్ రిపోర్ట్ లు అన్ని నార్మల్ .మరి ఇవన్నీఎందుకు వస్తున్నాయి MRI రాశారు చేయించుకోవటం లేదు .70 ఇయర్స్.hyd లో మీది ఏమైనా వుందా
You are great gift to our telugu states sir.May god bless you sir 🙏🙏
మీ లాంటి దేవుడు గురించి ఎంత చెప్పినా తక్కువే....❤❤❤❤❤🎉🎉🎉🎉🎉