మనకు స్వప్నంలో# వారాహి తల్లి# ఎప్పుడు కనిపిస్తారు "ఏం జరుగుతుంది"

Поделиться
HTML-код
  • Опубликовано: 18 июн 2023

Комментарии • 226

  • @YaminiMurthy
    @YaminiMurthy 2 месяца назад +6

    జై వారహి మాత నాకెప్పుడూ కనిపిస్తావు తల్లి నిన్ను పూజిస్తున్నాను నేను నీ అనూహ్రహం నాకెప్పుడూ చూపిస్తవు తల్లి 🙏🙏🙏

  • @user-hk3lc2wi9j
    @user-hk3lc2wi9j 9 месяцев назад +10

    జై వారాహి తల్లి నన్ను చల్లగా చూడు తల్లి నేను అనుకున్న పని అయ్యేలా చూడు కొద్దిగ కూడా ప్రశాంతతలేదు తల్లి జై వారాహి జై వారాహి జై వారాహి జై వారాహి జై వారాహి

  • @naramvani7294
    @naramvani7294 Год назад +87

    నేను మొదటి సరిగా అమ్మ పూజ చేసుకోవాలి అంకొన్నాను ఐతే విగ్రహం పెట్టుకోవాలా.. లేదా.. అని అలోచించాను. కాని పూజ చేయాలని మనుసులోవుంది. వెళ్లి విగ్రహం తెచ్చి పెట్టుకున్నాను. ఆరోజు నాకు స్వప్నంలో అమ్మవారి అభయ హత్తము దర్శించాను. అంతే... ఈరోజు చాల సంతోషంగా పూజ చేసుకున్నాను 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹

    • @kanikisrija9597
      @kanikisrija9597 Год назад +3

      Ante amma meku kalalo ela Darsham echaru please cheppara santoshistam

    • @user-id7gu7hc7r
      @user-id7gu7hc7r Год назад

      Plz tell me ur feelings. And ur pooja timings and ur time maintenance. I want to follow. Plz reply me

    • @user-id7gu7hc7r
      @user-id7gu7hc7r Год назад

      Plz reply me

    • @duvvurilakshmi1508
      @duvvurilakshmi1508 11 месяцев назад

      ​@@user-id7gu7hc7raa talli ki nenu aiete afternoon 1to2 madyalo agarabatti matrame petti konni mantralu chaduvu kunta and night after 7 deepam petti pooja chesukunta naa daggara unnavi malli chaduvu kunta

    • @MadhuBaddeti
      @MadhuBaddeti 7 месяцев назад

      🙏🙏🙏

  • @user-vn5xc8gd9t
    @user-vn5xc8gd9t 19 дней назад +5

    Amma chla వరహాల తో నాకు మొదటి రోజు దర్శనం ఐఎది.

  • @ashokgandi1370
    @ashokgandi1370 Год назад +20

    నేను మొదటిరోజు(19/06/2023) అమ్మవారి పూజ చేసిన రాత్రి పడుకునే ముందు మళ్ళీ అమ్మవారి పూజ చేసిన నేను అమ్మకు చెప్పిన అమ్మ నా పూజ ఎంతవరకు ఫలించింది నాకు తెలియదు కానీ నువ్వు నా యందు ఉన్నవా లేవా నిరూపించుకో అని చెప్పాను, ఆ రోజు రాత్రి 12:50 నిమిషములకు అమ్మవారి పాదాలు నా కలలో కనిపించాయి అంతలోనే నాకు రాత్రి నిద్రలోనే పొలమారి లేచి కూర్చున్నాను అలా అమ్మవారి సాక్షాత్కారం నవరాత్రుల్లో మొదటి రోజు రాత్రి నాకు కలిగింది ఆ పాదాలు ఇప్పటికీ ఎంతో స్పష్టంగా ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి. ఈ జై వారాహి మాత🙏🙏🙏

    • @pandithakhanda4537
      @pandithakhanda4537 Год назад

      Om varahi Devi namaha

    • @preetivolgs-2
      @preetivolgs-2 15 дней назад

      నువ్వు అదృష్టం ఉన్నవాడివి naku కనిపించడం ledhu

  • @yerubandisaidurga24
    @yerubandisaidurga24 Год назад +6

    First time naku teliyani ammavaru dream lo naku Darshanam icharu..iam so lucky

  • @Rudrab108
    @Rudrab108 Год назад +12

    ఓం శ్రీ మాత్రేనమః 🙏
    అమ్మ నాకు ఈరోజు అనగా (శుక్రవారం) తెల్ల వారు తెల్ల వారు జామున టైమ్ గుర్తు లేదు కానీ కచ్చితంగా తెల్ల వారు జామునే అనీ చెప్పగలను కానీ అమ్మ నాకు కనిపించిన అమ్మ రూపం వరంగల్ భద్రకాళీ అమ్మ వారు కలలో నేను ఎక్కడో ఉన్నాను ఏం చేస్తున్నానో గుర్తు లేదు కానీ ఎవరో నన్ను అమ్మ పిలుస్తుంది వెళ్ళండి అంటూ నాతో చెప్పారు నేను వారి వైపు చూస్తుంటే వరంగల్ భద్రకాళీ అమ్మ స్పష్టంగా కనిపించింది...🙏🙏

    • @user-kv8yf6qv2s
      @user-kv8yf6qv2s  Год назад +2

      శ్రీ మాత్రే నమః అమ్మ దర్శనం గొప్ప అదృష్టం

  • @SaiKumar-wt3zd
    @SaiKumar-wt3zd Год назад +19

    ఓం శ్రీ వారాహి దేవియే నమః

  • @SwethaOfficial
    @SwethaOfficial 11 месяцев назад +4

    Nice explanation... Very natural .. and చాలా చక్కగా చెప్పారు అమ్మ గురించి.. TQ amma 🙏🏻🤝💐💐

  • @maheshlakkarsu9413
    @maheshlakkarsu9413 Год назад +14

    ఓం నమో వారాహి దేవ్యై నమ:

  • @ambatipadmavathi8025
    @ambatipadmavathi8025 Год назад +19

    ఓం శ్రీ వారాహి దేవ్యై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌹

  • @devichannel4035
    @devichannel4035 Год назад +14

    ఓం శ్రీ వరహీదేవియై నమః 🙏🙏🙏

  • @jsuresh233
    @jsuresh233 Год назад +4

    ధన్యవాదములు వారాహి అమ్మవారి గురించి చాలా చక్కగా వీడియో వారాహి అమ్మవారు మీకు చల్లగా చూడు గాక🙏

  • @mahalakshmivusirika5694
    @mahalakshmivusirika5694 Год назад +15

    ఓం శ్రీమాత్రే నమః 🙏🙏🙏🙏🙏🌹

  • @padmavathiiruvanti9143
    @padmavathiiruvanti9143 8 месяцев назад +3

    నాకు రాత్రి పార్వతి దేవి ఉత్సవ విగ్రహానికి నేను హారతి ఇచ్చే ను కల లో ప్రమా ణంగా పార్వతి పరమేశ్వరులు ... నాకు తక్కువరోజుల లో నే🙏🙏🙏🙏

  • @jayalakshmimetta2421
    @jayalakshmimetta2421 Год назад +4

    Om varahyeee namaha🙏
    Om vajragosham🙏
    Thalli karuninchu thalli karuninchu🙏🙏🙏
    Amma meku anni thlsu thalli memu Em adiginaa
    Nyayam Aienadhy aiethy meru karuninchu thali na pilalu Eedhariki elanti chedu dhrusti thagalakunda medhaya karunaa chupinchu thalli🙏
    Mounika ki oka manchi job chupinchu thalli🙏🙏🙏🙏
    Na bidaaki oka manchi sambandham chupinchali ani korukondi amma 🙏🙏🙏🙏🙏

  • @naramvani7294
    @naramvani7294 Год назад +7

    శ్రీమాత్రే నమః 🙏🏻

  • @ayithambhavania.bhavani7303
    @ayithambhavania.bhavani7303 Год назад +11

    అమ్మ నాకూ అమ్మ వారి దర్శనం పూజా చేస్తూ నాట్టు కనిపించారు Om Varahi Devi Namah 🙏🙏

  • @potlacherlasrilatha5308
    @potlacherlasrilatha5308 Год назад +3

    100% amma kalalo kanipistundi very powerful Amma

  • @rahulnarayan6347
    @rahulnarayan6347 Год назад +6

    Jai mata Di

  • @sunithavlogs4376
    @sunithavlogs4376 Год назад

    Excellent 👌 video next part 2 waiting

  • @accessibletechviews5406
    @accessibletechviews5406 Год назад +5

    OmVarahiyeinamaha

  • @user-ql2gv4oh9f
    @user-ql2gv4oh9f Год назад

    Om Sri Varahi Devi namaha thanks andi 🙏🙏

  • @parameshwarvedhira846
    @parameshwarvedhira846 10 месяцев назад +1

    హాయ్ మేడం నా పేరు మమత
    నాకు ఈ రోజు ఉదయం
    పచ్చటి పొలాల మధ్య ఒడ్డుకు
    ఒక వేప చెట్టు ఉంది ధానికి
    కల్లు చుక్కలు వస్తున్నవి
    వాటిని నేను తాగినట్లు
    కల వచ్చింది
    ఓం ఐం శ్రీం హ్రీం ఐం గ్లౌం ఐమ్
    వారాహీదేవియే నమః 🙏 🙏 🙏

  • @Geetham851
    @Geetham851 Год назад +12

    ఓం నమో వారాహి దేవియే నమః 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @raju10214
    @raju10214 Год назад +10

    ఓమ్ శ్రీ వారాహి దేవియే నమః

  • @krishnavenijeeru8857
    @krishnavenijeeru8857 8 дней назад

    Naku amma kanipinchaganey nenu dhandham petukunanu amma kalalo ala kanopincharu akka tq so much akka nenu chala chikkulo unaru

  • @vemuripavani1603
    @vemuripavani1603 Год назад +1

    Om sri varahi deviye namaha............🙏🙏🙏🌺🌺🌺🌹🌹🌹🌸🌸

  • @lakshmiganugula5685
    @lakshmiganugula5685 Год назад +1

    Amma miku nijam ga manaspurtiga padhabhi vandanalu talli miru chepparu kabatti nenu e vushayam bayata pedutunna talli a amma miru cheppinattu e varam naku swapna darsanam icharu talli anta miru maku maku prasadincharu talki amma divya mangala vigraham varahavataram lone kanipincharu talli

  • @alapallynareshkumar1331
    @alapallynareshkumar1331 Год назад +2

    Jai vaarahi maatha kruthagnuraalini thalli 🙏🙏🌹🙏

  • @madanarsingrao1866
    @madanarsingrao1866 Год назад +3

    అమదరశనము
    నాకులబిచాలెతలిశరనము.❤

  • @sumithradodla7874
    @sumithradodla7874 Год назад

    Nice information

  • @mendemadhavi2102
    @mendemadhavi2102 Год назад +3

    ఓం వారాహి అమ్మ

  • @susshmmaakanjarla4115
    @susshmmaakanjarla4115 13 дней назад

    ఓం వారాహి దేవియే నమః 🙏 ఓం శ్రీ మాత్రే నమః

  • @krishnamrajuas6412
    @krishnamrajuas6412 7 месяцев назад

    ఓం నమో శ్రీ వారాహి దేవ్యై నమః

  • @sashi6462
    @sashi6462 Год назад +2

    Om sri vaarahi devai namo namaha

  • @gangaprasaddaravastu9465
    @gangaprasaddaravastu9465 Год назад +2

    Om Varahi Devi namaha

  • @ramchandarchary6375
    @ramchandarchary6375 Год назад

    Chala.manchi.chebuthunnaaru

  • @masswardcherry5032
    @masswardcherry5032 Год назад

    Sri varahi deviyee namahaa🏵️🔔🙏🏵️🔔🙏🏵️🔔🙏🏵️🔔🙏🏵️🔔🙏🏵️🔔🙏🏵️🔔🙏

  • @sravanihomelyideas9557
    @sravanihomelyideas9557 Год назад +2

    Om namo varahi deviye namaha

  • @chaithanyakoti8557
    @chaithanyakoti8557 11 месяцев назад

    Amma eroju chala badhaga undi.. Chala yedichanu neenu thaluchukonni.. Oka sari kalalo kanipinchu thali.. Naku oka namakam evu thali neenu una niku yemi kadhu anni... Naku kavadam ledhu thali.. Inka barichadam.. Daya cheysi mosam cheysinavalaki nuve.. Dharshanam echi... Budi cheypali amma😢😢😢😢😢😢oka sari kanipinchu thali

  • @sindhurakoyyalakari3833
    @sindhurakoyyalakari3833 Год назад +4

    Tq amma🌺🌺🙏job kosam eduru chustunam, om varahi deviyie namaha🌺🌺🙏

  • @jyothilk4004
    @jyothilk4004 Год назад +1

    Om sree vaaraahi Devye namaha

  • @nageshwaridarji1143
    @nageshwaridarji1143 Год назад +1

    ❤❤❤❤❤ jai varahi 🙏🙏🙏🙏🙏

  • @boinarenukarenuka
    @boinarenukarenuka Год назад +1

    Om sri vathi devi nomoonama

  • @gamer-bj8zy
    @gamer-bj8zy Год назад +4

    ఓం శ్రీమాత్రే నమః

    • @user-kv8yf6qv2s
      @user-kv8yf6qv2s  Год назад

      ఓం శ్రీమాత్రే నమః🙏🙂

  • @SaipoojithaDoddi
    @SaipoojithaDoddi 16 дней назад

    Amma varu Naku vigraham mariyu muthaiduva roopam lo kanipincharu neru ammavari Puja chestu manasulo okka korika anukuna Naku kalalo kanipimcha gane a korika adiga a muthiduva navindi nenu edchi mari adiga eppudu amma Naku em chepinattu avarayin konchem chepthara👏

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 Год назад +2

    🙏 from Andhra Pradesh Srikalahasti 🙏

  • @rathnammav4772
    @rathnammav4772 Год назад +2

    om varahi devi namaha

  • @rebbavenkatakrishna4328
    @rebbavenkatakrishna4328 Год назад +1

    Omvarahideviyenamaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sridevivenkatesh4780
    @sridevivenkatesh4780 Год назад +2

    Jai varahi jai jai varahi.

  • @tataoluvenkatesh842
    @tataoluvenkatesh842 Год назад

    Tq Amma

  • @SkSa-og7nv
    @SkSa-og7nv 3 месяца назад

    Om
    NamO
    Varahi Devi ye Namaha 🙏

  • @gaddamsunanda172
    @gaddamsunanda172 11 месяцев назад

    Varahi devi a namaha🙏🙏🌹🌹

  • @SunithaSunitha-fs8mc
    @SunithaSunitha-fs8mc 4 дня назад

    Jai varahi deviyanamaha

  • @lakshmiganugula5685
    @lakshmiganugula5685 Год назад

    Sri mate namaha 🙏🙏🙏
    Sri vaarahi devei namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    Vajragosham sri vajra gosham 🎉🎉🙏🙏🙏

  • @srilakshmithumati7322
    @srilakshmithumati7322 Год назад +1

    Prati rogu mirakile a a talli intloki vahhaka. Jai varahi amma

  • @geethasaishome9705
    @geethasaishome9705 Год назад

    Thank you madam

  • @varahi830
    @varahi830 Год назад

    Om shree Varahi deviye Namah 🪔

  • @durgajayanthi6923
    @durgajayanthi6923 Год назад +1

    Om namo varahi deviye namaha🙏🙏🌹🌹🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @chintamanisantoshkumar8977
    @chintamanisantoshkumar8977 Год назад +1

    Varahidevyi namaha

  • @user-ql8zk6jq6e
    @user-ql8zk6jq6e 5 месяцев назад

    జై

  • @ranganathsingh3379
    @ranganathsingh3379 Год назад +2

    Namo varihi mata namaha

  • @RamuRamu-pc1lu
    @RamuRamu-pc1lu 2 месяца назад

    Jai Mata di

  • @candymelon561
    @candymelon561 11 месяцев назад +1

    Nenu chesina prasdham thinnaru🎉 swapnamlo love u amma🎉🎉🎉🎉🎉🎉🎉

  • @abksaparnavolgssmartideas9554
    @abksaparnavolgssmartideas9554 Год назад +1

    Naaku amma kalalo vachhindhi 💐

  • @padmavathi7648
    @padmavathi7648 9 месяцев назад

    Om varahi amm namaste namaha

  • @srivaniaravapally3538
    @srivaniaravapally3538 Год назад +1

    Jai varahi amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤰👨‍👩‍👦💎🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏vajragosham vajragosham vajragosham vajragosham vajragosham🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤰👨‍👩‍👦💎🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Raghu07107
    @Raghu07107 7 месяцев назад

    అమ్మా నాకు ఇవాళ ఉదయం వరాహం అవతారం లో ధర్శనం వచ్చింది. emiti అంటే భయం తో నేను వరాహం ని తరుముతు ఉన్నా, కాసేపటికి తానా బగస్వామిని అయిన వరాహం కనిపించింది, ఇక అప్పుడు నన్ను తరిమింది. నేను బయం వ మెలికున్నా .ధయ చేసి ధీని అర్ధం చెప్పండి యెవరైనా. 🙏🏻

  • @rajashekervarma8530
    @rajashekervarma8530 Год назад

    Amma e roju memu puja modalu pedtunna na korikalu nenu anukunnpanulu anni neraveralani ik amm varu kanikarinchi yela darshanam istundho.. om varahi deviye namaha

  • @boinarenukarenuka
    @boinarenukarenuka Год назад +1

    Om sri varhi devi nomoonama 4:18 4:21

  • @cjfshdjkhryi4375
    @cjfshdjkhryi4375 8 месяцев назад

    Dandamulu ammagaru😂😛😛😛😛😛😛🌹🌹💐💐💐🙏🙏🙏🙏🙏🙏

  • @DesaiRajaReddy
    @DesaiRajaReddy 15 дней назад

    ammavaru naku vigraha rupamlo darshanam icharu chinna vigraha rupamanni intiki puja cheyadaniki intiki techukunnattu kala vachindi

  • @padmavathiiruvanti9143
    @padmavathiiruvanti9143 8 месяцев назад +1

    తెల్లవారు ఝామున వచ్చింది🙏🙏🙏🙏🙏🙏🎸🎸🎸😭

  • @surenderbonkuri3510
    @surenderbonkuri3510 Год назад

    OM NAMO VARAHI DEVIYE NAMAHA

  • @harshalovely2098
    @harshalovely2098 Год назад

    Sri varahi devyainamaha

  • @DudalaShanmugam-yp5ph
    @DudalaShanmugam-yp5ph 3 месяца назад

    Jai matha

  • @srivaniaravapally3538
    @srivaniaravapally3538 14 дней назад

    Jai varahi amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🫄👪🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @masswardcherry5032
    @masswardcherry5032 Год назад

    Om panchamye namaha

  • @kalyanjanni7553
    @kalyanjanni7553 10 месяцев назад

    Amma🙏

  • @masswardcherry5032
    @masswardcherry5032 Год назад

    Shada panchami poojini priyayenamha🙏🙏🙏🙏

  • @n.yashaswireddy7054
    @n.yashaswireddy7054 Год назад +2

    Amma nenu na samasyalatho badhpaduthu ammavaarini thaluchukunte mongalavaram roju morning kalalo oka ame kanipinchi pasupu muddhala vundhi na chethilo idhi enti ani nenu alochisthunte nallani varnam lo vunna aa amma natho ika annadhi aa pasupu mudha ni intlo vunchi,lalaitha sahasranaamaalu chadhuvu antha manchi jaruguthundhi ani chepthu atu side ga vellindhi,nalupu varnam vundi cheera kattukundhi.ame evaranedhi naku artham kaaledhu,mekanni thelusu kadha meeru na sandhehaani theerchagalaru.aa amma east side vellindhi,pls reply andi

  • @Motivation60737
    @Motivation60737 18 дней назад

    Vajragosham vajragosham 🙏🙏🙏🙏

  • @umadevichandra1529
    @umadevichandra1529 Год назад

    Om varahiyeinamaha

  • @krishnavenijeeru8857
    @krishnavenijeeru8857 8 дней назад

    Avunu akka 4:30 kalalo kanipincharu akka

  • @varahiwheatgrass
    @varahiwheatgrass Год назад +1

    Ome VARAHIDEVYAI NAMAHA

  • @adwaithakrishna1737
    @adwaithakrishna1737 Год назад

    Nenu ninna varahidevi temple ki vellanu nyt ammavaru na kalalo ugraroopam lo kanipinchindhi

  • @rathnam3042
    @rathnam3042 16 дней назад

    Amma Amma Amma 🙏🙏🙏

  • @vikramnpanshikar4813
    @vikramnpanshikar4813 Год назад +2

    श्रीदेवीवाराही सब कि रक्षा करे |
    श्री गणेशाय नम: |
    श्री पञ्चम्यै नमः ।
    श्री दण्डनाथायै नमः ।
    श्री सङ्केतायै नमः ।
    श्री समयेश्वर्यै नमः ।
    श्री समयसङ्केतायै नमः ।
    श्री वाराह्यै नमः ।
    श्री पोत्रिण्यै नमः ।
    श्री शिवायै नमः ।
    श्री. वार्ताल्यै नमः ।
    श्री महासेनायै नमः ।
    श्री आज्ञाचक्रेश्वर्यै नमः ।
    श्री अरिघ्न्यै नमः ।

  • @asmrfoodvideos3351
    @asmrfoodvideos3351 Год назад +2

    Amma naku varahi ammavari moham kanipistundi amma ekkada chusina ame kanipistundi naku konchem bayam ga undi amma emi kadu kada

  • @raju10214
    @raju10214 Год назад +7

    ఓమ్ శ్రీ మాత్రే నమః

  • @kolapalliswathi4578
    @kolapalliswathi4578 Год назад +1

    Amma navaratrulu chesthunapudu white peacock kalalo kanipinchi na aduruga vasthunatlu kanipinchindi ela vasthe anti cheppandi please deeni valla emaina avuthunda

  • @pandithakhanda4537
    @pandithakhanda4537 Год назад

    Varahi devi kwpadu amma 😊

  • @sirjanakigode4937
    @sirjanakigode4937 9 месяцев назад

    🙏🙏🙏🙏

  • @manjulavenkateshwarlu333
    @manjulavenkateshwarlu333 Год назад

    🙏🙏🙏🙏🙏

  • @malleswarinallam7558
    @malleswarinallam7558 Год назад +6

    మా అబ్బాయి కి జాబ్ వచ్చింది నేను పూజ మొదలు పెట్టిన రెండో రోజే ,21 రోజు చేయమన్నారు కదా ఆ పూజ మొదలు పెట్టాను అంతా అమ్మదయ, పూజ ఇలా చేయమని చెప్పి్నందుకు మీకు ధన్యవాదాలు

  • @rameshislavath1973
    @rameshislavath1973 Год назад +2

    Namaskaram guruji

  • @gaddamsunanda172
    @gaddamsunanda172 11 месяцев назад

    🙏🙏🙏🌹🌹🌹

  • @YuvanagajyothiAvula-di1hg
    @YuvanagajyothiAvula-di1hg Год назад

    Naku chinna pilla roopam lo kanpindhi thalli 8 th day nà drms lo kanipinchindhi naa korika neeraverustadi aa thalli chala namakam tho unna jai varahi Devi varja gosham varja gosham varja gosham

  • @pandithakhanda4537
    @pandithakhanda4537 Год назад

    Thalli naa pillalani kapadu malli variki 2000000kavali thalli pls amma