ప్రతినిత్యం రాత్రి వారాహి మంత్రం 10 నుండి 2 గంమధ్యలో అమ్మ ఆశీర్వాదం సిద్ధిస్తుంది

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024

Комментарии • 50

  • @pushparatnam3305
    @pushparatnam3305 7 месяцев назад +3

    అమ్మ వారాహి తల్లి నాకు అప్పులుబాధలు తీర్చు తల్లి

  • @lifeinfotelugu6163
    @lifeinfotelugu6163 Год назад +7

    అమ్మ నమస్తే
    మీరు చెప్పిన మాటలు బట్టి నా జీవితంలొ జరిగిన సంఘటన చెప్పాలి అనీ ఉంది నిజంగా అమ్మ ఇలా కూడా చేస్తారు నాకు కూడా గుప్త నవరాత్రుల ముందు ఒక విషయం అనగా ఒక సమస్య రూపంలో చూపించరు అది నా భర్త పట్ల నమ్మకం మీద నిజంగా అది నాకు చూపించడం ఒక కల లాగా జరిగింది
    ఎందుకు ఇలా చూపించరు భగవంతుడు అని పదె..... బాధ పడుతున్నాను ఆ సమయంలొ గుప్త నవరాత్రుల వచ్చాయి రావడం తో మొదలు నాకు ఉన్నంతలో భక్తీ గా ..... శత్రువు బాధ పోవాలి అని ఒక సంకల్పం తో చేసాను... అమ్మ.... ప్రేమ....... చెప్పలేనంత. గా దగ్గర అయినను అనుక్షణం అమ్మ..... ఎన్నొ.....నాకు నేర్పిస్తూ ..తెలియచేస్తూ ఉన్నారు అమ్మ
    అమ్మ దర్శనం... చూపిస్తూ
    అమ్మ.... అని నేను ఉంటూ... అసలు మా మధ్య ఎంతగా. ... ఉంటునము అమ్మ అనగానే పలికే అమ్మ ప్రేమ పొందినందుకు చాలా..... సంతోషంగా ఉంది
    జై వారాహీ..... భక్తీ గా అమ్మ నమ్మిన చాలు
    అన్నిటికంటే అమ్మ నాకు మిన్న
    అమ్మ బీజ మంత్రాలు
    మూల మంత్రం లు అని... పాటిస్తూ వున్నాను అన్నీ నా జీవితములో ఫలితం చూసాను..
    నమ్మకం తో ప్రేమ తో ఉంటే చాలు

  • @ConfusedLoungingPanda-uw1tl
    @ConfusedLoungingPanda-uw1tl Месяц назад

    👨‍👩‍👧🦋amma, sharanam

  • @pabbatiumadevi9596
    @pabbatiumadevi9596 Год назад +5

    అమ్మా నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయో నీకు తెలుసు తల్లీ నాకున్న ప్రతి కష్టాన్ని నువ్వే తీర్చాలి తల్లీ 5నెలలుగా జీతాలు కూడా లేక ఆ, ఉద్యోగం పేర్మినెట్ కాక ఇంకా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి తల్లీ నాకు నువ్వే దిక్కు వజ్రాఘోషం వజ్రాఘోషం వజ్రాఘోషం 🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭

    • @madhansiddurahul50
      @madhansiddurahul50 Год назад

      Amma niku help cheyalani korukuntunna madam

    • @sekharvlog1001
      @sekharvlog1001 8 месяцев назад

      Ammanu nammuko brother..antha manche jarugutundi

  • @KanchuBheeshmaKanchu
    @KanchuBheeshmaKanchu 2 месяца назад

    Sutthi yekkuvaindi amma Vaarahi amma Laxmidevi ❤🎉😢

  • @lakshmisundari5504
    @lakshmisundari5504 23 дня назад

    Om sri varahiai namaha

  • @neelamvijayalakshmi206
    @neelamvijayalakshmi206 Год назад +4

    జై వారాహి మాతా 🙏తల్లీ నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు తల్లీ 🙏నా ఇల్లు ఎలాంటి అవంతరాలు లేకుండా అమ్ముడయ్యి నా అప్పులన్నీ తీరిపోవాలి తల్లీ కాపాడమ్మా 🙏🙏వజ్రఘోషం

  • @jayalakshmimetta2421
    @jayalakshmimetta2421 Год назад +1

    Om varahyeee namaha🙏
    Om vajragosham 🙏
    Amma chalaani thalli karuninchu thalli karuninchu🙏
    Mounika ki oka manchi job chupinchu thalli🙏 karuninchu Amma 🙏 na bidaa ki Job chupinchu thalli🙏 karuninchu
    Memu sontha illu kattukune margam chupinchu amma 🙏
    Mee padhaluu maku dhikku amma 🙏🙏🙏🙏🙏🙏🙏
    Madhagara dabbulu Aappuga thiskuni Eeppudu Eevadamledhu valaa manasu marii ma dabbulu thirigi Eechelaga medhaya karunaa chupinchu thalli🙏 valaa Avasaraniki Eechamu Eeppudu Eevadamledhu chalaa badhaa peduthunaaru amma 🙏valaa manasu marchi ma dabbulu thirigi Eechelaga medhaya karunaa chupinchu amma 🙏
    Nenu thlsi thlyaka chesinaa thappulanu manninchu amma 🙏 amma kakapothy mamalni evaru mannistharu amma 🙏🙏😢😢😢😢😢😢😢😢😢

  • @pbhaskarrao6394
    @pbhaskarrao6394 Год назад

    Amma meeru chala baga chepperu,varahi mata

  • @gampakondaiah5085
    @gampakondaiah5085 Год назад +2

    ఓం శ్రీ వారహీదేవియే నమః 🕉️👏🙇‍♂️💐💐💐💐💐ఒక్కసారి లైఫ్ కాపాడు తల్లీ నీకూ తెలియంది ఏమి లేదు నీవే దిక్కు తల్లీ 🙇‍♂️🙇‍♂️

  • @satyasaimalleswararaonerel2239
    @satyasaimalleswararaonerel2239 Год назад +2

    Hi Amma Baagunaara Bangartalli. Meeru Maaku Guruvutho Samanum. MaatruMoorthitho Samanum. LokhaSamastha SukhinoBhavanthu.SarveyjanaSukhinoBhavanthu SarveyjanaSukhino Bhavanthu. Jai Vaarahi ye Namaha. Om Sairam Om Sairam. Chakkani Story Chepparu Natarajangaaridhi. Jai Vaarahi ye Namaha. Slokum kuda baagundhi. Tappaka Paatisthaamu. Download cheysoni save cheskoni Raasinatarvaatha chesthanu. Nammakumtho Bhakthitho Cheysthey Amma Yedhiayina Isthadhi. Jai Vaarahi ye Namaha. Danyosmi Danyosmi Amma Bangartalli Thank you so much for the Remidy Jai Vaarahi ye Namaha. Meeru BaabaiGaaru Merkutumbhum yellappadu AyurAarogyaAishwaryaalatho Challaga Vundali ani Manaspoorthiga Korukuntunaanu. Marinni Goppa Mantralu videos cheppali ani manaspoorthiga Korukuntunaanu. Om Sairam Om Sairam Om Sairam Om Sairam Jai Gurudeva.😍🤗😍🤗💋💋💋🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @ammaLeelalu
      @ammaLeelalu  Год назад +1

      మీ అభిమానానికి మీకు జన్మజన్మలు నేను రుణపడి ఉంటాను😊🤝🙏🥰🤲

  • @kasagunasundari3755
    @kasagunasundari3755 7 месяцев назад

    Jai vaarahi maa ki Jai Ho

  • @laxmidevanand8312
    @laxmidevanand8312 Год назад +1

    Om varahi davathayia namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🌹❤️

  • @anuradhamungara2246
    @anuradhamungara2246 Год назад

    🙏🙏Om Varahi Devaya Namah🙏🙏🙏

  • @retishmudhiraj5821
    @retishmudhiraj5821 Год назад

    Amma na life lo inka enni probs amma inka na valla kadamma plzzzz karuninchi kapadamma plzzzzz 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @karrisiva6317
    @karrisiva6317 Год назад +2

    జై వారాహి మాత నఃమ

  • @sandrikarani6355
    @sandrikarani6355 Год назад

    varrahi talli challaga vundi andarini challaga choodali andulo manam okkaram bharata bhoomi karma bhoomi veda bhoomi

  • @sandrikarani6355
    @sandrikarani6355 Год назад

    jai varaahi maata jai jai jaganmata

  • @sulochananirmalite7925
    @sulochananirmalite7925 Год назад

    Namaste. Ee sloka ne written notes pampinchindi

  • @rojathamidala5030
    @rojathamidala5030 Год назад

    Amma meeru unnaru 🙏💐💐💐💐💐vaarahi devi namaha 💐💐

  • @sridharnadindla19
    @sridharnadindla19 Год назад

    Varahi devi namo namaha

  • @LoveluBunny
    @LoveluBunny Год назад

    Amma twarga santhanam kaligela devinchu amma...pelli ayyi 8 yeras avuthundhi....devinchu amma

  • @shyamalashyamala2415
    @shyamalashyamala2415 Год назад

    ఓం శ్రీ వారాహి దేవియే నమః త ల్లి ఇంట్లోనుంచి వెళ్లిపోయిన నా భర్త తిరిగిరావాలీ తల్లి

    • @ammaLeelalu
      @ammaLeelalu  Год назад

      21 శనివారాలు పసుపు దీపారాధన చేయండి మీ కోరిక తప్పకుండా తీరుతుంది

  • @swathicherlapally4654
    @swathicherlapally4654 Год назад

    ❤om Sri varahye namaha:❤

  • @sandhyaranisandiri3466
    @sandhyaranisandiri3466 Год назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @meditation12334
    @meditation12334 8 месяцев назад

    PDF పెట్టండి మేడం

  • @Reya-y4w
    @Reya-y4w Год назад +1

    Mam panchami Saturday or sunday

    • @ammaLeelalu
      @ammaLeelalu  Год назад

      Saturday thanks for seaport 🤝🙏

  • @masswardcherry5032
    @masswardcherry5032 Год назад +3

    Amma varahi Talli nv naa dagaraki vachav nanu kastalanundi kapadutunav talli nee devenalu Naku elapudu kavali amma na husbend tagadam mani nato bagundali amma 🙏🏵️🔔🙏🏵️🔔🙏🏵️🔔🙏🏵️🔔🙏🏵️🔔🙏🏵️🔔🙏🏵️🔔🙏

  • @shivakumarkuncham9061
    @shivakumarkuncham9061 Год назад

    🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @devulapallysreenu3498
    @devulapallysreenu3498 Год назад

    OMG Sree matter nama

  • @gmodaksh786
    @gmodaksh786 Год назад

    As mama Jai varahi 🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺

  • @HanumanthKashimsatti
    @HanumanthKashimsatti 2 месяца назад

    వజ్రవారా ఈ దేవి అమ్మ నా కష్టాలన్నీ నీకు తెలుసు తల్లి నువ్వు దూరం చేయమాక వజ్రవారా ఈ దేవి అమ్మ నా కష్టాలన్నీ నీకు తెలుసు తల్లి నువ్వు దూరం చేయమాక వజ్రవారా ఈ దేవి అమ్మ నా కష్టాలన్నీ నీకు తెలుసు తల్లి నువ్వు దూరం చేయమాక

    • @ammaLeelalu
      @ammaLeelalu  2 месяца назад

      అమ్మవారికి కుంకుమార్చన చేసుకోండి వారాహి దేవి అనుగ్రహంతో మీకు తప్పకుండా మేలు జరుగుతుంది వీలైతే గనక పంచమి రోజు సాయంకాలం వేళ అమ్మవారి పూజ చేసుకోండి వారాహి అష్టోత్తరం చేసుకోండి 🙏

  • @vijayalakshmisreepathi3631
    @vijayalakshmisreepathi3631 Год назад

    Na husband .. adapaduchuu paravathiii..nakuu narakamuu chupisthunarui.

    • @ammaLeelalu
      @ammaLeelalu  Год назад

      అమ్మ మీరు గురు చరిత్ర పారాయణ చేసుకోండి మీ ఇంట్లో మంచి మార్పు అమ్మవారు అనుగ్రహిస్తారు

  • @sreenivas.reddya4209
    @sreenivas.reddya4209 10 месяцев назад

    Tell me manthram only

  • @thayiravindra7573
    @thayiravindra7573 Год назад

    🎉l

  • @geethakrishna6421
    @geethakrishna6421 Год назад

    Mee no ..pettamdi.amma.
    Naaku vaarahi Amma jyothilo vachhivunnadhi.
    Wats op no pettamdi..Amma
    Ammani chupiathanu.

    • @ammaLeelalu
      @ammaLeelalu  Год назад

      నా మెయిల్ ఐడి ఇస్తాను దానికి సెండ్ చేయండి అమ్మ నలుగురు చూస్తే అందరికీ అమ్మ ఆశీర్వాదం దొరుకుతుంది,,Km3000r@gmail.com 👈🤝🙏

  • @bhavani-i3c
    @bhavani-i3c Год назад

    Nakudabbukavalivarahitalli

  • @sandrikarani6355
    @sandrikarani6355 Год назад

    jarigina story ne itihaasam antaru ramayanam bharatam atuvanteve

  • @ullamguntajagadeeswari1373
    @ullamguntajagadeeswari1373 Год назад

    Ammanu menu prathiroju thluxhukuntsnu seen namadh ammaku daya ledhu

    • @ammaLeelalu
      @ammaLeelalu  Год назад

      అమ్మ పరమ దయమయి అమ్మకు ఎవరి పైన కోపం ఉండదు మీ కష్టం అమ్మ త్వరలోనే తీరుస్తారు బాధపడకండి

  • @thayiravindra7573
    @thayiravindra7573 Год назад

    0lpp t y Om Om I'm u