శ్రీ కృష్ణ దండకం | Sri Krishna Dandakam | Garikapati Narasimha Rao Latest Speech | Krishnastami

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2023
  • ముళ్ళబాట వంటి మన జీవితం పూలబాటగా మారాలంటే శ్రీ కృష్ణుడిని ఎలా ప్రార్థించాలో చూడండి.
    తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో మామిడికుదురు గ్రామంలో శివాలయంలో శ్రీ నయినాల శ్రీనివాస్ శ్రీమతి నాగ భాస్కర జ్యోతి వారి సౌజన్యంతో జరిగిన కార్యక్రమంలో "శ్రీ కృష్ణ దండకం" పై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
    Buy online: bit.ly/3MTG6pd
    "చమత్కారాలు - ఛలోక్తులు" పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3MTG6pd
    పుస్తకాన్ని నేరుగా పొందాలనుకునేవారు కాచిగూడ, హైదరాబాద్ లో ఉన్న నవోదయ బుక్ హౌస్ వద్ద తీసుకోవచ్చు.
    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
    📙 linktr.ee/srigarikipati
    'Gurajada Garikipati Official' RUclips channel
    🔴 Subscribe: bit.ly/2XorAKv
    Subscribe & Follow us:
    📱RUclips: bit.ly/2O978cx
    📱Twitter: bit.ly/3ILZyPy
    📱Facebook: bit.ly/2EVN8pH
    📱Instagram: bit.ly/2XJgfHd
    🟢 Join WhatsApp: rebrand.ly/62b11
    🌎 Official Website: srigarikipati.com/
    #GarikapatiNarasimhaRao #krishnastami #Krishnadandakam #LatestSpeech #Pravachanalu
    About:
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Комментарии • 129

  • @maringantiranganath9632
    @maringantiranganath9632 10 месяцев назад +9

    శ్రీ కామినీ కామితాకార! సాకార! కారుణ్య ధారా! నవాంకూర శంకాకరా శోణ రేఖా మయూఖాళి కిమ్మీరితాలోక నాలోక లోకైక సంస్తుత్య నిత్య ప్రభావా! విభావైభవాధిక్య ధిక్కారితానంత మార్తాండ కోటిర ఆటీక మానామలాస్తంభ శుంభద్యశః పూర కర్పూర సౌరభ్యమైత్రీ పవిత్రీకృతామ్నాయ వాయుప్రచార నిశాపాదితాపార సంసారసంతాపనిర్వాపణా! పాపనిర్వాపనోపాయ నామ ప్రశంసాను భావా!భవాభావా! హే వాసుదేవా....
    లోభాకులీభూత చేతస్సుధీవ్రాత నిర్ణీత సంప్రాప్త సద్భక్తి మార్గైక విశ్రాంత భూమీ భవత్తత్వ రూపా! సురూపావళీ దుర్నిరూప స్వరూపా! గురూపాసనాసాదితానారతానన్య సాంకర్య కైంకర్య మాధుర్యధుర్య ప్రసన్నా! ప్రసన్నావళీ మానసొదస్థ భోగాపవర్గాభిలాషా! హృషీకేశా! ఈశాన వాణీశ ముఖ్యుల్ సువిఖ్యాతమైనట్టి నీ దివ్య చారిత్ర చారు ప్రచారంబు పారంబు ముట్టన్ నిను నుతింపంగ లేరంచు వించున్ ప్రపంచ స్వభావంబు మానకిట్లే నీ ముందటన్ జాటు వాచా లతల్ జూపు చున్నారమిన్నేరముల్ మన్ననల్ చేసి సైరింపుమో వాసుదేవా! సదానంద గోవింద సేవించు మావిందవై డెంద మానందమొందింప నెందున్ విచారంబులేమిన్ వచోగోచరాగోచరత్వంబు లూహింపలేమైతిమో దేవా! నీ పాదసేవాదరంబుల్ మదిన్ గోరుచున్ వేదవాదుల్ శమాదుల్ కడున్ జాల నార్జించి భోగేచ్ఛ వర్జించి నానా తపశ్చర్య తాత్పర్య పర్యాకులంత్వంబునన్ గైకొనన్ మాకు నేయత్నముల్ లేకయో కృష్ణ! యీ కైవడిన్ నీ కృపాలోక సంసిద్ధి సిద్ధించుటల్ బుద్ధి తర్కింప నత్యంత చిత్రంబు గాదె జగన్నాథా.. హే జగన్నాథా! ఏ రీతి చెన్నార మున్నే ఋషుల్ నిన్ను గన్నారగన్నారు నా కన్ను లెన్నంగ నేపుణ్యముల్ చేసెనో యీ విశేషంబు గాంచెన్ విరించోదయ స్థాన నాభీ సరోజా సరోజాత జాతాండంబుల్ తండ తండంబులై యుండ నొండొండు నీరోమ కూపంబు లేపారగా దాల్చుటల్ చెప్పగా నీవు గోవర్ధనంబెత్తి తంచున్ వరాహవతారంబునన్ ధారుణీ చక్రముందాల్చి తంచున్ మహా కూర్మ భావంబునన్ మందర గ్రావమున్ మోచితంచున్ జగంబుల్ సమస్తంబు త్రైవిక్రమ ప్రక్రియా వేళ పాదాత్రయిం జాల బూరించి తంచున్ నుతింపంగా యుక్తంబె భక్త ప్రజాధీనా!

  • @jagadishraj2815
    @jagadishraj2815 11 месяцев назад +8

    ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ ರಾಮ ರಾಮ ಹರೇ ಹರೇ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹರೇ ಹರೇ 🙏🙏🙏

  • @padmashastry5951
    @padmashastry5951 11 месяцев назад +22

    గురువు గారికి నమస్కారములు. ఏమి ధారణా ఏమి జ్ఞాపక శక్తి. మీరు మాకు భగవంతుడు ఇచ్చిన ప్రసాదము.

  • @venkeyvenkey2550
    @venkeyvenkey2550 Месяц назад +1

    Jay Shri Ram Jay Jay Ram😊

  • @dattatreyinistala1219
    @dattatreyinistala1219 6 месяцев назад +3

    Guruvugaru meeku satakoti padabi namaskarlu🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @rammohanbeluguppa4518
    @rammohanbeluguppa4518 2 месяца назад

    Namaste. Abhinava sankarulu ki padabhivandanalu.

  • @ramprasadnethra1954
    @ramprasadnethra1954 11 месяцев назад +15

    మీ మాటలు విని మా జన్మ ధన్యం గురువుగారు 🙏

  • @hemapumar4816
    @hemapumar4816 10 месяцев назад +8

    గురువు గారికి జన్మదిన శుభాకాంక్షలు

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 11 месяцев назад +16

    కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🕉️

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 11 месяцев назад +16

    కృతజ్ఞతలు గురువు గారికి 🙏🚩

    • @sitarammanchikanti8906
      @sitarammanchikanti8906 11 месяцев назад +1

      GREAT KNOWLEDGE TRANSFER TO ALL OF US.GOD BLESS GARIKAPATI GARU

  • @sambasivaraonukala7924
    @sambasivaraonukala7924 11 месяцев назад +5

    మీకు శత కోటి నమస్కార్ లు 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🌹🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🌹

  • @rajugadi3786
    @rajugadi3786 11 месяцев назад +5

    "Krishnam Vande Jagathgurum. "

  • @nakkabhikshapathi4964
    @nakkabhikshapathi4964 8 месяцев назад

    గురువు గారికి నమస్కారములు మీ అపార జ్ఞాపకశక్తికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071 11 месяцев назад +3

    💞🙏 Guruvu Gari Charana kamalamulaku Anamtha Koti Pranaamamulu andi mee vivarana varnanaateetamu andi 🙏💞

  • @sitakumarinemani4359
    @sitakumarinemani4359 9 месяцев назад +3

    గురువు గారికి మా నమస్కారములు ఓం నమో నారాయణాయ

  • @sarojadevulapalli1353
    @sarojadevulapalli1353 11 месяцев назад +5

    Jai sri Krishna jai sri KRISHNA 🙏🙏🙏

  • @sramanaidu1646
    @sramanaidu1646 10 месяцев назад +1

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @sitarammanchikanti8906
    @sitarammanchikanti8906 11 месяцев назад +13

    EXTRAORDINARY KNOWLEDGE ,, ANALYSIS ,, GUIDANCE,, MEMORY POWER,,WE TELUGU PEOPLE ARE LUCKY

  • @nadapanakrishnakumari6117
    @nadapanakrishnakumari6117 10 месяцев назад +1

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare

  • @tiruputtiganpu4982
    @tiruputtiganpu4982 11 месяцев назад +2

    Guruvu gariki satakoti vandanalu

  • @marreddymanjula9575
    @marreddymanjula9575 11 месяцев назад +3

    ధన్యవాదాలు గురువుగారు

  • @keshavgowda4785
    @keshavgowda4785 11 месяцев назад +6

    ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ గురువుగారు పాదాభివందనాలు

  • @sambanaidu6487
    @sambanaidu6487 10 месяцев назад +2

    గురువు గారికి పాదాభివందనాలు

  • @janvijaya5831
    @janvijaya5831 9 месяцев назад +1

    బాగానే నోటికి అభ్యాసం చేసారు చాలా కష్టం guvugaaru నమస్కారం

  • @arunaramesh3381
    @arunaramesh3381 11 месяцев назад +2

    Om namo sree Krishna. Guruvu gaariki Namassulu🙏

  • @anuradhavishveshvarhongunt2181
    @anuradhavishveshvarhongunt2181 11 месяцев назад +2

    Guruvugarandi mee dharana shaktiki koti koti dandalu

  • @shailuk9862
    @shailuk9862 11 месяцев назад +3

    Offo... super memory power 😮👏👏 too good. krishnam vande jagadgurum

  • @user-vi1em1be7t
    @user-vi1em1be7t 11 месяцев назад +3

    Excellent Guruvugaru

  • @archanateja848
    @archanateja848 10 месяцев назад +1

    Guruvugariki shatha koti namaskaramulu

  • @anuradhapentakota7809
    @anuradhapentakota7809 9 месяцев назад +2

    Hari hi om Sri gurubyonamaha 🙏🌼

  • @bsreenivasulub3478
    @bsreenivasulub3478 10 месяцев назад +1

    Guruvugari padalaku satha koti namaskaralu

  • @udaykiran9598
    @udaykiran9598 10 месяцев назад +1

    Hare Krishna Hare Krishna krishna krishna Hare Hare🙏🙏🙏

  • @madhavarajus5691
    @madhavarajus5691 10 месяцев назад +1

    Abba gurujii vinnakoladi me matalu vinalanipistunnadi padabhivanamulu🙏🙏🙏🙏🙏🙏 S madhava Raju🙏

  • @mohanraochippala5937
    @mohanraochippala5937 9 месяцев назад +1

    Jai Sreemannarayana, Dasoham Swamy, great

  • @raghavachary140
    @raghavachary140 11 месяцев назад +2

    Goppa Dharana Shakthi..Memory...Hats Off....Concentration...Practice.That is the Result of Garikapati Varu...A Great Asset to Our Telugu People...MvRaghavacharya...

  • @kavithabhrungi6878
    @kavithabhrungi6878 9 месяцев назад +3

    గురువుగారికి శతకోటి వందనాలు ❤

  • @rajayadav-bb1nv
    @rajayadav-bb1nv 11 месяцев назад +3

    guruvugaaru pranaamaalu🙏

  • @nnagareddy8045
    @nnagareddy8045 11 месяцев назад +2

    🙏🙏🙏
    OM Namah Shivaya
    OM Namo Narayana
    OM Namo Bhagwate Vasudevay Namaha
    OM SRI Matre Namaha
    OM SRI Rama Jay Rama Jay Jay Rama Jay Sree Rama
    OM SRI subramanya Swamy a Namaha
    OM SRI Venkateshwara Swamy a Namaha
    OM SRI Vigneshwara Swamy a Namaha
    OM SRI Laxmi Narshima Swamy a Namaha
    OM SRI Veeranjaneya Swamy a Namaha

  • @Santoshkumar-lh4be
    @Santoshkumar-lh4be 11 месяцев назад +1

    శ్రీకృష్ణుడు కోసం తప్ప అన్ని విషయాలు చర్చించారు అండి గురువుగారు

    • @mahalakshmithunuguntla720
      @mahalakshmithunuguntla720 11 месяцев назад

      2_18 మొత్తం ప్రవచనం విన్నది మీరు ఒక్కరే

  • @ramanakumar9234
    @ramanakumar9234 6 месяцев назад

    Hare krishna hare krishna krishna krishna hare hare rama hare rama rama rama hare

  • @manojprabha8853
    @manojprabha8853 11 месяцев назад +7

    చిన్మయిడూ చిదానందుడు❤ శ్రీ కృష్ణ 💞💞

  • @Harikrishna-icon-Vizag
    @Harikrishna-icon-Vizag 11 месяцев назад +2

    Guruvugariki pranamamulu 🛐
    Krishnastami 👣👣👣 subhakankaslu

  • @riokobeforever3398
    @riokobeforever3398 11 месяцев назад +3

    Srikrsna paripporna prema kosam Oka gopika krishnudini preminchinchina prema kosam I'm ready To Die a million times.. Life use is only to reach God

  • @sarojadevulapalli1353
    @sarojadevulapalli1353 11 месяцев назад +2

    Guruvu gari ki nama skaram mulu 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @chandrakalav4287
    @chandrakalav4287 11 месяцев назад +2

    Dannyavadalu guruvugariki

  • @lakshmimudunuri8958
    @lakshmimudunuri8958 11 месяцев назад +2

    గురువు గారి కి దాన్యవాదలు

  • @jai7649
    @jai7649 11 месяцев назад +2

    Namasakram guruv garu

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 11 месяцев назад +8

    ఓం నమః శివాయ గురవే నమః రాధ కృష్ణా 🙏 🕉️ 🇮🇳

  • @gramadevi6059
    @gramadevi6059 9 месяцев назад +1

    Jaisrikrishna

  • @gupthasmatrimony6638
    @gupthasmatrimony6638 7 месяцев назад +1

    🕉️బీజేపీ పార్టీ, దేశానికీ రక్షణ కవచం 🚩🇮🇳🕉️

  • @kanakalakshmi1712
    @kanakalakshmi1712 10 месяцев назад +1

    Jai srikrishna

  • @katyayanimahalakshmi3573
    @katyayanimahalakshmi3573 11 месяцев назад +1

    Krishnan VANDEJAGADGURUM

  • @bhagyalakshmi.8077
    @bhagyalakshmi.8077 10 месяцев назад +1

    నమస్కారం PadabeVanfanam GuruvugaruMekuMeruupam లోమా kuDivam AntateneBodesthunnaru.

  • @gramadevi6059
    @gramadevi6059 9 месяцев назад +1

    Jaisrirma

  • @svvnacharyulukorlam888
    @svvnacharyulukorlam888 11 месяцев назад +4

    మీప్రవచనాలద్వారా నాకు అర్ధం అయ్యింది ఏమిటి అంటే మీరు బహు ముఖ ప్రజ్ఞాశాలురని నేను కూడాను పండితున్నే అనుకున్నాను కానీ నాకు మాత్రం ఏమీ తెలియదు అని పూర్తిగా అర్థం అయింది! జయ శ్రీమన్నారాయణ!

  • @raghavachary140
    @raghavachary140 11 месяцев назад +1

    Goppa Sandesam..Maha Panditula Varu..Chakkaga. Gnanodayam Kaliginchu Tunnaru......MvRaghavacharya....

  • @saradabhaskartamvada5196
    @saradabhaskartamvada5196 10 месяцев назад +1

    Sri Krishna dandakam by Akroorudu in Bhagawatam is also very good . Saw the Viswa roopam darsanam in that 🙏

  • @cheguravi3782
    @cheguravi3782 10 месяцев назад +2

    మీరు ప్రవచించిన ఆంజనేయ దండకం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాను .

  • @sasikalabathina9395
    @sasikalabathina9395 11 месяцев назад +2

    🙏🙏🙏

  • @dattatreyinistala1219
    @dattatreyinistala1219 11 месяцев назад +2

    Guruvugaru meeku satakoti padabi🎉🎉🎉🎉🎉

  • @rajendrachinthapanti5075
    @rajendrachinthapanti5075 10 месяцев назад +1

    Namaskaram guruvugaru

  • @kartik7561
    @kartik7561 11 месяцев назад +2

    యోగవాసిష్ఠం చెప్పండి గురువుగారు

  • @ramanakumar9234
    @ramanakumar9234 6 месяцев назад

    Guruvugariki namaskaram

  • @vijayakumarguruvanilistnee2589
    @vijayakumarguruvanilistnee2589 9 месяцев назад +1

    Gurubyhom namaha...🙏🙏🙏🙏🙏

  • @hemareddy3814
    @hemareddy3814 8 месяцев назад

    Jai Sri Ram

  • @arjunsomisettyarjunsomiset1553
    @arjunsomisettyarjunsomiset1553 7 месяцев назад

    నమః శివాయ

  • @venugopalakrishna6788
    @venugopalakrishna6788 11 месяцев назад +1

    ఓం నమః శివాయ

  • @harinakumarigutta4839
    @harinakumarigutta4839 8 месяцев назад +1

    గురువుగారికి మళ్ళీ మళ్ళీ నమస్కారాలు మీరు ఎలా ఎప్పుడు చెబుతూనే

  • @krishnamoorthynaidumedasan7034
    @krishnamoorthynaidumedasan7034 11 месяцев назад +2

    Great respects

  • @ManiD-xo1ll
    @ManiD-xo1ll 11 месяцев назад +1

    Om sree matrenamaha..

  • @umaradika7887
    @umaradika7887 10 месяцев назад +1

    🙏🙏🙏🙏

  • @venkateswararaobommakanti8175
    @venkateswararaobommakanti8175 10 месяцев назад +2

    🎉🎉🎉🎉🎉

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 11 месяцев назад +2

    👏👏👏👏👏

  • @user-cj1hb2op1s
    @user-cj1hb2op1s 11 месяцев назад +2

    🙏🏻🙏🏻👍👍

  • @sunithachitla8744
    @sunithachitla8744 11 месяцев назад +1

    🙏🙏🙏theliyani enno goppa vishayalu Inka makenno theliyacheyalani korukuntunnam

  • @seshkumarmunipalle1054
    @seshkumarmunipalle1054 6 месяцев назад

    🙏🙏🙏🙏🙏

  • @turlapatisuguna1265
    @turlapatisuguna1265 11 месяцев назад +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nagamani6543
    @nagamani6543 11 месяцев назад +2

    🙏🙏

  • @Pavan_789
    @Pavan_789 11 месяцев назад +71

    నీళ్లు తాగేయ్ విధానాన్ని సైతం సభలో చెప్పి జాతికి ఆరోగ్యం కూడా దారపోస్తున్న గురువుగారికి నమస్కారం

  • @giriyork458
    @giriyork458 9 месяцев назад +1

  • @skguntur
    @skguntur 9 месяцев назад +1

    PRANAMAMULU……

  • @saiabhishekchaganti3539
    @saiabhishekchaganti3539 8 месяцев назад

    I think
    Anjaneya Dandakam is not uploaded on Shri garikapati official RUclips channel
    If anyone finds the link please share.

  • @erramsettysuryamadhavi5691
    @erramsettysuryamadhavi5691 10 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @kancherlaprameeladevi8672
    @kancherlaprameeladevi8672 11 месяцев назад +3

    Sir
    Can you provide PDF of this Sri Krishna dandakam in this video in description. So one can read .
    Kindly provide

  • @venkyimmanenivenky3774
    @venkyimmanenivenky3774 11 месяцев назад +1

    ❤❤❤❤❤

  • @dattanistala8784
    @dattanistala8784 11 месяцев назад +2

    Guruvugàrikapatinarasimharào ģarikiñamaskaŕàĺu

  • @madhavid1987
    @madhavid1987 11 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tiruputtiganpu4982
    @tiruputtiganpu4982 11 месяцев назад +2

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @dhanalakshmi7880
    @dhanalakshmi7880 11 месяцев назад +2

    🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍

  • @saradabhaskartamvada5196
    @saradabhaskartamvada5196 10 месяцев назад +1

    It is written by Pothanamatya in Acha telugu

  • @vijayasarathytaduri3944
    @vijayasarathytaduri3944 8 месяцев назад

    ill c serial for vikram his acting best

  • @Madhavigk77
    @Madhavigk77 11 месяцев назад +2

    👏👏👏👏👏👏

  • @gramadevi6059
    @gramadevi6059 9 месяцев назад +1

    🙏🙏🙏🌺💐🌷

  • @pradeepkilli5564
    @pradeepkilli5564 10 месяцев назад +2

    20:07

  • @prasadChikka
    @prasadChikka 5 месяцев назад

    😮.

  • @shivakumarkuncham9061
    @shivakumarkuncham9061 11 месяцев назад +1

    👍💪🤝👏👌❤️🙏🌹

  • @bikkubhaskararao8132
    @bikkubhaskararao8132 10 месяцев назад +1

    ,🌹🌹🙏🏾🙏🏾🙏🏾🌹🌹

  • @wonder1470
    @wonder1470 10 месяцев назад +1

    24:00

  • @venkateshwararaoaleti2290
    @venkateshwararaoaleti2290 6 месяцев назад

    Y
    Zt

  • @svvnacharyulukorlam888
    @svvnacharyulukorlam888 11 месяцев назад +2

    జైమిని భారతం చెప్పారా?