ఎటువంటి సమస్యలు అయినా తొలగించే వారాహి అమ్మవారి స్తోత్రం వరాల జల్లు కురిపిస్తారు | Sravanthi | RedTV

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024
  • ఎటువంటి సమస్యలు అయినా తొలగించే వారాహి అమ్మవారి స్తోత్రం వరాల జల్లు కురిపిస్తారు | Sravanthi | RedTV
    #redtvbhakthi
    Welcome to Our Channel. RedTV Bhakti to explain ancient science and technology and the scientific basis behind rituals of Indian health information, Inner Engineering and tips, and mind-blowing facts.
    An educational channel dedicated to academic, non-sectarian study. We strive to raise the level of conversation about Indian Culture & Traditions on RUclips by exploring surprising facts about humanity's beliefs and rituals through an anthropological, sociological, and archaeological lens.
    a lot of information.
    Like | Share | Subscribe

Комментарии • 345

  • @bhaskarkarnam7378
    @bhaskarkarnam7378 Год назад +9

    ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి రూపమే మీలో కనిపిస్తుంది ఆధ్యాత్మిక జ్ఞానం ఎవరికి ఉంటున్న వారంతా అమ్మవారి లాగానే ఉంటారు వాళ్లకి ఏ విధమైన లోటు ఉండదు ఇది నూటికి నూరు శాతం కరెక్ట్ ఓం శ్రీ మహా వారాహి దేవత శ్రీ శ్రీ మాత్రే నమ

  • @satyasaimalleswararaonerel2239
    @satyasaimalleswararaonerel2239 Год назад +3

    Jai Varahi lokhasamastha sukhinobhavanthu Danyosmi Danyosmi Danyosmi Akkamma. Madam meeru switchword annaru. But cheppaledhu Amma. Yes meru cheppindhi100%Correct. E Madhya Varahi Ammavaripatum pettukunnanu. Recently chinna Kirana & Fancy home delivery pettukunnanu. Ammavarini poojinchatum modalupettinatarvaatha. Naaku chaalabaagundhi. Jai Varahi lokhasamastha Om Sri sairam. Switchword vuntey cheppandi Amma. Padmini Akka Thank you so much Amma Bangartalli. 🤗🤗😙😙👍👍🤝🤝🤝💅🙏🙏🙏🤝🤝Jai Varahi. Thanks for the video. Vajraghoshum aney mantrum instant &very powerful. Aparajithayenamaha very powerful. Samayeswariye Namaha also. Jagadambhikaye Namaha. These 5 Most powerful & very instant of Vaarahidevi mahima. Thank you so much Amma Bangartalli padminiakkamma thanks a lot for video. By this video 43is more powerful I came to know. Meeru yagnum lo Anjaneyaswamy annaru. Aaa photo pettandi madam.chustaamu. VaarahiAmmavaru Lalithadevi ammavaraki sarvasainyadakshuraalu. Sapthamatrukulalo Ammavaaru Panchamidevi. Anjaneyaswamy meeku yendhuku yagnum lo vaccharu antey up to my knowledge. Kindly please dnt misunderstand me meeku cheppey Antativaallum khaadhu Amma. Prethiokka Ammavariki Kshetrapaalakudu Anjeneyaswamy. So Ammavarini Vupasisthey Anjaneyaswamy vacchi Vaayuveegumtho Mee panipoorthicheysaaru. Meeru meekutumbhum yellappudu Challaga vundali ani. Bhoomimidha prajaluandaru Challaga vundali. Jai Varahi lokhasamastha Sukhinobavathu sarveyjana sukhinobhavanthu Danyosmi Danyosmi Danyosmi Akkamma Om Sri sairam .😍😍😍🤗🤗🤗👍👍👍👍👍👍🤝🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dynamicdeepu8511
    @dynamicdeepu8511 Год назад +11

    Vajraghosham అన్ని chudukondi very powerful mantram మొన్న Night పడుకునేముందు వజ్రగోషం అన్ని రాత్రి 11 సార్లు చదువుకొని పడుకున్నాను తెల్లవారిసరి కల్లా నా ఆరోగ్య సమస్యనీ పరిష్కరించింది ఆ తల్లీ ఒక ఆరోగ్యం గురించే కాదు inka చాలా miracles జరిగాయి
    ఓం వారాహి దేవి నమః 🙏🙏🙏

  • @sujathasaikumar100
    @sujathasaikumar100 Год назад +37

    Mam I want to tell my experience by praying to Varahi Ammavaru.
    Me and my husband where Covid +ve in April 2021 and within a week we -ve but my daughter who is of marriageable age was Covid +ve for 1 month. I kept akhanda deepam to Varahi Devi as I could not get any photo or statue due to lockdown. Immediately she was tested -ve.
    Later after lockdown I could buy a brass statue and pray.

  • @jigeeshnaidu9572
    @jigeeshnaidu9572 Год назад +53

    అమ్మ కదండి
    దయామయి
    దుష్టులకు ఉగ్ర దేవతా

  • @Gnanasamhitha
    @Gnanasamhitha Год назад +11

    పంచమీదండనాథాచ సంకేతా సమయేశ్వరీ | తథాసమయ సంకేతా వారాహీ పోత్రిణీతథా ॥ వార్తాళీచ మహాసేనాప్యాజ్ఞా చక్రేశ్వరీ తథా | అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామద్వాదశకం మునే ॥ నామద్వాదశకాభిఖ్య వజ్రపంజర మధ్యగః | సంకటే దుఃఖ మాప్నోతి నకదాచన మానవః ॥

  • @vijayalakshmiv3043
    @vijayalakshmiv3043 Год назад +3

    Very nicely said.Actually after watchiing a programme on you tube...i started pooja of vaaraahi amma.even i did vaarahi guptha navarathrulu.thankful for sharing valauble information of Amma.

  • @meghanaa9545
    @meghanaa9545 Год назад +9

    Really I experienced the power of the goddess.most amazing and precious. There is no words to say .thankyou thankyou so much thalli,🙏🙏🙏

    • @meghanaa9545
      @meghanaa9545 Год назад

      @@SriMugdha4664 amma vari sthotram,asto tharam,dwaadasanamavali,parayanam chesthu kumkum puja chesukondi .antha amma vare chusukuntu ndi.kani nammakamtho,sradhatho,bhakti tho chesukondi.🙏🙏🙏 om sri varahi mathre namaha.

    • @anandarao181
      @anandarao181 Год назад

      Non vegetarians amma vaarahi Puja chesukovacha.. temples ki vellocha andi.. endukante ammani pujisthe life long nonveg thinakunda andi pls reply me 🙏🙏

  • @MegaTeluguone
    @MegaTeluguone Год назад +16

    ఓం వారాహి దేవియే నమః..🙏🏼🙏🏼🙏🏼

  • @bhavyakrn8021
    @bhavyakrn8021 11 месяцев назад

    I am keeping varahi amma picture in my pooja room. I dont eat non veg at all. But my family eats nonveg. Pooja room is separate. It's fine to keep know? Please answer mam

  • @arajitha1452
    @arajitha1452 Год назад +13

    Gud evening madam/sir .... వారాహి అమ్మవారు ఉన్నారు...sir.. అమ్మవారు ఉన్నారు sir... నేను వారాహి దేవ్యా నమః అని మననం చేసుకున్న sir 20 days లొ మాకు రావాల్సిన అమౌంట్ 25%వచ్చింది... మిగతా అమౌంట్ రావాలని అషిషిసున్నం.. వారాహి అమ్మ కి శతకోటి వందనాలు... అమ్మ

  • @geethabhavanealapati3330
    @geethabhavanealapati3330 Год назад +38

    నిజంగ రైతు కస్టం మా ములు బాధలు కదమ్మ 🙏🙏 వారికి మంచి గా చెప్పరు.స్రవంతి మేడమ గారు.మీకు కృతఙ్ఞతలు అమ్మ. Thanks Univarski

  • @meghanachennoju8579
    @meghanachennoju8579 Год назад +13

    Varahi Amma Dvadasha namalu.
    1. Om Panchamye namah
    2. Om Dandanataye namah
    3. Om sanketayi namah
    4. Om Samayeshwariye namah
    5 . Om Samaya Sanketaye namah.
    6 . Om Varahe namah
    7. Om Potrinye namah
    8 . Om Shivaye namah
    9 . Om Vartalye namah
    10. Om Mahasenaye namah
    11. Om Aagna chakreshwariye namah
    12. Om Arigne namah.🙏🙏🙏

  • @divyagayatri9785
    @divyagayatri9785 Год назад +3

    Yes madam meeru cheppindhi correcte, ammavaari naamalu thalatchukunna thappakunda result vuntundhi, problems solve ayyayi

  • @thakurjalandersing6030
    @thakurjalandersing6030 Год назад +34

    మహిష ద్వాజయ విద్మహే
    దండ హస్తాయ దిమయి
    తన్నో వారాహి ప్రచోదయాత్
    ప్రేమతో పిలవాలి గానీ
    అమ్మ పిలిస్తే పలికే తల్లి

  • @n.vijayalakshmi5136
    @n.vijayalakshmi5136 Год назад +2

    Thank u universe. Om Varahi devye namaha. Chala baga chepparu Sravanthi garu. 🙏🙏🙏🙏🙏

  • @thasneemayesha8970
    @thasneemayesha8970 Год назад +2

    Such a nice explanation Sravanthi garu 🙏🙏🙏🙏thanks to Padmini mam also 🙏

  • @kannababu.ssathiwada7265
    @kannababu.ssathiwada7265 10 месяцев назад

    Madam,panakam,prasadams,whole family theesukovali antunnaru.but, ChandrajaVadapalli,garu,Kalabhairavuniki ,Leda,poolamokkalikiveyyali Antunnaru.pl.clarifi me.I have upasana VARAHI Amma.since 25days.

  • @BIGNOX.STUDIOS.ANIMATIONS
    @BIGNOX.STUDIOS.ANIMATIONS Год назад +1

    Thank you Andi Good information

  • @kashisarakanam4952
    @kashisarakanam4952 Год назад +1

    Tq s అండి ధన్యవాదములు మీకు

  • @chinthalasatyavathi2746
    @chinthalasatyavathi2746 Год назад +5

    Me iddari combination really good 🙏🙏🙏👌👌

  • @gopibabigoud5133
    @gopibabigoud5133 Год назад +50

    మేడం ఆరోగ్యనికి ఏదయినా స్విచ్ వర్డ్ చెప్పండి మేడం ప్లీజ్ బ్యాక్ పెయిన్

    • @gadasushiva8784
      @gadasushiva8784 Год назад

      Do yoga
      Same problem I have very back paina
      Even I can't stand 10mns
      Now I am started yoga for back pain
      Now I am doing all my works

    • @dynamicdeepu8511
      @dynamicdeepu8511 Год назад +2

      Vajraghosham very powerful mantram మొన్న Night పడుకునేముందు వజ్రగోషం అన్ని రాత్రి 11 సార్లు చదువుకొని పడుకున్నాను తెల్లవారిసరి కల్లా నా ఆరోగ్య సమస్యనీ పరిష్కరించింది ఆ తల్లీ
      ఓం వారాహి దేవి నమః 🙏🙏🙏

  • @padmavathiiruvanti9143
    @padmavathiiruvanti9143 Год назад +1

    అమ్మా వారాహి మా తా చిన్న వయసులో పెళ్ళి చేశారు. . ఇప్పటికి అమ్మ వారి దయతో ఈ దూకోస్తున్నా నామను మడి ఆరోగ్యం త్వరగా బాగుచేయి తల్లీ😭😭😭😭😭🙏🙏🙏🙏🙏

  • @ramadevichukka4375
    @ramadevichukka4375 Год назад +6

    అవును ఆండీ నేను కూడా అమ్మకి పూజ చెసా ఫోటో లేదు అమ్మని మానస్సులో తలుచుకూని నామాలు చదివి చెసా 17 ఇయర్స్ నుంచి. పెడింగ్ లో ఉన్నా నాపొలం. నాకు అమ్మి క్యాష్ ఇచ్చారు. అంతా అమ్మ దయే కదిలితే మాళ్ళీ అమ్మ కి పూజ చెయ్యాలి అమ్మ ఆజ్జ 🙏🙏🙏🙏😊

    • @nagabalakesani1539
      @nagabalakesani1539 Год назад +1

      Yenni rojulu chesaru...?

    • @ramadevichukka4375
      @ramadevichukka4375 Год назад +2

      @@nagabalakesani1539 మాన విలుని బట్టి. కుదిరితే 9 రోజులు లేదా 5/3 అలా నేను 5 డేస్ చేసాను. 2022 లో నే జున్ లో నాకు అమ్మ. మాహిమా చూయీంచింది. ,💯🥰

    • @ramadevichukka4375
      @ramadevichukka4375 Год назад

      @@monicagokul6842 వారహి నవరాత్రి లు గురించి నండూరి శ్రీనివాస్ అయ్యగారూ వీడియోవచ్చింది ఆండీ సాయంత్రం 8దిపం పెట్టి అమ్మకి ధూపము వేసి ఆలు గడ్డలు క్యారెట్ వడపప్పు పానకం. న్యేవేద్యం పెట్టి. అమ్మవారి 11నామాలు ఉన్నాయి అవి చదివాను. తప్ప కూండా ధూపమ్ మెయిన్. ఆప్రసాదం. ఇంట్లో ఆందరం తీసుకోవాలి. నేను ఫష్ట్ గోమాత కి పెట్టి పూజ కూడా చెసానూ ఆండీ ఆలా అమ్మ దయకలిగింది. ఇప్పుడు మేము హైదరాబాద్ వాచ్చేసామూ. ఇక్కడ గోమాత కి చేయడానికి లేదు. ఇంట్లోనే అమ్మకి చెయ్యాలి. మాళ్ళీ నవరాత్రి లు వాస్తాయీ అప్పుడు చెయ్యండి. 😊🙏🙏🙏🙏🙏

  • @padmakarumuri4504
    @padmakarumuri4504 11 месяцев назад

    Varahi amma varu photo intlo pettukovacho ledhoo chypandi plzz pooja ela cbysukovalo chypandi

  • @alekhyareddy1798
    @alekhyareddy1798 Год назад +3

    శ్రీ వారాహి దేవియై నమః 🙏🙏🙏🙏🙏

  • @RR-hz1sf
    @RR-hz1sf Год назад +25

    Villandharu nanduri gaari vidios chusi cheputhunnaru poojalu chesthunnaru....thank you nanduri srinivas guru gaaru🙏🙏🙏

  • @umanagamalleswari9133
    @umanagamalleswari9133 Год назад +2

    Amma varahi amma photo pooja mandiramloo pettukoni daily pooja chayacha

  • @rokkamsateesh4779
    @rokkamsateesh4779 3 месяца назад

    ఓం శ్రీ గురుభ్యోనమః
    ఓం గం గణపతయే నమః
    ఓం శ్రీ వారాహీ దేవియే నమః...

  • @srisatyanarayanap8324
    @srisatyanarayanap8324 5 месяцев назад

    amma aa pooja vidhanam ela cheyyali, nenu vere video chusi 48 rojulu Varahi Moola mantram rojiki 108 times chestunna, ela cheyyocha naku evaru cheppaleka potunnaru, meru na sandeham terchandi.

  • @veerlapatigeetha1553
    @veerlapatigeetha1553 Год назад +2

    Amma chala power full undi amma valla nenu chala happy ga unnanu

  • @vaniguduri9152
    @vaniguduri9152 3 месяца назад

    వారాహి తల్లి అందరు బావుండాలి అందులో నేనుండాలి

  • @mkchiru9440
    @mkchiru9440 2 месяца назад

    Na frnd nato matladam maneysinde tanantey chala istam tanki nameda kopam poyi nato frndly ga vndali pls ama naku ela upasana cheyalo chepandi

  • @ramadevig3418
    @ramadevig3418 Год назад +2

    అమ్మ వారి ఫొటో ఇంటిలో పెట్టు కొని పూజ చేయ వచ్చా అమ్మా. శీ ఘ్రముగా తెలుప గలరు. మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను.

  • @vanikrishna4262
    @vanikrishna4262 Год назад +9

    ఎదుటివారి కడుపుకొట్టినా ఎదుటివారి కుటుంబాలను కాపురాలను నాశనం చేస్తూ ఉన్నా ఎదుటివారి భవిష్యత్తు ను కూలదోస్తూన్నా కూడా మనం వారిని ఏమీ అనకూడదు వాళ్ళు ఎదుటి వారి పొట్టకొడుతున్నా ఎదుటి వారి జీవితాలను నాశనం చేస్తున్నా సరే అలాగే ఏమీ చేయకుండా చేతకానివాడిలా అన్నింటినీ భరిస్తూ ఉండాలన్నమాట
    దేవుడి దయవల్ల ఎవరో ఒకరు వచ్చి సహాయం చేస్తున్నవారినీ కూడా సహాయం చేయనీయకుండా అడ్డుకుంటూ సహాయం చేసేవారిని సైతం వారి మాటలతో చేతలతో సహాయం చేసేవారిని సైతం దూరం చేస్తున్నా కూడా భరిస్తూ వాళ్ళను ఏమీఅనకుండా లోలోపలే బాధలను భరిస్తూ చూస్తూ ఉండాలన్న మాట

    • @purnimarangarajan
      @purnimarangarajan Год назад +3

      Eemi anakunda ammavaru ki chepthe avida e chusukuntundi ani avida chepthunnaru.. manamenduku mana noru paaresukuni inka cheddavallu avadam ani.. poni manam ante vallu emina maarthara. Maararu.. adedo ammavaru ki vadilesthe avida chusthunaru

  • @Madamkitchen99
    @Madamkitchen99 Год назад +2

    Thank you very much for your valuable response...

  • @archanakuthuru8898
    @archanakuthuru8898 Год назад +2

    Daily nenu om varahiye namah ani morning chaduvuthanu madam. But non veg thintu nanu ma'am . any problem

  • @DivyaGantla-yh1vd
    @DivyaGantla-yh1vd 10 месяцев назад

    Pooja cheyakapoena matralu cheppukovachcha sravanthi garu

  • @vivekcandy
    @vivekcandy Год назад +78

    లాస్ట్ లో చెప్పారు description లో అన్నీ పెడతా అన్నారు పద్మిని గారు. కానీ ఏమీ పెట్టలేదు. ఏదైనా చెప్తే చేయండి లేకపోతే చెప్పకండి ప్లీజ్. కామెంట్స్ కి కూడా reply ఇవ్వరు.

    • @umathota8862
      @umathota8862 Год назад +22

      @@Vaaraahi5 he himself is the only person once chepparu antey description lo compulsory pedatharu elanti puja or photos follow nanduri srinivas Garu 🙏🏻🙏🏻🙏🏻

    • @Vaaraahi5
      @Vaaraahi5 Год назад +2

      @@umathota8862 Agreed 👍

    • @koolbean6720
      @koolbean6720 Год назад +10

      Whom so ever Padmini interviews, she say that they keep in description. But never does.

    • @madhavikakarlapudi7040
      @madhavikakarlapudi7040 Год назад

      Madam namalu pettara plse

    • @ansu0406
      @ansu0406 Год назад +13

      Nanduri garu sutthi sodhi lekunda clear ga accurate ga with proof cheptaru. Chupistaru

  • @ranjaniadipudi2846
    @ranjaniadipudi2846 Год назад

    I do not have time in the night. I pray her in the morning. Before sun rise 3.30 to 5
    I donot know whether it is right.

  • @padmalathamukherjee7366
    @padmalathamukherjee7366 Год назад +4

    Madam వారాహి అమ్మవారి...పూజ చేయలేని వుంది ....43 days నేను NonVeg తినకపోయినా ...ఇంట్లో వాళ్ళకి cook చేయొచ్చా madam...Kindly let me know ..plsss

  • @jakkiramaneshwari5376
    @jakkiramaneshwari5376 Год назад +4

    Amma job lo sthirthavam gurinchi
    Tension pressure lekunda job chesukuney..reamdy cheppandamma...

  • @luckylathasri7342
    @luckylathasri7342 Год назад +1

    Mam
    Maku kuda okkaru money elavali evatamu ladu many varahi Amma varene pooja chasanu mam

  • @Saivelmala
    @Saivelmala Год назад +4

    థాంక్స్ యూ యూనివర్స్ 🙏🙏🙏🙏🙏

  • @UmaPravathiDoddi-ke7kn
    @UmaPravathiDoddi-ke7kn Год назад

    Thanu malli mundu la ma daggaraku ravataneke nenu ame cheyali plz konchem cheppandi. Eddaru pillalu tho chala ebbandi paduthunnanu na husband eppudu akkada unnado kuda teliyadu. Job kuda vadilese vellipoyadu. Plz naku emyena solution cheppandi mam

  • @arunaaruna4962
    @arunaaruna4962 Год назад

    A time lo chadavali madam

  • @AjayKumar-ti8lm
    @AjayKumar-ti8lm Год назад

    Madyhanam thinnaka evening ammavariki bellam panakam Pettochha cheppandi please🙏

  • @itsme7960
    @itsme7960 Год назад +1

    Medam piriyadu vaste cheyacha medam plzz medam chepandi

  • @shambhavishambhavi620
    @shambhavishambhavi620 Год назад +1

    Court problems remedy chepandi plz madam

  • @gowrisankarik3996
    @gowrisankarik3996 5 месяцев назад

    Jai vaarahi Devi ye namaha...
    Meeru Chaala dhanyulandi
    Memu sontha Illu konukkovaalani
    Divinchandi. Amma
    Thnq....

    • @vamsikandula4421
      @vamsikandula4421 3 месяца назад

      Jai varahi Devi ye namaha meeru chala dhanyulandi Maku kuda sontha illu konukkovalani divinchandi Amma

  • @venkatadurgamatta1064
    @venkatadurgamatta1064 Год назад +2

    Amma na husband vennupotu , atha adapaduchu nindhalu vala na nenu Chala badhapaddanu, Amma varine prardhinchaka, na husband nannu kshaminchamani na kallu pattukunadu, Leni matalu annanduku atha ,adapaduchu kshamapana chepparu, jai varahi matha.

  • @rajeshvalpadasu2227
    @rajeshvalpadasu2227 3 месяца назад

    Pillachaduhula kosamkucheya vacha cheppandi

  • @NagamaniJanni-n8i
    @NagamaniJanni-n8i 4 месяца назад

    🙏 నవరాత్రి పూజ అయ్యాక హోమం ఎలా చేయాలో చెప్పండి అమ్మ

  • @anumojujagadeeshwer751
    @anumojujagadeeshwer751 Год назад +2

    Madam account lo amount Paytm or Google pay cheyalsi vuntundi. Then only switcheord vastundi

  • @vinayakababuch8325
    @vinayakababuch8325 Год назад +2

    Padmini garu, Sravanti garu నమస్కారం.

  • @arunabargav-vl2dq
    @arunabargav-vl2dq 2 месяца назад

    madam meeru chepandi aksharala satyam naa life looo neenu kavalani anukunnavanii jarigayii jaruguthunaayiii thalli anugraham maa life loo bhagaa vndhiii jivethantham vntatanii namakham ❤ varahi amma....... naaperu Aruna from vizag 😊

  • @binduym
    @binduym Год назад +10

    Madam Varahi ammavari dhaya Naa meedha kaligindhi, dasara time lo nenu 9 days vratham chesanu, vratham start chesina 3 va roje Amma nannu anugrahinchindhi

    • @suryaprakasha6041
      @suryaprakasha6041 Год назад +1

      Nanduri srinivas chanal lo chudandi chalamanchi పరిష్కారాలు unntai

  • @padmavathipelluru7622
    @padmavathipelluru7622 Год назад +2

    Vaaraahi devatha saranu saranu thalli dhanyosmi talli namostuteey mammu challanga chudamma danyosmi thalli thankyou so much universe

  • @arunaaruna4962
    @arunaaruna4962 Год назад

    Madam job kosam cheyocha madam

  • @anithaputchala1198
    @anithaputchala1198 Год назад +2

    Hi madam health gurunchi emaina cheppandi madam. Ma Amma ki Rumatoid arthritis problem daniki emaina cheppandi madam

    • @pc2680
      @pc2680 Год назад

      Amma meeru mee ammayini snanam chesaka sooryudiki oka namaskar cheyyandi ammayitho vishnu sahasranamalu chadavandi meeku kudirite mee daggariloni gudilo seva cheyandi devalayam oodwadam tudavadam lantivi tappaka palitham untundi-kalpana

  • @Solluumesh
    @Solluumesh 10 месяцев назад

    Om sri varahi deviya namaha Om vagragosham Om vagragosham Om vagragosham Om vagragosham Om vagragosham Om vagragosham Om vagragosham Om vagragosham Om vagragosham Om vagragosham

  • @mahalakshmigulupalli2719
    @mahalakshmigulupalli2719 Год назад

    Naku vachey doubts meeru adugutunnaru,nijamga madam adagali anukone loga meeru adugutaru doubts.thank you very much

  • @alkramaprasad7777
    @alkramaprasad7777 Год назад +2

    ఓం శ్రీ వారాహి మాతా. ఓం శ్రీ మాత్రే యే నమః

  • @ismartlalitha2655
    @ismartlalitha2655 Год назад

    Meru chepindi ardamkala mrng cheyacha leka evening cheyala

  • @lalithatangi9950
    @lalithatangi9950 Год назад

    Amma health kosam 43days cheyyavacha cheppadi please

  • @celebrationsongs6407
    @celebrationsongs6407 Год назад

    Pl., Suggest sister how to do Pooja to o varshi to slove the problem which is not by any god but varaha Amma only.

  • @prameeladevi5874
    @prameeladevi5874 Год назад

    Homam Ela cheyali chepandi Amma

  • @ززعه-م6ل
    @ززعه-م6ل Год назад

    K thirumal Dhanyavadhamulu ammagaru

  • @swarupau8317
    @swarupau8317 Год назад

    Saravanthi akka okk request
    Maa Amma Nana valla chala safer avuthunam ayana chala drink chestharu Dhani valla family safer avthundi emcheyali okka remedy cheppandi plzplz plz plzplz plz

  • @lakshmikodali3182
    @lakshmikodali3182 Год назад +3

    Super Andi..varshi Deviye namaha

  • @NagamaniJanni-n8i
    @NagamaniJanni-n8i 4 месяца назад

    నమస్కారం మామ 🙏

  • @arunaaruna4962
    @arunaaruna4962 Год назад

    Madam 43dys tharvatha kuda cheyocha madam

  • @anshuanshu7487
    @anshuanshu7487 Год назад +6

    43 days lo nyt pooja cheyali annaru kada,aithe day lo bojanam cheyala,ledha pooja chesedhaka daily upavasam vundala,pls reply me

    • @Srithi450
      @Srithi450 Год назад

      Ala em ledu andi tinochu

  • @Sreehaasini
    @Sreehaasini 3 месяца назад

    Where is the pic

  • @Lavanya-c8h
    @Lavanya-c8h 9 месяцев назад

    Madam nenu Baga nedaaalu paduthunanu mam,thappu leka poiena nenu paduthunanu mam

  • @karitogaming9818
    @karitogaming9818 Год назад +5

    Thank you universe

  • @poojithauppula1508
    @poojithauppula1508 Год назад

    Amma mi remidies Anni paatistunam chala bagundi amma ....sontha inti ki manchi remidy cheppadandamma pls

  • @padmapaila8817
    @padmapaila8817 8 месяцев назад

    Amma ma bava tho pelliki ma amma oppukovadam ledu edina remidy vunte cheppu

  • @ragasudha890
    @ragasudha890 Год назад +1

    Hi padmini Garu maa.athamma chanipoi. 5months avuthundi.varahi ammavri.pooja chesukovocha .naaku chal chal istam .varahi ammavarini pujinchukovatam.chepandi please

    • @veenajasti1677
      @veenajasti1677 Год назад

      Chesuko kudadu అండీ.. 1 year వరకు..
      మంత్రాలు chaduvu kondi

  • @ShirishaMurarkar-xs9nb
    @ShirishaMurarkar-xs9nb Год назад

    మేడమౌ్ intlo photo pettu ko vaccha elanti photo pettukovali madi chinna room madam ila pettukovadam valla naku emaina problem vastaya.

  • @kmd4111
    @kmd4111 Год назад

    Morning puja cheyyavacha

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 Год назад +3

    🙏 from Andhra Pradesh Srikalahasti 🙏

  • @padmavathichanchali8971
    @padmavathichanchali8971 Год назад +1

    Thanks madam

  • @divinehealer7423
    @divinehealer7423 Год назад +3

    Madam stotram image pettandi Or description lho add cheyandi pls

  • @ravilakshmichannel8874
    @ravilakshmichannel8874 Год назад +2

    Thank you 🙏

  • @Smart_Sisters
    @Smart_Sisters 2 месяца назад

    Om sree vaaraahi devye namaha

  • @bhanubhargavi
    @bhanubhargavi Год назад

    Namaste madam varahi amavari Puja vidhanam clear ga theliyacheyandi plz

  • @mahimreddy3204
    @mahimreddy3204 3 месяца назад

    Tq amma

  • @vijayareddy7314
    @vijayareddy7314 Год назад

    Hostal lo unnavalaki remidys chepandi plz akka

  • @achyutasubbalakshmiandra8188
    @achyutasubbalakshmiandra8188 Год назад +1

    nenu inka adugidam anukunna sravanthi garu.wife amd husband relation kosam

  • @padmavathipelluru7622
    @padmavathipelluru7622 Год назад +2

    Thankyou so much universe thankyou

  • @chandukuruvak8832
    @chandukuruvak8832 Год назад

    3months nunchi chestuna miru chepinavi anni but kavadam ledu nenu chala badalo una manchi remidy chepandi madam

  • @braghavendra3726
    @braghavendra3726 Год назад

    Health problem gueichi chepandi akka plz

  • @indranivasundhara7878
    @indranivasundhara7878 Год назад

    Madam namaskaram ma father in law poye four months ayendhi kothaga varahi amavaru chadhavacha Madam please clarify

  • @poornimavanka9172
    @poornimavanka9172 3 месяца назад

    Ma situation kuda ade madam ma banduvulaku avasaraniki mony echam but adigithe mata datesthunnaru kaani evvadam ledu eesari nenu kuda amma vaarini aaradisthanu navaratrulu chesthamu amma daya valana

  • @kavithagundala6447
    @kavithagundala6447 Год назад +2

    Thank you madam 🙏🏼

  • @sravani27
    @sravani27 10 месяцев назад

    Ennalu Varahi Pooja enshuku cheppa ledhu, Nanduri garu cheppakane, meeku gurthu vachindha..?

  • @UmaPravathiDoddi-ke7kn
    @UmaPravathiDoddi-ke7kn Год назад +1

    Mam ma husband vere women tho affair pettukune one year nunche chala ebbandi peduthunnaru. Ee ammavarine ee problems kuda pujincha vacchaa...?

  • @cherrygamingff8235
    @cherrygamingff8235 2 месяца назад

    Om varahi deviye namaha

  • @padmavathiiruvanti9143
    @padmavathiiruvanti9143 Год назад +1

    రైతు బాగుంటేనే మనం బాగుంటాము