అమ్మ మాది ఖమ్మం మీ విడియోస్ చూసిన వెంటనే మొక్కుకున్న మాకు జాబ్ వాస్తే మీ గుడికి వచ్చి మిమ్మల్ని ధర్శించుకుంటాము కాస్త కష్టాల్లో ఉన్నాం అమ్మ మా మీద దయ ఉంచండి జై వారాహి అమ్మ
అమ్మ ఆరోగ్యం చిన్న జీవితంలో నేను మంచిగా బతకాలి అనేసి కోరుకుంటున్నాను తప్పు కాదు కాదమ్మా నాకు మంచి ఒకటి ఉంటున్న ఇల్లు మార్చాలి తల్లి నేను అక్కడికి వెళ్ళగానే మంచి ఇల్లు దొరికేలా చెయ్యమ్మా అన్ని సౌకర్యము ఉండలా చూడము ఎందుకు అలా అంటే అప్పుడే చాలా ఎప్పటినుంచి కాకినాడ నుంచి దాటించ అమ్మ వారాహి అమ్మ తల్లి నీ మీద నా మనసును అమ్మ సాయి కష్టాన్ని నువ్వే తొలగించాలని
నిజానికి శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాలలో విష్ణుమూర్తికి వరహా అవతారం ఉందండి వారాహి అమ్మవారు అనేది ఎక్కడ వినలేని పదములు అండి ఇది కావాలని చేస్తున్నారని భక్తులు మండిపాటు మా గుడిలో అన్నారండి
హాయ్ అక్క థాంక్యూ వీడియో పెట్టినందుకు మా హస్బెండ్ కి హెల్త్ బాలేదు నేను అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాను కానీ ఎలా వెళ్లాలో తెలియటం లేదు మాది విజయవాడ అక్క
అమ్మ వారాహి మాత మా కోరికలు తీర్చే నీ సన్నిధికి నడిపించు తల్లి 🙏🙏🙏🙏🙏🙏
అమ్మ మాది ఖమ్మం మీ విడియోస్ చూసిన వెంటనే మొక్కుకున్న మాకు జాబ్ వాస్తే మీ గుడికి వచ్చి మిమ్మల్ని ధర్శించుకుంటాము కాస్త కష్టాల్లో ఉన్నాం అమ్మ మా మీద దయ ఉంచండి జై వారాహి అమ్మ
అమ్మ నాకు నా భర్తకి ఆరోగ్యం ఇవ్వమ్మ 🙏🙏🙏
అమ్మ ఆరోగ్యం చిన్న జీవితంలో నేను మంచిగా బతకాలి అనేసి కోరుకుంటున్నాను తప్పు కాదు కాదమ్మా నాకు మంచి ఒకటి ఉంటున్న ఇల్లు మార్చాలి తల్లి నేను అక్కడికి వెళ్ళగానే మంచి ఇల్లు దొరికేలా చెయ్యమ్మా అన్ని సౌకర్యము ఉండలా చూడము ఎందుకు అలా అంటే అప్పుడే చాలా ఎప్పటినుంచి కాకినాడ నుంచి దాటించ అమ్మ వారాహి అమ్మ తల్లి నీ మీద నా మనసును అమ్మ సాయి కష్టాన్ని నువ్వే తొలగించాలని
Jai Varahi amma
ఓం శ్రీ వారాహి దేవియే నమః
నిజానికి శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాలలో విష్ణుమూర్తికి వరహా అవతారం ఉందండి వారాహి అమ్మవారు అనేది ఎక్కడ వినలేని పదములు అండి ఇది కావాలని చేస్తున్నారని భక్తులు మండిపాటు మా గుడిలో అన్నారండి
నేను పెద్ద పంతులు గారినండి నేను ఉన్న ఆలయంలో అనేకనేక పూజలు జరుగుతాయండి జైజై గోవింద జై శ్రీరామ్ 🚩🙏
Amma
Temple opening and closing time chepthara
Mrng 6 am to 12 pm and eveng 4 pm to 9 pm andi
Meru,yemi,,patti,nchuko,vaddu,,super,,talking,jai,ho,prasanna,varahi,talli
🙏🙏🙏
Jaivarahimmathajai 🌺🙏
Jay Vara Hai namaha
Jay varahi Devi Nana ko Santan thalli
💞maa
లక్ష్మీ ప్రసన్న మేడం గారి గురించి అమ్మ ఏం చేయాలని చెప్పండి
హాయ్ అక్క థాంక్యూ వీడియో పెట్టినందుకు మా హస్బెండ్ కి హెల్త్ బాలేదు నేను అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాను కానీ ఎలా వెళ్లాలో తెలియటం లేదు మాది విజయవాడ అక్క
@@thanuthanuja3024 hi ra kakinada velte akkadaki vellatam chala easy ra bus stand lo auto ekkina kuda vellochu
Akka Naku ammavari gudhiki velali ani vudhi yla velalo teliytamu ladhuu akka
Manchi temple chupinchaaru🙏
Prasanna gari pakkana unna ame mokam lo naku varahi amma vari prathi roopam kanipistundi..
మరి ఆ తల్లి నిన్ను గుడికి వెళ్లి మొక్కుకున్నాను అమ్మ నా కోరిక తీరలేదు
Laxmi garu pH number chepandi ma
Lakshmi gari Instagram lo ph num vundi andi oka sari checkout cheyandi 😊
Jai varahi amma