ఏడు నామాలు నిత్యం అద్భుతాలు | Seven Most Powerful Namas Of Varahi Devi | Nanaji Patnaik Astrologer
HTML-код
- Опубликовано: 29 авг 2024
- Watch► ఏడు నామాలు నిత్యం అద్భుతాలు | Seven Most Powerful Namas Of Varahi Devi | Nanaji Patnaik Astrologer
#teluguspiritualworld #devotional #dharmasandehalu #telugubhakti
Welcome to the world of Spirituality through Telugu Spiritual World RUclips channel where Well known Spiritual Gurus, Astrologers and Numerologists share their Collective wisdom to the viewers. This channel showcases the nuances of Devotion, Numerology, Mysticism and spirituality that are applicable to the common human being in daily life. The pundits of the domain throw real insight into the customised horoscope for. The benefit of users.
Telugu Spiritual world intends to educate Telugu Audience spread all over the world in the soulful world of Spirituality and Religion, the basic fundamentals of the country called BHARAT.
Do subscribe and watch the channel regularly for a soulful of Spirituality.
Subscribe Our Channel - @Telugu Spiritual World
శ్రీ దశభుజాయై నమః
శ్రీ అష్టాదశభుజాయై నమః
శ్రీ బీజ ప్రేరితాయై నమః
శ్రీ కిరాత వారాహ్యై నమః
శ్రీ ధూమ్ర వారాహ్యై నమః
శ్రీ లఘు వారాహ్యై నమః
శ్రీ సింహ వారాహ్యై నమః
Super🙏
Namaste
Thank you andi🙏
Thanks @indirapathigovinda
Thankyou
Namaste🙏
chaala adbhutam gaa chepaaru guruvugaaru...aa talli ni poojinche avakaasam dorikindi
Yes sir it's true.. I request everyone to pray all 7 mantras miracles wl happen bcoz of the goddesses
Tell ur experience please
Namaste guruvugaru
1శ్రీ దశ భుజాయ్ నమః 2 శ్రీ అస్థా దశ భుజాయేయ్ నమః 3 శ్రీ బీజ ప్రేరి తాయియ్ నమః 4 శ్రీ 5 శ్రీ దూమ్ర వారాహై నమః 6శ్రీ లఘు వారాహయేయ్ నమః 7సింహ వారాహ్యేయు నమః
కిరతా వరాహహి namaha
కృతజ్ఞతలు 🙏
ఎన్ని సార్లు పాటించాలి
Morning cheyyocha Varahi Ammavari sadhana. Evaro cheekati padina taruvata leka pothey velugu raaka mundu cheyyali ani chepparu. Meeru morning cheste manchidi antunnaru. Anduke doubt
Thank you sir namaste guruji
Durgadevi taradevi swarupamu Tara Dasa maha Vidya varahi Lalitha roudra rupame varahi Lalitha devi sainya adyakshuralu Puja cheya vachu Durga Somya rupam of Tara Devi Durga Puja kuda chala manchidi
Jai varahi deviye namaha.. amma Naku Dileep ki veelainantha thondaraga pelli ayyela deevinchu thalli plzzz
Already nenu 2 months nunchi daily evening chadutunnanu..
Thank you sir
Court asthi samasya nuchi bhayata padhali ante em cheyali guruvu garu alage naragosha mariyu satru bhadhalu nunchi ela bhayata padhali guruvu garu
Sri matre namaha om sri matre namaha om sri matre namaha
Ok
Yogini ganalu gurinchi video cheyyandi guruvu garu please
Nameste guruvu garu
Naku santhanam kosam chepandi plz
guru garu e saptha namalu kalipi 30/1hr cheyavacha thelupagalaru
👌👌
🙏🙏🙏🙏💯
స్వామిజీ గురువు గారు యూట్యూబ్ ఛానల్ చాలామంది వారాహి అమ్మవారి పూజ చేయకూడదు అని చెబుతున్నారు ఉగ్ర దేవతలను పూజించకూడదు అని చెబుతున్నారు స్వామి జీ అది ఎంతవరకు నిజం
Tamil Nadu lo chaala baa poojistaru, West Bengal lo kalika Devi ni poojistaru. Ammavarini poojinchinappudu evvari gurinchi negative maatladakoodadu backfire avtai.
నిజమే ఆంధ్ర లో ఎక్కువ బెజవాడ దుర్గ మాత
ఉగ్ర దేవతలను చాలా జాగ్రత్తగా పూజించాలి. పంచమి పూజ చేసి కొంత దెబ్బతిన్నా. అందుకే దుర్గ దేవి కే వారాహి నామాలు చెబుతున్న.
ఫోటో కొంత వరకు పరవాలేదు.
పరమాత్మని హృదయ స్థానంలోనూ, భ్రుకుటి స్థానములో ను పూజించాలి.
వారాహి మాత స్థానం నాభి స్థానం అది వామాచారా పూజ ఆగుతుంది. అందుకని మనకు కూడదు ఎవరో చేస్తే మనకెందుకు. మన ఆంధ్రలో కనకదుర్గ. పెద్దలు ఆ తల్లినే పూజించారు. ఇది సామవేదం షణ్ముఖ sarma garu chepparu.
జై శ్రీ రామ్
Jai
varahi thalli🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
It’s true that mata Vaarahi pooja has to be done before sunrise when it’s dark or after night when it’s dark.
There are so many rules that need followed. It’s best to avoid.
My minestrone opinion.
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం ఐo గ్లౌo దశబుజ వారాహియై నమః
ఓం ఐo గ్లౌo అష్టాదశబుజ వారాహీయై నమః
ఓం ఐo గ్లౌo బీజ ప్రేరిత వారాహియై నమః
ఓం ఐo గ్లౌo కిరాత వారాహియై నమః
ఓం ఐo గ్లౌo దుమ్ర వారాహియై నమః
ఓం ఐo గ్లౌo లఘు వారాహియై నమః
ఓం ఐo గ్లౌo సింహ వారాహియై నమః
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐
🎉🎉🎉
Mari 7 naamalu levu kada andi
పూర్తి గా విని కామెంట్ పెట్టాలి.7 నామాలు కరెక్టే గా చెప్పారు.
అప్పులు తొందరగా తీరాలంటే ఏం చేయాలి
రోజు 30 నిమిషాలు ఓం అపర్ణయై నమః అని చేస్తే తీరుతాయి అన్నారు ...
@@chaitanyakothuri tq🙏🙏🙏
Nista ga undala
@@devis2108 అలాంటిది ఎం లేదు ...ఉంటే మంచిది అంతే ..
మేము చాలా నిజాయితీ గా ఉంటాము.మాకు చాలా మంది డబ్బులు ఎగ్గొట్టారు. కానీ నేము అందరికి ఇచ్చాము
Q) వారాహీ అమ్మవారిని పూజించవచ్చా?
A) ఆ తల్లి క్షుద్ర దేవత
ruclips.net/video/o-g533h8ci4/видео.html
❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Ii
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏