Reservations, SWAERO and Nation Building (3/3) || Dr.RS Praveen Kumar || Dr. Jayaprakash Narayan

Поделиться
HTML-код
  • Опубликовано: 29 авг 2024
  • #rspraveenkumar #jayaprakashnarayana #independenceday2023special
    #independenceday2023
    భారత 77 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా Dr.జయప్రకాశ్ నారాయణ్, Dr. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ లతో ప్రజాస్వామ్య పీఠం (FDR ) యువ రీసెర్చర్ సుమేధ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూ, చర్చా కార్యక్రమం Part - 3.
    ప్రజల సాధికారత అంశంపై ఈ విభాగంలో JP, RSP జవాబులిచ్చారు.

Комментарии • 327

  • @bazarushabarinath7104
    @bazarushabarinath7104 Год назад +207

    జయప్రకాశ్ నారాయణ గారు ,జేడీ లక్ష్మీనారాయణ గారు, ప్రవీణ్ గారు ,అకునురు మురళి గారు కలిసి పనిచేయాలని కోరిక ❤

    • @shivakrishnavanamala
      @shivakrishnavanamala Год назад

      దొంగలు, లంగలు కలిసే పని చేస్తున్నారు. మంచి వాళ్లు మాత్రమే చిన్న చిన్న కారణాలతో తమలో తాము పోటీ పడి ఓడిపోతున్నారు.

    • @naiduchantibabu9408
      @naiduchantibabu9408 Год назад +3

      అవును అన్న

    • @donthulanandu9583
      @donthulanandu9583 Год назад +2

      Correct answer

    • @srinur6972
      @srinur6972 Год назад +5

      వారితో పాటు ఆకునూరి మురళి sir, ఇంకా మేధావులు అందరూ కలసి పనిచేయాలి...

    • @naiduchantibabu9408
      @naiduchantibabu9408 Год назад

      @@srinur6972 okay jai bheem

  • @Rams_1980
    @Rams_1980 Год назад +83

    ప్రతివాడు వీళ్లు అసెంబ్లిలో ఉంటే బాగుండు అనేటోళ్లే తప్ప వీళ్లకి ఓటువేసి గెలిపించుకుందాం అనే ఆలోచన మాత్రమ్లేదు

    • @user-yz2tw6uh8o
      @user-yz2tw6uh8o Год назад +3

      Yes bro no give vote great man s only for selling for vote only give baid mans fast fall voter baid

    • @swaroops2270
      @swaroops2270 Год назад +2

      this time u and me vote for them bro

    • @srinivasgoudkandyanam7895
      @srinivasgoudkandyanam7895 Год назад +2

      Jp గారు ప్రయత్నం చేసి చూసాడు కానీ ప్రజలు ఆయన్ని గెలిపించలేదు ఇప్పుడు ప్రవీణ్ గారు bsp ద్వారా ప్రయత్నం చేస్తున్నారు అతన్ని ఏమి చేస్తారో ప్రజలు

    • @bullwhite9695
      @bullwhite9695 Год назад

      Ayya babu andaru okkate gelvadaniki okkodu okka topic tho munduku vastaru inka nammakapote okkasari gelipinchi chudu telustadi.
      Mayawati autobiography chaduvu asalu neelu agavu anni kastalu padadi CM ayinaka em chesindi corruption chesi family ni settle chesukundi ante evvadaina ante

    • @ganeshrao7526
      @ganeshrao7526 11 месяцев назад

      *Foriegn Countries Lo kuda WHITE & BLACK Peoples Discrimination Ledha Enti* 🤣🤣🤣
      *Every Country Lo Edho Oka Discrimination Vuntundhi Evaru Enni Rules Pettina Dinni Marchaleru & RULES Petti Time waste Anthey* 🤣🤣🤣
      _Epudu Peoples Andharu EQUAL & Eey Discrimination Lekunda World Lo Andharu Forest Lo Vundey Peoples & Begger People's Lanu Marriage Chesukuntara Endhi Kompadisi_ 🤭🤗🤭

  • @charlesboyalapalli5095
    @charlesboyalapalli5095 Год назад +115

    ఇలాంటి వారిని సీఎం చేస్తే ఆ రాష్ట్రము ప్రపంచం తో పోటీ పడుతుంది జై rsp సార్ ✊

  • @mogalfaheem4753
    @mogalfaheem4753 Год назад +24

    ఇలాంటి వ్యక్తుల వల్లే నేడు ప్రజాస్వామ్యం బతికే ఉంది

  • @klr6594
    @klr6594 Год назад +7

    R.S ప్రవీణ్ కుమార్ సార్ గారూ చాలా బాగా మాట్లాడారు విద్య గురించి. నైతిక ఉన్నత విద్యతోనే చాలా సమస్యలు ముడి పడి ఉన్నాయి విద్యతోనే వికాసం, విద్యతోనే అభివృద్ది, విద్యతోనే ఉద్యోగం, విద్యతోనే ఆర్థికం, విద్యతోనే పేదరికం పోతుంది, విద్యతోనే నేరాలు తగ్గుతాయి, విలువలతో కూడిన విద్యతోనే corruption తగ్గుతుంది, దేశం బాగపడుతుంది కానీ ఆ విద్యను అందనివ్వరు. ప్రభుత్వ స్కూల్ లో ఉన్నతమైన ప్రమాణాలు కలిగిన విద్య ఇస్తే ఎవ్వడు కూడా ప్రైవేట్ స్కూల్ లో వెళ్ళడు, ప్రైవేట్ దందా మొత్తం BRS, BJP, కాంగ్రెస్ ఇతర రాజకీయ నాయకుల చేతిలోనే ఉంది అందుకే వీళ్ళు దోచుకోవాలనీ ప్రభుత్వ స్కూల్ ఉన్నత విద్యను ఇవ్వరు. ఈ స్కూల్ చదివేది ఎక్కువ డబ్బులు లేని రైతులు, పనిచేసే కార్మికుల పేదల పిల్లలు. ప్రభుత్వాలు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ఉచిత ఉన్నత విద్య, వైద్యం Mandatory గా ఇవ్వాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఇవి ముందు priority తర్వాత ఏది అయిన. తెలంగాణ పరిస్థితి ఏంది ఇవాళ BRS - బార్ అండ్ రెస్టారెంట్ సమితి అయిపోయింది. గల్లీ గాలికి బార్ షాపులు తెరుస్తున్నరు, ప్రభుత్వ స్కూల్, హాస్పిటల్ మూసి వేస్తున్నారు దిక్కుమాలిన చెత్త ప్రభుత్వం వలన. ప్రజలు ఇప్పటికీ అయిన నిద్ర లేవాలి యువత ఆలోచించాలి వీళ్ళ వెనకాల చేరి జెండా పట్టి జ్జై కొట్టే ముందు. ఇంకా BJP మతతత్వ పార్టీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు వాళ్లకు దేవడు, దయ్యం, పేర్లు మార్చుడి, మతాల మధ్య ఘర్షణకు తెరలేపింది ఇది తప్ప ఇంకేం తెలియదు. 90 ml పింకీలు మద్యం ఎలాగో, అంద భక్తులకు మతం అలాగే. వీళ్ళకు యువత, ప్రజలు వాళ్ళ సమస్యలు అవసరం లేదు అధికారం కోసం దేనికి అయిన దిగజరుతారు. యువత గొర్రెలు కాకుండా ఆలోచించి భవిష్యత్తు గురించి ఆలోచించాలి.

  • @Triumph62004
    @Triumph62004 Год назад +39

    SWAEROES 10 commandments
    1. I am not inferior to any one
    2. I shall be the leader wherever I am
    3. I shall do what I love and be different
    4. I shall always think Big and Aim high
    5. I shall be honest, hardworking and punctual
    6. I shall never blame others for my failures
    7. I shall never beg and cheat
    8. I shall repay what I borrow
    9. I shall never fear the unknown
    10.I shall never give up

    • @dhanushdigitals2626
      @dhanushdigitals2626 Год назад +4

      Thank you Bro

    • @bramakrishna7635
      @bramakrishna7635 Год назад +4

      మతోన్మాదులు ఆర్ ఎస్ పి గారి పై ద్వేషం వెళ్లగక్కే వాళ్ళకి ఈ 10 కమాండ్మెంట్స్ అర్థం కాకపోతే తెలుగు నిఘంటువు కి ట్రాన్స్లేట్ చేసి తెలుసుకోండి వీటి అర్ధాలు అప్పటికైనా కొంతైనా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా

    • @ganeshrao7526
      @ganeshrao7526 11 месяцев назад

      *Foriegn Countries Lo kuda WHITE & BLACK Peoples Discrimination Ledha Enti* 🤣🤣🤣
      *Every Country Lo Edho Oka Discrimination Vuntundhi Evaru Enni Rules Pettina Dinni Marchaleru & RULES Petti Time waste Anthey* 🤣🤣🤣
      _Epudu Peoples Andharu EQUAL & Eey Discrimination Lekunda World Lo Andharu Forest Lo Vundey Peoples & Begger People's Lanu Marriage Chesukuntara Endhi Kompadisi_ 🤭🤗🤭

  • @srinu.rathod
    @srinu.rathod Год назад +3

    rs Praveen Kumar ఒక సారి సీఎం అవ్వాలి
    1,మీ గుండె లో చాలా చెయ్యాలని ఉంది
    2,మీ అలోచలు చాలా గొప్ప గా ఉంది
    3,మీరు వచ్చిన సమాజం,చూసిన బాధ లు మీ కళ్ళు లో కనిపిస్తుంది
    4,మీకు ఇంకా చాలా చెయ్యాలని ఉంది కానీ ఓటు వేసే వారికి ఈ interview ద్వార తెలుస్తుంది
    5,మీరు చేస్తారు అని నమ్మకం ఈ interview చూశాక అనిపించింది
    మా ఊరి లో 5000 ఓట్లు ఉంటే అందరూ వేసే ల చేస్తా
    మీరు సీఎం అయితే మ జీవితం బాగుపడినట్టే
    ఒక brs party district leader గా చెబుతున్న.....

  • @srinu6697
    @srinu6697 Год назад +35

    3/3 చూసా.
    రాజకీయ నాయకులుకూడా మిలా హుందాగా మాట్లాడాలి .
    మిలా ఆలోచించాలి మార్పనేది తనంతట అదే వస్తుంది. మీ ఇరువురికి నా నమస్కారములు.🙏🙏

    • @ganeshrao7526
      @ganeshrao7526 11 месяцев назад

      *Foriegn Countries Lo kuda WHITE & BLACK Peoples Discrimination Ledha Enti* 🤣🤣🤣
      *Every Country Lo Edho Oka Discrimination Vuntundhi Evaru Enni Rules Pettina Dinni Marchaleru & RULES Petti Time waste Anthey* 🤣🤣🤣
      _Epudu Peoples Andharu EQUAL & Eey Discrimination Lekunda World Lo Andharu Forest Lo Vundey Peoples & Begger People's Lanu Marriage Chesukuntara Endhi Kompadisi_ 🤭🤗🤭

  • @Vijju-Vloges
    @Vijju-Vloges Год назад +11

    వేలు ముద్ర వాళ్లు కాదు.సమాజం పై అవగాహన వునవాల్లు ఎం చేస్తే డెవలప్డ్ అయితది అనేది వుండాలి.ఈ వెస్ట్ పతకాలు పెట్టి ప్రజలను సోమరిపోతులను చేసుడు కాదు.మనకు బ్రతకడం తెలిస్తే ఎక్కడైనా బ్రతుకుతం ఇది రావాలి ప్రజలకు

  • @venkataramanavaidya7318
    @venkataramanavaidya7318 Год назад +9

    చదువులో రిజర్వేషన్ ఉండకూడదు

  • @rambabukummajella2114
    @rambabukummajella2114 Год назад +29

    అందరు కలగంటారు, ప్రవీణ్ sir వాస్తవం చేసి చూపించారు, I think praveen Kumar sir చెప్పిన మినిస్టర్, కడియం శ్రీహరి అయ్యుండొచ్చు

  • @prasadtejnaidu99
    @prasadtejnaidu99 Год назад +24

    Rsp గారినీ CM గా సూడాలని అనుకంటున్నాము AP తెలంగాణ

    • @rameesshbikumandla7353
      @rameesshbikumandla7353 Год назад +1

      😅😅😅😅😅

    • @krishnamurthyambati6975
      @krishnamurthyambati6975 Год назад

      Adagadam easy bhadhyatha.kashram peadhaana partylloki velthe padavulosthaayi poru padavitho pani choopocchu

    • @rajsarojpathri1522
      @rajsarojpathri1522 Год назад

      ​@@bharathdesh1947100 90 mandhi samasyala gurinchi matladuthunnadu kallu kanoinchatleva niku Sandusky lunnavi kuda 100 ki 90 mandhike

    • @bramakrishna7635
      @bramakrishna7635 Год назад

      ​@@bharathdesh1947దళిత వర్గం నాయకుడైన అంతమాత్రాన దళితుల గురించి ఆలోచిస్తున్నారు అనుకోవడం నీ మూర్ఖత్వం మీ వెర్రితనం బ్రో. సీఎం కేసీఆర్ గారు రావుల కోసమే పని చేస్తున్నాడా ఇంకా పచ్చిగా మాట్లాడుకోవాలంటే రేవంత్ రెడ్డి గారు రెడ్డి లకి అధికారం ఉండాలి రెడ్డిల దగ్గరికి అందరూ రావాలి రెడ్డిలకు 10 ఎకరాలకు తగ్గకుండా ఉండాలి అని చెప్పి రెడ్డి సామ్రాజ్య నిర్మించుకోవడానికి రెడ్డి ల అందరినీ ఏకం చేస్తున్న రేవంత్ రెడ్డి రెడ్డి వర్గం నాయకుడు అని ఎందుకు అనరు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మాత్రమే దళిత నాయకుడు ఎందుకు అంటున్నారు బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తానని కొట్లాడే ది ఎవరు ఏ సామాజిక వర్గం ఎంత ఉన్నారు ఆ సామాజిక వర్గం అంతే ప్రాతినిధ్యం ఉండాలని కొట్లాడుతుంది ఎవరు. ఒకరి పై బురద చల్లడం కాదు బ్రదర్ నిజం తెలుసుకోండి నిజం పై నిలబడండి నిజాంపై పోరాడండి దళిత నాయకులు అయినం తమాత్రాన దళితుల కోసం పని చేస్తున్నాడు అనేది మీ మూర్ఖత్వంగా ఒపీనియన్ ని మార్చుకోండి 50 శాతం పైగా ఉన్న బీసీలకు డెబ్భై ఎమ్మెల్యే స్థానాలు ఇస్తా అన్న నాయకుడు ఎవరు

  • @ssnsarmachalla7352
    @ssnsarmachalla7352 Год назад +21

    సుప్రీం కోర్టు చెప్పినట్లు ఆర్ధికంగా వెనుకబడిన స్థాయి దాటి ఆస్తులు ఆదాయం ఉన్నవారు రిజర్వేషన్ కి అనర్హులు . ఆయాకుటుంబాలను రిజర్వేషన్ నుండి తీసి వేయాలి .
    మరియు అట్టి కుటుంబం లోని వారికి రిజర్వేషన్లు ఈయరాదు .

    • @surigimallaramesh5532
      @surigimallaramesh5532 Год назад +3

      Alage vaari kulaanni kuda radhu cheyali

    • @talluris.prabhakar2782
      @talluris.prabhakar2782 Год назад +1

      ఇప్పుడు, sc,st,reservation ఉన్నాయా?? పేరుకే? 10 lakcs unemployed youth ఉన్నారు??

    • @ssnsarmachalla7352
      @ssnsarmachalla7352 Год назад

      @@talluris.prabhakar2782 ఉన్నాయి

    • @ganeshrao7526
      @ganeshrao7526 11 месяцев назад

      *Foriegn Countries Lo kuda WHITE & BLACK Peoples Discrimination Ledha Enti* 🤣🤣🤣
      *Every Country Lo Edho Oka Discrimination Vuntundhi Evaru Enni Rules Pettina Dinni Marchaleru & RULES Petti Time waste Anthey* 🤣🤣🤣
      _Epudu Peoples Andharu EQUAL & Eey Discrimination Lekunda World Lo Andharu Forest Lo Vundey Peoples & Begger People's Lanu Marriage Chesukuntara Endhi Kompadisi_ 🤭🤗🤭

    • @kiranperakem4550
      @kiranperakem4550 11 месяцев назад

      @@surigimallaramesh5532atla kulam teesthe inka reservation lu undav....

  • @rockybhai8484
    @rockybhai8484 Год назад +5

    అయ్యా ,
    మా నాన్న ఒక రైతు...అప్పులు జీవితం , నేను ఓసి కులానికి చెందినవాడిని..నా స్నేహితు లాలో ఒక ఎస్సీ-- వారి నాన్న గారు ఓక గవర్నమెంట్ లో రీజినల్ మేనేజర్ 5 అంకెలలో జీతం...నా ర్యాంక్ 23కే ....నా స్నేహిత ర్యాంక్ 95 కే కానీ నాకు ఎమీ సీట్ రాలేదు వాడికి రేడియోలజీ సీటు! న్యాయం చెయ్యండి రాజ్యంగా పెద్దలు
    Jai hind

    • @ravisoljar6803
      @ravisoljar6803 Год назад +3

      నీ అక్క ని చెల్లి ని ఆ SC వానికి ఇచ్చి పెళ్లి చేస్తావా.....వాని గొప్ప జాబ్ ఉంది కదా.......ఇచ్చిన రోజు reserwation గురించి మాట్లాడు bro... జై హింద్..

    • @SuryaPrakash-tq6le
      @SuryaPrakash-tq6le Год назад +1

      Ayina 10%ews reservation undi brooo....

  • @veereshkumar1437
    @veereshkumar1437 Год назад +6

    జయప్రకాశ్ నారాయణ్ గారు నాకు చాలా సంవత్సరాల నుండి.. గమనిస్తూన్నాను చాల మంచి వ్యక్తి.. ఇలాంటి అనుభవం. ఉన్నవాళ్ళే మనకు సియం.గా రావాలి

    • @playproboyscharan3860
      @playproboyscharan3860 11 месяцев назад +1

      Education leni vallu leader's ga unte alane untadhi first manam marali votu Sir vallaki vesi maname gelipinchali

  • @venkataiahp3883
    @venkataiahp3883 Год назад +1

    రిజర్వేషన్ కులం ప్రాతిపదికన కాకుండా కుటుంబ నియంత్రణ పాటించే ప్రతి పేదవాడి కి ఇస్తే బాగుంటుంది. రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన వారు వారి పిల్లలకు రిజర్వేషన్ ఉపయోగించుకోక పోతే మగితా పేద విద్యార్థులకు అవకాశం వస్తుంది

  • @aprems
    @aprems Год назад +15

    Vision ఉన్నవారు చర్చలకు పరిమితం కాకూడదు దేశం లో ఏదైతే free ఉండాలో అవి బిజినెస్ ఐపోయింది విద్య,ఆరోగ్యం,చటం free లేనపుడు మనకు ఫ్రీడమ్ ఏకడిది

  • @user-ch5jr6os7c
    @user-ch5jr6os7c Год назад +27

    RSP vision ఉన్న నాయకుడు అతను సీఎం కావడం ఈ రాష్ట్రానికీ , దేశానికే అవసరం.

    • @avinashteja1620
      @avinashteja1620 Год назад +2

      Bulakayala bhim manusmriti tagalabetti bhartadesanni avamaninchadu vadini ukkupatareyyali

    • @ArunKumar-pp6tc
      @ArunKumar-pp6tc Год назад

      Atna 😂

  • @NukapanguSaiteja
    @NukapanguSaiteja Год назад +9

    ఇలాగే,వివిధ వర్గాలకు చెందిన నాయకులను,నిపుణులను సమన్వయ పరచి ఇలా మరిన్ని సంభాషణలు ఏర్పాటు చెయ్యాలని విన్నపం.‌

  • @srinivasgoudkandyanam7895
    @srinivasgoudkandyanam7895 Год назад +5

    ఇద్దరు మేధావులు మంచి విషయాలు చెప్పారు

  • @krishnaprasadvunnava7072
    @krishnaprasadvunnava7072 Год назад +1

    ప్రవీణ్ గారు చెప్పే ఉదాహరణ లన్నీ పాశ్చాత్య పుస్తకాలు చదివి చెబుతున్నారు, మన సంస్కృతి మన పుస్తకాల లో ఉన్న నీతి విషయాలు చెప్పే సామర్ధ్యం ఆయన స్తోమత సరిపోడు, ఈ ఉదాహరణలు మన గరికపాటి వారు వంద చెబుతారు. ఒక పథకం ప్రకారం హిందూ వ్యతిరేక కార్యక్రమాలు జరుపుతున్న విధానాలు ప్రజలు భరించలేక పోతున్నారు. వీలైతే ఒక ధార్మిక గురువు తో ప్రవీణ్ గారి తో కలిసి ఒక ఇంటర్వ్యూ చేయండి 🌹🙏

  • @vraiahbollipogu65
    @vraiahbollipogu65 Год назад +5

    ప్రవీణ్ గారు నేను కూడా social welface లోనే చదివాను. మీలాగే అందరు చేస్తే education అనేది అందరికి బాగా దొరుకుతుంది

  • @Vijju-Vloges
    @Vijju-Vloges Год назад +8

    Jpn,rsp ఇద్దరు అసెంబ్లీ లో వుండాలి సార్,మీలాంటి మేదావులు వుంటే మెడికల్, ఎడ్యుకేషన్,మెరుగు పడతాయి.మీలాంటి అధిక సంఖ్యలో అసెంబ్లీ లో లోక్ సభలో వుంటే ఇండియా డెవలప్డ్ త్వరలోనే అయితది.మీలాంటి వల్ల వలన ప్రజలు కూడా చాలా నేర్చుకుంటారు.ఇంకా మనం మధ్యతరగతి బతుకులు కాదు మనం నేర్చుకునేది చాలా వుంది అని తెలుసుకుంటారు.

  • @madhureddy7643
    @madhureddy7643 Год назад +8

    రిజర్వేషన్ లబ్ది పొందిన ఒక తరము వారి పిల్లలు రిజర్వేషన్ కు తిరిగి అర్హులు కాకూడదు. మూడవ తరము పిల్లలు రిజర్వేషన్ లబ్ది పొందుతున్నారు. పేద పిల్లలు రిజర్వేషన్ లబ్ది పొందిన వారి పిల్లలతో పోటిపడలేక పోతున్నారు. గురుకుల వ్యవస్తలో 5 లక్షల విద్యార్దులకు మంచి వసతులు కల్పించి ప్రమానాలు పేంచారు. తెలంగాణ రాష్ట్రంలో 65 లక్షల విద్యార్దులు ఉన్నారు. వారి గతి ఏమి కావాలి. ప్రవీన్ గారు రిప్రజెంటేషన్ కావాలంటారు. పార్లమెంటరీ వ్యవస్తలో ప్రజాసామ్యాన్ని ఎవరు శాసిస్తున్నారు? కులమత ఓటు బాంకు నాయకులు పెట్టుబడదారుల నాయకులతో కుమ్మక్కై, పేద నాయకులను గెలవ కుండ చేస్తున్నారు. రిప్రజేన్టేషన్ రాకపోవడానికి సమస్యను ప్రవీన్ గారు అర్దము చేసుకోలేదు. సమాజములో ఆర్దికముగా ఈ రోజు పెరిగే వారు కుటుంబనియంత్రన పాటించి, విద్యకు ప్రావిన్యత ఇచ్చేవారు ఎక్కువ. ప్రవీన్ గారు ఈ విషయములో తమ అబిప్రాయాలు తెలుపలేదు. నేను 75 సంవత్సరాల క్రితము వీది బడిలో పెద్ద బాలశిక్ష చదివిన పంతులు దగ్గర చదువు కున్నాను. 10 సంవత్సరాలు వచ్చేవరకు నా చదువు వీది బడిలో జరిగింది. ప్రబుత్వ బాద్యత పిల్లల అందరికి సమాన అవకాశాలు ఇవ్వాలి, గురుకుల వ్యవస్త ఆ అవకాశం అందరికి ఇవ్వడము లేదు. మన సమాజం లో జనాబ తగ్గించాలి, నిరుద్యోగము తగ్గించాలి, JP గారు చెప్పినట్టు కాపి కొట్టి కుండ ప్రమానాలు పేంచాలి. కులమత నాయకులు ప్రజాక్షమం కాంక్షించే నాయకులను కులాలకు, మతాలకు అతీతముగా ఎన్నుకోవాలి. JP గారు, నిరుద్యోగము తగ్గితె మీ పిల్లలు బయపడవలసిన అవసరము లేదు.

    • @bramakrishna7635
      @bramakrishna7635 Год назад

      ఒకసారి రిజర్వేషన్ తీసుకున్న వాళ్లు ఇంకోసారి రిజర్వేషన్ తీసుకోవద్దు అంటారు మంచిది. ఇది ఉద్యోగ పరంగానే వర్తిస్తుందా లేకపోతే రాజకీయంగా కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనా. రాజకీయ రిజర్వేషన్ ముఖ్యంగా ఎవరు ఎక్కువగా వాడుకుంటున్నారు అనే విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా. మీ ఉమ్మడి జిల్లా ఒక్కసారి అబ్సర్వ్ చేయండి ఎక్కువగా ఎవరు రాజకీయాన్ని వాడుకుంటున్నారు అనేది నీకు అర్థం అయితది. రాజకీయాన్ని ఎన్ని తరాలు అయినా ఒక్కరే అనుభవించవచ్చు కానీ ఉద్యోగానికి వచ్చే సరికి ఒక తరమే వాడాలని ఉంటారు. ఒకరి గురించి ఏమో ఆలోచించరు దాని గురించి ప్రస్తావించాడు ఉద్యోగం కొరకు వచ్చేసరికి మాత్రం రిజర్వేషన్ అనేది గుర్తుకొస్తుంది ఇదెక్కడి న్యాయం బ్రదర్

    • @hinduunity8016
      @hinduunity8016 Год назад

      ​@@bramakrishna7635బాబు ఒకసారి రిజర్వేషన్ తీసుకున్న వారి కుటుంబంలో రిజర్వేషన్ ఇవ్వకూడదు అంటే, అదే కేటగిరీ లోని వ్యక్తులకు రిజర్వేషన్ ఇస్తే అందరు కొంతకాలానికి ఆ కేటగిరీ లోని వారు అందరు అభివృద్ధి చెందుతారు.

    • @madhureddy7643
      @madhureddy7643 Год назад +3

      ప్రతి 5 సంవత్సరాలకు పోటి చేయాలి, తిరిగి ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తేనే వారికి రాజకీయ పదవులు దక్కుతవి. దానిని రిజర్వేషన్ అని ఏలా అనగలరు. రిజర్వేషన్ తీసివేయడము అనడము లేదు, లబ్ది పొందిన వారు అనర్హులై ఇతర పేదలకు ఆ అవకాశాలు ఇయ్యాలంటున్నాను. అది మీకు ఎందుకు అబ్యంతరమో చెప్పడము లేదు?

  • @kiranperakem4550
    @kiranperakem4550 11 месяцев назад +2

    Truly Jaya prakash narayan sir is an inspiration for youth

  • @pcharan3706
    @pcharan3706 Год назад +5

    రిజర్వేషన్లు తీసి ప్రత్యేక నియోజక వర్గాలు ఇవ్వాలి sc లకు. ఇదే అంబేడ్కర్ గారి ఆశయం

  • @rangaraorao3981
    @rangaraorao3981 Год назад +9

    ప్రజలకి కావలసినది మద్యం, ఉచిత ముష్టి . విద్య ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెపితే ఓటు వేయరు. The greatest Indian voters.

    • @greattelugu
      @greattelugu Год назад +1

      వేసినప్పుడు చేసి ఉంటే నమ్మకం తో వేస్తూ ఉండేవాళ్ళు. మాటలకి చేతలకి పొంతన లేనప్పుడు నమ్మకం లేక వేయరు.

  • @Madhu12458
    @Madhu12458 Год назад +25

    Excellent and Thought-provoking discussion on this Independence Day !!
    Thank you JP Sir and RSP Sir !

  • @UGSG24680
    @UGSG24680 Год назад +3

    Veella open interview chusthe teliyadam leda veella hunda thanam hats off sir..

  • @prasadtejnaidu99
    @prasadtejnaidu99 Год назад +19

    జై bsp 🐘🐘🐘🐘🐘🐘

  • @dthiru2655
    @dthiru2655 Год назад

    ఇంక్కొక్క ప్రశ్న సార్, దేశం రాష్ట్రాలు విద్య, వ్యైధ్య పై ఇంతగా ఖర్చు చేస్తున్నప్పుడు, అధికారంలో ఉండే వ్యక్తులు పై, ప్రభుత్వంలొ పని చేసే వ్యక్తులు పై చర్యలు తీసుకొని అములు పరిస్తే ప్రైవేట్ విద్యకు, వ్యైధ్య వ్యవస్థకు గుడ్ బాయ్ చెప్పచ్చు సార్

  • @abhilashmerugu4287
    @abhilashmerugu4287 10 месяцев назад

    Praveen Kumar sir 🙏🙏🙏 and JP sir 🙏🙏🙏

  • @sachinteja4613
    @sachinteja4613 Год назад +6

    జై RSP

  • @prashanthpalle6476
    @prashanthpalle6476 Год назад +4

    Rsp garu 💐

  • @bayikadibayikadi8456
    @bayikadibayikadi8456 Год назад +7

    అవును సార్ చాలా ఊర్లలో గవర్నమెంట్ స్కూల్స్ లో వాళ్ళ వల్ల టైం కి వచ్చి వెళ్ళినామా వాళ్ళ పక్క business చుకునామా అనేది చూస్తున్నారు అసలు రూల్స్ paalllow avaru

  • @scienceleadstoadvancedcivi4179
    @scienceleadstoadvancedcivi4179 Год назад +5

    Must watch this interview everyone 🎉

  • @shivakrishnayadav4570
    @shivakrishnayadav4570 Год назад +2

    Reservation govt job system is very unfair sir, students who have talent and get good marks are not getting jobs, but students who are less talented and have low marks are getting jobs because of this, who is going to lose sir.
    I strongly recommend.. first.. remove. govt issues cast certificate..

  • @harish-us5lr
    @harish-us5lr Год назад +6

    Good interview

  • @chandrabushana9763
    @chandrabushana9763 Год назад +9

    రిజర్వేషన్లు కు బదులుగా రాజకీయాలలో హెచ్చు శాతం రిజర్వేషన్లు కలుగజేస్తె నిమ్మన వర్గాలు లబ్ధి పొందుతాయి

  • @bshanker972
    @bshanker972 Год назад +6

    RSP Sir is a great and honorable person in India no one can beat him from his good knowledge. God bless you sir mee krinda panichesinollanta mariyu chadivina pillalu andaru adrusta vantulu sir.🙏

  • @Nothing_is_under_control
    @Nothing_is_under_control Год назад

    SC - ABCD వర్గీకరణ కావాలి. Jai MRPS.. Jai Mandha Krishna Madhiga.

  • @ramojirao5038
    @ramojirao5038 Год назад +11

    Reservations were given for a limited period in our constitution. But extended for political gain instead of reaching the desirable downtrodden. Especially in our Telugu states chenchu, Koya r out of reach both in education and financial development. It's better to introduce creamy layer.

  • @shalinidefenceacademy
    @shalinidefenceacademy Год назад +2

    RSP "God for many people's life"

  • @ghkhellfire007
    @ghkhellfire007 Год назад +2

    It's really shame on people's part they could not give opportunity to lokasattha .jp sir is great visionary

  • @patibandaanwarkumar1755
    @patibandaanwarkumar1755 Год назад +1

    Well discussion Praveen garu, desaniki dharidhram buearucrats yokka arrogance, curreption , disunity and false prestige.

  • @chilakarajukarunakar1808
    @chilakarajukarunakar1808 Год назад

    Jai JD laxminarayana & jai JP

  • @dthiru2655
    @dthiru2655 Год назад

    శుభోదయం సార్, మీలాంటి వాళ్ళు అంత కలిసికట్టుగా నిలబడితే ఈ జిల్లా కాదు రాష్ట్రము కాదు దేశం కూడా మారిపోతుంది సార్, ఇప్పుడున్న సమాజాన్ని మార్చాడానికి మీరు మొదటి మెట్టు సార్

  • @kishorej2099
    @kishorej2099 Год назад +2

    సార్ మీరు మరిన్ని వీడియోస్ చెయ్యండి... సమాజాన్ని జాగృత పరచండి. 🙏🙏🙏

  • @prasadtejnaidu99
    @prasadtejnaidu99 Год назад +4

    జై భీమ్

  • @venkataramanavaidya7318
    @venkataramanavaidya7318 Год назад +4

    ఉన్నోడ్, లేనోడు.గిట్ల డివైడ్ చెయ్యాలి

  • @venkataramanavaidya7318
    @venkataramanavaidya7318 Год назад +3

    హాస్పిటల్,లో కూడా ఫ్రీ వుండాలి

  • @kprasadprasad8290
    @kprasadprasad8290 Год назад +2

    namaste Praveen sir Jpsir

  • @swaroops2270
    @swaroops2270 Год назад +1

    vote for BSP💙💙💙💙🐘🐘💙💙 for better future...u will see the telangana in the worlds eye.

  • @GopalrajuDvv
    @GopalrajuDvv 11 месяцев назад

    Jai prakash Narayan

  • @yashwanthkumar8689
    @yashwanthkumar8689 Год назад +3

    Super sir's... legendary persons

  • @vijayanandp8804
    @vijayanandp8804 Год назад +9

    Together with achievement and knowledge, great individuals. Thanks for your time sir.

  • @arjun4734
    @arjun4734 Год назад +6

    we want these kind of interviews and officers. excellent learnt so much. thank you so much

  • @klr6594
    @klr6594 Год назад +1

    Educational Reformer and Revolution in Education RS Praveen Kumar Swaero.

  • @kishoreraja2609
    @kishoreraja2609 Год назад +8

    What a great thought process interview! What great determination and dedication you have sirs! My humble salute for your great service and impeccable love for the Nation.

  • @sk.masthanbasha9499
    @sk.masthanbasha9499 Год назад +1

    Thank you sir

  • @venkatapavanpydipati3703
    @venkatapavanpydipati3703 Год назад +26

    రిజర్వేషన్ల వల్ల ఏ సమాజం కూడా తన పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోలేదు. ప్రతి రంగంలోనూ రిజర్వేషన్లు ఉండటం ఒక తెలివి తక్కువ నిర్ణయం.
    రిసర్వేషన్ కులస్తులు ఎవరైనా కేవలం తమ కులంలో రిజర్వేషన్ల ద్వారా వచ్చిన వైద్యుడి దగ్గరే వైద్యం / శస్త్రచికిత్స చేయించుకోవాలని కోరుకుంటారా లేక అందరిలా కులంతో సంబంధం లేకుండా మంచి డాక్టర్ ఎవరు అని చూసుకుంటాడా?

    • @masaramambhi5869
      @masaramambhi5869 Год назад +1

      రిజర్వేషన్లు అనేది కాదు కాని ప్రతి రంగంలో ప్రాతినిధ్యం అవసరం.

    • @parusharameera674
      @parusharameera674 Год назад

      Ore vedhava reservation valla small stage lo avakasham vostadhi kaani same course cheyali

    • @sureshmadishetti5190
      @sureshmadishetti5190 Год назад

      Sir caste gurinchi Vedas lo kuda ledani antunaru mari caste ane daridram evaru modalu pettaru anukuntunaru upper cast ye kada so vallu chesina daniki anubavinchali anthe Inka cheppalante political e roju chusina Valle untaru prathi dantlo so clear inka kuda anachivestune unnaru

    • @thunuguntlakirankumar6461
      @thunuguntlakirankumar6461 Год назад +2

      ​@@sureshmadishetti5190ఇంకా అనిచివేత ఎక్కదరా నాయన sc,st cases పెట్టి oc లని చంపు తున్నారు fake cases pitti😂

    • @venkateshkarempudi139
      @venkateshkarempudi139 9 месяцев назад

      ​@@sureshmadishetti5190bochulo job reservation lekapothe private job lo 1 lakh teeskuntadu.. overall ga andaru ibbandi padatharu reservation valla.. govt teacher valla pillalani best prive school lo cherpisthunnaru gaa ala.. 😅😅😅

  • @yadaiahbettari5682
    @yadaiahbettari5682 Год назад +1

    Ilanti vaaru ravali politics Loki ,but veerini manam gelipincham ,appudithe ilanti vaaru politics Loki vaste nirupedalu andhariki manchi bavishyattu untundi sure ga😊

  • @PBHULAKSHMI-oj4qj
    @PBHULAKSHMI-oj4qj 4 месяца назад

    A real president will take that judgement.

  • @KK-tb5mz
    @KK-tb5mz Год назад +1

    Out of the topic - please don't convert to another religion - save your culture save your dharma

  • @hyderabadeducationandphilan777
    @hyderabadeducationandphilan777 Год назад +3

    I Think that was a Better Option Praveen Sir(Being in Educating, which definitely will give results in the long run)

  • @gyaramahesh4216
    @gyaramahesh4216 Год назад +2

    If you remove caste of the persons who got benefitted from reservations.. then there would be an end for reservations.. and remove the caste from society... Then there will be no one to ask for reservations

  • @vamsiprem388
    @vamsiprem388 Год назад +3

    Praveen sir has more clarity...what i think after this...he made things happen...legend legend

  • @saikumar-te9ui
    @saikumar-te9ui Год назад +3

    Mee lanti Education Persons Politics laa unaru Ani people alochinchu Prajalu

  • @kumarvanlrsp3446
    @kumarvanlrsp3446 Год назад +1

    Jai BSP.
    Please welcome all JD sir IPS, JP sir IAS, AM IAS sir,

  • @chandraobulreddy1790
    @chandraobulreddy1790 Год назад +3

    I watched this entire interview with excitement.This type of discussion needs to happen more.I came out as a better person after watching this interview .

  • @atlaprashanth700
    @atlaprashanth700 Год назад +2

    Jai bheem sir🐘🐘🐘🐘🐘🐘

  • @prashanthipinky1461
    @prashanthipinky1461 Год назад +1

    Super sir
    స్పష్టత,అంకుటిత దీక్ష & ప్రశ్నించే విధంగా, విచక్షణా జ్ఞానాన్ని & కర్తవ్యాన్ని తెలియచేసే విధంగా ఉంది.

  • @Rajkumar-kp9kt
    @Rajkumar-kp9kt Год назад +3

    Plz do more discussions like this in this combination

  • @UGSG24680
    @UGSG24680 Год назад +4

    Atleast chaduvukunna valla votes veellaki vesthe manaki future untundi.

  • @eswarraoummidisetti863
    @eswarraoummidisetti863 Год назад

    Nirmanatmaka విద్య అన్నిటిని సమకూర్చుతుంది. ఓటును కొంటాము, ఓటరని హతం చేస్తాం. ఇందు అందరూ భాగస్వాములే.

  • @kothaammakutti
    @kothaammakutti Год назад +2

    నాకు ఇదంతా చూసిన తర్వాత ఏం అర్థమయింది అంటే """***వీళ్లకు దేంట్ల పోటీ పడి గెలిచే శక్తి లేకుంటది , """రాజంగాం""" వల్ల వుతగనే హక్కులు వచేసినయి మళ్ళీ ఇప్పుడు కూడా CM పదవి కూడా వుతగానే ఇవ్వాలి, సుప్రీం కోర్ట్ లో జడ్జ్ పదవి కూడా ఉతగానే ఇవ్వాలి, PM పదవి కూడా పిలిచి ఇవ్వాలి, ప్రెసిడెంట్ పదవి కూడా వీళ్లకు ఊరికే పిలిచి ఇవ్వాలి, ఇలాగైతే వీళ్ళు అప్పుడు అందరినీ సమానంగా చూస్తున్నారు అంటారు***""". సిగ్గు వుండాలి, """రిజర్వేషన్లు తీసేయాలి అంటే అది మా హక్కు అని matladuthundu, ఆ హక్కు నే రాజంగమ్ లో నుంచి తిసేయమంటున్నరు""",
    అందరూ సమానమే అన్నప్పుడు రిజర్వేషన్లు కూడా ఎందుకు వుండాలి,
    RS ప్రవీణ్ రాజకీయంగా గెలవాలి అంటే కులాల గురించి తీయకూడదు, """దలితులం అనే సెంటిమెంట్ నీ ప్రజలలో వాడుకుందాం అనుకుంటే నీ జీవితం లో నీ పార్టీ అధికారంలోకి రాదు""",
    రాజకీయాలు చేయాలంటే అంబేడ్కర్ గారి పేరుని వాడుకోవడం dhalithulam అని ప్రజలలో మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి ప్రచారాలు చేయడం లాంటి విధానాలు రాజకీయాలకు సెట్ కావు,
    ప్రజలు అన్నీ గమనిస్తారు కానీ మాట్లాడారు రాజకీయాలు చేయాలి ఆని అనుకునే వాళ్ళే ప్రజల ఆలోచనలను గుర్తిస్తూ వుండాలి

    • @sureshkumaratkuri1053
      @sureshkumaratkuri1053 Год назад

      Every time JP says all of us has same brain power at birth and education develops it. But he always says caste based reservations should continue. one more thing he says is that even people who are enjoying caste based reservations are not happy. If they are not happy because rich in them are looting all the reservation in employment, then why not ban the reservations based on caste? Not sure why he is against meritocracy in reservations issue alone.

  • @KarimnagarUpdates
    @KarimnagarUpdates Год назад +3

    Reservation should continue but the elite from reserved classes should opt out

  • @ganeshg2800
    @ganeshg2800 Год назад +2

    Great.

  • @sankarrao9688
    @sankarrao9688 Год назад +9

    I am fully convinced with JP sir views but not with Praveen sir views. Preveen sir is in still miles away to reach JP sir’s views.

    • @sureshmadishetti5190
      @sureshmadishetti5190 Год назад +1

      Anthe anthe Rao kada alane untadi nenu oke question aduguta answer chepthava Telangana lo unnadi entha Rao Reddy's mari mla lu half unnaru half unna bc lu entha mandi adi okkati chalu evaru em chestunaro telisipothundi

    • @sureshmadishetti5190
      @sureshmadishetti5190 Год назад

      Reservation anedi tappu aithe evari population entha undi antha evvandi problem em undadu

    • @rajeshpapani
      @rajeshpapani Год назад +1

      ​@@sureshmadishetti5190caste based reservation valla nastapoyedi aa caste valle , reservation vaadukunna vallu vadukunte venuka unna ade caste valla situation yenti?st,sc lo rendu moodu caste valle baagupaddaru mari migitha vallu yeppudu bagupadali ?income base meeda isthene asalina poor ki anduthadi nyayam,kaani villu ivvaniyyaru alavatu paddaru ga ,memu inka vivaksha ki guri avuthunnam antaru kotlu unnavadu aa maata ante sanchara jathulu em anali?

    • @bramakrishna7635
      @bramakrishna7635 Год назад +1

      ​@@rajeshpapaniకులం ఆధారంగా కాకుండా ఆదాయం చూసి రిజర్వేషన్ ఇవ్వాలి అంటున్నారు. అలాగే ఒక్కసారి రిజర్వేషన్ వాడుకున్న వాళ్ళు ఇప్పటివరకు రిజర్వేషన్ వాడుకొని వాళ్లకి ఇవ్వాలి అని అంటున్నారు మీ ప్రశ్నకి ఏకీభవిస్తాను. కానీ స్వతంత్ర భారతంలో ఇప్పటివరకు అగ్రవర్ణాలు అని చెప్పుకుంటున్న జనాభా 10 శాతం మించి ఉండదు ఈ 10 శాతం జనాభాలో ఆర్థికంగా ఉన్నతంగా ఉండేవాళ్ళు 80 శాతం 90% పైగా ఉంటారు అంటే 1, 2% బీదలు ఉన్నవాళ్లకి ఈడబ్ల్యూఎస్ ద్వారా 10 శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు బీసీలు 50 శాతం పైగా అంటారు వాళ్ళకి ఎంత శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు. అలాగే రాష్ట్రాల్లో చూసుకున్న దేశంల్లో చూసుకున్నా రాజకీయాన్ని 80శాతం వాడుకుంటున్నది ఏ వర్గం వాళ్ళు ఇది రిజర్వేషన్ కాదా ఇది ఆధిపత్యం కాదా రాజకీయ వారసత్వాన్ని మీరు పొందొచ్చు ఇప్పుడిప్పుడే స్వతంత్ర భారతంలో చదువుకొని ఇప్పుడే ఉద్యోగాలు చేస్తున్న వాళ్లకు మాత్రమే ఒక్కసారి రిజర్వేషన్ వాడుకుంటే ఇంకొకరికి వద్ద మీకు ఒక న్యాయం మాకు న్యాయమా ఈ ఆధిపత్య ఉండబట్టే కదా 10 శాతం జనాభా లేని అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ తీసుకున్నది. ఎవ్వరు ధర్నా చేయలేదు ఎవ్వరు లాఠీ దెబ్బలు తినలేదు ఎవ్వరూ మాకు రిజర్వేషన్ కావాలని కూడా అడగలేదు అయినా గాని 10% ఈడబ్ల్యూఎస్ ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారు. అగ్రవర్ణాల లో కూడా పేదల ఉండొచ్చు కానీ ఎస్సీ ఎస్టీ బీసీల కి రెండున్నర లక్షలు మించితే రిజర్వేషన్ కి అనర్హులు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తించాలి అంటే 8 లక్షలు ఎందుకు పెట్టారు అంటే రెండున్నర లక్షలు ఉండే వాళ్ళు మా జనాభాలో లేరు అనే కదా. ఒకరి పై బురద చల్లడం కాదు బ్రదర్ ముందు మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించండి

    • @pavangunugurthi
      @pavangunugurthi Год назад +1

      U r miles away from equality mindset, that's u won't agree with praveen sir...

  • @Triumph62004
    @Triumph62004 Год назад +8

    Dr RSP is the last resort to the present social justice and development.

  • @suryaprakashmangam410
    @suryaprakashmangam410 Год назад +2

    The best ever discussion happened on Education by Praveen Sir and JP Sir, I am very much happy, please continue the same discussion on education by these pioneers on education every now and then.

  • @balarajkakumanu9882
    @balarajkakumanu9882 Год назад +4

    ఇందులో పెద్దగా లోతు ఏం కనపడలేదు. ఒక వర్గాన్ని ఓటు బ్యాంక్ గా తయారు చేసుకొని, రాజకీయం లోకి వచ్చిన వ్యక్తి కి ప్లాట్ఫారం ఇవ్వడం చాలా బాధాకరం😢.

    • @mkvln01
      @mkvln01 Год назад +2

      నిజం

    • @ravisoljar6803
      @ravisoljar6803 Год назад

      నీలాంటి వాని కళ్ళకు కనిపించదు లే.....నీ కళ్ళకు మతం అనే పొర ఉంది...

    • @balarajkakumanu9882
      @balarajkakumanu9882 Год назад +1

      @@ravisoljar6803
      అదే చెప్పింది, విద్వేషాలు నింపి సమాజం లో పంపాడు, నిజాలు తట్టుకోలేని వాళ్ళు అందరూ ఇలానే మాటలు మాట్లాడతారు.

  • @commonman2383
    @commonman2383 Год назад

    DR RS PRAVEEN KUMAR SIR chethilo prajala bhavisyattu undi .... Jai Bhim ⭐⭐⭐⭐⭐

  • @adityasreegiriraju1745
    @adityasreegiriraju1745 Год назад +3

    Please try and provide subtitles for such deep discussion by two reformists. Such discussions need to reach everyone across country

  • @parigepurushotham5667
    @parigepurushotham5667 Год назад +4

    Reservations will not directly improve the standards of education. The
    General category people are also not upto the standards.
    The solution is to develop learning abilities right from the school education

  • @ragigoutham
    @ragigoutham Год назад +5

    Books Mentioned in all three episodes
    Why Nations fail - Daron Acemoglu & James Robinson
    Man's search for meaning - Victor Frankel
    Bending the governance for social justice - P.S. Krishnan
    Please add to the list if I have missed anything.

  • @satyanarayanakolasa6336
    @satyanarayanakolasa6336 Год назад +1

    Madam super exchange of views

  • @srikanth_1997
    @srikanth_1997 Год назад +1

    Education gurinchi matladindhi bagundhi,
    Education ki demand undhani telusu kani mari education priority unna nayakulu endhuku leru manadhaggara, lera leka unna education priority unna nayakulu gelavatledha, okavela gelavatledhu ante Karanam enti?

  • @shashikanthkaranam9489
    @shashikanthkaranam9489 Год назад

    I shall never blame for my failures... wow great if this could have been followed we would have been so happy.. They blame Hindus they blame the so-called upper caste..

  • @educationlover236
    @educationlover236 Год назад +1

    Chala goppa vishayalu unnai sir valla mattalo

  • @mohanreddychinthakunta4042
    @mohanreddychinthakunta4042 Год назад

    RS Praveen is bold and made his point ie reservations should be continued for ever. JP is timid beating around the bush. Could not say reservations caste or economic basis has to be given only to deserving. Now there is a very thick creamy layer that is eating away all reservations leaving the downtrodden disappointed. The constitutional makers drafted reservations for limited period of 10 years. Now 75 years are over. No review, that is the reason for Manipur genocide. One community Kuki enjoying the reservation. Now the other community Meiti want to enter into reservations and resisted by Kukis. This is only sample. Wisdom should prevail on all reserved categories and other categories and should understand the limitations of reservations. Then Only nation will progress. Otherwise day is not far away the repetition of Manipur in the entire country.

  • @subbarao6701
    @subbarao6701 Год назад +1

    JP,JDL,RSP

  • @chinthakayalakavitha7489
    @chinthakayalakavitha7489 11 месяцев назад

    Etha healty discussion sir❤❤❤❤

  • @segumahesh7958
    @segumahesh7958 Год назад +8

    India can't be a developed country unless reservations are limited to skill development(Education) not in jobs.... Simple thing how an teacher with 35% can guide their students to achieve 90%.... And how an engineer with 50% can build better infrastructure then merit engineer 🤷‍♂️

    • @Studentinformation1
      @Studentinformation1 Год назад

      reservation should be removed in such aspects but not in every aspect i agree
      example reservation 2010 thisaru anukondi
      kani na friend 2018 lo oka brahmin teacher vani koti kinda kurcho petindhi andhuku reservation andharu equal gaa edhi real incident
      manchi standard education free ga evali atla aa post ki apply chesina teacher interest unde apply chesindhi kadha oka student chadavalani asha unte teacher ayala manchi education undali

    • @Studentinformation1
      @Studentinformation1 Год назад

      reservation andharu fail avaru kadha ten members unte edharu fail avtharu vallu engineers kaleru
      R S Praveen reservation valla chaduvu kunte fail ayada service cheyaledha 10,000 annala madhyaloki velli vachadu
      reservation thisukunadu kadha fail avali kadha mari

    • @segumahesh7958
      @segumahesh7958 Год назад +1

      @@Studentinformation1 alanti situation lo evvalsindi reservation kadu bro aa teacher paina complaint... if everyone get same standard of education then no need of any reservation in jobs that's what my opinion

    • @Studentinformation1
      @Studentinformation1 Год назад +1

      @@segumahesh7958 akada ame teacher kadhu society.... e society roots lo undi poyindhi memu adho verey manshulam ani.... reservation antiki solution kadhu kani maku society oka human right adhe avasaram leni dagara undadhu kani ani chotla undali

  • @kotaiahmuthneni8583
    @kotaiahmuthneni8583 Год назад

    కులాల కు అతీతంగా భద్రత
    మనం కలిగించే సమాజాని
    తయారు చేసుకునే విధంగా
    ప్రభుత్వం విన్నా వినకపోయన మీరు చెప్పింది నిజమే అని ప్రజలు
    ఆచరించని మంచి ఫలితం
    హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సార్
    యూత్ మైండ్ యక్ చేయడం పొలిటికల్
    వారి వల్ల కాదు సార్

  • @lunavathlingaiah5631
    @lunavathlingaiah5631 Год назад +1

    Great discussion with great intellectual personalities. 👍

  • @pswamy9696
    @pswamy9696 Год назад +2

    Jai bheem lu sir.... 🙏🙏🙏

  • @user-kc1tp9je1l
    @user-kc1tp9je1l Год назад

    Riservation,anedhi,Pedharikaniki,undali,appude, Pedharika samasyaku,Pariskaramu,labistundhi,Kula samajaniki,kodhiga ,Dhuram,avutamu, Government,cast,ni ,petti,Kula vivaksha undakudadhu,ante, dhonge,dhonga annattu,untundhi,Palana,swoulabyalu,sari chesukunte, Prati,jivana viddhanalu,sakramanga untayi,vruthini,batti,pranttanni,batti,kulanni,nirnayinchinatha kalamu,verpatu
    vadham,puttaka manadhu,

  • @Chandu_2243
    @Chandu_2243 Год назад +1

    💙💙💙💙💙💙

  • @desaisrinivasan9001
    @desaisrinivasan9001 Год назад

    Thanks to fdr because excellent debate...