Jp sir nenu govt teacher job ki try chesi 15 years waste chesukunnanu.but raaledhu.failure ga chustunnaru kondaru.mee maatalu chaala console chesaayi.thank u so much 🙏sir
How did you survive those 15 years ? Government teacher job is for teaching the children or earning money without any responsibility and accountability ? If teaching is your passion, then why didn't you try in private schools ? More talent you have more opportunities you will get in private sector, but you didn't prefer the same. Because, you need peaceful, safe and secured life even after retirement. Don't try to project as if you have lost your life for country as like as soldier.
I want to be Government employee in secretariat. So that, I can serve my state and nation by doing the service in the below way. 1. Going to office only for sake of attendance (bio metric). 2. Having "Government employee" tag on my vehicle. 3. Spending 90% working time on future investments. 4. Finding different ways to earn the money in addition to salary. 5. Going to functions to show case my designation.
అధికారమే హద్దూగా రాజకీయాలు ఆటగాళ్ళు మారారు కాని ఆట కాదు మీరూ మీ వాయిస్ చెప్పుకోని వెలతారు , 20 ఏళ్ల తర్వాత ఏమి జరుగుతుంది, ఎలాంటి మార్పులు రావు. అంతిమంగా ఏమి జరుగుతుందో మీకు తెలుసు ""ఆధునిక రాజరికం దేశాన్ని శాసిస్తుంది"" ప్రతి ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటారు మన రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారో వారికి అవగాహన కల్పించండి అది నెమ్మదిగా మన రాజకీయాలను మార్చగలదు " నన్ను నమ్మండి". "ఓటర్ల నుంచి ఐక్యత" తీసుకురాగలరా, అది రాజకీయాలపై ప్రభావం చూపగలదు మీరు మా భవిష్యత్తు కోసం ప్రయత్నించగలరా...? "ఎన్నికల వ్యవస్థను మార్చాలి" అదే ఎన్నికల వ్యవస్థ 76 సంవత్సరాలు పూర్తయింది పేద ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు లేదు మార్పు శాశ్వతంగా రాదు ఈ ఎన్నికల వ్యవస్థతో..
JP garu as usual gave an in depth analysis on the role of entrepreneurs who are the real creators of large scale employment to the skilled youth, he also explained the role of Government with thoughtful insights. I hope now it is the turn of youth to understand the role society, Government entrepreneurs and politicians ; then exercise your vote wisely analyzing yourself whose policies and approach helps in building a good society and ultimately leads us towards the goal of developed state which can ensure good governance, hassle free access to all government services , strict enforcement of rule of law 🙏
If someone loose job in Canada the Unemployment insurance kick in and that person get about 60% of salary (what he/she was getting) for next 10 to 12 months. At the same time govt provide help for medical prescription and study to get new skills. Does India have this kind of policy/scheme exiting?
I wish and hope that ex IAS, IPS and other ex bearueocrats and key personnel in governance should come out and bring the facts to the public domain. There is a need to educate the public and bring the awareness to people on what to expect from whom in the government and their responsibilities as a responsible citizen. Ex beauracrats and people in key governing areas should talk about their freedom and the obstacles they faced in working against their morals and own consciousness in their career...
1 రిజర్వేషన్ వల్లే దేశ భవిష్యత్తు అందకారం 2 గవర్నమెంట్ సంస్థల వల్ల భవిష్యత్తు అయోమయం 3 రాజకీయ నాయకుల వల్ల భవిష్యత్ అంతా బయం బయం 4 యడారి మాతాల్లోకి మారిన వాళ్ళ వల్ల భవిష్యత్తు అసంతృత్తి.
Please sir comeback to politics, you are true candidate who suits to pm candidate. We hope you will be next pm. Loksatta party should be active nationally.
Government employee is god .. and government job vasthe great ani prajalu anukuntaro ... Students feel avutharo .. appati varaku manam mana India bagupadu... appati varaku mana parents and students and samajam lo government job vishayamlo maaranantha varaku samajamulo ee asahanam anedi untundi
In Canada, boss is called by his/her name. Never called as Sir. No matter even if someone is CEO. That is the self esteem. Why because there is Unemployment Insurance. That can provide life line for next 12 months.
Sir baaga chepparu. Kaani meeru cheppevanni avvalante mana bharat either capitalis economic system ki aina maaraali lekapothe socialist economic system ki aina maaraali. Anthe kaani etuu kani mixed economic system ni follow ainantha kaalam ituvanti problems untuune untaayi
Once BSNL controlled the telephone network.Now the service is shared by many private companies and reached to nook and corner of the country. Please do the study in all the Government activities and do the needful.
Every profession is to be respected. Change is the way and upskilling & cross skilling is always needed. Enterpreneurship is key. People to think broadly, move forward collaborating and with pride as an indian contributing to India/Bharatavarsha's growth story
Free ga Pension iche badulu ah sector lo retire aina employee tho every week ki oka 6-7 hours newly joined employees ki skill training Este freshers skill periguradi and experiences and challenges ela handle cheyalo share cheyachu. Ela retire ainaka oka 6-7 years cheste chala bauntadi
ప్రభుత్వ ఉద్యోగాలకు 35సంవత్సరాల జాబ్ గ్యారంటీ తీసివేసి జవాబు దారీతనము ప్రవేశ పెడితే గవర్నమెంట్ జాబ్ అడిగేవారు తగ్గుతారు ఛాలెంజింగ్ గా చేసేవారు ముందుకు వస్తారు గవర్నమెంట్ జాబ్ వస్తే పనిచేయకుండా జీతం పైన గీతం తీసుకోవచ్చని చాలామందికి వుబలాటంగావుంది దీనికి విరుగుడు ఒక్కటే జాబ్ గ్యారెంటీ ఎత్తివేయడం ఒక్కటే మార్గం
వేలల్లో ఒక్కరికి ఎంతో రాత్రింబవళ్ళు కష్టపడితే కానీ ప్రభుత్వ ఉద్యోగం రాదు. అంత కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నా,సమాజం దృష్టిలో ప్రభుత్వ ఉద్యోగులు పని చేయరని పేరు.అందరినీ ఒక తాటికి కట్టి పడేస్తారు
Private teachers chair kuda provide cheyami English vaaru ordinence chesaara sir, vaari education bagunnaday, mana schools teacherski, students ki sama nyam cheyatam ledu. Nayakulu schools annitilo avineethi perigi Nantahala lopinchindi.
అవసరాలకి తగ్గ కనీస పెన్షన్ వస్తుంది కాబట్టి ఇప్పటి వరకు కొంత మంది ఐనా నిజాయితీ పరులు ఉన్నారు. మీలాంటి వాళ్లు చేసే ఈ ప్రచారాలకు ప్రభుత్వాలు ఇంక వాళ్ళని పట్టించుకోవడం మానేస్తాయి. అపుడు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి లంచం మరిగి వ్యవస్థని కుప్ప కులుస్తారు,ఇది జరుగుతుంది(100%). సీనియర్ ఐఏఎస్ లు ఎంతో మంది ops లాంటి పెన్షన్ వలనే బతుకుతున్నారు. ఇపుడు ఎంత పెద్ద ఐఏఎస్ ఐనా nps లో వచ్చే పెన్షన్ సరిపోక అందరూ అవినీతి బారిన పడతారు.ఇంక కింద ఉద్యోగులు సరే సరి. సీబీఐ,ఏసీబీ,ఐటీ పట్టుకున్నా,వాళ్లు కూడా ఉద్యోగులు కదా,వాళ్ళకి nps ఏ కదా,లంచం వాళ్ళని ఆకర్షిస్తుంది. మీ లాంటి తెలివి తక్కువ మేధావులు వలన నిజాయితీ పరులు,దేశానికి మంచి చెయ్యాలి,ప్రజలకి మంచి చెయ్యాలి అని చూసే కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇంక చెయ్యకుండా వాళ్ళ సంగతి, వాళ్ళ పోషణ మీద దృష్టి పెడతారు.అపుడు అదే మంచిది,నా లాంటి సీబీఐ,e.d డిఫెన్స్ లాయర్ లకి కూడా కేసులు,సంపాదన బాగుంటుంది. మీకు నేను 10 పేజీలు లెటర్ రాశాను,మెసేజ్ కూడా చేశాను,ఐనా మీరు ఇలాంటి కుహనా లెక్చర్ లు ఇచ్చి, లక్షలకోట్ల స్కాం లు కంటే ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ మీద పడుతున్నారు అంటేనే అర్దం అవుతుంది.మీది narrow mind.
Barrelakka gurinchi konni matalu cheppandi. Ammaini support cheyandi Ani cheppandi . Oka video cheyandi sir Barrelakka gurinchi. Meeru Barrelakka gurinchi video chesthe Naa jeevitham dhanyam ainatte.
Sir they said create employment means company pettali Ani and gov jobs ivvadaniki ekkuva levu but that girl said gov job ravali andariki ante ela sir and it's not correct first please change the mind set don't depend on gov job and government we only creat employment. Sir think about future generation. no one will change our life we only change our life so. Evaru vacchina valla life change avuthundhi thappa em avvadu
Notification evvaru ecchina notification complete cheyyaru central jobs anthae state job kuda anthae nenu na degree lo preparation start chesa 2018 chala exams rasa konni results pending konni merit list pending konni dv pending konni events pending konni assala no information its not about skills its about government 😢 na la chala mandi unnaru so sad 😭
కష్టపడి వాళ్లను 4 రేట్లు జీతం ఎక్కువ తీసుకుంటున్నారని గవర్నమెంట్ ఎంప్లాయిస్ మీద పడి ఏడవటం ఎందుకు. 20 కోట్లు కన్నా ఎక్కువ ఆస్తి ఉన్న వాళ్ళందరూ 40 శాతం ఆస్తిని గవర్నమెంట్ కి అప్పజెప్పాలి అని కొత్త రూల్ తీసుకొని వచ్చి, అలా వచ్చిన డబ్బుతో గవర్నమెంట్ ఏ పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొని వచ్చి ఉద్యోగల్పన చేసి అందరికీ మంచి అవకాశాలు కల్పించే పరిస్థితి తీసుకొని వస్తే బాగుంటుంది కదా. గవర్నమెంట్ ఉద్యోగస్తులు పెన్షనర్స్ కూడా పేద మధ్య తరగతికి చెందిన వాళ్లేను అండి. అంతకుముందు మీరు బాగానే మాట్లాడేవాళ్లు ముసలయ్యేకొద్దీ మాట్లాడే ముందు ఆలోచించే కెపాసిటీ తగ్గుతున్నట్టుంది. కొంచెం చెక్ చేసుకోండి
Telangana Assembly Elections Shirisha and Oka Amman Independent ga Contest Chesthundi Sir Kolhapur Constituency lo. Meelaanti Medhavulu Ameki Supprot Chesi Politics Raavaali anukune Youth ki Dhairyam Nimpaali Sir. It's a Humble Request Sir Please.
Anna nenu me tho join avali anukunthunanu nenu challa nerchukovali eh society gurinchi technology tho nana society ni marchali anukunthunanu nenu ala memalni kaluvanu .
JP sir garu, practical ga chepandi, 1. పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు కాకుండా....... ప్రజలు బాగుపడుతున్నారా.....? 2.రోడ్స్, బిల్డింగ్స్,వ్యాపారం కాంట్రాక్టు లు, ఇచ్చేది పార్టీ కార్యకర్తలకా........... ఇంజనీరింగ్ చేసిన యువతక......? 3. రాజ్యాంగం లబ్ది, రాజకీయ నాయకులు మరియు వారి కార్యకర్తలకు మాత్రమేనా............ ప్రజలకు లబ్ది చేరుతుందా....? వ్యవస్థలు పని చేయాలిసిన చోట......... రాజకీయ దొంగలు పనిచేస్తుంటే........... ప్రజలు, దేశం బాగుపడుతుందా.....? టాలెంట్ కు ప్రాథన్యం ఇవ్వవలిసిన చోట......... రికామెండ్సషన్స్ కు ప్రాథన్యం ఇస్తుంటే...... దేశం బాగుపడుతుందా......?? యువత రాజకీయంలోకి రావాలి అని కోరుకుంటూ......???
ఇతను ప్రభుత్వ ఖర్చుతో మెడిసిన్ చదివాడు.వైద్యం చేయలేదు. సివిల్స్ సెలక్ట్ అయి పూర్తి కాలం పని చేయలేదు. పొలిటీషియన్ గా విఫలమయ్యాడు.వైద్యం చదివి ఎకనామిక్స్ మాట్లాడతాడు. ఈయన సలహాలు ఎవరు పట్టించుకుంటారు. సివిల్స్ కావాలనుకుంటే బయట బోలెడంత గైడెన్స్.
Fighting a legal battle for equal share for daughters in ancestral property since 15 years. It is more than a decade since the lower court passed a preliminary decree in favour of daughters. The only son is enjoying the property including benefits like "Rythu Bandhu" without a disturbance. Delayed justice is equal to injustice to victims. An intensive movement for deliverance of swift justice is highly required in our country. We are looking up to JP for such an initiative.
మరి అలాగైతే టీచర్లు, పోలీసులు, హెల్త్ వర్కర్లు పని చేస్తారు.మీ IASలు ఏమి చేస్తారు. ఏవో అర్ధం పర్ధం లేని మాటలు యూట్యూబ్ లో చెప్తావు.ప్రభుత్వ ద్యోగులు గొప్ప సర్వీస్ చేయకపోతే ఎవరు చేస్తున్నారు. ఎవరు నిజాయితీగా టాక్స్ పే చేస్తున్నారు.
cheyyali ante edo oka pani untadhi best income source untadhi. mana vallaki anni free ga kavali 0 efforts undali.. kaliga padukunna antha vachi kalla daggara undali . edo oka pani cheskotaniki baddakam... jobs enaa jeevitham.. road meeda PANI PURI vaadu kuda month ki 1 lakh sampadisthunnadu...😸😸😸😸
You are talking so much neethi suthralu, But never talk about family politicks like 1 TRS with power more than 50% one family 2 TDP with continuing one family as if there nobody in AP 3.DMK etc
Stop ur speaches. Your theories practically does not work out. Say for example yourself. Your intelligence failed in your personal career - basically u have studied medicine, you are not serving for our society as a doctor. Hence, your studies in medicine is waste. Think how much money and gov. money wasted for ur studies in medicine. Later, you became IAS, how far u justified for the rank, simply resigned, it seems ur idealogy failed in that aspects also. Later u became the founder of Loksatta voluntery organisation, that also failed. Later, voluntery organisation turned into political party,- u won only one seat in Kukatpally constituency. Where is ur success? What message that u r going to give for ur society. Fundamentally, stabilize ur mind, not wandering. Think of yourself, how far u r succeeded in ur selected fields. Selfintrospection is more useful than giving speaches. Thank u.
What works practically then ? 1. Starting the old pension scheme again and emptying all the govt money and putting the state in debts ? 2. Making all the youth feel that Govt is a job creating machine and make the youth wait for govt jobs for many years and finally lose their valuable time and career ? 3. Not letting anyone to start a business without torturing for bribe and percentage, which gives jobs to many people atleast and helps the society economically ? Tell me. What works practically? These all work practically ? You tell what works practically and we will will follow it. Who said he is not successful in life ? What is success according to you ? 1. If he becomes cm by looting the cheating the people with his loksatta party, he is successful? 2. By working as an IAS officer forever and just taking salary and sitting at home is success ? 3. By just living as a doctor is success?? Do you think, these all ways can change the society or the country? First, grow up and then comment. We need knowledge. He is giving knowledge and that will change our way of thinking about the situations around us.
@ramamurthysuravajhala3680 హెల్లొ uncle JP గారి గురించి తెలియకుండా పిచ్చోడిలా అరవకు. JP గారు 1980's లో జాబ్ లో జాయిన్ అయ్యి 1996 లో రిజైన్ చేశాడు అంటే 16 years service చేశాడు. గవ్నమెంట్ article 360 act ప్రకారం minimum 20 years service చేస్తే నే పెన్షన్ వస్తది. సో జేపీ గారి IAS pension రాదు. నువ్వు exam రాసే జాబ్ తెచ్చుకున్నావ...? లేక డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నవా.....? OPS గురించి అన్ని videos లో క్లియర్ గా explain చేస్తే కూడా అర్థమవ్వట్లేదు మీకు.... నాకే సిగ్గేస్తుంది కొండ గొర్రెలన్ని govt employees లోనే ఉన్నారని
Jay sir KCR E roju maalii twice time want became CM of telangana. because jhe making drinking water. He giving good Education. And making hospitals. These are needs every body . But in this time so job less people a specialty group 1. All people need govt job how it is possible to giving job to people. but any way govt of telangana given job around 2 lakhs 40 thousand something . But they making fulfill 1 lakh 60 thousand according some analist said telangana govt No one govt in India.
You are talking so much neethi suthralu, But never talk about family politicks like 1 TRS with power more than 50% one family 2 TDP with continuing one family as if there nobody in AP 3.DMK etc
Jp sir nenu govt teacher job ki try chesi 15 years waste chesukunnanu.but raaledhu.failure ga chustunnaru kondaru.mee maatalu chaala console chesaayi.thank u so much 🙏sir
Don't care society bhaiya
Oh my God... నేను 10 సం wait చేశా
Govt job రాలేదు...ప్రైవేట్ జాబ్ చేస్తున్న
How did you survive those 15 years ?
Government teacher job is for teaching the children or earning money without any responsibility and accountability ?
If teaching is your passion, then why didn't you try in private schools ?
More talent you have more opportunities you will get in private sector, but you didn't prefer the same. Because, you need peaceful, safe and secured life even after retirement.
Don't try to project as if you have lost your life for country as like as soldier.
@@alienstech2848play 😊
@@kumarct6941k
I want to be Government employee in secretariat. So that, I can serve my state and nation by doing the service in the below way.
1. Going to office only for sake of attendance (bio metric).
2. Having "Government employee" tag on my vehicle.
3. Spending 90% working time on future investments.
4. Finding different ways to earn the money in addition to salary.
5. Going to functions to show case my designation.
😂 Its a mind state of every Govt job aspirant
Evani reservation batch thoughts
Dignity of labour gurinchi chaala baaga cheppaaru👌🙏
100% Correct leader become you 🙏🙏🙏
అధికారమే హద్దూగా రాజకీయాలు
ఆటగాళ్ళు మారారు కాని ఆట కాదు
మీరూ మీ వాయిస్ చెప్పుకోని వెలతారు , 20 ఏళ్ల తర్వాత ఏమి జరుగుతుంది, ఎలాంటి మార్పులు రావు. అంతిమంగా ఏమి జరుగుతుందో మీకు తెలుసు ""ఆధునిక రాజరికం దేశాన్ని శాసిస్తుంది""
ప్రతి ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటారు మన రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారో వారికి అవగాహన కల్పించండి అది నెమ్మదిగా మన రాజకీయాలను మార్చగలదు " నన్ను నమ్మండి".
"ఓటర్ల నుంచి ఐక్యత" తీసుకురాగలరా, అది రాజకీయాలపై ప్రభావం చూపగలదు మీరు మా భవిష్యత్తు కోసం ప్రయత్నించగలరా...?
"ఎన్నికల వ్యవస్థను మార్చాలి"
అదే ఎన్నికల వ్యవస్థ 76 సంవత్సరాలు పూర్తయింది పేద ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు లేదు మార్పు శాశ్వతంగా రాదు ఈ ఎన్నికల వ్యవస్థతో..
Only possible through "YOUNG MINDS OF INDIA" my dear sir
JP garu as usual gave an in depth analysis on the role of entrepreneurs who are the real creators of large scale employment to the skilled youth, he also explained the role of Government with thoughtful insights. I hope now it is the turn of youth to understand the role society, Government entrepreneurs and politicians ; then exercise your vote wisely analyzing yourself whose policies and approach helps in building a good society and ultimately leads us towards the goal of developed state which can ensure good governance, hassle free access to all government services , strict enforcement of rule of law 🙏
Nice discussion loved it.. People should respect for all and every job type and not take people or jobs for granted.
Great Sir. Thanks alot for speaking reality.
If someone loose job in Canada the Unemployment insurance kick in and that person get about 60% of salary (what he/she was getting) for next 10 to 12 months. At the same time govt provide help for medical prescription and study to get new skills. Does India have this kind of policy/scheme exiting?
What is Canada population ?
How old is Canada ?
*Insurance
I wish and hope that ex IAS, IPS and other ex bearueocrats and key personnel in governance should come out and bring the facts to the public domain. There is a need to educate the public and bring the awareness to people on what to expect from whom in the government and their responsibilities as a responsible citizen. Ex beauracrats and people in key governing areas should talk about their freedom and the obstacles they faced in working against their morals and own consciousness in their career...
Hatts off sir, dignity of labour.Nice discussion and loved it very much.
1 రిజర్వేషన్ వల్లే దేశ భవిష్యత్తు అందకారం
2 గవర్నమెంట్ సంస్థల వల్ల భవిష్యత్తు అయోమయం
3 రాజకీయ నాయకుల వల్ల భవిష్యత్ అంతా బయం బయం
4 యడారి మాతాల్లోకి మారిన వాళ్ళ వల్ల భవిష్యత్తు అసంతృత్తి.
Bro ikkada yedari mathala topic ekkadochindi broo. Mee siddhanthalu ikkada ruddakandi adhi maa Sir paina
Yes reservation affect a lot for example nenu oka exam rasa Naku 120 vacchai no job but na friends ki 50-60 vacchai they got job 😢
సూపర్ explanation సార్.
Good information sir
Please sir comeback to politics, you are true candidate who suits to pm candidate. We hope you will be next pm. Loksatta party should be active nationally.
Government employee is god .. and government job vasthe great ani prajalu anukuntaro ... Students feel avutharo .. appati varaku manam mana India bagupadu... appati varaku mana parents and students and samajam lo government job vishayamlo maaranantha varaku samajamulo ee asahanam anedi untundi
Super explationation thanku sir
In Canada, boss is called by his/her name. Never called as Sir. No matter even if someone is CEO. That is the self esteem. Why because there is Unemployment Insurance. That can provide life line for next 12 months.
Sir baaga chepparu. Kaani meeru cheppevanni avvalante mana bharat either capitalis economic system ki aina maaraali lekapothe socialist economic system ki aina maaraali. Anthe kaani etuu kani mixed economic system ni follow ainantha kaalam ituvanti problems untuune untaayi
perfect organised private sector vundi...chaduvukunna chaduvuki thagga jobs iche situation vundi...ye pani chesina education and health ki karchu pettani avasaram leni situation vundi...asalu parents govt job antene asailana job ani chuse daridram poyina roju anni bagupathayi...ammayi parents kuda abbayi govt job ante elanti respect ishtaro cheppalsina avasaram ledu.
"Unreal competition for the govt job vacancy" is the direct effect of "the govt job security feature".
Once BSNL controlled the telephone network.Now the service is shared by many private companies and reached to nook and corner of the country.
Please do the study in all the Government activities and do the needful.
Very happy to hear about "Ancient Mariner" after a long time
Every profession is to be respected. Change is the way and upskilling & cross skilling is always needed. Enterpreneurship is key. People to think broadly, move forward collaborating and with pride as an indian contributing to India/Bharatavarsha's growth story
Very exellent explanation by jaya Prakash Narayana sir.
Yes sir Correct 😊
Super Sir you are the best inspiretion of my Life Sir
Free ga Pension iche badulu ah sector lo retire aina employee tho every week ki oka 6-7 hours newly joined employees ki skill training Este freshers skill periguradi and experiences and challenges ela handle cheyalo share cheyachu. Ela retire ainaka oka 6-7 years cheste chala bauntadi
ప్రభుత్వ ఉద్యోగాలకు 35సంవత్సరాల జాబ్ గ్యారంటీ తీసివేసి జవాబు దారీతనము ప్రవేశ పెడితే గవర్నమెంట్ జాబ్ అడిగేవారు తగ్గుతారు ఛాలెంజింగ్ గా చేసేవారు ముందుకు వస్తారు గవర్నమెంట్ జాబ్ వస్తే పనిచేయకుండా జీతం పైన గీతం తీసుకోవచ్చని చాలామందికి వుబలాటంగావుంది దీనికి విరుగుడు ఒక్కటే జాబ్ గ్యారెంటీ ఎత్తివేయడం ఒక్కటే మార్గం
వేలల్లో ఒక్కరికి ఎంతో రాత్రింబవళ్ళు కష్టపడితే కానీ ప్రభుత్వ ఉద్యోగం రాదు. అంత కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నా,సమాజం దృష్టిలో ప్రభుత్వ ఉద్యోగులు పని చేయరని పేరు.అందరినీ ఒక తాటికి కట్టి పడేస్తారు
Meeru eppudaina govt office ki edaina work meeda vellara ? Meeku ventane Pani ayipoyinda ? Polite ga maatlaadaara meethoti ? Mee doubts annee patience tho clarify chesara ? Evaru edi oorike anaru. alaanti Anubhavam thone antaaru. Govt job techukovadaaniki talent tho sambandham ledu. Exam raasina roju easy questions raavadam, interview easy ga jaragadam etc annee luck paina aadhaara padi untundi. Adey private job chese vaadi talent ni okka roju performance tho decide cheyyaru. Konni months prove cheskovaali. Ippudu cheppandi, govt job holder lo ekkuva talent aa leka private job holder lo na ?
Private teachers chair kuda provide cheyami English vaaru ordinence chesaara sir, vaari education bagunnaday, mana schools teacherski, students ki sama nyam cheyatam ledu. Nayakulu schools annitilo avineethi perigi Nantahala lopinchindi.
Govt job holders ni g lo kottali, Antaka mundu ee jobs ippistam ani and ippnchi vallani vaduthuna politicians ni rendu sarlu kottali
మాకు నిరుద్యోగ భృతి వద్దు మాకు ఉద్యోగాలు కావాలి
Super sir
అవసరాలకి తగ్గ కనీస పెన్షన్ వస్తుంది కాబట్టి ఇప్పటి వరకు కొంత మంది ఐనా నిజాయితీ పరులు ఉన్నారు.
మీలాంటి వాళ్లు చేసే ఈ ప్రచారాలకు ప్రభుత్వాలు ఇంక వాళ్ళని పట్టించుకోవడం మానేస్తాయి.
అపుడు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి లంచం మరిగి వ్యవస్థని కుప్ప కులుస్తారు,ఇది జరుగుతుంది(100%).
సీనియర్ ఐఏఎస్ లు ఎంతో మంది ops లాంటి పెన్షన్ వలనే బతుకుతున్నారు.
ఇపుడు ఎంత పెద్ద ఐఏఎస్ ఐనా nps లో వచ్చే పెన్షన్ సరిపోక అందరూ అవినీతి బారిన పడతారు.ఇంక కింద ఉద్యోగులు సరే సరి.
సీబీఐ,ఏసీబీ,ఐటీ పట్టుకున్నా,వాళ్లు కూడా ఉద్యోగులు కదా,వాళ్ళకి nps ఏ కదా,లంచం వాళ్ళని ఆకర్షిస్తుంది. మీ లాంటి తెలివి తక్కువ మేధావులు వలన నిజాయితీ పరులు,దేశానికి మంచి చెయ్యాలి,ప్రజలకి మంచి చెయ్యాలి అని చూసే కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇంక చెయ్యకుండా వాళ్ళ సంగతి, వాళ్ళ పోషణ మీద దృష్టి పెడతారు.అపుడు అదే మంచిది,నా లాంటి సీబీఐ,e.d డిఫెన్స్ లాయర్ లకి కూడా కేసులు,సంపాదన బాగుంటుంది.
మీకు నేను 10 పేజీలు లెటర్ రాశాను,మెసేజ్ కూడా చేశాను,ఐనా మీరు ఇలాంటి కుహనా లెక్చర్ లు ఇచ్చి, లక్షలకోట్ల స్కాం లు కంటే ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ మీద పడుతున్నారు అంటేనే అర్దం అవుతుంది.మీది narrow mind.
❤ sir
Any education system should be inclusive proved
Hats off to fee reimbursement plan.
Mana society antha siggu tho tala dimpukune la satyanni nirbhayam ga chati cheppaaru.
Panikirani Vidya ki panikoche vidyaki madhya teda ami sir
Dignity of labor ❤
Barrelakka gurinchi konni matalu cheppandi. Ammaini support cheyandi Ani cheppandi . Oka video cheyandi sir Barrelakka gurinchi. Meeru Barrelakka gurinchi video chesthe Naa jeevitham dhanyam ainatte.
Enduku support cheyyali?
@@AnilKumar-ro6dzokka avakasam ichhi chudali.
Sir they said create employment means company pettali Ani and gov jobs ivvadaniki ekkuva levu but that girl said gov job ravali andariki ante ela sir and it's not correct first please change the mind set don't depend on gov job and government we only creat employment. Sir think about future generation. no one will change our life we only change our life so. Evaru vacchina valla life change avuthundhi thappa em avvadu
@@JOCM_
Sir em undadhu vallu chesedhi evaru vacchina sir jobs anevi orike ravu sir hard work lekunda Ela vastay
@@JOCM_
Wast of time support cheyadam valla
Notification evvaru ecchina notification complete cheyyaru central jobs anthae state job kuda anthae nenu na degree lo preparation start chesa 2018 chala exams rasa konni results pending konni merit list pending konni dv pending konni events pending konni assala no information its not about skills its about government 😢 na la chala mandi unnaru so sad 😭
కష్టపడి వాళ్లను 4 రేట్లు జీతం ఎక్కువ తీసుకుంటున్నారని గవర్నమెంట్ ఎంప్లాయిస్ మీద పడి ఏడవటం ఎందుకు.
20 కోట్లు కన్నా ఎక్కువ ఆస్తి ఉన్న వాళ్ళందరూ 40 శాతం ఆస్తిని గవర్నమెంట్ కి అప్పజెప్పాలి అని కొత్త రూల్ తీసుకొని వచ్చి, అలా వచ్చిన డబ్బుతో గవర్నమెంట్ ఏ పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొని వచ్చి ఉద్యోగల్పన చేసి అందరికీ మంచి అవకాశాలు కల్పించే పరిస్థితి తీసుకొని వస్తే బాగుంటుంది కదా.
గవర్నమెంట్ ఉద్యోగస్తులు పెన్షనర్స్ కూడా పేద మధ్య తరగతికి చెందిన వాళ్లేను అండి.
అంతకుముందు మీరు బాగానే మాట్లాడేవాళ్లు ముసలయ్యేకొద్దీ మాట్లాడే ముందు ఆలోచించే కెపాసిటీ తగ్గుతున్నట్టుంది. కొంచెం చెక్ చేసుకోండి
sir garu kiru hcepadii nijama kanii ee kalam loo paniki radhuu miruu chapadii
Telangana Assembly Elections Shirisha and Oka Amman Independent ga Contest Chesthundi Sir Kolhapur Constituency lo. Meelaanti Medhavulu Ameki Supprot Chesi Politics Raavaali anukune Youth ki Dhairyam Nimpaali Sir. It's a Humble Request Sir Please.
@@EDMVibes24 andariki Govt Job ani Evaru Analedu Akkada, Vunna Vacancies fill Cheyaali Kadaa First. Vesina Notification lo Malli Paper leaks , Posts Ammukovadam. Atleast Action thisukoledu. Chethakaani Govt.
Anna nenu me tho join avali anukunthunanu nenu challa nerchukovali eh society gurinchi technology tho nana society ni marchali anukunthunanu nenu ala memalni kaluvanu .
JP sir garu, practical ga chepandi,
1. పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు కాకుండా....... ప్రజలు బాగుపడుతున్నారా.....?
2.రోడ్స్, బిల్డింగ్స్,వ్యాపారం కాంట్రాక్టు లు, ఇచ్చేది పార్టీ కార్యకర్తలకా........... ఇంజనీరింగ్ చేసిన యువతక......?
3. రాజ్యాంగం లబ్ది, రాజకీయ నాయకులు మరియు వారి కార్యకర్తలకు మాత్రమేనా............ ప్రజలకు లబ్ది చేరుతుందా....?
వ్యవస్థలు పని చేయాలిసిన చోట......... రాజకీయ దొంగలు పనిచేస్తుంటే........... ప్రజలు, దేశం బాగుపడుతుందా.....?
టాలెంట్ కు ప్రాథన్యం ఇవ్వవలిసిన చోట......... రికామెండ్సషన్స్ కు ప్రాథన్యం ఇస్తుంటే...... దేశం బాగుపడుతుందా......??
యువత రాజకీయంలోకి రావాలి అని కోరుకుంటూ......???
100% sir for example me
No voice
ఇతను ప్రభుత్వ ఖర్చుతో మెడిసిన్ చదివాడు.వైద్యం చేయలేదు. సివిల్స్ సెలక్ట్ అయి పూర్తి కాలం పని చేయలేదు. పొలిటీషియన్ గా విఫలమయ్యాడు.వైద్యం చదివి ఎకనామిక్స్ మాట్లాడతాడు. ఈయన సలహాలు ఎవరు పట్టించుకుంటారు. సివిల్స్ కావాలనుకుంటే బయట బోలెడంత గైడెన్స్.
jp gaaru, maroka mukhyamaina vishayam entante, english medium chesina droham marokati cheyaledu mana desham lo. chaala thakkuva mandiki maatrame english maatladatam kani chadivindi artham chesukovadam kani suluvu autundi. majority students sagam jeevitham english bhasha nerchukodamlone saripotundi . maatrubhasha madhyamanga chadivite suluvuga arthamautundi. asalu manaku english ekkada upayogapadutundi okka MNCs lo thappa. MNCs lo koluvulu chaala thakkuva 99% koluvulaku asalu english avasarame ledu.
Make this vedio in English
Sir, Inni muchatlu cheppi KTR ki dasoham antivi ka mastaru...
Meeku istam atinavi and meeku anukulamainavi chepte meeku ok kada
Fighting a legal battle for equal share for daughters in ancestral property since 15 years. It is more than a decade since the lower court passed a preliminary decree in favour of daughters. The only son is enjoying the property including benefits like "Rythu Bandhu" without a disturbance. Delayed justice is equal to injustice to victims. An intensive movement for deliverance of swift justice is highly required in our country. We are looking up to JP for such an initiative.
Why can't you earn and eat. They spent on your marriage and looking after their parents. What's your contribution?
@@ads-yh1uq pattitu vachesadu
మరి అలాగైతే టీచర్లు, పోలీసులు, హెల్త్ వర్కర్లు పని చేస్తారు.మీ IASలు ఏమి చేస్తారు. ఏవో అర్ధం పర్ధం లేని మాటలు యూట్యూబ్ లో చెప్తావు.ప్రభుత్వ ద్యోగులు గొప్ప సర్వీస్ చేయకపోతే ఎవరు చేస్తున్నారు. ఎవరు నిజాయితీగా టాక్స్ పే చేస్తున్నారు.
Barrelakkaki support ivvachu ga system maaraali maarpu raavaali antaru ga medhaavulu
Thanu roads Vesta illu ista ani chapindi adi possible avtundi urike hype vaddu think practically
cheyyali ante edo oka pani untadhi best income source untadhi. mana vallaki anni free ga kavali 0 efforts undali.. kaliga padukunna antha vachi kalla daggara undali . edo oka pani cheskotaniki baddakam... jobs enaa jeevitham.. road meeda PANI PURI vaadu kuda month ki 1 lakh sampadisthunnadu...😸😸😸😸
You are talking so much neethi suthralu,
But never talk about family politicks like 1 TRS with power more than 50% one family 2 TDP with continuing one family as if there nobody in AP 3.DMK etc
U also not talking about jalaga jaglag family& his 🇬🇧London tours🎉😂😅
He lost credibility by doing biased interview with KTR
Jai JP.
Nijam epudu gelavadu Meelanti vallu enni cheppinaa e samaajam theesukovdaaniki ready ga ledu endukante samaajam already polluted
పే షన్ thi sevaeyde
Areyy edi akkada cheppali ga siru ktr dhagaraa
ఆచరణ కు పనికి రాని ......
Silly Fellow : Too much Worried about the false promises.
No.1 useless fellow talking on social media.
@-padyaprabha9337
No.1 కొండ గొర్రె on comment's 😂😂😂
In what ways??
Stop ur speaches. Your theories practically does not work out. Say for example yourself. Your intelligence failed in your personal career - basically u have studied medicine, you are not serving for our society as a doctor. Hence, your studies in medicine is waste. Think how much money and gov. money wasted for ur studies in medicine. Later, you became IAS, how far u justified for the rank, simply resigned, it seems ur idealogy failed in that aspects also. Later u became the founder of Loksatta voluntery organisation, that also failed. Later, voluntery organisation turned into political party,- u won only one seat in Kukatpally constituency. Where is ur success? What message that u
r going to give for ur society. Fundamentally, stabilize ur mind, not wandering. Think of yourself, how far u r succeeded in ur selected fields. Selfintrospection is more useful than giving speaches.
Thank u.
prajalu iddari maatalu maatrame vintaaru:
1. thelivainolla maatalu
2. thelivithakkuvolla maatalu
Eeyana kondariki thelivainodu, kondariki thelivithakkuvodu.
Entire scenario lo aayana aayanalaa unnaadu, prajala aalochana maatrame maaruthondhi.
What works practically then ? 1. Starting the old pension scheme again and emptying all the govt money and putting the state in debts ?
2. Making all the youth feel that Govt is a job creating machine and make the youth wait for govt jobs for many years and finally lose their valuable time and career ?
3. Not letting anyone to start a business without torturing for bribe and percentage, which gives jobs to many people atleast and helps the society economically ?
Tell me. What works practically? These all work practically ? You tell what works practically and we will will follow it. Who said he is not successful in life ? What is success according to you ?
1. If he becomes cm by looting the cheating the people with his loksatta party, he is successful?
2. By working as an IAS officer forever and just taking salary and sitting at home is success ?
3. By just living as a doctor is success??
Do you think, these all ways can change the society or the country? First, grow up and then comment. We need knowledge. He is giving knowledge and that will change our way of thinking about the situations around us.
@@anonymous74961good understanding
Use less fellow campaigning against pension. Yet he is drawing 2 pensions
Who told you?? Any proofs?
ruclips.net/video/16Q-pl69XII/видео.htmlsi=dXpF4isVxkOGhVc1
Tell what are that
He is not campaigning against pension. He is demanding that pension should be allocated for every individual like in the USA and EUROPE countries.
@ramamurthysuravajhala3680
హెల్లొ uncle JP గారి గురించి తెలియకుండా పిచ్చోడిలా అరవకు. JP గారు 1980's లో జాబ్ లో జాయిన్ అయ్యి 1996 లో రిజైన్ చేశాడు అంటే 16 years service చేశాడు. గవ్నమెంట్ article 360 act ప్రకారం minimum 20 years service చేస్తే నే పెన్షన్ వస్తది. సో జేపీ గారి IAS pension రాదు.
నువ్వు exam రాసే జాబ్ తెచ్చుకున్నావ...? లేక డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నవా.....? OPS గురించి అన్ని videos లో క్లియర్ గా explain చేస్తే కూడా అర్థమవ్వట్లేదు మీకు....
నాకే సిగ్గేస్తుంది కొండ గొర్రెలన్ని govt employees లోనే ఉన్నారని